Difference between revisions of "PERL/C2/Variables-in-Perl/Telugu"
From Script | Spoken-Tutorial
Line 55: | Line 55: | ||
| ఈ క్రింది విధంగా ఒక వేరియబుల్ ను ప్రకటించవచ్చు: '''dollar priority semicolon'''. | | ఈ క్రింది విధంగా ఒక వేరియబుల్ ను ప్రకటించవచ్చు: '''dollar priority semicolon'''. | ||
+ | |- | ||
| 01:09 | | 01:09 | ||
| '' 'Perl' 'లో Variable' 'పేర్లు అనేక ఫార్మాట్లను కలిగి ఉంటాయి. వేరియబుల్స్ ఖచ్చితంగా అక్షరంతో లేదా '' 'underscore' '' (_) తో ప్రారంభంకావాలి. | | '' 'Perl' 'లో Variable' 'పేర్లు అనేక ఫార్మాట్లను కలిగి ఉంటాయి. వేరియబుల్స్ ఖచ్చితంగా అక్షరంతో లేదా '' 'underscore' '' (_) తో ప్రారంభంకావాలి. |
Revision as of 15:16, 12 September 2017
Time | Narration |
00:01 | Variables in Perl పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం, 'Perl' లో 'variables' గురించి నేర్చుకొంటాము. |
00:12 | నేను 'Ubuntu Linux12.04' ఆపరేటింగ్ సిస్టం ను ఉపయోగిస్తున్నాను |
00:18 | 'Perl' '5.14.2' అంటే: 'Perl' సంచిక 5, సంస్కరణ 14, మరియు ఉపప్రతి 2. |
00:26 | నేను 'gedit Text Editor' ను కూడా ఉపయోగిస్తాను. |
00:30 | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ ను నైనా ఉపయోగించవచ్చు. |
00:34 | Perl లోని 'Variables' ': |
00:37 | 'Variables' , సంఖ్యలు లేదా శ్రేణుల వంటి విలువలను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. |
00:44 | ఒక్కసారి వారిఅబుల్ కానక డిక్లేర్ చేయబడితే , స్క్రిప్టు లో దాన్ని మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చు. |
00:50 | 'Scalar' ఒక విలువను మాత్రమే సూచిస్తుంది మరియు 'Scalar' ను మాత్రమే నిల్వచేస్తుంది. |
00:56 | 'Scalar' వేరియబుల్స్ $ (డాలర్) గుర్తును ఉపయోగించి డిక్లేర్ చేయబడతాయి . |
01:00 | మనం 'variable' ప్రకటనను చూద్దాము. |
01:03 | ఈ క్రింది విధంగా ఒక వేరియబుల్ ను ప్రకటించవచ్చు: dollar priority semicolon. |
01:09 | 'Perl' 'లో Variable' 'పేర్లు అనేక ఫార్మాట్లను కలిగి ఉంటాయి. వేరియబుల్స్ ఖచ్చితంగా అక్షరంతో లేదా 'underscore' (_) తో ప్రారంభంకావాలి. |
01:18 | మరియు అక్షరాలను, అంకెలు, 'underscores' 'లేదా పై మూడింటిని కలిగి ఉండవచ్చు. |
01:24 | Perl లో కాపిటల్ అక్షరాలతో డిక్లేర్ చేసినా వేరియబుల్స్ ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంటాయి. |
01:30 | కాబట్టి, కాపిటల్ అక్షరాలను ఉపయోగించి వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడం నివారించండి. |
01:34 | ఇప్పుడు 'Terminal' ను తెరవండి మరియు' gedit variables dot pl ampersand '(&)అని టైప్ చెయ్యండి |
01:44 | ' ampersand గుర్తు' 'terminal' పై ' command prompt' ను అన్లాక్ చేస్తుంది . ఇప్పుడు 'Enter' నొక్కండి. |
