Difference between revisions of "Java/C2/Relational-Operations/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 20: Line 20:
 
|-
 
|-
 
|  00:17
 
|  00:17
|ఈ టుటోరియల్ కొరకు, మనం ఉబంటు 11.0,JDK1.6 మరియు Eclipse 3.7 ఉపయోగిస్తున్నాం.
+
|ఈ టుటోరియల్ కొరకు, మనం ఉబంటు 11.0, JDK1.6 మరియు Eclipse 3.7 ఉపయోగిస్తున్నాం.
 
|-
 
|-
 
| 00:26
 
| 00:26
|ఈ టుటోరియల్ ను అనుసరించడానికి మీకు జావాలోని డాటాటైప్స్ పై అవగాహన ఉండాలి.
+
|ఈ టుటోరియల్ ను అనుసరించడానికి మీకు జావాలోని డాటాటైప్స్ పై అవగాహన ఉండాలి.
 
|-
 
|-
 
| 00:31
 
| 00:31
Line 44: Line 44:
 
|-
 
|-
 
| 00:56
 
| 00:56
|ఒకవేళ కండిషన్ వర్తిస్తే ఔట్పుట్ ట్రూ అవుతుంది.  
+
|ఒకవేళ కండిషన్ వర్తిస్తే ఔట్పుట్ ట్రూ అవుతుంది.  
 
|-
 
|-
 
| 00:59
 
| 00:59
Line 62: Line 62:
 
|-
 
|-
 
| 00:14
 
| 00:14
| greater than లేదా equal to
+
| greater than or equal to
 
|-
 
|-
 
| 01:15
 
| 01:15
| less than లేదా equal to
+
| less than or equal to
 
|-
 
|-
 
| 01:17
 
| 01:17
Line 77: Line 77:
 
|-
 
|-
 
|01:27   
 
|01:27   
|ఇక్కడ మనము  ‘ఎక్లిప్స్IDE’ మరియు  మిగిలినకోడ్ కి అవసరమైన స్కేలిటటన్ కలిగి ఉన్నాం.
+
|ఇక్కడ మనము  'ఎక్లిప్స్IDE' మరియు  మిగిలినకోడ్ కి అవసరమైన స్కేలిటటన్ కలిగి ఉన్నాం.
 
|-
 
|-
 
| 01:33
 
| 01:33
Line 89: Line 89:
 
|-
 
|-
 
| 01:47
 
| 01:47
|మూలపదం బూలియన్, బి ని డాటాటైప్ వేరియబుల్ గా ప్రకటిస్తుంది.
+
|మూలపదం బూలియన్, బి యొక్క డాటాటైప్ వేరియబుల్ గా ప్రకటిస్తుంది.
 
|-
 
|-
 
| 01:53
 
| 01:53
|మనం మన కండిషన్ యొక్క ఫలితాన్ని బిలో  నిల్వ చేద్దాం.
+
|మనం మన కండిషన్ యొక్క ఫలితాన్ని బిలో  నిల్వ చేద్దాం.
 
|-
 
|-
 
| 01:58
 
| 01:58
Line 107: Line 107:
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
|ఈ స్టేట్మెంట్, వేరియబుల్ విలువ 40 కంటే ఎక్కువగా ఉందా అని పరీక్షించి ఫలితాన్ని b లో నిల్వ చేయమని చెబుతుంది.
+
|ఈ స్టేట్మెంట్, వేరియబుల్ విలువ 40 కంటే ఎక్కువగా ఉందా అని పరీక్షించి, ఫలితాన్ని b లో నిల్వ చేయమని చెబుతుంది.
 
|-
 
|-
 
| 02:37
 
| 02:37
Line 113: Line 113:
 
|-
 
|-
 
| 02:41
 
| 02:41
|System dot out dot  println(b);
+
|System dot out dot  println(b);
 
|-
 
|-
 
| 02:49
 
| 02:49
Line 134: Line 134:
 
|-
 
|-
 
|03:24
 
|03:24
|ఈ విధంగా greater than గుర్తు ఒక విలువ వేరే విలువ కంటే ఎక్కువ నా కాదా అని పరీక్షించడానికి ఉపయోగిస్తారు.
+
|ఈ విధంగా greater than గుర్తును, ఒక విలువ వేరే విలువ కంటే ఎక్కువ నా కాదా అని పరీక్షించడానికి ఉపయోగిస్తారు.
 
