Difference between revisions of "PERL/C2/while-do-while-loops/Telugu"
From Script | Spoken-Tutorial
Line 2: | Line 2: | ||
| Time | | Time | ||
| Narration | | Narration | ||
− | |||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | Perl | + | | Perl లోని while and do-while loops పై spoken tutorial కు స్వాగతం |
− | + | ||
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
|ఈ ట్యుటోరియల్ లో మనం | |ఈ ట్యుటోరియల్ లో మనం | ||
− | |||
|- | |- | ||
|00:09 | |00:09 | ||
| Perl లోని while లూప్ | | Perl లోని while లూప్ | ||
− | |||
|- | |- | ||
|00:11 | |00:11 | ||
− | | | + | | Perl లోని do-while గురుంచి నేర్చుకొంటాము. దీని కోసం నేను Ubuntu Linux 12.04 మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను. |
− | + | ||
|- | |- | ||
|00:20 | |00:20 | ||
− | |నేను | + | |నేను gedit Text Editor కూడా ఉపయోగిస్తుంన్నాను. |
− | + | ||
|- | |- | ||
|00:24 | |00:24 | ||
− | | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా | + | | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు. |
− | + | ||
|- | |- | ||
| 00:28 | | 00:28 | ||
− | | | + | | మీకు Perl లోని comments మరియు variables గురుంచి కొంత అవగాహన కలిగి ఉండాలి. |
− | + | ||
|- | |- | ||
|00:33 | |00:33 | ||
− | | | + | | Perl లోని for మరియు foreach గురుంచి అవగాహన కలిగి ఉండడం అదనపు ప్రయోజనం. |
− | + | ||
|- | |- | ||
|00:38 | |00:38 | ||
− | + | | లేకపోతే,సంబంధిత Perl స్పోకెన్ ట్యుటోరియల్స కోసం spoken tutorial వెబ్ సైట్లో చూడండి. | |
− | + | ||
|- | |- | ||
| 00:43 | | 00:43 | ||
− | | Perl | + | | Perl లోని while లూప్ |
− | + | ||
|- | |- | ||
|00:45 | |00:45 | ||
− | | | + | |while లూప్ ఒక కండిషన్ నిజమైనంతసేపు, ఒక కోడ్ బ్లాక్ ను అమలు చేస్తూ ఉంటుంది. |
− | + | ||
|- | |- | ||
|00:50 | |00:50 | ||
| while లూప్ కోసం సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది - | | while లూప్ కోసం సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది - | ||
− | |||
|- | |- | ||
|00:53 | |00:53 | ||
− | + | | while స్పేస్ ఓపెన్ బ్రాకెట్ condition క్లోజ్ బ్రాకెట్ | |
− | + | ||
|- | |- | ||
|00:58 | |00:58 | ||
− | + | | ఓపెన్ కర్లీ బ్రాకెట్ | |
− | + | ||
|- | |- | ||
|01:00 | |01:00 | ||
− | |కండీషన్ true అయినప్పుడు | + | |కండీషన్ true అయినప్పుడు ఎగ్జిక్యూట్ కావలసిన కోడ్ |
− | + | ||
|- | |- | ||
|01:04 | |01:04 | ||
− | + | | క్లోసింగ్ కర్లీ బ్రాకెట్ | |
|- | |- | ||
| 01:07 | | 01:07 | ||
− | + | | అయితే, కండిషన్ సంతృప్తి కాకపోతే ఏమి జరుగుతుంది? అప్పుడు while లూప్ ఒక్కసారి కూడా కోడ్ ను అమలు చేయకుండా నిష్క్రమిస్తుంది. | |
− | + | ||
|- | |- | ||
|01:16 | |01:16 | ||
− | + | |ఇప్పుడు while లూప్ కు ఒక ఉదాహరణను చూద్దాం. | |
− | + | ||
|- | |- | ||
|01:19 | |01:19 | ||
− | | టెర్మినల్ ను | + | | టెర్మినల్ ను తెరచి, |
− | + | ||
|- | |- | ||
|01:22 | |01:22 | ||
− | | | + | | gedit whileLoop dot pl space ampersand అని టైప్ చేసి, |
− | + | ||
|- | |- | ||
|01:29 | |01:29 | ||
− | | | + | | Enter నొక్కండి |
− | + | ||
|- | |- | ||
|01:31 | |01:31 | ||
− | | ఇది gedit | + | | ఇది gedit లో whileLoop.pl ఫైల్ ను తెరుస్తుంది |
− | + | ||
|- | |- | ||
|01:34 | |01:34 | ||
− | + | | ఇప్పుడు క్రింది చూపబడిన కోడ్ ను టైప్ చేయండి | |
− | + | ||
|- | |- | ||
| 01:37 | | 01:37 | ||
− | | | + | | hash exclamation mark slash u s r slash bin slash perl |
− | + | ||
|- | |- | ||
|01:45 | |01:45 | ||
− | | | + | |Enter నొక్కండి |
− | + | ||
|- | |- | ||
|01:47 | |01:47 | ||
− | + | | dollar i ($ i) ఈక్వల్ టూ జీరో సెమికోలన్ | |
− | + | ||
|- | |- | ||
| 01:52 | | 01:52 | ||
− | + | |Enter నొక్కండి | |
− | + | ||
|- | |- | ||
|01:54 | |01:54 | ||