01:50 | ఇది 'gedit' text editor 'లో' variables.pl 'ఫైల్ ను తెరుస్తుంది. |
01:56 | 'Dot pl' (.pl) అనేది 'Perl' 'ఫైలు ' default 'extension' '. |
02:01 | dollar priority semicolon అని ఫైల్ లో టైప్ చేయండి మరియు Enter' .నొక్కండి |
02:10 | కాబట్టి మనం ' variable priority' అని డిక్లేర్ చేసాము . |
02:13 | మీరు దీనిని ఉపయోగించే ముందు వేరియబుల్ ను డిక్లేర్ చేయవలసిన అవసరం లేదు; |
02:18 | మీరు దానిని మీ కోడ్లో వాడుకోవచ్చు. |
02:21 | ఇప్పుడు మనం ఒక సంఖ్య విలువ ను వేరియబుల్ 'priority' 'కు కేటాయిద్దాం. |
02:25 | దీని కోసం: dollar priority space equal to space one semicolonఅని టైప్ చేయండి |
02:32 | మరియు 'Enter' నొక్కండి . |
02:34
తరువాత టైప్ | |
02:36 | ' print స్పేస్ డబుల్ కోట్ Value of variable is: 'dollar' priority 'backslash' 'n' డబుల్ కోట్ సెమికోలన్ ను మూసివేయండి మరియు 'Enter నొక్కండి |
02:50 | ' backslash n' అనేది " new line " క్యారెక్టర్. |
02:53 | ఇప్పుడు 'ఈ ఫైల్ ను ' variables.pl గా ఎక్కడ అయినా save చేయవచ్చు. |
03:02 | నా కేస్ లో, ఇది ' home / amol' డైరెక్టరీ లో భద్రపరచబడుతుంది. ఇప్పుడు ఈ ఫైలు ను'save ' చెయ్యండి ' |
03:10 | ఇప్పుడు, మనం ఇప్పుడే సృష్టించిన 'variables.pl' ఫైల్ యొక్క అనుమతులను మార్చుదాం . |
03:18 | అలా చేయుటకు, 'Terminal' లో ,, chmod 755 variables dot plఅని టైప్ చేయండి |
03:27 | ఇది ఫైలు కు "read", "write" & "execute" హక్కులను అందిస్తుంది. |
03:32 | ఈ 'Perl' స్క్రిప్ట్ ని కంపైల్ చేయడానికి ' Terminal పై , |
03:36 | perl hyphen c variables dot plను టైప్ చేయండి |
03:42 | ' Hyphen c' స్విచ్ దేనినైనా కంపైల్ / సింటాక్స్ లోపం కోసం 'Perl' స్క్రిప్ట్ ని కంపైల్ చేస్తుంది. |
03:49 | ఇప్పుడు 'Enter' నొక్కండి. |
03:51 | మన స్క్రిప్ట్ లో సింటాక్స్ లోపం లేదని ఇది మనకు తెలుపుతుంది. |
03:56 | ఇప్పుడు మనం 'perl variables dot pl' ను చేయడం ద్వారా Perl స్క్రిప్ట్ ని అమలు చేద్దాం
మరియుEnter నొక్కండి. |
04:06 | ప్రదర్శించబడిన అవుట్పుట్ హైలైట్ చేయబడింది. |
04:10 | మనం డిక్లేర్ చేసిన 'variable' కు 'string' విలువను కూడా కేటాయించవచ్చు. |
04:15 | తిరిగి టెక్స్ట్ ఎడిటర్ విండోకు మారండి. |
04:18 | 'dollar priority equal to one;' కు బదులుగా టైప్ |
04:22 | ' dollar priority ' సింగిల్ కోట్స్ లో సమానమైనది 'high' ; |
04:28 | దయచేసి అసైన్మెంట్ లు కుడి నుండి ఎడమకు మూల్యాంకనం చేయబడినవని గమనించండి. |
04:34 | ఒక 'scalar' ఏ రకమైన డేటాను అయినా కలిగి ఉంటుంది, ఇది ఒక string, సంఖ్య కావచ్చు . |
04:38 | 'ఈ ఫైల్ ను Save సేవ్ చేయండి' 'మరియు |
