Difference between revisions of "Linux/C2/Basics-of-System-Administration/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 7: Line 7:
 
|-
 
|-
 
|00:09  
 
|00:09  
||ఈ ట్యుటోరియల్ లో మనం ఈ క్రింది విషయాలు నేర్చుకుంటాము.
+
||ఈ ట్యుటోరియల్ లో మనం ఈ క్రింది విషయాలను నేర్చుకుంటాము.
 
|-
 
|-
 
|00:13
 
|00:13
Line 35: Line 35:
 
|-
 
|-
 
|00:27  
 
|00:27  
||దీనికి ముందుగా “General Purpose Utilities in Linux” అనే ట్యుటోరియల్ చూడండి.
+
||దీనికి ముందుగా “General Purpose Utilities in Linux” అనే ట్యుటోరియల్ను చూడండి.
 
|-
 
|-
 
|00:35  
 
|00:35  
Line 44: Line 44:
 
|-
 
|-
 
|00:47  
 
|00:47  
||ముందుగా   ఒక కొత్త యూజర్ ను ఎలా సృష్టించాలో నేర్చుకుందాము.
+
||ముందుగా ఒక కొత్త యూజర్ ను ఎలా సృష్టించాలో నేర్చుకుందాము.
 
|-
 
|-
 
|00:53  
 
|00:53  
Line 50: Line 50:
 
|-
 
|-
 
|01:01  
 
|01:01  
|| "Sudo" కమాండ్ సహాయంతో మనం ఏ యూజర్ అకౌంట్నైనా  జోడించవచ్చు.
+
|| "Sudo" కమాండ్ సహాయంతో మనం ఏ యూజర్ అకౌంట్నైనా  జోడించవచ్చు.
 
|-
 
|-
 
|01:06
 
|01:06
Line 56: Line 56:
 
|-
 
|-
 
|01:11  
 
|01:11  
||Sudo కమాండ్ ఎడ్మిన్స్ట్రేటీవ్ యూజర్ ఒక కమాండ్ ను సూపర్ యూజర్ లా అమలు పరుచుట కు అనుమతిస్తుంది.
+
||Sudo కమాండ్ ఎడ్మిన్స్ట్రేటీవ్ యూజర్ ఒక కమాండ్ ను సూపర్ యూజర్ లా అమలు పరుచుటకు అనుమతిస్తుంది.
 
|-   
 
|-   
 
|01:19  
 
|01:19  
Line 67: Line 67:
 
|-
 
|-
 
|01:32  
 
|01:32  
||మీ కీబోర్డ్ పై “Ctrl, Alt మరియు T” ఏకకాలంలో నొక్కి “టర్మిల్” ను తెరవండి  
+
||మీ కీబోర్డ్ పై “Ctrl, Alt మరియు T” కీలు ఏకకాలంలో నొక్కి “టర్మిల్” ను తెరవండి  
 
|-
 
|-
 
|01:45  
 
|01:45  
Line 79: Line 79:
 
|-
 
|-
 
|02:01  
 
|02:01  
||నేను ఇక్కడ “ఎడ్మిన్” పాస్వర్డ్ ని ఇచ్చి ఎంటర్ నొక్కు తాను  
+
||నేను ఇక్కడ “ఎడ్మిన్” పాస్వర్డ్ ని ఇచ్చి ఎంటర్ నొక్కు తాను.
 
|-
 
|-
 
|02:07  
 
|02:07  
Line 94: Line 94:
 
|-
 
|-
 
|02:34   
 
|02:34   
||కమాండ్ ను టైప్ చేయండి :
+
||కమాండ్ ను టైప్ చేయండి,
 
|-
 
|-
 
|02:36  
 
|02:36  
Line 103: Line 103:
 
|-
 
|-
 
|02:49   
 
|02:49   
||ఒక కొత్త యూజర్ని సృష్టించే సమయంలో ఆ యూజర్ కోసం ఒక ప్రత్యేక “హోమ్” డైరెక్టరీ కూడా సృష్టించబడుతుంది.  
+
||ఒక కొత్త యూజర్ని సృష్టించే సమయంలో, ఆ యూజర్ కోసం ఒక ప్రత్యేక “హోమ్” డైరెక్టరీ కూడా సృష్టించబడుతుంది.  
 
|-
 
|-
 
|02:58  
 
|02:58  
|| “duck” అనే యూజర్ కోసం ఒక కొత్త పాస్వర్డ్ ఇమ్మని ప్రాంప్ట్ వద్ద కనిపిస్తుంది.
+
|| “duck” అనే యూజర్ కోసం ఒక కొత్త పాస్వర్డ్ ఇమ్మని ప్రాంప్ట్ వద్ద కనిపిస్తుంది.
 