− | + | | while ఓపెన్ బ్రాకెట్ dollar i less than or equal to four క్లోజ్ బ్రాకెట్ స్పేస్ | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|02:04 | |02:04 | ||
− | + | | ఓపెన్ కర్లీ బకెట్, Enter నొక్కి | |
− | + | ||
|- | |- | ||
|02:08 | |02:08 | ||
− | + | | print స్పేస్ డబల్ కోట్ Value of i కోలన్ dollar i backslash n డబల్ కోట్ కంప్లీట్ సెమికోలన్ | |
− | + | ||
|- | |- | ||
|02:20 | |02:20 | ||
− | | | + | | Enter నొక్కండి |
− | + | ||
|- | |- | ||
|02:22 | |02:22 | ||
− | | | + | | dollar i plus plus semicolon |
− | + | ||
|- | |- | ||
|02:27 | |02:27 | ||
− | | Enter | + | | Enter నొక్కండి మరియు క్లోసింగ్ కర్లీ బ్రాకెట్. |
− | + | ||
|- | |- | ||
|02:31 | |02:31 | ||
− | + | | నన్ను while లూప్ ను వివరించనివ్వండి. | |
− | + | ||
|- | |- | ||
| 02:33 | | 02:33 | ||
− | + | |మనం i ను 0 తో initialize చేద్దాం. | |
− | + | ||
|- | |- | ||
|02:38 | |02:38 | ||
− | + | |ఇప్పడు మనము while లూప్ లో $i less than or equal to 4 కండీషన్ ను ఇచ్చాము. | |
− | + | ||
|- | |- | ||
|02:46 | |02:46 | ||
− | | | + | |ఒకవేళ condition నిజమైతే, while లూప్ లో ఉన్న కోడ్ అమలు అవుతుంది. |
− | + | ||
|- | |- | ||
|02:52 | |02:52 | ||
− | + | | దీని అర్ధం, మన while లూప్ మొదటిసారి టెర్మినల్ పై "Value of i: 0" ను ముద్రిస్తుంది. | |
− | + | ||
|- | |- | ||
|03:01 | |03:01 | ||
− | | $ I ++ వేరియబుల్ i విలువను ఒకటి | + | | $ I ++ వేరియబుల్ i విలువను ఒకటి పెంచును. |
− | + | ||
|- | |- | ||
| 03:08 | | 03:08 | ||
− | | మళ్ళీ ఇప్పుడు, లూప్ | + | | మళ్ళీ ఇప్పుడు, లూప్ కండిషన్ $ i <= 4 విశ్లేషించబడుతుంది. |
− | + | ||
|- | |- | ||
|03:16 | |03:16 | ||
− | | | + | | i విలువ 5 ను చేరుకోగానే లూప్ నిష్క్రమించబడుతుంది. |
− | + | ||
|- | |- | ||
| 03:22 | | 03:22 | ||
− | | ఈ సందర్భంలో, | + | | ఈ సందర్భంలో, while లూప్ i విలువ 0, 1, 2, 3 మరియు 4 కు సమానమైనప్పుడు అమలు అవుతుంది. |
− | + | ||
|- | |- | ||
| 03:32 | | 03:32 | ||
− | | ఫైల్ ను save | + | | ఫైల్ ను save చేయడానికి Ctrl+sను నొక్కండి |
− | + | ||
|- | |- | ||
|03:35 | |03:35 | ||
− | | ఇప్పుడు టెర్మినల్ కు మారండి | + | | ఇప్పుడు టెర్మినల్ కు మారండి. |
− | + | ||
|- | |- | ||
| 03:37 | | 03:37 | ||
− | | | + | | కంపైలేషన్ లేదా వాక్యనిర్మాణ దోషాన్ని తనిఖీ చేయడానికి, |
− | + | ||
|- | |- | ||
|03:42 | |03:42 | ||
− | | perl hyphen c whileLoop dot pl | + | | perl hyphen c whileLoop dot pl టైప్ చేసి, |
− | + | ||
|- | |- | ||
| 03:47 | | 03:47 | ||
− | | | + | | Enter నొక్కండి |
− | + | ||
|- | |- | ||
| 03:49 | | 03:49 | ||
− | | క్రింది లైన్ | + | | క్రింది లైన్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది. |
− | + | ||
|- | |- | ||
|03:52 | |03:52 | ||
| whileLoop.pl syntax OK | | whileLoop.pl syntax OK | ||
− | |||
|- | |- | ||
|03:56 | |03:56 | ||
− | | | + | | కంపైలేషన్ లేదా వాక్యనిర్మాణ దోషం లేనందున, మనము Perl స్క్రిప్ట్ ను |
− | + | ||
|- | |- | ||
|04:02 | |04:02 | ||
| perl whileLoop dot pl | | perl whileLoop dot pl | ||
− | |||
|- | |- | ||
|04:06 | |04:06 | ||
− | | | + | | Enter నొక్కి అమలు చేస్తాము. |
− | + | ||
|- | |- | ||
|04:09 | |04:09 | ||
| టెర్మినల్ పై క్రింది అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది. | | టెర్మినల్ పై క్రింది అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది. | ||
− | |||
|- | |- | ||
| 04:14 | | 04:14 | ||
− | | మనం ఇప్పుడు, do | + | | మనం ఇప్పుడు, do-while loop ను చూద్దాము. |
− | + | ||
|- | |- | ||
| 04:20 | | 04:20 | ||
− | | | + | | Do..while స్టేట్మెంట్ ఎప్పుడూ కోడ్ ను కనీసం ఒక్కసారి అయినా అమలు చేస్తుంది. |
|- | |- | ||
| 04:25 | | 04:25 | ||
− | + | | ఇది తరువాత కండిషన్ ను తనిఖీ చేసి, కండిషన్ నిజం అయితే లూప్ పునరావృతం అవుతుంది. | |
|- | |- | ||
| 04:30 | | 04:30 | ||
− | + | | do-while కు సింటాక్స్ | |
|- | |- | ||
