Difference between revisions of "PERL/C2/for-for-each-loops/Telugu"
From Script | Spoken-Tutorial
Line 9: | Line 9: | ||
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనము | + | |ఈ ట్యుటోరియల్ లో మనము Perlలో for లూప్ మరియు |
|- | |- | ||
|00:11 | |00:11 | ||
− | | | + | | foreach లూప్ గురించి నేర్చుకుంటాము. |
|- | |- | ||
|00:13 | |00:13 | ||
− | |నేను | + | |నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2ను ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
|00:21 | |00:21 | ||
− | |నేను | + | |నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను. |
|- | |- | ||
|00:25 | |00:25 | ||
− | |మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు. | + | |మీరు, మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
Line 33: | Line 33: | ||
|- | |- | ||
|00:33 | |00:33 | ||
− | |ఒక | + | |ఒక వేళ లేకపోతే, దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కోసం spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి. |
|- | |- | ||
|00:40 | |00:40 | ||
− | | Perl | + | | Perl వివిధ విలువలకు పదేపదే ఒక కండిషన్ ను తనిఖీ చేయగల ఒక పద్దతిని అందిస్తుంది. ఇది loopsను ఉపయోగించుకుని జరుగుతుంది. |
|- | |- | ||
| 00:49 | | 00:49 | ||
− | |ఇక్కడ లో వివిధ రకాల లూప్స్ ఉన్నాయి: | + | |ఇక్కడ perl లో వివిధ రకాల లూప్స్ ఉన్నాయి: |
|- | |- | ||
|00:52 | |00:52 | ||
− | | for loop , foreach loop | + | | for loop , foreach loop, |
|- | |- | ||
Line 53: | Line 53: | ||
|- | |- | ||
|00:56 | |00:56 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మనము for loop మరియు foreach loop | + | |ఈ ట్యుటోరియల్ లో మనము for loop మరియు foreach loop లను గూర్చి నేర్చుకుంటాము. |
|- | |- | ||
|01:01 | |01:01 | ||
− | | | + | | Perlలో for లూప్ ను, కొంత కోడ్ భాగాన్ని, కొన్ని సార్లు తిరిగి తిరిగి ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగించబడుతుంది. |
|- | |- | ||
| 01:07 | | 01:07 | ||
− | |యొక్క సింటాక్స్ క్రింది విధంగా ఉంటుంది: | + | |for యొక్క సింటాక్స్ క్రింది విధంగా ఉంటుంది: |
|- | |- | ||
Line 69: | Line 69: | ||
|- | |- | ||
|01:20 | |01:20 | ||
− | |close bracket | + | |close bracket, Enter నొక్కండి. |
|- | |- | ||
Line 77: | Line 77: | ||
|- | |- | ||
|01:24 | |01:24 | ||
− | | | + | |తిరిగి తిరిగి ఎగ్జిక్యూట్ కావలసిన కోడ్ భాగం, |
|- | |- | ||
Line 85: | Line 85: | ||
|- | |- | ||
|01:30 | |01:30 | ||
− | |ఇప్పుడు మనం | + | |ఇప్పుడు మనం for లూప్ యొక్క ఉదాహరణను చూద్దాం. |
|- | |- | ||
| 01:33 | | 01:33 | ||
− | | | + | | Terminal తెరచి, gedit for Loop.pl space & (ampersand) అని టైప్ చేసి, |
|- | |- | ||
|01:42 | |01:42 | ||
− | | | + | | Enter నొక్కండి. ఇది forLoop.pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది. |
|- | |- | ||
|01:48 | |01:48 | ||
− | |క్రింది కోడ్ భాగాన్ని టైప్ చేయండి | + | |క్రింది కోడ్ భాగాన్ని టైప్ చేయండి. hash exclamation mark slash u s r slash bin slash perl |
