Difference between revisions of "Java-Business-Application/C2/Overview-of-Library-Management-System/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- | 00:00 |''' Overview of the Web Application – Library Management System''' పై '''spoken-tutorial''' కు స్వా...") |
|||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | | | + | | Time |
− | | | + | | Narration |
|- | |- | ||
| 00:00 | | 00:00 | ||
− | | | + | | Overview of the Web Application – Library Management System పై spoken-tutorial కు స్వాగతం. |
|- | |- | ||
| 00:08 | | 00:08 | ||
− | |ఈ ట్యుటోరియల్ లో మేము మీకు | + | |ఈ ట్యుటోరియల్ లో మేము, మీకు web application ను పరిచయం చేస్తున్నాము. |
|- | |- | ||
| 00:13 | | 00:13 | ||
− | |ఈ శ్రేణిలో, | + | |ఈ శ్రేణిలో, మనం basic inventory వ్యవస్థను ఎలా సృష్టించాలో ప్రదర్శిస్తాము. |
− | + | ||
|- | |- | ||
| 00:19 | | 00:19 | ||
− | | | + | |మనము Library Management system ఉదాహరణను ఉపయోగించాము. |
|- | |- | ||
Line 25: | Line 24: | ||
|- | |- | ||
| 00:27 | | 00:27 | ||
− | | | + | | Netbeans IDE ఉపయోగించి Core Java మరియు |
|- | |- | ||
| 00:31 | | 00:31 | ||
− | | | + | | HTML పై కొంత అవగాహనా ఉండాలి. ఒకవేళ లేకపోతే సంబందిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి. |
|- | |- | ||
|00:38 | |00:38 | ||
− | |ఇప్పుడు, మనం వెబ్ అప్లికేషన్ - | + | |ఇప్పుడు, మనం వెబ్ అప్లికేషన్ - Library Management System ను చూద్దాం. |
|- | |- | ||
| 00:43 | | 00:43 | ||
− | | | + | | library management system అనేది |
|- | |- | ||
Line 49: | Line 48: | ||
|- | |- | ||
|00:54 | |00:54 | ||
− | | మనకి | + | | మనకి Library Management System ఎందుకు అవసరం? |
|- | |- | ||
Line 57: | Line 56: | ||
|- | |- | ||
|01:00 | |01:00 | ||
− | |గ్రంథాలయంలో పుస్తకాలను లైబ్రేరియన్ సులభంగా నిర్వహించడానికి | + | |గ్రంథాలయంలో పుస్తకాలను లైబ్రేరియన్ సులభంగా నిర్వహించడానికి, |
|- | |- | ||
|01:05 | |01:05 | ||
− | |ఒక కేంద్రీకృత సర్వర్ పై సభ్యత్వ సమాచారం నిర్వహించడానికి | + | |ఒక కేంద్రీకృత సర్వర్ పై సభ్యత్వ సమాచారం నిర్వహించడానికి, |
|- | |- | ||
Line 77: | Line 76: | ||
|- | |- | ||
| 01:17 | | 01:17 | ||
− | |దీని కోసం, నేను | + | |దీని కోసం, నేను Netbeans IDE కి మారతాను. |
|- | |- | ||
Line 85: | Line 84: | ||
|- | |- | ||
|01:24 | |01:24 | ||
− | | | + | | MyFirstProject. పేరుగల ఈ Project ను నన్ను run చేయనివ్వండి. |
|- | |- | ||
Line 93: | Line 92: | ||
|- | |- | ||
|01:33 | |01:33 | ||
− | |మనము | + | |మనము Library Management System యొక్క Home Page ను చూడవచ్చు. |
|- | |- | ||
|01:38 | |01:38 | ||
− | |ఇక్కడ మనము సాధారణమైన | + | |ఇక్కడ మనము సాధారణమైన login form చూడవచ్చు. |
|- | |- | ||
|01:42 | |01:42 | ||
− | | | + | |అక్కడ Visitor’s Home Page అని పిలువబడే page కు ఒక link ఉంది. |
|- | |- | ||
|01:46 | |01:46 | ||
− | | ఆ | + | | ఆ link పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
Line 113: | Line 112: | ||