| 04:34 | | 04:34 | ||
− | | | + | | do స్పేస్ |
|- | |- | ||
|04:36 | |04:36 | ||
− | | కర్లీ | + | | ఓపెన్ కర్లీ బ్రాకెట్ |
|- | |- | ||
|04:38 | |04:38 | ||
− | + | | కండిషన్ true అయినప్పుడు అమలు కావలసిన కోడ్ | |
− | + | ||
|- | |- | ||
|04:42 | |04:42 | ||
− | |close curly bracket | + | |close curly bracket తరువాత స్పేస్ |
− | + | ||
|- | |- | ||
|04:45 | |04:45 | ||
− | | | + | | while స్పేస్ బ్రాకెట్ల లోపల condition సెమికోలన్. |
− | + | ||
|- | |- | ||
|04:50 | |04:50 | ||
− | + | |టెర్మినల్ ను తెరిచి | |
− | + | ||
|- | |- | ||
|04:54 | |04:54 | ||
| gedit doWhileLoop dot pl space ampersand | | gedit doWhileLoop dot pl space ampersand | ||
− | |||
|- | |- | ||
| 05:03 | | 05:03 | ||
− | | | + | | అని టైప్ చేసి, Enter నొక్కండి |
− | + | ||
|- | |- | ||
| 05:05 | | 05:05 | ||
− | | ఇది gedit | + | | ఇది gedit లో doWhileLoop.pl ఫైల్ ను తెరుస్తుంది |
− | + | ||
|- | |- | ||
|05:09 | |05:09 | ||
− | |క్రింద చూపబడిన విధం గా | + | |క్రింద చూపబడిన విధం గా కోడ్ ను టైప్ చెయ్యండి |
− | + | ||
|- | |- | ||
|05:11 | |05:11 | ||
− | | | + | | hash exclamation mark slash u s r slash bin slash perl , Enter నొక్కండి . |
− | + | ||
|- | |- | ||
|05:21 | |05:21 | ||
− | | | + | | dollar i equals to zero సెమికోలన్ Enter నొక్కండి |
− | + | ||
|- | |- | ||
|05:27 | |05:27 | ||
− | | | + | | do స్పేస్ |
− | + | ||
|- | |- | ||
|05:29 | |05:29 | ||
− | + | | ఓపెన్ కర్లీ బ్రాకెట్ | |
− | + | ||
|- | |- | ||
|05:33 | |05:33 | ||
| print space double quote Value of i colon <space> dollar i backslash n double quote complete semicolon | | print space double quote Value of i colon <space> dollar i backslash n double quote complete semicolon | ||
− | |||
|- | |- | ||
|05:46 | |05:46 | ||
− | | | + | | Enter నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
|05:48 | |05:48 | ||
− | | | + | | dollar i plus plus సెమికోలన్ |
− | + | ||
|- | |- | ||
| 05:52 | | 05:52 | ||
− | | | + | | Enter నొక్కండి |
|- | |- | ||
| 05:54 | | 05:54 | ||
− | | కర్లీ | + | | క్లోజ్ కర్లీ బ్రాకెట్ |
− | + | ||
|- | |- | ||
|05:56 | |05:56 | ||
− | |||
| స్పేస్ while ఓపెన్ బ్రాకెట్ dollar i less than or equal to four | | స్పేస్ while ఓపెన్ బ్రాకెట్ dollar i less than or equal to four | ||
− | |||
|- | |- | ||
| 06:06 | | 06:06 | ||
− | |బ్రాకెట్ సెమికోలన్ | + | | క్లోజ్ బ్రాకెట్ సెమికోలన్ |
− | + | ||
|- | |- | ||
| 06:10 | | 06:10 | ||
− | | ఇక్కడ do-while లూప్ యొక్క | + | | ఇక్కడ do-while లూప్ యొక్క పూర్తి వివరణ ఉంది. |
− | + | ||
|- | |- | ||
| 06:13 | | 06:13 | ||
− | |మనం | + | |మనం i ను 0 తో initialize చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
| 06:18 | | 06:18 | ||
− | |మొదటి సారి | + | |మొదటి సారి do-while లూప్ , ఎటువంటి కండిషన్ ను తనిఖీ చేయనకుండా టెర్మినల్ పై అవుట్ ఫుట్ ను Value of i colon 0 గా ప్రదర్శిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
|06:28 | |06:28 | ||
− | | $i++ | + | | $i++, లూప్ అమలయిన ప్రతిసారి i వేరియబుల్ యొక్క విలువను 1 పెంచుతుంది. |
− | + | ||
|- | |- | ||
| 06:36 | | 06:36 | ||
|రెండవసారి, కండిషన్ $i less than or equal to 4 తనిఖీ చేయబడుతుంది. | |రెండవసారి, కండిషన్ $i less than or equal to 4 తనిఖీ చేయబడుతుంది. | ||
− | |||
|- | |- | ||
| 06:43 | | 06:43 | ||
− | |ఒకవేళ కండిషన్ | + | |ఒకవేళ కండిషన్ True అయితే, లూప్ మళ్ళీ అమలవుతుంది. |
− | + | ||
|- | |- | ||
|06:48 | |06:48 | ||
− | |మన | + | |మన కేసు లో , రెండవసారి, టెర్మినల్ పై Value of i colon 1 అవుట్ పుట్ గా ప్రదర్శించబడును. |
− | + | ||
|- | |- | ||
| 06:57 | | 06:57 | ||
− | |కండిషన్ | + | |కండిషన్ Falseఅయ్యేంత వరకు అనగా వేరియబుల్ i విలువ 5 కుసమానం అయ్యేవరకు లూప్ అమలవుతుంది. |
