Difference between revisions of "PERL/C2/Array-functions/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 5: Line 5:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|  PERL   లో    Array Functions   పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.  
+
|  PERL లో    Array Functions   పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.  
  
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
|ఈ ట్యుటోరియల్ లో, మనము    PERL     లో ని    array functions     
+
|ఈ ట్యుటోరియల్ లో, మనము    PERL   లో ని    array functions     
  
 
|-
 
|-
Line 21: Line 21:
 
|-
 
|-
 
| 00:16
 
| 00:16
|    splice   మరియు   join   
+
|    splice   ,   join   
  
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
|  sort  ,    qw   గురించి నేర్చుకుంటాము  
+
|  sort  మరియు  qw   గురించి నేర్చుకుంటాము.
  
 
|-
 
|-
 
|00:20
 
|00:20
|నేను     Ubuntu Linux 12.04   ఆపరేటింగ్ సిస్టం మరియు    Perl 5.14.2   ను ఉపయోగిస్తున్నాను.  
+
|నేను   Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు    Perl 5.14.2   ను ఉపయోగిస్తున్నాను.  
 
   
 
   
 
|-
 
|-
Line 41: Line 41:
 
|-
 
|-
 
|00:36
 
|00:36
|మీకు    PERL    లో variables,  data Structures మరియు  arrays   గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి.  
+
|మీకు    PERL    లో variables,  data Structures మరియు  arrays   గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి.  
  
 
|-
 
|-
Line 57: Line 57:
 
|-
 
|-
 
|00:57
 
|00:57
|ఈ ఫంక్షన్ లు    array     పై వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తుంటాయి.  
+
|ఈ ఫంక్షన్ లు    array పై వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తుంటాయి.  
  
 
|-
 
|-
 
| 01:02
 
| 01:02
|మొదట మనం   array   యొక్క చివరి స్థానంకు ఎలిమెంట్ లను ఎలా జోడించాలో మరియు తీసివేయాలో నేర్చుకుందాం.  
+
|ముందుగా మనం array   యొక్క చివరి స్థానంకు, ఎలిమెంట్ లను ఎలా జోడించాలో మరియు తీసివేయాలో నేర్చుకుందాం.  
  
 
|-
 
|-
Line 69: Line 69:
 
|-
 
|-
 
|01:10
 
|01:10
|  push   ఫంక్షన్, ఎలిమెంట్ ను   array  యొక్క చివరి స్థానంలో జోడిస్తుంది  
+
|  push   ఫంక్షన్, ఎలిమెంట్ ను array  యొక్క చివరి స్థానంలో జోడిస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
Line 89: Line 89:
 
|-
 
|-
 
| 01:36
 
| 01:36
|ఇది  perlArray dot pl  ఫైల్ ను  gedit   లో తెరుస్తుంది.  
+
|ఇది  perlArray dot pl  ఫైల్ ను  gedit లో తెరుస్తుంది.  
  
 
|-
 
|-
Line 97: Line 97:
 
|-
 
|-
 
|01:45
 
|01:45
|ఇక్కడ, మనము పొడవు 3 తో ఒక  array   ను డిక్లేర్ చేస్తాము.  
+
|ఇక్కడ, మనము పొడవు మూడుతో ఒక  array ను డిక్లేర్ చేస్తాము.  
  
 
|-
 
|-
 
| 01:50
 
| 01:50
|  push     ఫంక్షన్ ఈ    array   యొక్క చివరి స్థానంలో అనగా 3 తరువాత ఒక ఎలిమెంట్ ను చేర్చుతుంది.  
+
|  push   ఫంక్షన్   array యొక్క చివరి స్థానంలో, అనగా మూడు తరువాత ఒక ఎలిమెంట్ ను చేర్చుతుంది.  
 
   
 
   
 
|-
 
|-
 
|01:57
 
|01:57
|అలానే    pop    ఫంక్షన్    array     చివరి స్థానం నుండి ఎలిమెంట్ ను తీసివేస్తుంది.
+
|అలానే    pop    ఫంక్షన్    array చివరి స్థానం నుండి, ఎలిమెంట్ ను తీసివేస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|02:04
 
|02:04
|మన కేసు లో,   array   నుండి 4 తొలగించబడుతుంది.  
+
|మన కేసు లో, array నుండి 4 తొలగించబడుతుంది.  
 
