Difference between revisions of "Inkscape/C3/Design-a-CD-label/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| Border = 1 | '''Time''' |'''Narration''' |- |00:00 |Inkscape ను ఉపయోగించి Design a CD label అను Spoken Tutorial కు స్వాగతం....")
 
Line 1: Line 1:
  
 
{| Border = 1
 
{| Border = 1
| '''Time'''
+
|   Time  
|'''Narration'''
+
|   Narration  
  
 
|-
 
|-
Line 42: Line 42:
 
|-
 
|-
 
|00:40
 
|00:40
|Rectangle tool ను ఉపయోగించి ఒక చతురస్రాన్ని సృష్టించండి.దానిని ఎరుపు రంగు చేయండి.
+
|Rectangle tool ను ఉపయోగించి ఒక చతురస్రాన్ని సృష్టించండి.దానికి  ఎరుపు రంగు ఇవ్వండి.
 
|-
 
|-
 
|00:45
 
|00:45
Line 159: Line 159:
 
|-
 
|-
 
|03:08
 
|03:08
|ఇప్పుడు మనం ఒక స్పష్టమైన దృష్టాంతాన్ని డిజైన్  చేద్దాం.
+
|ఇప్పుడు మనం ఒక గ్రాఫిక్ దృష్టాంతాన్ని డిజైన్  చేద్దాం.
 
|-
 
|-
 
|03:11
 
|03:11
Line 186: Line 186:
 
|-
 
|-
 
|03:44
 
|03:44
|తరువాతి వరుసపై Partner with us...help bridge the digital divide అని టైప్ చేయండి.
+
|తరువాత వరుసపై Partner with us...help bridge the digital divide అని టైప్ చేయండి.
 
|-
 
|-
 
|03:51
 
|03:51
Line 252: Line 252:
 
|-
 
|-
 
|05:26
 
|05:26
|అప్పుడు Browse బటన్ పై క్లిక్ చేయండి.
+
|తరువాత Browse బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|05:29
 
|05:29
Line 273: Line 273:
 
|-
 
|-
 
|05:55
 
|05:55
|ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి,
+
|ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి, ఒక CD label template ను సృష్టించడం.
 
|-
 
|-
 
|06:00
 
|06:00
Line 303: Line 303:
 
|-
 
|-
 
|06:35
 
|06:35
|ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:
+
|ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
 
http://spoken-tutorial.org/NMEICT-Intro.
 
http://spoken-tutorial.org/NMEICT-Intro.
 