− | + | ||
|- | |- | ||
| 07:05 | | 07:05 | ||
|ఫైల్ save చేయడానికి Ctrl+s నొక్కండి. | |ఫైల్ save చేయడానికి Ctrl+s నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
|07:09 | |07:09 | ||
− | |ఇప్పుడు, టెర్మినల్ కు | + | |ఇప్పుడు, టెర్మినల్ కు మారి, కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ కోసం తనిఖీ చేయడానికి |
− | + | ||
|- | |- | ||
|07:16 | |07:16 | ||
− | | perl hyphen c doWhileLoop dot pl | + | | perl hyphen c doWhileLoop dot pl టైప్ చేసి, |
− | + | ||
|- | |- | ||
| 07:21 | | 07:21 | ||
− | | | + | | Enter నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
| 07:23 | | 07:23 | ||
|క్రింది లైన్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది. | |క్రింది లైన్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది. | ||
− | |||
|- | |- | ||
| 07:26 | | 07:26 | ||
| doWhileLoop.pl syntax OK | | doWhileLoop.pl syntax OK | ||
− | |||
|- | |- | ||
|07:30 | |07:30 | ||
− | |అక్కడ | + | |అక్కడ ఎటువంటి కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లేనందున ఇప్పుడు మనం Perl స్క్రిప్ట్ ను అమలు చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
|07:36 | |07:36 | ||
− | | perl doWhileLoop dot pl | + | | perl doWhileLoop dot pl టైప్ చేసి, |
− | + | ||
|- | |- | ||
|07:41 | |07:41 | ||
− | | | + | | Enter నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
| 07:43 | | 07:43 | ||
− | |క్రింది అవుట్ పుట్ | + | | టెర్మినల్ ఫై క్రింది అవుట్ పుట్ ప్రదర్శింపబడుతుంది. |
− | + | ||
|- | |- | ||
|07:48 | |07:48 | ||
− | |ఇప్పుడు, మనం | + | |ఇప్పుడు, మనం while మరియు do-while మధ్య అసలు తేడాను చూద్దాం. |
− | + | ||
|- | |- | ||
|07:53 | |07:53 | ||
− | |టెర్మినల్ పై | + | |టెర్మినల్ పై |
− | + | ||
|- | |- | ||
|07:55 | |07:55 | ||
− | | gedit loop dot pl space ampersand | + | | gedit loop dot pl space ampersand అని టైప్ చేసి, |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|08:01 | |08:01 | ||
− | | | + | | Enter నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
|08:03 | |08:03 | ||
− | |ఇది లో | + | |ఇది లో loop dot pl ఫైల్ ను gedit తెరుస్తుంది |
− | + | ||
|- | |- | ||
|08:07 | |08:07 | ||
− | |ఇప్పుడు చూపిన కోడ్ | + | |ఇప్పుడు చూపిన కోడ్ ను టైప్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
|08:12 | |08:12 | ||
− | |మనము | + | |మనము count వేరియబుల్ ను డిక్లేర్ చేసి, దీనిని జీరో తో initialize చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
|08:19 | |08:19 | ||
− | | | + | | while లూప్ కండిషన్ లో మనము వేరియబుల్ count విలువ సున్నా కంటే ఎక్కువా అని తనిఖీ చేస్తాము. |
− | + | ||
|- | |- | ||
|08:29 | |08:29 | ||
− | |కండిషన్ నిజం కాదు కాబట్టి లూప్ కోడ్ ఒక్కసారి కూడా ఎగ్జిక్యూట్ అవదు. | + | |కండిషన్ నిజం కాదు, కాబట్టి while లూప్ కోడ్ ఒక్కసారి కూడా ఎగ్జిక్యూట్ అవదు. |
− | + | ||
|- | |- | ||
|08:36 | |08:36 | ||
| do...while లూప్ లో ముందు మనం కోడ్ ను ఎగ్జిక్యూట్ చేస్తాము ఆ తరువాత కండిషన్ ను తనిఖీ చేస్తాము. | | do...while లూప్ లో ముందు మనం కోడ్ ను ఎగ్జిక్యూట్ చేస్తాము ఆ తరువాత కండిషన్ ను తనిఖీ చేస్తాము. | ||
− | |||
|- | |- | ||
|08:44 | |08:44 | ||
− | + | |కాబట్టి, మన కోడ్ కనీసం ఒకసారైనా ఎగ్జిక్యూట్ అవుతుంది. | |
− | + | ||
|- | |- | ||
|08:49 | |08:49 | ||
− | | | + | |తరువాత కౌంట్ విలువ సున్నా కంటే ఎక్కువా అనే కండిషన్ తనిఖీ చేయబడుతుంది. |
− | + | ||
|- | |- | ||
|08:57 | |08:57 | ||
− | |కండిషన్ | + | |కండిషన్ True కాదు. కాబట్టి లూప్ ఎగ్జిట్ అవుతుంది |
− | + | ||
|- | |- | ||
|09:02 | |09:02 | ||
− | |ఫైల్ ను save చేయడానికి Ctrl+s నొక్కండి. | + | |ఫైల్ ను save చేయడానికి, Ctrl+s నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
|09:05 | |09:05 | ||