|-
 
|-
 
|03:30
 
|03:30
|అదే విధంగా, less than గుర్తు ఒక విలువ వేరే వాటి కంటే తక్కువనా కాదా అని పరీక్షించడానికి ఉపయోగిస్తారు.
+
|అదే విధంగా, less than గుర్తును ఒక విలువ వేరే వాటి కంటే తక్కువనా కాదా అని పరీక్షించడానికి ఉపయోగిస్తారు.
 
|-
 
|-
 
|03:37
 
|03:37
Line 146: Line 146:
 
|-
 
|-
 
|03:48
 
|03:48
|సేవ్ చేసి రన్ చేయండి.
+
|సేవ్ చేసి, రన్ చేయండి.
 
|-
 
|-
 
|03:56
 
|03:56
Line 158: Line 158:
 
|-
 
|-
 
|  04:16
 
|  04:16
|మన ఔట్పుట్ అసత్యం.ఎందుకంటే మన కండిషన్  
+
|మన ఔట్పుట్ అసత్యం. ఎందుకంటే మన కండిషన్  
 
|-
 
|-
 
| 04:21
 
| 04:21
|weight less than 40 అనేది ట్రూ కాదు గనక.
+
|weight less than 40 అనేది సత్యం కాదు గనక.
 
|-
 
|-
 
| 04:25
 
| 04:25
|ఇప్పుడు ఒక విలువ ఇంకొక విలువకు సమానమేనాఅనేది ఎలా తనిఖీ చేయాలో చూద్దాం.
+
|ఇప్పుడు ఒక విలువ ఇంకొక విలువకు సమానమేనా అనేది ఎలా తనిఖీ చేయాలో చూద్దాం.
 
|-
 
|-
 
|  04:31
 
|  04:31
Line 173: Line 173:
 
|-
 
|-
 
| 04:41
 
| 04:41
|సేవ్ చేసి రన్ చేయండి.
+
|సేవ్ చేసి, రన్ చేయండి.
 
|-
 
|-
 
|  04:48
 
|  04:48
Line 200: Line 200:
 
|-
 
|-
 
| 05:30
 
| 05:30
|దాన్ని చేయడానికి మనం less than గుర్తు తో పాటు  equal to గుర్తు వాడుతాం.
+
|దాన్ని చేయడానికి మనం less than గుర్తుతో పాటు  equal to గుర్తు వాడుతాం.
 
|-
 
|-
 
| 05:35
 
| 05:35
|double equal toను less than equal toకు మార్చండి.
+
|double equal to ను less than equal toకు మార్చండి.
 
|-
 
|-
 
| 05:42
 
| 05:42
|సేవ్ చేసి రన్ చేయండి.
+
|సేవ్ చేసి, రన్ చేయండి.
 
|-
 
|-
 
|  05:50
 
|  05:50
|ఔట్పుట్ మనం అనుకున్నట్టుగానే ట్రూ వచ్చింది.
+
|ఔట్పుట్ మనం అనుకున్నట్టుగానే సత్యం వచ్చింది.
 
|-
 
|-
 
| 05:53  
 
| 05:53  
Line 245: Line 245:
 
|-
 
|-
 
| 07:04
 
| 07:04
|సేవ్ చేసి రన్ చేయండి.
+
|సేవ్ చేసి, రన్ చేయండి.
 
|-
 
|-
 
| 07:10
 
| 07:10
Line 322: Line 322:
 
|మంచి బాండ్ విడ్త్ లేదంటే,  డౌన్ లోడ్  చేసి చూడగలరు.
 
|మంచి బాండ్ విడ్త్ లేదంటే,  డౌన్ లోడ్  చేసి చూడగలరు.
 
