Difference between revisions of "PERL/C2/Variables-in-Perl/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 5: Line 5:
 
|-
 
|-
 
| 00:01  
 
| 00:01  
|  Variables in Perl     పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
+
|  Variables in Perl పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
  
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
| ఈ ట్యుటోరియల్ లో మనం,     Perl     లో     variables     గురించి నేర్చుకొంటాము.
+
| ఈ ట్యుటోరియల్ లో మనం, Perl లో variables గురించి నేర్చుకొంటాము.
  
 
|-
 
|-
 
|  00:12  
 
|  00:12  
| నేను     Ubuntu Linux12.04     ఆపరేటింగ్ సిస్టం ను ఉపయోగిస్తున్నాను
+
| నేను   Ubuntu Linux12.04 ఆపరేటింగ్ సిస్టం ను  
  
 
|-
 
|-
 
| 00:18
 
| 00:18
|     Perl         5.14.2     అంటే:    Perl     సంచిక 5, సంస్కరణ 14, మరియు ఉపప్రతి 2.
+
| Perl 5.14.2   అంటే, Perl   సంచిక 5, సంస్కరణ 14, మరియు ఉపప్రతి 2 ను ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
 
| 00:26  
 
| 00:26  
| నేను     gedit Text Editor     ను కూడా ఉపయోగిస్తాను.
+
| నేను   gedit Text Editor ను కూడా ఉపయోగిస్తాను.
  
 
|-
 
|-
Line 29: Line 29:
 
|-
 
|-
 
| 00:34
 
| 00:34
|   Perl   లోని    Variables     :
+
| Perl   నందు  Variables :
  
 
|-
 
|-
 
| 00:37
 
| 00:37
|     Variables     , సంఖ్యలు లేదా శ్రేణుల వంటి విలువలను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు.
+
| Variables అనేవి  సంఖ్యలు , స్ట్రింగ్స్ , లేదా శ్రేణుల వంటి వాటి విలువలను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు.
  
 
|-
 
|-
 
| 00:44
 
| 00:44
|ఒక్కసారి వారిఅబుల్ కానక  డిక్లేర్ చేయబడితే  , స్క్రిప్టు లో దాన్ని మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చు.
+
|ఒక్కసారి వారిఅబుల్ కానక  డిక్లేర్ చేయబడితే  , స్క్రిప్టు లో దాన్ని మళ్ళీ  మళ్ళీ ఉపయోగించుకోవచ్చు.
  
 
|-
 
|-
 
|  00:50
 
|  00:50
|     Scalar     ఒక విలువను మాత్రమే  సూచిస్తుంది మరియు     Scalar     ను మాత్రమే నిల్వచేస్తుంది.
+
| Scalar ఒక్క  విలువను మాత్రమే  సూచిస్తుంది మరియు Scalar ను మాత్రమే నిల్వచేస్తుంది.
  
 
|-
 
|-
 
| 00:56
 
| 00:56
|     Scalar     వేరియబుల్స్ $ (డాలర్) గుర్తును ఉపయోగించి డిక్లేర్ చేయబడతాయి .
+
| Scalar వేరియబుల్స్ $ (డాలర్) గుర్తును ఉపయోగించి డిక్లేర్ చేయబడతాయి .
  
 
|-
 
|-
 
|  01:00
 
|  01:00
| మనం     variable     ప్రకటనను చూద్దాము.
+
| మనం variable డిక్లరేషన్ ను చూద్దాము.
  
 
|-
 
|-
 
| 01:03
 
| 01:03
| ఈ క్రింది విధంగా ఒక వేరియబుల్ ను ప్రకటించవచ్చు:    dollar priority semicolon   .
+
| ఈ క్రింది విధంగా ఒక వేరియబుల్ ను డిక్లేర్ చేయవచ్చు.  dollar priority semicolon.
  
 
|-
 
|-
 
| 01:09
 
| 01:09
|     Perl  లో Variable  పేర్లు అనేక ఫార్మాట్లను కలిగి ఉంటాయి. వేరియబుల్స్  ఖచ్చితంగా అక్షరంతో లేదా    underscore     (_) తో ప్రారంభంకావాలి.
+
| Perl  నందు  Variable  పేర్లు అనేక ఫార్మాట్లను కలిగి ఉంటాయి. కానీ వేరియబుల్స్  ఖచ్చితంగా అక్షరంతో లేదా    underscore (_) తో ప్రారంభంకావాలి.
  
 
|-
 
|-
 
|  01:18
 
|  01:18
| మరియు అక్షరాలను, అంకెలు,     underscores   లేదా పై మూడింటిని కలిగి ఉండవచ్చు.
+
|ఇవి అక్షరాలను, అంకెలు, underscores లేదా పై మూడింటిని కలిగి ఉండవచ్చు.
  
 
|-
 
|-
 
|  01:24  
 
|  01:24  
|   Perl     లో కాపిటల్ అక్షరాలతో డిక్లేర్ చేసినా వేరియబుల్స్ ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి.  
+
| Perl లో కాపిటల్ అక్షరాలతో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి.  
  
