Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Outliner/Telugu"
From Script | Spoken-Tutorial
Line 6: | Line 6: | ||
||00:03 | ||00:03 | ||
|| Blender tutorials సిరీస్ కు స్వాగతం. | || Blender tutorials సిరీస్ కు స్వాగతం. | ||
− | |||
|- | |- | ||
||00:07 | ||00:07 | ||
− | ||ఈ ట్యుటోరియల్ | + | ||ఈ ట్యుటోరియల్, Blender 2.59 లో Outliner window గురించి వివరిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
||00:16 | ||00:16 | ||
− | ||ఈ లిపి స్నేహ | + | ||ఈ లిపి స్నేహ Deorukhkar మరియు Bhanu Prakashమరియు మోనిషా బెనర్జీ చే సవరించబడింది. |
− | + | ||
|- | |- | ||
||00:28 | ||00:28 | ||
− | ||ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత మనము | + | ||ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత మనము, |
− | + | ||
|- | |- | ||
||00:33 | ||00:33 | ||
− | || | + | ||Outliner window గురించి, |
|- | |- | ||
||00:36 | ||00:36 | ||
− | || | + | || Outliner window లో Eye, arrow మరియు camera icons గురించి మరియు |
|- | |- | ||
||00:43 | ||00:43 | ||
− | || | + | || Outliner window లో display menu గురించి నేర్చుకుంటాము. |
|- | |- | ||
||00:49 | ||00:49 | ||
− | || | + | || Blender interface యొక్క ప్రాధమిక అంశాలు గురించి మీకు తెలుసు అని నేను అనుకుంటాను. |
|- | |- | ||
||00:54 | ||00:54 | ||
− | ||లేకపోతే, దయచేసి మా మునుపటి | + | ||లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్ Basic Description of the Blender Interface ను చూడండి. |
|- | |- | ||
||01:03 | ||01:03 | ||
− | || | + | ||Outliner అనేది బ్లెండర్లో data యొక్క ఒక flowchart జాబితా. |
− | + | ||
|- | |- | ||
||01:09 | ||01:09 | ||
− | ||డిఫాల్ట్ గా, ఇది Blender Interface | + | ||డిఫాల్ట్ గా, ఇది Blender Interface యొక్క ఎగువ కుడి మూలలో ఉంది. |
− | + | ||
|- | |- | ||
||01:15 | ||01:15 | ||
− | ||అవుట్ లైనర్ విండో | + | ||అవుట్ లైనర్ విండో ను resize చేద్దాం. |
− | + | ||
|- | |- | ||
||01:20 | ||01:20 | ||
− | ||దిగువ అంచుపై లెఫ్ట్ క్లిక్ చేసి దాన్ని క్రిందికి లాగండి. | + | ||దిగువ అంచుపై లెఫ్ట్ క్లిక్ చేసి, దాన్ని క్రిందికి లాగండి. |
− | + | ||
|- | |- | ||
||01:26 | ||01:26 | ||
− | ||ఎడమఅంచున లెఫ్ట్ క్లిక్ చేసి ఎడమ వైపుకు లాగండి. | + | ||ఎడమఅంచున కూడా లెఫ్ట్ క్లిక్ చేసి ఎడమ వైపుకు లాగండి. |
− | + | ||
|- | |- | ||
||01:36 | ||01:36 | ||
− | ||ఇప్పుడు Outliner | + | ||ఇప్పుడు Outliner windowలో ఉన్న ఎంపికలను మనం మరింత స్పష్టంగా చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
||01:41 | ||01:41 | ||
− | ||బ్లెండర్ విండోస్ ఎలా పునఃపరిమాణం | + | ||బ్లెండర్ విండోస్ ఎలా పునఃపరిమాణం చెయ్యాలో తెలుసుకోవడానికి , మన ట్యుటోరియల్- |
|- | |- | ||
||01:47 | ||01:47 | ||
− | || How to Change Window Types in Blender | + | || How to Change Window Types in Blender ను చూడండి. |
|- | |- | ||
||01:59 | ||01:59 | ||
− | || | + | ||View పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