|-
 
|-
|   09:36
+
| 09:36
 
|స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్:  
 
|స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్:  
 
|-
 
|-
Line 331: Line 331:
 
|ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇస్తుంది.  మరిన్ని వివరాలకు contact @spoken-tutorial.orgని సంప్రదించండి.  
 
|ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇస్తుంది.  మరిన్ని వివరాలకు contact @spoken-tutorial.orgని సంప్రదించండి.  
 
|-
 
|-
|   09:50
+
| 09:50
 
|స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం.
 
|స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం.
 
|-
 
|-

Revision as of 15:34, 20 September 2017

Time Narration
00:01 జావా లోని రిలేషనల్ ఆపరేటర్స్ అనే స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ టుటోరియల్ లో మీరు,
00:09 బూలియన్ డాటాటైప్,
00:10 రిలేషనల్ ఆపరేటర్స్ మరియు
00:12 రిలేషనల్ ఆపరేటర్స్ ద్వారా డాటా ను ఎలా పోల్చడం నేర్చుకుంటారు.
00:17 ఈ టుటోరియల్ కొరకు, మనం ఉబంటు 11.0, JDK1.6 మరియు Eclipse 3.7 ఉపయోగిస్తున్నాం.
00:26 ఈ టుటోరియల్ ను అనుసరించడానికి మీకు జావాలోని డాటాటైప్స్ పై అవగాహన ఉండాలి.
00:31 లేదంటే, తత్సంభంధ టుటోరియల్స్ కొరకు మా వెబ్సైట్ ను సంప్రదించండి.
00:39 రిలేషనల్ ఆపరేటర్స్ కండిషన్స్ ను పరిశీలించడానికి ఉపయోగిస్తారు.
00:43 వాటి ఔట్పుట్ ఒక బూలియన్ డాటాటైప్ వేరియబుల్.
00:48 బూలియన్ డాటాటైప్ ఒక బిట్ పరిమాణం కలిగి ఉంటుంది.
00:51 ఇది కేవలం రెండు విలువలని మాత్రమే నిల్వ చేస్తుంది.
00:54 ట్రూ లేదా ఫాల్స్.
00:56 ఒకవేళ కండిషన్ వర్తిస్తే ఔట్పుట్ ట్రూ అవుతుంది.
00:59 వర్తించకపోతే ఫాల్స్ అవుతుంది.
01:06 ఇది మనకు లభ్యమయ్యే రిలేషనల్ ఆపరేటర్ల జాబితా.
01:10 greater than
01:12 less than
01:13 equal to
00:14 greater than or equal to
01:15 less than or equal to
01:17 not equal to
01:19 మనం దీనిలో ప్రతి ఒక్కదాన్ని వివరంగా చూద్దాం.
01:22 ఎక్లిప్స్ కు మారండి.
01:27 ఇక్కడ మనము 'ఎక్లిప్స్IDE' మరియు మిగిలినకోడ్ కి అవసరమైన స్కేలిటటన్ కలిగి ఉన్నాం.
01:33 నేను BooleanDemo సృష్టించి దానికి మెయిన్ మెథడ్ జత చేశాను.
01:38 ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెషన్స్ జత చేద్దాం.
01:41 boolean b; అని టైప్ చేయండి.
01:47 మూలపదం బూలియన్, బి యొక్క డాటాటైప్ వేరియబుల్ గా ప్రకటిస్తుంది.
01:53 మనం మన కండిషన్ యొక్క ఫలితాన్ని బిలో నిల్వ చేద్దాం.
01:58 మనం ఒక వేరియబుల్ weightని నిర్వచించి, అది కండిషన్ సంతృప్తి చేస్తుందో లేదో అని చూద్దాం.
02:05 int weight equal to 45;
02:13 మనం weight విలువ 40 కంటే ఎక్కువగా ఉందేమో అని పరిశీలిద్దాం.
02:18 b equal to weight greater than 40;
