Difference between revisions of "Advance-C/C2/Storage-class-specifiers/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| Border=1 | '''Time''' | '''Narration''' |- | 00:01 | స్పోకెన్ ట్యుటోరియల్ లో స్టోరేజ్ క్లాస్ స్...")
 
Line 5: Line 5:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
| స్పోకెన్ ట్యుటోరియల్ లో స్టోరేజ్ క్లాస్ స్పెసిఫయర్స్ ఇన్ C అనే ట్యుటోరియల్ కు స్వాగతం .
+
|స్పోకెన్ ట్యుటోరియల్ లో స్టోరేజ్ క్లాస్ స్పెసిఫయర్స్ ఇన్ C అనే ట్యుటోరియల్ కు స్వాగతం.
 
|-
 
|-
 
| 00:07
 
| 00:07
| ఈ ట్యుటోరియల్ లో  మనం   స్టోరేజ్ క్లాస్ స్పెసిఫయర్స్ , auto కీవర్డ్ , static కీవర్డ్ , extern కీవర్డ్ , register కీవర్డ్   గురించి   ఒక ఉదాహరణ  తో నేర్చుకొంటాము.
+
|ఈ ట్యుటోరియల్ లో  మనం స్టోరేజ్ క్లాస్ స్పెసిఫయర్స్, auto కీవర్డ్, static కీవర్డ్, extern కీవర్డ్, register కీవర్డ్ గురించి ఒక ఉదాహరణతో నేర్చుకొంటాము.
 
|-
 
|-
 
| 00:22
 
| 00:22
|ఈ ట్యుటోరియల్ కోసం నేను ఉపయోగిస్తున్నది  Ubuntu OS వర్షన్  11.10 మరియు  Ubuntu పై   gcc   కంపైలర్ వర్షన్ 4.6.1.
+
|ఈ ట్యుటోరియల్ కోసం నేను ఉపయోగిస్తున్నది  Ubuntu OS వర్షన్  11.10 మరియు  Ubuntu పై gcc కంపైలర్ వర్షన్ 4.6.1.
 
|-
 
|-
 
| 00:34
 
| 00:34
| ఈ ట్యుటోరియల్ ను నేర్చుకొనుటకు , మీకు C ట్యుటోరియల్స్ గురించి తెలుసుండాలి.
+
| ఈ ట్యుటోరియల్ ను నేర్చుకొనుటకు, మీకు C ట్యుటోరియల్స్ గురించి తెలుసుండాలి.
 
|-
 
|-
 
| 00:41
 
| 00:41
|లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కోసం చూపిన మా వెబ్-సైట్ ను చూడండి .
+
|లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కోసం చూపిన మా వెబ్-సైట్ ను చూడండి.
 
|-
 
|-
 
| 00:47
 
| 00:47
| నేను స్టోరేజ్ క్లాస్ యొక్క పరిచయంతో మొదలు పెడతాను.
+
| నేను స్టోరేజ్ క్లాస్ యొక్క పరిచయంతో మొదలు పెడతాను.
 
|-
 
|-
 
| 00:52
 
| 00:52
| స్పెసిఫయర్స్ కంపైలర్ కు వేరియబుల్స్ ఎక్కడ స్టోర్ కావాలో ,
+
| స్పెసిఫయర్స్ కంపైలర్ కు వేరియబుల్స్ ఎక్కడ స్టోర్ కావాలో,
 
|-
 
|-
 
| 00:57
 
| 00:57
| ఎలా స్టోర్ కావాలో చెబుతుంది.
+
| ఎలా స్టోర్ కావాలో చెబుతుంది.
 
|-
 
|-
 
| 00:59
 
| 00:59
| అదేవిధంగా  వేరియబుల్స్ యొక్క ప్రారంభ విలువ మరియు
+
| అదేవిధంగా, వేరియబుల్స్ యొక్క ప్రారంభ విలువ మరియు
 
|-
 
|-
 
| 01:03
 
| 01:03
Line 35: Line 35:
 
|-
 
|-
 
| 01:06
 
| 01:06
| సింటాక్స్ : storage_specifier data_type variable _name
+
| సింటాక్స్: storage_specifier data_type variable _name.
 
|-
 
|-
 
| 01:13
 
| 01:13
| స్టోరేజ్ క్లాస్ స్పెసిఫయర్స్ లో రకాలు
+
| స్టోరేజ్ క్లాస్ స్పెసిఫయర్స్ లో రకాలు,
auto
+
 
static
+
autostatic, extern, register.
extern
+
register
+
 
|-
 
|-
 
| 01:21
 
| 01:21
Line 48: Line 46:
 
|-
 
|-
 
| 01:24
 
| 01:24
|auto కీవర్డ్   automatic  వేరియబుల్ ను డిక్లేర్ చేస్తుంది.
+
|auto కీవర్డ్ automatic  వేరియబుల్ ను డిక్లేర్ చేస్తుంది.
 
|-
 
|-
 
| 01:28
 
| 01:28
Line 54: Line 52:
 
|-
 
|-
 
| 01:30
 
| 01:30
| keywaords ఆటోమేటిక్ గా అసైన్ చేయబడవు.
+
| keywords ఆటోమేటిక్ గా అసైన్ చేయబడవు.
 
|-
 
|-
 
| 01:34
 
| 01:34
| మీరు డిక్లేర్ చేస్తున్నపుడు  తప్పనిసరిగా keywaords కు విలువలు అసైన్ చేయాలి.
+
| మీరు డిక్లేర్ చేస్తున్నపుడు  తప్పనిసరిగా keywords కు విలువలు అసైన్ చేయాలి.
 
|-
 
|-
 
| 01:39
 
| 01:39
| కీవర్డ్స్  యొక్క  స్టోరేజ్ స్పేస్ CPU మెమొరీ
+
| కీవర్డ్స్  యొక్క  స్టోరేజ్ స్పేస్ CPU మెమొరీ.
 
|-
 
|-
 
| 01:43
 
| 01:43
| మనము ఒక ప్రోగ్రాం తో చూద్దాం.  నేను ఎడిటర్ నందు కోడ్ టైప్  చేసి ఉంచాను. నేను ఇప్పుడు అది ఓపెన్ చేస్తాను.
+
| మనము ఒక ప్రోగ్రాంతో చూద్దాం.  నేను ఎడిటర్ నందు కోడ్ టైప్  చేసి ఉంచాను. నేను ఇప్పుడు అది ఓపెన్ చేస్తాను.
 
|-
 
|-
 
| 01:49
 
| 01:49
Line 69: Line 67:
 
|-
 
|-
 
| 01:54
 
| 01:54
|మనం increment() అను ఫంక్షన్ ను డిక్లేర్ చేశాము.   
+
|మనం increment() అను ఫంక్షన్ ను డిక్లేర్ చేశాము.   
 
|-
 
|-
 
|01:58
 
|01:58
| ఇది మన  main () ఫంక్షన్
+
|ఇది మన  main() ఫంక్షన్
 
|-
 
|-
 
| 02:00
 
| 02:00
| main () ఫంక్షన్  నందు increament() ఫంక్షన్ 4 సార్లు పిలువబడింది.   
+
|main() ఫంక్షన్  నందు increment() ఫంక్షన్ 4 సార్లు పిలువబడింది.   
 
|-
 
|-
 
| 02:06
 
| 02:06
| తరువాత return 0 కలదు.
+
|తరువాత return 0 కలదు.
 
|-
 
|-
 
| 02:10
 
| 02:10
| ఫంక్షన్ డెఫినిషన్ గురించి చూద్దాం.
+
|ఫంక్షన్ డెఫినిషన్ గురించి చూద్దాం.
 
|-
 
|-
 
| 02:14
 
| 02:14
|ఇక్కడ మనం i వేరియబుల్ ను  auto int గా డిక్లేర్ చేశాము. అది లోకల్ స్కోప్ కలిగియున్నది.
+
|ఇక్కడ మనం i వేరియబుల్ ను  auto int గా డిక్లేర్ చేశాము. అది లోకల్ స్కోప్ కలిగియున్నది.
 
|-
 
|-
 
| 02:21
 
| 02:21
Line 96: Line 94:
 
|-
 
|-
 
| 02:38
 
| 02:38
| కంపైల్ చేయుటకు  gcc space auto.c space hyphen o  space auto అని టైప్ చేసి , ఎంటర్ నొక్కండి.
+
| కంపైల్ చేయుటకు, gcc space auto.c space hyphen o  space auto అని టైప్ చేసి, ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
 
| 02:48
 
| 02:48
| dot slash auto'''అని టైప్ చెయ్యండి.
+
| dot slash auto అని టైప్ చెయ్యండి.
 
|-
 
|-
 
| 02:51
 
| 02:51
| వచ్చిన ఔట్పుట్ 0
+
| వచ్చిన ఔట్పుట్ 0
 
|-
 
|-
 
| 02:54
 
| 02:54
| తిరిగి మన ప్రోగ్రాం కు వద్దాం .
+
| తిరిగి మన ప్రోగ్రాంకు వద్దాం.
 
|-
 
|-
 
| 02:57
 
| 02:57
| ప్రోగ్రాం లో main కు పైన auto వెరియేబుల్ కు ప్రారంభవిలువ ను ఇద్దాం.
+
|ప్రోగ్రాం లో main కు పైన auto వెరియేబుల్ కు ప్రారంభవిలువ ను ఇద్దాం.
 
|-
 
|-
 
| 03:02
 
| 03:02
| నేను ఈ డిక్లరేషన్ మరియు ఇనీషియాలైసేషన్ ను ఇక్కడ నుండి కట్ చేసి పైన పేస్ట్ చేస్తానుమరియు save పై క్లిక్ చేస్తాను.
+
| నేను ఈ డిక్లరేషన్ మరియు ఇనీషియాలైసేషన్ ను ఇక్కడ నుండి కట్ చేసి పైన పేస్ట్ చేస్తాను మరియు save పై క్లిక్ చేస్తాను.
 
|-
 
|-
 
| 03:14
 
| 03:14
Line 126: Line 124:
 
|-
 
|-
 
| 03:37
 
| 03:37
| ఎర్రర్ ను సరిచేద్దాం. తిరిగి మన ప్రోగ్రాం లోనికి రండి.
+
| ఎర్రర్ ను సరిచేద్దాం. తిరిగి మన ప్రోగ్రాం లోనికి రండి.
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
Line 132: Line 130:
 
|-
 
|-
 
| 03:47
 
| 03:47
| save పై క్లిక్ చేసి టెర్మినల్ వద్ద ఎగ్జిక్యూట్ చెయ్యండి.
+
| save పై క్లిక్ చేసి, టెర్మినల్ వద్ద ఎగ్జిక్యూట్ చెయ్యండి.
 
|-
 
|-
 
| 03:52
 
| 03:52
| అప్-యారో కీ   ప్రెస్ చేసి ఇంతకు ముందు కమాండ్ ను పిలవండి.
+
| అప్-యారో కీ ప్రెస్ చేసి, ఇంతకు ముందు కమాండ్ ను పిలవండి.
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
Line 141: Line 139:
 
|-
 
|-
 
| 04:03
 
| 04:03
| అవును ఇది పనిచేస్తుంది వచ్చిన ఔట్పుట్ 0
+
| అవును ఇది పనిచేస్తుంది వచ్చిన ఔట్పుట్ 0.
 
|-
 
|-
 
| 04:07
 
| 04:07
Line 147: Line 145:
 
|-
 
|-
 
| 04:13
 
| 04:13
| ఇప్పుడు static వేరియబుల్ గురుంచి చూద్దాం.
+
| ఇప్పుడు static వేరియబుల్ గురుంచి చూద్దాం.
 
|-
 
|-
 
| 04:16
 
| 04:16
|ఇంత క్రితం ట్యుటోరియలోనే మనం static వేరియబుల్ గురించి చదువుకొనినను , నేను ఇక్కడ దానిగురించి సంక్షిప్తంగా వివరిస్తాను.
+
|ఇంత క్రితం ట్యుటోరియలో నే మనం static వేరియబుల్ గురించి చదువుకొనినను, నేను ఇక్కడ దానిగురించి సంక్షిప్తంగా వివరిస్తాను.
 
|-
 
|-
 
| 04:24
 
| 04:24
Line 156: Line 154:
 
|-
 
|-
 
| 04:28
 
| 04:28
| ప్రోగ్రాం కంట్రోల్ బ్లాక్ ను దాటిన తరువాత కూడా అవి నాశనం కావు.
+
| ప్రోగ్రాం కంట్రోల్ బ్లాక్ ను దాటిన తరువాత కూడా అవి నాశనం కావు.
 
|-
 
|-
 
| 04:35
 
| 04:35
Line 165: Line 163:
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
|ఒక ఉదాహరణ చూద్దాం. నేను అదే కోడ్ ఫైల్ ను ఎడిట్ చేస్తాను.
+
|ఒక ఉదాహరణ చూద్దాం. నేను అదే కోడ్ ఫైల్ ను ఎడిట్ చేస్తాను.
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
Line 171: Line 169:
 
|-
 
|-
 
| 04:54
 
| 04:54
|  Ctrl Shift మరియు S ఒకేసారి ప్రెస్ చెయ్యండి.
+
|  Ctrl, Shift మరియు S ఒకేసారి ప్రెస్ చెయ్యండి.
 
|-
 
|-
 
| 05:01
 
| 05:01
Line 177: Line 175:
 
|-
 
|-
 
|05:10
 
|05:10
| ఇప్పుడు నేను i యొక్క ఇనీషియాలైసేషన్  ను static int i equals to zeroకు మారుస్తాను. save పై క్లిక్ చెయ్యండి.
+
| ఇప్పుడు నేను i యొక్క ఇనిష్యాలైజెషన్ ను static int i equals to zeroకు మారుస్తాను. save పై క్లిక్ చెయ్యండి.
 
|-
 
|-
 
|05:23
 
|05:23
| ఏమి జరుగునో గమనించండి. టెర్మినల్ వద్ద ఫైల్ ను ఎగ్జిక్యూట్ చెయ్యండి.
+
| ఏమి జరుగునో గమనించండి. టెర్మినల్ వద్ద ఫైల్ ను ఎగ్జిక్యూట్ చెయ్యండి.
 
|-
 
|-
 
| 05:30
 
| 05:30
Line 186: Line 184:
 
|-
 
|-
 
| 05:41
 
| 05:41
| dot slash stat అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
| dot slash stat అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
 
| 05:46
 
| 05:46
| 0, 1, 2, 3 అని ఔట్పుట్ డిస్ప్లే అగును.
+
| 0, 1, 2, 3 అని ఔట్పుట్ డిస్ప్లే అగును.
 
|-
 
|-
 
| 05:51
 
| 05:51
| ఇది ఎందువలనంటే   static  వేరియబుల్స్  గ్లోబల్ వేరియబుల్స్ కాబట్టి
+
| ఇది ఎందువలనంటే static  వేరియబుల్స్  గ్లోబల్ వేరియబుల్స్ కాబట్టి
 
|-
 
|-
 
| 05:56
 
| 05:56
Line 207: Line 205:
 
|-
 
|-
 
| 06:17
 
| 06:17
|extern వేరియబుల్స్ యొక్క డెఫినిషన్ ''C''ప్రోగ్రాం లో ఎక్కడైనా ఉండవచ్చు.
+
|extern వేరియబుల్స్ యొక్క డెఫినిషన్ C ప్రోగ్రాం లో ఎక్కడైనా ఉండవచ్చు.
 
|-
 
|-
 
| 06:23
 
| 06:23
| extern వేరియబుల్స్ అప్రమేయంగా 0 తో ఇనీషియాలైజ్ చేయబడతాయి.
+
| extern వేరియబుల్స్ అప్రమేయంగా 0 తో ఇనీషియాలైజ్ చేయబడతాయి.
 
|-
 
|-
 
| 06:28
 
| 06:28
| అవి ప్రోగ్రాం నందు అన్ని ఫంక్షన్స్ లలో పొందబడును.
+
| అవి ప్రోగ్రాం నందు అన్ని ఫంక్షన్స్ లలో పొందబడును.
 
|-
 
|-
 
| 06:33
 
| 06:33
|ఇవి CPU మెమొరీ నందు స్టోర్ చేయబడతాయి  
+
|ఇవి CPU మెమొరీ నందు స్టోర్ చేయబడతాయి.
 
|-
 
|-
 
| 06:36
 
| 06:36
Line 222: Line 220:
 
|-
 
|-
 
| 06:38
 
| 06:38
| నేను ఎడిటర్ నందు కోడ్ టైప్  చేసి ఉంచాను. నేను ఇప్పుడు అది ఓపెన్  చేస్తాను.
+
|నేను ఎడిటర్ నందు కోడ్ టైప్  చేసి ఉంచాను. నేను ఇప్పుడు అది ఓపెన్  చేస్తాను.
 
|-
 
|-
 
| 06:42
 
| 06:42
Line 231: Line 229:
 
|-
 
|-
 
|06:54
 
|06:54
| ఇది మన main () ఫంక్షన్ .  ఈ main () ఫంక్షన్ నందు నేను ఒక extern integer వేరియబుల్  y ను డిక్లేర్ చేశాను.
+
| ఇది మన main () ఫంక్షన్.  ఈ main () ఫంక్షన్ నందు నేను ఒక extern integer వేరియబుల్  y ను డిక్లేర్ చేశాను.
 
|-
 
|-
 
|07:03
 
|07:03
|printf ()స్టేట్మెంట్ ను ఉపయోగించి x మరియు,y ల యొక్క విలువను ప్రదర్శిస్తాము. ఇది మన return స్టేట్మెంట్.
+
|printf() స్టేట్మెంట్ ను ఉపయోగించి x మరియు,y ల యొక్క విలువను ప్రదర్శిస్తాము. ఇది మన return స్టేట్మెంట్.
 
|-
 
|-
 
| 07:12
 
| 07:12
Line 240: Line 238:
 
|-
 
|-
 
| 07:18
 
| 07:18
| టెర్మినల్ కు వెళ్ళి , ouput ఏమిటో చూద్దాం.
+
| టెర్మినల్ కు వెళ్ళి, ouput ఏమిటో చూద్దాం.
 
|-
 
|-
 
| 07:24
 
| 07:24
| gcc space extern.c space hyphen o space ext అని టైప్ చేసి , ఎంటర్ నొక్కండి.
+
| gcc space extern.c space hyphen o space ext అని టైప్ చేసి, ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
 
| 07:35
 
| 07:35
| dot slash ext అని టైప్ చేసి , ఎంటర్ నొక్కండి.
+
| dot slash ext అని టైప్ చేసి, ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
 
| 07:40
 
| 07:40
| ఔట్పుట్ ఈ విధంగా ఉండును .
+
|ఔట్పుట్ ఈ విధంగా ఉండును.
 +
 
 
The value of x is 10
 
The value of x is 10
 +
 
The value of y is 50
 
The value of y is 50
 
|-
 
|-
Line 260: Line 260:
 
|-
 
|-
 
| 07:59
 
| 07:59
| కానీ స్టేట్మెంట్స్ జస్టిఫై చెయ్యాలి
 
 
|రెండు వాక్యాలు జస్టిఫై చేయబడ్డాయి.  
 
|రెండు వాక్యాలు జస్టిఫై చేయబడ్డాయి.  
 
|-
 
|-
 
| 08:02
 
| 08:02
| ఇప్పుడు register కీవర్డ్ గురించి చూద్దాం
+
| ఇప్పుడు register కీవర్డ్ గురించి చూద్దాం.
 
|-
 
|-
 
| 08:06
 
| 08:06
Line 270: Line 269:
 
|-
 
|-
 
| 08:13
 
| 08:13
| అవి మెయిన్ మెమొరీ నందు కాకుండా రిజిస్టర్ మెమొరీ నందు స్టోర్ అగును.
+
| అవి మెయిన్ మెమొరీ నందు కాకుండా రిజిస్టర్ మెమొరీ నందు స్టోర్ అగును.
 
|-
 
|-
 
| 08:19
 
| 08:19
Line 276: Line 275:
 
|-
 
|-
 
| 08:25
 
| 08:25
| అవి 16bit , 32bit, లేదా 64bit లలో ఉండును.
+
| అవి 16bit, 32bit, లేదా 64bit లలో ఉండును.
 
|-
 
|-
 
| 08:30
 
| 08:30
| ఒక ఉదాహరణను చూద్దాం. నేను ఎడిటర్ నందు కోడ్ టైప్  చేసి ఉంచాను. నేను ఇప్పుడు అది ఓపెన్ చేస్తాను.
+
| ఒక ఉదాహరణను చూద్దాం. నేను ఎడిటర్ నందు కోడ్ టైప్  చేసి ఉంచాను. నేను ఇప్పుడు అది ఓపెన్ చేస్తాను.
 
|-
 
|-
 
| 08:37
 
| 08:37
Line 285: Line 284:
 
|-
 
|-
 
| 08:42
 
| 08:42
| ఇక్కడ మనం ఒక register integer వారియేబుల్ ను డిక్లేర్ చేశాము .
+
|ఇక్కడ మనం ఒక register integer వారియేబుల్ ను డిక్లేర్ చేశాము.  
 
|-
 
|-
 
| 08:47
 
| 08:47
Line 291: Line 290:
 
|-
 
|-
 
|08:53
 
|08:53
| ఇది for లూప్ . అది i విలువను 1 నుండి 5 వరకు డిస్ప్లే చేయును.
+
| ఇది for లూప్. అది i విలువను 1 నుండి 5 వరకు డిస్ప్లే చేయును.
 
|-
 
|-
 
| 08:59
 
| 08:59
Line 300: Line 299:
 
|-
 
|-
 
| 09:07
 
| 09:07
| కంపైల్ చేయుటకు  gcc space register.c space hyphen o space register అని టైప్ చేసి ,   
+
| కంపైల్ చేయుటకు  gcc space register.c space hyphen o space register అని టైప్ చేసి,   
 
|-
 
|-
 
| 09:17
 
| 09:17
|ఎంటర్ నొక్కండి.   dot slash register అని టైప్   చేసి , ఎంటర్ నొక్కండి.   
+
|ఎంటర్ నొక్కండి. dot slash register అని టైప్ చేసి, ఎంటర్ నొక్కండి.   
 
|-
 
|-
 
| 09:25
 
| 09:25
| output ఈ క్రింది విధంగా డిస్ప్లే చేయబడుట చూడవచ్చు Values stored in register memory 1 2 3 4 5
+
| output ఈ విధంగా డిస్ప్లే చేయబడుట చూడవచ్చు Values stored in register memory 1 2 3 4 5.
 
|-
 
|-
 
| 09:34
 
| 09:34
|మనం  ట్యుటోరియల్  చివరకు వచ్చాము.  సంగ్రహంగా   
+
|మనం  ట్యుటోరియల్  చివరకు వచ్చాము.  సంగ్రహంగా,  
 
|-
 
|-
 
| 09:39
 
| 09:39
| ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకొన్నది. స్టోరేజ్ క్లాస్ స్పెసిఫయర్స్
+
|ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకొన్నది. స్టోరేజ్ క్లాస్ స్పెసిఫయర్స్,
auto కీవర్డ్
+
 
static కీవర్డ్
+
auto కీవర్డ్, static కీవర్డ్, extern కీవర్డ్, register కీవర్డ్.
extern కీవర్డ్
+
register కీవర్డ్
+
 
|-
 
|-
 
| 09:52
 
| 09:52
| అసైన్మెంట్ గా  మొదటి 5 సంఖ్యల మొత్తం కనుగొనుటకు ప్రోగ్రాం వ్రాయండి.
+
| అసైన్మెంట్ గా, మొదటి 5 సంఖ్యల మొత్తం కనుగొనుటకు ప్రోగ్రాం వ్రాయండి.
 
|-
 
|-
 
| 09:59
 
| 09:59
| ప్రోగ్రాం నందు auto మరియు static కీవర్డ్స్ ను డిక్లేర్ చేయుము.   
+
| ప్రోగ్రాం నందు auto మరియు static కీవర్డ్స్ ను డిక్లేర్ చేయుము.   
 
|-
 
|-
 
| 10:04
 
| 10:04
Line 328: Line 325:
 
|-
 
|-
 
| 10:07
 
| 10:07
|ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది .
+
|ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
 
|-
 
|-
 
| 10:11
 
| 10:11
|మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
|మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
|-
 
|-
 
| 10:16
 
| 10:16
Line 337: Line 334:
 
|-
 
|-
 
| 10:22
 
| 10:22
|ఆన్ లైన్  పరీక్ష లో  ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది. మరిన్ని  వివరాలకు , దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి.
+
|ఆన్ లైన్  పరీక్ష లో  ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.
 +
 
 +
మరిన్ని  వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి.
 
|-
 
|-
 
| 10:33
 
| 10:33
Line 349: Line 348:
 
|-
 
|-
 
| 10:52
 
| 10:52
|ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది  స్వామి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.
+
|ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది  స్వామి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.
 +
|-
 
|}
 
|}

Revision as of 10:33, 18 September 2017

Time Narration
00:01 స్పోకెన్ ట్యుటోరియల్ లో స్టోరేజ్ క్లాస్ స్పెసిఫయర్స్ ఇన్ C అనే ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం స్టోరేజ్ క్లాస్ స్పెసిఫయర్స్, auto కీవర్డ్, static కీవర్డ్, extern కీవర్డ్, register కీవర్డ్ గురించి ఒక ఉదాహరణతో నేర్చుకొంటాము.
00:22 ఈ ట్యుటోరియల్ కోసం నేను ఉపయోగిస్తున్నది Ubuntu OS వర్షన్ 11.10 మరియు Ubuntu పై gcc కంపైలర్ వర్షన్ 4.6.1.
00:34 ఈ ట్యుటోరియల్ ను నేర్చుకొనుటకు, మీకు C ట్యుటోరియల్స్ గురించి తెలుసుండాలి.
00:41 లేకపోతే సంబంధిత ట్యుటోరియల్స్ కోసం చూపిన మా వెబ్-సైట్ ను చూడండి.
00:47 నేను స్టోరేజ్ క్లాస్ యొక్క పరిచయంతో మొదలు పెడతాను.
00:52 స్పెసిఫయర్స్ కంపైలర్ కు వేరియబుల్స్ ఎక్కడ స్టోర్ కావాలో,
00:57 ఎలా స్టోర్ కావాలో చెబుతుంది.
00:59 అదేవిధంగా, వేరియబుల్స్ యొక్క ప్రారంభ విలువ మరియు
01:03 వేరియబుల్స్ యొక్క జీవిత కాలం గురించి చెబుతుంది.
01:06 సింటాక్స్: storage_specifier data_type variable _name.
01:13 స్టోరేజ్ క్లాస్ స్పెసిఫయర్స్ లో రకాలు,

auto, static, extern, register.

01:21 ముందుగా auto కీవర్డ్ తో మొదలు పెడదాం.
01:24 auto కీవర్డ్ automatic వేరియబుల్ ను డిక్లేర్ చేస్తుంది.
01:28 దానికి లోకల్ స్కోప్ ఉంటుంది.
01:30 keywords ఆటోమేటిక్ గా అసైన్ చేయబడవు.
01:34 మీరు డిక్లేర్ చేస్తున్నపుడు తప్పనిసరిగా keywords కు విలువలు అసైన్ చేయాలి.
01:39 కీవర్డ్స్ యొక్క స్టోరేజ్ స్పేస్ CPU మెమొరీ.
01:43 మనము ఒక ప్రోగ్రాంతో చూద్దాం. నేను ఎడిటర్ నందు కోడ్ టైప్ చేసి ఉంచాను. నేను ఇప్పుడు అది ఓపెన్ చేస్తాను.
01:49 మన ఫైల్ పేరు auto.c అని గమనించండి.
01:54 మనం increment() అను ఫంక్షన్ ను డిక్లేర్ చేశాము.
01:58 ఇది మన main() ఫంక్షన్
02:00 main() ఫంక్షన్ నందు increment() ఫంక్షన్ 4 సార్లు పిలువబడింది.
02:06 తరువాత return 0 కలదు.
02:10 ఫంక్షన్ డెఫినిషన్ గురించి చూద్దాం.
02:14 ఇక్కడ మనం i వేరియబుల్ ను auto int గా డిక్లేర్ చేశాము. అది లోకల్ స్కోప్ కలిగియున్నది.
02:21 తరువాత మనం printf ను ఉపయోగించి i విలువ ను ప్రదర్శిస్తాము.
02:26 i విలువ ఇక్కడ ఇంక్రిమెంట్ చేయబడినది.
02:30 Ctrl, Alt మరియు T లను కీబోర్డ్ పై ఒకేసారి ఉపయోగించి టెర్మినల్ విండో తెరుద్దాం.
02:38 కంపైల్ చేయుటకు, gcc space auto.c space hyphen o space auto అని టైప్ చేసి, ఎంటర్ నొక్కండి.
02:48 dot slash auto అని టైప్ చెయ్యండి.
02:51 వచ్చిన ఔట్పుట్ 0
02:54 తిరిగి మన ప్రోగ్రాంకు వద్దాం.
02:57 ప్రోగ్రాం లో main కు పైన auto వెరియేబుల్ కు ప్రారంభవిలువ ను ఇద్దాం.
03:02 నేను ఈ డిక్లరేషన్ మరియు ఇనీషియాలైసేషన్ ను ఇక్కడ నుండి కట్ చేసి పైన పేస్ట్ చేస్తాను మరియు save పై క్లిక్ చేస్తాను.
03:14 టెర్మినల్ నందు ఎగ్జిక్యూట్ చేద్దాం. అప్-యారో కీ రెండు సార్లు ప్రెస్ చేసి ఎంటర్ నొక్కండి.
03:22 మనకు file-scope declaration of 'i' specifies 'auto' అను ఎర్రర్ ఇస్తుంది.
03:29 ఇది ఎందువలన అంటే auto వేరియబుల్ ఫంక్షన్ కు లోకల్ అగును కనుక.
03:34 కాబట్టి మనం గ్లోబల్ గా ఇనీషియాలైజ్ చేయలేము.
03:37 ఎర్రర్ ను సరిచేద్దాం. తిరిగి మన ప్రోగ్రాం లోనికి రండి.
03:42 దీనిని ఇక్కడ నుండి తీసివేసి ఇక్కడ పేస్ట్ చెయ్యండి.
03:47 save పై క్లిక్ చేసి, టెర్మినల్ వద్ద ఎగ్జిక్యూట్ చెయ్యండి.
03:52 అప్-యారో కీ ప్రెస్ చేసి, ఇంతకు ముందు కమాండ్ ను పిలవండి.
03:57 ఎంటర్ నొక్కడి dot slash auto అని టైప్ చేసి తిరిగి ఎంటర్ నొక్కండి.
04:03 అవును ఇది పనిచేస్తుంది వచ్చిన ఔట్పుట్ 0.
04:07 ఇది ఎందువలనంటే మనం దానికి జీరో (0) విలువ ను ఇచ్చాము కాబట్టి.
04:13 ఇప్పుడు static వేరియబుల్ గురుంచి చూద్దాం.
04:16 ఇంత క్రితం ట్యుటోరియలో నే మనం static వేరియబుల్ గురించి చదువుకొనినను, నేను ఇక్కడ దానిగురించి సంక్షిప్తంగా వివరిస్తాను.
04:24 static వేరియబుల్స్ 0 తో ఇనీషియాలైజ్ చేయబడతాయి.
04:28 ప్రోగ్రాం కంట్రోల్ బ్లాక్ ను దాటిన తరువాత కూడా అవి నాశనం కావు.
04:35 వేరియబుల్ యొక్క విలువ ఫంక్షన్ యొక్క వేరువేరు కాల్స్ మధ్య అందుబాటులో ఉండును.
04:41 వీటి స్టోరేజ్ స్పేస్ CPU మెమొరీ
04:45 ఒక ఉదాహరణ చూద్దాం. నేను అదే కోడ్ ఫైల్ ను ఎడిట్ చేస్తాను.
04:51 తిరిగి మన ప్రోగ్రాంకు వద్దాం.
04:54 Ctrl, Shift మరియు S ఒకేసారి ప్రెస్ చెయ్యండి.
05:01 ఇప్పుడు నేను ఫైల్ పేరు ను static అని మారుస్తాను. save పై క్లిక్ చెయ్యండి.
05:10 ఇప్పుడు నేను i యొక్క ఇనిష్యాలైజెషన్ ను static int i equals to zeroకు మారుస్తాను. save పై క్లిక్ చెయ్యండి.
05:23 ఏమి జరుగునో గమనించండి. టెర్మినల్ వద్ద ఫైల్ ను ఎగ్జిక్యూట్ చెయ్యండి.
05:30 gcc space static.c space hyphen o space stat అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
05:41 dot slash stat అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
05:46 0, 1, 2, 3 అని ఔట్పుట్ డిస్ప్లే అగును.
05:51 ఇది ఎందువలనంటే static వేరియబుల్స్ గ్లోబల్ వేరియబుల్స్ కాబట్టి
05:56 ఒక ఫంక్షన్ లో డిక్లేర్ చేయబడ్డ స్టాటిక్ వేరియబుల్ యొక్క స్కోప్ ఆ ఫంక్షన్ కు లోకల్ అగును.
06:03 అవి వాటి విలువను ఫంక్షన్ యొక్క వేరువేరు కాల్స్ మధ్య కోల్పోవు.
06:08 ఇప్పుడు extern కీవర్డ్ గురించి నేర్చుకొందాం.
06:12 extern వేరియబుల్స్ యొక్క scope ప్రోగ్రాం అంతా ఉంటుంది.
06:17 extern వేరియబుల్స్ యొక్క డెఫినిషన్ C ప్రోగ్రాం లో ఎక్కడైనా ఉండవచ్చు.
06:23 extern వేరియబుల్స్ అప్రమేయంగా 0 తో ఇనీషియాలైజ్ చేయబడతాయి.
06:28 అవి ప్రోగ్రాం నందు అన్ని ఫంక్షన్స్ లలో పొందబడును.
06:33 ఇవి CPU మెమొరీ నందు స్టోర్ చేయబడతాయి.
06:36 ఒక ఉదాహరణను చూద్దాం.
06:38 నేను ఎడిటర్ నందు కోడ్ టైప్ చేసి ఉంచాను. నేను ఇప్పుడు అది ఓపెన్ చేస్తాను.
06:42 మన ఫైల్ పేరు extern.c అనిగమనించండి.
06:47 నేను integer variable x to 10 అని ఒక వేరియబుల్ ను ఇనీషిలైజ్ చేశాను.
06:54 ఇది మన main () ఫంక్షన్. ఈ main () ఫంక్షన్ నందు నేను ఒక extern integer వేరియబుల్ y ను డిక్లేర్ చేశాను.
07:03 printf() స్టేట్మెంట్ ను ఉపయోగించి x మరియు,y ల యొక్క విలువను ప్రదర్శిస్తాము. ఇది మన return స్టేట్మెంట్.
07:12 main () ఫంక్షన్ క్లోజ్ అయిన తరువాత నేను y కు 50 ను ఇచ్చాను.
07:18 టెర్మినల్ కు వెళ్ళి, ouput ఏమిటో చూద్దాం.
07:24 gcc space extern.c space hyphen o space ext అని టైప్ చేసి, ఎంటర్ నొక్కండి.
07:35 dot slash ext అని టైప్ చేసి, ఎంటర్ నొక్కండి.
07:40 ఔట్పుట్ ఈ విధంగా ఉండును.

The value of x is 10

The value of y is 50

07:48 మనం చదువు కొనినట్టు extern కీవర్డ్ యొక్క విలువ main ప్రోగ్రాం అంతను ఉంటుంది.
07:55 దీనిని మనం మన ప్రోగ్రాం లో ఎక్కడైనా డిఫైన్ చెయ్యవచ్చు.
07:59 రెండు వాక్యాలు జస్టిఫై చేయబడ్డాయి.
08:02 ఇప్పుడు register కీవర్డ్ గురించి చూద్దాం.
08:06 register వేరియబుల్స్ మాములు వేరియబుల్స్ కంటే వేగంగా access చేయబడతాయి.
08:13 అవి మెయిన్ మెమొరీ నందు కాకుండా రిజిస్టర్ మెమొరీ నందు స్టోర్ అగును.
08:19 రిజిస్టర్ మెమొరీ సైజ్ తక్కువ కావున మనం కొన్ని వేరియబుల్స్ ను మాత్రమే స్టోర్ చేయగలము.
08:25 అవి 16bit, 32bit, లేదా 64bit లలో ఉండును.
08:30 ఒక ఉదాహరణను చూద్దాం. నేను ఎడిటర్ నందు కోడ్ టైప్ చేసి ఉంచాను. నేను ఇప్పుడు అది ఓపెన్ చేస్తాను.
08:37 మన ఫైల్ పేరు register.c అనిగమనించండి.
08:42 ఇక్కడ మనం ఒక register integer వారియేబుల్ ను డిక్లేర్ చేశాము.
08:47 ఈ వేరియబుల్ డైరెక్ట్ గా రిజిస్టర్ మెమొరీ లో స్టోర్ చేయబడును.
08:53 ఇది for లూప్. అది i విలువను 1 నుండి 5 వరకు డిస్ప్లే చేయును.
08:59 ఇది i యొక్క విలువ ను ప్రింట్ చేస్తుంది.
09:03 మనం ప్రోగ్రాం కోడ్ ను ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం.
09:07 కంపైల్ చేయుటకు gcc space register.c space hyphen o space register అని టైప్ చేసి,
09:17 ఎంటర్ నొక్కండి. dot slash register అని టైప్ చేసి, ఎంటర్ నొక్కండి.
09:25 output ఈ విధంగా డిస్ప్లే చేయబడుట చూడవచ్చు Values stored in register memory 1 2 3 4 5.
09:34 మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. సంగ్రహంగా,
09:39 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకొన్నది. స్టోరేజ్ క్లాస్ స్పెసిఫయర్స్,

auto కీవర్డ్, static కీవర్డ్, extern కీవర్డ్, register కీవర్డ్.

09:52 అసైన్మెంట్ గా, మొదటి 5 సంఖ్యల మొత్తం కనుగొనుటకు ప్రోగ్రాం వ్రాయండి.
09:59 ప్రోగ్రాం నందు auto మరియు static కీవర్డ్స్ ను డిక్లేర్ చేయుము.
10:04 ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియో చూడండి.
10:07 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
10:11 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
10:16 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
10:22 ఆన్ లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చెయ్యండి.

10:33 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము.
10:38 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
10:45 ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org\NMEICT-Intro.
10:52 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది స్వామి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india