|-  
 
|-  
 
|03:05   
 
|03:05   
||మీకు నచ్చిన పాస్వర్డ్ ను టైప్ చేయండి, నా విషయంలో నేను “duck”అనే పాస్వర్డ్ ని టైప్ చేసి ఎంటర్ నొక్కుతాను.  
+
||మీకు నచ్చిన పాస్వర్డ్ ను టైప్ చేయండి, నా విషయంలో నేను “duck” అనే పాస్వర్డ్ ని టైప్ చేసి ఎంటర్ నొక్కుతాను.  
 
|-
 
|-
 
|03:17   
 
|03:17   
Line 139: Line 139:
 
|-
 
|-
 
|04:00  
 
|04:00  
||దీనికోసం , కమాండ్ ప్రాంప్ట్ వద్ద ఇలా టైప్ చేయండి.   
+
||దీనికోసం, కమాండ్ ప్రాంప్ట్ వద్ద ఇలా టైప్ చేయండి.   
 
|-
 
|-
 
||04:04   
 
||04:04   
Line 148: Line 148:
 
|-
 
|-
 
|04:11  
 
|04:11  
||హోమ్ ఫోల్డర్ లో ఉన్న యూజర్స్ జాబితాని చూపించటానికి “ls” కమాండ్ ఉపయోగపడుతుంది .
+
||హోమ్ ఫోల్డర్ లో ఉన్న యూజర్స్ జాబితాని చూపించటానికి “ls” కమాండ్ ఉపయోగపడుతుంది.
 
|-
 
|-
 
|04:17   
 
|04:17   
Line 178: Line 178:
 
|-
 
|-
 
|04:56
 
|04:56
||నేను ఇక్కడ “duck” అనే యూజర్ యొక్క పాస్వర్డ్  టైప్ చేయాలి, అది కూడా “duck” అని గుర్తు తెచ్చుకోండి..
+
||నేను ఇక్కడ “duck” అనే యూజర్ యొక్క పాస్వర్డ్  టైప్ చేయాలి, అది కూడా “duck” అని గుర్తు తెచ్చుకోండి.
 
|-
 
|-
 
|05:04   
 
|05:04   
Line 187: Line 187:
 
|-
 
|-
 
|05:17
 
|05:17
||“logout” టైపు చేసి,  ఎంటర్ నొక్కండి  
+
||“logout” టైపు చేసి,  ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
 
|05:22   
 
|05:22   
Line 196: Line 196:
 
|-
 
|-
 
|05:35   
 
|05:35   
|| “usermod” కమాండ్
+
|| “usermod” కమాండ్,
 
|-
 
|-
 
|05:37  
 
|05:37  
Line 214: Line 214:
 
|-
 
|-
 
|05:59  
 
|05:59  
||Duck (డక్ )అనే యూజర్  ఎకౌంటు  తేది ఎప్పుడు  ముగిస్తుందో  సెట్  ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను  
+
||Duck (డక్ )అనే యూజర్  ఎకౌంటు  తేది ఎప్పుడు  ముగిస్తుందో  సెట్  ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను.
 
|-
 
|-
 
|06:05   
 
|06:05   
||కమాండ్ ప్రాంప్ట్ వద్ద టైప్ చేయండి
+
||కమాండ్ ప్రాంప్ట్ వద్ద టైప్ చేయండి,
 
|-
 
|-
 
|06:09  
 
|06:09  
||sudo space usermod space -(hyphen)e space 2012-(hyphen)12-(hyphen)27 space duck
+
||sudo space usermod space -(hyphen)e space 2012-(hyphen)12-(hyphen)27 space duck.
 
|-
 
|-
 
|06:33  
 
|06:33  
Line 229: Line 229:
 
|-
 
|-
 
|06:46  
 
|06:46  
||ఇప్పుడు మీరు Duck అనే యూజర్ ఎకౌంట్ కు ముగింపు   తేదీని సెట్ చేసారు.
+
||ఇప్పుడు మీరు Duck అనే యూజర్ ఎకౌంట్ కు ముగింపు తేదీని సెట్ చేసారు.
 