   
 
   
 
|-
 
|-
Line 117: Line 117:
 
|-
 
|-
 
|02:11
 
|02:11
|  push    ఫంక్షన్ 2    arguments    ను తీసుకుంటుంది-
+
|  push    ఫంక్షన్ రెండు  arguments    ను తీసుకుంటుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|02:14
 
|02:14
|  push  ఫంక్షన్ కు మొదటి ఆర్గ్యుమెంట్  array    name
+
|  push  ఫంక్షన్ కు మొదటి ఆర్గ్యుమెంట్  arrayname. 
  
 
|-
 
|-
 
|02:20
 
|02:20
| 2 వ ఆర్గ్యుమెంట్, array  లోకి పంపే element
+
| రెండవ ఆర్గ్యుమెంట్, array  లోనికి పంపే element
  
 
|-
 
|-
 
|02:25
 
|02:25
|  pop    ఫంక్షన్ కు సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది
+
|  pop    ఫంక్షన్ కు సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది.
  
 
|-
 
|-
Line 137: Line 137:
 
|-
 
|-
 
|02:32
 
|02:32
|ఇది    array లో నుండే  చివరి element  ను తొలగించాల్సిన అవసరం ఉంది.
+
| ఆ ఆర్గుమెంట్, తొలగించవలసిన ఎలిమెంట్ ను కలిగిన ఒక array.   
   
+
 
|-
 
|-
 
|02:36
 
|02:36
|గమనిక: ఈ రెండు ఫంక్షన్ లు   array   యొక్క చివరి స్థానంతో పని చేస్తాయి.  
+
|గమనిక: ఈ రెండు ఫంక్షన్ లు array యొక్క చివరి స్థానంతో పని చేస్తాయి.  
  
 
|-
 
|-
 
|02:41
 
|02:41
|  pop   ఫంక్షన్ ద్వారా తొలగించబడిన    element   ను వేరొక వేరియబుల్లోకి తీసుకోవచ్చు.
+
|  pop ఫంక్షన్ చే తొలగించబడిన    element ను వేరొక వేరియబుల్లోకి తీసుకోవచ్చు.
  
 
|-
 
|-
 
|02:46
 
|02:46
|దీనికి సింటాక్స్   $variable space = space pop open bracket @myArray close bracket   .
+
|దీనికి సింటాక్స్   $variable space = space pop open bracket @myArray close bracket .
  
 
|-
 
|-
Line 165: Line 164:
 
|-
 
|-
 
| 03:11
 
| 03:11
|ఇప్పుడు,     array   యొక్క మొదటి స్థానం నుండి   element     ను ఎలా జోడించాలో/ తొలగించాలో చూద్దాం.
+
|ఇప్పుడు, array యొక్క మొదటి స్థానం నుండి element ను ఎలా జోడించాలో/ తొలగించాలో చూద్దాం.
 
   
 
   
 
|-
 
|-
Line 173: Line 172:
 
|-
 
|-
 
|03:20
 
|03:20
|  unshift    ఫంక్షన్    element   ను    array   కు 1 వ స్థానం వద్ద జతచేస్తుంది.
+
|  unshift    ఫంక్షన్    element ను    array కు ఒకటవ  స్థానం వద్ద జతచేస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|03:25
 
|03:25
|  shift    ఫంక్షన్    array   నుండి మొదటి    element    ను తొలగిస్తుంది.
+
|  shift    ఫంక్షన్    array నుండి మొదటి    element    ను తొలగిస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
Line 189: Line 188:
 
|-
 
|-
 
|  03:39
 
|  03:39
|స్క్రీన్ పై చూపిన విధంగా కోడ్ యొక్క క్రింది భాగాన్ని టైప్ చేయండి.
+
|స్క్రీన్ పై చూపిన విధంగా క్రింది కోడ్ ను  టైప్ చేయండి.
 
   
 
   
 
|-
 
|-
 
|  03:43
 
|  03:43
|  unshift   ఫంక్షన్ మొదటి స్థానం వద్ద అంటే 1 కి ముందు   element    ను చేర్చుతుంది.
+
|  unshift   ఫంక్షన్ మొదటి స్థానం వద్ద అంటే 1 కి ముందు elementను చేర్చుతుంది.
 
   
 
   
 
|-
 
|-
 
|  03:52
 
|  03:52
|  shift   ఫంక్షన్ మొదటి స్థానం నుండి    element    ను తొలగిస్తుంది.
+
|  shift   ఫంక్షన్ మొదటి స్థానం నుండి    element    ను తొలగిస్తుంది.
 
   
 
   
 
|-
 
|-
Line 209: Line 208:
 
|-
 
|-
 
|04:03
 
|04:03
|  unshift    ఫంక్షన్ 2    arguments    ను తీసుకుంటుంది-  
+
|  unshift    ఫంక్షన్ రెండు  arguments    ను తీసుకుంటుంది-  
 
   
 
   
 
|-
 
|-
 
|04:06
 
|04:06
|1st ఆర్గ్యుమెంట్   array name   జోడించబడుతుంది,
+
|మొదటి  ఆర్గ్యుమెంట్ ఎలిమెంట్ ను జోడించవలసిన  array name
  
 
|-
 
|-
 
|04:10
 
|04:10
|2nd ఆర్గ్యుమెంట్   element   
+
|రెండవ ఆర్గ్యుమెంట్ జోడించవలసిన element   
  
 
|-
 
|-
 
|04:15
 
|04:15
|  shift   ఫంక్షన్ ఒక argument ను మాత్రమే తీసుకుంటుంది-
+
|  shift ఫంక్షన్ ఒక argument ను మాత్రమే తీసుకుంటుంది-
  
 
|-
 
|-
 
|04:18
 
|04:18
|ఇది   array  నుండి తొలగించాల్సిన  element ను సూచిస్తుంది.  
+
|ఇది   array  నుండి తొలగించాల్సిన  element ను సూచిస్తుంది.  
 
   
 
   
 
|-
 
|-
 
| 04:22
 
| 04:22
|గమనిక: ఈ రెండు ఫంక్షన్ లు   array    యొక్క మొదటి స్థానంతోనే  పని చేస్తాయి.
+
|గమనిక: ఈ రెండు ఫంక్షన్ లు array    యొక్క మొదటి స్థానంతోనే  పని చేస్తాయి.
  
 
|-
 
|-
 
| 04:27
 
| 04:27
|    shift  ఫంక్షన్ ద్వారా తొలగించబడిన   element    ను మనం వేరొక వేరియబుల్ లోకి తీసుకోవచ్చు.
+
|    shift  ఫంక్షన్ చే  తొలగించబడిన elementను మనం వేరొక వేరియబుల్ లోనికి తీసుకోవచ్చు.
 
   
 
   
 
|-
 
|-
Line 253: Line 252:
 
|-
 
|-
 
|04:59
 
|04:59
|ఇప్పుడు, మనం   array   యొక్క నిర్దిష్ట స్థానం నుండి  element    ను ఎలా తీసివేయవచ్చో చూద్దాం.
+
|ఇప్పుడు, మనం array యొక్క నిర్దిష్ట స్థానం నుండి  elementను ఎలా తొలగించవచ్చునో  చూద్దాం.
  
 
|-
 
|-
 
|05:05
 
|05:05
|  splice    ఫంక్షన్    array    యొక్క నిర్దిష్ట స్థానం నుండి     element    ను తొలగిస్తుంది.
+
|  splice    ఫంక్షన్    array    యొక్క నిర్దిష్ట స్థానం నుండి element    ను తొలగిస్తుంది.
 
|-
 
|-
 
|05:11
 
|05:11
|ఈ ఫంక్షన్ యొక్క    return value   అనేది తొలగించబడిన elements యొక్క   array  .
+
|ఈ ఫంక్షన్ యొక్క    return value   అనేది తొలగించబడిన elements యొక్క array  .
  
 
|-
 
|-
Line 272: Line 271:
 
|-
 
|-
 
|  05:26
 
|  05:26
|స్క్రీన్ పై చూపిన విధంగా కోడ్ భాగాన్ని టైప్ చేయండి.  
+
|స్క్రీన్ పై చూపిన విధంగా కోడ్ ను టైప్ చేయండి.  
  
 
|-
 
|-
Line 280: Line 279:
 
|-
 
|-
 
|  05:35
 
|  05:35
| ఏ ఎలిమెంట్స్ వరకు  తొలగించాలనుకుంటున్నామో ఆ విలువ గా  offset  ను అందించాలి.
+
| ఏ ఎలిమెంట్ వరకు  తొలగించాలనుకుంటున్నామో ఆ విలువ గా  offset  ను అందించాలి.
 
   
 
   
 
|-
 
|-
 
| 05:39
 
| 05:39
|మన కేసు లో 5 మరియు 6 ఎలిమెంట్ లు తొలగించబడాలి అనుకుంటే  
+
|మన కేసు లో 5 మరియు 6 ఎలిమెంట్ లు తొలగించబడాలి అనుకుంటే,
  
 
|-
 
|-
 
|  05:44
 
|  05:44
|తరువాత టెర్మినల్ కు మారి,    Perl script  ను టైప్ చేసి, ఎగ్జిక్యూట్ చేయండి.
+
|తరువాత టెర్మినల్ కు మారి,    perl perlArray dot pl అని టైప్ చేసి, Enter  నొక్కి,
  
 
|-
 
|-
 
|  05:49
 
|  05:49
perl perlArray dot pl   అని టైప్ చేసి  Enter    నొక్కండి.  
+
Perl script ను   ఎగ్జిక్యూట్ చేయండి.  
  
 
|-
 
|-
Line 308: Line 307:
 
|-
 
|-
 
|06:10
 
|06:10
|   array    అనేది ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ విలువ.  
+
| ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ విలువ ఒక array .
  
 
|-
 
|-
 
| 06:14
 
| 06:14
|ఈ   array    యొక్క    elements     అనేవి   string   యొక్క విభజించిన భాగాలు.
+
|ఈ array    యొక్క    elements అనేవి,  విభజింపబడిన  string యొక్క భాగాలు.
  
 
|-
 
|-
 
|06:19
 
|06:19
|    join    ఫంక్షన్   array    యొక్క    elements    ను నిర్దిష్ట    delimiter   ఉపయోగించి కలుపుతుంది.  
+
|    join    ఫంక్షన్ array    యొక్క    elements    ను నిర్దిష్ట    delimiter ను  ఉపయోగించి కలుపుతుంది.  
  
 
|-
 
|-
 
|06:25
 
|06:25
|ఇది చేర్చబడిన    elements   యొక్క    string    ను తిరిగి ఇస్తుంది.
+
|ఇది   elements ను కలిపి  ఒక  string గా  తిరిగి ఇస్తుంది.
  
 
|-
 
|-
 
| 06:28
 
| 06:28
|  sort   ఫంక్షన్   array    ను అక్షర / సంఖ్యా క్రమంలో క్రమబద్దీకరిస్తుంది.
+
|  sort ఫంక్షన్ arrayను అక్షర / సంఖ్యా క్రమంలో ఉంచుతుంది.  
  
 
|-
 
|-
 
| 06:34
 
| 06:34
|    qw    ఫంక్షన్ తెలుపు  space  ద్వారా వేరుచేయబడిన   array యొక్క పదాలను  తిరిగి ఇస్తుంది.
+
|    qw    ఫంక్షన్ white space  చే  వేరుచేయబడినarray యొక్క పదాలను  తిరిగి ఇస్తుంది.
  
 
|-
 
|-
Line 348: Line 347:
 
|-
 
|-
 
|07:00
 
|07:00
|ఈ సందర్భంలో, వేరియబుల్    string   యొక్క ప్రతి పదం   array   యొక్క     element   అవుతుంది.
+
|ఈ సందర్భంలో, string నందు గల ఒక్కొక్క పదం array యొక్క ఒక  element అవుతుంది.
 
 
 
 
 
|-
 
|-
 
|07:07
 
|07:07
|ఇక్కడ,    newArray     యొక్క ప్రతి    element         comma   ద్వారా చేర్చబడుతుంది.
+
|ఇక్కడ,    newArray   లోని  ప్రతి    element     comma చే  చేర్చబడుతుంది.
  
 
|-
 
|-
 
|07:12
 
|07:12
|  sort   ఫంక్షన్ array యొక్క    elements   ను అక్షర క్రమంలో క్రమబద్దీకరిస్తుంది.
+
|  sort   ఫంక్షన్ array యొక్క    elements ను అక్షర క్రమంలో ఉంచుతుంది.  
  
 
|-
 
|-
 
|07:19
 
|07:19
|  qw   ఫంక్షన్  ఖాళీ ద్వారా వేరుచేయబడిన   array   యొక్క పదాలను సృష్టిస్తుంది.
+
|  qw ఫంక్షన్  ఖాళీ(స్పేస్)  చే  వేరుచేయబడిన array యొక్క పదాలను సృష్టిస్తుంది.
  
 
|-
 
|-
Line 376: Line 375:
 
|-
 
|-
 
|07:36
 
|07:36
|2nd ఆర్గ్యుమెంట్  string   
+
|రెండవ  ఆర్గ్యుమెంట్  string   
  
 
|-
 
|-
 
|07:39
 
|07:39
|  Delimiters     ను ముందు స్లాష్, సింగిల్ లేదా డబుల్ కోట్స్ర్ లలో పేర్కొనవచ్చు.
+
|  Delimiters ను forward స్లాష్, సింగిల్ లేదా డబుల్ కోట్స్ర్ లలో పేర్కొనవచ్చు.
  
 
|-
 
|-
 
|07:45
 
|07:45
|  join    ఫంక్షన్ 2    arguments    ను తీసుకుంటుంది.  
+
|  join    ఫంక్షన్ రెండు  arguments    ను తీసుకుంటుంది.  
  
 
|-
 
|-
Line 392: Line 391:
 
|-
 
|-
 
|07:53
 
|07:53
|2 వ ఆర్గుమెంట్  array     
+
|రెండవ  ఆర్గుమెంట్  array     
  
 
|-
 
|-
 
|07:55
 
|07:55
|  Delimiters     ను సింగిల్ లేదా డబుల్ కోట్స్ర్ లలో పేర్కొనవచ్చు.
+
|  Delimiters ను సింగిల్ లేదా డబుల్ కోట్స్ర్ లలో పేర్కొనవచ్చు.
  
 
|-
 
|-
Line 408: Line 407:
 
|-
 
|-
 
|08:11
 
|08:11
|  qw  ఉపయోగిస్తే, వ్రాయబడి ఉంటే పదాన్ని quotes లో పేర్కొనవలసిన అవసరం లేదు.
+
|  qw  ఉపయోగిస్తే, వ్రాయవలసిన పదాన్ని quotes లో పేర్కొనవలసిన అవసరం లేదు.
  
 
|-
 
|-
Line 416: Line 415:
 
|-
 
|-
 
|08:23
 
|08:23
|  perl arrayFunctions dot pl  టైప్ చేయడం ద్వారా Perl scriptను     అమలు చేయండి:
+
|  perl arrayFunctions dot pl  టైప్ చేయడం ద్వారా Perl scriptను   అమలు చేయండి:
  
 
|-
 
|-
Line 424: Line 423:
 
|-
 
|-
 
|08:29
 
|08:29
|క్రింది అవుట్పుట్ స్క్రీన్ పై ప్రదర్శించబడుతుంది.
+
|అవుట్పుట్ క్రింది  స్క్రీన్ పై ప్రదర్శించబడుతుంది.
  
 
|-
 
|-
 
|08:33
 
|08:33
|మనం సారాంశం చూద్దాం .  ఈ ట్యుటోరియల్ లో మనము:
+
|మనం సారాంశం చూద్దాం .  ఈ ట్యుటోరియల్ లో మనము
 
+
 
|-
 
|-
 
|08:36
 
|08:36
|ఒక    array    నుండి    elements    ను జోడించడం /తొలగించడం  
+
|ఒక    array    నుండి    elements    ను జోడించడం /తొలగించడం
  
 
|-
 
|-
Line 448: Line 446:
 
|-
 
|-
 
|08:54
 
|08:54
| /   (forward slash)   delimiter     వద్ద పై    string    ను విడగొట్టండి.  
+
| stringను,  / (forward slash) delimiter వద్ద విడగొట్టండి.  
  
 
|-
 
|-
Line 456: Line 454:
 
|-
 
|-
 
|09:06
 
|09:06
|    element “Perl”    ను   array    నుండి తొలగించండి.  
+
| array   నుండి ,  “Perl” అను  element ను తొలగించండి.  
  
 
|-
 
|-
 
|09:09
 
|09:09
|సంఖ్య ని డిక్లేర్ చేయండి  మరియు దానిని క్రమబద్దీకరించండి.
+
|సంఖ్య ని డిక్లేర్ చేయండి  మరియు దానిని క్రమంలో ఉంచండి.  
  
 
|-
 
|-
 
|09:12
 
|09:12
|క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చుడండి.
+
|క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
 
   
 
   
 
|-
 
|-
 
|09:15
 
|09:15
|ఇది  Spoken Tutorial  ప్రాజెక్ట్ ను సారాంశం చేస్తుంది.  
+
|ఇది  Spoken Tutorial  ప్రాజెక్ట్ యొక్క  సారాంశం ను ఇస్తుంది.  
 
   
 
   
 
|-
 
|-
Line 496: Line 494:
 
|-
 
|-
 
|09:51
 
|09:51
|ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
+
|ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
 
   
 
   
 
|-
 
|-

Revision as of 11:42, 10 October 2017

Time Narration
00:01 PERL లో Array Functions పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో, మనము PERL లో ని array functions
00:11 push , pop , shift
00:14 unshift , split
00:16 splice , join
00:18 sort మరియు qw గురించి నేర్చుకుంటాము.
00:20 నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2 ను ఉపయోగిస్తున్నాను.
00:28 నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను.
00:32 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు.
00:36 మీకు PERL లో variables, data Structures మరియు arrays గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి.
00:43 comments, loops మరియు conditional statements గురించి అవగాహన ఉండడం అదనపు ప్రయోజనం.
00:48 దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్స్ కోసం spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి.
00:54 Perl కొన్ని అంతర్నిర్మిత functions ను అందిస్తుంది.
00:57 ఈ ఫంక్షన్ లు array పై వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తుంటాయి.
01:02 ముందుగా మనం array యొక్క చివరి స్థానంకు, ఎలిమెంట్ లను ఎలా జోడించాలో మరియు తీసివేయాలో నేర్చుకుందాం.
01:08 దీనిని మనం ఈ క్రింది వాటిని ఉపయోగించి చేయవచ్చు
01:10 push ఫంక్షన్, ఎలిమెంట్ ను array యొక్క చివరి స్థానంలో జోడిస్తుంది.
01:15 pop ఫంక్షన్ ఎలిమెంట్ ను array యొక్క చివరి స్థానం నుండి తొలగిస్తుంది.
01:21 ఒక నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి మనం push మరియు pop ఫంక్షన్ లను అర్ధం చేసుకుందాం.
01:26 టెర్మినల్ ను తెరచి, gedit perlArray dot pl space ampersand అని టైప్ చేసి,
01:33 Enter నొక్కండి.
01:36 ఇది perlArray dot pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది.
01:41 స్క్రీన్ పై చూపించిన విధంగా కోడ్ ను టైప్ చేయండి.
01:45 ఇక్కడ, మనము పొడవు మూడుతో ఒక array ను డిక్లేర్ చేస్తాము.
01:50 push ఫంక్షన్ array యొక్క చివరి స్థానంలో, అనగా మూడు తరువాత ఒక ఎలిమెంట్ ను చేర్చుతుంది.
01:57 అలానే pop ఫంక్షన్ array చివరి స్థానం నుండి, ఎలిమెంట్ ను తీసివేస్తుంది.
02:04 మన కేసు లో, array నుండి 4 తొలగించబడుతుంది.
02:08 ఫైల్ ను save చేయడానికి Ctrl + S ను నొక్కండి.
02:11 push ఫంక్షన్ రెండు arguments ను తీసుకుంటుంది.
02:14 push ఫంక్షన్ కు మొదటి ఆర్గ్యుమెంట్ arrayname.
02:20 రెండవ ఆర్గ్యుమెంట్, array లోనికి పంపే element.
02:25 pop ఫంక్షన్ కు సింటాక్స్ ఈ క్రింది విధంగా ఉంటుంది.
02:29 pop ఫంక్షన్ ఒక్క argument ను మాత్రమే తీసుకుంటుంది.
02:32 ఆ ఆర్గుమెంట్, తొలగించవలసిన ఎలిమెంట్ ను కలిగిన ఒక array.
02:36 గమనిక: ఈ రెండు ఫంక్షన్ లు array యొక్క చివరి స్థానంతో పని చేస్తాయి.
02:41 pop ఫంక్షన్ చే తొలగించబడిన element ను వేరొక వేరియబుల్లోకి తీసుకోవచ్చు.
02:46 దీనికి సింటాక్స్ $variable space = space pop open bracket @myArray close bracket .
02:57 ఇప్పుడు టెర్మినల్ కు మారి, Perl script ను అమలు చేయండి.
03:01 perl perlArray dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