04:45 | perl hyphen c variables dot plఅని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను మళ్ళీ కంపైల్ చెయ్యండి:ఇప్పుడు 'Enter' నొక్కండి . |
04:51 | ఇది మనకు ఏ సింటాక్స్ ఎర్రర్ లేదని తెలుపుతుంది. |
04:55 | perl variables dot pl' అని టైప్ చేయడం ద్వారా స్క్రిప్ట్ ను'Execute చేయండి మరియుEnter నొక్కండి. |
05:03 | 'output' చూపబడినది గా ఉంటుంది. |
05:07 | ఇప్పుడు తిరిగి 'Text Editor' 'window' కు మారండి. |
05:10 | మీరు 'scalars' ను డబుల్ కోటెడ్ 'string' లో కూడా ఉపయోగించవచ్చు |
05:15 | డబుల్ కోట్స్ 'string' లో dollar priority' ; |
05:19 | ఈ ఫైల్ నుSave' చేయండి మరియు దీనిని మూసివేయండి. |
05:22 | మనం బహుళ వేరియబుల్స్ ను ఎలా ప్రకటించాలో నేర్చుకుందాం. |
05:27 | అలా చేయుటకు, టెక్స్ట్ ఎడిటర్లో కొత్త ఫైలును తెరవండి. |
05:31 | 'Terminal' పై , : 'gedit multivar dot pl space ampersand' అని టైప్ చేయండి మరియు 'Enter' నొక్కండి |
05:42 | ఇది టెక్స్ట్ ఎడిటర్లో "multivar dot pl" ఫైల్ ను తెరుస్తుంది. |
05:48 | ఇప్పుడు, : |
05:50 | 'dollar firstVar comma dollar secondVar semicolon ' అని టైప్ చేయండి మరియు Enter'నొక్కండి . |
06:00 | వేరియబుల్ dollar firstVar విలువ ను dollar secondVarకు కాపీ చేయడానికి |
06:07 | 'dollar firstVar space equal to space dollar secondVar semicolon' అని టైప్ చేయండి మరియు 'Enter' నొక్కండి . |
06:19 | కూడిక , తీసివేత, గుణకారం, విభజన వంటి అన్ని గణిత క్రియల ను ఈ వేరియబుల్స్లో చేయవచ్చు. |
06:30 | 'Perl' ను ఉపయోగించి మనము ఎలా సాధించాలో చూద్దాం. |
06:34 | text editor' కు మారండి. |
06:36 | మరియు ఇప్పుడు మనము విలువల '10' ను ఈ రెండు వేరియబుల్స్ కు కేటాయించడానికి, |
06:41 | 'dollar firstVar equal to dollar secondVar equal to ten semicolon' అని టైప్ చేయండి మరియు 'Enter' నొక్కండి |
06:51 | ఇప్పుడు, ఈ విలువలను ముద్రించడానికి, టైప్ చేయండి: |
06:55 | print double quote firstVar: dollar firstVar and secondVar: dollar secondVar backslash n close double quotes semicolon Enter. నొక్కండి. |
07:17 | ఇప్పుడు ఈ ఫైల్ ను సేవ్ చేయండి. |
07:19 | ఇప్పుడు, మనం ఈ రెండు వేరియబుల్స్లో విలువలను జోడిద్దాం |
07:23
దీని కోసం | |
07:25 | డాలర్ 'addition' స్పేస్ ఈక్వల్ టూ ఈచ్ డాలర్ 'firstVar' స్పేస్ ప్లస్ స్పేస్ డాలర్ 'secondVar' సెమికోలన్ అని టైప్ చేయండి 'Enter' నొక్కండి. |
07:43 | మనం వేరియబుల్ 'addition' ని ప్రకటించలేదు అని గమనించండి. |
07:47 | మరోసారి, వేరియబుల్ 'addition' విలువను ముద్రించడానికి, : |
07:53 | print double quote Addition is dollar addition backslash n అని టైప్ చేసి డబుల్ కోట్ సెమికోలన్ ను మూసివేయండి. |
08:05 | ఈ ఫైల్ ను సేవ్ చేయండి. |
