Difference between revisions of "Blender/C2/The-Blender-Interface/Telugu"
From Script | Spoken-Tutorial
Line 6: | Line 6: | ||
|- | |- | ||
||00:03 | ||00:03 | ||
− | || | + | || Blender tutorials సిరీస్ కు మీకు స్వాగతం. |
|- | |- | ||
||00:07 | ||00:07 | ||
− | || ఈ ట్యుటోరియల్ | + | || ఈ ట్యుటోరియల్ Blender 2.59లో Blender interface యొక్క ప్రాథమిక వివరణ. |
|- | |- | ||
Line 18: | Line 18: | ||
|- | |- | ||
||00:22 | ||00:22 | ||
− | || ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత, మనము | + | || ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత, మనము Blender interface యొక్క వివిధ windows, |
|- | |- | ||
||00:29 | ||00:29 | ||
− | || | + | || 3D view లో ఒక object ను ఎలా ఎంచుకోవాలి అనేదానిని parameters మరియు tabs, |
|- | |- | ||
||00:37 | ||00:37 | ||
− | || మరియు X, Y & Z | + | || మరియు X, Y & Z దిశలలో ఒక objectను కదిలించడం గురించి తెలుసుకుని ఉంటాము. |
|- | |- | ||
||00:44 | ||00:44 | ||
− | || | + | ||బ్లెండర్ ను ప్రారంభిచడం మీకు తెలుసునని నేను అనుకుంటాను. |
|- | |- | ||
||00:48 | ||00:48 | ||
− | || లేకపోతే, దయచేసి బ్లెండర్ పొందడానికి మా మునుపటి | + | || లేకపోతే, దయచేసి బ్లెండర్ పొందడానికి మా మునుపటి ట్యుటోరియళ్ళను చూడండి. |
|- | |- | ||
||00:56 | ||00:56 | ||
− | ||ఇది | + | ||ఇది 3D panel . |
|- | |- | ||
||00:58 | ||00:58 | ||
− | || డిఫాల్ట్‌గా | + | || డిఫాల్ట్‌గా 3D viewలో మూడు object లు ఉన్నాయి. |
|- | |- | ||
||01:03 | ||01:03 | ||
− | || | + | ||ఒక cube, ఒక lamp మరియు ఒక camera. |
|- | |- | ||
||01:10 | ||01:10 | ||
− | || | + | ||cube అప్రమేయంగా ఇప్పటికే ఎంపికై ఉంది. |
|- | |- | ||
||01:15 | ||01:15 | ||
− | | | + | | lampను ఎంచుకోవడానికి రైట్-క్లిక్ చేయండి. |
|- | |- | ||
||01:19 | ||01:19 | ||
− | || | + | || cameraను ఎంచుకోవడానికి దానిపై రైట్-క్లిక్ చేయండి. |
|- | |- | ||
||01:23 | ||01:23 | ||
− | || కాబట్టి, | + | || కాబట్టి, 3D view లో ఏదైనా వస్తువుని ఎంచుకోవడానికి, మీరు ఆ object పై రైట్ క్లిక్ చేయాలి. |
|- | |- | ||
||01:31 | ||01:31 | ||
− | || | + | || cubeను ఎంచుకోవడానికి రైట్-క్లిక్ చేయండి. |
|- | |- | ||
||01:35 | ||01:35 | ||
− | || | + | || క్యూబ్ యొక్క కేంద్రంలో విలీనం అవుతున్న ఈ మూడు రంగుల బాణాలు 3D Transform manipulator ను సూచిస్తాయి. |
|- | |- | ||
||01:44 | ||01:44 | ||
− | || ఈ | + | || ఈ manipulator objectను ఒక నిర్దిష్ట అక్షంలో తరలించడానికి సహాయపడుతుంది. |
|- | |- | ||
Line 83: | Line 83: | ||
|- | |- | ||
||01:55 | ||01:55 | ||
− | || ఆకుపచ్చ Y ఆక్సిస్ ను సూచిస్తుంది | + | || ఆకుపచ్చ రంగు Y ఆక్సిస్ ను సూచిస్తుంది మరియు |
|- | |- | ||
||01:59 | ||01:59 | ||
− | || | + | || నీలం Z ఆక్సిస్ ను సూచిస్తుంది. |
|- | |- | ||
||02:05 | ||02:05 | ||
− | || లెఫ్ట్ | + | || లెఫ్ట్ క్లిక్ చేసి, green handle నొక్కి ఉంచి మీ mouse ఎడమ నుండి కుడికి తరలించండి. |
|- | |- | ||
||02:15 | ||02:15 | ||
− | || కీబోర్డ్ | + | || కీబోర్డ్ shortcut కోసం, G & Y ను నొక్కండి. |
|- | |- | ||
||02:22 | ||02:22 | ||
− | || ఆ | + | || ఆ object Y అక్షం యొక్క దిశలో మాత్రమే కదులుతుందని మనము చూస్తాము. |