 
|-
 
|-
Line 73: Line 73:
 
|-
 
|-
 
|  01:34
 
|  01:34
| ఇప్పుడు  Terminal  ను తెరవండి మరియు    gedit variables dot pl ampersand     (&)అని టైప్ చెయ్యండి  
+
| ఇప్పుడు  Terminal  ను తెరచి,  gedit variables dot pl ampersand (&)అని టైప్ చెయ్యండి.
  
 
|-
 
|-
 
| 01:44
 
| 01:44
|     ampersand గుర్తు       terminal     పై       command prompt     ను  అన్లాక్ చేస్తుంది . ఇప్పుడు     Enter    నొక్కండి.
+
|   ampersand గుర్తు   terminal పై command prompt ను  అన్లాక్ చేస్తుంది . ఇప్పుడు Enter    నొక్కండి.
  
 
|-
 
|-
 
| 01:50    
 
| 01:50    
| ఇది    gedit       text editor     లో     variables.pl     ఫైల్ ను తెరుస్తుంది.
+
| ఇది    gedit text editor లో variables.pl ఫైల్ ను తెరుస్తుంది.
  
 
|-
 
|-
 
| 01:56
 
| 01:56
|     Dot pl    (.pl) అనేది    Perl      ఫైలు      default      extension   .
+
|   Dot pl    (.pl) అనేది    Perl      ఫైలు కు     default      extension.
  
 
|-
 
|-
 
|  02:01
 
|  02:01
|    dollar priority semicolon  అని ఫైల్ లో  టైప్ చేయండి మరియు      Enter   .నొక్కండి
+
|    dollar priority semicolon  అని ఫైల్ లో  టైప్ చేసి, Enter నొక్కండి.
 
   
 
   
 
|-
 
|-
 
|  02:10
 
|  02:10
| కాబట్టి మనం     variable priority     అని డిక్లేర్ చేసాము .
+
| కాబట్టి మనం variable priority ను  డిక్లేర్ చేసాము.
  
 
|-
 
|-
 
| 02:13
 
| 02:13
| మీరు దీనిని ఉపయోగించే ముందు వేరియబుల్ ను డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు;
+
| మీరు variable ను  ఉపయోగించే ముందు దానిని  డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు.
  
 
|-
 
|-
Line 105: Line 105:
 
|-
 
|-
 
|  02:21   
 
|  02:21   
| ఇప్పుడు మనం ఒక సంఖ్య విలువ ను వేరియబుల్     priority   కు కేటాయిద్దాం.
+
| ఇప్పుడు మనం  వేరియబుల్ priority కు ఒక సంఖ్య విలువను కేటాయిద్దాం.
  
 
|-
 
|-
 
| 02:25
 
| 02:25
| దీని కోసం:    dollar priority space equal to space one semicolon   అని టైప్ చేయండి
+
| దీని కోసం dollar priority space equal to space one semicolon అని టైప్ చేసి,
  
 
|-
 
|-
 
| 02:32
 
| 02:32
| మరియు    Enter  నొక్కండి .
+
| Enter  నొక్కండి .
  
 
|-
 
|-
 
| 02:34  
 
| 02:34  
|తరువాత టైప్
+
|తరువాత
  
 
|-
 
|-
 
| 02:36
 
| 02:36
|     print  స్పేస్  డబుల్ కోట్    Value of variable is:    dollar    priority    backslash      n     డబుల్ కోట్ సెమికోలన్ ను మూసివేయండి మరియు Enter  నొక్కండి  
+
| print  స్పేస్  డబుల్ కోట్    Value of variable is:    dollar    priority    backslash      n   క్లోజ్  డబుల్ కోట్ సెమికోలన్ అని టైప్ చేసి, Enter  నొక్కండి
  
 
|-
 
|-
Line 129: Line 129:
 
|-
 
|-
 
|  02:53
 
|  02:53
| ఇప్పుడు     ఈ ఫైల్ ను       variables.pl   గా ఎక్కడ అయినా   save   చేయవచ్చు.
+
| ఇప్పుడు ఈ ఫైల్ ను   variables.pl అనే పేరు తో  ఎక్కడ అయినా save చేయవచ్చు.
  
 
|-
 
|-
 
| 03:02
 
| 03:02
| నా కేస్ లో, ఇది      home / amol     డైరెక్టరీ లో భద్రపరచబడుతుంది. ఇప్పుడు ఈ ఫైలు ను save     చెయ్యండి     
+
| నేను, home / amol   డైరెక్టరీ లో భద్రపరచబడుతుంది. ఇప్పుడు ఈ ఫైలు ను save చెయ్యండి.    
  
 
|-
 
|-
 
| 03:10
 
| 03:10
| ఇప్పుడు, మనం ఇప్పుడే   సృష్టించిన     variables.pl     ఫైల్ యొక్క అనుమతులను మార్చుదాం .
+
| ఇప్పుడు, మనం ఇప్పుడే సృష్టించిన variables.pl ఫైల్ యొక్క అనుమతులను మార్చుదాం .
  