− | |ఇప్పుడు, టెర్మినల్ కు | + | |ఇప్పుడు, టెర్మినల్ కు మారి, కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ ను తనిఖీ చేయడానికి, |
− | + | ||
|- | |- | ||
|09:12 | |09:12 | ||
− | | perl hyphen c loop dot pl | + | | perl hyphen c loop dot pl అని టైప్ చేసి, |
− | + | ||
|- | |- | ||
|09:16 | |09:16 | ||
− | | | + | | Enter నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
|09:19 | |09:19 | ||
|క్రింది లైన్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది. | |క్రింది లైన్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది. | ||
− | |||
|- | |- | ||
|09:22 | |09:22 | ||
− | | | + | | loop dot pl syntax OK |
− | + | ||
|- | |- | ||
|09:26 | |09:26 | ||
− | |అక్కడ | + | |అక్కడ ఎటువంటి కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లేనందున, ఇప్పుడు మనం Perl స్క్రిప్ట్ ను అమలు చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
|09:31 | |09:31 | ||
− | | perl loop dot pl | + | | perl loop dot pl అని టైప్ చేసి, |
− | + | ||
|- | |- | ||
|09:36 | |09:36 | ||
− | | | + | | Enter నొక్కండి |
− | + | ||
|- | |- | ||
|09:38 | |09:38 | ||
|క్రింది లైన్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది. | |క్రింది లైన్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది. | ||
− | |||
|- | |- | ||
|09:43 | |09:43 | ||
− | | | + | | I am in do-while loop |
− | + | ||
|- | |- | ||
|09:46 | |09:46 | ||
− | |ఇక్కడ | + | |ఇక్కడ I am in while loop అను సందేశంతో ఎటువంటి ఔట్పుట్ ప్రదరింపబడకపోవటాన్ని మనం చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
|09:52 | |09:52 | ||
− | |ఇది మనం | + | |ఇది మనం while లూప్ లో ముద్రించిన సందేశం. |
− | + | ||
|- | |- | ||
|09:59 | |09:59 | ||
− | + | |ఇది | |
− | + | ||
|- | |- | ||
|10:01 | |10:01 | ||
− | | | + | | do-while లూప్ కండిషన్ ను మూల్యాంకనం చేయడానికి ముందు కనీసం ఒక్కసారి అమలు చేస్తుంది. |
− | + | ||
|- | |- | ||
|10:07 | |10:07 | ||
|అయితే while లూప్ కండిషన్ False అయినప్పుడు ఒక్కసారి కూడా అమలు చేయబడదు. | |అయితే while లూప్ కండిషన్ False అయినప్పుడు ఒక్కసారి కూడా అమలు చేయబడదు. | ||
− | |||
|- | |- | ||
|10:15 | |10:15 | ||
− | + | |ఇప్పుడు మీకు తేడా అర్థమైందని నేను భావిస్తున్నాను. | |
− | + | ||
|- | |- | ||
|10:18 | |10:18 | ||
|ఇది while మరియు do-while ల గురించి. | |ఇది while మరియు do-while ల గురించి. | ||
− | |||
|- | |- | ||
|10:22 | |10:22 | ||
− | |మనం సారాంశం | + | |మనం సారాంశం చూద్దాం. |
− | + | ||
|- | |- | ||
|10:24 | |10:24 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనము | + | |ఈ ట్యుటోరియల్ లో మనము |
− | + | ||
|- | |- | ||
|10:26 | |10:26 | ||
− | | | + | | Perl లో while లూప్ మరియు do-while లూప్ గురించి, |
− | + | ||
|- | |- | ||
|10:29 | |10:29 | ||
|నమూనా ప్రోగ్రాంలను ఉపయోగించి నేర్చుకున్నాము. | |నమూనా ప్రోగ్రాంలను ఉపయోగించి నేర్చుకున్నాము. | ||
− | |||
|- | |- | ||
|10:31 | |10:31 | ||
|ఇక్కడ మీకొరకు ఒక అసైన్మెంట్ | |ఇక్కడ మీకొరకు ఒక అసైన్మెంట్ | ||
− | |||
|- | |- | ||
|10:33 | |10:33 | ||
− | | | + | | Hello Perl ను |
− | + | ||
|- | |- | ||
|10:35 | |10:35 | ||
− | |వేరియబుల్ | + | |వేరియబుల్ కౌంట్ 10కు చేరేంతవరకు |
− | + | ||
|- | |- | ||
|10:38 | |10:38 | ||
− | | | + | | while లూప్ మరియు do-while లూప్ లను ఉపయోగించి ముద్రించండి. |
− | + | ||
|- | |- | ||
|10:41 | |10:41 | ||
− | |క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను | + | |క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. |
− | + | ||
|- | |- | ||
|10:45 | |10:45 | ||
− | |ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ | + | |ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది. |
− | + | ||
|- | |- | ||
|10:49 | |10:49 | ||
| ఒక వేళా మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. | | ఒక వేళా మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. | ||