03:07 టెర్మినల్ పై అవుట్పుట్ చూపించబడింది.
03:11 ఇప్పుడు, array యొక్క మొదటి స్థానం నుండి element ను ఎలా జోడించాలో/ తొలగించాలో చూద్దాం.
03:18 దీనిని ఈ క్రింది దానిని ఉపయోగించి సాధించవచ్చు-
03:20 unshift ఫంక్షన్ element ను array కు ఒకటవ స్థానం వద్ద జతచేస్తుంది.
03:25 shift ఫంక్షన్ array నుండి మొదటి element ను తొలగిస్తుంది.
03:31 మనం దీనిని నమూనా ప్రోగ్రామ్ ఉపయోగించి అర్థం చేసుకుందాం.
03:35 నేను ముందుగా సృష్టించిన perlArray dot pl ఫైల్ ను తెరుస్తాను.
03:39 స్క్రీన్ పై చూపిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి.
03:43 unshift ఫంక్షన్ మొదటి స్థానం వద్ద అంటే 1 కి ముందు elementను చేర్చుతుంది.
03:52 shift ఫంక్షన్ మొదటి స్థానం నుండి element ను తొలగిస్తుంది.
03:57 మన కేసు లో, zero తీసివేయబడుతుంది.
04:00 ఫైల్ ను save చేయడానికి Ctrl + S నొక్కండి.
04:03 unshift ఫంక్షన్ రెండు arguments ను తీసుకుంటుంది-
04:06 మొదటి ఆర్గ్యుమెంట్ ఎలిమెంట్ ను జోడించవలసిన array name
04:10 రెండవ ఆర్గ్యుమెంట్ జోడించవలసిన element
04:15 shift ఫంక్షన్ ఒక argument ను మాత్రమే తీసుకుంటుంది-
04:18 ఇది array నుండి తొలగించాల్సిన element ను సూచిస్తుంది.
04:22 గమనిక: ఈ రెండు ఫంక్షన్ లు array యొక్క మొదటి స్థానంతోనే పని చేస్తాయి.
04:27 shift ఫంక్షన్ చే తొలగించబడిన elementను మనం వేరొక వేరియబుల్ లోనికి తీసుకోవచ్చు.
04:33 దీనికి సింటాక్స్: $variable space = space shift open bracket @myArray close bracket .
04:44 తరువాత టెర్మినల్ కు మారి, Perl script ను అమలు చేయండి.
04:48 perl perlArray dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి.
04:54 అవుట్పుట్ హైలైట్ అయ్యే విధంగా టెర్మినల్ పై ప్రదర్శించబడినది.
04:59 ఇప్పుడు, మనం array యొక్క నిర్దిష్ట స్థానం నుండి elementను ఎలా తొలగించవచ్చునో చూద్దాం.
05:05 splice ఫంక్షన్ array యొక్క నిర్దిష్ట స్థానం నుండి element ను తొలగిస్తుంది.
05:11 ఈ ఫంక్షన్ యొక్క return value అనేది తొలగించబడిన elements యొక్క array .
05:17 నమూనా ప్రోగ్రామ్ ను ఉపయోగించి మనం దీన్ని అర్థం చేసుకుందాం.
05:21 ముందుగా సృష్టించ perlArray dot pl ఫైల్ కు వెళ్ళండి.
05:26 స్క్రీన్ పై చూపిన విధంగా కోడ్ ను టైప్ చేయండి.
05:30 మనము ఎలిమెంట్ లను తొలగించాలనుకుంటున్న చోటు గా index ను అందించాలి మరియు
05:35 ఏ ఎలిమెంట్ వరకు తొలగించాలనుకుంటున్నామో ఆ విలువ గా offset ను అందించాలి.
05:39 మన కేసు లో 5 మరియు 6 ఎలిమెంట్ లు తొలగించబడాలి అనుకుంటే,
05:44 తరువాత టెర్మినల్ కు మారి, perl perlArray dot pl అని టైప్ చేసి, Enter నొక్కి,
05:49 Perl script ను ఎగ్జిక్యూట్ చేయండి.
05:55 అవుట్ పుట్ టెర్మినల్ పై చూపబడిన విధంగా ఉంటుంది.
05:59 ఇప్పుడు, మనం arrays యొక్క కొన్ని ఇతర inbuilt functions ను చూద్దాము.
06:04 ఒక నిర్దిష్ట delimiter వద్ద string ను విభజించడానికి split ఫంక్షన్ ను ఉపయోగిస్తారు.
06:10 ఈ ఫంక్షన్ యొక్క రిటర్న్ విలువ ఒక array .
06:14 ఈ array యొక్క elements అనేవి, విభజింపబడిన string యొక్క భాగాలు.
06:19 join ఫంక్షన్ , array యొక్క elements ను నిర్దిష్ట delimiter ను ఉపయోగించి కలుపుతుంది.
06:25 ఇది elements ను కలిపి ఒక string గా తిరిగి ఇస్తుంది.
06:28 sort ఫంక్షన్ arrayను అక్షర / సంఖ్యా క్రమంలో ఉంచుతుంది.
06:34 qw ఫంక్షన్ white space చే వేరుచేయబడిన, array యొక్క పదాలను తిరిగి ఇస్తుంది.