|- | |- | ||
|01:58 | |01:58 | ||
− | | | + | | Enter నొక్కండి. |
|- | |- | ||
Line 109: | Line 109: | ||
|- | |- | ||
|02:18 | |02:18 | ||
− | |స్పేస్ ను ఓపెన్ చేసి | + | |స్పేస్ ను ఓపెన్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
|02:21 | |02:21 | ||
− | | | + | | print space double quote Value of i colon <space> dollar i backslash n డబుల్ కోట్ కంప్లీట్ సెమికోలన్ అని టైప్ చేసి, |
|- | |- | ||
|02:35 | |02:35 | ||
− | | | + | | Enter నొక్కండి. ఇప్పుడు కర్లీ బ్రాకెట్ ను మూసివేయండి. |
|- | |- | ||
Line 128: | Line 128: | ||
|- | |- | ||
|02:46 | |02:46 | ||
− | |వేరియబుల్ i సున్నాకు ఇనిష్యలైజ్ | + | |వేరియబుల్ i సున్నాకు ఇనిష్యలైజ్ చేయబడినది. |
|- | |- | ||
Line 152: | Line 152: | ||
|- | |- | ||
|03:14 | |03:14 | ||
− | |దీని తరువాత, వేరియబుల్ | + | |దీని తరువాత, వేరియబుల్ i విలువ, ఒకటి పెంచబడుతుంది |
|- | |- | ||
| 03:18 | | 03:18 | ||
− | | | + | | for లూప్ కండిషన్ మళ్ళీ ఒకసారి తనిఖీ చేయబడును. |
|- | |- | ||
Line 164: | Line 164: | ||
|- | |- | ||
|03:29 | |03:29 | ||
− | |ఈ కేసు లో, i = 0, 1, 2, 3 | + | |ఈ కేసు లో, i = 0, 1, 2, 3 మరియు 4 వద్ద for లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. |
|- | |- | ||
Line 176: | Line 176: | ||
|- | |- | ||
|03:44 | |03:44 | ||
− | | | + | | కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ ను తనిఖీ చేయుటకు క్రింది విధంగా టైప్ చేయండి |
|- | |- | ||
Line 184: | Line 184: | ||
|- | |- | ||
|03:54 | |03:54 | ||
− | | | + | | Enter నొక్కండి. |
|- | |- | ||
|03:56 | |03:56 | ||
− | |ఇక్కడ ఇది | + | |ఇక్కడ ఇది ఈ క్రింది సందేశాన్ని ప్రదర్శిస్తుంది: |
|- | |- | ||
Line 199: | Line 199: | ||
|- | |- | ||
|04:03 | |04:03 | ||
− | |ఇప్పుడు మనం perl forLoop dot | + | |ఇప్పుడు మనం perl forLoop dot plను టైప్ చేయడం ద్వారా Perl స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం Enter. నొక్కండి. |
|- | |- | ||
Line 207: | Line 207: | ||
|- | |- | ||
|04:16 | |04:16 | ||
− | |ఇప్పుడు మనం లూప్ ను చూద్దాం. | + | |ఇప్పుడు మనం foreach లూప్ ను చూద్దాం. |
|- | |- | ||
| 04:19 | | 04:19 | ||
− | |ఒక | + | |ఒక వేళ మనం array పై కండిషన్ ను ఉపయోగించాలంటే foreach లూప్ ఉపయోగించి చేయవచ్చు. |
|- | |- | ||
Line 235: | Line 235: | ||
|- | |- | ||
|04:52 | |04:52 | ||
− | |ఇప్పుడు మనము | + | |ఇప్పుడు మనము foreach లూప్ ఉదాహరణను చూద్దాం. |
|- | |- | ||
| 04:56 | | 04:56 | ||
− | |టెర్మినల్ ను | + | |టెర్మినల్ ను తెరచి, gedit foreachLoop dot pl space ampersand అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
| 05:08 | | 05:08 | ||
− | |ఇది foreachLoop.pl ఫైల్ ను | + | |ఇది gedit లో foreachLoop.pl ఫైల్ ను తెరుస్తుంది. |
|- | |- | ||
Line 251: | Line 251: | ||
|- | |- | ||
|05:15 | |05:15 | ||
− | | hash exclamation mark slash u s r slash bin slash perl | + | | hash exclamation mark slash u s r slash bin slash perl అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
