Difference between revisions of "Git/C2/The-git-checkout-command/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{|Border=1
 
{|Border=1
|'''Time'''
+
|   Time  
|'''Narration'''
+
|   Narration  
  
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
|''' git checkout command'''పై '''spoken tutorial'''కు స్వాగతం.
+
|   git checkout command   పై   spoken tutorial   కు స్వాగతం.
  
 
|-
 
|-
 
|00:06
 
|00:06
|ఈ ట్యుటోరియల్ లో  ఒకటి కంటే ఎక్కువ ఫైళ్లను '''Git repository''' కి  ఎలా జోడించాలో మనం నేర్చుకుందాం.
+
|ఈ ట్యుటోరియల్ లో  ఒకటి కంటే ఎక్కువ ఫైళ్ళను    Git repository   కి  ఎలా జోడించాలో మనం నేర్చుకుందాం.
  
 
|-
 
|-
 
| 00:12
 
| 00:12
| అలాగే '''Git repository'''నుండి  ఫైల్  తొలగించడం,
+
| అలాగే   Git repository   నుండి  ఫైల్  తొలగించడం,
 
   
 
   
 
|-
 
|-
Line 29: Line 29:
 
|-
 
|-
 
| 00:25
 
| 00:25
|ఈ ట్యుటోరియల్ కోసం, నేను '''Ubuntu Linux''' 14.04  
+
|ఈ ట్యుటోరియల్ కోసం, నేను     Ubuntu Linux   14.04  
  
 
|-
 
|-
 
|00:31
 
|00:31
|'''Git'''  2.3.2 మరియు '''gedit Text Editor''' ను ఉపయోగిస్తున్నాను.
+
|   Git     2.3.2 మరియు   gedit Text Editor   ను ఉపయోగిస్తున్నాను.
  
 
|-
 
|-
Line 53: Line 53:
 
|-
 
|-
 
| 00:58
 
| 00:58
|''' terminal''' తెరవడానికి '''Ctrl+Alt+T''' నొక్కండి.
+
|   terminal   తెరవడానికి   Ctrl+Alt+T   నొక్కండి.
  
 
|-
 
|-
 
|01:02
 
|01:02
|మనము  ముందుగా సృష్టించిన  Git repository "mywebpage" లోనికి  వెళదాం  
+
|మనము  ముందుగా సృష్టించిన  Git repository mywebpage లోనికి  వెళదాం  
  
 
|-
 
|-
Line 65: Line 65:
 
|-
 
|-
 
|  01:14
 
|  01:14
| ప్రదర్శించడానికి  నేను  html  ఫైల్ ను వాడటమును కొనసాగిస్తాను.   
+
| ప్రదర్శించడానికి  నేను  html  ఫైల్ ను వాడటమును కొనసాగిస్తాను.   
  
 
|-
 
|-
 
|  01:19
 
|  01:19
|మీకునచ్చిన  ఏ  ఫైల్ రకాన్నిఐన   మీరు ఉపయోగించవచ్చు
+
|మీకునచ్చిన  ఏ  ఫైల్ రకాన్ని  అయిన   మీరు ఉపయోగించవచ్చు
  
 
|-
 
|-
 
| 01:23
 
| 01:23
|మనము ఇప్పుడు రెండు html ఫైల్లను సృష్టించుదుము.  
+
|మనము ఇప్పుడు రెండు html ఫైళ్ళను సృష్టించుదుము.  
  
 
|-
 
|-
Line 81: Line 81:
 
|-
 
|-
 
| 01:37
 
| 01:37
|ప్రాంప్ట్  ను ఫ్రీ  చెయ్యడానికి మనము '&' (ఆంపర్సండ్) ను ఉపయోగిస్తాము. ఇప్పుడు, Enter నొక్కండి
+
|ప్రాంప్ట్  ను ఫ్రీ  చెయ్యడానికి మనము & (ఆంపర్సండ్) ను ఉపయోగిస్తాము. ఇప్పుడు, Enter నొక్కండి
  
 
|-
 
|-
Line 101: Line 101:
 
|-
 
|-
 
|02:06
 
|02:06
|''' tracking''' కోసం ఇప్పుడు మేము ట్రాక్ చేయని ఫైల్లను చేర్చుతాము.' ''
+
|   tracking కోసం ఇప్పుడు మనము ట్రాక్ చేయని ఫైళ్ళను చేర్చుతాము.  
  
 
|-
 
|-
 
|02:10
 
|02:10
|git space add space dot అని టైప్ చెయ్యండి  మరియు Enter నొక్కండి
+
|git space add space dot అని టైప్ చెయ్యండి  మరియు Enter నొక్కండి
  
 
|-
 
|-
 
|02:17
 
|02:17
|git add dot కమాండ్ staging area  కు అన్ని untracked ఫైళ్లను జోడిస్తుంది.
+
|git add dot కమాండ్, staging area  కు అన్ని untracked ఫైళ్ళను జోడిస్తుంది.
  