08:07 | టెర్మినల్ పై ఈ ఫైల్ ను మళ్లీ కంపైల్ చేసేందుకు: |
08:12 | perl hyphen c multivar dot plఅని టైప్ చేయండి |
08:18 | ఏ సింటాక్స్ ఎర్రర్ లేదు, కాబట్టి మనము స్క్రిప్ట్ ను 'execute' చేయవచ్చు |
08:24 | "Perl multivar dot pl" "టైప్ చేయడం ద్వారా. |
08:30 | ఇది హైలైట్ చేయబడిన ఒక output ను అందిస్తుంది |
08:34 | అదేవిధంగా, వ్యవకలనం, గుణకారం మరియు విభజనను ప్రయత్నించండి. |
08:38 | నేను ఇక్కడ కోడ్ వ్రాసాను. |
08:41 | ఇప్పుడు, మనం ఈ ఫైల్ ను save' సేవ్ చేద్దాం మరియు దాన్ని మూసివేద్దాం. |
08:46 | ఇప్పుడు ఫైల్ ను |
08:48 | perl hyphen c multivar dot plఅని టైపింగ్ చేయడం ద్వారా కంపైల్ చేయండి |
08:54 | ఎటువంటి సింటాక్స్ ఎర్రర్ లేదు. కాబట్టి, స్క్రిప్ట్ ను 'perl multivar dot pl' 'గా అమలు చేయవచ్చు |
09:01 | అమలులో, 'output' ఇలా కనిపిస్తుంది. |
09:06 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి చేరుస్తుంది. |
09:11 | ఈ ట్యుటోరియల్ లో మనము |
09:14 | 'Perl' లో 'scalar variables ' ని డిక్లేర్ చేయడం మరియు ఉపయోగించడం నేర్చుకున్నాం . |
09:18 | అసైన్మెంట్: |
09:20 | సంఖ్య వేరియబుల్ ని డిక్లేర్ చేయడం. |
09:22 | దానికి 10 ని కేటాయించండి. |
09:24 | డిక్లేర్ చేసిన వేరియబుల్ ని ముద్రించండి . |
09:26 | 2 string variables' డిక్లేర్ చేయండి . |
09:29 | వాటికి ఈ - "Namaste" మరియు "India" విలువలను అప్పగించండి. |
09:34 | ఆ రెండు వేరియబుల్స్ ని ఒక దాని తరువాత మరొక దాని ముద్రించండి |
09:38 | క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
09:42 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది. |
09:45 | ఒక వేళా మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే మీరు దీనిని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
09:50 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు బృందం: |
09:53 | స్పోకన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది. |
09:56 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్ లను ఇస్తుంది. |
10:01 | మర్రిన్ని వివరాల కోసం దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి. |
10:08 | "Spoken Tutorial" ప్రాజెక్ట్ "Talk to a Teacher" ప్రాజెక్ట్ లో ఒక భాగం. |
10:13 | ఇది NMEICT,MHRDభారత ప్రభుత్వం ద్వారా సహకరించబడుతుంది. |
10:23 | ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ లో అందుబాటులో ఉంది:spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro. |
10:29 | మీరు ఈ Perl ట్యుటోరియల్ని ఆస్వాదించి ఉంటారని భావిస్తున్నాం. ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది నాగూర్ వలి. |
10:34 | మీకు ధన్యవాదాలు. |