Line 271: | Line 271: | ||
|- | |- | ||
|05:56 | |05:56 | ||
− | | print space double quotes Element of an array is colon dollar var backslash n | + | | print space double quotes Element of an array is colon dollar var backslash n డబుల్ కోట్స్ కంప్లీట్ సెమికోలన్ అని టైప్ చేసి |
|- | |- | ||
|06:13 | |06:13 | ||
− | | Enter | + | | Enter నొక్కండి. కర్లీ బ్రాకెట్ ను మూసివేయండి. |
|- | |- | ||
Line 283: | Line 283: | ||
|- | |- | ||
|06:20 | |06:20 | ||
− | |ఈ కోడ్ ఏమి చేస్తుందో నన్ను వివరించనివ్వండి. array | + | |ఈ కోడ్ ఏమి చేస్తుందో నన్ను వివరించనివ్వండి. array myarray డిక్లేర్ చేయబడింది. |
|- | |- | ||
Line 291: | Line 291: | ||
|- | |- | ||
|06:33 | |06:33 | ||
− | | Foreach లూప్ యొక్క ప్రతి పునరావృత్తిలో, | + | | Foreach లూప్ యొక్క ప్రతి పునరావృత్తిలో, 'dollar var' ($var) అర్రే యొక్క సింగల్ ఎలిమెంట్ ను కలిగి ఉంటుంది. |
|- | |- | ||
|06:40 | |06:40 | ||
− | | | + | | Foreach కీవర్డ్ ఈ లూప్ ను array యొక్క ప్రతీ మూలకానికి పునరావృతం చేస్తుంది. |
|- | |- | ||
| 06:47 | | 06:47 | ||
− | |అంటే కర్లీ బ్రాకెట్ లోపల ఉన్న కోడ్ | + | |అంటే, కర్లీ బ్రాకెట్ లోపల ఉన్న కోడ్, myarray యొక్క ప్రతీ ఎలిమెంట్ కు ఎగ్జిక్యూట్ అవుతుంది. |
|- | |- | ||
Line 307: | Line 307: | ||
|- | |- | ||
|07:00 | |07:00 | ||
− | |దీని అర్ధం మొదటి | + | |దీని అర్ధం మొదటి element 10 టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది. |
|- | |- | ||
Line 315: | Line 315: | ||
|- | |- | ||
| 07:12 | | 07:12 | ||
− | |అన్ని ఎలిమెంట్ లను | + | | myarray లోని అన్ని ఎలిమెంట్ లను ముద్రించిన తరువాత ఈ లూప్ ఎగ్జిట్ అవుతుంది. |
|- | |- | ||
|07:17 | |07:17 | ||
− | |ఇప్పుడు, టెర్మినల్ కు | + | |ఇప్పుడు, టెర్మినల్ కు మారి, కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ ను తనిఖీ చేయుటకు క్రింది విధంగా టైప్ చేయండి |
|- | |- | ||
|07:24 | |07:24 | ||
− | | perl hyphen c foreachLoop dot pl అని టైప్ చేసి | + | | perl hyphen c foreachLoop dot pl అని టైప్ చేసి Enter నొక్కండి. |
|- | |- | ||
| 07:32 | | 07:32 | ||
− | | | + | | టెర్మినల్ పై క్రింది లైన్ ప్రదర్శించబడుతుంది. |
|- | |- | ||
Line 335: | Line 335: | ||
|- | |- | ||
|07:38 | |07:38 | ||
− | |కాబట్టి మనం | + | |కాబట్టి మనం Perl స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం. |
|- | |- | ||
|07:41 | |07:41 | ||
− | | perl foreachLoop dot pl అని టైప్ చేసి | + | | perl foreachLoop dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి. |
|- | |- | ||
Line 367: | Line 367: | ||
|- | |- | ||
|08:10 | |08:10 | ||
− | | | + | | Spoken Tutorial అను string ను డిక్లేర్ చేసి, |
|- | |- | ||
Line 375: | Line 375: | ||
|- | |- | ||
|08:16 | |08:16 | ||
− | | | + | | రంగుల arrayను @colorArray = open bracket in single quote red comma white comma blue close the bracket గా డిక్లేర్ చేసి, |
− | + | ||
|- | |- | ||
