Difference between revisions of "Java-Business-Application/C2/Database-and-validation/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 779: Line 779:
 
| 16:02
 
| 16:02
  
| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం.
+
| ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు.
మీకు ధన్యవాదాలు.
+
  
 
|}
 
|}

Revision as of 16:56, 22 September 2017

Time Narration
00:01 Database and validation పై spoken-tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం:
00:08 డేటాబేస్ తో సంకర్షణ అవడం మరియు
00:10 Validate fields ల గురించి నేర్చుకుంటాము.
00:12 ఇక్కడ మేము: Ubuntu Version 12.04
00:15 Netbeans IDE 7.3
00:19 JDK 1.7
00:21 Firefox web-browser 21.0 లను ఉపయోగిస్తున్నాము.
00:24 మీరు మీకు నచ్చిన ఏ వెబ్ బ్రౌసర్ అయినా ఉపయోగించవచ్చు.
00:28 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు-
00:31 Java Servlets మరియు JSPs యొక్క ప్రాథమిక అంశాలు
00:35 Netbeans IDE నుండి MySQL Database కు కనెక్ట్ అవడం
00:39 database మరియు tables లను క్రియేట్ చేయడం తెలుసుండాలి.
00:42 ఒకవేళ లేకపోతే సంబందిత ట్యుటోరియల్స్ కొరకు మా వెబ్ సైట్ ని సందర్శించండి.
00:47 ఇప్పుడు Netbeans IDE కు వెళదాము.
00:52 నేను MySQL server ను ప్రారంభిస్తాను.
00:55 నేను ఒక database ను library లో సృష్టించాను.
01:00 నేను ఒక table ను Users లో సృష్టించాను.
01:04 నేను ఈ table లో కొన్ని విలువలను ఉంచాను.
01:08 ఇప్పుడు నేను వాటిని చూపిస్తాను.
01:10 దీని కొరకు, మీరు Users పై కుడి క్లిక్ చేయండి మరియు View Data పై క్లిక్ చేయండి.
01:15 క్రింద ఉన్న Output బటన్ పై క్లిక్ చేయండి.
01:19 మనం ఇక్కడ 15 users ఉండటాన్ని చూడవచ్చు.
01:23 FirstName, Surname, Age, Gender, email, Username and Password లను మనం చూడవచ్చు.
01:31 ఇప్పుడు మనం JDBC driver ని load చేద్దాం అంటే Java Database Connectivity Driver.
01:39 దీని కోసం Projects tab పై క్లిక్ చేయండి.
01:42 Libraries పై Rightక్లిక్ చేయండి మరియు Add Library పై క్లిక్ చేయండి.
01:46 తరువాత MySQL JDBC Driver పై క్లిక్ చేయండి.
01:50 Add Library పై క్లిక్ చేయండి.
01:53 ఇది JDBC Driver ని లోడ్ చేస్తుంది.
01:56 ముందు మనం చేసిన Project ని run చేద్దాం.
02:00 ఇప్పుడు User Name ని arya అని మరియు Password ని arya123* అని టైప్ చేయండి.
02:06 తరువాత Sign In పై క్లిక్ చేయండి.
02:08 మనం Success Greeting Page ని చూడవచ్చు.
02:12 logout కు here పై క్లిక్ చేయండి.
02:15 ఇప్పుడు IDE. కు వెళ్ళండి.
02:17 మనం GreetingServlet dot java. కు వెళదాం.
02:21 doPost method కు వెళ్ళండి.
02:23 మొదటగా మనం username మరియు password ని request నుండి getParameter() method ఉపయోగించి పొందుతాము.
02:31 తరువాత మనం JDBC connection కొరకు కోడ్ ని చూద్దాం.
02:35 మొదటగా మనం null కు Connection object, PreparedStatement object మరియు ResultSet object ని ఇనిషిలైజేషన్ చేద్దాం.
02:44 తరువాత మన program లోకి driver ని register చేద్దాం.
02:48 తరువాత మనం database కు కనెక్షన్ ని సృష్టిదాం.