|- | |- | ||
|01:53 | |01:53 | ||
− | |ఒక | + | |ఒక library చాలా మంది సభ్యులను కలిగి ఉంటుంది. |
|- | |- | ||
|01:56 | |01:56 | ||
− | |కాబట్టి ఇప్పుడు, | + | |కాబట్టి ఇప్పుడు, ముందుగానే యూజర్ గా నమోదు చేసుకున్న సభ్యుడిగా లాగిన్ చేద్దాము. |
|- | |- | ||
| 02:03 | | 02:03 | ||
− | |నేను | + | |నేను mdhusein గా login అయ్యి, పాస్ వర్డ్ ఇచ్చి Enter నొక్కుతాను |
|- | |- | ||
| 02:10 | | 02:10 | ||
− | |మనం ఒక | + | |మనం ఒక Success Greeting Page ను చూడవచ్చు. |
|- | |- | ||
|02:13 | |02:13 | ||
− | | | + | |మనము ప్రస్తుతం యూజర్ నుండి స్వీకరించిన పుస్తకాల జాబితాను కూడా కలిగి ఉన్నాము. |
|- | |- | ||
|02:18 | |02:18 | ||
− | |ఇప్పుడు | + | |ఇప్పుడు logout చేద్దాం. |
|- | |- | ||
| 02:21 | | 02:21 | ||
− | |తరువాత, | + | |తరువాత, మనము librarian గా అంటే admin గా |
|- | |- | ||
| 02:26 | | 02:26 | ||
− | | | + | |లాగిన్ అయిన వెంటనే, Admin Section page ని చూడవచ్చు. |
|- | |- | ||
Line 153: | Line 152: | ||
|- | |- | ||
| 02:37 | | 02:37 | ||
− | |మొదటిది, | + | |మొదటిది, List Books ఎంపిక. |
|- | |- | ||
| 02:41 | | 02:41 | ||
− | |ఇక్కడ, | + | |ఇక్కడ, library లో అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాల జాబితాను మనము పొందుతాము. |
|- | |- | ||
| 02:46 | | 02:46 | ||
− | |తరువాత, మనకు | + | |తరువాత, మనకు List Borrowed Books ఉన్నాయి. |
|- | |- | ||
| 02:50 | | 02:50 | ||
− | |ఇక్కడ, విభిన్న | + | |ఇక్కడ, విభిన్న members కు ఇచ్చిన పుస్తకాల జాబితా, మరియు |
|- | |- | ||
|02:54 | |02:54 | ||
− | | | + | | వారి రిటర్న్ డేట్ పూర్తిఅయిన పుస్తకాల జాబితాను మనము పొందుతాము. |
|- | |- | ||
|02:59 | |02:59 | ||
− | |దీనికి మనకు | + | |దీనికి మనకు List Users ఎంపిక ఉంటుంది. |
|- | |- | ||
|03.03 | |03.03 | ||
− | |ఇక్కడ, మనము | + | |ఇక్కడ, మనము library లో రిజిస్టర్ అయిన users ల జాబితాను పొందుతాము. |
|- | |- | ||
|03:08 | |03:08 | ||
− | |దీనికి, మనకు | + | |దీనికి, మనకు Checkout/Return a Book ఎంపిక ఉంటుంది. |
|- | |- | ||
Line 189: | Line 188: | ||
|- | |- | ||
|03:15 | |03:15 | ||
− | |ఇది | + | |ఇది Checkout / Return Book కు ఇంటర్ఫేస్ అవుతుంది. |
|- | |- | ||
|03:20 | |03:20 | ||
− | |ఇప్పుడు, మన | + | |ఇప్పుడు, మన login page కు తిరిగి రండి. |
|- | |- | ||
Line 201: | Line 200: | ||
|- | |- | ||
|03:28 | |03:28 | ||
− | |రిజిస్టర్ చెయ్యడానికి | + | |రిజిస్టర్ చెయ్యడానికి here పై క్లిక్ చేయండి |
|- | |- | ||
|03:31 | |03:31 | ||
− | |క్రొత్త యూజర్ గా నమోదు చేసుకోవడానికి | + | | ఇది క్రొత్త యూజర్ గా నమోదు చేసుకోవడానికి registration form . |
|- | |- | ||
|03:35 | |03:35 | ||
− | |కాబట్టి, ఇది | + | |కాబట్టి, ఇది simple web application యొక్క సారాంశం. |
|- | |- | ||
| 03:39 | | 03:39 | ||
− | |ఈ శ్రేణి ముగింపులో, మీరు ఈ సాధారణ | + | |ఈ శ్రేణి ముగింపులో, మీరు ఈ సాధారణ Library Management System ను సృష్టించగలరు. |
|- | |- | ||
Line 221: | Line 220: | ||
|- | |- | ||
|03:53 | |03:53 | ||