|- | |- | ||
||02:32 | ||02:32 | ||
− | ||అదే విధంగా, ఆబ్జెక్ట్ ను blue | + | ||అదే విధంగా, ఆబ్జెక్ట్ ను blue handleను ఉపయోగించి Z ఆక్సిస్ గూండా కదులుతుంది. |
|- | |- | ||
||02:45 | ||02:45 | ||
− | || కీబోర్డ్ షార్ట్‌కట్ కోసం, | + | || కీబోర్డ్ షార్ట్‌కట్ కోసం, G & Zను నొక్కండి. |
|- | |- | ||
||02:56 | ||02:56 | ||
− | || ఇప్పుడు, X | + | || ఇప్పుడు, X వెంబడి objectను కదుపుటకు ప్రయత్నించండి. |
|- | |- | ||
||03:08 | ||03:08 | ||
− | || కీబోర్డ్ షార్ట్‌కట్ కోసం, | + | || కీబోర్డ్ షార్ట్‌కట్ కోసం, G & X ను నొక్కండి. |
|- | |- | ||
Line 123: | Line 123: | ||
|- | |- | ||
||03:32 | ||03:32 | ||
− | || 3D | + | || 3D view యొక్క దిగువ ఎడమ మూలలో వెళ్ళండి. |
|- | |- | ||
||03:36 | ||03:36 | ||
− | || లెఫ్ట్ -క్లిక్ | + | || లెఫ్ట్ -క్లిక్ view. 3D viewకై వివిధ view ఎంపికల జాబితా ఇక్కడ ఉంది. |
|- | |- | ||
||03:46 | ||03:46 | ||
− | || లెఫ్ట్ -క్లిక్ | + | || లెఫ్ట్ -క్లిక్ Top. కీబోర్డ్ షార్ట్‌కట్ కొరకు numpad నుండి 7 ను నొక్కండి. |
|- | |- | ||
||03:52 | ||03:52 | ||
− | || | + | || 3Dview User Perspective నుండి Top view కు మారుతుంది. |
|- | |- | ||
||03:57 | ||03:57 | ||
− | || | + | || మన object ను టాప్ view నుండి చూడవచ్చు. |
|- | |- | ||
||04:03 | ||04:03 | ||
− | || లెఫ్ట్ | + | || లెఫ్ట్ క్లిక్ Select . ఇక్కడ 3Dview లోని objectల కోసం వివిధ ఎంపికల జాబితా ఉంది. |
|- | |- | ||
||04:18 | ||04:18 | ||
− | || లెఫ్ట్ క్లిక్ | + | || లెఫ్ట్ క్లిక్ Objec. ఇక్కడ 3Dview లోని క్రియాశీల objectల కోసం వివిధ ఎడిటింగ్ ల జాబితా ఉంది. |
− | + | ||
|- | |- | ||
||04:35 | ||04:35 | ||
− | || | + | || 3Dవ్యూ కు ఎడమ వైపున ఉన్నది Object Tools ప్యానెల్. |
|- | |- | ||
||04:41 | ||04:41 | ||
− | || ఈ | + | || ఈ panel, 3D వ్యూలో క్రియాశీల objectని సవరించడానికి ఉపయోగించిన వివిధ tool జాబితాగా చేస్తుంది. |
|- | |- | ||
||04:49 | ||04:49 | ||
− | || వివిధ వర్గాలలో | + | || ఉపకరణాలు వివిధ వర్గాలలో సమూహం చేయబడ్డాయి. |
|- | |- | ||
||04:52 | ||04:52 | ||
− | || Transform, Object, Shading, Keyframes, Motion Paths, repeat, Grease Pencil . | + | || Transform, Object, Shading, Keyframes, Motion Paths, repeat, మరియు Grease Pencil . |
|- | |- | ||
||05:13 | ||05:13 | ||
− | ||ఉదాహరణకు, | + | ||ఉదాహరణకు, 3Dవ్యూ లో lamp ని తరలించండి. |
|- | |- | ||
||05:19 | ||05:19 | ||
− | || | + | || lamp ఎంచుకోవడానికి రైట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:23 | ||05:23 | ||
− | || | + | || Object tools ప్యానెల్ కు వెళ్ళండి. |
|- | |- | ||
||05:28 | ||05:28 | ||
− | || | + | || Object tools ప్యానెల్లో lamp కొరకు మీరు ఎంపికలను చూడవచ్చు. |
|- | |- | ||
||05:35 | ||05:35 | ||
− | || లెఫ్ట్ -క్లిక్ | + | || లెఫ్ట్ -క్లిక్ Translate మరియు మీ mouse ను కదిలించండి. |
|- | |- | ||
||05:41 | ||05:41 | ||
− | || | + | || lamp, మీ mouse కదలిన దిశలో కదులుతుంది. |
|- | |- | ||
||05:46 | ||05:46 | ||
− | || Translate | + | || Translate రద్దు చేయడానికి, మీ స్క్రీన్ పై రైట్ క్లిక్ లేదా కీబోర్డ్ పై Esc ప్రెస్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