|08:32 | |08:32 | ||
− | |array యొక్క ఎలిమెంట్ ను foreach | + | |array యొక్క ప్రతీ ఎలిమెంట్ ను foreach లూప్ ఉపయోగించి ముద్రించండి. |
|- | |- | ||
|08:36 | |08:36 | ||
− | |క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను | + | |క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. |
|- | |- | ||
|08:40 | |08:40 | ||
− | |ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ | + | |ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం ను ఇస్తుంది. |
|- | |- | ||
|08:43 | |08:43 | ||
− | |ఒక | + | |ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
|- | |- |
Revision as of 15:09, 4 October 2017
Time | Narration |
00:01 | Perl లో for మరియు foreach Loops పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనము Perlలో for లూప్ మరియు |
00:11 | foreach లూప్ గురించి నేర్చుకుంటాము. |
00:13 | నేను Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టం మరియు Perl 5.14.2ను ఉపయోగిస్తున్నాను. |
00:21 | నేను gedit టెక్స్ట్ ఎడిటర్ ను కూడా ఉపయోగిస్తున్నాను. |
00:25 | మీరు, మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను అయినా ఉపయోగించవచ్చు. |
00:29 | మీకు Perl లో వేరియబుల్స్ మరియు కామెంట్స్ గురించి ప్రాధమిక అవగాహన ఉండాలి |
00:33 | ఒక వేళ లేకపోతే, దయచేసి సంబంధిత స్పోకన్ ట్యుటోరియల్ కోసం spoken tutorial వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:40 | Perl వివిధ విలువలకు పదేపదే ఒక కండిషన్ ను తనిఖీ చేయగల ఒక పద్దతిని అందిస్తుంది. ఇది loopsను ఉపయోగించుకుని జరుగుతుంది. |
00:49 | ఇక్కడ perl లో వివిధ రకాల లూప్స్ ఉన్నాయి: |
00:52 | for loop , foreach loop, |
00:54 | while loop మరియు do-while loop . |
00:56 | ఈ ట్యుటోరియల్ లో మనము for loop మరియు foreach loop లను గూర్చి నేర్చుకుంటాము. |
01:01 | Perlలో for లూప్ ను, కొంత కోడ్ భాగాన్ని, కొన్ని సార్లు తిరిగి తిరిగి ఎగ్జిక్యూట్ చేయడానికి ఉపయోగించబడుతుంది. |
01:07 | for యొక్క సింటాక్స్ క్రింది విధంగా ఉంటుంది: |
01:10 | for space open bracket variable initialization semicolon condition semicolon increment |
01:20 | close bracket, Enter నొక్కండి. |
01:22 | ఓపెన్ కర్లీ బ్రాకెట్స్ |
01:24 | తిరిగి తిరిగి ఎగ్జిక్యూట్ కావలసిన కోడ్ భాగం, |
01:28 | క్లోజ్ కర్లీ బ్రాకెట్స్. |
01:30 | ఇప్పుడు మనం for లూప్ యొక్క ఉదాహరణను చూద్దాం. |
01:33 | Terminal తెరచి, gedit for Loop.pl space & (ampersand) అని టైప్ చేసి, |
01:42 | Enter నొక్కండి. ఇది forLoop.pl ఫైల్ ను gedit లో తెరుస్తుంది. |
01:48 | క్రింది కోడ్ భాగాన్ని టైప్ చేయండి. hash exclamation mark slash u s r slash bin slash perl |
01:58 | Enter నొక్కండి. |
02:00 | for space open bracket dollar i equals to zero semicolon space dollar i less than or equal to four semicolon space dollar i plus plus close bracket |
02:18 | స్పేస్ ను ఓపెన్ చేసి, Enter నొక్కండి. |
02:21 | print space double quote Value of i colon <space> dollar i backslash n డబుల్ కోట్ కంప్లీట్ సెమికోలన్ అని టైప్ చేసి, |