− | |||
|- | |- | ||
| 10:53 | | 10:53 | ||
− | | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం | + | | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం, |
− | + | ||
|- | |- | ||
| 10:56 | | 10:56 | ||
|స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. | |స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. | ||
− | |||
|- | |- | ||
|11:00 | |11:00 | ||
− | |ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది. | + | |ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది. |
− | + | ||
|- | |- | ||
|11:04 | |11:04 | ||
|మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. | |మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. | ||
− | |||
|- | |- | ||
| 11:12 | | 11:12 | ||
− | | | + | | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
− | + | ||
|- | |- | ||
|11:17 | |11:17 | ||
|ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది. | |ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది. | ||
− | |||
|- | |- | ||
|11:24 | |11:24 | ||
− | |ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది | + | |ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది. spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
− | + | ||
|- | |- | ||
| 11:36 | | 11:36 | ||
− | |మీరు ఈ | + | |మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. |
− | + | ||
|- | |- | ||
|11:38 | |11:38 | ||
|ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. | |ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. | ||
− | |||
|- | |- | ||
|11:40 | |11:40 | ||
|మీకు ధన్యవాదాలు. | |మీకు ధన్యవాదాలు. | ||
− | |||
|} | |} |
Revision as of 16:00, 11 October 2017
Time | Narration |
00:01 | Perl లోని while and do-while loops పై spoken tutorial కు స్వాగతం |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం |
00:09 | Perl లోని while లూప్ |
00:11 | Perl లోని do-while గురుంచి నేర్చుకొంటాము. దీని కోసం నేను Ubuntu Linux 12.04 మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను. |
00:20 | నేను gedit Text Editor కూడా ఉపయోగిస్తుంన్నాను. |
00:24 | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు. |
00:28 | మీకు Perl లోని comments మరియు variables గురుంచి కొంత అవగాహన కలిగి ఉండాలి. |
00:33 | Perl లోని for మరియు foreach గురుంచి అవగాహన కలిగి ఉండడం అదనపు ప్రయోజనం. |
00:38 | లేకపోతే,సంబంధిత Perl స్పోకెన్ ట్యుటోరియల్స కోసం spoken tutorial వెబ్ సైట్లో చూడండి. |
00:43 | Perl లోని while లూప్ |
00:45 | while లూప్ ఒక కండిషన్ నిజమైనంతసేపు, ఒక కోడ్ బ్లాక్ ను అమలు చేస్తూ ఉంటుంది. |
00:50 | while లూప్ కోసం సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది - |
00:53 | while స్పేస్ ఓపెన్ బ్రాకెట్ condition క్లోజ్ బ్రాకెట్ |
00:58 | ఓపెన్ కర్లీ బ్రాకెట్ |
01:00 | కండీషన్ true అయినప్పుడు ఎగ్జిక్యూట్ కావలసిన కోడ్ |
01:04 | క్లోసింగ్ కర్లీ బ్రాకెట్ |
01:07 | అయితే, కండిషన్ సంతృప్తి కాకపోతే ఏమి జరుగుతుంది? అప్పుడు while లూప్ ఒక్కసారి కూడా కోడ్ ను అమలు చేయకుండా నిష్క్రమిస్తుంది. |
01:16 | ఇప్పుడు while లూప్ కు ఒక ఉదాహరణను చూద్దాం. |
01:19 | టెర్మినల్ ను తెరచి, |
01:22 | gedit whileLoop dot pl space ampersand అని టైప్ చేసి, |
01:29 | Enter నొక్కండి |
01:31 | ఇది gedit లో whileLoop.pl ఫైల్ ను తెరుస్తుంది |
01:34 | ఇప్పుడు క్రింది చూపబడిన కోడ్ ను టైప్ చేయండి |
01:37 | hash exclamation mark slash u s r slash bin slash perl |
01:45 | Enter నొక్కండి |
01:47 | dollar i ($ i) ఈక్వల్ టూ జీరో సెమికోలన్ |
01:52 | Enter నొక్కండి |
01:54 | while ఓపెన్ బ్రాకెట్ dollar i less than or equal to four క్లోజ్ బ్రాకెట్ స్పేస్ |
02:04 | ఓపెన్ కర్లీ బకెట్, Enter నొక్కి |
