Difference between revisions of "PERL/C3/Special-Variables-in-PERL/Telugu"
From Script | Spoken-Tutorial
Line 1: | Line 1: | ||
{| Border = 1 | {| Border = 1 | ||
− | | <center> | + | | <center> Time </center> |
− | | <center> | + | | <center> Narration </center> |
|- | |- | ||
|00:01 | |00:01 | ||
− | | | + | | Perl లోని Special variables పై Spoken Tutorial కు స్వాగతం |
|- | |- | ||
|00:04 | |00:04 | ||
|ఈ ట్యుటోరియల్ లో మనం | |ఈ ట్యుటోరియల్ లో మనం | ||
− | + | Global special variables | |
− | + | Special command line variables | |
− | + | Global special constants గురుంచి నేర్చుకుంటాము | |
|- | |- | ||
|00:13 | |00:13 | ||
|ఈ ట్యుటోరియల్ కోసం నేను | |ఈ ట్యుటోరియల్ కోసం నేను | ||
− | + | Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం | |
− | + | Perl 5.14.2 మరియు | |
− | + | gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను . | |
− | మీరు మీకు నచ్చిన ఏ | + | మీరు మీకు నచ్చిన ఏ text editor ను అయిన ఉపయోగించుకోవచ్చు |
|- | |- | ||
|00:27 | |00:27 | ||
− | |ముందుగానే,మీకు | + | |ముందుగానే,మీకు Perl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహనా కలిగి ఉండాలి . |
|- | |- | ||
|00:32 | |00:32 | ||
− | | లేకపోతే,సంబంధిత | + | | లేకపోతే,సంబంధిత Perl స్పోకెన్ ట్యుటోరియల్స కోసం spoken tutorial వెబ్ సైట్లో ద్వారా వెళ్ళండి. |
|- | |- | ||
|00:38 | |00:38 | ||
− | | | + | | special variables అంటే ఏమిటి? |
|- | |- | ||
|00:41 | |00:41 | ||
− | | | + | | Special variables ముందే నిర్వచించిన వేరియబుల్స ఇవి Perl లో ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి. |
|- | |- | ||
Line 45: | Line 45: | ||
|- | |- | ||
|00:50 | |00:50 | ||
− | | | + | | debugging నియంత్రించడానికి environment variables మరియు flags ఫలితాలను నిర్వహించడానికి ఉపయోగిస్తారు. |
|- | |- | ||
|00:58 | |00:58 | ||
− | |మొదట మనము | + | |మొదట మనము Global special variables గురించి నేర్చుకుందాము. |
|- | |- | ||
|01:02 | |01:02 | ||
− | | | + | | $ _ :(Dollar Underscore). ఇది విస్తృతంగా ఉపయోగించే special variable . |
|- | |- | ||
|01:06 | |01:06 | ||
− | | | + | | $ _ - Dollar Underscore చాలా function లు మరియు default parameter string ల కోసం డిఫాల్ట పారామితి . |
|- | |- | ||
|01:14 | |01:14 | ||
− | |నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి | + | |నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి $ _ (Dollar Underscore) వేరియబుల్ ఉపయోగాన్ని అర్థం చేసుకుందాము. |
|- | |- | ||
|01:20 | |01:20 | ||
− | | నేను ఇప్పటికే సృష్టించిన | + | | నేను ఇప్పటికే సృష్టించిన special dot pl file ను తెరుస్తాను. |
|- | |- | ||
|01:26 | |01:26 | ||
− | | | + | | terminal కు మారండి మరియు gedit special dot pl ampersand అని టైప్ చేయండి మరియు Enter. నొక్కండి |
|- | |- | ||
|01:32 | |01:32 | ||
− | | | + | | gedit లో ఇప్పుడు special dot pl ఫైలు తెరవబడింది. స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టిప్ చేయండి .ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి. |
| | | | ||
|- | |- | ||
|01:42 | |01:42 | ||
− | |ఇక్కడ 2 | + | |ఇక్కడ 2 foreach లూప్స ఉన్నాయి. ఈ రెండూ foreach లూప్ ఒకే ఫలితాన్ని అమలు చేస్తాయి. |
|- | |- | ||
|01:49 | |01:49 | ||
− | |లూప్ యొక్క ప్రతి మళ్లింపులో ప్రస్తుత స్ట్రింగ్ | + | |లూప్ యొక్క ప్రతి మళ్లింపులో ప్రస్తుత స్ట్రింగ్ $_ లో ఉంచబడుతుంది. |
|- | |- | ||
|01:54 | |01:54 | ||