|-
 
|-
 
|06:52   
 
|06:52   
Line 250: Line 250:
 
|-
 
|-
 
|07:25  
 
|07:25  
||“id” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి .  
+
||“id” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
 
|-
 
|-
 
|07:29  
 
|07:29  
Line 256: Line 256:
 
|-
 
|-
 
|07:37  
 
|07:37  
||యూజర్ ఐడి మాత్రమే పొందటానికి, మనం “-(hyphen)u” ఎంపిక  ఉపయోగిస్తాము.
+
||యూజర్ ఐడి మాత్రమే పొందటానికి, మనం “-(hyphen)u” ఎంపిక  ఉపయోగిస్తాము.
 
|-
 
|-
 
|07:43  
 
|07:43  
|| “id space -(hyphen)u” కమాండ్ ని టైప్ చేద్దాం.
+
|| “id space -(hyphen)u” కమాండ్ ను టైప్ చేద్దాం.
 
|-
 
|-
 
|07:49  
 
|07:49  
||ఎంటర్ నొక్కండి .
+
||ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
 
|07:50
 
|07:50
Line 268: Line 268:
 
|-
 
|-
 
|07:55   
 
|07:55   
||కానీ మనం యూజర్స్ యొక్క పేర్లు తెలుసుకోవడం ఎలా?
+
||కానీ మనం యూజర్స్ యొక్క పేర్లు తెలుసుకోవడం ఎలా?
 
|-
 
|-
 
|08:00   
 
|08:00   
Line 274: Line 274:
 
|-
 
|-
 
|08:02   
 
|08:02   
||టెర్మినల్ పై “id space -(hyphen)n space -(hyphen)u” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి   
+
||టెర్మినల్ పై “id space -(hyphen)n space -(hyphen)u” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
 
|-
 
|-
 
|08:13   
 
|08:13   
||ఇప్పుడు మనం యూజర్ ఐడి లకి బదులుగా వారి  పేర్లను చూడవచ్చు.
+
||ఇప్పుడు మనం యూజర్ ఐడి లకు బదులుగా వారి  పేర్లను చూడవచ్చు.
 
|-
 
|-
 
|08:20  
 
|08:20  
Line 286: Line 286:
 
|-
 
|-
 
|08:29  
 
|08:29  
||ఇక్కడ మనం గ్రూప్  ids చూడవచ్చు.
+
||ఇక్కడ మనం గ్రూప్  idలు చూడవచ్చు.
 
|-
 
|-
 
|08:32  
 
|08:32  
Line 292: Line 292:
 
|-
 
|-
 
|08:38  
 
|08:38  
||“id space -(hyphen) (capital)G” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి   
+
||“id space -(hyphen) (capital)G” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.  
 
|-
 
|-
 
|08:46   
 
|08:46   
Line 298: Line 298:
 
|-
 
|-
 
|08:50   
 
|08:50   
||మీరు ఫలితాన్నిగమనించండి.
+
||మీరు ఫలితాన్నిగమనించండి.
 
|-  
 
|-  
 
|08:53  
 
|08:53  
Line 319: Line 319:
 
|-
 
|-
 
|09:25   
 
|09:25   
|| ఇది  యూజర్  ని  మరియు  అతని హోం డైరెక్టరీ ని  కూడా  తొలగిస్తుంది  
+
|| ఇది  యూజర్  ని  మరియు  అతని హోం డైరెక్టరీ ని  కూడా  తొలగిస్తుంది.
 
|-
 
|-
 
|09:30   
 
|09:30   
Line 328: Line 328:
 
|-
 
|-
 
|09:38   
 
|09:38   
||దీనిని తనిఖి  చేయటానికి , కమాండ్ ప్రాంప్ట్ వద్ద  
+
||దీనిని తనిఖి  చేయటానికి, కమాండ్ ప్రాంప్ట్ వద్ద,
 
|-
 
|-
 
|09:41  
 
|09:41  
Line 334: Line 334:
 
|-
 
|-
 
|09:47   
 
|09:47   
|| “duck” అనే యూజర్ ఎకౌంట్     తొలగించ బడడాన్ని మనం చూడొచ్చు.
+
|| “duck” అనే యూజర్ ఎకౌంట్ తొలగించ బడడాన్ని మనం చూడొచ్చు.
 
|-
 
|-
 
|09:53   
 
|09:53   
Line 341: Line 341:
 
|09:56     
 
|09:56     
 
|| “df” మరియు “du” అనేవి లైనక్స్ అడ్మిన్స్త్రేషన్ లో ఉపయోగకరమైన కొన్ని  
 
|| “df” మరియు “du” అనేవి లైనక్స్ అడ్మిన్స్త్రేషన్ లో ఉపయోగకరమైన కొన్ని  
కమాండ్ లు .
+
కమాండ్ లు.
 