02:35 | Enter నొక్కండి. ఇప్పుడు కర్లీ బ్రాకెట్ ను మూసివేయండి. |
02:39 | ఫైల్ save చేయడానికి Ctrl+S నొక్కండి. |
02:42 | for లూప్ ఏమి చేస్తుందో నన్ను వివరించనివ్వండి. |
02:46 | వేరియబుల్ i సున్నాకు ఇనిష్యలైజ్ చేయబడినది. |
02:50 | తరువాత, కండీషన్ తనిఖీ చేయబడుతుంది. |
02:53 | ఈ కేసు లో, కండీషన్ i less than or equal to 4 . |
02:59 | ఒకవేళ ఈ కండిషన్ true అయితే, కర్లీ బ్రాకెట్ లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. |
03:05 | దీని అర్ధం మొదట ముద్రింపబడిన స్టేట్మెంట్ Value of i colon 0 |
03:11 | టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది. |
03:14 | దీని తరువాత, వేరియబుల్ i విలువ, ఒకటి పెంచబడుతుంది |
03:18 | for లూప్ కండిషన్ మళ్ళీ ఒకసారి తనిఖీ చేయబడును. |
03:23 | ఈ లూప్ i విలువ 4 కంటే ఎక్కువైనప్పుడు ఎగ్జిట్ అవుతుంది. |
03:29 | ఈ కేసు లో, i = 0, 1, 2, 3 మరియు 4 వద్ద for లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. |
03:38 | అంటే మొత్తం 5 సార్లు. |
03:41 | ఇప్పుడు టెర్మినల్ కు మారండి. |
03:44 | కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ ను తనిఖీ చేయుటకు క్రింది విధంగా టైప్ చేయండి |
03:48 | perl hyphen c forLoop dot pl |
03:54 | Enter నొక్కండి. |
03:56 | ఇక్కడ ఇది ఈ క్రింది సందేశాన్ని ప్రదర్శిస్తుంది: |
03:58 | forLoop.pl syntax OK . |
04:01 | కాబట్టి మనకు ఏ ఎర్రర్ లు లేవు. |
04:03 | ఇప్పుడు మనం perl forLoop dot plను టైప్ చేయడం ద్వారా Perl స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం Enter. నొక్కండి. |
04:11 | క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది. |
04:16 | ఇప్పుడు మనం foreach లూప్ ను చూద్దాం. |
04:19 | ఒక వేళ మనం array పై కండిషన్ ను ఉపయోగించాలంటే foreach లూప్ ఉపయోగించి చేయవచ్చు. |
04:25 | సింటాక్స్: foreach space dollar variable space within brackets at the rate array స్పేస్ |
04:35 | ఓపెన్ కర్లీ బ్రాకెట్ |
04:37 | perform action on each element of an array Enter నొక్కండి. |
04:42 | క్లోజ్ కర్లీ బ్రాకెట్. |
04:44 | మనము array ,array ఇనిశ్యాలైజేషన్, array నిర్వచనము గురించి తరువాత ట్యుటోరియల్ లో నేర్చుకుంటాము. |
04:52 | ఇప్పుడు మనము foreach లూప్ ఉదాహరణను చూద్దాం. |
04:56 | టెర్మినల్ ను తెరచి, gedit foreachLoop dot pl space ampersand అని టైప్ చేసి Enter నొక్కండి. |
05:08 | ఇది gedit లో foreachLoop.pl ఫైల్ ను తెరుస్తుంది. |
05:12 | క్రింది కోడ్ భాగాన్ని టైప్ చేయండి: |
05:15 | hash exclamation mark slash u s r slash bin slash perl అని టైప్ చేసి, Enter నొక్కండి. |
05:25 | at the rate myarray space equal to space open bracket ten comma twenty comma thirty close the bracket semicolon |
05:39 | Enter నొక్కండి. |
05:41 | foreach space dollar var space open bracket at the rate myarray close the bracket space |
05:52 | కర్లీ బ్రాకెట్ తెరవండి మరియు Enter నొక్కండి మరియు: |
05:56 | print space double quotes Element of an array is colon dollar var backslash n డబుల్ కోట్స్ కంప్లీట్ సెమికోలన్ అని టైప్ చేసి |