 
|-
 
|-
 
| 03:18
 
| 03:18
| అలా చేయుటకు,    Terminal    లో ,,    chmod 755 variables dot pl  అని టైప్ చేయండి  
+
| అలా చేయుటకు,    Terminalలో  chmod 755 variables dot pl  అని టైప్ చేయండి.
  
 
|-
 
|-
Line 153: Line 153:
 
|-
 
|-
 
| 03:36
 
| 03:36
|    perl hyphen c variables dot pl  ను టైప్ చేయండి  
+
|    perl hyphen c variables dot pl  ను టైప్ చేయండి.
  
 
|-
 
|-
 
|  03:42
 
|  03:42
|     Hyphen c     స్విచ్ దేనినైనా  కంపైల్ / సింటాక్స్  లోపం కోసం     Perl  స్క్రిప్ట్ ని కంపైల్ చేస్తుంది.
+
| Hyphen c స్విచ్,  Perl  స్క్రిప్ట్ ని  దేనినైనా  కంపైల్ / సింటాక్స్  లోపం కోసం కంపైల్ చేస్తుంది.
  
 
|-
 
|-
 
|  03:49
 
|  03:49
| ఇప్పుడు     Enter     నొక్కండి.
+
| ఇప్పుడు Enter నొక్కండి.
 
+
 
|-
 
|-
 
| 03:51
 
| 03:51
| మన స్క్రిప్ట్ లో సింటాక్స్ లోపం లేదని ఇది మనకు తెలుపుతుంది.
+
| ఇది మన స్క్రిప్ట్ లో సింటాక్స్ లోపం లేదని మనకు తెలుపుతుంది.
  
 
|-
 
|-
 
|  03:56
 
|  03:56
|ఇప్పుడు మనం     perl variables dot pl     ను చేయడం ద్వారా   Perl   స్క్రిప్ట్ ని అమలు చేద్దాం
+
|ఇప్పుడు మనం perl variables dot pl ను టైప్  చేసి,  Enter నొక్కడం ద్వారా Perl స్క్రిప్ట్ ని అమలు చేద్దాం .
మరియు  Enter    నొక్కండి.
+
 
+
 
|-
 
|-
 
|  04:06
 
|  04:06
Line 178: Line 175:
 
|-
 
|-
 
|  04:10
 
|  04:10
| మనం డిక్లేర్ చేసిన     variable    కు    string     విలువను కూడా కేటాయించవచ్చు.
+
| మనం డిక్లేర్ చేసిన variableకు  ఒక string విలువను కూడా కేటాయించవచ్చు.
  
 
|-
 
|-
Line 186: Line 183:
 
|-
 
|-
 
|  04:18
 
|  04:18
|   dollar priority equal to one;      కు  బదులుగా టైప్
+
| dollar priority equal to one;      కు  బదులుగా  
  
 
|-
 
|-
 
| 04:22
 
| 04:22
|     dollar priority     సింగిల్ కోట్స్ లో సమానమైనది    high   ;
+
| dollar priority   ఈక్వల్ టు  సింగిల్ కోట్స్ లో high ;
  
 
|-
 
|-
 
|  04:28
 
|  04:28
| దయచేసి అసైన్మెంట్ లు కుడి నుండి ఎడమకు మూల్యాంకనం చేయబడినవని  గమనించండి.
+
| దయచేసి   గమనించండి. అసైన్మెంట్ లు కుడి నుండి ఎడమకు మూల్యాంకనం చేయబడును.  
  
 
|-
 
|-
 
| 04:34  
 
| 04:34  
| ఒక     scalar     ఏ రకమైన డేటాను అయినా  కలిగి ఉంటుంది, ఇది ఒక   string   , సంఖ్య కావచ్చు .
+
| ఒక scalar ఏ రకమైన డేటాను అయినా  కలిగి ఉంటుంది, అది  ఒక  string , సంఖ్య కావచ్చు .
  
 
|-
 
|-
 
|  04:38
 
|  04:38
|     ఈ ఫైల్ ను     Save   సేవ్ చేయండి  మరియు
+
| ఈ ఫైల్ ను Save సేవ్ చేసి, 
 
+
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
|   perl hyphen c variables dot pl  అని  టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను మళ్ళీ కంపైల్ చెయ్యండి:ఇప్పుడు      Enter  నొక్కండి .
+
| perl hyphen c variables dot pl  అని  టైప్ చేసి,  Enter  నొక్కడం  ద్వారా స్క్రిప్ట్ ను మళ్ళీ కంపైల్ చెయ్యండి.  
 