02:52 తరువాత మనం prepareStatement method ని Connection object. పై execute చేద్దాం.
02:58 మేము Users టేబుల్ నుండి user వివరాలను పొందడానికి query ని ఇస్తాము.
03:03 form లో ఎంటర్ చేసిన విధంగా username మరియు password ఉన్నాయా లేదా అని మేము తనిఖీ చేస్తాము.
03:09 ఇక్కడ ప్రశ్న గుర్తు డేటా బేస్ లోని ప్రతి field ను సూచిస్తుంది.
03:15 ప్రశ్న గుర్తు యొక్క స్థలంలో విలువలను పంపడానికి మేము setString() method. ని ఎగ్జిక్యూట్ చేస్తాము.
03:22 దీన్ని మేము PreparedStatement object. ఉపయోగించి చేస్తాము.
03:26 తరువాత మేము executeQuery method ని Prepared statement పై ఎగ్జిక్యూట్ చేస్తాము.
03:33 మేము ResultSet object లో ఫలితాన్ని నిల్వ చేస్తాము.
03:37 విజయవంతమైన లాగిన్ కొరకు మేము successGreeting page. ని ప్రదర్శిస్తాము.
03:43 దీని కోసం మేము RequestDispatcher interface. ని ఉపయోగిస్తాము.
03:48 RequestDispatcher object ని పొందడానికి request పై getRequestDispatcher() ని మేము ఉపయోగిస్తాము.
03:56 తరువాత మేము RequestDispatcher. object పై forward() పద్దతిని సహాయం కోరుతాము.
04:02 ఇదే పద్ధతి లో మేము successGreeting dot jsp. కు forward చేస్తాము.
04:07 ఇప్పుడు slides కు వెళ్ళండి.
04:10 ఇప్పుడు మనం RequestDispatcher interface గురించి నేర్చుకుందాం.
04:15 ఈ interface మరొక వనరుకు request పంపిణీ చేసే సదుపాయాన్ని అందిస్తుంది.
04:22 ఈ వనరు html, servlet లేదా jsp కావచ్చు.
04:26 ఇప్పుడు IDE కు వెల్దాము.
04:29 successGreeting dot jsp. కు వెల్దాము.
04:33 ఇక్కడ మేము You have successfully logged in అనే సందేశాన్ని ప్రదర్శిస్తాము.
04:38 ఇప్పుడు browser. కు వెళ్ళండి.
04:41 మేము database లో చేర్చని username మరియు password ని టైప్ చేస్తాము.
04:47 కాబట్టి నేను username గా abc ని మరియు password. గా abc123* ని టైప్ చేస్తాను.
04:56 తరువాత Sign In. పై క్లిక్ చేస్తాను.
04:59 మనం అదే page పై error message ని పొందడాన్ని చూడవచ్చు.
05:03 Please correct the following errors!!! Invalid username or password .
05:09 ఇప్పుడు మనం దీనికి కోడ్ ని చూద్దాము.
05:12 అందుకు IDE కు వెళ్ళండి.
05:14 GreetingServlet dot java. కు వెళ్ళండి.
05:17 ఒకవేళ validation విఫలం చెందితే అప్పుడు మేము error message ని ప్రదర్శిస్తాము.
05:22 మొదటగా మనం errorMsgs. యొక్క List ని ఇనిషియలైజ్ చేద్దాం.
05:27 మేము errorMsgs ని request scope లో setAttribute method ని ఉపయోగించి సెట్ చేస్తాము.
05:35 ఇక్కడ errorMsgs అనేది attribute పేరు.
05:39 మనం String variable id ని null కు ఇనిషియలైజ్ చేద్దాం.
05:44 తరువాత మనం database. లో user ఉందా లేదా అని తనిఖీ చేద్దాం.
05:48 ఒకవేళ అవును అయితే మనం విలువని వెరియబుల్ లో id నిల్వ చేస్తాము.
05:53 లేకపోతె error Invalid username or password ని errorMsgs లిస్ట్ కు జోడిస్తాము.
06:00 ఒక వేళా errorMsgs list ఖాళీగా లేకపోతే అప్పడు మేము error messages ని index dot jsp. పై ప్రదర్శిస్తాము.
06:09 కాబట్టి మేము index dot jsp. కు రీడైరెక్ట్ అవుతాము.
06:13 RequestDispatcher. ఉపయోగించి మరొక page ని ఎలా రీడైరెక్ట్ చేయాలో మనము చూసాం.
06:20 exception దృశ్యాలు నిర్వహించడానికి try catch block లోపల ఈ కోడ్ చేర్చామని గమనించండి.
06:27 ఇప్పుడు మనం errorMsgs variable ని index dot jsp లోకి ఎలా తీసుకురావాలో చూద్దాం.
06:34 మొదటిది, మనము attribute errorMsgs యొక్క విలువను పొందుతాము.
06:38 ఇది getAttribute method ని ఉపయోగించి request. పై జరుగుతుంది.
06:44 మేము within the opening tag which is less than sign percentage sign మరియు closing tag percentage sign and greater than sign లో Java code ని చేర్చామని గమనించండి.
06:57 ఈ బ్లాక్ కోడ్ ని scriptlet అంటారు.
07:02 ఇది Java code ను కలిగి ఉంటుంది, ఇది ప్రతిసారీ JSP ద్వారా అమలు చేయబడుతుంది.
07:08 ErrorMsgs విలువ శూన్యం కాకపోతే అప్పుడు మేము ఈ సందేశాన్ని ప్రదర్శిస్తాము.
07:15 Please correct the following errors .
07:18 అప్పుడు errorMsgs యొక్క జాబితా ద్వారా మళ్ళిస్తాము.
07:23 అప్పుడు error messages ని ఒక list గా మేము ప్రదర్శిస్తాము.
07:27 ఈ విధంగా error messages ని index dot jsp పై ప్రదర్శిస్తాము.
07:32 ఇప్పుడు, database లో user ను ఎలా జత చేయాలో చూద్దాం.
07:37 database లో యూజర్ ని జోడించే ముందు User table కోసం model సృష్టించాలి.
07:44 ఇప్పుడు, మోడల్ అంటే ఏమిటో చూద్దాం.
07:48 model : అనేది ఒక software application లో logical structure యొక్క డేటాను సూచిస్తుంది.
07:55 ఒక Java class attributes మరియు setters తో మరియు వాటికోసం getters ఉంటాయి
08:00 ఈ విధంగా, మనము model ని వ్యక్తిగత attributes కి బదులుగా పరిగణించవచ్చు.
08:07 ఇప్పుడు Netbeans IDE కు వెళ్ళండి.
08:11 నేను ఇప్పటికే User dot java మోడల్ ను సృష్టించాను.
08:16 ఈ Java class ని package org dot spokentutorial dot model లో మేము సృష్టించామని గమనించండి.
08:24 మనము అనుసరించవలసిన attributes- firstName, surname, age, gender, email, username మరియు password .
08:33 మేము వాటిని ఖాళి విలువలకు ఇనిష్యలైజ్ చేసాము.
08:37 తరువాత మేము parameterized constructor ను కలిగి ఉన్నాము.
08:41 మేము default constructor ను కూడా కలిగి ఉన్నాము.
08:44 మేము getFirstName method ని నిర్వచిస్తాము.
08:47 మేము getFirstName method ని కూడా నిర్వచిస్తాము.
08:51 అదే విధముగా మేము set మరియు get methods ను ప్రతి attributes పై నిర్వచించాము
08:57 browser కు వెళ్ళండి.
08:59 ఇప్పుడు register కొరకు here లింక్ పై క్లిక్ చేద్దాం.
09:03 Registration page లోని అన్ని fields ను Type చేయండి.
09:07 తరువాత Add User పై క్లిక్ చేయండి.
09:10 మనం Add User Success page ను పొందుతాము.
09:14 మనం Your request to add harshita was successful అనే సందేశాన్ని పొందుతాము
09:20 ఇక్కడ harshita మేము ఇచ్చిన username .
09:24 ఇప్పుడు దీనిని ఎలా చేయాలో చూద్దాం.
09:28 కాబట్టి IDE కు తిరిగి వెళ్ళండి.
09:30 AddUserServlet dot java కు వెళ్ళండి.
09:35 ఈ దశలు మనం GreetingServlet dot java అనుసరించిన మాదిరిగానే ఉంటాయి.
09:40 మొదట, getParameter method ఉపయోగించి form parameters ని పొందుతాము.
09:46 మేము వ్యక్తిగత attributes తో User model యొక్క instance గా variable user ని ఇనిష్యలైజ్ చేస్తాము.
09:53 మేము setAttribute method ను ఉపయోగించి request scope లో వేరియబుల్ యూజర్ ను సెట్ చేసాము.
10:01 form ను పూరించేటప్పుడు లోపాలు లేనట్లయితే Users టేబుల్ లో విలువలను insert చేయడానికి మేము query ని execute చేస్తాము
10:10 తరువాత మనం successUser పేజీ కు పంపుతాము.
10:15 ఇప్పుడు successUser dot jsp కు వెళ్ళండి.
10:19 మొదట మనం User dot java ని దిగుమతి చేయాలి.
10:24 ఈ లైన్ యొక్క కోడ్ ని directive in JSP అంటారు.
10:28 JSP directive అనేది less than sign percentage sign and at the rate sign తో మొదలవుతుంది మరియు percentage sign and greater than sign తో ముగుస్తుంది.
10:42 ఇది ఒక page directive.
10:45 page directive అన్ని దిగుమతి అయిన packages ల జాబితాను కలిగి ఉంటుంది.
10:50 మనం attribute user యొక్క విలువని పొందుతాము మరియు దీనిని User object. గా నిల్వ చేద్దాము.
10:57 తరువాత మనకు ఇక్కడ success message ఉంటుంది.
11:00 ఇక్కడ, మేము Username ను తిరిగి పొందాము.
11:04 మేము request object లో getUsername() method ని ఉపయోగించాము.
11:09 మనము దీనిని scriptlet tags ను ఉపయోగించి చేసాము.
11:12 ఇప్పుడు, బ్రౌజర్కు తిరిగి రండి.
11:15 డేటాబేస్ లో ఇప్పటికే ఉన్న user ను జోడించడానికి మేము ప్రయత్నిస్తాము.
11:20 కాబట్టి, మళ్ళీ harshita ను జోడించడానికి నేను ప్రయత్నిస్తాను.
11:24 మనము Please correct the following errors!!!! Duplicate entry harshita for key UserName అనే ఎర్రర్ సందేశాన్ని పొందుతాము.
11:33 ఇప్పుడు, మనం యూజర్ కోసం మళ్ళి ఒకసారి register చేద్దాం.
11:37 ఇక్కడ, నేను ఇప్పుడు form ను నింపాను.
11:40 నేను Age field లో ఒక తప్ప ను సృష్టించాను
11:44 నేను ఒక చెల్లుబాటు అయ్యే సంఖ్య బదులుగా ab అని టైప్ చేసాను.
11:48 ఇప్పుడు Add User పై క్లిక్ చేయండి.
11:51 మనం The age must be a positive integer అనే error సందేశం పొందడాన్ని మీరు చూడవచ్చు
11:57 ఇప్పుడు దీనిని ఎలా చేయాలో చూద్దాం.
12:00 IDE కు తిరిగి వెళ్ళండి.
12:03 AddUserServlet dot java ను తెరవండి.
12:08 ఇక్కడ కూడా, errorMsgs కోసం ఒక జాబితాను సృష్టించాము.
12:11 తరువాత మనము setAttribute method ఉపయోగించి request scope లో వేరియబుల్ errorMsgs సెట్ చేస్తాము.
12:18 తరువాత మేము టైప్ చేసిన integer యొక్క ageUser ప్రకటించాము మరియు దానిని -1 (minus one) కు ఇనిష్యలైజ్ చేసాము.
12:26 try catch block లోపల మేము parseInt method ని ఉపయోగించము.
12:31 ఇది ఒక పూర్ణాంకను తిరిగి ఇస్తుంది, ఇచ్చిన string సంఖ్య యొక్క ఇన్ ఫుట్ గా సూచింపబడుతుంది .