− | | మరియు ఇది డిఫాల్ట్ గా ప్రింట్ స్టేట్మెంట్ ద్వారా ఉపయోగించబడుతుంది. | + | | మరియు ఇది డిఫాల్ట్ గా ప్రింట్ స్టేట్మెంట్ ద్వారా ఉపయోగించబడుతుంది. $_ (Dollar Underscore) అదనపు వేరియబుల్ $color యొక్క ఉపయోగాన్ని సేవ్ చేస్తుంది. |
|- | |- | ||
|02:03 | |02:03 | ||
− | |ఫైల్ ను | + | |ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి |
|- | |- | ||
|02:06 | |02:06 | ||
− | | | + | | terminal కు మారండి మరియు perl special dot pl అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేయండి మరియు Enter నొక్కండి |
|- | |- | ||
|02:13 | |02:13 | ||
− | |ఇక్కడ రెండు , | + | |ఇక్కడ రెండు , foreach లూప్సఒకే అవుట్ ఫుట్ ను ఇస్తాయి. |
|- | |- | ||
|02:18 | |02:18 | ||
− | |ఇప్పుడు, | + | |ఇప్పుడు, $_ (Dollar Underscore) వేరియబుల్ అమలును ఎలా ప్రదర్శించాలో మనం మరొక ఉదాహరణ చూద్దాం. |
− | + | special dot pl file కు తిరిగి వెళ్ళండి. | |
|- | |- | ||
Line 110: | Line 110: | ||
|- | |- | ||
|02:30 | |02:30 | ||
− | | ఈ ప్రోగ్రాం టెక్స్ట్ ఫైల్ | + | | ఈ ప్రోగ్రాం టెక్స్ట్ ఫైల్ first.txt ను లైన్ లైన్ ను చదువుతుంది.తరువాత అన్ని లైన్ లు చదవడం పూర్తియ్యేంత వరకు ఇది DATA ఫైల్ గుండా లూప్ చేయబడుతుంది. |
|- | |- | ||
|02:40 | |02:40 | ||
− | | | + | | print $_ వేరియబుల్ first.txt ఫైల్ నుండి ప్రస్తుత లైన్ కంటెంట్ ను ముద్రిస్తుంది. while లూప్ లో $_ యొక్క ఉపయోగం అమలు చేయబడుతుంది. |
|- | |- | ||
Line 122: | Line 122: | ||
|- | |- | ||
|02:55 | |02:55 | ||
− | | | + | | At the rate underscore అనే special variable subroutine parameters |
ను నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. | ను నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. | ||
|- | |- | ||
|03:01 | |03:01 | ||
− | | | + | | subroutine కొరకు Argument లు వేరియబుల్ లో నిల్వ చేయబడతాయి. |
|- | |- | ||
|03:06 | |03:06 | ||
− | | | + | | pop/shift లాంటి Array operation ను మనం సాధారణ అర్రే లో చేసిన మాదిరిగా ఈ వేరియబుల్ పై కూడా చేయవచ్చు. |
|- | |- | ||
|03:13 | |03:13 | ||
− | | దీనికి నేను ఒక ఉదాహరణ చూపిస్తాను.మళ్ళి మనం ఒకసారి | + | | దీనికి నేను ఒక ఉదాహరణ చూపిస్తాను.మళ్ళి మనం ఒకసారి special dot pl file కు మారుదాం. |
|- | |- | ||
Line 144: | Line 144: | ||
|03:22 | |03:22 | ||
|ఈ ప్రోగ్రామ్ రెండు సంఖ్యల మధ్య గరిష్ట విలువను తిరిగి ఇస్తుంది. | |ఈ ప్రోగ్రామ్ రెండు సంఖ్యల మధ్య గరిష్ట విలువను తిరిగి ఇస్తుంది. | ||
− | + | @_ (At the rate underscore) అనే local అర్రే రెండు డాలర్ a కామ డాలర్ b ఆర్గుమెంటలను నిల్వ చేస్తుంది. | |
|- | |- | ||
|03:35 | |03:35 | ||
− | |అంటే ఇది | + | |అంటే ఇది dollar underscore index of zero మరియు dollar underscore index of one క్రింద నిల్వ చేయబడతాయి |
|- | |- | ||
|03:43 | |03:43 | ||
− | | | + | | print స్టేట్మెంట్ ఇవ్వబడిన రెండు సంఖ్యలను గరిష్ఠతను ముద్రిస్తుంది. |
|- | |- | ||
|03:47 | |03:47 | ||
− | |ఫైల్ ను | + | |ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి |
|- | |- | ||
| 03:51 | | 03:51 | ||
− | | | + | | terminal కు మారండి మరియు perl special dot pl అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేయండి మరియు Enter నొక్కండి |
|- | |- | ||
Line 168: | Line 168: | ||
|- | |- | ||
|04:02 | |04:02 | ||
− | | | + | | Environment variables క్యాపిటల్ ENV తో అనుసరింపబడే percentage (%) ద్వారా సూచింపబడుతుంది |
|- | |- | ||
|04:10 | |04:10 | ||
− | | | + | | Environment variables ప్రస్తుత environment variables, ,వంటి క్రింది కాపీ లను కలిగి ఉంటాయి . |
|- | |- | ||
|04:17 | |04:17 | ||
− | |మనం నమూనా ప్రోగ్రామ్ ను ఉపయోగించి | + | |మనం నమూనా ప్రోగ్రామ్ ను ఉపయోగించి ENV వేరియబుల్ ను అర్థం చేసుకుందాం. |