+
 
|-
 
|-
 
|  04:51  
 
|  04:51  
Line 214: Line 209:
 
|-
 
|-
 
| 04:55
 
| 04:55
|   perl variables dot pl    అని  టైప్  చేయడం ద్వారా స్క్రిప్ట్ ను  Execute   చేయండి మరియు  Enter    నొక్కండి.  
+
| perl variables dot pl    అని  టైప్  చేసి,  Enter నొక్కి,  స్క్రిప్ట్ ను  Execute చేయండి.  
  
 
|-
 
|-
 
|  05:03
 
|  05:03
|     output     చూపబడినది గా ఉంటుంది.
+
|   output,  ఈ  విధంగా  ఉంటుంది.
  
 
|-
 
|-
 
|  05:07
 
|  05:07
| ఇప్పుడు తిరిగి     Text Editor     window     కు మారండి.
+
| ఇప్పుడు తిరిగి   Text Editor window కు మారండి.
  
 
|-
 
|-
 
| 05:10
 
| 05:10
| మీరు     scalars   ను   డబుల్ కోటెడ్     string     లో కూడా ఉపయోగించవచ్చు
+
| మీరు scalars ను డబుల్ కోటెడ్ string లో ,  ఉదాహరణ కు  డబుల్ కోట్స్  string లో  dollar priority
  
 
|-
 
|-
 
| 05:15
 
| 05:15
| డబుల్ కోట్స్      string    లో   dollar priority    ;
+
| వలే  కూడా ఉపయోగించవచ్చు    
  
 
|-
 
|-
 
| 05:19
 
| 05:19
| ఈ ఫైల్ ను  Save   చేయండి మరియు దీనిని మూసివేయండి.
+
| ఈ ఫైల్ ను  Save  చేసి, మూసివేయండి.
  
 
|-
 
|-
Line 246: Line 241:
 
|-
 
|-
 
|  05:31
 
|  05:31
|     Terminal     పై , :     gedit multivar dot pl space ampersand     అని టైప్ చేయండి మరియు    Enter  నొక్కండి  
+
| Terminal పై : gedit multivar dot pl space ampersand   అని టైప్ చేసి,  Enter  నొక్కండి  
  
 
|-
 
|-
Line 254: Line 249:
 
|-
 
|-
 
|  05:48  
 
|  05:48  
| ఇప్పుడు, :
+
| ఇప్పుడు  
  
 
|-
 
|-
 
| 05:50
 
| 05:50
|     dollar firstVar comma dollar secondVar semicolon     అని టైప్ చేయండి మరియు  Enter నొక్కండి .
+
|   dollar firstVar comma dollar secondVar semicolon అని టైప్ చేసి,  Enter నొక్కండి .
  
 
|-
 
|-
|   06:00
+
| 06:00
| వేరియబుల్   dollar firstVar     విలువ ను   dollar secondVar   కు కాపీ చేయడానికి  
+
| ఒక వేరియబుల్ dollar firstVar లోని విలువ ను వేరియబుల్  dollar secondVar కు కాపీ చేయడానికి,   
  
 
|-
 
|-
 
| 06:07
 
| 06:07
|     dollar firstVar space equal to space dollar secondVar semicolon   అని టైప్ చేయండి మరియు    Enter  నొక్కండి .
+
| dollar firstVar space equal to space dollar secondVar semicolon అని టైప్ చేసి,  Enter  నొక్కండి .
  
 
|-
 
|-
 
|  06:19  
 
|  06:19  
| కూడిక , తీసివేత, గుణకారం, విభజన వంటి అన్ని గణిత క్రియల ను  ఈ వేరియబుల్స్లో చేయవచ్చు.
+
|ఈ వేరియబుల్స్ పై కూడిక , తీసివేత, గుణకారం, విభజన వంటి అన్ని గణిత క్రియల ను  చేయవచ్చు.
  
 
|-
 
|-
 
| 06:30
 
| 06:30
|     Perl     ను ఉపయోగించి మనము ఎలా సాధించాలో చూద్దాం.
+
| Perl   ను ఉపయోగించి మనము ఎలా సాధించాలో చూద్దాం.
  
 
|-
 
|-
 
| 06:34  
 
| 06:34  
|     text editor     కు మారండి.
+
| text editor కు మారండి.
  
 
|-
 
|-
 
| 06:36  
 
| 06:36  
|మరియు ఇప్పుడు మనము విలువల    10      ను ఈ రెండు వేరియబుల్స్ కు కేటాయించడానికి,
+
| ఇప్పుడు మనము ఈ రెండు వేరియబుల్స్ కు 10 ను కేటాయించడానికి,
  
 
|-
 
|-
 
| 06:41
 
| 06:41
|     dollar firstVar equal to dollar secondVar equal to ten semicolon     అని టైప్ చేయండి మరియు    Enter   నొక్కండి  
+
| dollar firstVar equal to dollar secondVar equal to ten semicolon అని టైప్ చేసి, Enter నొక్కండి
  
 
|-
 
|-
 
|  06:51
 
|  06:51
| ఇప్పుడు, ఈ విలువలను ముద్రించడానికి, టైప్ చేయండి:
+
| ఇప్పుడు, ఈ విలువలను ముద్రించడానికి,  
  
 
|-
 
|-
 
| 06:55
 
| 06:55
|    print    double quote    firstVar:    dollar    firstVar and secondVar:    dollar    secondVar    backslash    n    close double quotes  semicolon   Enter   .  నొక్కండి.  
+
|    print    double quote    firstVar:    dollar    firstVar and secondVar:    dollar    secondVar    backslash    n    close double quotes  semicolon టైప్ చేసి,  Enter నొక్కండి.  
  