||05:57 | ||05:57 | ||
− | || 3D | + | || 3D వ్యూ యొక్క కుడి వైపున మరొక panel అప్రమేయంగా దాచబడిఉంటుంది. |
|- | |- | ||
||06:04 | ||06:04 | ||
− | || | + | || దాగిన ప్యానెల్ ను తెరవడానికి, 3D వ్యూ యొక్క కుడి ఎగువ మూలలో ఉన్న plus sign పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
||06:12 | ||06:12 | ||
− | || కీబోర్డ్ షార్ట్‌కట్ | + | || కీబోర్డ్ షార్ట్‌కట్ కోసం, N నొక్కండి. |
|- | |- | ||
||06:17 | ||06:17 | ||
− | || ఈ అదనపు ఆబ్జెక్ట్ | + | || ఈ అదనపు ఆబ్జెక్ట్ Transform ప్యానెల్, Properties window లోని Object ప్యానెల్ ను పోలి ఉంటుంది. |
|- | |- | ||
||06:25 | ||06:25 | ||
− | || మనము తదుపరి ట్యుటోరియల్‌లో | + | || మనము తదుపరి ట్యుటోరియల్‌లో Object ప్యానెల్ వివరాలను చూస్తాము. |
|- | |- | ||
||06:30 | ||06:30 | ||
− | || ఇప్పుడు | + | || ఇప్పుడు, అదనపు ప్యానెల్ ను దాచిపెట్టి, default 3D view కు వెళ్దాము. |
|- | |- | ||
||06:37 | ||06:37 | ||
− | || అదనపు ఆబ్జెక్ట్ | + | || మీ mouse cursorను అదనపు ఆబ్జెక్ట్ Transformప్యానెల్ యొక్క ఎడమ అంచుకు తరలించండి. |
|- | |- | ||
||06:44 | ||06:44 | ||
− | || డబుల్- | + | || ఒక డబుల్-హెడేడ్ బాణం గుర్తు కనిపిస్తుంది. |
|- | |- | ||
||06:48 | ||06:48 | ||
− | || లెఫ్ట్ -క్లిక్ చేసి, | + | || మీ mouse ను లెఫ్ట్ -క్లిక్ చేసి,కుడివైపుకు లాగండి. |
|- | |- | ||
||06:52 | ||06:52 | ||
− | || అదనపు | + | || అదనపు object Transform ప్యానెల్ మరొకసారి దాచబడును. |
|- | |- | ||
||06:59 | ||06:59 | ||
− | || మీరు ఈ | + | || మీరు ఈ ప్యానెల్ ను దాచడానికి లేదా కనిపించునట్లు చేయుటకు కీబోర్డ్ సత్వరమార్గం Nను ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
||07:07 | ||07:07 | ||
− | ||3D | + | ||3D వ్యూ గురించి మరింత తెలుసుకోవడానికి, ట్యుటోరియల్ Types of Windows - 3D view అనే ట్యుటోరియల్ ను చూడండి. |
|- | |- | ||
||07:18 | ||07:18 | ||
− | || రెడ్ బాక్స్ | + | || రెడ్ బాక్స్ చే మూయబడిన ప్రాంతం Info ప్యానెల్. |
|- | |- | ||
||07:23 | ||07:23 | ||
− | ||ఇది | + | ||ఇది మన Blender interface లో ఉన్నతమైన ప్యానెల్. Info ప్యానెల్ ప్రధాన మెనూను కలిగి ఉంది. |
|- | |- | ||
||07:33 | ||07:33 | ||
− | || | + | || File పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
||07:36 | ||07:36 | ||
− | ||ఈ మెనూ ఒక కొత్త ఫైల్‌ను సృష్టించడం, ఇప్పటికే ఉన్న ఫైల్‌ను తెరవడం, ఫైల్‌ను సేవ్ చేయడం, | + | ||ఈ మెనూ ఒక కొత్త ఫైల్‌ను సృష్టించడం, ఇప్పటికే ఉన్న ఫైల్‌ను తెరవడం, ఫైల్‌ను సేవ్ చేయడం, User Preferences, లేదా importing or exporting a file మొదలైన ఎంపికలు కలిగియున్నది. |
|- | |- | ||
||07:57 | ||07:57 | ||
− | ||లెఫ్ట్ క్లిక్ | + | || Add పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
||08:00 | ||08:00 | ||
− | || | + | || ఇదే object repository. |
|- | |- | ||
||08:04 | ||08:04 | ||
− | || ఈ మెనూని ఉపయోగించి 3D | + | || ఈ మెనూని ఉపయోగించి 3D వ్యూకు కొత్త వస్తువులు చేర్చగలము. |
|- | |- | ||
||08:10 | ||08:10 | ||
− | || కీబోర్డ్ సత్వరమార్గం కోసం, | + | || కీబోర్డ్ సత్వరమార్గం కోసం, Shift & A నొక్కండి. |
|- | |- | ||
||08:18 | ||08:18 | ||
− | || ఇప్పుడు, | + | || ఇప్పుడు, 3Dవ్యూకు ఒక ప్లేన్ ను చేర్చండి. |