|-
 
|-

Revision as of 12:32, 5 September 2017

Time Narration
00:00 Inkscape ను ఉపయోగించి Design a CD label అను Spoken Tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి,
00:09 ఒక CD label template ను సృష్టించడం.
00:11 CD label ని డిజైన్ చేయడం
00:13 ఫైల్ ను PNG గా భద్రపరచడం.
00:16 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయటానికి, నేను:
00:18 Ubuntu Linux 12.04 OS
00:21 Inkscape వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను.
00:25 Inkscape ను తెరుద్దాం.
00:27 File పై క్లిక్ చేసి, తరువాత Document properties పై క్లిక్ చేయండి.
00:32 Width మరియు Height పారామీటర్స్ ను 425 పిక్సల్స్ కు మార్చండి.
00:37 dialog box ను మూసివేయండి.
00:40 Rectangle tool ను ఉపయోగించి ఒక చతురస్రాన్ని సృష్టించండి.దానికి ఎరుపు రంగు ఇవ్వండి.
00:45 selector tool పై క్లిక్ చేయండి.
00:47 Tool controls bar పైన Width మరియు Height పారామీటర్స్ లను 425 కు మార్చండి.
00:54 తరువాత, Ellipse tool ను ఉపయోగించి ఒక వృత్తాన్ని గీయండి.
00:58 మరోసారి, selector tool పై క్లిక్ చేయండి.
01:01 Tool controls bar పైన Width మరియు Height పారామీటర్స్ లను 425 కు మార్చండి.
01:07 వృత్తం మరియు చతురస్రం రెండిటినీ ఎంచుకోండి.
01:11 Object మెనూ కి వెళ్ళండి.
01:13 Align and Distribute పై క్లిక్ చేయండి.
01:16 Relative to ఎంపికను Page కు సెట్ చేయండి.
01:19 ఆబ్జెక్ట్ లను మధ్యలో సమలేఖనం చేయండి.
01:22 Path మెనూ కి వెళ్ళి Difference ను ఎంచుకోండి.
01:26 ఇప్పుడు మరొక వృత్తం గీయండి.
01:28 మరోసారి, selector tool పై క్లిక్ చేయండి.
01:31 హైట్(ఎత్తు)మరియు విడ్త్(వెడల్పు)పారామీటర్స్ లను 85 కు మార్చండి.
01:35 Align and Distribute ను ఉపయోగించి పేజ్ యొక్క మధ్యలోకి దానిని క్రమపరచండి.
01:41 రెండు ఆకారాలను ఎంచుకోండి.
01:44 ఇది template కాబట్టి, మనం దాని రంగును తెలుపుకు మారుస్తాము.
01:49 కాబట్టి, ఇది ఇప్పుడు కనిపించకపోవచ్చు.
01:51 Layer మెనూ కి వెళ్ళి Layers పై క్లిక్ చేయండి.
01:55 ప్రస్తుత లేయర్ యొక్క పేరును CD template కు మార్చండి.
02:00 లేయర్ లోని element ల యొక్క, పొరపాటున వచ్చే కదలికలను నివారించడానికి layer ను Lock చేయండి.
02:05 ఇప్పుడు, మరొక లేయర్ ను సృష్టించి దానికి CD design గా పేరు పెడదాం.
02:10 దీనిని CD template లేయర్ క్రింద ఉంచండి.
02:13 ఇప్పుడు మన CD template సిద్ధంగా ఉంది.
02:16 భవిష్యత్తులో వివిధ CD లను సృష్టించడం కోసం, దీనిని మనం ఉపయోగించవచ్చు.
02:20 మన SVG ఫైల్ ను భద్రపరుద్దాం(సేవ్ చేద్దాం).
02:23 File కి వెళ్ళి Save As పై క్లిక్ చేయండి.
02:26 నేను దానిని Desktop పై భద్రపరుస్తాను.
02:29 నేను Filename ను CD template గా టైప్ చేసి Save పై క్లిక్ చేస్తాను.
02:35 ఇప్పుడు, మనం CD design లేయర్ పై పని చేస్తాం.
02:39 ఒక బాక్గ్రౌండ్ ని(నేపధ్యాన్ని)డిజైన్ చేద్దాం.
02:41 దీని కొరకు, Rectangle tool ఉపయోగించి ఒక చతురస్రాన్ని గీయండి.
02:46 దాని రంగు తెల్లగా ఉన్నందున, అది కనిపించకపోవచ్చు.
02:49 రంగును లేతనీలానికి మార్చండి.
02:52 selector tool పై క్లిక్ చేయండి.
02:56 ఇపుడు Width మరియు Height పారామీటర్స్ లను 425 కు మార్చండి.
03:01 దానిని మధ్యలోకి సమలేఖనం చేయండి.
03:03 ఇప్పుడు మనం సరిహద్దుల లోపల background color ను చూడవచ్చు.
03:08 ఇప్పుడు మనం ఒక గ్రాఫిక్ దృష్టాంతాన్ని డిజైన్ చేద్దాం.
03:11 ఒక ఆకుపచ్చ గ్రేడియంట్ ను గీయండి.
03:14 Bezier టూల్ ని ఎంచుకుని ఒక వక్రమైన దృష్టాంశాన్ని గీయండి.
03:19 తరువాత,Spoken tutorial logo ను దిగుమతి చేద్దాం.