02:08 | print స్పేస్ డబల్ కోట్ Value of i కోలన్ dollar i backslash n డబల్ కోట్ కంప్లీట్ సెమికోలన్ |
02:20 | Enter నొక్కండి |
02:22 | dollar i plus plus semicolon |
02:27 | Enter నొక్కండి మరియు క్లోసింగ్ కర్లీ బ్రాకెట్. |
02:31 | నన్ను while లూప్ ను వివరించనివ్వండి. |
02:33 | మనం i ను 0 తో initialize చేద్దాం. |
02:38 | ఇప్పడు మనము while లూప్ లో $i less than or equal to 4 కండీషన్ ను ఇచ్చాము. |
02:46 | ఒకవేళ condition నిజమైతే, while లూప్ లో ఉన్న కోడ్ అమలు అవుతుంది. |
02:52 | దీని అర్ధం, మన while లూప్ మొదటిసారి టెర్మినల్ పై "Value of i: 0" ను ముద్రిస్తుంది. |
03:01 | $ I ++ వేరియబుల్ i విలువను ఒకటి పెంచును. |
03:08 | మళ్ళీ ఇప్పుడు, లూప్ కండిషన్ $ i <= 4 విశ్లేషించబడుతుంది. |
03:16 | i విలువ 5 ను చేరుకోగానే లూప్ నిష్క్రమించబడుతుంది. |
03:22 | ఈ సందర్భంలో, while లూప్ i విలువ 0, 1, 2, 3 మరియు 4 కు సమానమైనప్పుడు అమలు అవుతుంది. |
03:32 | ఫైల్ ను save చేయడానికి Ctrl+sను నొక్కండి |
03:35 | ఇప్పుడు టెర్మినల్ కు మారండి. |
03:37 | కంపైలేషన్ లేదా వాక్యనిర్మాణ దోషాన్ని తనిఖీ చేయడానికి, |
03:42 | perl hyphen c whileLoop dot pl టైప్ చేసి, |
03:47 | Enter నొక్కండి |
03:49 | క్రింది లైన్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది. |
03:52 | whileLoop.pl syntax OK |
03:56 | కంపైలేషన్ లేదా వాక్యనిర్మాణ దోషం లేనందున, మనము Perl స్క్రిప్ట్ ను |
04:02 | perl whileLoop dot pl |
04:06 | Enter నొక్కి అమలు చేస్తాము. |
04:09 | టెర్మినల్ పై క్రింది అవుట్పుట్ ప్రదర్శించబడుతుంది. |
04:14 | మనం ఇప్పుడు, do-while loop ను చూద్దాము. |
04:20 | Do..while స్టేట్మెంట్ ఎప్పుడూ కోడ్ ను కనీసం ఒక్కసారి అయినా అమలు చేస్తుంది. |
04:25 | ఇది తరువాత కండిషన్ ను తనిఖీ చేసి, కండిషన్ నిజం అయితే లూప్ పునరావృతం అవుతుంది. |
04:30 | do-while కు సింటాక్స్ |
04:34 | do స్పేస్ |
04:36 | ఓపెన్ కర్లీ బ్రాకెట్ |
04:38 | కండిషన్ true అయినప్పుడు అమలు కావలసిన కోడ్ |
04:42 | close curly bracket తరువాత స్పేస్ |
04:45 | while స్పేస్ బ్రాకెట్ల లోపల condition సెమికోలన్. |
04:50 | టెర్మినల్ ను తెరిచి |
04:54 | gedit doWhileLoop dot pl space ampersand |
05:03 | అని టైప్ చేసి, Enter నొక్కండి |
05:05 | ఇది gedit లో doWhileLoop.pl ఫైల్ ను తెరుస్తుంది |
05:09 | క్రింద చూపబడిన విధం గా కోడ్ ను టైప్ చెయ్యండి |
05:11 | hash exclamation mark slash u s r slash bin slash perl , Enter నొక్కండి . |
05:21 | dollar i equals to zero సెమికోలన్ Enter నొక్కండి |
05:27 | do స్పేస్ |
05:29 | ఓపెన్ కర్లీ బ్రాకెట్ |
05:33 | print space double quote Value of i colon <space> dollar i backslash n double quote complete semicolon |
05:46 | Enter నొక్కండి. |
05:48 | dollar i plus plus సెమికోలన్ |
05:52 | Enter నొక్కండి |
05:54 | క్లోజ్ కర్లీ బ్రాకెట్ |
05:56 | స్పేస్ while ఓపెన్ బ్రాకెట్ dollar i less than or equal to four |
06:06 | క్లోజ్ బ్రాకెట్ సెమికోలన్ |
06:10 | ఇక్కడ do-while లూప్ యొక్క పూర్తి వివరణ ఉంది. |
06:13 | మనం i ను 0 తో initialize చేద్దాం. |
06:18 | మొదటి సారి do-while లూప్ , ఎటువంటి కండిషన్ ను తనిఖీ చేయనకుండా టెర్మినల్ పై అవుట్ ఫుట్ ను Value of i colon 0 గా ప్రదర్శిస్తుంది. |
06:28 | $i++, లూప్ అమలయిన ప్రతిసారి i వేరియబుల్ యొక్క విలువను 1 పెంచుతుంది. |
06:36 | రెండవసారి, కండిషన్ $i less than or equal to 4 తనిఖీ చేయబడుతుంది. |
06:43 | ఒకవేళ కండిషన్ True అయితే, లూప్ మళ్ళీ అమలవుతుంది. |
06:48 | మన కేసు లో , రెండవసారి, టెర్మినల్ పై Value of i colon 1 అవుట్ పుట్ గా ప్రదర్శించబడును. |
06:57 | కండిషన్ Falseఅయ్యేంత వరకు అనగా వేరియబుల్ i విలువ 5 కుసమానం అయ్యేవరకు లూప్ అమలవుతుంది. |
07:05 | ఫైల్ save చేయడానికి Ctrl+s నొక్కండి. |
07:09 | ఇప్పుడు, టెర్మినల్ కు మారి, కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ కోసం తనిఖీ చేయడానికి |
07:16 | perl hyphen c doWhileLoop dot pl టైప్ చేసి, |
07:21 | Enter నొక్కండి. |
07:23 | క్రింది లైన్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది. |
07:26 | doWhileLoop.pl syntax OK |
07:30 | అక్కడ ఎటువంటి కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లేనందున ఇప్పుడు మనం Perl స్క్రిప్ట్ ను అమలు చేద్దాం. |
07:36 | perl doWhileLoop dot pl టైప్ చేసి, |
07:41 | Enter నొక్కండి. |
07:43 | టెర్మినల్ ఫై క్రింది అవుట్ పుట్ ప్రదర్శింపబడుతుంది. |
07:48 | ఇప్పుడు, మనం while మరియు do-while మధ్య అసలు తేడాను చూద్దాం. |
07:53 | టెర్మినల్ పై |
07:55 | gedit loop dot pl space ampersand అని టైప్ చేసి, |
08:01 | Enter నొక్కండి. |
08:03 | ఇది లో loop dot pl ఫైల్ ను gedit తెరుస్తుంది |
08:07 | ఇప్పుడు చూపిన కోడ్ ను టైప్ చేయండి. |
08:12 | మనము count వేరియబుల్ ను డిక్లేర్ చేసి, దీనిని జీరో తో initialize చేద్దాం. |
08:19 | while లూప్ కండిషన్ లో మనము వేరియబుల్ count విలువ సున్నా కంటే ఎక్కువా అని తనిఖీ చేస్తాము. |
08:29 | కండిషన్ నిజం కాదు, కాబట్టి while లూప్ కోడ్ ఒక్కసారి కూడా ఎగ్జిక్యూట్ అవదు. |
08:36 | do...while లూప్ లో ముందు మనం కోడ్ ను ఎగ్జిక్యూట్ చేస్తాము ఆ తరువాత కండిషన్ ను తనిఖీ చేస్తాము. |
08:44 | కాబట్టి, మన కోడ్ కనీసం ఒకసారైనా ఎగ్జిక్యూట్ అవుతుంది. |
08:49 | తరువాత కౌంట్ విలువ సున్నా కంటే ఎక్కువా అనే కండిషన్ తనిఖీ చేయబడుతుంది. |
08:57 | కండిషన్ True కాదు. కాబట్టి లూప్ ఎగ్జిట్ అవుతుంది |
09:02 | ఫైల్ ను save చేయడానికి, Ctrl+s నొక్కండి. |
09:05 | ఇప్పుడు, టెర్మినల్ కు మారి, కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ ను తనిఖీ చేయడానికి, |
09:12 | perl hyphen c loop dot pl అని టైప్ చేసి, |
09:16 | Enter నొక్కండి. |
09:19 | క్రింది లైన్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది. |
09:22 | loop dot pl syntax OK |
09:26 | అక్కడ ఎటువంటి కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లేనందున, ఇప్పుడు మనం Perl స్క్రిప్ట్ ను అమలు చేద్దాం. |
09:31 | perl loop dot pl అని టైప్ చేసి, |
09:36 | Enter నొక్కండి |
09:38 | క్రింది లైన్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది. |
09:43 | I am in do-while loop |
09:46 | ఇక్కడ I am in while loop అను సందేశంతో ఎటువంటి ఔట్పుట్ ప్రదరింపబడకపోవటాన్ని మనం చూడవచ్చు. |
09:52 | ఇది మనం while లూప్ లో ముద్రించిన సందేశం. |
09:59 | ఇది |
10:01 | do-while లూప్ కండిషన్ ను మూల్యాంకనం చేయడానికి ముందు కనీసం ఒక్కసారి అమలు చేస్తుంది. |
10:07 | అయితే while లూప్ కండిషన్ False అయినప్పుడు ఒక్కసారి కూడా అమలు చేయబడదు. |
10:15 | ఇప్పుడు మీకు తేడా అర్థమైందని నేను భావిస్తున్నాను. |
10:18 | ఇది while మరియు do-while ల గురించి. |
10:22 | మనం సారాంశం చూద్దాం. |
10:24 | ఈ ట్యుటోరియల్ లో మనము |
10:26 | Perl లో while లూప్ మరియు do-while లూప్ గురించి, |
10:29 | నమూనా ప్రోగ్రాంలను ఉపయోగించి నేర్చుకున్నాము. |
10:31 | ఇక్కడ మీకొరకు ఒక అసైన్మెంట్ |
10:33 | Hello Perl ను |
10:35 | వేరియబుల్ కౌంట్ 10కు చేరేంతవరకు |
10:38 | while లూప్ మరియు do-while లూప్ లను ఉపయోగించి ముద్రించండి. |
10:41 | క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. |
10:45 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది. |
10:49 | ఒక వేళా మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
10:53 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం, |
10:56 | స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
11:00 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది. |
11:04 | మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. |
11:12 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
11:17 | ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది. |
11:24 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది. spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
11:36 | మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. |
11:38 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. |
11:40 | మీకు ధన్యవాదాలు. |