Difference between revisions of "BASH/C3/Basics-of-functions/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{|border = 1 | '''Time''' | '''Narration''' |- |00:01 |ప్రియమైన స్నేహితులారా, '''BASH'''లో'''Basics of functions''' పై '''spok...")
 
Line 122: Line 122:
 
|-
 
|-
 
| 02:02
 
| 02:02
ఒక సాధారణ ఉదాహరణ సహాయంతో దీనిని అర్థం చేసుకుందాం.
+
|ఒక సాధారణ ఉదాహరణ సహాయంతో దీనిని అర్థం చేసుకుందాం.
  
 
|-
 
|-
Line 134: Line 134:
 
|-
 
|-
 
| 02:14
 
| 02:14
'''function name''' తో అనుసరించబడిన  '''function''' అనే పదం '''Function'''  ను డిక్లేర్ చేస్తుంది.
+
|'''function name''' తో అనుసరించబడిన  '''function''' అనే పదం '''Function'''  ను డిక్లేర్ చేస్తుంది.
  
 
|-
 
|-

Revision as of 15:43, 12 September 2017

Time Narration
00:01 ప్రియమైన స్నేహితులారా, BASHలోBasics of functions పై spoken tutorial కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్లో, మనము:
00:11 Functions యొక్క ప్రాముఖ్యత
00:13 function ని గుర్తించడం
00:15 function ను పిలవడం
00:17 function యొక్క పని ప్రవాహాన్ని
00:19 ఉదాహరణ సహాయంతో నేర్చుకుంటాం.
00:22 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, BASH లో Shell Scripting గురించి కొంత అవగాహన ఉండాలి.
00:28 లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి, ఇది చూపబడింది.

http://www.spoken-tutorial.org

00:34 ఈ ట్యుటోరియల్ కోసం నేను, Ubuntu Linux 12.04 Operating System ఉపయోగిస్తున్నాను.
00:40 ఇప్పటివరకు మనం GNU BASH వర్షన్ 4.1.10 ఉపయోగిస్తున్నాం.
00:46 ఇప్పటి నుండి మనం GNU BASH వర్షన్ 4.2 ఉపయోగిద్దాం.
00:52 దయచేసి, GNU Bash వెర్షన్ 4 లేదా దానికన్నా పై వెర్షన్లు ప్రాక్టీసు కొరకు సిఫార్సు చేయబడినవని గమనించండి.
00:58 function అంటే ఏమిటో మరియు దాని ఉపయోగం చూద్దాం.
01:03 function అనేది commands లేదా algorithm ల సమాహారం.
01:08 ఇది ఒక నిర్దిష్టమైనా పని చేయడానికి ఉద్దేశించబడింది.
01:12 ఇది సంక్లిష్ట ప్రోగ్రాంలను వేర్వేరు పనులుగా విభజించడానికి ఉపయోగించబడుతుంది.
01:18 ఇది మొత్తం స్క్రిప్ట్ ను చదువుటకు మరియు వాడుక సౌలభ్యతను మెరుగుపరుస్తుంది.
01:24 function డిక్లరేషన్ కొరకు రెండు సింటాక్స్ లు ఉన్నాయ్.
01:28 మొదటి సింటాక్స్- function space function_name'
01:32 కర్లీ బ్రాకెట్స్ లోపల,
01:34 అమలు చేయవలసిన commands.
01:37 రెండవ సింటాక్స్-
01:39 function_name open and close round brackets
01:42 కర్లీ బ్రాకెట్స్ లోపల,
01:44 అమలు చేయవలసిన commands.
01:47 Function call- Function ప్రోగ్రాం లో ఎక్కడైనా పిలువబడుతుంది.
01:53 function name ను మీరు పిలువదలచిన ప్రదేశంలో టైప్ చేయండి.
01:58 function_name దానంతట అదే సింటాక్స్ అవుతుంది.
02:02 ఒక సాధారణ ఉదాహరణ సహాయంతో దీనిని అర్థం చేసుకుందాం.
02:07 నేను ఇప్పటికే కోడ్ నుfunction.sh ఫైల్ లో టైప్ చేసాను.
02:12 ఇది shebang line.
02:14 function name తో అనుసరించబడిన function అనే పదం Function ను డిక్లేర్ చేస్తుంది.
02:21 ఇక్కడ,function name అనేది machine.
02:26 కర్లీ బ్రాకెట్లలో ఉన్న కంటెంట్ ను function definitionఅంటారు.
02:32 నేను వివిధ మెషిన్ వివరాలను ఈ విధంగా ప్రదర్శించాను-
02:36 uname hyphen a మెషిన్ సమాచారాన్ని ఇస్తుంది.
02:41 w hyphen h సిస్టం లోకి లాగ్ అయిన యూజర్స్ డేటాను ఇస్తుంది.
02:46 uptime మెషిన్ ఆన్ అయినప్పటి నుండి సమయాన్ని చుపిస్తుంది.
02:51 free మెమరీ స్టేటస్ ను తెలుపుతుంది.
02:54 df hyphen h ఫైల్ సిస్టం స్థితిని తెలుపుతుంది.
02:57 ప్రధాన ప్రోగ్రాం ఇక్కడ మొదలవుతుంది.
03:01 మనము “Beginning of main program” అనే సందేశాన్ని ప్రదర్శిస్తాము.
03:06 ఇక్కడ, machine అనేది function call.
03:09 తరువాత మనము “End of main program”సందేశాన్ని ప్రదర్శిస్తాము.
03:13 పని ప్రవాహాన్ని అర్ధం చేసుకుందాం.
03:16 bash interpreter' function definition ను పర్యటించినప్పటి నుండి function ను స్కాన్ చేస్తుంది.
03:23 function అనేది స్క్రిప్ట్ లో దాని పేరు ఉన్నప్పుడు మాత్రమే పిలువబడుతుంది.
03:28 ఎప్పుడైతే interpreter function name ను చదువుతుందో అది function definition ను అమలు చేస్తుంది.
03:36 interpreter function name ను కమాండ్ గా ట్రీట్ చేస్తుంది.
03:41 దయచేసి మనం calling ముందు function ని define చేయాలని గుర్తుంచుకోండి.
03:47 ఇప్పుడు terminal కు వెళ్లండి. ఈ కోడ్ ఫైల్ ను అమలు చేయడానికి,
03:52 chmod space plus x space function dot shఅని టైప్ చేయండి.
03:59 Enterనొక్కండి.
04:01 dot slash function dot sh అని టైప్ చేయండి.
04:05 Enterనొక్కండి.
04:07 output అనగా నా సిస్టమ్ యొక్క మెషిన్ వివరాలు terminal పై చూడవచ్చు.
04:14 గమనిక: output అనేది సిస్టం నుండి సిస్టం కి మారుతుంది.
04:19 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
04:22 తిరిగి మనslides కు రండి.
04:24 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో, మనము:
04:28 functions యొక్క ప్రాముఖ్యతను
04:30 Function declaration
04:32 Function call మరియు function యొక్క పని ప్రవాహాన్ని
04:35 ఒక ఉదాహరణతో నేర్చుకున్నాము.
04:37 ఒక అసైన్మెంట్ గా-రెండు ఫంక్షన్స్ తో ఒక ప్రోగ్రామ్ ను రాయండి.
04:42 మొదటి ఫంక్షన్ మనుషులు చదవగలిగే రూపం లో డిస్క్-స్పేస్ వినియోగాన్ని ప్రదర్శించాలి

(సూచన: df hyphen h).

04:51 రెండవ ఫంక్షన్ మనుషులు చదవగలిగే రూపం లో ఫైల్ సిస్టం వినియోగాన్ని ప్రదర్శించాలి

(సూచన: du hyphen h).


05:00 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
05:03 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
05:07 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
05:12 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం: స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
05:17 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
05:21 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
05:29 Spoken Tutorial ప్రాజెక్ట్Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
05:33 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.


05:41 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
05:47 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్కకు దోహదపడింది.
05:52 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
05:56 మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india