|-
 
|-
 
|10:03   
 
|10:03   
Line 359: Line 359:
 
|-
 
|-
 
|1 0:33   
 
|1 0:33   
||ఇది ఫైల్ సిస్టం పరిమాణాన్ని మరియు ఉపయోగించిన స్థలాన్ని చూపిస్తుంది.
+
||ఇది ఫైల్ సిస్టం పరిమాణాన్ని మరియు ఉపయోగించిన స్థలాన్ని చూపిస్తుంది.
 
|-
 
|-
 
|10:38   
 
|10:38   
Line 374: Line 374:
 
|-
 
|-
 
|11:04   
 
|11:04   
||ఈ కమాండ్ లను అమలు  చేయటానికి నేను ఇప్పటికే నా హోమ్ డైరెక్టరీలో కొన్ని టెక్స్ట్ ఫైల్స్ సృష్టించాను .
+
||ఈ కమాండ్ లను అమలు  చేయటానికి నేను ఇప్పటికే నా హోమ్ డైరెక్టరీలో కొన్ని టెక్స్ట్ ఫైల్స్ సృష్టించాను.
 
|-
 
|-
 
|11:11  
 
|11:11  
Line 380: Line 380:
 
|-  
 
|-  
 
|11:15   
 
|11:15   
|| cd space /(slash) home”  టైపు చేసి ఎంటర్ నొక్కండి .
+
|| cd space /(slash) home”  టైపు చేసి ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
 
|11:20   
 
|11:20   
||du space -(hyphen)s space *. (astrix dot) txt అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
||du space -(hyphen)s space *. (astrix dot) txt అని టైప్ చేసి, ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
 
|11:33   
 
|11:33   
Line 389: Line 389:
 
|-
 
|-
 
|11:43  
 
|11:43  
||ఒక అసైన్మెంట్ గా , కమాండ్ ప్రాంప్ట్ వద్ద ఇలా టైప్ చేయండి   
+
||ఒక అసైన్మెంట్ గా , కమాండ్ ప్రాంప్ట్ వద్ద ఇలా టైప్ చేయండి,  
 
|-
 
|-
 
|11:47   
 
|11:47   
Line 398: Line 398:
 
|-
 
|-
 
|12:01   
 
|12:01   
||మనం నేర్చుకున్నది, సంక్షిప్తంగా:
+
||మనం నేర్చుకున్నది, సంక్షిప్తంగా,
 
|-
 
|-
 
|12:03   
 
|12:03   
||కొత్త యూజర్ ను సృష్టించుటకు  “adduser”  కమాండ్ .
+
||కొత్త యూజర్ ను సృష్టించుటకు  “adduser”  కమాండ్.
 
|-
 
|-
 
|12:06
 
|12:06
Line 413: Line 413:
 
|-
 
|-
 
|12:15  
 
|12:15  
||యూజర్ ఐడిలు మరియు గ్రూప్ ఐడిల గురించి తెలుసుకోవటానికి id కమాండ్  
+
||యూజర్ ఐడిలు మరియు గ్రూప్ ఐడిల గురించి తెలుసుకోవటానికి id కమాండ్.
 
|-
 
|-
 
|12:20  
 
|12:20  
||ఫైల్ సిస్టం పరిమాణం మరియు లభ్యతను తనిఖి  చేయటానికి “df” కమాండ్  
+
||ఫైల్ సిస్టం పరిమాణం మరియు లభ్యతను తనిఖి  చేయటానికి “df” కమాండ్.
 
|-
 
|-
 
|12:24   
 
|12:24   
Line 422: Line 422:
 
|-
 
|-
 
|12:27   
 
|12:27   
|| ఈ  “Basics of system administration” అనే ట్యుటోరియల్ చివరికి వచ్చాము   
+
|| ఈ  “Basics of system administration” అనే ట్యుటోరియల్ చివరికి వచ్చాము.  
 
|-
 
|-
 
|12.33  
 
|12.33  
Line 431: Line 431:
 
|-
 
|-
 
|12:40   
 
|12:40   
||మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ లేనిచో , మీరు డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
+
||మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
|-
 
|-
 
|12:44  
 
|12:44  
Line 440: Line 440:
 
|-
 
|-
 
|13:03  
 
|13:03  
||ఈ  url లో మరింత సమాచారం అందుబాటులో ఉంది   
+
||ఈ  url లో మరింత సమాచారం అందుబాటులో ఉంది.  
 
