Difference between revisions of "BASH/C3/Advance-topics-in-a-function/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{|border=1
 
{|border=1
|'''Time'''
+
|   Time  
|'''Narration'''
+
|   Narration  
  
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|ప్రియమైన స్నేహితులారా, '''Advance topics in a function '''  పై '''spoken tutorial''' కు స్వాగతం.
+
|ప్రియమైన స్నేహితులారా,   Advance topics in a function     పై   spoken tutorial   కు స్వాగతం.
  
 
|-
 
|-
Line 13: Line 13:
 
|-
 
|-
 
| 00:11
 
| 00:11
|''source '' కమాండ్, ఒక ఫంక్షన్ ను '''background''' లో ఉంచడం  
+
| source   కమాండ్, ఒక ఫంక్షన్ ను   background   లో ఉంచడం  
  
 
|-
 
|-
Line 21: Line 21:
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
|ఈ  ట్యుటోరియల్ ని అనుసరించడానికి, ''' BASH''' లో '''Shell Scripting'''  గురించి కొంత అవగాహన  ఉండాలి.
+
|ఈ  ట్యుటోరియల్ ని అనుసరించడానికి,     BASH   లో   Shell Scripting     గురించి కొంత అవగాహన  ఉండాలి.
  
 
|-
 
|-
Line 34: Line 34:
 
|-
 
|-
 
| 00:32
 
| 00:32
| '''Ubuntu Linux''' 12.04ఆపరేటింగ్ సిస్టం మరియు  
+
|   Ubuntu Linux   12.04ఆపరేటింగ్ సిస్టం మరియు  
  
 
|-
 
|-
 
| 00:36
 
| 00:36
|'''GNU BASH'''  వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను.
+
|   GNU BASH     వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
 
| 00:40
 
| 00:40
|''' GNU Bash''' వర్షన్ 4 లేదా వాటి కన్నా పై వెర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫార్సు చేబడినవని గమనించండి.
+
|   GNU Bash   వర్షన్ 4 లేదా వాటి కన్నా పై వెర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫార్సు చేబడినవని గమనించండి.
  
 
|-
 
|-
 
| 00:46
 
| 00:46
|'''source''' '''command''' ను  ఫైల్ ని '''Shell script'''  లో '''load''' చేయడానికి ఉపయోగిస్తారు.
+
|   source       command   ను  ఫైల్ ని   Shell script     లో   load   చేయడానికి ఉపయోగిస్తారు.
  
 
|-
 
|-
Line 54: Line 54:
 
|-
 
|-
 
| 00:58  
 
| 00:58  
|ఇది '''script''' లోకి '''code'''  ను కూడా దిగుమతి చేస్తుంది.
+
|ఇది   script   లోకి   code     ను కూడా దిగుమతి చేస్తుంది.
  
 
|-
 
|-
 
| 01:01
 
| 01:01
|బహుళ స్క్రిప్ట్ లు సాధారణ డేటాను లేదా '''function library''' ని ఉపయోగించినప్పుడు ఇది ఉపయోగకరంగాఉండును.  
+
|బహుళ స్క్రిప్ట్ లు సాధారణ డేటాను లేదా   function library   ని ఉపయోగించినప్పుడు ఇది ఉపయోగకరంగాఉండును.  
  
 
|-
 
|-
 
| 01:09
 
| 01:09
|'''source'''  కమాండ్ కొరకు సింటాక్స్ ఈవిధంగా ఉంటుంది-
+
|   source     కమాండ్ కొరకు సింటాక్స్ ఈవిధంగా ఉంటుంది-
  
 
|-
 
|-
 
| 01:12
 
| 01:12
|''source filename''' 
+
| source filename    
  
  
 
|-
 
|-
 
| 01:15
 
| 01:15
|'''source Path_to_file '''
+
|   source Path_to_file  
  
 
|-
 
|-
 
| 01:18
 
| 01:18
|'''souce filename arguments'''.
+
|   souce filename arguments   .
  
 
|-  
 
|-  
 
|01:22  
 
|01:22  
|నేను ''' 'function dot sh'''' ఫైల్ ను తెరుస్తున్నాను.  
+
|నేను     function dot sh     ఫైల్ ను తెరుస్తున్నాను.  
  
