Difference between revisions of "BASH/C2/Basics-of-Shell-Scripting/Telugu"
From Script | Spoken-Tutorial
Line 2: | Line 2: | ||
| Time | | Time | ||
| Narration | | Narration | ||
− | |||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
| Basics of Shell Scripting పై spoken tutorial కు స్వాగతం. | | Basics of Shell Scripting పై spoken tutorial కు స్వాగతం. | ||
− | |||
|- | |- | ||
| 00:05 | | 00:05 | ||
|ఈ ట్యుటోరియల్ లో మనం | |ఈ ట్యుటోరియల్ లో మనం | ||
− | |||
|- | |- | ||
| 00:09 | | 00:09 | ||
| System variables, | | System variables, | ||
− | |||
|- | |- | ||
| 00:11 | | 00:11 | ||
| User defined variables మరియు | | User defined variables మరియు | ||
− | |||
|- | |- | ||
| 00:13 | | 00:13 | ||
|యూజర్ ఇన్ పుట్ ను కీబోర్డ్ ద్వారా అంగీకరించడం గురించి నేర్చుకుంటాము. | |యూజర్ ఇన్ పుట్ ను కీబోర్డ్ ద్వారా అంగీకరించడం గురించి నేర్చుకుంటాము. | ||
− | |||
|- | |- | ||
| 00:16 | | 00:16 | ||
|ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి. | |ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి. | ||
− | |||
|- | |- | ||
| 00:23 | | 00:23 | ||
|ఒక వేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. | |ఒక వేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. | ||
− | |||
|- | |- | ||
| 00:29 | | 00:29 | ||
|ఈ ట్యుటోరియల్ కోసం నేను, | |ఈ ట్యుటోరియల్ కోసం నేను, | ||
− | |||
|- | |- | ||
| 00:32 | | 00:32 | ||
| Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు | | Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు | ||
− | |||
|- | |- | ||
| 00:35 | | 00:35 | ||
| GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను. | | GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను. | ||
− | |||
− | |||
|- | |- | ||
| 00:40 | | 00:40 | ||
| GNU Bash వర్షన్ 4 లేదా దాని పై వర్షన్ లు ప్రాక్టీస్ కు సిఫార్సు చేయబడినవని గమనించండి. | | GNU Bash వర్షన్ 4 లేదా దాని పై వర్షన్ లు ప్రాక్టీస్ కు సిఫార్సు చేయబడినవని గమనించండి. | ||
− | |||
|- | |- | ||
|00:46 | |00:46 | ||
|మనం variables పరిచయం తో మొదలుపెడదాం. | |మనం variables పరిచయం తో మొదలుపెడదాం. | ||
− | |||
|- | |- | ||
|00:49 | |00:49 | ||
| Bash variables సమాచారం కోసం తాత్కాలిక నిల్వను అందిస్తాయి. | | Bash variables సమాచారం కోసం తాత్కాలిక నిల్వను అందిస్తాయి. | ||
− | |||
|- | |- | ||
| 00:55 | | 00:55 | ||
Line 63: | Line 48: | ||
| 01:01 | | 01:01 | ||
|ఇక్కడ రెండు రకాల వేరియబుల్స్ ఉన్నాయి: System variables , User defined variables . | |ఇక్కడ రెండు రకాల వేరియబుల్స్ ఉన్నాయి: System variables , User defined variables . | ||
− | |||
|- | |- | ||
| 01:07 | | 01:07 | ||
| System variables : ఇవి Linux Bash Shell చే సృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి. | | System variables : ఇవి Linux Bash Shell చే సృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి. | ||
− | |||
|- | |- | ||
| 01:14 | | 01:14 | ||
|ఇవి capital letters చే సూచింపబడతాయి. | |ఇవి capital letters చే సూచింపబడతాయి. | ||
− | |||
|- | |- | ||
| 01:17 | | 01:17 | ||
|సాధారణంగా ఉపయోగించే system variables - | |సాధారణంగా ఉపయోగించే system variables - | ||
− | |||
|- | |- | ||
| 01:20 | | 01:20 | ||
| BASH_VERSION . HOSTNAME | | BASH_VERSION . HOSTNAME | ||
− | |||
|- | |- | ||
| 01:23 | | 01:23 | ||
Line 90: | Line 70: | ||
| 01:33 | | 01:33 | ||
|ఇప్పుడు set అని టైప్ చేసి, Enter నొక్కండి. | |ఇప్పుడు set అని టైప్ చేసి, Enter నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
| 01:38 | | 01:38 | ||
|ఇది అన్ని system variables ను ప్రదర్శిస్తుంది. | |ఇది అన్ని system variables ను ప్రదర్శిస్తుంది. | ||
− | |||
|- | |- | ||
| 01:42 | | 01:42 | ||
|ప్రత్యామ్నాయంగా, మీరు env లేదా printenv అని టైప్ చేసి, అన్ని system variables ను చూడవచ్చు. | |ప్రత్యామ్నాయంగా, మీరు env లేదా printenv అని టైప్ చేసి, అన్ని system variables ను చూడవచ్చు. | ||
− | |||
|- | |- | ||
|01:53 | |01:53 | ||
|నన్ను prompt ను క్లియర్ చేయనివ్వండి. | |నన్ను prompt ను క్లియర్ చేయనివ్వండి. | ||
− | |||
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
|ఇప్పుడు echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు HOSTNAME అని టైప్ చేసి, | |ఇప్పుడు echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు HOSTNAME అని టైప్ చేసి, | ||
− | |||
|- | |- | ||
| 02:01 | | 02:01 | ||