 
|-
 
|-
 
|02:23
 
|02:23
|అందువల్ల, "mystory.html" మరియు "mynovel.htmlఅనే  రెండు ఫైల్స్ staging area కి జోడించబడ్డాయి
+
|అందువళ్ళ,   mystory.html మరియు mynovel.html   అనే  రెండు ఫైల్స్ staging area కి జోడించబడ్డాయి
  
 
|-
 
|-
Line 125: Line 125:
 
|-
 
|-
 
|  02:47
 
|  02:47
|మనం  mystory.html మరియు mynovel.html ఫైళ్లకు తిరిగి వెళదాము .
+
|మనం  mystory.html మరియు mynovel.html ఫైళ్ళకు తిరిగి వెళదాము .
  
 
|-
 
|-
Line 137: Line 137:
 
|-
 
|-
 
|03:05
 
|03:05
|మరోసారి ఫైల్లను సేవ్ చేసి, మూసివేయండి.
+
|మరోసారి ఫైళ్ళను సేవ్ చేసి, మూసివేయండి.
  
 
|-
 
|-
 
|03:08
 
|03:08
|git space statusఅని టైప్ చేసి Git స్థితిని తనిఖీ చేసి  Enterనొక్కండి.
+
|git space statusఅని టైప్ చేసి Git స్థితిని తనిఖీ చేసి   Enterనొక్కండి.
  
 
|-
 
|-
 
|03:16
 
|03:16
|ఇది "Changes not staged for commit" మరియు “modified: mynovel.html" మరియు "mystory.html”అని చూపిస్తుంది.
+
|ఇది Changes not staged for commit మరియు modified: mynovel.html మరియు mystory.html అని చూపిస్తుంది.
  
 
|-
 
|-
Line 157: Line 157:
 
|-
 
|-
 
|03:36
 
|03:36
|కాబట్టి, git space commit space hyphen a space hyphen m space within double quotes “Added two files” అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి
+
|కాబట్టి, git space commit space hyphen a space hyphen m space within double quotes Added two files  అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి
 
|-
 
|-
 
|03:50
 
|03:50
|మనం  మార్చిన ఫైళ్లను అవి commit చేయకముందు staging area కి జత చేయలేదని గమనించండి.
+
|మనం  మార్చిన ఫైళ్ళను అవి commit చేయకముందు staging area కి జత చేయలేదని గమనించండి.
  
 
|-
 
|-
Line 176: Line 176:
 
|-
 
|-
 
|04:13
 
|04:13
|మన '''slide'''s కు తిరిగి మారండి.
+
|మన   slides కు తిరిగి మారండి.
  
 
|-
 
|-
 
|04:15
 
|04:15
|Hyphen 'a' flag    మార్పులు చేసిన అన్ని ఫైళ్లను staging area కు చేర్చడానికి ఉపయోగిస్తారు  
+
|Hyphen a flag    మార్పులు చేసిన అన్ని ఫైళ్ళను staging area కు చేర్చడానికి ఉపయోగిస్తారు  
  
 
|-
 
|-
Line 192: Line 192:
 
|-
 
|-
 
|  04:36
 
|  04:36
|మనము  hyphen a  మరియు hyphen m  flag  లను  hyphen am కూడా  ఉపయోగించవచ్చు.
+
|మనము  hyphen a  మరియు hyphen m  flag  లను  hyphen am గా  కూడా  ఉపయోగించవచ్చు.
  
 
|-
 
|-
Line 224: Line 224:
 
|-
 
|-
 
|  05:16
 
|  05:16
|git space rm space hyphen hyphen cached space mypage dot html  అని టైప్ చేయండి మరియు Enterనొక్కండి.
+
|git space rm space hyphen hyphen cached space mypage dot html  అని టైప్ చేయండి మరియు Enterనొక్కండి.
  
 
|-
 
|-
Line 244: Line 244:
 
|-
 
|-
 
|  05:49
 
|  05:49
|rm space mypage dot html  అని టైప్ చేయండి మరియు Enterనొక్కండి.
+
|rm space mypage dot html  అని టైప్ చేయండి మరియు Enterనొక్కండి.
 
|-
 
|-
 
|  05:55
 
|  05:55
Line 259: Line 259:
 
|-
 
|-
 
|  06:12
 
|  06:12
|ఇది “deleted: mypage.html” అనే  సందేశాన్ని  చూపుతుంది
+
|ఇది   deleted: mypage.html  అనే  సందేశాన్ని  చూపుతుంది
  
 
|-
 
|-
 
|  06:16
 
|  06:16
|ఇప్పుడు, పైళ్ల పేర్లు లిస్ట్ చేయుటకు "ls" అని టైప్ చేసి Enterనొక్కండి
+
|ఇప్పుడు, పైళ్ళ పేర్లు లిస్ట్ చేయుటకు   ls అని టైప్ చేసి Enterనొక్కండి
  
 
|-
 
|-
Line 275: Line 275:
 
|-
 
|-
 
|  06:32
 
|  06:32
|commit, కొరకు git space commit space hyphen am space " డబుల్ కోట్స్ లో “Deleted mypage.html”  అని టైప్ చేయండి  మరియు Enter నొక్కండి.
+
|commit, కొరకు git space commit space hyphen am space   డబుల్ కోట్స్ లో Deleted mypage.html  అని టైప్ చేయండి  మరియు Enter నొక్కండి.
  