06:40 ఇప్పుడు ,మనం ఈ అన్ని ఫంక్షన్ లను ఒక నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి అర్ధం చేసుకుందాం.
06:45 టెర్మినల్ కు మారండి.
06:48 gedit arrayFunctions dot pl space ampersand అని టైప్ చేసి Enter నొక్కండి.
06:55 స్క్రీన్ పై చూపిన విధంగా కోడ్ ను టైప్ చేయండి.
07:00 ఈ సందర్భంలో, string నందు గల ఒక్కొక్క పదం array యొక్క ఒక element అవుతుంది.
07:07 ఇక్కడ, newArray లోని ప్రతి element comma చే చేర్చబడుతుంది.
07:12 sort ఫంక్షన్ array యొక్క elements ను అక్షర క్రమంలో ఉంచుతుంది.
07:19 qw ఫంక్షన్ ఖాళీ(స్పేస్) చే వేరుచేయబడిన array యొక్క పదాలను సృష్టిస్తుంది.
07:25 మనం ప్రతి ఫంక్షన్ ను అర్ధం చేసుకుందాం.
07:28 split ఫంక్షన్ రెండు arguments ను తీసుకుంటుంది.
07:31 మొదటి ఆర్గ్యుమెంట్ delimiter ,
07:36 రెండవ ఆర్గ్యుమెంట్ string
07:39 Delimiters ను forward స్లాష్, సింగిల్ లేదా డబుల్ కోట్స్ర్ లలో పేర్కొనవచ్చు.
07:45 join ఫంక్షన్ రెండు arguments ను తీసుకుంటుంది.
07:48 మొదటి ఆర్గుమెంట్ delimiter ,
07:53 రెండవ ఆర్గుమెంట్ array
07:55 Delimiters ను సింగిల్ లేదా డబుల్ కోట్స్ర్ లలో పేర్కొనవచ్చు.
07:58 sort ఫంక్షన్ sort చేయవలసిన array ను ఆర్గుమెంట్ గా తీసుకుంటుంది.
08:05 qw ఫంక్షన్ space ద్వారా వేరుచేయబడిన array యొక్క పదాలను తిరిగి ఇస్తుంది.
08:11 qw ఉపయోగిస్తే, వ్రాయవలసిన పదాన్ని quotes లో పేర్కొనవలసిన అవసరం లేదు.
08:17 తరువాత టెర్మినల్ కు మారి,
08:23 perl arrayFunctions dot pl టైప్ చేయడం ద్వారా Perl scriptను అమలు చేయండి:
08:26 Enter నొక్కండి.
08:29 అవుట్పుట్ క్రింది స్క్రీన్ పై ప్రదర్శించబడుతుంది.
08:33 మనం సారాంశం చూద్దాం . ఈ ట్యుటోరియల్ లో మనము
08:36 ఒక array నుండి elements ను జోడించడం /తొలగించడం.
08:40 నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి array పై పనిచేసే ప్రాధమిక ఫంక్షన్ ల గురించి నేర్చుకున్నాం.
08:46 ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్-
08:48 script.spoken-tutorial.org/index.php/Perl
08:54 stringను, / (forward slash) delimiter వద్ద విడగొట్టండి.
08:59 కొత్తగా సృష్టించిన array యొక్క ప్రారంభంలో https:// ను జోడించండి.
09:06 array నుండి , “Perl” అను element ను తొలగించండి.
09:09 సంఖ్య ని డిక్లేర్ చేయండి మరియు దానిని క్రమంలో ఉంచండి.
09:12 క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
09:15 ఇది Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.
09:19 ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:24 Spoken Tutorial ప్రాజెక్టు బృందం:స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
09:30 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.
09:34 మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
09:40 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
09:44 ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.
09:51 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది: spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
10:02 మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం.
10:04 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి.
10:06 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india