||02:03 | ||02:03 | ||
− | ||ఇక్కడ వివిధ ఎంపికలు ఉన్నాయి- | + | ||ఇక్కడ వివిధ ఎంపికలు ఉన్నాయి - అవి |
− | + | ||
|- | |- | ||
||02:06 | ||02:06 | ||
Line 85: | Line 73: | ||
|- | |- | ||
||02:09 | ||02:09 | ||
− | || | + | || Show Active , |
|- | |- | ||
Line 97: | Line 85: | ||
|- | |- | ||
||02:17 | ||02:17 | ||
− | || Duplicate area into New window | + | || Duplicate area into New window మరియు Toggle full screen. |
|- | |- | ||
||02:25 | ||02:25 | ||
− | || | + | || Show Restriction Columns ఎంపికను డియాక్టివేట్ చేయండి. |
|- | |- | ||
||02:30 | ||02:30 | ||
− | ||ఇది outliner విండో యొక్క కుడి మూలలో ఉన్న అన్ని వీక్షించదగిన, ఎంచుకోదగిన మరియు renderable ఎంపికలను | + | ||ఇది outliner విండో యొక్క కుడి మూలలో ఉన్న అన్ని వీక్షించదగిన, ఎంచుకోదగిన మరియు renderable ఎంపికలను దాచివేస్తుంది. |
− | + | ||
|- | |- | ||
||02:42 | ||02:42 | ||
− | ||మళ్ళీ, | + | ||మళ్ళీ, View పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
||02:46 | ||02:46 | ||
− | ||వీక్షించదగిన, ఎంచుకోదగిన మరియు రెండర్ చేయదగిన ఎంపికలని | + | ||వీక్షించదగిన, ఎంచుకోదగిన మరియు రెండర్ చేయదగిన ఎంపికలని చూచుటకు Show Restriction Columns ఎంపికను యాక్టివేట్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
||02:56 | ||02:56 | ||
− | || Outliner | + | || Outliner windowలో Cube కు ఎడమ వైపున గల plus గుర్తు ను లెఫ్ట్ క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
||03:03 | ||03:03 | ||
− | ||ఒక | + | ||ఒక cascade జాబితా కనిపిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
||03:05 | ||03:05 | ||
− | ||ఇది ఎంచుకున్న | + | ||ఇది ఎంచుకున్న object యొక్క లక్షణాల జాబితాను చూపుతుంది. |
− | + | ||
|- | |- | ||
||03:11 | ||03:11 | ||
− | ||మనం వీటిని | + | ||మనం వీటిని తరువాత ట్యుటోరియల్ లో వివరాలు చర్చించుకుంటాం. |
− | + | ||
|- | |- | ||
||03:16 | ||03:16 | ||
− | || | + | ||Eye మీ ఆబ్జెక్ట్ ని 3D view లో చూపించవచ్చు లేదా దాచవచ్చు. |
− | + | ||
|- | |- | ||
||03:24 | ||03:24 | ||
− | ||ఉదాహరణకు, | + | ||ఉదాహరణకు, cube యొక్క eye గుర్తు పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
||03:29 | ||03:29 | ||
− | || | + | || cube ఇకపై 3D view లో కనిపించదు. |
− | + | ||
|- | |- | ||
||03:35 | ||03:35 | ||
− | ||మళ్ళీ | + | ||మళ్ళీ cube యొక్క eye గుర్తు పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
||03:41 | ||03:41 | ||
− | ||ఇప్పుడు, | + | ||ఇప్పుడు, క్యూబ్ ను 3D- వ్యూలో చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
||03:48 | ||03:48 | ||
− | || Arrow | + | || Arrow మీ objectను 3D- వ్యూలో ఎంచుకోదగినదిగా లేదా ఎంచుకోలేనిదిగా చేస్తుంది. |
|- | |- | ||
||03:56 | ||03:56 | ||
− | ||ఉదాహరణకు, | + | ||ఉదాహరణకు, cube యొక్క arrow పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
||04:02 | ||04:02 | ||
− | ||3D-view | + | ||3D-view లో cube రైట్ క్లిక్ చేయండి. ఇక క్యూబ్ ఎంచుకోబడదు. |