06:13 | Enter నొక్కండి. కర్లీ బ్రాకెట్ ను మూసివేయండి. |
06:17 | ఫైల్ save చేయడానికి Ctrl+s నొక్కండి. |
06:20 | ఈ కోడ్ ఏమి చేస్తుందో నన్ను వివరించనివ్వండి. array myarray డిక్లేర్ చేయబడింది. |
06:27 | ఇది 10, 20 మరియు 30 అను మూడు ఎలిమెంట్ లను కలిగి ఉంటుంది. |
06:33 | Foreach లూప్ యొక్క ప్రతి పునరావృత్తిలో, 'dollar var' ($var) అర్రే యొక్క సింగల్ ఎలిమెంట్ ను కలిగి ఉంటుంది. |
06:40 | Foreach కీవర్డ్ ఈ లూప్ ను array యొక్క ప్రతీ మూలకానికి పునరావృతం చేస్తుంది. |
06:47 | అంటే, కర్లీ బ్రాకెట్ లోపల ఉన్న కోడ్, myarray యొక్క ప్రతీ ఎలిమెంట్ కు ఎగ్జిక్యూట్ అవుతుంది. |
06:55 | Back-slash n (\n) ప్రాంప్ట్ ను కొత్త లైన్ పై ఉంచుతుంది. |
07:00 | దీని అర్ధం మొదటి element 10 టెర్మినల్ పై ప్రదర్శింపబడుతుంది. |
07:06 | తరువాత 20 మరియు మొదలైన, అన్నిఎలెమెంట్స్ ముద్రించేంతవరకు ప్రదర్శింబడతాయి. |
07:12 | myarray లోని అన్ని ఎలిమెంట్ లను ముద్రించిన తరువాత ఈ లూప్ ఎగ్జిట్ అవుతుంది. |
07:17 | ఇప్పుడు, టెర్మినల్ కు మారి, కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ ను తనిఖీ చేయుటకు క్రింది విధంగా టైప్ చేయండి |
07:24 | perl hyphen c foreachLoop dot pl అని టైప్ చేసి Enter నొక్కండి. |
07:32 | టెర్మినల్ పై క్రింది లైన్ ప్రదర్శించబడుతుంది. |
07:36 | ఇక్కడ ఏ కంపైలేషన్ లేదా సింటాక్స్ ఎర్రర్ లు లేవు. |
07:38 | కాబట్టి మనం Perl స్క్రిప్ట్ ను ఎగ్జిక్యూట్ చేద్దాం. |
07:41 | perl foreachLoop dot pl అని టైప్ చేసి, Enter నొక్కండి. |
07:48 | క్రింది అవుట్ పుట్ టెర్మినల్ పై ప్రదర్శించబడుతుంది. |
07:54 | ఇది for లూప్ మరియు foreach లూప్ గురించి. |
07:57 | మనం సారాంశం చుద్దాం. |
07:59 | ఈ ట్యుటోరియల్ లో, మనం- |
08:02 | Perl లో for లూప్ మరియు foreach లూప్ ను |
08:06 | కొన్ని నమూనా ప్రోగ్రాం లను ఉపయోగించి నేర్చుకున్నాము.ఇక్కడ మీకొక అసైన్మెంట్- |
08:10 | Spoken Tutorial అను string ను డిక్లేర్ చేసి, |
08:13 | దీనిని 5 సార్లు ముద్రించండి. |
08:16 | రంగుల arrayను @colorArray = open bracket in single quote red comma white comma blue close the bracket గా డిక్లేర్ చేసి, |
08:32 | array యొక్క ప్రతీ ఎలిమెంట్ ను foreach లూప్ ఉపయోగించి ముద్రించండి. |
08:36 | క్రింద లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. |
08:40 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం ను ఇస్తుంది. |
08:43 | ఒక వేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
08:48 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం:స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
08:55 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది. |
08:59 | మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. |
09:07 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
09:12 | ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది. |
09:20 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
09:31 | మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. |
09:34 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. |
09:36 | మీకు ధన్యవాదాలు. |