|- | |- | ||
|04:23 | |04:23 | ||
− | |మనం తిరిగి | + | |మనం తిరిగి special dot pl file కు మారుద్దాం |
|- | |- | ||
Line 188: | Line 188: | ||
|- | |- | ||
|04:30 | |04:30 | ||
− | | ఫైల్ ను సేవ్ చేయడానికి | + | | ఫైల్ ను సేవ్ చేయడానికి Ctrl+S నొక్కండి . టెర్మినల్ కు మారండి మరియు Perl స్క్రిప్ట్ ను అమలు |
చేయండి. | చేయండి. | ||
|- | |- | ||
|04:37 | |04:37 | ||
− | | | + | | perl special dot pl అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి |
|- | |- | ||
|04:42 | |04:42 | ||
− | | | + | | PWD (present working directory) , యూసర్ నేమ్ , భాష మొదలైనవి ప్రస్తుత పర్యావరణ వివరాలను మనము చూడవచ్చు. |
|- | |- | ||
| 04:51 | | 04:51 | ||
− | |తరువాత మనము మరొక | + | |తరువాత మనము మరొక special variable dollar zero ల గురించి చూస్తాము. |
|- | |- | ||
|04:55 | |04:55 | ||
− | | | + | | special variable dollar zero ( $ 0 ) అమలు చేయబడుతున్న ప్రస్తుత Perl ప్రోగ్రాం పేరును కలిగి ఉంటుంది. |
|- | |- | ||
Line 213: | Line 213: | ||
|- | |- | ||
|05:05 | |05:05 | ||
− | |ఉదాహరణకు: ఇక్కడ చూపిన విధంగా నేను | + | |ఉదాహరణకు: ఇక్కడ చూపిన విధంగా నేను $ 0 వేరియబుల్ ను ఉపయోగిస్తున్న First.pl అనే ఫైల్ ఉంది. |
|- | |- | ||
|05:14 | |05:14 | ||
− | |అమలులో, ఇది ఫైల్ పేరు | + | |అమలులో, ఇది ఫైల్ పేరు First dot pl అని ముద్రిస్తుంది. |
|- | |- | ||
|05:19 | |05:19 | ||
− | | | + | | Perl sort అని పిలువబడే built-in function ను అది array ను క్రమబద్దీకరిస్తుంది |
|- | |- | ||
|05:24 | |05:24 | ||
− | | | + | | comparison function numerical comparison operator ను ఉపయోగించి దాని పారామితులను పోలుస్తుంది. |
|- | |- | ||
|05:30 | |05:30 | ||
− | |ఇక్కడ చూపిన విధంగా, ఈ ఆపరేటర్లు | + | |ఇక్కడ చూపిన విధంగా, ఈ ఆపరేటర్లు lesser than equal to greater than గుర్తుల ద్వారా సూచించబడతాయి. |
|- | |- | ||
Line 237: | Line 237: | ||
|- | |- | ||
|05:40 | |05:40 | ||
− | | | + | | terminal ను తెరవండి మరియు gedit sort.pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
|05:47 | |05:47 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు Sort.pl ఫైల్ gedit Text Editor లో తెరుచుకుంటుంది .స్క్రీన్ పై ప్రదర్శించినట్లుగా క్రింది కోడ్ ను టైప్ చేయండి. |
|- | |- | ||
Line 249: | Line 249: | ||
|- | |- | ||
|06:02 | |06:02 | ||
− | | | + | | numerical comparison operator రెండు విలువలను సంఖ్యలుగా పోలుస్తుంది. |
|- | |- | ||
|06:08 | |06:08 | ||
− | | | + | | Dollar a మరియు dollar b లు special package local variables ఇవి లోడ్ చేసిన విలువలను పోలుస్తాయి. |
|- | |- | ||
|06:16 | |06:16 | ||
− | |మరియు, ఈ | + | |మరియు, ఈ sort ఫంక్షన్ సంఖ్యలను ఆరోహణ క్రమంలో క్రమబద్ధీకరిస్తుంది. |
|- | |- | ||
|06:21 | |06:21 | ||
− | |ఇప్పుడు మనం ప్రోగ్రాం ను | + | |ఇప్పుడు మనం ప్రోగ్రాం ను save చేద్దాం మరియు execute చేద్దాం . |
|- | |- | ||
|06:25 | |06:25 | ||
− | |తిరిగి టెర్మినల్ కు వెళ్ళండి మరియు | + | |తిరిగి టెర్మినల్ కు వెళ్ళండి మరియు perl sort.pl అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
Line 273: | Line 273: | ||
|- | |- | ||
|06:35 | |06:35 | ||
− | |మరొక ప్రత్యేక వేరియబుల్ | + | |మరొక ప్రత్యేక వేరియబుల్ dollar exclamation. ను చూద్దాం. |
|- | |- | ||
|06:39 | |06:39 | ||
− | | | + | | dollar exclamation ను ఒకవేళ string కంటెంట్ లో ఉపయోగించినట్లైతే system error string. రిటర్న్ అవుతుంది. |
|- | |- | ||
|06:48 | |06:48 | ||
− | |ఒకవేళ | + | |ఒకవేళ hello.txt ఫైల్ ఉనికిలో లేనట్లయితే, ఇది ఎర్రర్ సందేశాన్ని ముద్రిస్తుంది,అనగా Cannot open file for reading : No such file or directory . |