 
|-
 
|-
Line 283: Line 283:
 
|-
 
|-
 
| 06:51
 
| 06:51
|exit అవటానికి మీ కీ బోర్డు పై ఉన్న కీ ని  నొక్కండి
+
|exit అవటానికి మీ కీ బోర్డు పై ఉన్న కీ ని  నొక్కండి
  
 
|-
 
|-
Line 291: Line 291:
 
|-
 
|-
 
|  06:59
 
|  06:59
|ఇప్పుడు, మనం పొరపాటున mypage.html  తొలగించబడింది ఇప్పుడు మనము దాన్ని పునరుద్ధరించాలి అని అనుకుంటున్నాము.
+
|ఇప్పుడు, పొరపాటున mypage.html  తొలగించబడింది ఇప్పుడు మనం  దాన్ని పునరుద్ధరించాలి అని అనుకుంటున్నాము.
  
 
|-
 
|-
 
| 07:08
 
| 07:08
|మనం ఏమి చేయవచ్చు ? మునుపటి commits నుండి తొలగించిన ఫైల్ను మనం తిరిగి పొందవచ్చు. s
+
|మనం ఏమి చేయవచ్చు ? మునుపటి commits నుండి తొలగించిన ఫైల్ ను మనం తిరిగి పొందవచ్చు.  
  
 
|-
 
|-
 
|  07:13
 
|  07:13
|“Added two files”అనే commit message ఉన్న రెండవ commit నుండి మన ఫైల్ ను పునరుద్ధరించుదాం.  
+
| Added two files అనే commit message ఉన్న రెండవ commit నుండి మన ఫైల్ ను పునరుద్ధరించుదాం.  
  
 
|-
 
|-
 
|  07:20
 
|  07:20
|రెండవ commit hash  యొక్క మొదటి ఐదు అంకెలను ఎంచుకోండి
+
|రెండవ commit hash  యొక్క మొదటి ఐదు అంకెలను ఎంచుకోండి  
  
 
|-
 
|-
 
|  07:24
 
|  07:24
|మరియు వాటిని కాపీ చేయడానికి Ctrl + Shift + C కీలను కలిపి నొక్కండి.
+
|వాటిని కాపీ చేయడానికి Ctrl + Shift + C కీలను కలిపి నొక్కండి.  
  
 
|-
 
|-
Line 323: Line 323:
 
|-
 
|-
 
|  07:45
 
|  07:45
|ఇప్పుడు, ఫైల్ పేరు "mypage.html" అని టైప్ చేసి Enter నొక్కండి.
+
|ఇప్పుడు, ఫైల్ పేరు mypage.html అని టైప్ చేసి Enter నొక్కండి.
  
 
|-
 
|-
Line 343: Line 343:
 
|-
 
|-
 
|  08:12
 
|  08:12
|git space commit space hyphen am space “Restored mypage.html” అని టైప్ చేయండి  మరియు Enter  నొక్కండి
+
|git space commit space hyphen am space Restored mypage.html  అని టైప్ చేయండి  మరియు Enter  నొక్కండి
  
 
|-
 
|-
 
|  08:22
 
|  08:22
|ఇప్పుడు, ls  ను టైపుచేసి మరియు Enter నొక్కడం ద్వారా ఫైళ్ళ జాబితా చూడవచ్చు
+
|ఇప్పుడు, ls  ను టైపుచేసి మరియు Enter నొక్కడం ద్వారా ఫైళ్ళ జాబితా ను చూడవచ్చు
  
 
|-
 
|-
Line 355: Line 355:
 
|-
 
|-
 
| 08:33
 
| 08:33
|ఇప్పుడు మనము ఫైల్ కు చేసిన మార్పులను ఎలా తీసివేయాలో చూద్దాము ..
+
|ఇప్పుడు మన ఫైల్ కు చేసిన మార్పులను ఎలా తీసివేయాలో చూద్దాము ..
  
 
|-
 
|-
 
| 08:38
 
| 08:38
|ఈ ఫైళ్లను తెరవడానికి gedit space mypage.html space mystory.html space ampersand  అని టైప్ చేయండి  మరియు Enter  నొక్కండి  
+
|ఈ ఫైళ్ళను తెరవడానికి gedit space mypage.html space mystory.html space ampersand  అని టైప్ చేయండి  మరియు Enter  నొక్కండి  
  
 
|-
 
|-
Line 367: Line 367:
 
|-
 
|-
 
| 08:58
 
| 08:58
|రెండు ఫైళ్ళలో కొన్ని లైన్స్ ను  చేర్చండి మరియు తొలగించండి
+
|రెండు ఫైళ్ళ లో కొన్ని లైన్స్ ను  చేర్చండి మరియు తొలగించండి
  
 
|-
 
|-
 
|  09:03
 
|  09:03
|అప్పుడు '''save''' చేసి  ఫైల్స్ ను మూసివేయండి.
+
|తరువాత  save   చేసి  ఫైల్స్ ను మూసివేయండి.
  