 
|-
 
|-
Line 302: Line 297:
 
|-
 
|-
 
|  07:19
 
|  07:19
| ఇప్పుడు, మనం ఈ రెండు వేరియబుల్స్లో  విలువలను జోడిద్దాం
+
| ఇప్పుడు, మనం ఈ రెండు వేరియబుల్స్ కు విలువలను జోడిద్దాం
  
 
|-
 
|-
Line 310: Line 305:
 
|-
 
|-
 
| 07:25
 
| 07:25
| డాలర్    addition    స్పేస్ ఈక్వల్ టూ ఈచ్ డాలర్     firstVar     స్పేస్ ప్లస్ స్పేస్ డాలర్     secondVar    సెమికోలన్ అని టైప్ చేయండి      Enter     నొక్కండి.
+
| డాలర్    addition    స్పేస్ ఈక్వల్ టూ స్పేస్ డాలర్ firstVar స్పేస్ ప్లస్ స్పేస్ డాలర్ secondVar    సెమికోలన్ అని టైప్ చేసి,  Enter నొక్కండి.
  
 
|-
 
|-
 
|  07:43
 
|  07:43
|  మనం  వేరియబుల్     addition     ని ప్రకటించలేదు అని గమనించండి.
+
|  మనం  వేరియబుల్   addition అనే variable ని డిక్లేర్ చేయలేదని గమనించండి.
  
 
|-
 
|-
 
|  07:47  
 
|  07:47  
| మరోసారి, వేరియబుల్     addition     విలువను ముద్రించడానికి, :
+
| మరోసారి, వేరియబుల్ addition విలువను ముద్రించడానికి,
  
 
|-
 
|-
 
| 07:53
 
| 07:53
|     print double quote Addition is dollar addition backslash n   అని టైప్ చేసి  డబుల్ కోట్ సెమికోలన్ ను  మూసివేయండి.
+
|   print double quote Addition is dollar addition backslash n క్లోజ్ డబుల్ కోట్ సెమికోలన్   అని టైప్ చేసి,
  
 
|-
 
|-
Line 330: Line 325:
 
|-
 
|-
 
|  08:07
 
|  08:07
| టెర్మినల్ పై ఈ ఫైల్ ను   మళ్లీ కంపైల్ చేసేందుకు:
+
|  ఈ ఫైల్ ను మళ్లీ కంపైల్ చేసేందుకు,
  
 
|-
 
|-
 
| 08:12
 
| 08:12
|   perl hyphen c multivar dot pl  అని టైప్  చేయండి  
+
|   టెర్మినల్ పై  perl hyphen c multivar dot pl  అని టైప్  చేయండి  
  
 
|-
 
|-
 
| 08:18
 
| 08:18
| ఏ సింటాక్స్ ఎర్రర్  లేదు, కాబట్టి మనము స్క్రిప్ట్ ను     execute      చేయవచ్చు
+
| ఏ సింటాక్స్ ఎర్రర్  లేదు, కాబట్టి మనము స్క్రిప్ట్ ను   execute      చేయవచ్చు
 
   
 
   
 
|-
 
|-
Line 346: Line 341:
 
|-
 
|-
 
|  08:30
 
|  08:30
|ఇది హైలైట్ చేయబడిన ఒక   output     ను అందిస్తుంది
+
|ఇది హైలైట్ చేయబడిన ఒక output ను అందిస్తుంది
  
 
|-
 
|-
Line 358: Line 353:
 
|-
 
|-
 
|  08:41
 
|  08:41
| ఇప్పుడు, మనం ఈ ఫైల్ ను   save   సేవ్ చేద్దాం మరియు దాన్ని మూసివేద్దాం.
+
| ఇప్పుడు, మనం ఈ ఫైల్ ను save సేవ్ చేసి, మూసివేద్దాం.
  
 
|-
 
|-
Line 366: Line 361:
 
|-
 
|-
 
| 08:48
 
| 08:48
|    perl hyphen c multivar dot pl  అని టైపింగ్ చేయడం ద్వారా కంపైల్ చేయండి
+
|    perl hyphen c multivar dot pl  అని టైపింగ్ చేయడం ద్వారా కంపైల్ చేయండి.
  
 
|-
 
|-
 
| 08:54
 
| 08:54
| ఎటువంటి  సింటాక్స్ ఎర్రర్  లేదు. కాబట్టి, స్క్రిప్ట్ ను     perl multivar dot pl   గా అమలు చేయవచ్చు  
+
| ఎటువంటి  సింటాక్స్ ఎర్రర్  లేదు. కాబట్టి, స్క్రిప్ట్ ను perl multivar dot pl గా అమలు చేయవచ్చు  
  
 
|-
 
|-
 
| 09:01
 
| 09:01
| అమలులో,    output     ఇలా కనిపిస్తుంది.
+
| అమలు చేశాక  output ఇలా కనిపిస్తుంది.
  