|- | |- | ||
||08:23 | ||08:23 | ||
− | || 3D cursor | + | || 3D cursor ను తరలించడానికి తెరపై ఎక్కడైనా లెఫ్ట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
||08:29 | ||08:29 | ||
− | || నేను ఈ | + | || నేను ఈ స్థానాన్నిఎంచుకుంటాను. |
|- | |- | ||
||08:34 | ||08:34 | ||
− | || | + | || ADD మెను ను పైకి తీసుకురావడానికి Shift & A ను నొక్కండి. |
|- | |- | ||
||08:39 | ||08:39 | ||
− | || Mesh లెఫ్ట్ క్లిక్ plane. | + | || Mesh. లెఫ్ట్ క్లిక్ plane. |
|- | |- | ||
||08:44 | ||08:44 | ||
− | || 3D కర్సర్ స్థానం వద్ద 3D | + | || 3D కర్సర్ స్థానం వద్ద 3D వ్యూ కు ఒక కొత్త plane జోడించబడింది. |
|- | |- | ||
||08:51 | ||08:51 | ||
− | || | + | || 3D కర్సర్ గురించి తెలుసుకోవడానికి, Navigation – 3D cursor ట్యుటోరియల్ ను చూడండి |
|- | |- | ||
||09:00 | ||09:00 | ||
− | ||అదే విధంగా, మీరు 3D | + | ||అదే విధంగా, మీరు 3D వ్యూకు మరికొన్ని ఆబ్జక్ట్స్ ను జోడించడానికి ప్రయత్నించవచ్చు. |
|- | |- | ||
||09:13 | ||09:13 | ||
− | || ఇప్పుడు | + | || ఇప్పుడు Info ప్యానెల్ కి వెళ్దాము. |
|- | |- | ||
||09:16 | ||09:16 | ||
− | || | + | || Render మెనూను తెరవడానికి Render పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
||09:21 | ||09:21 | ||
− | || రెండర్ render image, render animation, show or hide render view | + | || రెండర్ నందు render image, render animation, show or hide render view లేదా render view వంటి ఎంపికలు ఉన్నాయి. |
|- | |- | ||
Line 323: | Line 321: | ||
|- | |- | ||
||09:40 | ||09:40 | ||
− | || | + | || Info Panel గురించి మరింత తెలుసుకోవడానికి, Type of Windows - File Browser and Info Panel ట్యుటోరియల్ ను చూడండి. |
|- | |- | ||
||09:55 | ||09:55 | ||
− | || ఎరుపు బాక్స్ కింద ఉన్న ప్రాంతం | + | || ఎరుపు బాక్స్ కింద ఉన్న ప్రాంతం Outliner ప్యానెల్. |
|- | |- | ||
||10:00 | ||10:00 | ||
− | ||ఇది Blender interface | + | ||ఇది Blender interface యొక్క కుడి ఎగువ మూలలో ఉంది. |
|- | |- | ||
||10:07 | ||10:07 | ||
− | || Outliner | + | || Outliner 3D view లో ఉన్న అన్ని వస్తువుల జాబితాను ఇస్తుంది. |
|- | |- | ||
||10:14 | ||10:14 | ||
− | || Outliner | + | || Outliner గురించి మరింత తెలుసుకోవడానికి, Types of Windows - Outliner ట్యుటోరియల్ ను చూడండి. |
|- | |- | ||
||10:26 | ||10:26 | ||
− | || ఎరుపు బాక్స్ లోపల | + | || ఎరుపు బాక్స్ లోపల ఉన్నది properties విండో. |
|- | |- | ||
||10:31 | ||10:31 | ||
− | || ఈ విండోలో పెద్ద సంఖ్యలో | + | || ఈ విండోలో పెద్ద సంఖ్యలో tools మరియు settings కలిగి ఉన్న చాలా ప్యానెల్లు ఉన్నాయి. |
|- | |- | ||
||10:38 | ||10:38 | ||
− | ||బ్లెండర్లో పనిచేస్తున్నప్పుడు | + | ||బ్లెండర్లో పనిచేస్తున్నప్పుడు మనము ఈ ప్యానెల్లను అనేకసార్లు ఉపయోగిస్తాము. |
|- | |- | ||
||10:44 | ||10:44 | ||
− | ||Properties | + | ||Properties window బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క దిగువ కుడి మూలలో, outliner విండో క్రిందన ఉంది, . |
|- | |- | ||
||10:53 | ||10:53 | ||
− | ||Properties window గురించి మరింత తెలుసుకోవడానికి, | + | ||Properties window గురించి మరింత తెలుసుకోవడానికి, Types of Windows - Properties Part 1 and 2 ట్యుటోరియల్స్ ను చూడండి. |
