Difference between revisions of "PERL/C3/Perl-Module-Library-(CPAN)/Telugu"
From Script | Spoken-Tutorial
Line 34: | Line 34: | ||
| 00:43 | | 00:43 | ||
|'''Modules: ''' | |'''Modules: ''' | ||
− | + | ఇవి సాధారణ నిత్యకృత్యాలను కలిగి ఉన్న కోడ్ ఫైళ్లు | |
− | + | ఇవి వివిధ రచయితలు చే రచించబడ్డాయి | |
− | + | మరియు, ఒక సమయంలో అనేక కార్యక్రమాలు ఉపయోగించవచ్చు. | |
|- | |- |
Revision as of 12:07, 12 September 2017
Time | Narration |
00:01 | Perl Module Library' అంటే CPAN 'ఎలా ఉపయోగించాలో అనే దానిపై' ' Spoken Tutorial'కు స్వాగతం |
00:08 | ఈ ట్యుటోరియల్ లో మనము 'PERL' లో ఇప్పటికే ఉన్న 'modules' ని ఉపయోగించడం మరియు కొత్త మాడ్యూల్స్ ను సృష్టించడం గురుంచి నేర్చుకొంటాము. |
00:16 | ఈ ట్యుటోరియల్ ను రికార్డు చేయడానికి నేను
Ubuntu Linux 12.04ఆపరేటింగ్ సిస్టం Perl 5.14.2మరియు gedit' Text Editorను ఉపయోగిస్తున్నాను |
00:28 | మీరు మీకు నచ్చిన ఏ టెక్స్ట్ ఎడిటర్ నైనా ఉపయోసించుకోవచ్చు |
00:32 | ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు Perl ప్రోగ్రామింగ్ గురుంచి కొంత అవగాహనా కలిగి ఉండాలి |
00:37 | లేకపోతే, అప్పుడు 'spoken tutorial' 'వెబ్ సైట్లో సంబంధిత' Perl 'స్పోకెన్ ట్యుటోరియల్స్ ద్వారా వెళ్ళండి. |
00:43 | Modules:
ఇవి సాధారణ నిత్యకృత్యాలను కలిగి ఉన్న కోడ్ ఫైళ్లు ఇవి వివిధ రచయితలు చే రచించబడ్డాయి మరియు, ఒక సమయంలో అనేక కార్యక్రమాలు ఉపయోగించవచ్చు. |
00:55 | 'CPAN:' పెర్ల్ అనేది 'open source' భాష మరియు ఎవరైనా PERL ప్రామాణికమైన 'CPAN లైబ్రరీ కి దోహదపడవచ్చు' '. |
01:03 | వేర్వేరు రచయితలచే వ్రాయబడి ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న అనేక మాడ్యూళ్ళనుCPAN కలిగి ఉంటుంది |
01:09 | www.cpan.orgఇది CPAN కొరకు ఆఫీసియల్ వెబ్ సైట్ |
01:17 | మనము ' List colon colon Util' ను ఉదాహరణ గా తీసుకొని దానిని ఎలా ఉపయోగించాలో చూద్దాం. |
01:24 | ఇది నన్ను ఇప్పటికే ఈ మాడ్యూల్ లోపల రాయబడిన 'function' లు యాక్సెస్ ను ఇస్తుంది. |
01:30 | terminal'కు మారండి |
01:32 | perldoc List colon colon Utilఅని టైప్ చేయండి |
01:38 | మీరుYou need to install the perl hyphen doc package to use this programఅనేerrorను పొందుతారు |
01:46 | ఇది perl hyphen doc'ప్యాకేజీ ను ఇన్స్టాల్ చేసుకోవడం అవసరం అని సూచిస్తుంది |
01:50 | Synaptic Package Manager.ను ఉపయోగించి చేయండి |
01:55 | 'spoken tutorial వెబ్ సైట్ లో సంబంధిత' Linux 'స్పోకెన్ ట్యుటోరియల్స్ ను చూడండి. |
02:01 | ఇక్కడ మీరు చూస్తున్నది ' List colon colon Util' మాడ్యూల్. |
02:08 | డాక్యుమెంటేషన్
మాడ్యూల్ వివరణ, ఉదాహరణ కు దీన్ని ఎలా ఉపయోగించాలో మరియు 'overview' లను కలిగి ఉందని అని గమనించండి
|
02:20 | perldoc viewer నిష్క్రమించడానికి 'Q' కీ నొక్కండి. |
02:25 | తరువాత, మనము 'Perl' ప్రొగ్రమింగ్ లో List colon colon Util 'మాడ్యూల్ ఎలా ఉపయోగించాలో చూద్దాం. |
02:33 | నేను ఇప్పటికి సేవ్ చేసిన exist underscore modules.pl' నమూనా ప్రోగ్రాం ను తెరవానివండి |