 
|-
 
|-
Line 386: Line 381:
 
|-
 
|-
 
| 09:14
 
| 09:14
|     Perl     లో     scalar variables  ని డిక్లేర్  చేయడం మరియు ఉపయోగించడం నేర్చుకున్నాం .
+
| Perl లో scalar variables  ని డిక్లేర్  చేయడం మరియు ఉపయోగించడం నేర్చుకున్నాం.
  
 
|-
 
|-
 
|  09:18
 
|  09:18
| అసైన్మెంట్:
+
| అసైన్మెంట్
 
|-
 
|-
 
| 09:20  
 
| 09:20  
| సంఖ్య వేరియబుల్ ని డిక్లేర్ చేయడం.
+
| ఒక సంఖ్య వేరియబుల్ ని డిక్లేర్ చేయండి.  
  
 
|-
 
|-
Line 405: Line 400:
 
|-
 
|-
 
| 09:26
 
| 09:26
| 2    string variables     డిక్లేర్ చేయండి .
+
| రెండు  string variables ను  డిక్లేర్ చేయండి .
  
 
|-
 
|-
 
| 09:29  
 
| 09:29  
| వాటికి ఈ  -  Namaste  మరియు  India  విలువలను అప్పగించండి.
+
| వాటికి   Namaste  మరియు  India  అను విలువలను కేటాయించండి.  
  
 
|-
 
|-
 
| 09:34
 
| 09:34
|ఆ రెండు వేరియబుల్స్ ని ఒక దాని తరువాత మరొక దాని ముద్రించండి  
+
|ఆ రెండు వేరియబుల్స్ ని ఒక దాని తరువాత మరొక దాని ముద్రించండి.
  
 
|-
 
|-
Line 421: Line 416:
 
|-
 
|-
 
| 09:42   
 
| 09:42   
| ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది.
+
| ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.  
  
 
|-
 
|-
 
| 09:45  
 
| 09:45  
|ఒక వేళా మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
|ఒక వేళ  మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
  
 
|-
 
|-
 
|  09:50  
 
|  09:50  
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం:
+
| స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం
  
 
|-
 
|-
Line 457: Line 452:
 
|-
 
|-
 
|  10:29
 
|  10:29
|మీరు ఈ     Perl   ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి.
+
|మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి.
  