− | |ఈ శ్రేణిలో: | + | |ఈ శ్రేణిలో: web application ను నిర్మించడానికి మనము JSP మరియు servlets ను ఉపయోగిస్తాము. |
|- | |- | ||
| 03:59 | | 03:59 | ||
− | |మీరు | + | |మీరు MVC architecture గురించి కూడా వివరంగా నేర్చుకుంటారు. |
|- | |- | ||
| 04:04 | | 04:04 | ||
− | | | + | | మీరు MVC నమూనాను అనుసరించే ఏ వెబ్ అప్లికేషన్ ను అయినా అభివృద్ధి చేయగలరు. |
|- | |- | ||
Line 265: | Line 264: | ||
|- | |- | ||
|04:38 | |04:38 | ||
− | | | + | | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్లో భాగం. |
|- | |- | ||
Line 281: | Line 280: | ||
|- | |- | ||
|04:59 | |04:59 | ||
− | |ప్రముఖ | + | | ఈ Library Management System ప్రాజెక్ట్ కు, ప్రముఖ software MNC, వారి Corporate Social Responsibility program ద్వారా చేయూతనిచ్చింది. |
|- | |- |
Revision as of 15:04, 26 September 2017
Time | Narration |
00:00 | Overview of the Web Application – Library Management System పై spoken-tutorial కు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ లో మేము, మీకు web application ను పరిచయం చేస్తున్నాము. |
00:13 | ఈ శ్రేణిలో, మనం basic inventory వ్యవస్థను ఎలా సృష్టించాలో ప్రదర్శిస్తాము. |
00:19 | మనము Library Management system ఉదాహరణను ఉపయోగించాము. |
00:24 | ఈ సిరీస్ ని నేర్చుకోడానికి మీకు |
00:27 | Netbeans IDE ఉపయోగించి Core Java మరియు |
00:31 | HTML పై కొంత అవగాహనా ఉండాలి. ఒకవేళ లేకపోతే సంబందిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి. |
00:38 | ఇప్పుడు, మనం వెబ్ అప్లికేషన్ - Library Management System ను చూద్దాం. |
00:43 | library management system అనేది |
00:46 | పుస్తకాలను జారీ చేయడం మరియు తిరిగి ఇవ్వడం వంటివి |
00:50 | మరియు library users లను నిర్వహించే ఒక సిస్టమ్. |
00:54 | మనకి Library Management System ఎందుకు అవసరం? |
00:58 | ఇటువంటి వ్యవస్థ ఉపయోగంఏమిటంటే: |
01:00 | గ్రంథాలయంలో పుస్తకాలను లైబ్రేరియన్ సులభంగా నిర్వహించడానికి, |
01:05 | ఒక కేంద్రీకృత సర్వర్ పై సభ్యత్వ సమాచారం నిర్వహించడానికి, |
01:10 | సమయం మరియు వనరులను సేవ్ చేయడానికి మరియు |
01:13 | శ్రమను తగ్గించడానికి సహాయపడుతుంది. |
01:15 | ఇప్పుడు, మీకు త్వరగా వ్యవస్థను చూపనివ్వండి. |
01:17 | దీని కోసం, నేను Netbeans IDE కి మారతాను. |
01:22 | మనకి ఇక్కడ చాలా సులభమైన వ్యవస్థ ఉంది. |
01:24 | MyFirstProject. పేరుగల ఈ Project ను నన్ను run చేయనివ్వండి. |
01:30 | బ్రౌజర్ విండో తెరుచుకుంటుంది. |
01:33 | మనము Library Management System యొక్క Home Page ను చూడవచ్చు. |
01:38 | ఇక్కడ మనము సాధారణమైన login form చూడవచ్చు. |
01:42 | అక్కడ Visitor’s Home Page అని పిలువబడే page కు ఒక link ఉంది. |
01:46 | ఆ link పై క్లిక్ చేయండి. |
01:48 | లైబ్రరీలో అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాల జాబితాను మనము చూడవచ్చు. |
01:53 | ఒక library చాలా మంది సభ్యులను కలిగి ఉంటుంది. |
01:56 | కాబట్టి ఇప్పుడు, ముందుగానే యూజర్ గా నమోదు చేసుకున్న సభ్యుడిగా లాగిన్ చేద్దాము. |
02:03 | నేను mdhusein గా login అయ్యి, పాస్ వర్డ్ ఇచ్చి Enter నొక్కుతాను |
02:10 | మనం ఒక Success Greeting Page ను చూడవచ్చు. |