 
|-
 
|-
 
|  09:06
 
|  09:06
|కొన్ని సందర్భాల్లో, మనము ఈ మార్పులతో కొనసాగలేము  
+
|కొన్ని సందర్భాలలో, మనము ఈ మార్పులతో కొనసాగలేము  
  
 
|-
 
|-
 
|  09:11
 
|  09:11
|అంటే మన పని యొక్క మునుపటి stage కు వెళ్లాలని అర్ధం  
+
|అంటే మన పని యొక్క మునుపటి stage కు వెళ్ళాలని అర్ధం  
  
 
|-
 
|-
Line 395: Line 395:
 
|-
 
|-
 
|  09:30
 
|  09:30
|ఇప్పుడు,  git space checkout space dot అని టైప్ చేయండి  మరియు  Enter చేయండి
+
|ఇప్పుడు,  git space checkout space dot అని టైప్ చేయండి  మరియు  Enter చేయండి
  
 
|-
 
|-
Line 407: Line 407:
 
|-
 
|-
 
|  09:48
 
|  09:48
|ఇది   “nothing to commit”  అని  చెప్తుంది.
+
|ఇది   nothing to commit    అని  చెప్తుంది.
  
 
|-
 
|-
Line 419: Line 419:
 
|-
 
|-
 
| 10:07
 
| 10:07
|మన మార్పులు  డిస్కార్డెడ్  అయినట్లు మనము చూడవచ్చు. ఫైల్లను మూసివేయండి
+
|మన మార్పులు  డిస్కార్డెడ్  అయినట్లు మనము చూడవచ్చు. ఫైళ్ళను మూసివేయండి
  
 
|-
 
|-
Line 439: Line 439:
 
|-
 
|-
 
|  10:30
 
|  10:30
|commits list ని ఒక లైన్ లోనే చూడడానికి git space log space hyphen hyphen oneline  అని టైప్ చేయండి  మరియు Enter నొక్కండి
+
|commits list ని ఒక లైన్ లోనే చూడడానికి git space log space hyphen hyphen oneline  అని టైప్ చేయండి  మరియు Enter నొక్కండి
  
 
|-
 
|-
 
|  10:42
 
|  10:42
|ఇక్కడ మీరు commits list ను వాటి  యొక్క commit hash మరియు commit messages తో కలిపి ఒకే లైన్ లో చూడవచ్చు .
+
|ఇక్కడ మీరు commits list ను వాటి  యొక్క commit hash మరియు commit messages తో కలిపి ఒకే లైన్ లో చూడవచ్చు .
  
 
|-
 
|-
Line 459: Line 459:
 
|-
 
|-
 
|  11:01
 
|  11:01
|మనము “Initial commit” దశకు వెళ్లాలనుకుంటున్నాము, అనుకొందాము.  
+
|మనము Initial commit  దశకు వెళ్ళాలనుకుంటున్నాము, అనుకొందాము.  
  
 
|-
 
|-
Line 467: Line 467:
 
|-
 
|-
 
| 11:15  
 
| 11:15  
|ఫైళ్ల లిస్ట్ కోసం  ls అని టైప్ చేసి Enter నొక్కండి.
+
|ఫైళ్ళ లిస్ట్ కోసం  ls అని టైప్ చేసి Enter నొక్కండి.
  
 
|-
 
|-
Line 487: Line 487:
 
|-
 
|-
 
| 11:48
 
| 11:48
|మనము master అనే పదం గురించి తరువాతి ట్యుటోరియల్స్ లో నేర్చుకుంటాము
+
|మనము master అనే పదం గురించి తరువాత ట్యుటోరియల్స్ లో నేర్చుకుంటాము
  
 
|-
 
|-
Line 503: Line 503:
 
|-
 
|-
 
| 12:10
 
| 12:10
|ఇదే పద్ధతి లో మనము ఏ stage లోనైనా చేయవచ్చు
+
|ఇదే పద్ధతి లో మనము ఏ stage  లోకైనా  వెళ్ళవచ్చు.
 
+
 
|-
 
|-
 
|  12:14
 
|  12:14
Line 523: Line 522:
 
|-
 
|-
 
|  12:35
 
|  12:35
|ఇది మనము Initial commit stage వద్ద ఉన్నామని చూపిస్తుంది
+
|ఇది మనము Initial commit stage వద్ద ఉన్నామని చూపిస్తుంది
  
 
|-
 
|-
 
| 12:39
 
| 12:39
|ఇప్పుడు, తాజా రివిజన్ కు వెళ్లడానికి ప్రయత్నిద్దాం.
+
|ఇప్పుడు, తాజా రివిజన్ కు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం.
  
 
|-
 
|-
 
|  12:43
 
|  12:43
|ముందు చేసినట్లుగా  git space checkout space master మరియు Enter నొక్కండి
+
|ముందు చేసినట్లుగా  git space checkout space master అని టైప్ చేసి, Enter నొక్కండి
  
 
|-
 
|-
 
| 12:51  
 
| 12:51  
|మనము తాజా రివిజన్ కు తిరిగి వెళ్ళలేకపోయాము
+
|మనము తాజా రివిజన్ కు తిరిగి వెళ్ళ లేకపోయాము.
  