 
|-
 
|-

Revision as of 18:05, 9 October 2017

Time Narration
00:01 Variables in Perl పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం, Perl లో variables గురించి నేర్చుకొంటాము.
00:12 నేను Ubuntu Linux12.04 ఆపరేటింగ్ సిస్టం ను
00:18 Perl 5.14.2 అంటే, Perl సంచిక 5, సంస్కరణ 14, మరియు ఉపప్రతి 2 ను ఉపయోగిస్తున్నాను.
00:26 నేను gedit Text Editor ను కూడా ఉపయోగిస్తాను.
00:30 మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను నైనా ఉపయోగించవచ్చు.
00:34 Perl నందు Variables  :
00:37 Variables అనేవి సంఖ్యలు , స్ట్రింగ్స్ , లేదా శ్రేణుల వంటి వాటి విలువలను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు.
00:44 ఒక్కసారి వారిఅబుల్ కానక డిక్లేర్ చేయబడితే , స్క్రిప్టు లో దాన్ని మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకోవచ్చు.
00:50 Scalar ఒక్క విలువను మాత్రమే సూచిస్తుంది మరియు Scalar ను మాత్రమే నిల్వచేస్తుంది.
00:56 Scalar వేరియబుల్స్ $ (డాలర్) గుర్తును ఉపయోగించి డిక్లేర్ చేయబడతాయి .
01:00 మనం variable డిక్లరేషన్ ను చూద్దాము.
01:03 ఈ క్రింది విధంగా ఒక వేరియబుల్ ను డిక్లేర్ చేయవచ్చు. dollar priority semicolon.
01:09 Perl నందు Variable పేర్లు అనేక ఫార్మాట్లను కలిగి ఉంటాయి. కానీ వేరియబుల్స్ ఖచ్చితంగా అక్షరంతో లేదా underscore (_) తో ప్రారంభంకావాలి.
01:18 ఇవి అక్షరాలను, అంకెలు, underscores లేదా పై మూడింటిని కలిగి ఉండవచ్చు.
01:24 Perl లో కాపిటల్ అక్షరాలతో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి.
01:30 కాబట్టి, కాపిటల్ అక్షరాలను ఉపయోగించి వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడం నివారించండి.
01:34 ఇప్పుడు Terminal ను తెరచి, gedit variables dot pl ampersand (&)అని టైప్ చెయ్యండి.
01:44 ampersand గుర్తు terminal పై command prompt ను అన్లాక్ చేస్తుంది . ఇప్పుడు Enter నొక్కండి.
01:50 ఇది gedit text editor లో variables.pl ఫైల్ ను తెరుస్తుంది.
01:56 Dot pl (.pl) అనేది Perl ఫైలు కు default extension.
02:01 dollar priority semicolon అని ఫైల్ లో టైప్ చేసి, Enter నొక్కండి.
02:10 కాబట్టి మనం variable priority ను డిక్లేర్ చేసాము.
02:13 మీరు variable ను ఉపయోగించే ముందు దానిని డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు.
02:18 మీరు దానిని మీ కోడ్లో వాడుకోవచ్చు.
02:21 ఇప్పుడు మనం వేరియబుల్ priority కు ఒక సంఖ్య విలువను కేటాయిద్దాం.
02:25 దీని కోసం dollar priority space equal to space one semicolon అని టైప్ చేసి,
02:32 Enter నొక్కండి .
02:34 తరువాత
02:36 print స్పేస్ డబుల్ కోట్ Value of variable is: dollar priority backslash n క్లోజ్ డబుల్ కోట్ సెమికోలన్ అని టైప్ చేసి, Enter నొక్కండి.
02:50 backslash n అనేది new line క్యారెక్టర్.
02:53 ఇప్పుడు ఈ ఫైల్ ను variables.pl అనే పేరు తో ఎక్కడ అయినా save చేయవచ్చు.
03:02 నేను, home / amol డైరెక్టరీ లో భద్రపరచబడుతుంది. ఇప్పుడు ఈ ఫైలు ను save చెయ్యండి.
03:10 ఇప్పుడు, మనం ఇప్పుడే సృష్టించిన variables.pl ఫైల్ యొక్క అనుమతులను మార్చుదాం .
03:18 అలా చేయుటకు, Terminalలో chmod 755 variables dot pl అని టైప్ చేయండి.
03:27 ఇది ఫైలు కు read , write & execute హక్కులను అందిస్తుంది.
03:32 ఈ Perl స్క్రిప్ట్ ని కంపైల్ చేయడానికి Terminal పై ,
03:36 perl hyphen c variables dot pl ను టైప్ చేయండి.
03:42 Hyphen c స్విచ్, Perl స్క్రిప్ట్ ని దేనినైనా కంపైల్ / సింటాక్స్ లోపం కోసం కంపైల్ చేస్తుంది.
03:49 ఇప్పుడు Enter నొక్కండి.
03:51 ఇది మన స్క్రిప్ట్ లో సింటాక్స్ లోపం లేదని మనకు తెలుపుతుంది.
03:56 ఇప్పుడు మనం perl variables dot pl ను టైప్ చేసి, Enter నొక్కడం ద్వారా Perl స్క్రిప్ట్ ని అమలు చేద్దాం .
04:06 ప్రదర్శించబడిన అవుట్పుట్ హైలైట్ చేయబడింది.
04:10 మనం డిక్లేర్ చేసిన variableకు ఒక string విలువను కూడా కేటాయించవచ్చు.
04:15 తిరిగి టెక్స్ట్ ఎడిటర్ విండోకు మారండి.
04:18 dollar priority equal to one; కు బదులుగా
04:22 dollar priority ఈక్వల్ టు సింగిల్ కోట్స్ లో high ;
04:28 దయచేసి గమనించండి. అసైన్మెంట్ లు కుడి నుండి ఎడమకు మూల్యాంకనం చేయబడును.
04:34 ఒక scalar ఏ రకమైన డేటాను అయినా కలిగి ఉంటుంది, అది ఒక string , సంఖ్య కావచ్చు .
04:38 ఈ ఫైల్ ను Save సేవ్ చేసి,
04:45 perl hyphen c variables dot pl అని టైప్ చేసి, Enter నొక్కడం ద్వారా స్క్రిప్ట్ ను మళ్ళీ కంపైల్ చెయ్యండి.
04:51 ఇది మనకు ఏ సింటాక్స్ ఎర్రర్ లేదని తెలుపుతుంది.