− | + | ||
|- | |- | ||
||04:10 | ||04:10 | ||
− | ||మళ్ళీ, | + | ||మళ్ళీ, Outliner విండోలో క్యూబ్ యొక్క arrow పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
||04:17 | ||04:17 | ||
− | ||3D-view | + | ||3D-view లో cube పై రైట్ క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
||04:21 | ||04:21 | ||
||క్యూబ్ ఇప్పుడు ఎంపిక చేయబడుతుంది. | ||క్యూబ్ ఇప్పుడు ఎంపిక చేయబడుతుంది. | ||
− | |||
|- | |- | ||
||04:28 | ||04:28 | ||
− | || | + | ||Camera మీ వస్తువును రెండర్ లేదా నాన్-రెండర్ చేయగలదు. |
− | + | ||
|- | |- | ||
||04:34 | ||04:34 | ||
− | ||క్యూబ్ | + | ||క్యూబ్ యొక్క Cameraపై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
||04:38 | ||04:38 | ||
− | ||దృశ్యాన్ని ప్రదర్శించడానికి మీ కీబోర్డ్ పై | + | ||దృశ్యాన్ని ప్రదర్శించడానికి మీ కీబోర్డ్ పై f12 ను నొక్కండి . |
− | + | ||
|- | |- | ||
||04:46 | ||04:46 | ||
− | || | + | || cube రెండర్లో కనిపించదు. |
− | + | ||
|- | |- | ||
||04:51 | ||04:51 | ||
− | ||3D-view కు తిరిగి | + | ||3D-view కు తిరిగి వెళ్ళడానికి మీ కీబోర్డ్ పై Esc కీ నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
||04:56 | ||04:56 | ||
− | ||మళ్ళీ, | + | ||మళ్ళీ, Outliner విండోలో క్యూబ్ యొక్క Camera పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
||05:03 | ||05:03 | ||
− | || దృశ్యాన్ని ప్రదర్శించడానికి | + | || దృశ్యాన్ని ప్రదర్శించడానికి f12ను నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
||05:09 | ||05:09 | ||
||ఇప్పుడు క్యూబ్ ను రెండర్ లో చూడవచ్చు. | ||ఇప్పుడు క్యూబ్ ను రెండర్ లో చూడవచ్చు. | ||
− | |||
|- | |- | ||
||05:15 | ||05:15 | ||
− | ||3D-view కు తిరిగి | + | ||3D-view కు తిరిగి వెళ్ళడానికి Esc నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
||05:21 | ||05:21 | ||
− | || Outliner window | + | || Outliner window లో Search bar పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
||05:28 | ||05:28 | ||
− | ||ఒకవేళ మీ | + | ||ఒకవేళ మీ scene బహుళ ఆబ్జెక్ట్ లు కలిగి ఉంటే, ఈ శోధన సాధనం scene లో ఒకేవిధమైన ఆబ్జెక్ట్ సమూహాలను లేదా ఒక నిర్దిష్ట ఆబ్జెక్ట్ ను ఫిల్టర్ చేయడానికి సహాయపడుతుంది. |
− | + | ||
|- | |- | ||
||05:40 | ||05:40 | ||
− | || Outliner window యొక్క ఎగువ ఎడమ మూలలో | + | || Outliner window యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్నScene, మీ Blender scene నందు గల అబ్జక్ట్స్ మరియు వాటి సంబంధిత అంశాలలోని అన్ని మూలకాలను జాబితా గా చేస్తుంది. |
|- | |- | ||
||05:51 | ||05:51 | ||
− | || | + | || All Scenes పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
||05:55 | ||05:55 | ||
− | ||ఈ డ్రాప్-డౌన్ జాబితా | + | ||ఈ డ్రాప్-డౌన్ జాబితా ఒక display menu . |
|- | |- | ||
||05:59 | ||05:59 | ||
− | ||ఇది | + | ||ఇది Outliner panel కోసం ప్రదర్శన ఎంపికలను కలిగి ఉంటుంది. |
|- | |- | ||
||06:04 | ||06:04 | ||