12:37 కాబట్టి, ఇక్కడ age field చెల్లుబాటు అయ్యే సానుకూల పూర్ణాంకంను కలిగి ఉంది.
12:44 ధృవీకరణ విఫలమైతే, error సందేశాన్ని errorMsgs list కు జత చేస్తాము
12:51 age సానుకూల పూర్ణాంకంగా ఉండాలి.
12:54 అదేవిధంగా, మనం చెల్లుబాటు అయ్యే డేటాను కలిగి ఉన్న ఇతర fields ను ధృవీకరించాలి.
13:01 ErrorMsgs జాబితా ఖాళీగా లేకపోతే మేము addUser dot jsp లోనే errorMsgs మేము ప్రదర్శిస్తాము.
13:09 RequestDispatcher ఉపయోగించి దీన్ని ఎలా చేయాలో మనం ఇప్పటికే చూసాము.
13:15 ఇప్పుడు addUser dot jsp కు వెళ్ళండి.
13:19 ఇక్కడ కూడా, మొదట మేము User dot java ను దిగుమతి చేసుకున్నాము.
13:24 scriptlet tags, లోపల మేము టైప్ User యొక్క ఒక object ని సృష్టించాము.
13:31 తరువాత మనం attribute errorMsgs యొక్క విలువని getAttribute method ఉపయోగించి పొందాము
13:38 ఈ విలువ శూన్యంగా ఉంటే మేము తనిఖీ చేస్తాము.
13:43 ఇది శూన్యంకు సమానంగా లేకపోతే మేము index dot jsp కు ఇప్పుడు చేసిన విధంగా error సందేశాన్ని ప్రదర్శిస్తాము
13:51 లేకపోతే, మేము User model ను ఉపయోగించి request నుంచి user యొక్క విలువను పొందుతాము.
13:59 అప్పుడు మనకి form ఉంటుంది.
14:01 form tag action ను AddUserServlet గా మరియు method ను POST గా కలిగి ఉంటుంది
14:07 మొదటి ఫీల్డ్ అనేది First Name యొక్క input type text గా name firstName గా మరియు value user dot getFirstName గా ఉంటుంది.
14:18 ఇక్కడ, మేము firstName యొక్క విలువ ఖాళీ స్ట్రింగ్ కు ప్రారంభించాము.
14:24 అదేవిధంగా, మీరు ఇతర fields కోసం చేయాలి.
14:28 మేము submit బటన్ మరియు value ని Add User గా కలిగి ఉన్నాము
14:33 AddUser.jsp లో fields మేము ధృవీకరించే విధానం ఈ విధంగా ఉంటుంది.
14:38 మీరు addUser పేజీలో విభిన్న errors ప్రయత్నించవచ్చు.
14:42 ఇప్పుడు, user harshita database కు చేర్చబడిందో లేదో చూద్దాం.
14:49 కాబట్టి, యూజర్స్ టేబుల్ కు తిరిగి రండి. హర్షిత డేటాబేస్ కు జోడించబడిందని మనము చూడవచ్చు.
14:56 ఈ ట్యుటోరియల్ లో మనం:
14:58 Database connectivity మరియు
15:00 Field validation గురించి నేర్చుకుంటాము .
15:02 spoken tutorial ప్రాజెక్ట్ గురించి మరింత తెలుసుకోవడానికి, క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
15:07 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది.
15:11 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
15:15 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం:
15:17 స్పోకన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
15:20 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
15:23 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి
15:29 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
15:32 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
15:38 ఈ మిషన్ ఫై మరింత సమాచారం లింక్ వద్ద అందుబాటులో ఉంది.http://spoken-tutorial.org/NMEICT-Intro
15:48 ప్రముఖ software MNC వారి Corporate Social Responsibility program ద్వారా Library Management System ఈ ప్రాజెక్ట్ కు దోహదపడింది.
15:57 వారు ఈ స్పోకన్ ట్యుటోరియల్ కోసం కంటెంట్ ను ధృవీకరించారు.
16:02 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Yogananda.india