03:23 ఈ లోగో Code files లింక్ లో అందుబాటులో ఉంటుంది.
03:27 File కి వెళ్ళి Import పై క్లిక్ చేయండి.
03:32 logo ను పునఃపరిమాణం చేసి, దానిని దృష్టాంతం ఎగువభాగంలో ఉంచండి.
03:37 లోగో యొక్క కుడివైపున Spoken Tutorial అని టైప్ చేయండి.
03:41 ఫాంట్ పరిమాణాన్ని(సైజ్)20 కి మార్చండి.
03:44 తరువాత వరుసపై Partner with us...help bridge the digital divide అని టైప్ చేయండి.
03:51 ఫాంట్ పరిమాణాన్ని(సైజ్)8 కి మార్చండి.
03:54 నేను CD label యొక్క దిగువన సంప్రదింపు వివరాలను టైప్ చేస్తాను.
03:59 నేను ఇప్పటికే సేవ్ చేసిన ఒక LibreOffice Writer ఫైల్ నుండి సంప్రదింపు వివరాలను కాపీ చేస్తాను.
04:05 ఇప్పుడు దీనిని దిగువ ప్రాంతంలో paste చేయండి.
04:08 Contact us ను Bold చేసి దానిని మధ్యలోకి సమలేఖనం చేయండి.
04:13 టెక్స్ట్ రంగును నీలానికి మార్చండి.
04:16 తరువాత, మనం CD label యొక్క కుడి వైపున కొన్ని చిత్రాలను జోడిద్దాము.
04:21 నేను ఇప్పటికే ఒక image collage ను తయారుచేసి దానిని నా Documents ఫోల్డర్ లో భద్రపరిచాను.
04:26 అదే చిత్రం మీ Code Files లింక్ లో అందించబడింది.
04:30 దయచేసి దాన్ని మీరు సేవ్ చేసిన ఫోల్డర్ లో తనిఖీ చేయండి.
04:34 ఇప్పుడు File పై, తరువాత Import పై క్లిక్ చేసి చివరగా Image1ను ఎంచుకోండి.
04:40 ఇప్పుడు image ఇక్కడికి దిగుమతి అయింది.ఇమేజ్(చిత్రాన్ని)ను Resize చేయండి.
04:48 నేను దానిని CD లేబుల్ యొక్క కుడి వైపున ఉంచుతాను.
04:51 File మరియు Save As పై క్లిక్ చేసి SVG ఫైల్ ను సేవ్ చేద్దాము.
04:57 నేను Filename ను ST CD label గా టైప్ చేసి, Save పై క్లిక్ చేస్తాను.
05:03 ఇప్పుడు మన CD label సిద్ధమైనది.
05:06 ఫైల్ ను PNG ఫార్మాట్ లోఎలా(ఎగుమతి)export చేయాలో నేర్చుకుందాం.
05:10 File కి వెళ్ళి Export Bitmap పై క్లిక్ చేయండి.
05:14 ఒక కొత్త డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
05:16 Export area కిందన Page ట్యాబ్ పై క్లిక్ చేయండి.
05:21 Bitmap size క్రింద, dpi ను 300 కు మార్చండి.
05:26 తరువాత Browse బటన్ పై క్లిక్ చేయండి.
05:29 నేను ఫైల్ ను సేవ్ చేయడానికి (భద్రపరచడానికి)లొకేషన్ గా Desktop ను ఎంచుకుంటాను.
05:33 ఇంకా నేను ఫైల్ పేరును ST-CD-label గా టైప్ చేసి Save పై క్లిక్ చేస్తాను.
05:42 చివరగా, Export బటన్ పై క్లిక్ చేయండి.
05:46 ఇప్పుడు మనము Desktop కు వెళ్ళి మన ఫైల్ ను పరిశీలిద్దాం.
05:50 మన CD label చూడటానికి ఇలా ఉంటుంది.
05:53 సారాంశం చూద్దాం.
05:55 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నవి, ఒక CD label template ను సృష్టించడం.
06:00 ఒక CD label డిజైన్ చేయడం.
06:02 ఫైల్ ను PNG ఫార్మాట్ లో భద్రపరచడం.
06:05 ఇక్కడ మీ కోసం ఒక అసైన్మెంట్-
06:07 Inkscape కొరకు ఒక CD లేబిల్ ను సృష్టించండి.
06:10 మీ పూర్తి అయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి.
06:13 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది దయచేసి దానిని చూడండి.
06:19 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం:స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
06:27 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి: contact@spoken-tutorial.org.
06:29 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కు NMEICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
06:35 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.

http://spoken-tutorial.org/NMEICT-Intro.

06:39 మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya, Yogananda.india