| Enter నొక్కండి. | | Enter నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
| 02:04 | | 02:04 | ||
| system యొక్క hostname ప్రదర్శించబడుతుంది. | | system యొక్క hostname ప్రదర్శించబడుతుంది. | ||
− | |||
|- | |- | ||
| 02:07 | | 02:07 | ||
− | |ఇప్పుడు home డైరెక్టరీ యొక్క పూర్తి | + | |ఇప్పుడు home డైరెక్టరీ యొక్క పూర్తి pathను కనుక్కుందాం. |
− | + | ||
|- | |- | ||
| 02:11 | | 02:11 | ||
| echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు HOME (in capital) అని టైప్ చేసి, | | echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు HOME (in capital) అని టైప్ చేసి, | ||
− | |||
|- | |- | ||
| 02:18 | | 02:18 | ||
| Enter నొక్కండి. | | Enter నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
| 02:21 | | 02:21 | ||
|యూజర్ ల home డైరెక్టరీ యొక్క పూర్తి path ప్రదర్శించబడుతుంది. | |యూజర్ ల home డైరెక్టరీ యొక్క పూర్తి path ప్రదర్శించబడుతుంది. | ||
− | |||
|- | |- | ||
|02:26 | |02:26 | ||
| ఇప్పుడు echo స్పేస్ డబుల్ కోట్స్ లో HOME (in capital)అని టైప్ చేసి, | | ఇప్పుడు echo స్పేస్ డబుల్ కోట్స్ లో HOME (in capital)అని టైప్ చేసి, | ||
− | |||
|- | |- | ||
| 02:32 | | 02:32 | ||
| Enter నొక్కండి. | | Enter నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
| 02:34 | | 02:34 | ||
|ఇది "HOME" ను మాత్రమే చూపుతుంది, HOME వేరియబుల్ విలువను కాదు. | |ఇది "HOME" ను మాత్రమే చూపుతుంది, HOME వేరియబుల్ విలువను కాదు. | ||
− | |||
|- | |- | ||
|02:39 | |02:39 | ||
|కాబట్టి, దాని విలువను ప్రదర్శించడానికి, ప్రతి వేరియబుల్ ప్రారంభంలో డాలర్ గుర్తు ($) ను ఉపయోగించడం అవసరం. | |కాబట్టి, దాని విలువను ప్రదర్శించడానికి, ప్రతి వేరియబుల్ ప్రారంభంలో డాలర్ గుర్తు ($) ను ఉపయోగించడం అవసరం. | ||
− | |||
|- | |- | ||
|02:48 | |02:48 | ||
|మనము తిరిగి మన slides కు వెళ్దాం. | |మనము తిరిగి మన slides కు వెళ్దాం. | ||
− | |||
|- | |- | ||
| 02:51 | | 02:51 | ||
| User Defined Variables : | | User Defined Variables : | ||
− | |||
|- | |- | ||
| 02:53 | | 02:53 | ||
|ఈ variables యూజర్ లచే సృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి. | |ఈ variables యూజర్ లచే సృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి. | ||
− | |||
|- | |- | ||
| 02:57 | | 02:57 | ||
| user defined variables పేర్లకు uppercase ను తొలగించడం అనేది ఎల్లప్పుడూ ఒక మంచి ఆలోచన. | | user defined variables పేర్లకు uppercase ను తొలగించడం అనేది ఎల్లప్పుడూ ఒక మంచి ఆలోచన. | ||
− | |||
|- | |- | ||
| 03:05 | | 03:05 | ||
|ఇది user defined మరియు system variables మధ్య తేడాను సులభం చేస్తుంది. | |ఇది user defined మరియు system variables మధ్య తేడాను సులభం చేస్తుంది. | ||
− | |||
|- | |- | ||
|03:12 | |03:12 | ||
|మన terminal కు తిరిగి మారండి. | |మన terminal కు తిరిగి మారండి. | ||
− | |||
|- | |- | ||
| 03:14 | | 03:14 | ||
| username ఈక్వల్స్ టూ sunita అని టైప్ చేయండి. | | username ఈక్వల్స్ టూ sunita అని టైప్ చేయండి. | ||
− | |||
|- | |- | ||
| 03:20 | | 03:20 | ||
| username ,ఈక్వల్స్ టూ గుర్తు మరియు sunita ల మధ్య ఖాళీ స్థలం ఉండకూడదని గమనించండి. | | username ,ఈక్వల్స్ టూ గుర్తు మరియు sunita ల మధ్య ఖాళీ స్థలం ఉండకూడదని గమనించండి. | ||
− | |||
|- | |- | ||
| 03:29 | | 03:29 | ||
| ఇప్పుడు, Enter నొక్కండి. variable username యొక్క value ను ప్రదర్శించడానికి, | | ఇప్పుడు, Enter నొక్కండి. variable username యొక్క value ను ప్రదర్శించడానికి, | ||
− | |||
|- | |- | ||
| 03:33 | | 03:33 | ||
| echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు username అని టైప్ చేసి, | | echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు username అని టైప్ చేసి, | ||
− | |||
|- | |- | ||
|03:40 | |03:40 | ||
| Enter నొక్కండి. | | Enter నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
| 03:42 | | 03:42 | ||
|ఇది sunita ను మీ terminal పై ప్రదర్శిస్తుంది. | |ఇది sunita ను మీ terminal పై ప్రదర్శిస్తుంది. | ||
− | |||
|- | |- | ||
| 03:46 | | 03:46 | ||
| variable యొక్క విలువ అన్-సెట్ చేయబడును. | | variable యొక్క విలువ అన్-సెట్ చేయబడును. | ||
− | |||
|- | |- | ||
|03:50 | |03:50 | ||
|తిరిగి మనము మన slides కు వెళ్దాం. | |తిరిగి మనము మన slides కు వెళ్దాం. | ||
− | |||
|- | |- | ||
|03:52 | |03:52 | ||
| unset - వేరియబుల్ యొక్క విలువ unset command ఉపయోగించడం ద్వారా అన్-సెట్ చేయబడును. | | unset - వేరియబుల్ యొక్క విలువ unset command ఉపయోగించడం ద్వారా అన్-సెట్ చేయబడును. | ||
− | |||
|- | |- | ||
|03:59 | |03:59 | ||
|దీనికి సింటాక్స్- unset variablename | |దీనికి సింటాక్స్- unset variablename | ||
− | |||
|- | |- | ||
| 04:03 | | 04:03 | ||
Line 217: | Line 166: | ||
| 04:08 | | 04:08 | ||
| terminal కు మారి, ఇప్పుడు unset space username అని టైప్ చేసి, Enter నొక్కండి. | | terminal కు మారి, ఇప్పుడు unset space username అని టైప్ చేసి, Enter నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
| 04:18 | | 04:18 | ||
|తనిఖీ చేద్దాం. echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు username అని టైప్ చేసి, Enter నొక్కండి. | |తనిఖీ చేద్దాం. echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు username అని టైప్ చేసి, Enter నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
| 04:28 | | 04:28 | ||
| terminal పై ఏమీ ప్రదర్శించబడదు. | | terminal పై ఏమీ ప్రదర్శించబడదు. | ||
− | |||
|- | |- | ||
| 04:30 | | 04:30 | ||
|దీని అర్థం variable username యొక్క ఆ విలువ తీసివేయబడింది. | |దీని అర్థం variable username యొక్క ఆ విలువ తీసివేయబడింది. | ||
− | |||
|- | |- | ||
|04:36 | |04:36 | ||
|ఇప్పుడు మన slides కు తిరిగి వెళ్దాం. | |ఇప్పుడు మన slides కు తిరిగి వెళ్దాం. | ||
− | |||
|- | |- | ||
| 04:39 | | 04:39 | ||
| Global మరియు local variables: | | Global మరియు local variables: | ||
− | |||
|- | |- | ||
|04:42 | |04:42 | ||
| Shell script లో, user defined variables ను global గా లేదా local గా డిక్లేర్ చేయవచ్చు. | | Shell script లో, user defined variables ను global గా లేదా local గా డిక్లేర్ చేయవచ్చు. | ||
− | |||
|- | |- | ||
| 04:49 | | 04:49 | ||
|అప్రమేయంగా, అన్ని variables global. | |అప్రమేయంగా, అన్ని variables global. | ||
− | |||
|- | |- | ||
| 04:52 | | 04:52 | ||
|దీని అర్ధం, వాటి విలువలు function లోపల మరియు వెలుపల కూడా అదే విధంగా ఉంటాయి. | |దీని అర్ధం, వాటి విలువలు function లోపల మరియు వెలుపల కూడా అదే విధంగా ఉంటాయి. | ||
− | |||
|- | |- | ||
| 04:59 | | 04:59 | ||
| variables ను global గా మరియు local గా డిక్లేర్ చేయడం నేర్చుకుందాం. | | variables ను global గా మరియు local గా డిక్లేర్ చేయడం నేర్చుకుందాం. | ||
− | |||
|- | |- | ||
| 05:04 | | 05:04 | ||
| terminal కు మారి, | | terminal కు మారి, | ||
− | |||
|- | |- | ||
| 05:07 | | 05:07 | ||
| gedit space g_(underscore)variable.sh space & (ampersand sign) అని టైప్ చేయండి. | | gedit space g_(underscore)variable.sh space & (ampersand sign) అని టైప్ చేయండి. | ||
− | |||
|- | |- | ||
|05:16 | |05:16 | ||
| gedit అనేది text editor g_ (underscore) variable.sh అనేది మన ఫైల్ పేరు | | gedit అనేది text editor g_ (underscore) variable.sh అనేది మన ఫైల్ పేరు | ||
− | |||
|- | |- | ||
|05:23 | |05:23 | ||
|మరియు అంపెర్సన్డ్ prompt ను ఫ్రీ చేయడానికి ఉపయోగిస్తాము. | |మరియు అంపెర్సన్డ్ prompt ను ఫ్రీ చేయడానికి ఉపయోగిస్తాము. | ||
− | |||
|- | |- | ||
| 05:28 | | 05:28 | ||
| Enter నొక్కండి. | | Enter నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
| 05:30 | | 05:30 | ||
| ఇక్కడ చూపించిన code ను మీ ఫైల్ "g_(underscore)variable.sh" లో టైప్ చేయండి. | | ఇక్కడ చూపించిన code ను మీ ఫైల్ "g_(underscore)variable.sh" లో టైప్ చేయండి. | ||
− | |||
|- | |- | ||
| 05:35 | | 05:35 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు నేను code ను వివరిస్తాను. |
− | + | ||
|- | |- | ||
| 05:38 | | 05:38 | ||
|హాష్ మరియు ఆశ్చర్యార్థకం గుర్తుతో ఉన్న మొదటి లైన్ shebang లేదా bang లైన్. | |హాష్ మరియు ఆశ్చర్యార్థకం గుర్తుతో ఉన్న మొదటి లైన్ shebang లేదా bang లైన్. | ||
− | |||
|- | |- | ||
| 05:44 | | 05:44 | ||
| username=sunita అనేది userdefined variable మరియు ఇది global గా డిక్లేర్ చేయబడింది. | | username=sunita అనేది userdefined variable మరియు ఇది global గా డిక్లేర్ చేయబడింది. | ||
− | |||
|- | |- | ||
| 05:51 | | 05:51 | ||
− | | echo "outside function:" | + | | echo "outside function:" అను stringను ప్రదర్శిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 05:55 | | 05:55 | ||
− | |డాలర్ | + | |డాలర్ username అనేది username యొక్క విలువను print చేస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 06:00 | | 06:00 | ||
− | | | + | |ఇది BASH script లో function ను నిర్వచించే విధానం. |
− | + | ||
|- | |- | ||
| 06:04 | | 06:04 | ||
− | |మనం | + | |మనం functions గురించి వివరంగా, తరువాత ట్యుటోరియల్లో చర్చిద్దాము. |
− | + | ||
|- | |- | ||
| 06:09 | | 06:09 | ||
|ఇది function యొక్క (BODY) ఆకృతి. | |ఇది function యొక్క (BODY) ఆకృతి. | ||
− | |||
|- | |- | ||
| 06:12 | | 06:12 | ||
− | |ఇక్కడ, మరొక సందేశం "inside function" | + | |ఇక్కడ, మరొక సందేశం "inside function" , username విలువతో పాటు ప్రదర్శింపబడుతుంది. |
− | + | ||
|- | |- | ||
| 06:19 | | 06:19 | ||
− | |ఇక్కడ మనం | + | |ఇక్కడ మనం function ను పిలుస్తాం. |
− | + | ||
|- | |- | ||
| 06:21 | | 06:21 | ||
|ఇదే మన కోడ్. ఇప్పుడు దీన్ని execute చేద్దాం. | |ఇదే మన కోడ్. ఇప్పుడు దీన్ని execute చేద్దాం. | ||
− | |||
|- | |- | ||
| 06:23 | | 06:23 | ||
− | | | + | |తిరిగి Terminal కు రండి. |
− | + | ||
|- | |- | ||
|06:26 | |06:26 | ||
|నన్ను ప్రాంప్ట్ ను క్లియర్ చేయనివ్వండి. | |నన్ను ప్రాంప్ట్ ను క్లియర్ చేయనివ్వండి. | ||
− | |||
|- | |- | ||
| 06:28 | | 06:28 | ||
− | | | + | |ముందుగా మనం, మన ఫైల్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
| 06:31 | | 06:31 | ||
− | | chmod | + | | chmod space plus x space g_(underscore)variable.sh అని టైప్ చేసి, Enter నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
|06:39 | |06:39 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు dot slash g_(Underscore)variable.sh అని టైప్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
| 06:45 | | 06:45 | ||
− | | Enter | + | | Enter నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
| 06:47 | | 06:47 | ||
− | | | + | | output ను గమనించండి. ఫంక్షన్ వెలుపల sunita విలువను username తీసుకుంటుంది. |
− | + | ||
|- | |- | ||
| 06:53 | | 06:53 | ||
| ఫంక్షన్ లోపల కూడా, sunita అదేవిలువను username తీసుకుంటుంది. | | ఫంక్షన్ లోపల కూడా, sunita అదేవిలువను username తీసుకుంటుంది. | ||
− | |||
|- | |- | ||
| 06:59 | | 06:59 | ||
|ఇది ఎందుకంటే username ఫంక్షన్ వెలుపల global గా ప్రకటించబడింది. | |ఇది ఎందుకంటే username ఫంక్షన్ వెలుపల global గా ప్రకటించబడింది. | ||
− | |||
|- | |- | ||
| 07:04 | | 07:04 | ||
|తరువాత, మనము variable ని local గా ఎలా ప్రకటించాలో నేర్చుకుందాం. | |తరువాత, మనము variable ని local గా ఎలా ప్రకటించాలో నేర్చుకుందాం. | ||
− | |||
|- | |- | ||
|07:09 | |07:09 | ||
| gedit space l_(Underscore)variable.sh space & (ampersand sign) అని టైప్ చేయండి. | | gedit space l_(Underscore)variable.sh space & (ampersand sign) అని టైప్ చేయండి. | ||
− | |||
|- | |- | ||
| 07:18 | | 07:18 | ||
| Enter నొక్కండి. | | Enter నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
| 07:20 | | 07:20 | ||
− | |ఇక్కడ చూపించిన | + | |ఇక్కడ చూపించిన code ను, మీ ఫైల్ l_(underscore)variable.sh లో టైప్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
| 07:25 | | 07:25 | ||
− | |నన్ను | + | |నన్ను code ని వివరించనివ్వండి. |
− | + | ||
|- | |- | ||
| 07:28 | | 07:28 | ||
− | |ఫంక్షన్ లోపల | + | | ఈ కోడ్ మొత్తం ఫంక్షన్ లోపల అదనపు లైన్ తప్ప , మిగిలినది మునుపటి కోడ్ వలెనే ఉంటుంది. |
− | + | ||
|- | |- | ||
|07:36 | |07:36 | ||
− | | function | + | | function బ్లాక్ లోపల, మనకు local space username equals to jack అనే లైన్ ఉంది. |
− | + | ||
|- | |- | ||
| 07:41 | | 07:41 | ||
− | |ఇది | + | |ఇది username వేరియబుల్ కు స్థానికంగా కొత్త valueని కేటాయిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 07:48 | | 07:48 | ||
|ఇప్పుడు Terminal కు వెళ్ళండి. | |ఇప్పుడు Terminal కు వెళ్ళండి. | ||
− | |||
|- | |- | ||
| 07:50 | | 07:50 | ||
− | | ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చేద్దాం | + | | ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
| 07:52 | | 07:52 | ||
− | | chmod space plus x space l_variable.sh టైప్ చేసి | + | | chmod space plus x space l_variable.sh టైప్ చేసి, |
− | + | ||
|- | |- | ||
| 08:00 | | 08:00 | ||
| Enter నొక్కండి. | | Enter నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
| 08:02 | | 08:02 | ||
− | | dot slash l_variable.sh అని టైప్ చేసి | + | | dot slash l_variable.sh అని టైప్ చేసి , |
− | + | ||
|- | |- | ||
| 08:07 | | 08:07 | ||
| Enter నొక్కండి. output ప్రదర్శింపబడుతుంది. | | Enter నొక్కండి. output ప్రదర్శింపబడుతుంది. | ||
− | |||
|- | |- | ||
| 08:10 | | 08:10 | ||
− | | function వెలుపల, username | + | | function వెలుపల, username variable sunita అనే విలువను తీసుకుంటుంది. |
− | + | ||
|- | |- | ||
| 08:15 | | 08:15 | ||
− | |అదేవిధంగా function లోపల, username | + | |అదేవిధంగా function లోపల, username variable jack విలువను తీసుకుంటుంది. |
− | + | ||
|- | |- | ||
| 08:20 | | 08:20 | ||
− | |ఇలా ఎందుకంటే username | + | |ఇలా ఎందుకంటే username కు ఈ విలువ ఫంక్షన్ లోపల localగా కేటాయించబడినది. |
− | + | ||
|- | |- | ||
| 08:26 | | 08:26 | ||
|ఇప్పుడు త్వరగా user input ను కీబోర్డ్ ద్వారా ఎలా పొందాలో చూద్దాం. | |ఇప్పుడు త్వరగా user input ను కీబోర్డ్ ద్వారా ఎలా పొందాలో చూద్దాం. | ||
− | |||
|- | |- | ||
| 08:31 | | 08:31 | ||
| read command ను కీబోర్డ్ నుండి input ను అంగీకరించడానికి ఉపయోగిస్తారు. | | read command ను కీబోర్డ్ నుండి input ను అంగీకరించడానికి ఉపయోగిస్తారు. | ||
− | |||
|- | |- | ||
| 08:36 | | 08:36 | ||
− | |ఇది input value | + | |ఇది input value ను user defined variableకు కేటాయించటానికి కూడా ఉపయోగించవచ్చు. |
− | + | ||
|- | |- | ||
| 08:41 | | 08:41 | ||
− | | read | + | | read కమాండ్ యొక్క సింటాక్స్- |
− | + | ||
|- | |- | ||
| 08:44 | | 08:44 | ||
| read space hyphen p space within double quotes PROMPT | | read space hyphen p space within double quotes PROMPT | ||
− | |||
|- | |- | ||
| 08:50 | | 08:50 | ||
− | | PROMPT | + | | PROMPT అనేది యూజర్ ఇన్ పుట్ కోసం వేచి ఉన్నఒక string అని గమనించండి. |
− | + | ||
|- | |- | ||
| 08:55 | | 08:55 | ||
− | |మీరు దానిని మీ స్వంత | + | |మీరు దానిని మీ స్వంత string తో భర్తీ చేయవచ్చు. |
− | + | ||
|- | |- | ||
| 08:58 | | 08:58 | ||
|ఇప్పుడు terminal కు మారండి. | |ఇప్పుడు terminal కు మారండి. | ||
− | |||
|- | |- | ||
| 09:00 | | 09:00 | ||
− | | gedit space read.sh space & అని టైప్ చేయండి | + | | gedit space read.sh space & అని టైప్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
| 09:08 | | 09:08 | ||
− | | Enter | + | | Enter నొక్కండి. ఇక్కడ చూపించిన కోడ్ ను మీ ఫైల్ "read.sh" లో టైప్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
| 09:14 | | 09:14 | ||
|నన్ను కోడ్ ని వివరించనివ్వండి. | |నన్ను కోడ్ ని వివరించనివ్వండి. | ||
− | |||
|- | |- | ||
| 09:16 | | 09:16 | ||
− | |ఈ ఉదాహరణలో, input కీబోర్డు నుండి యూజర్ | + | |ఈ ఉదాహరణలో, input కీబోర్డు నుండి యూజర్ చే ఇవ్వబడింది. |
− | + | ||
|- | |- | ||
| 09:21 | | 09:21 | ||
|ఇది bang లైన్. | |ఇది bang లైన్. | ||
− | |||
|- | |- | ||
| 09:23 | | 09:23 | ||
− | |ఇక్కడ -p ప్రాంప్ట్ ను క్రొత్త లైన్ లేకుండా ప్రదర్శిస్తుంది మరియు | + | |ఇక్కడ -p ప్రాంప్ట్ ను క్రొత్త లైన్ లేకుండా ప్రదర్శిస్తుంది మరియు కీబోర్డ్ నుండి ఇన్పుట్ ను తీసుకుంటుంది. |
− | + | ||
|- | |- | ||
| 09:31 | | 09:31 | ||
− | |యూజర్ ఇన్ పుట్ | + | |యూజర్ ఇన్ పుట్ username వేరియబుల్ లో నిల్వ చేయబడుతుంది. |
− | + | ||
|- | |- | ||
| 09:36 | | 09:36 | ||
− | | echo కమాండ్ సందేశాన్ని | + | | echo కమాండ్ Hello సందేశాన్ని మరియు |
− | + | ||
|- | |- | ||
| 09:38 | | 09:38 | ||
− | | | + | | కీబోర్డు ద్వారా యూజర్ చేత ఎంటర్ చేయబడిన పేరు ను ప్రదర్శిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
| 09:43 | | 09:43 | ||
|కాబట్టి ప్రోగ్రాం ని ఎగ్జిక్యూట్ చేద్దాం. | |కాబట్టి ప్రోగ్రాం ని ఎగ్జిక్యూట్ చేద్దాం. | ||
− | |||
|- | |- | ||
|09:45 | |09:45 | ||
− | | | + | | terminal కు వెళ్ళండి. |
− | + | ||
|- | |- | ||
| 09:49 | | 09:49 | ||
− | | chmod space plus x space read.sh అని టైప్ చేసి | + | | chmod space plus x space read.sh అని టైప్ చేసి, |
− | + | ||
|- | |- | ||
| 09:55 | | 09:55 | ||
| Enter నొక్కండి. | | Enter నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
| 09:56 | | 09:56 | ||
− | | dot slash read.sh అని టైప్ చేసి Enter నొక్కండి. | + | | dot slash read.sh అని టైప్ చేసి, Enter నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
| 10:01 | | 10:01 | ||
|ఇక్కడ ఇది Enter username ను ప్రదర్శిస్తుంది. | |ఇక్కడ ఇది Enter username ను ప్రదర్శిస్తుంది. | ||
− | |||
|- | |- | ||
| 10:04 | | 10:04 | ||
− | |నేను ashwini అని టైప్ | + | |నేను ashwini అని టైప్ చేసి, Enter నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
| 10:08 | | 10:08 | ||
− | | Hello ashwini | + | | Hello ashwini అనే సందేశం ప్రదర్శించబడుతుంది. |
− | + | ||
|- | |- | ||
| 10:13 | | 10:13 | ||
| ashwini అనేది input value గా user defined వేరియబుల్ username కు కేటాయించబడింది. | | ashwini అనేది input value గా user defined వేరియబుల్ username కు కేటాయించబడింది. | ||
− | |||
|- | |- | ||
|10:20 | |10:20 | ||
− | |మన slides | + | |మన slides కు వెళ్ళి, సారాంశం చుద్దాం. |
− | + | ||
|- | |- | ||
| 10:23 | | 10:23 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనం | + | |ఈ ట్యుటోరియల్ లో మనం |
− | + | ||
|- | |- | ||
| 10:26 | | 10:26 | ||
| System variables , User defined variables మరియు | | System variables , User defined variables మరియు | ||
− | |||
|- | |- | ||
| 10:29 | | 10:29 | ||
− | |కీబోర్డ్ | + | |కీబోర్డ్ నుండి, యూజర్ ఇన్ పుట్ ను అంగీకరించడం గురించి నేర్చుకుంటాము. |
− | + | ||
|- | |- | ||
| 10:33 | | 10:33 | ||
− | |ఒక అసైన్మెంట్ గా- ఒక సాధారణ Bash | + | |ఒక అసైన్మెంట్ గా- ఒక సాధారణ Bash ప్రోగ్రాం ను క్రింది system variables పొందడానికి వ్రాయండి. |
− | + | ||
|- | |- | ||
| 10:38 | | 10:38 | ||
| pwd మరియు * logname . | | pwd మరియు * logname . | ||
− | |||
|- | |- | ||
| 10:41 | | 10:41 | ||
− | | ఒక సాధారణ Bash ప్రొగ్రామ్ | + | | ఒక సాధారణ Bash ప్రొగ్రామ్ |
− | + | ||
|- | |- | ||
| 10:43 | | 10:43 | ||
− | | username ను user నుండి అడగడానికి | + | | username ను user నుండి అడగడానికి, |
− | + | ||
|- | |- | ||
| 10:46 | | 10:46 | ||
− | | ఒక | + | | ఒక వేళ యూజర్ ఏదైనా 10 సెకన్ల లోపల నమోదు చేయకపోతే ప్రోగ్రాం ఎగ్జిట్ అవడానికి వ్రాయండి. |
− | + | ||
|- | |- | ||
| 10:51 | | 10:51 | ||
|{సూచన: read -(Hyphen)t 10 -(Hyphen)p } | |{సూచన: read -(Hyphen)t 10 -(Hyphen)p } | ||
− | |||
|- | |- | ||
| 10:56 | | 10:56 | ||
|క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. | |క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. | ||
− | |||
|- | |- | ||
| 10:59 | | 10:59 | ||
|ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. | |ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. | ||
− | |||
|- | |- | ||
| 11:02 | | 11:02 | ||
|ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. | |ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. | ||
− | |||
|- | |- | ||
| 11:07 | | 11:07 | ||
|స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. | |స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. | ||
− | |||
|- | |- | ||
| 11:16 | | 11:16 | ||
Line 592: | Line 448: | ||
|11:23 | |11:23 | ||
| Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. | | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. | ||
− | |||
|- | |- | ||
| 11:27 | | 11:27 | ||
| NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. | | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. | ||
− | |||
|- | |- | ||
| 11:34 | | 11:34 | ||
Line 603: | Line 457: | ||
| 11:40 | | 11:40 | ||
|FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది. | |FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది. | ||
− | |||
|- | |- | ||
| 11:44 | | 11:44 | ||
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు. | |ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు. | ||
− | |||
|} | |} |
Revision as of 00:31, 12 October 2017
Time | Narration |
00:01 | Basics of Shell Scripting పై spoken tutorial కు స్వాగతం. |
00:05 | ఈ ట్యుటోరియల్ లో మనం |
00:09 | System variables, |
00:11 | User defined variables మరియు |
00:13 | యూజర్ ఇన్ పుట్ ను కీబోర్డ్ ద్వారా అంగీకరించడం గురించి నేర్చుకుంటాము. |
00:16 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:23 | ఒక వేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:29 | ఈ ట్యుటోరియల్ కోసం నేను, |
00:32 | Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు |
00:35 | GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను. |
00:40 | GNU Bash వర్షన్ 4 లేదా దాని పై వర్షన్ లు ప్రాక్టీస్ కు సిఫార్సు చేయబడినవని గమనించండి. |
00:46 | మనం variables పరిచయం తో మొదలుపెడదాం. |
00:49 | Bash variables సమాచారం కోసం తాత్కాలిక నిల్వను అందిస్తాయి. |
00:55 | ఈ variables ను ప్రోగ్రామ్ యొక్క జీవితకాలంలో ఉపయోగించవచ్చు. |
01:01 | ఇక్కడ రెండు రకాల వేరియబుల్స్ ఉన్నాయి: System variables , User defined variables . |
01:07 | System variables : ఇవి Linux Bash Shell చే సృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి. |
01:14 | ఇవి capital letters చే సూచింపబడతాయి. |
01:17 | సాధారణంగా ఉపయోగించే system variables - |
01:20 | BASH_VERSION . HOSTNAME |
01:23 | HOME etc. |
01:25 | మనం terminal ను Ctrl, Alt మరియు T కీలను ఒకేసారి మీ కీబోర్డు పై నొక్కడం ద్వారా తెరుద్దాం. |
01:33 | ఇప్పుడు set అని టైప్ చేసి, Enter నొక్కండి. |
01:38 | ఇది అన్ని system variables ను ప్రదర్శిస్తుంది. |
01:42 | ప్రత్యామ్నాయంగా, మీరు env లేదా printenv అని టైప్ చేసి, అన్ని system variables ను చూడవచ్చు. |
01:53 | నన్ను prompt ను క్లియర్ చేయనివ్వండి. |
01:55 | ఇప్పుడు echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు HOSTNAME అని టైప్ చేసి, |
02:01 | Enter నొక్కండి. |
02:04 | system యొక్క hostname ప్రదర్శించబడుతుంది. |
02:07 | ఇప్పుడు home డైరెక్టరీ యొక్క పూర్తి pathను కనుక్కుందాం. |
02:11 | echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు HOME (in capital) అని టైప్ చేసి, |
02:18 | Enter నొక్కండి. |
02:21 | యూజర్ ల home డైరెక్టరీ యొక్క పూర్తి path ప్రదర్శించబడుతుంది. |
02:26 | ఇప్పుడు echo స్పేస్ డబుల్ కోట్స్ లో HOME (in capital)అని టైప్ చేసి, |
02:32 | Enter నొక్కండి. |
02:34 | ఇది "HOME" ను మాత్రమే చూపుతుంది, HOME వేరియబుల్ విలువను కాదు. |
02:39 | కాబట్టి, దాని విలువను ప్రదర్శించడానికి, ప్రతి వేరియబుల్ ప్రారంభంలో డాలర్ గుర్తు ($) ను ఉపయోగించడం అవసరం. |
02:48 | మనము తిరిగి మన slides కు వెళ్దాం. |
02:51 | User Defined Variables : |
02:53 | ఈ variables యూజర్ లచే సృష్టించబడతాయి మరియు నిర్వహించబడతాయి. |
02:57 | user defined variables పేర్లకు uppercase ను తొలగించడం అనేది ఎల్లప్పుడూ ఒక మంచి ఆలోచన. |
03:05 | ఇది user defined మరియు system variables మధ్య తేడాను సులభం చేస్తుంది. |
03:12 | మన terminal కు తిరిగి మారండి. |
03:14 | username ఈక్వల్స్ టూ sunita అని టైప్ చేయండి. |
03:20 | username ,ఈక్వల్స్ టూ గుర్తు మరియు sunita ల మధ్య ఖాళీ స్థలం ఉండకూడదని గమనించండి. |
03:29 | ఇప్పుడు, Enter నొక్కండి. variable username యొక్క value ను ప్రదర్శించడానికి, |
03:33 | echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు username అని టైప్ చేసి, |
03:40 | Enter నొక్కండి. |
03:42 | ఇది sunita ను మీ terminal పై ప్రదర్శిస్తుంది. |
03:46 | variable యొక్క విలువ అన్-సెట్ చేయబడును. |
03:50 | తిరిగి మనము మన slides కు వెళ్దాం. |
03:52 | unset - వేరియబుల్ యొక్క విలువ unset command ఉపయోగించడం ద్వారా అన్-సెట్ చేయబడును. |
03:59 | దీనికి సింటాక్స్- unset variablename |
04:03 | username ను వేరియబుల్ గా ఉపయోగించిన మన మునుపటి ఉదాహరణను ఉపయోగిద్దాం. |
04:08 | terminal కు మారి, ఇప్పుడు unset space username అని టైప్ చేసి, Enter నొక్కండి. |
04:18 | తనిఖీ చేద్దాం. echo స్పేస్ డబుల్ కోట్స్ లో డాలర్ గుర్తు username అని టైప్ చేసి, Enter నొక్కండి. |
04:28 | terminal పై ఏమీ ప్రదర్శించబడదు. |
04:30 | దీని అర్థం variable username యొక్క ఆ విలువ తీసివేయబడింది. |
04:36 | ఇప్పుడు మన slides కు తిరిగి వెళ్దాం. |
04:39 | Global మరియు local variables: |
04:42 | Shell script లో, user defined variables ను global గా లేదా local గా డిక్లేర్ చేయవచ్చు. |
04:49 | అప్రమేయంగా, అన్ని variables global. |
04:52 | దీని అర్ధం, వాటి విలువలు function లోపల మరియు వెలుపల కూడా అదే విధంగా ఉంటాయి. |
04:59 | variables ను global గా మరియు local గా డిక్లేర్ చేయడం నేర్చుకుందాం. |
05:04 | terminal కు మారి, |
05:07 | gedit space g_(underscore)variable.sh space & (ampersand sign) అని టైప్ చేయండి. |
05:16 | gedit అనేది text editor g_ (underscore) variable.sh అనేది మన ఫైల్ పేరు |
05:23 | మరియు అంపెర్సన్డ్ prompt ను ఫ్రీ చేయడానికి ఉపయోగిస్తాము. |
05:28 | Enter నొక్కండి. |
05:30 | ఇక్కడ చూపించిన code ను మీ ఫైల్ "g_(underscore)variable.sh" లో టైప్ చేయండి. |
05:35 | ఇప్పుడు నేను code ను వివరిస్తాను. |
05:38 | హాష్ మరియు ఆశ్చర్యార్థకం గుర్తుతో ఉన్న మొదటి లైన్ shebang లేదా bang లైన్. |
05:44 | username=sunita అనేది userdefined variable మరియు ఇది global గా డిక్లేర్ చేయబడింది. |
05:51 | echo "outside function:" అను stringను ప్రదర్శిస్తుంది. |
05:55 | డాలర్ username అనేది username యొక్క విలువను print చేస్తుంది. |
06:00 | ఇది BASH script లో function ను నిర్వచించే విధానం. |
06:04 | మనం functions గురించి వివరంగా, తరువాత ట్యుటోరియల్లో చర్చిద్దాము. |
06:09 | ఇది function యొక్క (BODY) ఆకృతి. |
06:12 | ఇక్కడ, మరొక సందేశం "inside function" , username విలువతో పాటు ప్రదర్శింపబడుతుంది. |
06:19 | ఇక్కడ మనం function ను పిలుస్తాం. |
06:21 | ఇదే మన కోడ్. ఇప్పుడు దీన్ని execute చేద్దాం. |
06:23 | తిరిగి Terminal కు రండి. |
06:26 | నన్ను ప్రాంప్ట్ ను క్లియర్ చేయనివ్వండి. |
06:28 | ముందుగా మనం, మన ఫైల్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం. |
06:31 | chmod space plus x space g_(underscore)variable.sh అని టైప్ చేసి, Enter నొక్కండి. |
06:39 | ఇప్పుడు dot slash g_(Underscore)variable.sh అని టైప్ చేయండి. |
06:45 | Enter నొక్కండి. |