− | || | + | ||Current Scene పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
||06:08 | ||06:08 | ||
− | ||మీరు Outliner | + | ||మీరు Outliner windowలో జాబితా చేయబడిన ప్రస్తుత scene లో ఉన్న అన్ని వస్తువులను చూడవచ్చు. |
|- | |- | ||
||06:18 | ||06:18 | ||
− | ||ప్రదర్శన మెనుని తెరవడానికి | + | ||ప్రదర్శన మెనుని తెరవడానికి Current Scene ను లెఫ్ట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
||06:26 | ||06:26 | ||
− | || | + | || Visible Layers పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
||06:30 | ||06:30 | ||
− | || | + | ||active లేయర్ లేదా లేయర్లలో ఉన్న అన్ని వస్తువులు Outliner window లో జాబితాగా చేయబడ్డాయి. |
− | + | ||
|- | |- | ||
||06:38 | ||06:38 | ||
− | ||తరువాత ట్యుటోరియల్లో | + | ||తరువాత ట్యుటోరియల్లో Layers గురించి మరింత వివరంగా తెలుసుకుంటాం. |
− | + | ||
|- | |- | ||
||06:44 | ||06:44 | ||
− | || | + | ||డిస్ప్లే మెనూను తెరవడానికి Visible Layersపై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
||06:52 | ||06:52 | ||
− | || | + | || Selected పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
||06:55 | ||06:55 | ||
− | || | + | ||Outliner 3D-వ్యూలో ఎంపిక చేయబడిన ఆ వస్తువును మాత్రమే జాబితా చేస్తుంది. |
− | + | ||
|- | |- | ||
||07:04 | ||07:04 | ||
− | ||ప్రదర్శన మెనుని తెరవడానికి | + | ||ప్రదర్శన మెనుని తెరవడానికి Selected పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
||07:09 | ||07:09 | ||
− | || | + | || Active పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
||07:12 | ||07:12 | ||
− | ||Outliner 3D-view లో కేవలం ఇటీవల ఎంచుకున్న | + | ||Outliner, 3D-view లో కేవలం, ఇటీవల ఎంచుకున్న వస్తువును మాత్రమే జాబితాగా చేస్తుంది. |
− | + | ||
|- | |- | ||
||07:22 | ||07:22 | ||
− | || | + | || display menuను తెరవడానికి Active పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
||07:28 | ||07:28 | ||
− | || | + | || Same Types పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
||07:31 | ||07:31 | ||
− | ||పేరు సూచించినట్లుగా, | + | ||పేరు సూచించినట్లుగా, Same Type ఎంపిక ఒకే వర్గానికి చెందిన అన్ని ఆబ్జక్టు లను Outliner window లో జాబితాగా చేస్తుంది. |
− | + | ||
|- | |- | ||
||07:41 | ||07:41 | ||
− | ||ఉదాహరణకు, | + | ||ఉదాహరణకు, cube డిఫాల్ట్ గా 3D- వ్యూలో ఎంపిక చేయబడింది. |
− | + | ||
|- | |- | ||
||07:47 | ||07:47 | ||
− | ||కాబట్టి Outliner | + | ||కాబట్టి Outliner, scene లో అన్ని mesh objectsను జాబితాగా చేస్తుంది. |
− | + | ||
|- | |- | ||
||07:51 | ||07:51 | ||
− | ||ఈ సందర్భంలో, క్యూబ్ అనేది | + | ||ఈ సందర్భంలో, క్యూబ్ అనేది sceneలో ఒక mesh object మాత్రమే. |
− | + | ||
|- | |- | ||
||07:58 | ||07:58 | ||
− | || | + | || mesh objects గురించి మరింత వివరంగా బ్లెండర్ యొక్క ఆధునిక ట్యుటోరియల్, Animation లో గురించి తెలుసుకుందాం. |
− | + | ||
|- | |- | ||
||08:08 | ||08:08 | ||