|- | |- | ||
||11:06 | ||11:06 | ||
− | || ఇది | + | || ఇది Timeline. |
|- | |- | ||
||11:10 | ||11:10 | ||
− | || ఇది | + | || ఇది 3Dవ్యూ కు క్రిందన ఉంది. |
|- | |- | ||
||11:15 | ||11:15 | ||
− | || ఇక్కడ, | + | || ఇక్కడ, animation కొరకు frame range మనము చూడవచ్చు. |
|- | |- | ||
||11:21 | ||11:21 | ||
− | || ఈ ఆకుపచ్చ నిలువు పంక్తి మీరు పనిచేస్తున్న ప్రస్తుత | + | || ఈ ఆకుపచ్చ నిలువు పంక్తి మీరు పనిచేస్తున్న ప్రస్తుత frame గురించి మీకు చెబుతుంది. |
|- | |- | ||
||11:28 | ||11:28 | ||
− | || మీరు దీనిని ఫ్రేమ్ పరిధిలో కదిలించవచ్చు. | + | || మీరు దీనిని, ఫ్రేమ్ పరిధిలో కదిలించవచ్చు. |
|- | |- | ||
||11:33 | ||11:33 | ||
− | || లెఫ్ట్ -క్లిక్ చేసి ఆకుపచ్చ రంగుని | + | || లెఫ్ట్ -క్లిక్ చేసి, ఆకుపచ్చ రంగుని పట్టుకొని,. |
|- | |- | ||
||11:36 | ||11:36 | ||
− | || ఇప్పుడు మీ | + | || ఇప్పుడు మీ mouseను తరలించండి. |
|- | |- | ||
||11:43 | ||11:43 | ||
− | || | + | || frame నిర్ధారించడానికి క్లిక్ ను విడుదల చేయండి. |
|- | |- | ||
||11:50 | ||11:50 | ||
− | || | + | || Start one, animation శ్రేణి యొక్క ప్రారంభ ప్రస్తావనను సూచిస్తుంది. |
|- | |- | ||
||11:58 | ||11:58 | ||
− | || End 250 | + | || End 250 మన యానిమేషన్ శ్రేణి ముగింపు ఫ్రేమ్ ను సూచిస్తుంది. |
|- | |- | ||
||12:10 | ||12:10 | ||
− | || ఇవి | + | || ఇవి మన యానిమేషన్ కోసం playback ఎంపికలు. |
|- | |- | ||
||12:16 | ||12:16 | ||
− | |Timeline | + | |Timeline గురించి మరింత తెలుసుకోవడానికి, Types of Windows - Timeline ట్యుటోరియల్ ను చూడండి. |
|- | |- | ||
||12:25 | ||12:25 | ||
− | || కాబట్టి, ఇది | + | || కాబట్టి, ఇది Blender interface యొక్క సంక్షిప్త వివరణ. |
|- | |- | ||
||12:30 | ||12:30 | ||
− | || | + | ||డిఫాల్ట్ గా blender workspace లో ఉన్న అన్ని ఈ windows కాకుండా, |
|- | |- | ||
||12:35 | ||12:35 | ||
− | || | + | || ఏ సమయంలో నైనా మెనూ నుండి ఎంపిక చేయగల ఇతర విండోస్ఉన్నాయి. |
|- | |- | ||
||12:42 | ||12:42 | ||
− | || ఈ విండోస్ యొక్క వివరణాత్మక వివరణ | + | || ఈ విండోస్ యొక్క వివరణాత్మక వివరణ, తరువాత ట్యుటోరియల్స్ లో అందించబడింది. |
|- | |- | ||
||12:51 | ||12:51 | ||
− | || ఇప్పుడు, | + | || ఇప్పుడు, ప్రతీ objectను 3Dవ్యూ లో ఎంచుకోవడానికి ప్రయత్నించండి |
|- | |- | ||
||12:57 | ||12:57 | ||
− | | | + | | 3D transform manipulatorను ఉపయోగించి, X Y మరియు Z దిశలలో cube ను తరలించండి. |
|- | |- | ||
||13:06 | ||13:06 | ||
− | || | + | || view ట్యాబ్ ను Object Tools ప్యానెల్లో Translateను ఉపయోగించి అన్వేషించి, కెమెరాను 3D వ్యూలో తరలించండి. |
|- | |- | ||
||13:20 | ||13:20 | ||
− | || ఈ | + | || ఈ ట్యుటోరియల్ ను Project Oscar మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించింది. |
|- | |- | ||
Line 450: | Line 448: | ||
|- | |- | ||
||13:47 | ||13:47 | ||
− | || స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్- | + | || స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం - |
|- | |- | ||
||13:49 | ||13:49 | ||