02:40 | మీ exist underscore modules dot pl' ఫైల్ లో,స్క్రీన్ పై ప్రదర్శించబడిన విధం గా కోడ్ ను టైప్ చేయండి |
02:47 | మనం ఇప్పుడు కోడ్ ను అర్ధం చేసుకుంద్దాం |
02:50 | 'use List colon colon Util Perlకు List colon colon Utilమోడ్యూల్ ను కనుగొని loadచేయమని చెబుతుంది |
03:00 | 'Qw ()' ఫంక్షన్ ఒక 'delimiter' ని ఉపయోగించి 'string' 'నుంచి పదాలను వెలికి తీస్తుంది మరియు పదాలను' list 'గా తిరిగి పంపుతుంది. |
03:09 | ఇది 'array' అని ప్రకటించే ఒక శీఘ్ర మార్గం. |
03:13 | 'module' 'ను దిగుమతి చేస్తున్నప్పుడు, అది మన కార్యక్రమం లోని list 'లో పేర్కొన్న' import ' 'subroutines' ను 'మాత్రమే దిగుమతి చేస్తుంది |
03:21 | ఇది 'subroutines' సాధారణ-వినియోగ జాబితాను కలిగి ఉంది. |
03:26 | మాడ్యూల్ మన కార్యక్రమం లోకి 'subroutines' మరియు 'subroutines' లను ఎగుమతి చేస్తుంది. |
03:32 | List colon colon Utilలో అత్యంత ప్రసిద్ధి చేందినsubroutines అందుబాటులో ఉన్నాయి అవి
first listలో మొదటిelement ను రిటర్న్ చేసేది |
03:42 | 'maxఇది జాబితా లోని పెద్దదైన సంఖ్య ను రిటర్న్ చేస్తుంది |
03:47 | 'maxstr జాబితా లోని పెద్దదైనstringను రిటర్న్ చేస్తుంది |
03:52 | minఇది చిన్న సంఖ్య ను రిటర్న్ చేస్తుంది |
03:57 | minstr' జాబితా లోని చిన్న స్ట్రింగ్ ను రిటర్న్ చేస్తుంది |
04:02 | - ఇది 'input' విలువలను యాదృచ్ఛిక క్రమంలో రిటర్న్ చేస్తుంది. |
04:08 | sum' జాబితాలో అన్ని ఎలిమెంట్ల సంఖ్యల మొత్తని తిరిగి అందిస్తుంది |
04:14 | ప్రతి function' కోసం వేరువేరు సోర్స్ కోడ్ లను రాయవలిసిన అవసరం లేదు |
04:18 | మన ప్రోగ్రాం లో అందుబాటు లో ఉన్న subroutinesను ఉపయోగించి చెయ్యవచ్చు |
04:23 | ఈmax, min, sum and shuffle ఫంక్షన్ లను నేను inputల గా పంపుతున్నాను |
04:30 | మరియు ఇవిprint స్టేట్మెంట్స్ |
04:33 | ఇప్పుడు ఫైల్save ను చెయ్యడానికి Ctrl+S నొకండి |
04:37 | ప్రోగ్రాం నుexecute చేద్దాం |
04:40 | టెర్మినల్ కు మారండి మరియు'perl exist underscore modules dot pl అని టైప్ చేయండి మరియు Enterనొకండి |
04:49 | 'output ను గమనించండి |
04:51 | 'Random number' లో మీరు 0 నుండి 51 మధ్య లో ఏదైనా విలువను పొందవచ్చు. |
04:58 | తరువాత మనం Perl moduleను సృష్టించడం మరియుCPAN కు జోడించడం గురుంచి నేర్చుకొంటాము |
05:04 | క్రింద మాడ్యూల్ ను సృష్టించడానికి దశలు ఉన్నాయి: |
05:08 | మోడ్యూల్ ను అభివృద్ధి చేయడానికి ఒక స్థలాన్ని సృష్టించండి. |
05:11 | మోడ్యూల్ కోసం స్కెలెటన్ ఫైల్స్ ను సృష్టించండి. |
05:14 | మోడ్యూల్ ని 'Document చెయ్యండి |
05:16 | Perl codeను రాయండి |
05:18 | పరిశీలించడం కోసం కోడ్ ను వ్రాయండి |
05:20 | 'CPAN' లో 'module' ను పంపిణీ చెయ్యండి. |
05:24 | 'Perl' h2xs 'అనే కార్యక్రమంతో పంపిణీ చేయబడింది ఇది కొత్త మాడ్యూల్ కోసం ఫైళ్లను రూపొందించడానికి ఉపయోగించబడుతుంది |
05:32 | 'Math colon colon Simple' మన మాడ్యూల్ పేరును నిర్దేశిస్తుంది. |
05:37 | ఇది మాడ్యూల్ కలిగి ఉన్న వాటిని స్పష్టంగా గుర్తించే డైరెక్టరీని రూపొందించడానికి ఉపయోగించబడుతుంది. |