− | || display menu | + | || display menu ను తెరవడానికి Same Types పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
||08:14 | ||08:14 | ||
− | || | + | || Groups, scene లోని అన్ని సమూహ వస్తువులను జాబితాగా చేస్తుంది. |
|- | |- | ||
||08:20 | ||08:20 | ||
Line 321: | Line 268: | ||
|- | |- | ||
||08:27 | ||08:27 | ||
− | ||కాబట్టి, ఇది | + | ||కాబట్టి, ఇది outliner window యొక్క విచ్ఛేదం. |
|- | |- | ||
||08:32 | ||08:32 | ||
− | ||బహుళ వస్తువులను కలిగి ఉన్న ఒక పెద్ద | + | ||బహుళ వస్తువులను కలిగి ఉన్న ఒక పెద్ద సీన్ తో పని చేస్తున్నప్పుడు, సీన్లో ఉన్న ప్రతి వస్తువును ట్రాక్ చేయడానికి Outliner విండో సాధనం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. |
− | + | ||
|- | |- | ||
||08:45 | ||08:45 | ||
− | ||ఇప్పుడు, కొత్త | + | ||ఇప్పుడు, కొత్త ఫైలును సృష్టించి, Outliner లో ఎంపిక చేయబడిన వాటిని జాబితా గా చేసి, క్యూబ్ ని అన్ రెండబుల్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
||08:58 | ||08:58 | ||
− | ||ఈ ట్యుటోరియల్ | + | ||ఈ ట్యుటోరియల్ Project Oscar ద్వారా సృష్టించబడింది మరియు NMEICT ద్వారా మద్దత్తు చేయబడింది. |
|- | |- | ||
||09:07 | ||09:07 |
Revision as of 15:17, 19 September 2017
Time | Narration |
00:03 | Blender tutorials సిరీస్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్, Blender 2.59 లో Outliner window గురించి వివరిస్తుంది. |
00:16 | ఈ లిపి స్నేహ Deorukhkar మరియు Bhanu Prakashమరియు మోనిషా బెనర్జీ చే సవరించబడింది. |
00:28 | ఈ ట్యుటోరియల్ చూసిన తర్వాత మనము, |
00:33 | Outliner window గురించి, |
00:36 | Outliner window లో Eye, arrow మరియు camera icons గురించి మరియు |
00:43 | Outliner window లో display menu గురించి నేర్చుకుంటాము. |
00:49 | Blender interface యొక్క ప్రాధమిక అంశాలు గురించి మీకు తెలుసు అని నేను అనుకుంటాను. |
00:54 | లేకపోతే, దయచేసి మా మునుపటి ట్యుటోరియల్ Basic Description of the Blender Interface ను చూడండి. |
01:03 | Outliner అనేది బ్లెండర్లో data యొక్క ఒక flowchart జాబితా. |
01:09 | డిఫాల్ట్ గా, ఇది Blender Interface యొక్క ఎగువ కుడి మూలలో ఉంది. |
01:15 | అవుట్ లైనర్ విండో ను resize చేద్దాం. |
01:20 | దిగువ అంచుపై లెఫ్ట్ క్లిక్ చేసి, దాన్ని క్రిందికి లాగండి. |
01:26 | ఎడమఅంచున కూడా లెఫ్ట్ క్లిక్ చేసి ఎడమ వైపుకు లాగండి. |
01:36 | ఇప్పుడు Outliner windowలో ఉన్న ఎంపికలను మనం మరింత స్పష్టంగా చూడవచ్చు. |
01:41 | బ్లెండర్ విండోస్ ఎలా పునఃపరిమాణం చెయ్యాలో తెలుసుకోవడానికి , మన ట్యుటోరియల్- |
01:47 | How to Change Window Types in Blender ను చూడండి. |
01:59 | View పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
02:03 | ఇక్కడ వివిధ ఎంపికలు ఉన్నాయి - అవి |
02:06 | Show Restriction Columns , |
02:09 | Show Active , |
02:11 | Show or Hide One level , |
02:14 | Show Hierarchy , |
02:17 | Duplicate area into New window మరియు Toggle full screen. |
02:25 | Show Restriction Columns ఎంపికను డియాక్టివేట్ చేయండి. |
02:30 | ఇది outliner విండో యొక్క కుడి మూలలో ఉన్న అన్ని వీక్షించదగిన, ఎంచుకోదగిన మరియు renderable ఎంపికలను దాచివేస్తుంది. |
02:42 | మళ్ళీ, View పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
02:46 | వీక్షించదగిన, ఎంచుకోదగిన మరియు రెండర్ చేయదగిన ఎంపికలని చూచుటకు Show Restriction Columns ఎంపికను యాక్టివేట్ చేయండి. |
02:56 | Outliner windowలో Cube కు ఎడమ వైపున గల plus గుర్తు ను లెఫ్ట్ క్లిక్ చేయండి. |
03:03 | ఒక cascade జాబితా కనిపిస్తుంది. |
03:05 | ఇది ఎంచుకున్న object యొక్క లక్షణాల జాబితాను చూపుతుంది. |
03:11 | మనం వీటిని తరువాత ట్యుటోరియల్ లో వివరాలు చర్చించుకుంటాం. |
03:16 | Eye మీ ఆబ్జెక్ట్ ని 3D view లో చూపించవచ్చు లేదా దాచవచ్చు. |
03:24 | ఉదాహరణకు, cube యొక్క eye గుర్తు పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
03:29 | cube ఇకపై 3D view లో కనిపించదు. |
03:35 | మళ్ళీ cube యొక్క eye గుర్తు పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
03:41 | ఇప్పుడు, క్యూబ్ ను 3D- వ్యూలో చూడవచ్చు. |
03:48 | Arrow మీ objectను 3D- వ్యూలో ఎంచుకోదగినదిగా లేదా ఎంచుకోలేనిదిగా చేస్తుంది. |
03:56 | ఉదాహరణకు, cube యొక్క arrow పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
04:02 | 3D-view లో cube రైట్ క్లిక్ చేయండి. ఇక క్యూబ్ ఎంచుకోబడదు. |
04:10 | మళ్ళీ, Outliner విండోలో క్యూబ్ యొక్క arrow పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
04:17 | 3D-view లో cube పై రైట్ క్లిక్ చేయండి. |
04:21 | క్యూబ్ ఇప్పుడు ఎంపిక చేయబడుతుంది. |
04:28 | Camera మీ వస్తువును రెండర్ లేదా నాన్-రెండర్ చేయగలదు. |
04:34 | క్యూబ్ యొక్క Cameraపై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
04:38 | దృశ్యాన్ని ప్రదర్శించడానికి మీ కీబోర్డ్ పై f12 ను నొక్కండి . |
04:46 | cube రెండర్లో కనిపించదు. |
04:51 | 3D-view కు తిరిగి వెళ్ళడానికి మీ కీబోర్డ్ పై Esc కీ నొక్కండి. |
04:56 | మళ్ళీ, Outliner విండోలో క్యూబ్ యొక్క Camera పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
05:03 | దృశ్యాన్ని ప్రదర్శించడానికి f12ను నొక్కండి. |
05:09 | ఇప్పుడు క్యూబ్ ను రెండర్ లో చూడవచ్చు. |
05:15 | 3D-view కు తిరిగి వెళ్ళడానికి Esc నొక్కండి. |
05:21 | Outliner window లో Search bar పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
05:28 | ఒకవేళ మీ scene బహుళ ఆబ్జెక్ట్ లు కలిగి ఉంటే, ఈ శోధన సాధనం scene లో ఒకేవిధమైన ఆబ్జెక్ట్ సమూహాలను లేదా ఒక నిర్దిష్ట ఆబ్జెక్ట్ ను ఫిల్టర్ చేయడానికి సహాయపడుతుంది. |
05:40 | Outliner window యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్నScene, మీ Blender scene నందు గల అబ్జక్ట్స్ మరియు వాటి సంబంధిత అంశాలలోని అన్ని మూలకాలను జాబితా గా చేస్తుంది. |
05:51 | All Scenes పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
05:55 | ఈ డ్రాప్-డౌన్ జాబితా ఒక display menu . |
05:59 | ఇది Outliner panel కోసం ప్రదర్శన ఎంపికలను కలిగి ఉంటుంది. |
06:04 | Current Scene పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
06:08 | మీరు Outliner windowలో జాబితా చేయబడిన ప్రస్తుత scene లో ఉన్న అన్ని వస్తువులను చూడవచ్చు. |
06:18 | ప్రదర్శన మెనుని తెరవడానికి Current Scene ను లెఫ్ట్ క్లిక్ చేయండి. |
06:26 | Visible Layers పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
06:30 | active లేయర్ లేదా లేయర్లలో ఉన్న అన్ని వస్తువులు Outliner window లో జాబితాగా చేయబడ్డాయి. |
06:38 | తరువాత ట్యుటోరియల్లో Layers గురించి మరింత వివరంగా తెలుసుకుంటాం. |
06:44 | డిస్ప్లే మెనూను తెరవడానికి Visible Layersపై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
06:52 | Selected పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
06:55 | Outliner 3D-వ్యూలో ఎంపిక చేయబడిన ఆ వస్తువును మాత్రమే జాబితా చేస్తుంది. |
07:04 | ప్రదర్శన మెనుని తెరవడానికి Selected పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
07:09 | Active పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
07:12 | Outliner, 3D-view లో కేవలం, ఇటీవల ఎంచుకున్న వస్తువును మాత్రమే జాబితాగా చేస్తుంది. |
07:22 | display menuను తెరవడానికి Active పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
07:28 | Same Types పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
07:31 | పేరు సూచించినట్లుగా, Same Type ఎంపిక ఒకే వర్గానికి చెందిన అన్ని ఆబ్జక్టు లను Outliner window లో జాబితాగా చేస్తుంది. |
07:41 | ఉదాహరణకు, cube డిఫాల్ట్ గా 3D- వ్యూలో ఎంపిక చేయబడింది. |
07:47 | కాబట్టి Outliner, scene లో అన్ని mesh objectsను జాబితాగా చేస్తుంది. |
07:51 | ఈ సందర్భంలో, క్యూబ్ అనేది sceneలో ఒక mesh object మాత్రమే. |
07:58 | mesh objects గురించి మరింత వివరంగా బ్లెండర్ యొక్క ఆధునిక ట్యుటోరియల్, Animation లో గురించి తెలుసుకుందాం. |
08:08 | display menu ను తెరవడానికి Same Types పై లెఫ్ట్ క్లిక్ చేయండి. |
08:14 | Groups, scene లోని అన్ని సమూహ వస్తువులను జాబితాగా చేస్తుంది. |
08:20 | ఇక్కడ కొన్ని ఇతర ఎంపికలు ఉన్నాయి, ఇవి మనం తరువాతి ట్యుటోరియల్స్ లో కవర్ చేస్తాము. |
08:27 | కాబట్టి, ఇది outliner window యొక్క విచ్ఛేదం. |
08:32 | బహుళ వస్తువులను కలిగి ఉన్న ఒక పెద్ద సీన్ తో పని చేస్తున్నప్పుడు, సీన్లో ఉన్న ప్రతి వస్తువును ట్రాక్ చేయడానికి Outliner విండో సాధనం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. |
08:45 | ఇప్పుడు, కొత్త ఫైలును సృష్టించి, Outliner లో ఎంపిక చేయబడిన వాటిని జాబితా గా చేసి, క్యూబ్ ని అన్ రెండబుల్ చేయండి. |
08:58 | ఈ ట్యుటోరియల్ Project Oscar ద్వారా సృష్టించబడింది మరియు NMEICT ద్వారా మద్దత్తు చేయబడింది. |
09:07 | దీనిపై మరింత సమాచారం క్రింది లింకులలో అందుబాటులో ఉంది |
09:12 | oscar.iitb.ac.in and spoken-tutorial.org/NMEICT-Intro. |
09:28 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్: |
09:30 | స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
09:34 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను కూడా ఇస్తుంది. |
09:38 | మరిన్ని వివరాల కోసం, దయచేసి మాకు వ్రాయండి - contact@spoken-tutorial.org |
09:45 | ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు. |