− | ||స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహిస్తుంది. | + | ||స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహిస్తుంది. |
|- | |- |
Revision as of 16:31, 20 September 2017
Time | Narration |
00:03 | Blender tutorials సిరీస్ కు మీకు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ Blender 2.59లో Blender interface యొక్క ప్రాథమిక వివరణ. |
00:15 | ఈ స్క్రిప్ట్ ను Bhanu Prakash అందించారు మరియు Monisha Banerjee చేత సవరించబడింది. |
00:22 | ఈ ట్యుటోరియల్ చూసిన తరువాత, మనము Blender interface యొక్క వివిధ windows, |
00:29 | 3D view లో ఒక object ను ఎలా ఎంచుకోవాలి అనేదానిని parameters మరియు tabs, |
00:37 | మరియు X, Y & Z దిశలలో ఒక objectను కదిలించడం గురించి తెలుసుకుని ఉంటాము. |
00:44 | బ్లెండర్ ను ప్రారంభిచడం మీకు తెలుసునని నేను అనుకుంటాను. |
00:48 | లేకపోతే, దయచేసి బ్లెండర్ పొందడానికి మా మునుపటి ట్యుటోరియళ్ళను చూడండి. |
00:56 | ఇది 3D panel . |
00:58 | డిఫాల్ట్‌గా 3D viewలో మూడు object లు ఉన్నాయి. |
01:03 | ఒక cube, ఒక lamp మరియు ఒక camera. |
01:10 | cube అప్రమేయంగా ఇప్పటికే ఎంపికై ఉంది. |
01:15 | lampను ఎంచుకోవడానికి రైట్-క్లిక్ చేయండి. |
01:19 | cameraను ఎంచుకోవడానికి దానిపై రైట్-క్లిక్ చేయండి. |
01:23 | కాబట్టి, 3D view లో ఏదైనా వస్తువుని ఎంచుకోవడానికి, మీరు ఆ object పై రైట్ క్లిక్ చేయాలి. |
01:31 | cubeను ఎంచుకోవడానికి రైట్-క్లిక్ చేయండి. |
01:35 | క్యూబ్ యొక్క కేంద్రంలో విలీనం అవుతున్న ఈ మూడు రంగుల బాణాలు 3D Transform manipulator ను సూచిస్తాయి. |
01:44 | ఈ manipulator objectను ఒక నిర్దిష్ట అక్షంలో తరలించడానికి సహాయపడుతుంది. |
01:51 | ఎరుపు రంగు X ఆక్సిస్ ను సూచిస్తుంది, |
01:55 | ఆకుపచ్చ రంగు Y ఆక్సిస్ ను సూచిస్తుంది మరియు |
01:59 | నీలం Z ఆక్సిస్ ను సూచిస్తుంది. |
02:05 | లెఫ్ట్ క్లిక్ చేసి, green handle నొక్కి ఉంచి మీ mouse ఎడమ నుండి కుడికి తరలించండి. |
02:15 | కీబోర్డ్ shortcut కోసం, G & Y ను నొక్కండి. |
02:22 | ఆ object Y అక్షం యొక్క దిశలో మాత్రమే కదులుతుందని మనము చూస్తాము. |
02:32 | అదే విధంగా, ఆబ్జెక్ట్ ను blue handleను ఉపయోగించి Z ఆక్సిస్ గూండా కదులుతుంది. |
02:45 | కీబోర్డ్ షార్ట్‌కట్ కోసం, G & Zను నొక్కండి. |
02:56 | ఇప్పుడు, X వెంబడి objectను కదుపుటకు ప్రయత్నించండి. |
03:08 | కీబోర్డ్ షార్ట్‌కట్ కోసం, G & X ను నొక్కండి. |
03:23 | ఎరుపు పెట్టెతో చుట్టబడిన ప్రాంతం 3D view . |
03:32 | 3D view యొక్క దిగువ ఎడమ మూలలో వెళ్ళండి. |
03:36 | లెఫ్ట్ -క్లిక్ view. 3D viewకై వివిధ view ఎంపికల జాబితా ఇక్కడ ఉంది. |
03:46 | లెఫ్ట్ -క్లిక్ Top. కీబోర్డ్ షార్ట్‌కట్ కొరకు numpad నుండి 7 ను నొక్కండి. |
03:52 | 3Dview User Perspective నుండి Top view కు మారుతుంది. |
03:57 | మన object ను టాప్ view నుండి చూడవచ్చు. |
04:03 | లెఫ్ట్ క్లిక్ Select . ఇక్కడ 3Dview లోని objectల కోసం వివిధ ఎంపికల జాబితా ఉంది. |
04:18 | లెఫ్ట్ క్లిక్ Objec. ఇక్కడ 3Dview లోని క్రియాశీల objectల కోసం వివిధ ఎడిటింగ్ ల జాబితా ఉంది. |
04:35 | 3Dవ్యూ కు ఎడమ వైపున ఉన్నది Object Tools ప్యానెల్. |
04:41 | ఈ panel, 3D వ్యూలో క్రియాశీల objectని సవరించడానికి ఉపయోగించిన వివిధ tool జాబితాగా చేస్తుంది. |
04:49 | ఉపకరణాలు వివిధ వర్గాలలో సమూహం చేయబడ్డాయి. |