02:28 ఈ స్టేట్మెంట్, వేరియబుల్ విలువ 40 కంటే ఎక్కువగా ఉందా అని పరీక్షించి, ఫలితాన్ని b లో నిల్వ చేయమని చెబుతుంది.
02:37 ఇప్పుడు 'b' విలువను ముద్రిద్దాం.
02:41 System dot out dot println(b);
02:49 సేవ్ చేసి రన్ చేయండి.
02:59 మనం ఔట్పుట్ సత్యం అని చూడవచ్చు.
03:02 ఒకవేళ విలువ 40 కన్నా తక్కువ ఉంటే ఏమవుతుందో చూద్దాం.
03:07 weight విలువను 30 గా మారుద్దాం.
03:12 సేవ్ చేసి రన్ చేయండి.
03:20 మనం అనుకున్నట్టుగా ఫలితం అసత్యం వచ్చింది.
03:24 ఈ విధంగా greater than గుర్తును, ఒక విలువ వేరే విలువ కంటే ఎక్కువ నా కాదా అని పరీక్షించడానికి ఉపయోగిస్తారు.
03:30 అదే విధంగా, less than గుర్తును ఒక విలువ వేరే వాటి కంటే తక్కువనా కాదా అని పరీక్షించడానికి ఉపయోగిస్తారు.
03:37 ఇప్పుడు greater than ను less than కు మారుద్దాం.
03:43 మనం విలువ 40 కంటే తక్కువ ఉందేమో అని పరీక్షిద్దామ్.
03:48 సేవ్ చేసి, రన్ చేయండి.
03:56 మనం అనుకున్నట్టుగా ఔట్పుట్ సత్యం గా వచ్చింది.
04:01 ఇప్పుడు weight విలువను 45 కు మర్చి ఔట్పుట్ చూద్దాం.
04:09 సేవ్ చేసి రన్ చేయండి.
04:16 మన ఔట్పుట్ అసత్యం. ఎందుకంటే మన కండిషన్
04:21 weight less than 40 అనేది సత్యం కాదు గనక.
04:25 ఇప్పుడు ఒక విలువ ఇంకొక విలువకు సమానమేనా అనేది ఎలా తనిఖీ చేయాలో చూద్దాం.
04:31 దాన్ని చేయడానికి మనం రెండు ఈక్వల్ గుర్తులను ఉపయోగిస్తాం.
04:35 less than గుర్తును double equal to కు మారుద్దాం.
04:41 సేవ్ చేసి, రన్ చేయండి.
04:48 ఔట్పుట్ అసత్యం అవడం మనం చూస్తాం. ఎందుకంటే, weight విలువ 40 కి సమానం కాదు.
04:55 ఇప్పుడు weight విలువను 40 కి మార్చి ఔట్పుట్ ను చూద్దాం.
05:01 సేవ్ చేసి రన్ చేయండి.
05:08 ఔట్పుట్ సత్యం అని మనం చూడవచ్చు.
05:12 ఈ విధంగా, double equal toను సమానాత్వాన్ని పరీక్షించడానికి ఉపయోగిస్తాము.
05:16 కానీ, జాగ్రత్తగా వచించాలి. ఎందుకంటే తరచూ కొందరు single equal to ను సమానాత్వాన్ని పరీక్షించడానికి ఉపయోగిస్తుంటారు.
05:22 దీనివల్ల అనవసరమైన తప్పులు దొర్లుతాయి.
05:26 తరువాత, less than or equal toను ఎలా పరీక్షించాలో చూద్దాం.
05:30 దాన్ని చేయడానికి మనం less than గుర్తుతో పాటు equal to గుర్తు వాడుతాం.
05:35 double equal to ను less than equal toకు మార్చండి.
05:42 సేవ్ చేసి, రన్ చేయండి.
05:50 ఔట్పుట్ మనం అనుకున్నట్టుగానే సత్యం వచ్చింది.
05:53 ఇప్పుడు weight విలువను మార్చి less than ను పరీక్షిద్దాం.
05:59 40 ని 30కు మార్చండి.
06:04 సేవ్ చేసి రన్ చేయండి.
06:14 weight 40 కి సమానం కాక పోయినా మనకు ఔట్పుట్ సత్యం అయింది. ఎందుకంటే అది 40కన్నా తక్కువ.
06:22 weight విలువ 40 కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుందో చూద్దాం.
06:27 50గా మార్చి, సేవ్ చేసి రన్ చేయండి.
06:39 ఔట్పుట్ అసత్యం అనేది మనం చూడవచ్చు. ఎందుకంటే weight అనేది 40 కి సమానంగాలేదు గనుక.
06:44 మరియు 40 కి తక్కువకూడా కాదు.