05:43 | సాధారణంగా ఇది మాడ్యూల్ కొరకు ఖాళీ ఫైళ్లను సృష్టిస్తుంది. hyphen PAX' autoload మరియు autogenerate ఎంపికలను వదిలేస్తుంది
|
05:54 | కొత్త Math colon colon Simpleను సృష్టిద్దాం |
05:59 | ఇది సాధారణ' add, subtract, multiply మరియు divide విధులతో ఇవ్వబడుతుంది |
06:06 | h2xs'కమాండ్ ను అమలు చేయడానికి టెర్మినల్ కు వెళదాం |
06:12 | h2xs hyphen PAXn Math colon colon Simpleఅని టైప్ చేయండి |
06:20 | 'H2xs' కార్యక్రమం మాడ్యూల్ ను పంపిణీ చేయడానికి అవసరమైన అన్ని ఫైళ్లను ఉత్పత్తి చేస్తుంది. |
06:27 | డైరెక్టరీ ను Math hyphen Simple కు మారుద్దాం |
06:33 | మీ యంత్రం లోdirectory path ను గమనించండి.అది Math forward slash Simple గా ఉండవచ్చు |
06:41 | డైరెక్టరీలోని అన్ని ఫైళ్ళను జాబితా చేయడానికి "ls" టైప్ చేయండిమనం ఈ క్రింది ఫైల్ లను చూడవచ్చు |
06:49 | "Changes" ఫైల్, లో మనము కొత్త సంస్కరణలను వ్రాస్తున్నప్పుడు మన మాడ్యూల్ కు చేసిన మార్పుల ట్రాక్ ని చేస్తాము. |
06:58 | lib subdirectory మాడ్యూల్ లు కలిగి ఉంతుంది |
07:02 | MANIFESTఈ డైరెక్టరీ లో ఫైళ్ల జాబితా ను కలిగి ఉంతుంది |
07:07 | Makefile అనే పెర్ల్ ప్రోగ్రాంUnix Makefile ను సృష్టించడానికి ఉపయోగబడుతుంది |
07:12 | Makefileను మనం మాడ్యూల్ ని పరిశీలించడానికి మరియు అమలు చేయడానిలి ఉపయోగిస్తాము |
07:18 | Test script' లు 't' సబ్ subdirectory లో ఉంటాయి. |
07:22 | tests అనే వి సాధారణ Perl scriptsకానీ unit testingకొరకు ' dot t extensionతో ఉపయోగిస్తారు |
07:30 | Simple.pm' అనేది మన మోడ్యూల్ |
07:34 | మనము 'h2xs' ఆదేశమును అమలు చేసినప్పుడు ఫైళ్లు స్వయంచాలకంగా సృష్టించబడతాయి. |
07:41 | మనం simple.pmను తెరుద్దాం |
07:45 | డైరెక్టరీ ను ' lib forward slash Math కు మరచండి |
07:51 | ఇప్పుడు, మనము ఇప్పటికే ఉన్న విషయాలను చూడడానికి 'simple .pm' ఫైల్ ను తెరుద్దాం. |
07:57 | gedit Simple.pmఅని టైప్ చేయండి |
08:02 | ఇక్కడ మనం చూస్తున్నది డాక్యుమెంట్ చేయబడినది, ఫంక్షనల్ పెర్ల్ మాడ్యూల్ ఏమీ చేయదు. |
08:09 | మనము ఈ ఫైల్ లో ఏమైనా చేయడానికి అవసరమైన ఫంక్షన్లను వ్రాయవలసి ఉంటుంది. |
08:16 | టెక్స్ట్ "Preloaded methods go here"క్రింది కోడ్ ను జోడించండి |
08:22 | ఇక్కడ మనం add, subtract, multiply మరియు divideఅను నాలుగు సబ్ రోటీన్స్ ను జోడించండి |
08:29 | ఇప్పుడు ఫైల్ నుsave చేయడానికి Ctrl+S నొకండి |
08:33 | ఇప్పుడు, మన కోడ్ సరిగ్గా పని చేస్తుందో లేదో నిర్ధారించుకోవడానికి ఒక సాధారణ పెర్ల్ ప్రోగ్రాం ను సృష్టిద్దాం |
08:41 | మనం Math-Simple.t పరిశీలన ఫైల్ ను సబ్ డైరెక్టరీ't' క్రింద తెరుద్దాం |
08:49 | gedit Math-Simple.tఅని టైప్ చేయండి |
08:55 | ఇప్పటికే ఉన్న“Insert your test code below..” కోడ్ తరువాత క్రింది కోడ్ ను జోడించండి |
09:02 | Print' స్టేట్మెంట్ అవుట్ ఫుట్ ను ముద్రిస్తుంది |
09:06 | ఇప్పుడు ఫైల్ నుsave చేయడానికి Ctrl+S నొకండి |
09:10 | test scriptను run చేద్దాం |