04:52 | Transform, Object, Shading, Keyframes, Motion Paths, repeat, మరియు Grease Pencil . |
05:13 | ఉదాహరణకు, 3Dవ్యూ లో lamp ని తరలించండి. |
05:19 | lamp ఎంచుకోవడానికి రైట్ క్లిక్ చేయండి. |
05:23 | Object tools ప్యానెల్ కు వెళ్ళండి. |
05:28 | Object tools ప్యానెల్లో lamp కొరకు మీరు ఎంపికలను చూడవచ్చు. |
05:35 | లెఫ్ట్ -క్లిక్ Translate మరియు మీ mouse ను కదిలించండి. |
05:41 | lamp, మీ mouse కదలిన దిశలో కదులుతుంది. |
05:46 | Translate రద్దు చేయడానికి, మీ స్క్రీన్ పై రైట్ క్లిక్ లేదా కీబోర్డ్ పై Esc ప్రెస్ చేయండి. |
05:57 | 3D వ్యూ యొక్క కుడి వైపున మరొక panel అప్రమేయంగా దాచబడిఉంటుంది. |
06:04 | దాగిన ప్యానెల్ ను తెరవడానికి, 3D వ్యూ యొక్క కుడి ఎగువ మూలలో ఉన్న plus sign పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
06:12 | కీబోర్డ్ షార్ట్‌కట్ కోసం, N నొక్కండి. |
06:17 | ఈ అదనపు ఆబ్జెక్ట్ Transform ప్యానెల్, Properties window లోని Object ప్యానెల్ ను పోలి ఉంటుంది. |
06:25 | మనము తదుపరి ట్యుటోరియల్‌లో Object ప్యానెల్ వివరాలను చూస్తాము. |
06:30 | ఇప్పుడు, అదనపు ప్యానెల్ ను దాచిపెట్టి, default 3D view కు వెళ్దాము. |
06:37 | మీ mouse cursorను అదనపు ఆబ్జెక్ట్ Transformప్యానెల్ యొక్క ఎడమ అంచుకు తరలించండి. |
06:44 | ఒక డబుల్-హెడేడ్ బాణం గుర్తు కనిపిస్తుంది. |
06:48 | మీ mouse ను లెఫ్ట్ -క్లిక్ చేసి,కుడివైపుకు లాగండి. |
06:52 | అదనపు object Transform ప్యానెల్ మరొకసారి దాచబడును. |
06:59 | మీరు ఈ ప్యానెల్ ను దాచడానికి లేదా కనిపించునట్లు చేయుటకు కీబోర్డ్ సత్వరమార్గం Nను ఉపయోగించవచ్చు. |
07:07 | 3D వ్యూ గురించి మరింత తెలుసుకోవడానికి, ట్యుటోరియల్ Types of Windows - 3D view అనే ట్యుటోరియల్ ను చూడండి. |
07:18 | రెడ్ బాక్స్ చే మూయబడిన ప్రాంతం Info ప్యానెల్. |
07:23 | ఇది మన Blender interface లో ఉన్నతమైన ప్యానెల్. Info ప్యానెల్ ప్రధాన మెనూను కలిగి ఉంది. |
07:33 | File పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
07:36 | ఈ మెనూ ఒక కొత్త ఫైల్‌ను సృష్టించడం, ఇప్పటికే ఉన్న ఫైల్‌ను తెరవడం, ఫైల్‌ను సేవ్ చేయడం, User Preferences, లేదా importing or exporting a file మొదలైన ఎంపికలు కలిగియున్నది. |
07:57 | Add పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
08:00 | ఇదే object repository. |
08:04 | ఈ మెనూని ఉపయోగించి 3D వ్యూకు కొత్త వస్తువులు చేర్చగలము. |
08:10 | కీబోర్డ్ సత్వరమార్గం కోసం, Shift & A నొక్కండి. |
08:18 | ఇప్పుడు, 3Dవ్యూకు ఒక ప్లేన్ ను చేర్చండి. |
08:23 | 3D cursor ను తరలించడానికి తెరపై ఎక్కడైనా లెఫ్ట్ క్లిక్ చేయండి. |
08:29 | నేను ఈ స్థానాన్నిఎంచుకుంటాను. |
08:34 | ADD మెను ను పైకి తీసుకురావడానికి Shift & A ను నొక్కండి. |
08:39 | Mesh. లెఫ్ట్ క్లిక్ plane. |
08:44 | 3D కర్సర్ స్థానం వద్ద 3D వ్యూ కు ఒక కొత్త plane జోడించబడింది. |
08:51 | 3D కర్సర్ గురించి తెలుసుకోవడానికి, Navigation – 3D cursor ట్యుటోరియల్ ను చూడండి |
09:00 | అదే విధంగా, మీరు 3D వ్యూకు మరికొన్ని ఆబ్జక్ట్స్ ను జోడించడానికి ప్రయత్నించవచ్చు. |
09:13 | ఇప్పుడు Info ప్యానెల్ కి వెళ్దాము. |
09:16 | Render మెనూను తెరవడానికి Render పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
09:21 | రెండర్ నందు render image, render animation, show or hide render view లేదా render view వంటి ఎంపికలు ఉన్నాయి. |