|- | |- | ||
|06:59 | |06:59 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు dollar at the rate అనే పేరుగల మరొక special variable ను చూద్దాం. |
|- | |- | ||
|07:04 | |07:04 | ||
− | | ఇది విస్తృతంగా ఉపయోగించబడే మరొక వేరియబుల్. ఇది | + | | ఇది విస్తృతంగా ఉపయోగించబడే మరొక వేరియబుల్. ఇది eval లేదా require కమాండ్ నుండి error సందేశాన్ని రిటర్న్ చేస్తుంది. |
|- | |- | ||
|07:12 | |07:12 | ||
− | | ఈ ఉదాహరణ ముద్రింపబడుతుంది : | + | | ఈ ఉదాహరణ ముద్రింపబడుతుంది : could not divide Illegal division by zero . |
|- | |- | ||
|07:17 | |07:17 | ||
− | | | + | | dollar dollar అనేది మరొక special variable. ఇది ఈ స్క్రిప్ట్ ను అమలు చేయడానికి Perl interpreter యొక్క process ID ను కలిగి ఉంటుంది. |
|- | |- | ||
|07:26 | |07:26 | ||
− | | | + | | diamond operator అనేది command line పై పేర్కొన్న ఫైల్స్ నుండి ప్రతి లైన్ ను చదవడానికి ఉపయోగించబడుతుంది. |
|- | |- | ||
Line 309: | Line 309: | ||
|- | |- | ||
|07:35 | |07:35 | ||
− | |టెర్మినల్ ను తెరవండి మరియు | + | |టెర్మినల్ ను తెరవండి మరియు gedit commandline.pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
|07:42 | |07:42 | ||
− | | | + | | Commandline.pl ఫైలు ఇప్పుడు gedit లో తెరవబడింది. |
|- | |- | ||
Line 321: | Line 321: | ||
|- | |- | ||
|07:49 | |07:49 | ||
− | |ఫైల్ ను | + | |ఫైల్ ను Save చేయండి. |
|- | |- | ||
|07:51 | |07:51 | ||
− | |నేను | + | |నేను sample dot txt ఫైల్ అనే పేరుగల ఫైల్ లో కలిగి ఉన్న టెక్స్ట్ ను మీకు చూపించనివ్వండి. |
|- | |- | ||
|07:56 | |07:56 | ||
− | |ఇప్పుడు, | + | |ఇప్పుడు, command line నుండి perl commandline dot pl space sample dot txt ను టైప్ చేయడం ద్వారా ప్రోగ్రాం ను run చేయండి మరియు Enter నొక్కండి. |
|- | |- | ||
|08:07 | |08:07 | ||
− | |ఇది | + | |ఇది sample dot txt ఫైల్ లో మనం కలిగి ఉన్న టెక్స్ట్ |
. | . | ||
|- | |- | ||
|08:11 | |08:11 | ||
− | | ఏ ఫైళ్ళూ పేర్కొనకపోతే, ఇది | + | | ఏ ఫైళ్ళూ పేర్కొనకపోతే, ఇది standard input అంటే కీ బోర్డు నుండి చదువుతుంది. |
|- | |- | ||
|08:17 | |08:17 | ||
− | | | + | | Perl అర్రే at the rate capital A R G V ప్రత్యేక వేరియబుల్ ను కలిగి ఉంటుంది . ఇది command line నుండి అన్ని లైన్ లను కలిగి ఉంటుంది. |
|- | |- | ||
|08:27 | |08:27 | ||
− | |అర్రే | + | |అర్రే at the rate capital A R G V ఉపయోగిస్తున్నప్పుడు, వేరియబుల్స్ ను డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు. |
|- | |- | ||
|08:33 | |08:33 | ||
− | | | + | | కమాండ్ లైన్ నుండి విలువలు ఈ వేరియబుల్‌లో స్వయంచాలకంగా ఉంచబడతాయి. |
|- | |- | ||
|08:37 | |08:37 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు Global Special Constants కు వెళదాం. |
|- | |- | ||
|08:41 | |08:41 | ||
− | | | + | | underscore underscore E N D (all in capital ) underscore underscore ప్రోగ్రాం యొక్క తార్కిక ముగింపు సూచిస్తుంది. |
|- | |- | ||
|08:50 | |08:50 | ||
− | | ఈ | + | | ఈ special variable ను అనుసరిస్తున్న ఏ వేరియబుల్ అయినా ఈ స్టేట్మెంట్ తరువాత నిర్లక్ష్యం చేయబడుతుంది. |
|- | |- | ||
Line 369: | Line 369: | ||
|- | |- | ||
|09:06 | |09:06 | ||
− | | | + | | underscore underscore LINE (in capital letters) underscore underscore ప్రస్తుత లైన్ సంఖ్యను సూచిస్తుంది. |
|- | |- | ||
|09:13 | |09:13 | ||
− | | | + | | underscore underscore LINE (in capital letters) underscore underscore |