 
|-
 
|-
 
|  12:55
 
|  12:55
|బదులుగా, మనము “Already on 'master'” అనే  సందేశాన్ని అందుకున్నాము:
+
|బదులుగా, మనము Already on master   అనే  సందేశాన్ని అందుకున్నాము:
  
 
|-
 
|-
Line 547: Line 546:
 
|-
 
|-
 
|  13:02
 
|  13:02
|కాబట్టి  ఒక్కసారి మనం git reset hyphen hyphen hard, కమాండ్ ను ఉపయోగిస్తే తిరిగి మనం లేటెస్ట్  stage కు వెళ్లలేము అని గుర్తుపెట్టుకోండి
+
|కాబట్టి  ఒక్కసారి మనం git reset hyphen hyphen hard, కమాండ్ ను ఉపయోగిస్తే తిరిగి మనం లేటెస్ట్  stage కు వెళ్ళలేము అని గుర్తుపెట్టుకోండి
  
 
|-
 
|-
Line 559: Line 558:
 
|-
 
|-
 
|13:18
 
|13:18
|ట్యుటోరియల్ సారాంశం. ఈ ట్యుటోరియల్ లో  మల్టిపుల్ ఫైల్స్ను ను  Git repository కి  ఎలా జోడించటం
+
|ట్యుటోరియల్ సారాంశం. ఈ ట్యుటోరియల్ లో  మల్టిపుల్ ఫైల్స్ ను ను  Git repository కి  ఎలా జోడించటం
  
 
|-
 
|-
Line 571: Line 570:
 
|-
 
|-
 
| 13:39  
 
| 13:39  
| అస్సైన్మెంట్ గా మీరు  ఇంతకు ముందు ట్యుటోరియల్ లో  క్రియేట్ చేసిన  Git repositoryకి వెళ్లి
+
| అస్సైన్మెంట్ గా మీరు  ఇంతకు ముందు ట్యుటోరియల్ లో  క్రియేట్ చేసిన  Git repositoryకి వెళ్ళి
  