09:13 | perl Math-simple.t అని టైప్ చేయండి మరియు Enter. నొకండి |
09:19 | 'Perl' 'లిపి దాని డైరెక్టరీలో' Simple.pm ను కనుగొనలేనందున ఈ 'error' సందేశాన్ని చూస్తున్నాం. |
09:27 | ఇది 'lib' 'డైరెక్టరీ లోపల చూడాలి.ఈ లోపాన్ని మనం ఎలా సరిచేయవచ్చు? |
09:33 | మనం దీని కోసం కొన్ని ఎంపికలను చూద్దాం |
09:37 | At the rate INC అనేది ప్రత్యేక వేరియబుల్ ఇది డైరెక్జటరీ ల జాబితాను కలిగి ఉంటుంది. |
09:43 | పెర్ల్ మాడ్యుళ్ళు మరియు libraries ను ఈ డైరెక్టరీ ల నుండి లోడ్ చేయవచ్చు. |
09:48 | ఈ లైన్ కోడ్ at the rate INC శోధన డైరెక్టరీ కు directory path ను జోడించడానికి Perl ప్రోగ్రాం ను చెప్తుంది. |
09:57 | ప్రత్యామ్నాయంగా, మనం ఫైళ్లను అమలు సమయంలో -I' ఎంపికను ఉపయోగించి at the rate INC కు జోడించవచ్చు. |
10:06 | ఇప్పుడు, మనం టెర్మినల్ కు మారుదాం. |
10:10 | నేను '-I' command line parameter ను ఉపయోగించి ప్రోగ్రాం ను execute చేస్తాను. |
10:16 | కాబట్టి నేను perl -Ilib t/Math-Simple.t ను టైప్ చేస్తాను. |
10:24 | ఇక్కడ భావించినట్లుగా అవుట్ పుట్ వస్తుంది. |
10:27 | మేము మాడ్యూల్ ను పరిశీలించాము మరియు అది సక్రమంగా పనిచేస్తుంది. |
10:31 | మాడ్యూల్ పంపిణి చేయడానికి చివరి దశ. |
10:34 | ఈ కమాండ్స్ ను run చేయడానికి మాడ్యూల్ ను ఇంస్టాల్ చేయడం సాధారణ ప్రక్రియ. |
10:40 | Perl library directory లో ఫైళ్లను కాపీ చేయడం ఇంస్టాల్ ఉంటుంది. |
10:45 | ఈ డైరెక్టరీ లో కాపీ చేయడానికి మనలో చాలా మంది అనుమతిని కలిగి ఉండరు. |
10:49 | Math-Simple ఉపయోగకరమైన మాడ్యూల్ కానందున నేను ఇన్స్టలేషన్ భాగాన్ని ప్రదర్శించడం లేదు. |
10:57 | ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరకు చేరుస్తుంది . మనం సారాంశం చుద్దాం. |
11:02 | ఈ ట్యుటోరియల్ లో మనము:
ఇప్పటికే ఉన్న 'modules' ని ఉపయోగించడం కొత్త మాడ్యూల్స్ ను సృష్టించడం పెర్ల్ లో మరియు ప్రోగ్రాం ను ఉపయోగించడం ఎలానో నేర్చుకున్నాం. |
11:11 | ఇక్కడ మీ కొరకు ఒక అసైన్మెంట్. |
11:13 | Text colon colon Wrap మాడ్యూల్ ని ఉపయోగించండి. |
11:17 | ఇన్ పుట్ టెక్స్ట్ ను చక్కటి పేరాలను రూపొందించడానికి Wrap() ఫంక్షన్ ను ఉపయోగించి చేయండి. |
11:24 | Text colon colon Wrap మాడ్యూల్ "columns" వేరియబుల్ ను కలిగి ఉంటుంది. columns విలువను 30 కు సెట్ చేయండి. |
11:31 | ఫార్మాట్ చేసిన అవుట్పుట్ చూడడానికి టెక్స్ట్ ను ముద్రించండి. |
11:35 | క్రింద లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ను సారాంశం చేస్తుంది. దయచేసి దానిని డౌన్ లోడ్ చేసి చుడండి. |
11:42 | Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం:
స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను ఇస్తుంది. |
11:51 | మర్రిన్ని వివరాల కోసం దయచేసి మాకు రాయండి. |
11:55 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
12:02 | ఈ మెషిన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. |
12:06 | ట్యుటోరియల్ ను అనువదించిన వారు నాగూర్ వలి మరియు రచనకు సహకరించిన వారు కృష్ణ కుమార్.
మీకు ధన్యవాదాలు. |