కంపైల్ సమయం వద్ద ప్రస్తుత ప్యాకేజీ ను లేదా ఏ ప్రస్తుత ప్యాకేజి నిర్వచించబడలేదు అని గాని సూచిస్తుంది . | కంపైల్ సమయం వద్ద ప్రస్తుత ప్యాకేజీ ను లేదా ఏ ప్రస్తుత ప్యాకేజి నిర్వచించబడలేదు అని గాని సూచిస్తుంది . | ||
|- | |- | ||
|09:25 | |09:25 | ||
− | | | + | | Global Special Constants లను ఎలా ఉపయోగించాలో మనం నమూనా ప్రోగ్రాం ను చూద్దాం. |
|- | |- | ||
|09:30 | |09:30 | ||
− | |టెర్మినల్ ను తెరవండి మరియు | + | |టెర్మినల్ ను తెరవండి మరియు gedit specialconstant dot pl ampersand అని టైప్ చేసి Enter. నొక్కండి. |
|- | |- | ||
|09:39 | |09:39 | ||
− | | ఇప్పుడు | + | | ఇప్పుడు specialconstant dot pl ఫైలు gedit లో తెరవబడింది. |
|- | |- | ||
Line 394: | Line 394: | ||
|- | |- | ||
|09:50 | |09:50 | ||
− | |ప్రత్యేక పదాలైన | + | |ప్రత్యేక పదాలైన PACKAGE, FILE, LINE అనేవి ప్రోగ్రాం లో ప్యాకేజీ పేరు , ప్రస్తుత ఫైల్ పేరు మరియు లైన్ సంఖ్యను సూచిస్తాయి . |
|- | |- | ||
|10:00 | |10:00 | ||
− | |మనం ప్రోగ్రాం ను | + | |మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. |
|- | |- | ||
|10:02 | |10:02 | ||
− | |తిరిగి టెర్మినల్ కు వెళ్ళండి మరియు | + | |తిరిగి టెర్మినల్ కు వెళ్ళండి మరియు perl specialconstant.pl అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
Line 413: | Line 413: | ||
|- | |- | ||
|10:19 | |10:19 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనం | + | |ఈ ట్యుటోరియల్ లో మనం Perl లో సాధారణంగా ఉపయోగించే కొన్ని special variables గురించి నేర్చుకుంటాం. |
|- | |- | ||
|10:25 | |10:25 | ||
− | | ఒక అసైన్మెంట్- క్రింది దానిని చేయండి. క్రింది అర్రే సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో | + | | ఒక అసైన్మెంట్- క్రింది దానిని చేయండి. క్రింది అర్రే సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో sort చేయడానికి Perl స్క్రిప్ట్ ను వ్రాయండి. |
|- | |- | ||
Line 425: | Line 425: | ||
|- | |- | ||
|10:39 | |10:39 | ||
− | | | + | | while లూప్ మరియు special variable $_ (Dollar Underscore) ను ఉపయోగించి క్రమబద్ధీకరించిన ఫలితాన్ని ముద్రించండి. |
|- | |- | ||
|10:45 | |10:45 | ||
− | | ప్రోగ్రాం ను | + | | ప్రోగ్రాం ను Save చేయండి మరియు execute చేయండి. |
|- | |- |
Revision as of 10:56, 9 October 2017
|
| |
00:01 | Perl లోని Special variables పై Spoken Tutorial కు స్వాగతం | |
00:04 | ఈ ట్యుటోరియల్ లో మనం
Global special variables Special command line variables Global special constants గురుంచి నేర్చుకుంటాము | |
00:13 | ఈ ట్యుటోరియల్ కోసం నేను
Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2 మరియు gedit టెక్స్ట్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నాను . మీరు మీకు నచ్చిన ఏ text editor ను అయిన ఉపయోగించుకోవచ్చు | |
00:27 | ముందుగానే,మీకు Perl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహనా కలిగి ఉండాలి . | |
00:32 | లేకపోతే,సంబంధిత Perl స్పోకెన్ ట్యుటోరియల్స కోసం spoken tutorial వెబ్ సైట్లో ద్వారా వెళ్ళండి. | |
00:38 | special variables అంటే ఏమిటి? | |
00:41 | Special variables ముందే నిర్వచించిన వేరియబుల్స ఇవి Perl లో ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి. | |
00:46 | ఇది ఉపయోగించక ముందే ప్రారంభించవలసిన అవసరం లేదు. | |
00:50 | debugging నియంత్రించడానికి environment variables మరియు flags ఫలితాలను నిర్వహించడానికి ఉపయోగిస్తారు. | |
00:58 | మొదట మనము Global special variables గురించి నేర్చుకుందాము. | |
01:02 | $ _ :(Dollar Underscore). ఇది విస్తృతంగా ఉపయోగించే special variable . | |
01:06 | $ _ - Dollar Underscore చాలా function లు మరియు default parameter string ల కోసం డిఫాల్ట పారామితి . | |