 
|-
 
|-

Revision as of 11:37, 12 September 2017

Time Narration
00:01 git checkout command పై spoken tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో ఒకటి కంటే ఎక్కువ ఫైళ్ళను Git repository కి ఎలా జోడించాలో మనం నేర్చుకుందాం.
00:12 అలాగే Git repository నుండి ఫైల్ తొలగించడం,
00:16 తొలగించిన ఫైల్ ని restore చేయడం,
00:18 ఫైల్ కు చేసిన మార్పులను విస్మరించడం,
00:21 మునుపటి రివిజన్ కు తిరిగి వెళ్ళటం.
00:25 ఈ ట్యుటోరియల్ కోసం, నేను Ubuntu Linux 14.04
00:31 Git 2.3.2 మరియు gedit Text Editor ను ఉపయోగిస్తున్నాను.
00:36 మీరు మీకునచ్చిన ఏ editor ను అయినా ఉపయోగించవచ్చు
00:40 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి Terminal పై పనిచేసే లినక్స్ కమాండ్ల గురించి కొంత అవగాహన ఉండాలి.
00:47 లేకపోతే, సంబంధిత Linux ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి
00:52 ఇపుడు మనం Git repositry కు మల్టిపుల్ ఫైల్స్ ను ఎలా జోడించాలో చూద్దాం
00:58 terminal తెరవడానికి Ctrl+Alt+T నొక్కండి.
01:02 మనము ముందుగా సృష్టించిన Git repository mywebpage లోనికి వెళదాం
01:09 cd space mywebpage టైప్ చేసి Enter నొక్కండి
01:14 ప్రదర్శించడానికి నేను html ఫైల్ ను వాడటమును కొనసాగిస్తాను.
01:19 మీకునచ్చిన ఏ ఫైల్ రకాన్ని అయిన మీరు ఉపయోగించవచ్చు
01:23 మనము ఇప్పుడు రెండు html ఫైళ్ళను సృష్టించుదుము.
01:27 కాబట్టి gedit space mystory.html space mynovel.html space ampersand అని టైప్ చెయ్యండి
01:37 ప్రాంప్ట్ ను ఫ్రీ చెయ్యడానికి మనము & (ఆంపర్సండ్) ను ఉపయోగిస్తాము. ఇప్పుడు, Enter నొక్కండి
01:43 నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి కొంత కోడ్ ను copy చేసి, ఈ ఫైల్ లో కి paste చేస్తాను.
01:50 ఈ ఫైళ్ళను save చేద్దాము.
01:53 terminal లో, ముందుగా git space statusఅని టైప్ చేసి Git status ను తనిఖీ చేయండి మరియు Enter నొక్కండి.
02:03 ఇది రెండు untracked files ను చూపిస్తుంది
02:06 tracking కోసం ఇప్పుడు మనము ట్రాక్ చేయని ఫైళ్ళను చేర్చుతాము.
02:10 git space add space dot అని టైప్ చెయ్యండి మరియు Enter నొక్కండి
02:17 git add dot కమాండ్, staging area కు అన్ని untracked ఫైళ్ళను జోడిస్తుంది.
02:23 అందువళ్ళ, mystory.html మరియు mynovel.html అనే రెండు ఫైల్స్ staging area కి జోడించబడ్డాయి
02:32 git space status టైప్ చేసి Enter నొక్కడం ద్వారా మరోసారి Git status ను తనిఖీ చేద్దాం.
02:40 ఇప్పుడు, మనము Git repository యొక్క staging areaకి రెండు ఫైళ్లు జతచేయబడడం చూడవచ్చు.
02:47 మనం mystory.html మరియు mynovel.html ఫైళ్ళకు తిరిగి వెళదాము .
02:54 ఇప్పుడు, ఈ రెండు ఫైళ్ళకు మరి కొంత కోడ్ ను జత చేద్దాము.
03:00 ముందు వలె, నేను నా Writer డాక్యుమెంట్ నుండి కాపీ చేసి పేస్ట్ చేస్తాను
03:05 మరోసారి ఫైళ్ళను సేవ్ చేసి, మూసివేయండి.
03:08 git space statusఅని టైప్ చేసి Git స్థితిని తనిఖీ చేసి Enterనొక్కండి.
03:16 ఇది Changes not staged for commit మరియు modified: mynovel.html మరియు mystory.html అని చూపిస్తుంది.
03:26 దీని అర్థం మనం చేసిన మార్పులు, staging area కి చేర్చబడలేదు.
03:32 ఇప్పుడు మన పనిని commit చేద్దాము
03:36 కాబట్టి, git space commit space hyphen a space hyphen m space within double quotes Added two files అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి
03:50 మనం మార్చిన ఫైళ్ళను అవి commit చేయకముందు staging area కి జత చేయలేదని గమనించండి.
03:57 మనం మునుపటి ట్యుటోరియల్లో చూసినట్లుగా committing message కోసం editor కూడా ఓపెన్ కాలేదు.
04:03 ఎందుకంటే, ఇక్కడ మనము hyphen a మరియు hyphen m flagsను ఉపయోగించాము.
04:10 ఈ flags ఎందుకు?
04:13 మన slides కు తిరిగి మారండి.
04:15 Hyphen a flag మార్పులు చేసిన అన్ని ఫైళ్ళను staging area కు చేర్చడానికి ఉపయోగిస్తారు
04:21 మనము hyphen a flag ఉపయోగించినప్పుడు, మార్పు చేయబడిన ఫైళ్ళను staging area కి జోడించడానికి ప్రత్యేకంగా కమాండ్ git add అవసరం లేదు.
04:30 command line లో దానంతట అదే commit message ఇవ్వడానికి Hyphen m flag ని ఉపయోగిస్తాము.
04:36 మనము hyphen a మరియు hyphen m flag లను hyphen am గా కూడా ఉపయోగించవచ్చు.
04:42 తిరిగి Terminal కు వెళ్ళండి .
04:45 Git log ను తనిఖీ చేయుటకు git space logఅని టైప్ చేసి Enter నొక్కండి.
04:52 మీరు commit ల లిస్ట్ ను చూడవచ్చు.
04:54 కొత్త commits మొదట లిస్ట్ చేయబడతాయి అని గమనించండి
