Difference between revisions of "BASH/C2/Globbing-and-Export-statement/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 |'''Globbing and Export command''' పై '''spoken tutorial''' కు స్వాగతం. |- | 00:06 |ఈ ట్...")
 
Line 215: Line 215:
 
| దీని అర్ధం '''variable''' '''myvar ''' కు కేటాయించిన విలువ ఈ '''Shell''' కు బదిలీకాలేదు.
 
| దీని అర్ధం '''variable''' '''myvar ''' కు కేటాయించిన విలువ ఈ '''Shell''' కు బదిలీకాలేదు.
  
 +
|-
 
| 05:24
 
| 05:24
 
|అలాగే, వేరియబుల్ '''myvar ''' అనేది ముందు '''Shell''’ కు  మాత్రమే '''local'' ప్రస్తుత '''shell''' కు కాదు.
 
|అలాగే, వేరియబుల్ '''myvar ''' అనేది ముందు '''Shell''’ కు  మాత్రమే '''local'' ప్రస్తుత '''shell''' కు కాదు.
Line 298: Line 299:
 
|Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం:
 
|Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం:
  
 +
|-
 
| 07:05  
 
| 07:05  
 
|స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.  
 
|స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.  

Revision as of 11:37, 14 September 2017

Time Narration
00:01 Globbing and Export command పై spoken tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము:
00:08 Globbing, export command గురించి నేర్చుకుంటాము.
00:11 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు “‘Linux Operating System” గురించి అవగాహన ఉండాలి.
00:18 ఒక వేళా లేకపోతె ,సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:24 ఈ ట్యుటోరియల్ కొరకు నేను:
00:27 Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు


00:31 GNU Bash version 4.1.10 ఉపయోగిస్తున్నాను
00:35 దయచేసి ,"GNU Bash" వర్షన్ 4 లేదా వాటి పై వర్షన్ లు ఈ ట్యుటోరియల్ ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:43 మనం globbing ను పరిచయం తో ప్రారంభిద్దాము.
00:46 'BASH ద్వారా Filename లేదా pathname కు జరిగే విస్తరణే Globbing గా పిలవబడుతుంది.
00:52 "Globbing" '’’wildcards’’' ను గుర్తిస్తుంది మరియు విస్తరిస్తుంది.
00:57 ఇది ప్రామాణిక 'wildcard' అక్షరాలను కూడా అనువదిస్తుంది అనగా-
01:02 *(asterisk) మరియు ? (Question mark).
01:05 మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధంచేసుకుందాం.


01:09 "terminal window"ను "'Ctrl+Alt"' మరియు T కీ లను మీ కీ బోర్డు పై ఒకేసారి నొక్కడం ద్వారా తెరవండి.
01:18 '’’Terminal పైన, ls space asterisk dot sh అని టైప్ చేసి Enter నొక్కండి.
01:27 ఇది ప్రస్తుత డైరెక్టరీలో ఉన్న అన్ని ".sh" extension ఫైళ్ళను మ్యాచ్ చేస్తుంది.
01:34 ఇక్కడ, మనము అన్ని 'sh' ఫైళ్ళు లిస్ట్ అవడాన్ని చూడవచ్చు.
01:40 నన్ను'prompt’ ను క్లియర్ చేయనివ్వండి. ఇప్పుడు ls space s asterisk dot sh అని టైప్ చేసి Enter నొక్కండి.
01:51 s asterisk dot sh 'S 'అక్షరంతో ప్రారంభమయ్యే అన్ని ఫైళ్ళను మ్యాచ్ చేయడాన్ని మరియుsh పొడిగింపుగా ఉండటాన్ని మనము చూడవచ్చు.
02:02 ముందుకు వెళ్దాం...
02:04 ఇప్పుడు, ls space opening square bracket a hyphen c closing square bracket asterisk dot shఅని టైప్ చేసిEnterనొక్కండి.
02:19 ఇది 'a' లేదా 'b' లేదా 'c' అక్షరంతో ప్రారంభమయ్యే ఫైళ్లను సరిపోల్చి ప్రదర్శిస్తుంది.
02:26 outputను గమనించండి.
02:28 మనము 'a' లేదా 'b' లేదా 'c' అక్షరంతో ప్రారంభమయ్యే అన్ని ఫైళ్ళ యొక్క జాబితాను చూస్తాము.
02:35 మరియు ఈ ఫైళ్లు "sh" 'extension ను కలిగి ఉంటాయి.
02:39 ఇప్పుడు ముందుకు వెళ్లి ls space opening square bracket caret-sign a hyphen c closing square bracket asterisk dot shఅని టైప్ చేసి Enterనొక్కండి
02:55 ఇది అన్ని ఫైళ్ల పేర్లను extension "sh" తో మ్యాచ్ చేస్తుంది .
03:00 కానీ 'a' లేదా 'b' లేదా 'c' గా అక్షరాలతో మొదలయ్యే వాటిని వదిలేస్తుంది.
03:07 అవుట్ పుట్ ను గమనించండి. ఫైల్ పేర్లు 'a', 'b' లేదా 'c' అక్షరాలతో ప్రారంభమవలేదని మీరు గమనిస్తారు.
03:16 నన్ను ‘’’prompt’’’ ను క్లియర్ చేయనివ్వండి.
03:19 ఇప్పుడు ls space opening square bracket capital 'A' small 'a' closing square bracket asterisk-sign dot shఅని టైప్ చేసి ‘’’Enter’’’ నొక్కండి.
03:34 ఇది 'A' అక్షరం యొక్క ఎగువ మరియు దిగువ కేసుతో ప్రారంభమయ్యే ఫైళ్ల పేర్లను మ్యాచ్ చేస్తుంది.
03:40 అవుట్ పుట్ ను చుడండి. 'A' ఎగువ మరియు దిగువ కేసు మరియు పొడిగింపు "sh" తో ప్రారంభమయ్యే అన్ని ఫైళ్ల పేర్లు  లిస్ట్ అవుతాయి.
 
03:49 ఇప్పుడు ‘’’BASH’’ లోని ‘’’Export command’’’ను చూద్దాము.


03:53 మన “‘slides’’ కు మారండి.
03:55 'Bash లో, వేరియబుల్స్ వాటి  స్వంత 'shell కు “‘local’’’ గా ఉంటాయి.
04:00 ‘'’Local variables ను అదే 'Shell' ద్వారా లేదా ప్రస్తుత 'shell' 'ద్వారా ఉపయోగించవచ్చు.
04:06 "'Export command - "variable లేదా function ను "environment యొక్క అన్ని child processes కు ఎగుమతి చేస్తుంది.
04:15 ‘’’local’’’ వేరియబుల్ ను “‘global’’’ వేరియబుల్ గా కూడా మార్చవచ్చు.
04:20 మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధం చేసుకోడానికి ప్రయత్నిద్దాం.
04:24 'Terminal కు మారండి, myvar equal to sign lion అని టైప్ చేసి Enter’ నొక్కండి.
04:34 ఇప్పుడు echo space dollar-sign myvar అని టైప్ చేసి Enter నొక్కండి.
04:41 ‘’’lion’’’ అనేది ముద్రించబడింది.
04:44 ఇది variable myvar”’కు కేటాయించిన విలువ.
04:48 ఇప్పుడు, ఒక కొత్త Shell'’' కు నావిగేట్ చేద్దాం.
04:51 ఒక కొత్త Shellకు వెళ్లడానికి, మనం ఒక క్రొత్త Terminal ను తెరవవచ్చు లేదా ‘’’slash bin slash bash’’’అని టైప్ చేసి Enter నొక్కండి.
05:03 ఇప్పుడు, వేరియబుల్ 'myvar లో విలువను తనిఖీ చేద్దాం.'
05:07 echo space dollar-sign myvarఅని టైప్ చేసి Enter నొక్కండి.
05:15 ఒక ఖాళీ లైన్ అనేది ముద్రించబడింది.
05:17 దీని అర్ధం variable myvar కు కేటాయించిన విలువ ఈ Shell కు బదిలీకాలేదు.
05:24 అలాగే, వేరియబుల్ myvar అనేది ముందు Shell’ కు మాత్రమే local ప్రస్తుత shell కు కాదు.
05:32 మనం exit ను మునుపటి ‘’’Shell’’’ తిరిగి పొందడానికి టైప్ చేస్తాము.
05:36 కాబట్టి, వేరియబుల్స్ ను "global" గా డిక్లేర్ చేయుటకు, మనము export command’’’ ను ఉపయోగించాలి.
05:43 ఎలాగో తెలుసుకుందాము.
05:46 export space myvar equal to sign lion అని టైప్ చేసి ‘’’Enter’’’ నొక్కండి.
05:55 ఇప్పుడు echo space dollar sign myvar అని టైప్ చేసి ‘’’Enter’’’ నొక్కండి.


06:02 'lion’అనేది ప్రదర్శింపబడింది.
06:05 మరొక Shell'’' కు నావిగేట్ అవుదాం.slash bin slash bashఅని టైప్ చేసి ‘’’Enter’’’ నొక్కండి.
06:13 నన్ను‘’’prompt’’’ ను క్లియర్ చేయనివ్వండి.
06:15 ఇప్పుడు echo space dollar-sign myvar అని టైప్ చేయండి.
06:22 'lion’అనేది ప్రదర్శింపబడింది.
06:25 ఇది ఎందుకంటే మనము వేరియబుల్ myvarను గ్లోబల్ గా export command' ఉపయోగించి డిక్లేర్ చేసాము.
06:33 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము .
06:36 సారాంశం చూద్దాం. మన slides కు వెళ్ళండి.
06:39 ఈ ట్యుటోరియల్ లో మనము:
06:41 Globbing, Export command నేర్చుకున్నాము.
06:44 ఒక అసైన్మెంట్ గా, globbingలో చర్చించిన అన్ని కార్యకలాపాలను చేయడానికి ఒక Bash scriptను వ్రాయండి.
06:51 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
06:54 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
06:57 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:02 Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం:
07:05 స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
07:08 online పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
07:12 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
07:20 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a teacher ప్రాజెక్ట్ లో భాగం.
07:24 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
07:31 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.

http://spoken-tutorial.org/NMEICT-Intro

07:37 FOSSEE మరియు Spoken-Tutorial బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడ్డాయి.
07:42 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. మీకు ధన్యవాదాలు.
07:47 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india