  
 
|-  
 
|-  
 
|01:26
 
|01:26
|ఇది '''shebang line'''.
+
|ఇది   shebang line   .
  
 
|-
 
|-
 
|01:29
 
|01:29
| ఈ '''source detail dot sh'''  కమాండ్ '''detail dot sh ''' ఫైల్ ను '''function dot sh'''లోకి లోడ్ చేస్తుంది.
+
| ఈ   source detail dot sh     కమాండ్     detail dot sh     ఫైల్ ను   function dot sh   లోకి లోడ్ చేస్తుంది.
  
 
|-  
 
|-  
 
|01:37
 
|01:37
|నేను ''' detail dot sh'''  ఫైల్ ను తెరుస్తున్నాను.  
+
|నేను     detail dot sh     ఫైల్ ను తెరుస్తున్నాను.  
  
 
|-
 
|-
 
|01:41
 
|01:41
|ఇక్కడ '''machine''' అనే  ఒక '''function''' ఉంది.
+
|ఇక్కడ     machine   అనే  ఒక   function   ఉంది.
  
 
|-
 
|-
Line 104: Line 104:
 
|-
 
|-
 
|01:47
 
|01:47
|'''echo "function machine is called in function dot sh file" ''' అని టైప్ చేయండి.
+
|   echo "function machine is called in function dot sh file"     అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|01:52
 
|01:52
| '''Save''' పై క్లిక్ చేయండి.
+
|   Save   పై క్లిక్ చేయండి.
  
 
|-  
 
|-  
 
|01:54
 
|01:54
|ఇప్పుడు మనము '''function dot sh ''' ఫైల్ కు తిరిగి వెళ్దాము.
+
|ఇప్పుడు మనము   function dot sh     ఫైల్ కు తిరిగి వెళ్దాము.
  
 
|-
 
|-
 
|01:59
 
|01:59
|ఇక్కడ, '''echo''' '''“Beginning of program”''' అని టైప్ చేయండి.  
+
|ఇక్కడ,   echo       “Beginning of program”   అని టైప్ చేయండి.  
  
 
|-
 
|-
 
|02:04
 
|02:04
|'''Save''' పైన క్లిక్ చేయండి.
+
|   Save   పైన క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
|02:06
 
|02:06
|తరువాత '''machine''' '''echo''' '''“End of program”''' అని టైప్ చేయండి.  
+
|తరువాత     machine       echo       “End of program”   అని టైప్ చేయండి.  
  
 
|-  
 
|-  
 
|02:12
 
|02:12
|ఇది '''“Beginning of program”''' అనే సందేశాన్ని  ముద్రిస్తుంది.
+
|ఇది   “Beginning of program”   అనే సందేశాన్ని  ముద్రిస్తుంది.
  
 
|-  
 
|-  
 
|02:16
 
|02:16
|'''machine''' అనేది ఒక'''function call.'''
+
|   machine   అనేది ఒక   function call.  
  
 
|-  
 
|-  
 
|02:19
 
|02:19
| ఇది '''End of program''' అనే సందేశాన్ని  ముద్రిస్తుంది..
+
| ఇది   End of program   అనే సందేశాన్ని  ముద్రిస్తుంది..
  
 
|-  
 
|-  
 
|02:23
 
|02:23
| '''machine''' అనేది  మనం '''detail dot sh'''  ఫైలులో సృష్టించిన '''function'''అని గమనించండి.
+
|   machine   అనేది  మనం   detail dot sh     ఫైలులో సృష్టించిన   function   అని గమనించండి.
  
  
 
|-
 
|-
 
|02:29
 
|02:29
|మనము  ఇక్కడ, '''function''' ను, '''function dot sh''' ఫైలు లో పిలుస్తాము.
+
|మనము  ఇక్కడ,   function   ను,     function dot sh   ఫైలు లో పిలుస్తాము.
  
 
|-  
 
|-  
 
|02:34
 
|02:34
| ఇప్పుడు '''Save''' పై క్లిక్ చేయండి.
+
| ఇప్పుడు   Save   పై క్లిక్ చేయండి.
  
 
|-
 
|-
 
| 02:36
 
| 02:36
|మనం ప్రోగ్రాం ను '''execute''' చేద్దాం.  
+
|మనం ప్రోగ్రాం ను   execute   చేద్దాం.  
  
 
|-
 
|-
 
| 02:41
 
| 02:41
|అందుకు, '''terminal''' పై '''chmod space  plus (+) x space function dot sh''' అని టైప్ చేయండి.
+
|అందుకు,   terminal   పై   chmod space  plus (+) x space function dot sh   అని టైప్ చేయండి.
  
 
|-  
 
|-  
 
|02:51
 
|02:51
| '''Enter''' నొక్కండి.  
+
|   Enter   నొక్కండి.  
  
 
|-  
 
|-  
 
|02:53
 
|02:53
|'''dot slash function dot sh''' అని టైప్ చేయండి.
+
|   dot slash function dot sh   అని టైప్ చేయండి.
  
 
|-  
 
|-  
 
|02:56
 
|02:56
|'''Enter''' నొక్కండి.  
+
|   Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
 
|02:59
 
|02:59
| '''output''' ప్రదర్శించబడుతుంది.
+
|   output   ప్రదర్శించబడుతుంది.
 
|-
 
|-
 
| 03:02
 
| 03:02
|ఇప్పుడు '''background function''' కు వెళ్దాము.  
+
|ఇప్పుడు   background function   కు వెళ్దాము.  
  
  
 
|-  
 
|-  
 
|03:06
 
|03:06
|బ్యాక్ గ్రౌండ్ లో '''process''' ను '''run'''  చేయడానికి, మనము '''function call''' చివర్లో '''&''' (ampersand) ను  ఉపయోగిస్తాము.   
+
|బ్యాక్ గ్రౌండ్ లో   process   ను   run     చేయడానికి, మనము   function call   చివర్లో   &   (ampersand) ను  ఉపయోగిస్తాము.   
  
 
|-  
 
|-  
 
|03:13  
 
|03:13  
|'''shell''' '''fork''' అనేది '''command''' ను '''run'''  చేసే ఒక '''child process'''.  
+
|   shell       fork   అనేది   command   ను   run     చేసే ఒక   child process   .  
  
 
|-  
 
|-  
 
|03:19
 
|03:19
| forked '''process'''  '''job number''' మరియు '''PID (Process Identifier)''' ను కలిగి ఉంటుంది.
+
| forked   process         job number   మరియు   PID (Process Identifier)   ను కలిగి ఉంటుంది.
  
 
|-
 
|-
 
| 03:27
 
| 03:27
|ఒక ఉదాహరణ సహాయంతో దీనిని అర్థం చేసుకుందాం. నేను'''background dot sh''' ఫైల్ ను తెరుస్తాను.
+
|ఒక ఉదాహరణ సహాయంతో దీనిని అర్థం చేసుకుందాం. నేను   background dot sh   ఫైల్ ను తెరుస్తాను.
  
 
|-  
 
|-  
 
|03:35
 
|03:35
|ఇది '''shebang line'''.
+
|ఇది   shebang line   .
  
 
|-  
 
|-  
 
|03:38
 
|03:38
|'''bg underscore function'''  '''function'''  ప్రారంభాన్ని తెలుపుతుంది.  
+
|   bg underscore function       function     ప్రారంభాన్ని తెలుపుతుంది.  
  
 
|-  
 
|-  
 
|03:44
 
|03:44
|  ఇక్కడ '''echo''' స్టేట్మెంట్ '''"Inside bg_function”'''  అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
+
|  ఇక్కడ   echo   స్టేట్మెంట్     "Inside bg_function”     అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
  
 
|-  
 
|-  
 
|03:50
 
|03:50
|తరువాత, మనం  అన్ని డాట్ '''mp3 ''' ఫైళ్ళను కనుగొనడానికి '''find''' కమాండ్ ను ఉపయోగిస్తాం.
+
|తరువాత, మనం  అన్ని డాట్   mp3     ఫైళ్ళను కనుగొనడానికి   find   కమాండ్ ను ఉపయోగిస్తాం.
  
 
|-  
 
|-  
 
|03:57
 
|03:57
|ఈ స్టేట్మెంట్ '''dot mp3'''  పొడిగింపుతో  ఉన్న అన్ని ఫైళ్ళను కనుగొంటుంది.
+
|ఈ స్టేట్మెంట్   dot mp3     పొడిగింపుతో  ఉన్న అన్ని ఫైళ్ళను కనుగొంటుంది.
  
 
|-  
 
|-  
 
|04:03
 
|04:03
|ఇది ప్రస్తుత '''working directory''' లో అలా చేస్తుంది.
+
|ఇది ప్రస్తుత   working directory   లో అలా చేస్తుంది.
  
 
|-  
 
|-  
 
|04:07
 
|04:07
|'''Hyphen iname ''' కేసుని వదిలేయడానికి ఉపయోగించబడుతుంది.
+
|   Hyphen iname     కేసుని వదిలేయడానికి ఉపయోగించబడుతుంది.
  
 
|-  
 
|-  
 
|04:11
 
|04:11
|  ఫలితం '''myplaylist.txt''' లో నిల్వ చేయబడుతుంది.
+
|  ఫలితం   myplaylist.txt   లో నిల్వ చేయబడుతుంది.
  
 
|-  
 
|-  
 
|04:16
 
|04:16
|ఇప్పుడు '''bg underscore function'''  అంపర్సెన్డ్ (&) అని టైప్ చేయండి.  ఇది '''function call.''' '&'(Ampersand)   ''''bg_function'''' ను బ్యాక్ గ్రౌండ్ లో ఉంచుతుంది.
+
|ఇప్పుడు   bg underscore function     అంపర్సెన్డ్ (&) అని టైప్ చేయండి.  ఇది   function call.     & (Ampersand)       bg_function     ను బ్యాక్ గ్రౌండ్ లో ఉంచుతుంది.
  
 
|-  
 
|-  
 
|04:28
 
|04:28
|ఇప్పుడు '''Save''' పైన క్లిక్ చేయండి.
+
|ఇప్పుడు   Save   పైన క్లిక్ చేయండి.
  
 
|-  
 
|-  
 
|04:31
 
|04:31
|మనం ప్రోగ్రాం ను '''execute''' చేద్దాం.  
+
|మనం ప్రోగ్రాం ను   execute   చేద్దాం.  
  
 
|-  
 
|-  
 
|04:34
 
|04:34
|'''terminal'''కు తిరిగి రండి.  
+
|   terminal   కు తిరిగి రండి.  
  
 
|-  
 
|-  
 
|04:37
 
|04:37
|'''chmod space plus x space background dot sh''' అని టైప్ చేయండి.
+
|   chmod space plus x space background dot sh   అని టైప్ చేయండి.
  
 
|-  
 
|-  
 
|04:45
 
|04:45
|'''Enter''' నొక్కండి.  ఇప్పుడు '''dot slash background dot sh'''  అని టైప్ చేయండి.   
+
|   Enter   నొక్కండి.  ఇప్పుడు   dot slash background dot sh     అని టైప్ చేయండి.   
  
 
|-  
 
|-  
 
| 04:51
 
| 04:51
|'''Enter''' నొక్కండి.  
+
|   Enter   నొక్కండి.  
  
 
|-
 
|-
 
| 04:53
 
| 04:53
|ఖాళీ అవుట్పుట్ '''dot mp3''' ఫైల్ ప్రస్తుత డైరెక్టరీలో లేదు అని సూచిస్తుంది.
+
|ఖాళీ అవుట్పుట్   dot mp3   ఫైల్ ప్రస్తుత డైరెక్టరీలో లేదు అని సూచిస్తుంది.
  
 
|-  
 
|-  
Line 265: Line 265:
 
|-  
 
|-  
 
| 05:05
 
| 05:05
|'''echo (hyphen) -e "Process running in background are: backslash n" ''' మరియు '''jobs space hyphen l''' అని టైప్ చేయండి.  
+
|   echo (hyphen) -e "Process running in background are: backslash n"     మరియు     jobs space hyphen l   అని టైప్ చేయండి.  
  
 
|-  
 
|-  
 
| 05:19
 
| 05:19
|'''Save''' పై క్లిక్ చేయండి.
+
|   Save   పై క్లిక్ చేయండి.
  
 
|-  
 
|-  
 
|05:21
 
|05:21
|ఈ '''echo''' స్టేట్మెంట్ “'''Process running in background are ”'''  అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
+
|ఈ     echo   స్టేట్మెంట్ “   Process running in background are ”     అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
  
 
|-  
 
|-  
 
|05:28
 
|05:28
|'''jobs space hyphen l '''  అనేది అన్ని'''background jobs''' ల స్థితి ని జాబితా చేస్తుంది.  
+
|   jobs space hyphen l     అనేది అన్ని   background jobs   ల స్థితి ని జాబితా చేస్తుంది.  
  
 
|-  
 
|-  
 
|05:34  
 
|05:34  
|ఇప్పుడు మన'''terminal'''కు తిరిగి రండి.
+
|ఇప్పుడు మన   terminal   కు తిరిగి రండి.
  
 
|-
 
|-
 
| 05:38
 
| 05:38
|ఇప్పుడు, ''' dot slash background.sh''' అని టైప్ చేయండి.
+
|ఇప్పుడు,     dot slash background.sh   అని టైప్ చేయండి.
  
 
|-  
 
|-  
 
|05:42
 
|05:42
|'''Enter''' నొక్కండి.  
+
|   Enter   నొక్కండి.  
  
 
|-  
 
|-  
 
|05:44
 
|05:44
|'''output''' ప్రదర్శించబడుతుంది.
+
|   output   ప్రదర్శించబడుతుంది.
  
 
|-  
 
|-  
 
|05:48
 
|05:48
|ఇక్కడ, చదరపు బ్రాకెట్ లలో ఉన్న   '''one''' '''job number.''' ను తెలుపును.  
+
|ఇక్కడ, చదరపు బ్రాకెట్ లలో ఉన్న     one       job number.   ను తెలుపును.  
  
 
|-  
 
|-  
 
|05:53
 
|05:53
|3962 అనేది '''PID'''.
+
|3962 అనేది   PID   .
  
 
|-  
 
|-  
 
|05:57
 
|05:57
|'''PID ''' అనుగుణంగా మారుతుంది.
+
|   PID     అనుగుణంగా మారుతుంది.
  
 
|-  
 
|-  
 
|06:01
 
|06:01
|ఒకవేళ '''function'''అమలుకావడానికి సమయం తీసుకుంటే, అది బ్యాక్ గ్రౌండ్ లో ప్రక్రియ ను అమలుచేస్తుంది  
+
|ఒకవేళ   function   అమలుకావడానికి సమయం తీసుకుంటే, అది బ్యాక్ గ్రౌండ్ లో ప్రక్రియ ను అమలుచేస్తుంది  
  
 
|-  
 
|-  
 
|06:06
 
|06:06
|మనం స్టేటస్ ను '''"Running"''' గా చూస్తాము.
+
|మనం స్టేటస్ ను     "Running"   గా చూస్తాము.
  
 
|-  
 
|-  
 
|06:11
 
|06:11
|ఒకవేళ '''function'''  స్క్రిప్ట్ కంటే ముందు అమలు చేయబడితే, మనం స్టేటస్ ను '''"Done"''' గా చూస్తాము.
+
|ఒకవేళ   function     స్క్రిప్ట్ కంటే ముందు అమలు చేయబడితే, మనం స్టేటస్ ను     "Done"   గా చూస్తాము.
  
 
|-  
 
|-  
 
|06:20
 
|06:20
|'''output'''  మెషిన్ నుండి మెషిన్ కి మారుతుంది.
+
|   output     మెషిన్ నుండి మెషిన్ కి మారుతుంది.
  
 
|-  
 
|-  
Line 333: Line 333:
 
|-  
 
|-  
 
|06:32
 
|06:32
|'''Source ''' కమాండ్  
+
|   Source     కమాండ్  
  
 
|-  
 
|-  
 
|06:34
 
|06:34
|ఒక ఫంక్షన్ ను '''background''' లో ఉంచడాన్ని
+
|ఒక ఫంక్షన్ ను     background   లో ఉంచడాన్ని
  
 
|-  
 
|-  
Line 345: Line 345:
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
|ఒక అసైన్మెంట్ గా:  రెండు అంకెలను జత చేయడానికి మరియు ఫంక్షన్ ను మరొక ఫైల్ లో పిలవడానికి '''add''' అనే ఫంక్షన్ ను రాయండి.  
+
|ఒక అసైన్మెంట్ గా:  రెండు అంకెలను జత చేయడానికి మరియు ఫంక్షన్ ను మరొక ఫైల్ లో పిలవడానికి     add   అనే ఫంక్షన్ ను రాయండి.  
  
 
|-
 
|-
Line 373: Line 373:
 
|-  
 
|-  
 
|07:18
 
|07:18
|'''Spoken Tutorial''' ప్రాజెక్ట్ '''Talk to a Teacher''' ప్రాజెక్ట్ లో భాగం.
+
|   Spoken Tutorial   ప్రాజెక్ట్   Talk to a Teacher   ప్రాజెక్ట్ లో భాగం.
  
 
|-
 
|-

Revision as of 16:13, 11 October 2017

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, Advance topics in a function పై spoken tutorial కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్లో మనము
00:11 source కమాండ్, ఒక ఫంక్షన్ ను background లో ఉంచడం
00:14 కొన్ని ఉదాహరణల సహాయంతో నేర్చుకుంటాము.
00:18 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, BASH లో Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:24 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి చూపబడిన మా వెబ్ సైట్ ను సందర్శించండి.

http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial

00:30 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:32 Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం మరియు
00:36 GNU BASH వర్షన్ 4.2 ను ఉపయోగిస్తున్నాను.
00:40 GNU Bash వర్షన్ 4 లేదా వాటి కన్నా పై వెర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫార్సు చేబడినవని గమనించండి.
00:46 source command ను ఫైల్ ని Shell script లో load చేయడానికి ఉపయోగిస్తారు.
00:53 ఇది ఆ ఫైల్ నుండి కమాండ్స్ ను చదువుతుంది మరియు అమలు చేస్తుంది.
00:58 ఇది script లోకి code ను కూడా దిగుమతి చేస్తుంది.
01:01 బహుళ స్క్రిప్ట్ లు సాధారణ డేటాను లేదా function library ని ఉపయోగించినప్పుడు ఇది ఉపయోగకరంగాఉండును.
01:09 source కమాండ్ కొరకు సింటాక్స్ ఈవిధంగా ఉంటుంది-
01:12 source filename


01:15 source Path_to_file
01:18 souce filename arguments .
01:22 నేను function dot sh ఫైల్ ను తెరుస్తున్నాను.


01:26 ఇది shebang line .
01:29 ఈ source detail dot sh కమాండ్ detail dot sh ఫైల్ ను function dot sh లోకి లోడ్ చేస్తుంది.
01:37 నేను detail dot sh ఫైల్ ను తెరుస్తున్నాను.
01:41 ఇక్కడ machine అనే ఒక function ఉంది.
01:44 ఇప్పుడు, ఫంక్షన్ లోపల -
01:47 echo "function machine is called in function dot sh file" అని టైప్ చేయండి.
01:52 Save పై క్లిక్ చేయండి.
01:54 ఇప్పుడు మనము function dot sh ఫైల్ కు తిరిగి వెళ్దాము.
01:59 ఇక్కడ, echo “Beginning of program” అని టైప్ చేయండి.
02:04 Save పైన క్లిక్ చేయండి.
02:06 తరువాత machine echo “End of program” అని టైప్ చేయండి.
02:12 ఇది “Beginning of program” అనే సందేశాన్ని ముద్రిస్తుంది.
02:16 machine అనేది ఒక function call.
02:19 ఇది End of program అనే సందేశాన్ని ముద్రిస్తుంది..
02:23 machine అనేది మనం detail dot sh ఫైలులో సృష్టించిన function అని గమనించండి.


02:29 మనము ఇక్కడ, function ను, function dot sh ఫైలు లో పిలుస్తాము.
02:34 ఇప్పుడు Save పై క్లిక్ చేయండి.
02:36 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
02:41 అందుకు, terminal పై chmod space plus (+) x space function dot sh అని టైప్ చేయండి.
02:51 Enter నొక్కండి.
02:53 dot slash function dot sh అని టైప్ చేయండి.
02:56 Enter నొక్కండి.
02:59 output ప్రదర్శించబడుతుంది.
03:02 ఇప్పుడు background function కు వెళ్దాము.


03:06 బ్యాక్ గ్రౌండ్ లో process ను run చేయడానికి, మనము function call చివర్లో & (ampersand) ను ఉపయోగిస్తాము.
03:13 shell fork అనేది command ను run చేసే ఒక child process .
03:19 forked process job number మరియు PID (Process Identifier) ను కలిగి ఉంటుంది.
03:27 ఒక ఉదాహరణ సహాయంతో దీనిని అర్థం చేసుకుందాం. నేను background dot sh ఫైల్ ను తెరుస్తాను.
03:35 ఇది shebang line .
03:38 bg underscore function function ప్రారంభాన్ని తెలుపుతుంది.
03:44 ఇక్కడ echo స్టేట్మెంట్ "Inside bg_function” అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
03:50 తరువాత, మనం అన్ని డాట్ mp3 ఫైళ్ళను కనుగొనడానికి find కమాండ్ ను ఉపయోగిస్తాం.
03:57 ఈ స్టేట్మెంట్ dot mp3 పొడిగింపుతో ఉన్న అన్ని ఫైళ్ళను కనుగొంటుంది.
04:03 ఇది ప్రస్తుత working directory లో అలా చేస్తుంది.
04:07 Hyphen iname కేసుని వదిలేయడానికి ఉపయోగించబడుతుంది.
04:11 ఫలితం myplaylist.txt లో నిల్వ చేయబడుతుంది.
04:16 ఇప్పుడు bg underscore function అంపర్సెన్డ్ (&) అని టైప్ చేయండి. ఇది function call. & (Ampersand) bg_function ను బ్యాక్ గ్రౌండ్ లో ఉంచుతుంది.
04:28 ఇప్పుడు Save పైన క్లిక్ చేయండి.
04:31 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
04:34 terminal కు తిరిగి రండి.
04:37 chmod space plus x space background dot sh అని టైప్ చేయండి.
04:45 Enter నొక్కండి. ఇప్పుడు dot slash background dot sh అని టైప్ చేయండి.
04:51 Enter నొక్కండి.
04:53 ఖాళీ అవుట్పుట్ dot mp3 ఫైల్ ప్రస్తుత డైరెక్టరీలో లేదు అని సూచిస్తుంది.
05:02 ఇప్పుడు, మన ప్రోగ్రాం కు తిరిగి రండి.
05:05 echo (hyphen) -e "Process running in background are: backslash n" మరియు jobs space hyphen l అని టైప్ చేయండి.
05:19 Save పై క్లిక్ చేయండి.
05:21 ఈ echo స్టేట్మెంట్ “ Process running in background are ” అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
05:28 jobs space hyphen l అనేది అన్ని background jobs ల స్థితి ని జాబితా చేస్తుంది.
05:34 ఇప్పుడు మన terminal కు తిరిగి రండి.
05:38 ఇప్పుడు, dot slash background.sh అని టైప్ చేయండి.
05:42 Enter నొక్కండి.
05:44 output ప్రదర్శించబడుతుంది.
05:48 ఇక్కడ, చదరపు బ్రాకెట్ లలో ఉన్న one job number. ను తెలుపును.
05:53 3962 అనేది PID .
05:57 PID అనుగుణంగా మారుతుంది.
06:01 ఒకవేళ function అమలుకావడానికి సమయం తీసుకుంటే, అది బ్యాక్ గ్రౌండ్ లో ప్రక్రియ ను అమలుచేస్తుంది
06:06 మనం స్టేటస్ ను "Running" గా చూస్తాము.
06:11 ఒకవేళ function స్క్రిప్ట్ కంటే ముందు అమలు చేయబడితే, మనం స్టేటస్ ను "Done" గా చూస్తాము.
06:20 output మెషిన్ నుండి మెషిన్ కి మారుతుంది.
06:23 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాం.
06:28 ట్యుటోరియల్ సారాంశం. ఈ ట్యుటోరియల్ లో మనము,
06:32 Source కమాండ్
06:34 ఒక ఫంక్షన్ ను background లో ఉంచడాన్ని
06:36 కొన్ని ఉదాహరణలు సహాయంతో నేర్చుకున్నాం.
06:39 ఒక అసైన్మెంట్ గా: రెండు అంకెలను జత చేయడానికి మరియు ఫంక్షన్ ను మరొక ఫైల్ లో పిలవడానికి add అనే ఫంక్షన్ ను రాయండి.
06:47 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి

http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial


06:51 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
06:55 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:00 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.

ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.

07:10 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
07:18 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
07:22 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
07:30 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
07:36 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
07:42 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india