06:47 | output ను గమనించండి. ఫంక్షన్ వెలుపల sunita విలువను username తీసుకుంటుంది. |
06:53 | ఫంక్షన్ లోపల కూడా, sunita అదేవిలువను username తీసుకుంటుంది. |
06:59 | ఇది ఎందుకంటే username ఫంక్షన్ వెలుపల global గా ప్రకటించబడింది. |
07:04 | తరువాత, మనము variable ని local గా ఎలా ప్రకటించాలో నేర్చుకుందాం. |
07:09 | gedit space l_(Underscore)variable.sh space & (ampersand sign) అని టైప్ చేయండి. |
07:18 | Enter నొక్కండి. |
07:20 | ఇక్కడ చూపించిన code ను, మీ ఫైల్ l_(underscore)variable.sh లో టైప్ చేయండి. |
07:25 | నన్ను code ని వివరించనివ్వండి. |
07:28 | ఈ కోడ్ మొత్తం ఫంక్షన్ లోపల అదనపు లైన్ తప్ప , మిగిలినది మునుపటి కోడ్ వలెనే ఉంటుంది. |
07:36 | function బ్లాక్ లోపల, మనకు local space username equals to jack అనే లైన్ ఉంది. |
07:41 | ఇది username వేరియబుల్ కు స్థానికంగా కొత్త valueని కేటాయిస్తుంది. |
07:48 | ఇప్పుడు Terminal కు వెళ్ళండి. |
07:50 | ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చేద్దాం. |
07:52 | chmod space plus x space l_variable.sh టైప్ చేసి, |
08:00 | Enter నొక్కండి. |
08:02 | dot slash l_variable.sh అని టైప్ చేసి , |
08:07 | Enter నొక్కండి. output ప్రదర్శింపబడుతుంది. |
08:10 | function వెలుపల, username variable sunita అనే విలువను తీసుకుంటుంది. |
08:15 | అదేవిధంగా function లోపల, username variable jack విలువను తీసుకుంటుంది. |
08:20 | ఇలా ఎందుకంటే username కు ఈ విలువ ఫంక్షన్ లోపల localగా కేటాయించబడినది. |
08:26 | ఇప్పుడు త్వరగా user input ను కీబోర్డ్ ద్వారా ఎలా పొందాలో చూద్దాం. |
08:31 | read command ను కీబోర్డ్ నుండి input ను అంగీకరించడానికి ఉపయోగిస్తారు. |
08:36 | ఇది input value ను user defined variableకు కేటాయించటానికి కూడా ఉపయోగించవచ్చు. |
08:41 | read కమాండ్ యొక్క సింటాక్స్- |
08:44 | read space hyphen p space within double quotes PROMPT |
08:50 | PROMPT అనేది యూజర్ ఇన్ పుట్ కోసం వేచి ఉన్నఒక string అని గమనించండి. |
08:55 | మీరు దానిని మీ స్వంత string తో భర్తీ చేయవచ్చు. |
08:58 | ఇప్పుడు terminal కు మారండి. |
09:00 | gedit space read.sh space & అని టైప్ చేయండి. |
09:08 | Enter నొక్కండి. ఇక్కడ చూపించిన కోడ్ ను మీ ఫైల్ "read.sh" లో టైప్ చేయండి. |
09:14 | నన్ను కోడ్ ని వివరించనివ్వండి. |
09:16 | ఈ ఉదాహరణలో, input కీబోర్డు నుండి యూజర్ చే ఇవ్వబడింది. |
09:21 | ఇది bang లైన్. |
09:23 | ఇక్కడ -p ప్రాంప్ట్ ను క్రొత్త లైన్ లేకుండా ప్రదర్శిస్తుంది మరియు కీబోర్డ్ నుండి ఇన్పుట్ ను తీసుకుంటుంది. |
09:31 | యూజర్ ఇన్ పుట్ username వేరియబుల్ లో నిల్వ చేయబడుతుంది. |
09:36 | echo కమాండ్ Hello సందేశాన్ని మరియు |
09:38 | కీబోర్డు ద్వారా యూజర్ చేత ఎంటర్ చేయబడిన పేరు ను ప్రదర్శిస్తుంది. |
09:43 | కాబట్టి ప్రోగ్రాం ని ఎగ్జిక్యూట్ చేద్దాం. |
09:45 | terminal కు వెళ్ళండి. |
09:49 | chmod space plus x space read.sh అని టైప్ చేసి, |
09:55 | Enter నొక్కండి. |
09:56 | dot slash read.sh అని టైప్ చేసి, Enter నొక్కండి. |
10:01 | ఇక్కడ ఇది Enter username ను ప్రదర్శిస్తుంది. |
10:04 | నేను ashwini అని టైప్ చేసి, Enter నొక్కండి. |
10:08 | Hello ashwini అనే సందేశం ప్రదర్శించబడుతుంది. |
10:13 | ashwini అనేది input value గా user defined వేరియబుల్ username కు కేటాయించబడింది. |
10:20 | మన slides కు వెళ్ళి, సారాంశం చుద్దాం. |
10:23 | ఈ ట్యుటోరియల్ లో మనం |
10:26 | System variables , User defined variables మరియు |
10:29 | కీబోర్డ్ నుండి, యూజర్ ఇన్ పుట్ ను అంగీకరించడం గురించి నేర్చుకుంటాము. |
10:33 | ఒక అసైన్మెంట్ గా- ఒక సాధారణ Bash ప్రోగ్రాం ను క్రింది system variables పొందడానికి వ్రాయండి. |
10:38 | pwd మరియు * logname . |
10:41 | ఒక సాధారణ Bash ప్రొగ్రామ్ |
10:43 | username ను user నుండి అడగడానికి, |
10:46 | ఒక వేళ యూజర్ ఏదైనా 10 సెకన్ల లోపల నమోదు చేయకపోతే ప్రోగ్రాం ఎగ్జిట్ అవడానికి వ్రాయండి. |
10:51 | {సూచన: read -(Hyphen)t 10 -(Hyphen)p } |
10:56 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
10:59 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
11:02 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
11:07 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
11:16 | మరింత సమాచారం కోసం దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
11:23 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
11:27 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
11:34 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro |
11:40 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది. |
11:44 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు. |