06:48 అదే విధంగా, మనం greater than గుర్తును equal to తో పాటుగా వాడి greater than లేదా equal to అవునా కాదా అని పరీక్షిద్దామ్.
06:55 ప్రయత్నించి చూద్దాం.
06:57 less than equal to ను greater than equal toకు మారుద్దాం.
07:04 సేవ్ చేసి, రన్ చేయండి.
07:10 ఔట్పుట్ సత్యం అని మనం చూడవచ్చు. ఎందుకంటే weight 40 కంటే ఎక్కువ గనక.
07:16 weight విలువను 40 కన్నా తక్కువకి అంటే 30 కి మారుద్దాం.
07:25 సేవ్ చేసి రన్ చేయండి.
07:32 మనకు అసత్యం అని వస్తుంది. ఎందుకంటే weight అనేది 40 కన్నా ఎక్కువా లేదా 40 కి సమానం కాదు గనుక.
07:39 తర్వాత, not equal to ను ఎలా పరీక్షించాలో చూద్దాం.
07:46 ఇది exclamation mark మరియు దాని తో పాటు ఈక్వల్ ఉపయోగించి చేస్తారు.
07:53 greater than ను exclamationకి మార్చాలి.
07:59 ఈ స్టేట్మెంట్, weight is not equal to 40 అవునోకాదో పరీక్షించి ఫలితాన్ని b లో నిల్వ చేయమని చెబుతుంది.
08:08 సేవ్ చేసి రన్ చేయండి.
08:16 ఔట్పుట్ సత్యం అని మనం చూడవచ్చు. ఎందుకంటే weight విలువ 40 కి సమానం కాదు.
08:23 weight విలువను 40 కి మార్చి ఔట్పుట్ చూద్దాం.
08:28 30 ని 40 గా మార్చండి.
08:31 సేవ్ చేసి రన్ చేయండి.
08:38 మనకు అసత్యం అని వస్తుంది. ఎందుకంటే మన కండిషన్ weight not equal to 40 అనేది అసత్యం.
08:45 not equal కండిషన్ equal to కి వ్యతిరేకం అనుకోవచ్చు.
08:50 ఈ విధంగా మనం రిలేషనల్ ఆపరేటర్స్ ను జావా లో డాటా పోల్చడానికి ఉపయోగిస్తాం.
08:58 దీనితో, ఈ టుటోరియల్ ముగింపుకు వచ్చాము.
09:01 ఈ టుటోరియల్ లో మనం; బూలియన్ దాటాటైప్
09:06 రిలేషనల్ ఆపరేటర్స్ మరియు
09:08 రిలేషనల్ ఆపరేటర్స్ ఉపయోగించి డాటా ను ఎలా పోల్చడం నేర్చుకున్నాము.
09:13 ఈ టుటోరియల్ కు సంభందించిన ఒక అసైన్మెంట్, ఇక్కడ చూపిన రెండు expressions సమానమేనా కాదా చుడండి.
09:23 స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకోసం
09:23 ఈ క్రింది లింక్ లో గల వీడియో చూడండి.
09:28 ఇది స్పోకన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
09:31 మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
09:36 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్:
09:38 స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది.
09:40 ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇస్తుంది. మరిన్ని వివరాలకు contact @spoken-tutorial.orgని సంప్రదించండి.
09:50 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం.
09:54 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
10:00 దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ ఎన్ ఎం ఈ ఐసి టి హైఫన్ ఇంట్రో
10:05 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష మరియు మాధురి గణపతి. నేను ఉదయ లక్ష్మి పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya