Difference between revisions of "Blender/C2/Moving-in-3D-Space/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 15: Line 15:
 
|-
 
|-
 
|00:26
 
|00:26
|ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత, మనం Pan, రొటేట్ మరియు 3D స్పేస్ లో zoom  ఉదా  Blender view port లాంటివి నేర్చుకుంటాము.  
+
|ఈ ట్యుటోరియల్ లో  మనం Pan, రొటేట్ మరియు 3D స్పేస్ లో zoom  ఉదా  Blender view port లాంటివి నేర్చుకుంటాము.  
  
 
|-
 
|-
Line 51: Line 51:
 
|-
 
|-
 
| 01:17
 
| 01:17
| mouse మరియు కీబోర్డును ఉపయోగించి దీనిని చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి.
+
| mouse మరియు కీబోర్డులను  ఉపయోగించి దీనిని చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి.
  
 
|-
 
|-
Line 59: Line 59:
 
|-
 
|-
 
| 01:27
 
| 01:27
| shift పట్టుకొని mouse-wheel  ని క్రిందికి నొక్కిపట్టి ఉంచి  mouse ను  కదిలించండి.
+
| shift పట్టుకొని mouse-wheelని క్రిందికి నొక్కిపట్టి ఉంచి  mouse ను  కదిలించండి.
  
 
|-
 
|-
Line 67: Line 67:
 
|-
 
|-
 
| 01:48
 
| 01:48
|ఇప్పుడు, Shift ను  పట్టుకొని  mouse wheel ని పైకి క్రిందికి కదిలించండి.
+
|ఇప్పుడు, Shift ను  పట్టుకొని  mouse wheel ని పైకి,క్రిందికి కదిలించండి.
  
 
|-
 
|-
 
|02:00
 
|02:00
| సీన్ మౌస్ మూవ్మెంట్ దిశలోనే  pan దృశ్యాలు  పైకి  మరియు  క్రిందికి  కదులుతుంటాయి.  ఇది  Panning వ్యూ యొక్క రెండవ పద్ధతి.
+
| సీన్ పైకి  మరియు  క్రిందికి  pans అగును.  ఇది  Panning వ్యూ యొక్క రెండవ పద్ధతి.
  
 
|-
 
|-
Line 79: Line 79:
 
|-
 
|-
 
|02:19
 
|02:19
| Shift పట్టుకొని  mouse wheel   ను పైకి కదిలించండి. వ్యూ  క్రిందికి కనిపిస్తుంది.
+
| Shift పట్టుకొని  mouse wheel ను పైకి కదిలించండి. వ్యూ  క్రిందికి కనిపిస్తుంది.
  
 
|-
 
|-
 
| 02:33
 
| 02:33
|Panning యొక్క మూడవ మరియు చివరి పద్ధతి   Ctrl కీని mouse wheelతో ఉపయోగించడం.
+
|Panning యొక్క మూడవ మరియు చివరి పద్ధతి Ctrl కీని mouse wheelతో ఉపయోగించడం.
  
 
|-
 
|-
Line 127: Line 127:
 
|-
 
|-
 
| 04:24
 
| 04:24
|మీ mouse wheel ను క్రిందికి నొక్కండి మరియు ఒక చదరపు నమూనాలో (ఆకారంలో) mouse ను కదిలించండి.
+
|మీ mouse wheel ను క్రిందికి నొక్కి, ఒక చదరపు నమూనాలో (ఆకారంలో) mouse ను కదిలించండి.
  
 
|-
 
|-
Line 138: Line 138:
 
|-
 
|-
 
| 04:49
 
| 04:49
|దీని కోసం, మీరు   User Preferences windowలో Turntable ఎంపికను  Trackball కు  మార్చవలసి ఉంటుంది.  
+
|దీని కోసం, మీరు User Preferences windowలో Turntable ఎంపికను  Trackball కు  మార్చవలసి ఉంటుంది.  
 
|-
 
|-
 
|04:57
 
|04:57
|దీన్ని ఎలా చేయాలో తెలుసుకోవడానికి, User Preferences లోని ట్యుటోరియల్ ను చూడండి. </p>
+
|దీన్ని ఎలా చేయాలో తెలుసుకోవడానికి, User Preferences లోని ట్యుటోరియల్ ను చూడండి.
  
 
|-
 
|-
Line 152: Line 152:
 
|-
 
|-
 
| 05:13
 
| 05:13
|ఇప్పుడు మనం వీక్షణను   ఎడమ  నుండి  కుడి  వైపుకు rotate చేద్దాం.
+
|ఇప్పుడు మనం వ్యూ ను   ఎడమ  నుండి  కుడి  వైపుకు rotate చేద్దాం.
  
 
|-
 
|-
Line 164: Line 164:
 
|-
 
|-
 
| 05:47
 
| 05:47
| Ctrl , Alt నొక్కి ఉంచి  mouse wheel  క్రిందికి కదిలించండి. వ్యూ కుడివైపుకు తిరుగుతుంది.  </p>
+
| Ctrl , Alt నొక్కి ఉంచి  mouse wheel  క్రిందికి కదిలించండి. వ్యూ కుడివైపుకు తిరుగుతుంది.   
  
 
|-
 
|-
Line 172: Line 172:
 
|-
 
|-
 
|06:07
 
|06:07
|   numpad 4   నొక్కండి, వీక్షణ ఎడమ వైపుకు తిరుగుతుంది.   
+
| numpad 4 నొక్కండి, వ్యూ  ఎడమ వైపుకు తిరుగుతుంది.   
  
 
|-
 
|-
 
| 06:16
 
| 06:16
|    numpad 6    నొక్కండి, వీక్షణ కుడివైపుకు తిరుగుతుంది.   
+
|    numpad 6    నొక్కండి, వ్యూ  కుడివైపుకు తిరుగుతుంది.   
  
 
|-
 
|-
 
| 06:26
 
| 06:26
|ఇప్పుడు మనము వీక్షణను పైకి మరియు క్రిందికి   rotate చేద్దాము.   
+
|ఇప్పుడు మనము వ్యూ ను పైకి మరియు క్రిందికి rotate చేద్దాము.   
  
 
|-
 
|-
Line 233: Line 233:
 
|-
 
|-
 
| 08:10
 
| 08:10
|దీనితో  Blender View port లో  Navigating in 3D space పై మన ట్యుటోరియల్ పూర్తవుతుంది.   
+
|దీనితో  Blender View port లో  Navigating in 3D space పై మన ట్యుటోరియల్ పూర్తవుతుంది.   
  
 
|-
 
|-
Line 242: Line 242:
 
|-
 
|-
 
|08:27
 
|08:27
|ఈ ట్యుటోరియల్  Project Oscar   ద్వారా అందించబడినది.  NMEICT ద్వారా మద్దత్తు  చేయబడింది.
+
|ఈ ట్యుటోరియల్  Project Oscar చే  అందించబడినది. దీనికి NMEICT మద్దత్తు  లభిస్తుంది
  
 
|-
 
|-
 
| 08:37
 
| 08:37
|దీనిపై మరింత సమాచారం క్రింది లింకు పై  అందుబాటులో ఉంది-oscar.iitb.ac.in and spoken-tutorial.org/NMEICT-Intro.  
+
|దీనిపై మరింత సమాచారం క్రింది లింకు పై  అందుబాటులో ఉంది. oscar.iitb.ac.in and spoken-tutorial.org/NMEICT-Intro.  
  
 
|-
 
|-

Revision as of 15:18, 10 October 2017

Time Narration
00:04 Blender tutorials సిరీస్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ Blender 2.59 లో Navigation – Moving in 3D space గురించి ఉంటుంది.
00:17 ఈ స్క్రిప్ట్ Chirag Raman చే అందించబడింది మరియు Monisha Banerjee చేత సవరించబడింది.
00:26 ఈ ట్యుటోరియల్ లో మనం Pan, రొటేట్ మరియు 3D స్పేస్ లో zoom ఉదా Blender view port లాంటివి నేర్చుకుంటాము.
00:38 మీకు మీ సిస్టమ్లో Blenderను స్థాపన చేయుట తెలుసు అని నేను అనుకుంటాను.
00:43 లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్ Installing Blenderను చూడండి.
00:50 బ్లెండర్ లో Navigation, మీ వద్ద ఉన్న mouse రకం అనగా
00:56 3 button mouse
00:58 లేదా wheel తో 2 button mouse -
01:00 అనేదానిపై ఆధార పడిఉంటుంది.
01:05 నేను ఒక wheelతో ఉండే 2 button mouse ను ఈ బ్లెండర్ ట్యుటోరియల్స్ సిరీస్ కోసం ఉపయోగిస్తున్నాను.
01:13 మనం చూసే మొదటి చర్య వ్యూ ను Panning చేయుట.
01:17 mouse మరియు కీబోర్డులను ఉపయోగించి దీనిని చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి.
01:22 ముందుగా, మనము mouse wheel లేదా scroll తో Shift కీని ఉపయోగించడం.
01:27 shift పట్టుకొని mouse-wheelని క్రిందికి నొక్కిపట్టి ఉంచి mouse ను కదిలించండి.
01:41 mouse కదిలే దిశలో సీన్ ఎడమ నుండి కుడికి మరియు పైకి క్రిందికి కదులుతుంది
01:48 ఇప్పుడు, Shift ను పట్టుకొని mouse wheel ని పైకి,క్రిందికి కదిలించండి.
02:00 ఆ సీన్ పైకి మరియు క్రిందికి pans అగును. ఇది Panning వ్యూ యొక్క రెండవ పద్ధతి.
02:06 Shift పట్టుకొని mouse wheelను క్రిందికి కదిలించండి. వ్యూ పైన కనిపిస్తుంది.
02:19 Shift పట్టుకొని mouse wheel ను పైకి కదిలించండి. వ్యూ క్రిందికి కనిపిస్తుంది.
02:33 Panning యొక్క మూడవ మరియు చివరి పద్ధతి Ctrl కీని mouse wheelతో ఉపయోగించడం.
02:40 Ctrl పట్టుకొని mouse wheelను కదిలించండి. వ్యూ pans ఎడమ వైపు నుండి కుడి వైపుకి మరియు కుడి వైపు నుండి ఎడమ వైపుకి వస్తుంది.
02:55 Ctrl పట్టుకొని mouse wheelను పైకి కదిలించండి. వ్యూ కుడి వైపుకి కనిపిస్తుంది.
03:09 Ctrl పట్టుకొని mouse wheelను క్రిందికి కదిలించండి. వ్యూ ఎడమవైపుకి కనిపిస్తుంది.
03:22 మీరు మీ numpad కీలను కూడా pan వ్యూ కు ఉపయోగించవచ్చు.
03:29 Ctrl మరియు numpad 2 పట్టుకొని ఉంచండి, వ్యూ పైకి కనిపిస్తుంది.
03:37 Ctrl మరియు numpad 8 పట్టుకొని ఉంచండి, వ్యూ క్రిందికి కనిపిస్తుంది.
03:46 Ctrl మరియు numpad 4 పట్టుకొని ఉంచండి, వ్యూ ఎడమ వైపుకు కనిపిస్తుంది.
03:55 Ctrl మరియు numpad 6 పట్టుకొని ఉంచండి, వ్యూ కుడి వైపుకు కనిపిస్తుంది.
04:03 మీరు laptop ఉపయోగిస్తుంటే, మీ నంబర్ కీలను numpad గా మీరు అనుకరించాలి. numpad ను ఏ విధంగా అనుకరించాలో తెలుసుకోవడానికి, User Preferences ట్యుటోరియల్ ను చూడండి.
04:19 మనం చూసే తదుపరి చర్య viewను తిప్పడం.
04:24 మీ mouse wheel ను క్రిందికి నొక్కి, ఒక చదరపు నమూనాలో (ఆకారంలో) mouse ను కదిలించండి.
04:33 అది మనకు turntable రొటేషన్ ను ఇస్తుంది.
04:39 మీరు బ్లెండర్లో , Trackball తో చేసే rotation పద్దతిని ఉపయోగించవచ్చు.
04:49 దీని కోసం, మీరు User Preferences windowలో Turntable ఎంపికను Trackball కు మార్చవలసి ఉంటుంది.
04:57 దీన్ని ఎలా చేయాలో తెలుసుకోవడానికి, User Preferences లోని ట్యుటోరియల్ ను చూడండి.
05:05 వ్యూ ను
05:08 ఎడమ నుండి కుడికి లేదా పైకి మరియు క్రిందికి తిప్పడం చేయవచ్చు.
05:13 ఇప్పుడు మనం వ్యూ ను ఎడమ నుండి కుడి వైపుకు rotate చేద్దాం.
05:19 Ctrl ,Alt నొక్కి పట్టి ఉంచి mouse wheel పైకి మరియు క్రిందికి కదిలించండి. వ్యూ ఎడమ నుండి కుడివైపుకు మరియు కుడి నుండి ఎడమ వైపుకు తిరుగుతుంది.
05:35 Ctrl , Alt నొక్కి ఉంచి mouse wheel పైకి కదిలించండి. వ్యూ ఎడమ వైపుకు తిరుగుతుంది.
05:47 Ctrl , Alt నొక్కి ఉంచి mouse wheel క్రిందికి కదిలించండి. వ్యూ కుడివైపుకు తిరుగుతుంది.
06:00 మీరు shortcut కీలు 4 మరియు 6 లను కూడా numpad పై ఉపయోగించవచ్చు.
06:07 numpad 4 నొక్కండి, వ్యూ ఎడమ వైపుకు తిరుగుతుంది.
06:16 numpad 6 నొక్కండి, వ్యూ కుడివైపుకు తిరుగుతుంది.
06:26 ఇప్పుడు మనము వ్యూ ను పైకి మరియు క్రిందికి rotate చేద్దాము.
06:30 Shift, Alt నొక్కి ఉంచి mouse wheel పైకి మరియు క్రిందికి కదిలించండి. వ్యూ పైకి మరియు క్రిందికి తిరుగుతుంది.
06:45 Shift, Alt నొక్కి ఉంచి mouse wheel పైకి కదిలించండి. వ్యూ క్రిందికి తిరుగుతుంది.
06:58 Shift, Alt నొక్కి ఉంచి mouse wheel క్రిందికి కదిలించండి. వ్యూ పైకి తిరుగుతుంది.
07:10 మీరు shortcut కీలు 2 మరియు 8 లను కూడా numpad పై ఉపయోగించవచ్చు.
07:16 numpad 2 నొక్కండి, వ్యూ పైకి తిరుగుతుంది.
07:23 numpad 8 నొక్కండి, వ్యూ క్రిందికి తిరుగుతుంది.
07:32 చివరి చర్యగా view ని Zoom చేయండి.
07:36 mouse-wheel ను zoom in చేయడానికి పైకి కదిలించండి.
07:43 mouse wheel ను zoom out చేయడానికి క్రిందికి కదిలించండి. సులువు! ఇది కాదా?
07:51 shortcut కోసం, numpad లో plus మరియు minus కీలను ఉపయోగించండి.
07:58 numpad నుండి + ను zoom-in చేయడానికి నొక్కండి.
08:04 numpad నుండి – ను zoom-out చేయడానికి నొక్కండి.
08:10 దీనితో Blender View port లో Navigating in 3D space పై మన ట్యుటోరియల్ పూర్తవుతుంది.
08:18 ఇప్పుడు pan, rotate ను మరియ 3D view zoom ను ప్రయత్నించండి. All the best!
08:27 ఈ ట్యుటోరియల్ Project Oscar చే అందించబడినది. దీనికి NMEICT మద్దత్తు లభిస్తుంది
08:37 దీనిపై మరింత సమాచారం క్రింది లింకు పై అందుబాటులో ఉంది. oscar.iitb.ac.in and spoken-tutorial.org/NMEICT-Intro.
08:57 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్-
08:59 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది;
09:03 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను కూడా ఇస్తుంది.
09:07 మరిన్ని వివరాల కోసం, దయచేసి మాకు వ్రాయండి - contact@spoken-tutorial.org
09:15 మీకు ధన్యవాదాలు.
09:17 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india