01:14 | నమూనా ప్రోగ్రాం ను ఉపయోగించి $ _ (Dollar Underscore) వేరియబుల్ ఉపయోగాన్ని అర్థం చేసుకుందాము. | |
01:20 | నేను ఇప్పటికే సృష్టించిన special dot pl file ను తెరుస్తాను. | |
01:26 | terminal కు మారండి మరియు gedit special dot pl ampersand అని టైప్ చేయండి మరియు Enter. నొక్కండి | |
01:32 | gedit లో ఇప్పుడు special dot pl ఫైలు తెరవబడింది. స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టిప్ చేయండి .ఇప్పుడు నన్ను కోడ్ ను వివరించనివ్వండి. | |
01:42 | ఇక్కడ 2 foreach లూప్స ఉన్నాయి. ఈ రెండూ foreach లూప్ ఒకే ఫలితాన్ని అమలు చేస్తాయి. | |
01:49 | లూప్ యొక్క ప్రతి మళ్లింపులో ప్రస్తుత స్ట్రింగ్ $_ లో ఉంచబడుతుంది. | |
01:54 | మరియు ఇది డిఫాల్ట్ గా ప్రింట్ స్టేట్మెంట్ ద్వారా ఉపయోగించబడుతుంది. $_ (Dollar Underscore) అదనపు వేరియబుల్ $color యొక్క ఉపయోగాన్ని సేవ్ చేస్తుంది. | |
02:03 | ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి | |
02:06 | terminal కు మారండి మరియు perl special dot pl అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేయండి మరియు Enter నొక్కండి | |
02:13 | ఇక్కడ రెండు , foreach లూప్సఒకే అవుట్ ఫుట్ ను ఇస్తాయి. | |
02:18 | ఇప్పుడు, $_ (Dollar Underscore) వేరియబుల్ అమలును ఎలా ప్రదర్శించాలో మనం మరొక ఉదాహరణ చూద్దాం.
special dot pl file కు తిరిగి వెళ్ళండి. | |
02:27 | స్క్రీన్ పై చూపబడిన కోడ్ భాగాన్ని టైప్ చేయండి. | |
02:30 | ఈ ప్రోగ్రాం టెక్స్ట్ ఫైల్ first.txt ను లైన్ లైన్ ను చదువుతుంది.తరువాత అన్ని లైన్ లు చదవడం పూర్తియ్యేంత వరకు ఇది DATA ఫైల్ గుండా లూప్ చేయబడుతుంది. | |
02:40 | print $_ వేరియబుల్ first.txt ఫైల్ నుండి ప్రస్తుత లైన్ కంటెంట్ ను ముద్రిస్తుంది. while లూప్ లో $_ యొక్క ఉపయోగం అమలు చేయబడుతుంది. | |
02:51 | మనం దీని గురుంచి తరువాత ట్యుటోరియల్స్ మరింత నేర్చుకుంటాము. | |
02:55 | At the rate underscore అనే special variable subroutine parameters
ను నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. | |
03:01 | subroutine కొరకు Argument లు వేరియబుల్ లో నిల్వ చేయబడతాయి. | |
03:06 | pop/shift లాంటి Array operation ను మనం సాధారణ అర్రే లో చేసిన మాదిరిగా ఈ వేరియబుల్ పై కూడా చేయవచ్చు. | |
03:13 | దీనికి నేను ఒక ఉదాహరణ చూపిస్తాను.మళ్ళి మనం ఒకసారి special dot pl file కు మారుదాం. | |
03:19 | స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి. | |
03:22 | ఈ ప్రోగ్రామ్ రెండు సంఖ్యల మధ్య గరిష్ట విలువను తిరిగి ఇస్తుంది.
@_ (At the rate underscore) అనే local అర్రే రెండు డాలర్ a కామ డాలర్ b ఆర్గుమెంటలను నిల్వ చేస్తుంది. | |
03:35 | అంటే ఇది dollar underscore index of zero మరియు dollar underscore index of one క్రింద నిల్వ చేయబడతాయి | |
03:43 | print స్టేట్మెంట్ ఇవ్వబడిన రెండు సంఖ్యలను గరిష్ఠతను ముద్రిస్తుంది. | |
03:47 | ఫైల్ ను save చేయడానికి Ctrl+S నొక్కండి | |
03:51 | terminal కు మారండి మరియు perl special dot pl అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను అమలు చేయండి మరియు Enter నొక్కండి | |
03:58 | గరిష్ట విలువ అవుట్‌పుట్‌గా ప్రదర్శించబడుతుంది. ముందుకు కొనసాగుదాం . | |
04:02 | Environment variables క్యాపిటల్ ENV తో అనుసరింపబడే percentage (%) ద్వారా సూచింపబడుతుంది | |
04:10 | Environment variables ప్రస్తుత environment variables, ,వంటి క్రింది కాపీ లను కలిగి ఉంటాయి . | |
04:17 | మనం నమూనా ప్రోగ్రామ్ ను ఉపయోగించి ENV వేరియబుల్ ను అర్థం చేసుకుందాం. | |
04:23 | మనం తిరిగి special dot pl file కు మారుద్దాం | |
04:26 | స్క్రీన్‌పై ప్రదర్శించబడిన విధంగా క్రింది కోడ్ ను టైప్ చేయండి. | |
04:30 | ఫైల్ ను సేవ్ చేయడానికి Ctrl+S నొక్కండి . టెర్మినల్ కు మారండి మరియు Perl స్క్రిప్ట్ ను అమలు