04:58 అంటే, commits కాలక్రమానుసారంగా లిస్ట్ చేయబడ్డాయి.
05:03 ఒకవేళ మీరు Git repository కీ తప్పు ఫైల్ను చేర్చాము అనుకుంటే , దాన్ని సులభంగా తీసివేయవచ్చు
05:10 ఉదాహరణకు, నేను ఫైల్ mypage.html ను తొలగించాలనుకుంటున్నాను
05:16 git space rm space hyphen hyphen cached space mypage dot html అని టైప్ చేయండి మరియు Enterనొక్కండి.
05:26 ఈ కమాండ్ staging area నుండి ఫైల్ mypage.html ను తొలగిస్తుంది.
05:32 git space ను టైప్ చేసి Enter నొక్కడం ద్వారా Git statusని తనిఖీ చేయవచ్చు
05:40 అది mypage.html ఫైల్ ఒక untracked ఫైల్అని చెబుతుంది
05:45 ఇప్పుడు, మనం ఫైల్ సిస్టమ్ నుండి ఫైల్ ను తీసివేయడానికి
05:49 rm space mypage dot html అని టైప్ చేయండి మరియు Enterనొక్కండి.
05:55 ఈ కమాండ్ mywebpage ఫోల్డర్ నుండి ఫైల్ ను పూర్తిగా తీసివేస్తుంది.
06:00 ఇప్పుడు, Git repository నుండి ఫైలు తీసివేయబడిందో లేదో చెక్ చేద్దాం
06:06 కాబట్టి, git space status అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి
06:12 ఇది deleted: mypage.html అనే సందేశాన్ని చూపుతుంది
06:16 ఇప్పుడు, పైళ్ళ పేర్లు లిస్ట్ చేయుటకు ls అని టైప్ చేసి Enterనొక్కండి
06:21 ఇక్కడ, మనము ఇకపై mypage.html ని చూడలేము
06:28 ఈ సమయంలో, మన కోడ్ ను ఫ్రీజ్ చేద్దాం
06:32 commit, కొరకు git space commit space hyphen am space డబుల్ కోట్స్ లో Deleted mypage.html అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
06:45 Git log ను చూడడానికి git space log అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి
06:51 exit అవటానికి మీ కీ బోర్డు పై ఉన్న q కీ ని నొక్కండి
06:55 ఇక్కడ, మనము commit message ను చదవటం ద్వారా చివరి commit ను చూడవచ్చు
06:59 ఇప్పుడు, పొరపాటున mypage.html తొలగించబడింది ఇప్పుడు మనం దాన్ని పునరుద్ధరించాలి అని అనుకుంటున్నాము.
07:08 మనం ఏమి చేయవచ్చు ? మునుపటి commits నుండి తొలగించిన ఫైల్ ను మనం తిరిగి పొందవచ్చు.
07:13 Added two files అనే commit message ఉన్న రెండవ commit నుండి మన ఫైల్ ను పునరుద్ధరించుదాం.
07:20 రెండవ commit hash యొక్క మొదటి ఐదు అంకెలను ఎంచుకోండి
07:24 వాటిని కాపీ చేయడానికి Ctrl + Shift + C కీలను కలిపి నొక్కండి.
07:28 మొదటి ఐదు అంకెలు సరిపోతాయి.
07:31 కానీ మీరు కోరుకుంటే, ఐదు కంటే ఎక్కువ అంకెలను కూడా కాపీ చేయవచ్చు.
07:36 git space checkout spaceఅని టైప్ చేయండి మరియు commit hash ను పేస్ట్ చేయుటకు Ctrl + Shift + V కీలను కలిపి నొక్కండి
07:45 ఇప్పుడు, ఫైల్ పేరు mypage.html అని టైప్ చేసి Enter నొక్కండి.
07:51 Git statusను తనిఖీ చేయుటకు git space status అని టైప్ చేసి Enter నొక్కండి
07:58 ఇప్పుడు, మీరు mypage.html ఫైల్ ను చూడవచ్చు.
08:02 ఇప్పుడు మన పనిని commit చేద్దాము
08:05 మనం ఏ ఫైల్ ను అయిన జోడించినా లేదా తొలగించినా పనిని commit చేయుట ముఖ్యమని గమనించండి
08:12 git space commit space hyphen am space Restored mypage.html అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి
08:22 ఇప్పుడు, ls ను టైపుచేసి మరియు Enter నొక్కడం ద్వారా ఫైళ్ళ జాబితా ను చూడవచ్చు
08:28 మన ఫైల్ mypage.html పునరుద్ధరించబడిందని మనము చూడవచ్చు
08:33 ఇప్పుడు మన ఫైల్ కు చేసిన మార్పులను ఎలా తీసివేయాలో చూద్దాము ..
08:38 ఈ ఫైళ్ళను తెరవడానికి gedit space mypage.html space mystory.html space ampersand అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి
08:50 మనము mypage.html మరియు mystory.html లో కొన్ని మార్పులను చేద్దాము
08:58 రెండు ఫైళ్ళ లో కొన్ని లైన్స్ ను చేర్చండి మరియు తొలగించండి
09:03 తరువాత save చేసి ఫైల్స్ ను మూసివేయండి.
09:06 కొన్ని సందర్భాలలో, మనము ఈ మార్పులతో కొనసాగలేము
09:11 అంటే మన పని యొక్క మునుపటి stage కు వెళ్ళాలని అర్ధం
09:16 దీన్ని ఎలా చేయాలో నేర్చుకుందాం.
09:19 మొదటగా , Git statusని తనిఖీ చేయడానికి git space statusని టైప్ చేసి Enter నొక్కండి
09:27 ఇది కొన్ని ఫైళ్ళను సవరించినట్లు చెబుతోంది
09:30 ఇప్పుడు, git space checkout space dot అని టైప్ చేయండి మరియు Enter చేయండి
09:37 ఈ command మన పని యొక్క కొత్త మార్పులను తీసివేస్తుంది
09:41 git space status టైప్ చేసి Git status తనిఖీ చేసి Enter నొక్కండి
09:48 ఇది nothing to commit అని చెప్తుంది.
09:51 మార్పులు ఇప్పటికీ ఉన్నవో లేవో చూడడానికి ఫైళ్ళను చెక్ చేద్దాం
09:57 gedit space mypage.html space mystory.html & అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి
10:07 మన మార్పులు డిస్కార్డెడ్ అయినట్లు మనము చూడవచ్చు. ఫైళ్ళను మూసివేయండి
10:13 ఇప్పుడు, Git log ను తనిఖీ చేయుటకు git space log అని టైప్ చేసి Enter నొక్కండి
10:20 ఇది commits యొక్క list ను చూపుతుంది
10:23 మరికొన్ని చూడడానికి down arrow కీ ని నొక్కండి
10:26 exit అవడానికి కీ బోర్డు పై ఉన్న qకీ ని నొక్కండి
10:30 commits list ని ఒక లైన్ లోనే చూడడానికి git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి
10:42 ఇక్కడ మీరు commits list ను వాటి యొక్క commit hash మరియు commit messages తో కలిపి ఒకే లైన్ లో చూడవచ్చు .
10:48 మన పని యొక్క మునుపటి రివిజన్ కు ఎలా వెళ్ళవచ్చు?
10:53 ప్రస్తుతం మన repository లో నాలుగు commits ఉన్నాయి
10:56 దీని అర్థం మన పనిలో నాలుగు మార్పులు ఉన్నాయి.
11:01 మనము Initial commit దశకు వెళ్ళాలనుకుంటున్నాము, అనుకొందాము.
11:05 కాబట్టి git space checkout space, అని టైప్ చేసి Initial commit యొక్క commit hash ను కాపీ చేసి పేస్ట్ చేయండి మరియు Enter నొక్కండి
11:15 ఫైళ్ళ లిస్ట్ కోసం ls అని టైప్ చేసి Enter నొక్కండి.
11:19 మనము ఇక్కడ mypage.html మాత్రమే చూడగలము ఎందుకంటే ఈ stage లోఈ ఫైల్ మాత్రమే ఉంది
11:28 ఇప్పుడు git space logఅని టైప్ చేసి Enterనొక్కి Git log ను చెక్ చేయండి
11:34 మనము మొదటి commit, అదే, Initial commit మాత్రమే చూడగలము
11:39 ప్రస్తుత రివిజన్ కు వెళ్ళడానికి git space checkout space master అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
11:48 మనము master అనే పదం గురించి తరువాత ట్యుటోరియల్స్ లో నేర్చుకుంటాము
11:53 మళ్ళీ ఒకసారి Git log ను చెక్ చేద్దాం
11:57 git space log space hyphen hyphen oneline అని టైప్ చేయండి మరియు Enter నొక్కండి
12:03 ఇప్పుడు మీరు నాలుగు commits చూడవచ్చు. కాబట్టి, మనము లేటెస్ట్ stage లో ఉన్నాము
12:10 ఇదే పద్ధతి లో మనము ఏ stage లోకైనా వెళ్ళవచ్చు.
12:14 పాత రివిజన్ కు వెళ్ళడానికి మరొక మార్గం కూడా ఉంది
12:18 git space reset space hyphen hyphen hard అని టైప్ చేయండి
12:23 తరువాత Initial commitయొక్క commit hash ను copy చేసి paste చేయండి మరియు Enter నొక్కండి.
12:29 git space logఅని టైప్ చేసి Enterనొక్కి Git log ను చెక్ చేయండి
12:35 ఇది మనము Initial commit stage వద్ద ఉన్నామని చూపిస్తుంది
12:39 ఇప్పుడు, తాజా రివిజన్ కు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం.
12:43 ముందు చేసినట్లుగా git space checkout space master అని టైప్ చేసి, Enter నొక్కండి
12:51 మనము తాజా రివిజన్ కు తిరిగి వెళ్ళ లేకపోయాము.
12:55 బదులుగా, మనము Already on master అనే సందేశాన్ని అందుకున్నాము:
12:58 దీని అర్ధం ఇది మన కొత్త రివిజన్
13:02 కాబట్టి ఒక్కసారి మనం git reset hyphen hyphen hard, కమాండ్ ను ఉపయోగిస్తే తిరిగి మనం లేటెస్ట్ stage కు వెళ్ళలేము అని గుర్తుపెట్టుకోండి
13:11 కాబట్టి మనం ఈ కమాండ్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి
13:15 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
13:18 ట్యుటోరియల్ సారాంశం. ఈ ట్యుటోరియల్ లో మల్టిపుల్ ఫైల్స్ ను ను Git repository కి ఎలా జోడించటం
13:27 Git reopitory నుండి ఒక ఫైల్ తీసేయటం తొలగించిన ఫైల్ ని పునరుద్ధరించటం
13:32 ఫైల్ లో మార్పులు చేయ టం పాత రివిజన్ కుతిరిగి వెళ్ళటం గురించి తెలుసుకున్నాం
13:39 అస్సైన్మెంట్ గా మీరు ఇంతకు ముందు ట్యుటోరియల్ లో క్రియేట్ చేసిన Git repositoryకి వెళ్ళి
13:46 ఆ text ఫైల్ కు కొన్ని మార్పులు చేయండి
13:49 మార్పులు Commitచేయండి
13:52 మీ పాత రివిజన్ కు తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించండి
13:55 మళ్ళీ మీ text ఫైల్ లో కొన్ని మార్పులు చేయడానికి మరియు మార్పులను విస్మరించటానికి ప్రయత్నించండి
14:02 ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ గురించి తెలుపుతుంది . దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
14:11 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది
14:18 మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి
14:22 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
14:29 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది
14:34 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. మీకు ధన్యవాదాలు

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Pratik kamble, Yogananda.india