04:55 perl variables dot pl అని టైప్ చేసి, Enter నొక్కి, స్క్రిప్ట్ ను Execute చేయండి.
05:03 output, ఈ విధంగా ఉంటుంది.
05:07 ఇప్పుడు తిరిగి Text Editor window కు మారండి.
05:10 మీరు scalars ను డబుల్ కోటెడ్ string లో , ఉదాహరణ కు డబుల్ కోట్స్ string లో dollar priority
05:15 వలే కూడా ఉపయోగించవచ్చు
05:19 ఈ ఫైల్ ను Save చేసి, మూసివేయండి.
05:22 మనం బహుళ వేరియబుల్స్ ను ఎలా ప్రకటించాలో నేర్చుకుందాం.
05:27 అలా చేయుటకు, టెక్స్ట్ ఎడిటర్లో కొత్త ఫైలును తెరవండి.
05:31 Terminal పై : gedit multivar dot pl space ampersand అని టైప్ చేసి, Enter నొక్కండి
05:42 ఇది టెక్స్ట్ ఎడిటర్లో multivar dot pl ఫైల్ ను తెరుస్తుంది.
05:48 ఇప్పుడు
05:50 dollar firstVar comma dollar secondVar semicolon అని టైప్ చేసి, Enter నొక్కండి .
06:00 ఒక వేరియబుల్ dollar firstVar లోని విలువ ను వేరియబుల్ dollar secondVar కు కాపీ చేయడానికి,
06:07 dollar firstVar space equal to space dollar secondVar semicolon అని టైప్ చేసి, Enter నొక్కండి .
06:19 ఈ వేరియబుల్స్ పై కూడిక , తీసివేత, గుణకారం, విభజన వంటి అన్ని గణిత క్రియల ను చేయవచ్చు.
06:30 Perl ను ఉపయోగించి మనము ఎలా సాధించాలో చూద్దాం.
06:34 text editor కు మారండి.
06:36 ఇప్పుడు మనము ఈ రెండు వేరియబుల్స్ కు 10 ను కేటాయించడానికి,
06:41 dollar firstVar equal to dollar secondVar equal to ten semicolon అని టైప్ చేసి, Enter నొక్కండి.
06:51 ఇప్పుడు, ఈ విలువలను ముద్రించడానికి,
06:55 print double quote firstVar: dollar firstVar and secondVar: dollar secondVar backslash n close double quotes semicolon టైప్ చేసి, Enter నొక్కండి.
07:17 ఇప్పుడు ఈ ఫైల్ ను సేవ్ చేయండి.
07:19 ఇప్పుడు, మనం ఈ రెండు వేరియబుల్స్ కు విలువలను జోడిద్దాం
07:23 దీని కోసం
07:25 డాలర్ addition స్పేస్ ఈక్వల్ టూ స్పేస్ డాలర్ firstVar స్పేస్ ప్లస్ స్పేస్ డాలర్ secondVar సెమికోలన్ అని టైప్ చేసి, Enter నొక్కండి.
07:43 మనం వేరియబుల్ addition అనే variable ని డిక్లేర్ చేయలేదని గమనించండి.
07:47 మరోసారి, వేరియబుల్ addition విలువను ముద్రించడానికి,
07:53 print double quote Addition is dollar addition backslash n క్లోజ్ డబుల్ కోట్ సెమికోలన్ అని టైప్ చేసి,
08:05 ఈ ఫైల్ ను సేవ్ చేయండి.
08:07 ఈ ఫైల్ ను మళ్లీ కంపైల్ చేసేందుకు,
08:12 టెర్మినల్ పై perl hyphen c multivar dot pl అని టైప్ చేయండి
08:18 ఏ సింటాక్స్ ఎర్రర్ లేదు, కాబట్టి మనము స్క్రిప్ట్ ను execute చేయవచ్చు
08:24 Perl multivar dot pl టైప్ చేయడం ద్వారా.
08:30 ఇది హైలైట్ చేయబడిన ఒక output ను అందిస్తుంది
08:34 అదేవిధంగా, వ్యవకలనం, గుణకారం మరియు విభజనను ప్రయత్నించండి.
08:38 నేను ఇక్కడ కోడ్ వ్రాసాను.
08:41 ఇప్పుడు, మనం ఈ ఫైల్ ను save సేవ్ చేసి, మూసివేద్దాం.
08:46 ఇప్పుడు ఫైల్ ను
08:48 perl hyphen c multivar dot pl అని టైపింగ్ చేయడం ద్వారా కంపైల్ చేయండి.
08:54 ఎటువంటి సింటాక్స్ ఎర్రర్ లేదు. కాబట్టి, స్క్రిప్ట్ ను perl multivar dot pl గా అమలు చేయవచ్చు
09:01 అమలు చేశాక output ఇలా కనిపిస్తుంది.
09:06 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి చేరుస్తుంది.
09:11 ఈ ట్యుటోరియల్ లో మనము
09:14 Perl లో scalar variables ని డిక్లేర్ చేయడం మరియు ఉపయోగించడం నేర్చుకున్నాం.
09:18 అసైన్మెంట్
09:20 ఒక సంఖ్య వేరియబుల్ ని డిక్లేర్ చేయండి.
09:22 దానికి 10 ని కేటాయించండి.
09:24 డిక్లేర్ చేసిన వేరియబుల్ ని ముద్రించండి .
09:26 రెండు string variables ను డిక్లేర్ చేయండి .
09:29 వాటికి Namaste మరియు India అను విలువలను కేటాయించండి.
09:34 ఆ రెండు వేరియబుల్స్ ని ఒక దాని తరువాత మరొక దాని ముద్రించండి.
09:38 క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
09:42 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.
09:45 ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:50 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం
09:53 స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
09:56 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది.
10:01 మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
10:08 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.
10:13 ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది.
10:23 ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
10:29 మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి.
10:34 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india