|-
 
|-
 
|13:08
 
|13:08

Revision as of 13:54, 23 August 2017

Time Narration
00:02 నమస్కారం , లైనక్స్ లో బేసిక్స్ ఆఫ్ సిస్టం అడ్మినిస్ట్రేషన్ అనే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:09 ఈ ట్యుటోరియల్ లో మనం ఈ క్రింది విషయాలను నేర్చుకుంటాము.
00:13 add user
00:14 su
00:16 usermod
00:17 userdel
00:18 id
00:19 du
00:20 మరియు df
00:22 ఈ ట్యుటోరియల్ కోసం నేను ఉబంటు 10.10 ఉపయోగిస్తున్నాను.
00:27 దీనికి ముందుగా “General Purpose Utilities in Linux” అనే ట్యుటోరియల్ను చూడండి.
00:35 అది ఈ వెబ్ సైట్ లో ఉంది.
00:39 చూపించిన కమాండ్స్ ను అమలు పరుచుట కు ఎవరికైనా ఎడ్మిన్ అనుమతి ఉండాలి.
00:47 ముందుగా ఒక కొత్త యూజర్ ను ఎలా సృష్టించాలో నేర్చుకుందాము.
00:53 "Adduser" కమాండ్ ప్రమాణీకరణ తో పాటుగా ఒక కొత్త యూజర్ లాగిన్ సృష్టిస్తుంది.
01:01 "Sudo" కమాండ్ సహాయంతో మనం ఏ యూజర్ అకౌంట్నైనా జోడించవచ్చు.
01:06 “sudo” కమాండ్ గురించి సంక్షిప్తంగా వివరిస్తాను.
01:11 Sudo కమాండ్ ఎడ్మిన్స్ట్రేటీవ్ యూజర్ ఒక కమాండ్ ను సూపర్ యూజర్ లా అమలు పరుచుటకు అనుమతిస్తుంది.
01:19 Sudo కమాండ్ కి చాలా ఎంపికలు ఉన్నాయి.

మనం ఈ ట్యుటోరియల్ లో ముందుకి వెళ్ళే కొద్దీ ఈ ఎంపికల గురించి నేర్చుకుంటాము.