చేయండి. | |
04:37 | perl special dot pl అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి | |
04:42 | PWD (present working directory) , యూసర్ నేమ్ , భాష మొదలైనవి ప్రస్తుత పర్యావరణ వివరాలను మనము చూడవచ్చు. | |
04:51 | తరువాత మనము మరొక special variable dollar zero ల గురించి చూస్తాము. | |
04:55 | special variable dollar zero ( $ 0 ) అమలు చేయబడుతున్న ప్రస్తుత Perl ప్రోగ్రాం పేరును కలిగి ఉంటుంది. | |
05:02 | ఇది సాధారణంగా లాగింగ్ ప్రయోజనం కోసం ఉపయోగించబడుతుంది. | |
05:05 | ఉదాహరణకు: ఇక్కడ చూపిన విధంగా నేను $ 0 వేరియబుల్ ను ఉపయోగిస్తున్న First.pl అనే ఫైల్ ఉంది. | |
05:14 | అమలులో, ఇది ఫైల్ పేరు First dot pl అని ముద్రిస్తుంది. | |
05:19 | Perl sort అని పిలువబడే built-in function ను అది array ను క్రమబద్దీకరిస్తుంది | |
05:24 | comparison function numerical comparison operator ను ఉపయోగించి దాని పారామితులను పోలుస్తుంది. | |
05:30 | ఇక్కడ చూపిన విధంగా, ఈ ఆపరేటర్లు lesser than equal to greater than గుర్తుల ద్వారా సూచించబడతాయి. | |
05:38 | దీని కోసం ఒక ఉదాహరణ చూద్దాము. | |
05:40 | terminal ను తెరవండి మరియు gedit sort.pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి. | |
05:47 | ఇప్పుడు Sort.pl ఫైల్ gedit Text Editor లో తెరుచుకుంటుంది .స్క్రీన్ పై ప్రదర్శించినట్లుగా క్రింది కోడ్ ను టైప్ చేయండి. | |
05:56 | నన్ను కోడ్ ను వివరించనివ్వండి.మొదటి లైన్ అర్రే యొక్క సంఖ్యలను డిక్లేర్ చేస్తుంది. | |
06:02 | numerical comparison operator రెండు విలువలను సంఖ్యలుగా పోలుస్తుంది. | |
06:08 | Dollar a మరియు dollar b లు special package local variables ఇవి లోడ్ చేసిన విలువలను పోలుస్తాయి. | |
06:16 | మరియు, ఈ sort ఫంక్షన్ సంఖ్యలను ఆరోహణ క్రమంలో క్రమబద్ధీకరిస్తుంది. | |
06:21 | ఇప్పుడు మనం ప్రోగ్రాం ను save చేద్దాం మరియు execute చేద్దాం . | |
06:25 | తిరిగి టెర్మినల్ కు వెళ్ళండి మరియు perl sort.pl అని టైప్ చేసి Enter నొక్కండి. | |
06:31 | సంఖ్యలు ఆరోహణ క్రమంలో క్రమబద్ధమవడాన్ని మనం చూడవచ్చు. | |
06:35 | మరొక ప్రత్యేక వేరియబుల్ dollar exclamation. ను చూద్దాం. | |
06:39 | dollar exclamation ను ఒకవేళ string కంటెంట్ లో ఉపయోగించినట్లైతే system error string. రిటర్న్ అవుతుంది. | |
06:48 | ఒకవేళ hello.txt ఫైల్ ఉనికిలో లేనట్లయితే, ఇది ఎర్రర్ సందేశాన్ని ముద్రిస్తుంది,అనగా Cannot open file for reading : No such file or directory . | |
06:59 | ఇప్పుడు dollar at the rate అనే పేరుగల మరొక special variable ను చూద్దాం. | |
07:04 | ఇది విస్తృతంగా ఉపయోగించబడే మరొక వేరియబుల్. ఇది eval లేదా require కమాండ్ నుండి error సందేశాన్ని రిటర్న్ చేస్తుంది. | |
07:12 | ఈ ఉదాహరణ ముద్రింపబడుతుంది : could not divide Illegal division by zero . | |
07:17 | dollar dollar అనేది మరొక special variable. ఇది ఈ స్క్రిప్ట్ ను అమలు చేయడానికి Perl interpreter యొక్క process ID ను కలిగి ఉంటుంది. | |
07:26 | diamond operator అనేది command line పై పేర్కొన్న ఫైల్స్ నుండి ప్రతి లైన్ ను చదవడానికి ఉపయోగించబడుతుంది. | |
07:32 | దీని కోసం ఒక ఉదాహరణ చూద్దాము. | |
07:35 | టెర్మినల్ ను తెరవండి మరియు gedit commandline.pl ampersand అని టైప్ చేసి Enter నొక్కండి. | |
07:42 | Commandline.pl ఫైలు ఇప్పుడు gedit లో తెరవబడింది. | |
07:46 | స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి. | |
07:49 | ఫైల్ ను Save చేయండి. | |
07:51 | నేను sample dot txt ఫైల్ అనే పేరుగల ఫైల్ లో కలిగి ఉన్న టెక్స్ట్ ను మీకు చూపించనివ్వండి. | |
07:56 | ఇప్పుడు, command line నుండి perl commandline dot pl space sample dot txt ను టైప్ చేయడం ద్వారా ప్రోగ్రాం ను run చేయండి మరియు Enter నొక్కండి. | |