02:13 | మనము ప్రస్తుతం యూజర్ నుండి స్వీకరించిన పుస్తకాల జాబితాను కూడా కలిగి ఉన్నాము. |
02:18 | ఇప్పుడు logout చేద్దాం. |
02:21 | తరువాత, మనము librarian గా అంటే admin గా |
02:26 | లాగిన్ అయిన వెంటనే, Admin Section page ని చూడవచ్చు. |
02:31 | ఇక్కడ 4 ఎంపికలను చూడవచ్చు. |
02:33 | ఒక్కొక్కటి ప్రయత్నించి ఫలితాలు చూద్దాం. |
02:37 | మొదటిది, List Books ఎంపిక. |
02:41 | ఇక్కడ, library లో అందుబాటులో ఉన్న అన్ని పుస్తకాల జాబితాను మనము పొందుతాము. |
02:46 | తరువాత, మనకు List Borrowed Books ఉన్నాయి. |
02:50 | ఇక్కడ, విభిన్న members కు ఇచ్చిన పుస్తకాల జాబితా, మరియు |
02:54 | వారి రిటర్న్ డేట్ పూర్తిఅయిన పుస్తకాల జాబితాను మనము పొందుతాము. |
02:59 | దీనికి మనకు List Users ఎంపిక ఉంటుంది. |
03.03 | ఇక్కడ, మనము library లో రిజిస్టర్ అయిన users ల జాబితాను పొందుతాము. |
03:08 | దీనికి, మనకు Checkout/Return a Book ఎంపిక ఉంటుంది. |
03:12 | ఈ ఎంపిక పై క్లిక్ చేద్దాం. |
03:15 | ఇది Checkout / Return Book కు ఇంటర్ఫేస్ అవుతుంది. |
03:20 | ఇప్పుడు, మన login page కు తిరిగి రండి. |
03:23 | క్రొత్త యూజర్ గా నమోదు చేసుకోవడానికి మనం ఒక ఎంపికను కూడా కలిగి ఉన్నామని గమనించండి. |
03:28 | రిజిస్టర్ చెయ్యడానికి here పై క్లిక్ చేయండి |
03:31 | ఇది క్రొత్త యూజర్ గా నమోదు చేసుకోవడానికి registration form . |
03:35 | కాబట్టి, ఇది simple web application యొక్క సారాంశం. |
03:39 | ఈ శ్రేణి ముగింపులో, మీరు ఈ సాధారణ Library Management System ను సృష్టించగలరు. |
03:46 | మీరు పుస్తకాన్ని శోధించడం వంటి దానిపై మరింత కార్యాచరణను కూడా జోడించగలరు. |
03:53 | ఈ శ్రేణిలో: web application ను నిర్మించడానికి మనము JSP మరియు servlets ను ఉపయోగిస్తాము. |
03:59 | మీరు MVC architecture గురించి కూడా వివరంగా నేర్చుకుంటారు. |
04:04 | మీరు MVC నమూనాను అనుసరించే ఏ వెబ్ అప్లికేషన్ ను అయినా అభివృద్ధి చేయగలరు. |
04:10 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకోవడానికి, |
04:13 | క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
04:16 | ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది. |
04:20 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
04:24 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: |
04:26 | స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
04:29 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
04:32 | మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి |
04:38 | Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్లో భాగం. |
04:42 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
04:49 | ఈ మిషన్ ఫై మరింత సమాచారం: |
04:52 | http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ వద్ద అందుబాటులో ఉంది. |
04:59 | ఈ Library Management System ప్రాజెక్ట్ కు, ప్రముఖ software MNC, వారి Corporate Social Responsibility program ద్వారా చేయూతనిచ్చింది. |
05:08 | వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ను ధృవీకరించారు. |
05:13 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు. |