01:27 ఒక కొత్త యూజర్ ని ఎలా సృష్టించాలో నేర్చుకుందాము.
01:32 మీ కీబోర్డ్ పై “Ctrl, Alt మరియు T” కీలు ఏకకాలంలో నొక్కి “టర్మిల్” ను తెరవండి
01:45 నేను ఇంతకు ముందే టర్మినల్ ను తెరచి ఉంచాను.
01:49 “sudo space adduser” అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
01:58 మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతుంది.
02:01 నేను ఇక్కడ “ఎడ్మిన్” పాస్వర్డ్ ని ఇచ్చి ఎంటర్ నొక్కు తాను.
02:07 టెర్మినల్ పై టైప్ చేసిన పాస్వర్డ్ కనిపించటం లేదు.
02:11 కనుక, మనం పాస్వర్డ్ ని జాగ్రత్తగా టైప్ చేయాలి.
02:16 ఒకసారి అలా చేసిన తరువాత “adduser : Only one or two names allowed” అనే మెసేజ్ ప్రదర్శింప బడుతుంది.
02:27 కాబట్టి “duck” అనే పేరుతో కొత్త యూజర్ ఎకౌంట్ని సృష్టిద్దాం.
02:34 కమాండ్ ను టైప్ చేయండి,
02:36 sudo space adduser space duck, ఎంటర్ నొక్కండి.
02:45 మనం “duck” అనే కొత్త యూజర్ ని సృష్టించాము.
02:49 ఒక కొత్త యూజర్ని సృష్టించే సమయంలో, ఆ యూజర్ కోసం ఒక ప్రత్యేక “హోమ్” డైరెక్టరీ కూడా సృష్టించబడుతుంది.
02:58 “duck” అనే యూజర్ కోసం ఒక కొత్త పాస్వర్డ్ ఇమ్మని ప్రాంప్ట్ వద్ద కనిపిస్తుంది.
03:05 మీకు నచ్చిన పాస్వర్డ్ ను టైప్ చేయండి, నా విషయంలో నేను “duck” అనే పాస్వర్డ్ ని టైప్ చేసి ఎంటర్ నొక్కుతాను.
03:17 కొత్త పాస్వర్డ్ ని మరలా టైప్ చేయండి.
03:20 భద్రతా కారణాలు మరియు ధ్రువీకరణ కోసం పాస్వర్డ్ ను రెండుసార్లు అడగబడింది.
03:26 ఇప్పుడు మన కొత్త యూజర్ కి కొత్త పాస్వర్డ్ నవీకరించబడింది.
03:31 మిమ్మల్ని ఇతర వివరాలు కూడా అడుగుతుంది.
03:35 ప్రస్తుతానికి, నేను కేవలం పూర్తీ పేరు ను “duck” అని ఎంటర్ చేస్తాను మరియు ఎంటర్ కీ నొక్కటం ద్వారా మిగతా వివరాలను ఖాళీగా వదిలేస్తాను.
03:46 ఎంటర్.
03:47 “y” ని ఎంటర్ చేసి నేను దీన్ని ద్రువీకరిస్తాను.
03:51 సమాచారం మొత్తం సరైనదే అని ద్రువీకరించటానికి ఇలా చేయాలి.
03:55 యూజర్ ఎకౌంట్ సృష్టించబడిందో లేదో చూద్దాం.
04:00 దీనికోసం, కమాండ్ ప్రాంప్ట్ వద్ద ఇలా టైప్ చేయండి.
04:04 “ls space /(slash) home”
04:09 మరియు ఎంటర్ నొక్కండి.
04:11 హోమ్ ఫోల్డర్ లో ఉన్న యూజర్స్ జాబితాని చూపించటానికి “ls” కమాండ్ ఉపయోగపడుతుంది.
04:17 ఇక్కడ మనం కొత్తగా సృష్టించిన “duck” అనే యూజర్ ఉంది.
04:23 స్లైడ్స్ వద్దకి తిరిగి వెళతాను.
04:26 ఇప్పుడు, తరువాత కమాండ్ “su”
04:30 “su” అనగా “స్విచ్ యూజర్”.
04:34 ఈ కమాండ్ ప్రస్తుతం ఉన్న యూజర్ నుండి వేరొక యూజర్కి మారుటకు సహాయపడుతుంది.
04:39 ఇప్పుడు టెర్మినల్ కు వెళదాం.
04:43 కమాండ్ ను ప్రవేశ పెట్టండి.
04:45 టెర్మినల్ పై “su space hyphen space duck” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
04:53 మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతుంది.
04:56 నేను ఇక్కడ “duck” అనే యూజర్ యొక్క పాస్వర్డ్ టైప్ చేయాలి, అది కూడా “duck” అని గుర్తు తెచ్చుకోండి.
05:04 టర్మినల్ మునుపటి యూజర్ నుండి కొత్త యూజర్కి మారటాన్ని గుర్తించండి, మన విషయంలో ఇక్కడ అది “duck”.
05:14 ఈ యూజర్ ను లాగ్ అవుట్ చేయటానికి,
05:17 “logout” టైపు చేసి, ఎంటర్ నొక్కండి.
05:22 టెర్మినల్ ప్రస్తుత యూజర్ అయిన “duck” నుండి లాగ్ అవుట్ అయ్యి మునుపటి యూజర్ ఎకౌంట్ అయిన “vinhai”కు తిరిగి వస్తుంది.
05:31 “usermod” కమాండ్ గురించి నేర్చుకుందాము.
05:35 “usermod” కమాండ్,