08:07 | ఇది sample dot txt ఫైల్ లో మనం కలిగి ఉన్న టెక్స్ట్
. | |
08:11 | ఏ ఫైళ్ళూ పేర్కొనకపోతే, ఇది standard input అంటే కీ బోర్డు నుండి చదువుతుంది. | |
08:17 | Perl అర్రే at the rate capital A R G V ప్రత్యేక వేరియబుల్ ను కలిగి ఉంటుంది . ఇది command line నుండి అన్ని లైన్ లను కలిగి ఉంటుంది. | |
08:27 | అర్రే at the rate capital A R G V ఉపయోగిస్తున్నప్పుడు, వేరియబుల్స్ ను డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు. | |
08:33 | కమాండ్ లైన్ నుండి విలువలు ఈ వేరియబుల్‌లో స్వయంచాలకంగా ఉంచబడతాయి. | |
08:37 | ఇప్పుడు Global Special Constants కు వెళదాం. | |
08:41 | underscore underscore E N D (all in capital ) underscore underscore ప్రోగ్రాం యొక్క తార్కిక ముగింపు సూచిస్తుంది. | |
08:50 | ఈ special variable ను అనుసరిస్తున్న ఏ వేరియబుల్ అయినా ఈ స్టేట్మెంట్ తరువాత నిర్లక్ష్యం చేయబడుతుంది. | |
08:55 | ఉపయోగించబడిన పాయింట్ వద్ద అది ప్రోగ్రాం యొక్క ఫైల్ పేరు ను సూచిస్తుంది. | |
09:06 | underscore underscore LINE (in capital letters) underscore underscore ప్రస్తుత లైన్ సంఖ్యను సూచిస్తుంది. | |
09:13 | underscore underscore LINE (in capital letters) underscore underscore
కంపైల్ సమయం వద్ద ప్రస్తుత ప్యాకేజీ ను లేదా ఏ ప్రస్తుత ప్యాకేజి నిర్వచించబడలేదు అని గాని సూచిస్తుంది . | |
09:25 | Global Special Constants లను ఎలా ఉపయోగించాలో మనం నమూనా ప్రోగ్రాం ను చూద్దాం. | |
09:30 | టెర్మినల్ ను తెరవండి మరియు gedit specialconstant dot pl ampersand అని టైప్ చేసి Enter. నొక్కండి. | |
09:39 | ఇప్పుడు specialconstant dot pl ఫైలు gedit లో తెరవబడింది. | |
09:44 | స్క్రీన్ పై ప్రదర్శించబడిన కోడ్ ను టైప్ చేయండి మరియు నన్ను కోడ్ ను వివరించనివ్వండి. | |
09:50 | ప్రత్యేక పదాలైన PACKAGE, FILE, LINE అనేవి ప్రోగ్రాం లో ప్యాకేజీ పేరు , ప్రస్తుత ఫైల్ పేరు మరియు లైన్ సంఖ్యను సూచిస్తాయి . | |
10:00 | మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. | |
10:02 | తిరిగి టెర్మినల్ కు వెళ్ళండి మరియు perl specialconstant.pl అని టైప్ చేసి Enter నొక్కండి. | |
10:09 | మనం ప్రస్తుత ప్యాకేజీ పేరు, ఫైల్ పేరు మరియు మన ప్రోగ్రాం సంఖ్యను చూడవచ్చు. | |
10:15 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది . సారాంశం చూద్దాం . | |
10:19 | ఈ ట్యుటోరియల్ లో మనం Perl లో సాధారణంగా ఉపయోగించే కొన్ని special variables గురించి నేర్చుకుంటాం. | |
10:25 | ఒక అసైన్మెంట్- క్రింది దానిని చేయండి. క్రింది అర్రే సంఖ్యలను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో sort చేయడానికి Perl స్క్రిప్ట్ ను వ్రాయండి. | |
10:34 | గమనిక: అవరోహణ క్రమం కొరకు క్రింది కోడ్ ను సరిపోల్చడానికి ఉపయోగించండి. | |
10:39 | while లూప్ మరియు special variable $_ (Dollar Underscore) ను ఉపయోగించి క్రమబద్ధీకరించిన ఫలితాన్ని ముద్రించండి. | |
10:45 | ప్రోగ్రాం ను Save చేయండి మరియు execute చేయండి. | |
10:47 | ఇప్పుడు ఫలితాన్ని తనిఖీ చేయండి. | |
10:49 | కింది లింక్ వద్ద గల వీడియోస్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. దయచేసి దానిని చేసి చూడండి. | |
10:56 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ ల ను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. | |
11:03 | మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. | |
11:06 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ నిధులు సమకూరుస్తుంది. | |
11:13 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది: | |
11:17 | ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది కృష్ణ కుమార్. ధన్యవాదాలు. |