09:34 | Render settings తరువాతి ట్యుటోరియల్‌లో వివరాలు వివరించబడతాయి. |
09:40 | Info Panel గురించి మరింత తెలుసుకోవడానికి, Type of Windows - File Browser and Info Panel ట్యుటోరియల్ ను చూడండి. |
09:55 | ఎరుపు బాక్స్ కింద ఉన్న ప్రాంతం Outliner ప్యానెల్. |
10:00 | ఇది Blender interface యొక్క కుడి ఎగువ మూలలో ఉంది. |
10:07 | Outliner 3D view లో ఉన్న అన్ని వస్తువుల జాబితాను ఇస్తుంది. |
10:14 | Outliner గురించి మరింత తెలుసుకోవడానికి, Types of Windows - Outliner ట్యుటోరియల్ ను చూడండి. |
10:26 | ఎరుపు బాక్స్ లోపల ఉన్నది properties విండో. |
10:31 | ఈ విండోలో పెద్ద సంఖ్యలో tools మరియు settings కలిగి ఉన్న చాలా ప్యానెల్లు ఉన్నాయి. |
10:38 | బ్లెండర్లో పనిచేస్తున్నప్పుడు మనము ఈ ప్యానెల్లను అనేకసార్లు ఉపయోగిస్తాము. |
10:44 | Properties window బ్లెండర్ ఇంటర్ఫేస్ యొక్క దిగువ కుడి మూలలో, outliner విండో క్రిందన ఉంది, . |
10:53 | Properties window గురించి మరింత తెలుసుకోవడానికి, Types of Windows - Properties Part 1 and 2 ట్యుటోరియల్స్ ను చూడండి. |
11:06 | ఇది Timeline. |
11:10 | ఇది 3Dవ్యూ కు క్రిందన ఉంది. |
11:15 | ఇక్కడ, animation కొరకు frame range మనము చూడవచ్చు. |
11:21 | ఈ ఆకుపచ్చ నిలువు పంక్తి మీరు పనిచేస్తున్న ప్రస్తుత frame గురించి మీకు చెబుతుంది. |
11:28 | మీరు దీనిని, ఫ్రేమ్ పరిధిలో కదిలించవచ్చు. |
11:33 | లెఫ్ట్ -క్లిక్ చేసి, ఆకుపచ్చ రంగుని పట్టుకొని,. |
11:36 | ఇప్పుడు మీ mouseను తరలించండి. |
11:43 | frame నిర్ధారించడానికి క్లిక్ ను విడుదల చేయండి. |
11:50 | Start one, animation శ్రేణి యొక్క ప్రారంభ ప్రస్తావనను సూచిస్తుంది. |
11:58 | End 250 మన యానిమేషన్ శ్రేణి ముగింపు ఫ్రేమ్ ను సూచిస్తుంది. |
12:10 | ఇవి మన యానిమేషన్ కోసం playback ఎంపికలు. |
12:16 | Timeline గురించి మరింత తెలుసుకోవడానికి, Types of Windows - Timeline ట్యుటోరియల్ ను చూడండి. |
12:25 | కాబట్టి, ఇది Blender interface యొక్క సంక్షిప్త వివరణ. |
12:30 | డిఫాల్ట్ గా blender workspace లో ఉన్న అన్ని ఈ windows కాకుండా, |
12:35 | ఏ సమయంలో నైనా మెనూ నుండి ఎంపిక చేయగల ఇతర విండోస్ఉన్నాయి. |
12:42 | ఈ విండోస్ యొక్క వివరణాత్మక వివరణ, తరువాత ట్యుటోరియల్స్ లో అందించబడింది. |
12:51 | ఇప్పుడు, ప్రతీ objectను 3Dవ్యూ లో ఎంచుకోవడానికి ప్రయత్నించండి |
12:57 | 3D transform manipulatorను ఉపయోగించి, X Y మరియు Z దిశలలో cube ను తరలించండి. |
13:06 | view ట్యాబ్ ను Object Tools ప్యానెల్లో Translateను ఉపయోగించి అన్వేషించి, కెమెరాను 3D వ్యూలో తరలించండి. |
13:20 | ఈ ట్యుటోరియల్ ను Project Oscar మరియు ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో సృష్టించింది. |
13:28 | మరింత సమాచారము కింది లింకుల వద్ద అందుబాటులో ఉంది- |
13:33 | oscar.iitb.ac.in మరియు spoken-tutorial.org/NMEICT-Intro. |
13:47 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం - |
13:49 | స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహిస్తుంది. |
13:53 | ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
13:57 | మరిన్ని వివరాలకు, దయచేసి మమ్మల్ని సంప్రదించండి- contact@spoken-tutorial.org |
14:04 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు. |