05:37 సూపర్ యూజర్ లేదా రూట్ యూజర్ ఇతర యూజర్ ఎకౌంట్స్ యొక్క సెట్టింగ్లను మార్పుచేయటానికి అనుమతిస్తుంది. ఉదాహరణకు,
05:46 పాస్వర్డ్ ను నో పాస్వర్డ్ లేదా ఎమ్ప్టీ పాస్వర్డ్ కు మార్చటం.
05:50 యూజర్ ఎకౌంట్ డిసేబుల్ చెయ్యబడే తేదీని చూపించటం.
05:55 ఈ కమాండ్ ను ప్రయత్నించి చూద్దాం.
05:57 నేను టెర్మినల్ కి వెళతాను.
05:59 Duck (డక్ )అనే యూజర్ ఎకౌంటు తేది ఎప్పుడు ముగిస్తుందో సెట్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను.
06:05 కమాండ్ ప్రాంప్ట్ వద్ద టైప్ చేయండి,
06:09 sudo space usermod space -(hyphen)e space 2012-(hyphen)12-(hyphen)27 space duck.
06:33 ఎంటర్ నొక్కండి.
06:37 ఎంపిక “-e” సహాయంతో పై కమాండ్ లో సూచించిన విధంగా యూజర్ ఎకౌంట్ ముగింపు తేదీ సెట్ చేయబడింది.
06:46 ఇప్పుడు మీరు Duck అనే యూజర్ ఎకౌంట్ కు ముగింపు తేదీని సెట్ చేసారు.
06:52 “uid” మరియు “gid” కమాండ్స్ గురించి చూద్దాం.
06:57 “id” – కమాండ్ ను వినియోగదారుల మరియు సమూహాల గుర్తింపు తనిఖీకి ఉపయోగిస్తారు.
07:04 యూజర్ యొక్క గుర్తింపు ను తెలుసుకోవటానికి, మనం “id space -(hyphen)u” ను ఉపయోగిస్తాము.
07:12 గ్రూప్ యూజర్స్ యొక్క గుర్తింపు ను తెలుసుకోవటానికి, “id space -(hyphen)g” ను ఉపయోగిస్తాము.
07:20 ఇప్పుడు దీని పై పనిచేద్దాం.
07:22 టెర్మినల్ వద్ద,
07:25 “id” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
07:29 మనం ఉపయోగిస్తున్న సిస్టం పై User IDలు మరియు Group Idలు చూడవచ్చు.
07:37 యూజర్ ఐడి మాత్రమే పొందటానికి, మనం “-(hyphen)u” ఎంపిక ఉపయోగిస్తాము.
07:43 “id space -(hyphen)u” కమాండ్ ను టైప్ చేద్దాం.
07:49 ఎంటర్ నొక్కండి.
07:50 ఇప్పుడు మనం కేవలం యూజర్స్ యొక్క ఐడిలు మాత్రమే చూడవచ్చు.
07:55 కానీ మనం యూజర్స్ యొక్క పేర్లు తెలుసుకోవడం ఎలా?
08:00 దీని కోసం,
08:02 టెర్మినల్ పై “id space -(hyphen)n space -(hyphen)u” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
08:13 ఇప్పుడు మనం యూజర్ ఐడి లకు బదులుగా వారి పేర్లను చూడవచ్చు.
08:20 ఇప్పుడు మనం Group Idల కొరకు కమాండ్ లు నేర్చుకుందాం.
08:24 “ id space -(hyphen)g” అని టైప్ చేద్దాం.
08:29 ఇక్కడ మనం గ్రూప్ idలు చూడవచ్చు.
08:32 మనము ప్రస్తుత యూజర్ ల గ్రూప్ ID లు చూడాలనుకుంటే,
08:38 “id space -(hyphen) (capital)G” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
08:46 నేను G ని క్యాపిటల్ లెటర్స్ లో టైప్ చేశాను అని గమనించండి.
08:50 మీరు ఫలితాన్నిగమనించండి.
08:53 ఒక యూజర్ ఎకౌంట్ ను ఎలా తొలగించాలో నేర్చుకుందాం.
08:57 దీని కోసం మనం “userdel” కమాండ్ ఉపయోగిస్తాం.
09:00 “userdel” కమాండ్ తో యూజర్ ఎకౌంట్ ను శాశ్వతంగా తొలిగించ వచ్చు.
09:07 ఈ కమాండ్ ను ప్రయత్నించి చూద్దాం.
09:09 “sudo space userdel space -(hyphen)r space duck” అని టైప్ చేయండి.
09:22 ఇక్కడ నేను -(hyphen)r ఎంపిక ఉపయోగించాను.
09:25 ఇది యూజర్ ని మరియు అతని హోం డైరెక్టరీ ని కూడా తొలగిస్తుంది.
09:30 ఎంటర్ నొక్కి ఏం జరుగుతుందో చూద్దాం.
09:34 ఇప్పుడు “duck” అనే యూజర్ తొలగించ బడినది.
09:38 దీనిని తనిఖి చేయటానికి, కమాండ్ ప్రాంప్ట్ వద్ద,
09:41 “ls space /(slash)home” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
09:47 “duck” అనే యూజర్ ఎకౌంట్ తొలగించ బడడాన్ని మనం చూడొచ్చు.
09:53 స్లైడ్స్ వద్దకి తిరిగి వెళదాం.
09:56 “df” మరియు “du” అనేవి లైనక్స్ అడ్మిన్స్త్రేషన్ లో ఉపయోగకరమైన కొన్ని

కమాండ్ లు.

10:03 ”df” కమాండ్ డిస్క్ లోని ఖాళీ స్థలం గురించి నివేదిక ఇస్తుంది.
10:08 మరియు “du” కమాండ్ ఒక ఫైల్ ఎంత స్పేస్ ఆక్రమించింది అనే దాని పై రిపోర్ట్ ఇస్తుంది.
10:13 ఈ రెండు కమాండ్ లను ఒక ఎసైన్మెంట్ గా ప్రయత్నించి, అవుట్ పుట్ ను కనుకోండి.
10:19 టెర్మినల్ కు వెళదాం, “df” కమాండ్ తో వినియోగించే కొన్ని ఉపయోగకరమైన ఎంపికలను నేను మీకు చూపిస్తాను.
10:26 df space -(hyphen)h అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
1 0:33 ఇది ఫైల్ సిస్టం పరిమాణాన్ని మరియు ఉపయోగించిన స్థలాన్ని చూపిస్తుంది.
10:38 ఇది మౌంట్ అయ్యి ఉన్న స్థలమును ను మరియు మనుషులు చదవగలిగే ఫార్మాట్ లో చూపిస్తుంది.
10:46 “du” కమాండ్ తో కొన్ని ఎంపికలను ప్రయత్నిద్దాం.
10:50 ఈ సమయానికి మీరు మీ హోమ్ ఫోల్డర్ లో కొన్ని టెక్స్ట్ ఫైల్స్ సృష్టించారని నేను అనుకుంటాను.
10:57 ఒకవేళ చేయకపోతే దయచేసి “General Purpose Utilities in Linux” పై టుటోరియల్ ను చూడండి.
11:04 ఈ కమాండ్ లను అమలు చేయటానికి నేను ఇప్పటికే నా హోమ్ డైరెక్టరీలో కొన్ని టెక్స్ట్ ఫైల్స్ సృష్టించాను.
11:11 హోం ఫోల్డర్ కు వెళ్ళుటకు, టెర్మినల్ పైన,
11:15 cd space /(slash) home” టైపు చేసి ఎంటర్ నొక్కండి.
11:20 du space -(hyphen)s space *. (astrix dot) txt అని టైప్ చేసి, ఎంటర్ నొక్కండి.
11:33 ఈ కమాండ్ ఫైల్ పరిమాణాల తోపాటు డైరెక్టరీ లో అందుబాటులో ఉన్న టెక్స్ట్ ఫైల్ ల ఒక నివేదిక ఇస్తుంది.
11:43 ఒక అసైన్మెంట్ గా , కమాండ్ ప్రాంప్ట్ వద్ద ఇలా టైప్ చేయండి,
11:47 “du space -(hyphen)ch space *.(astrix dot)txt” మరియు ఏం జరుగుతుందో చూద్దాం.
11:59 స్లైడ్స్ వద్దక్కి తిరిగి వెళతాను.
12:01 మనం నేర్చుకున్నది, సంక్షిప్తంగా,
12:03 కొత్త యూజర్ ను సృష్టించుటకు “adduser” కమాండ్.
12:06 మరొక యూజర్ కు మారుటకు “su” కమాండ్ .
12:09 యూజర్ ఎకౌంట్ సెట్టింగ్స్ మార్చదానికి “usermod” కమాండ్.
12:12 ఎకౌంట్ తొలగించ డానికి “userdel” కమాండ్.
12:15 యూజర్ ఐడిలు మరియు గ్రూప్ ఐడిల గురించి తెలుసుకోవటానికి id కమాండ్.
12:20 ఫైల్ సిస్టం పరిమాణం మరియు లభ్యతను తనిఖి చేయటానికి “df” కమాండ్.
12:24 ఫైల్ ఆక్రమించిన స్థలాని తనిఖి చేయటానికి “du” కమాండ్.
12:27 ఈ “Basics of system administration” అనే ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
12.33 ఈ url వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
12:37 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం.
12:40 మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
12:44 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి మేము వర్క్ షాప్స్ నిర్వహిస్తాము. ఆన్లైన్ టెస్ట్ పాసయిన వారికి సర్టిఫికేట్స్ కూడా ఇస్తాము. మరిన్ని వివరాల కోసం దయచేసి మమ్మలిని సంప్రదించండి.
12:53 స్పోకెన్ ట్యుటోరియల్ “టాక్ టు ఎ టీచర్” ప్రాజెక్ లో ఒక భాగం, దీనికి ICT (NMEICT), MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్జుకేషన్ సహకారం అందిస్తోంది.
13:03 ఈ url లో మరింత సమాచారం అందుబాటులో ఉంది.
13:08 ఈ రచనకి సహాయపడినది శ్రీహర్ష ఏ.ఎన్ మరియు మాధురి గణపతి.
13:12 మాతో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig, Sreeharsha, Udaya