Difference between revisions of "Java/C2/Programming-features-Eclipse/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 | '''Time''' |'''Narration''' |- | 00:02 |ఎక్లిప్స్ యొక్క ప్రోగ్రామింగ్ ఫీచర్స్ అనే స...")
 
 
Line 13: Line 13:
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
|ఈ ట్యుటోరియల్  కొరకు, మనం ఉబంటు 11.0 JDK1.6 మరియు Eclipse 3.7.0 ఉపయోగిస్తున్నాం.
+
|ఈ ట్యుటోరియల్  కొరకు, మనం ఉబంటు 11.0, JDK1.6 మరియు Eclipse 3.7.0 ఉపయోగిస్తున్నాం.
 
|-
 
|-
 
| 00:23
 
| 00:23
Line 37: Line 37:
 
|-
 
|-
 
| 00:46
 
| 00:46
|  Error dialog box  మరియు (ఎర్రర్ బాక్స్ మరియు)
+
|  Error dialog box  మరియు (ఎర్రర్ బాక్స్)
 
|-
 
|-
 
| 00:48
 
| 00:48
Line 46: Line 46:
 
|-
 
|-
 
|  00:59
 
|  00:59
| నేను classను   సృష్టించి ఫీచర్స్ అనే పేరు ఇచ్చి మెయిన్ మెథడ్ జతచేశాను.  
+
| నేను classను సృష్టించి ఫీచర్స్ అనే పేరు ఇచ్చి మెయిన్ మెథడ్ జతచేశాను.  
 
|-
 
|-
 
| 01:05
 
| 01:05
Line 88: Line 88:
 
|-
 
|-
 
| 02:32
 
| 02:32
| ఇంకా టైపింగ్ లో జరిగే పొరపాట్లు అయిన – క్లోసింగ్ బ్రేస్ ,క్లోసింగ్ పారెంథేసిస్ వేయకపోవడం లాంటివి నివారిస్తుంది.
+
| ఇంకా టైపింగ్ లో జరిగే పొరపాట్లు అయిన – క్లోసింగ్ బ్రేస్, క్లోసింగ్ పారెంథేసిస్ వేయకపోవడం లాంటివి నివారిస్తుంది.
 
|-
 
|-
 
| 02:44
 
| 02:44
Line 223: Line 223:
 
|-
 
|-
 
|  07:39
 
|  07:39
| స్పోకన్ ట్యుటోరియల్స్  ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది
+
| స్పోకన్ ట్యుటోరియల్స్  ద్వారా వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
 
|-
 
|-
 
|  07:42
 
|  07:42
|  ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇస్తుంది
+
|  ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇస్తుంది.
 
|-
 
|-
 
|  07:45
 
|  07:45

Latest revision as of 11:26, 5 August 2017

Time Narration
00:02 ఎక్లిప్స్ యొక్క ప్రోగ్రామింగ్ ఫీచర్స్ అనే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి,
00:10 ఎక్లిప్స్ లోని 'user friendly' ప్రోగ్రామింగ్ ఫీచర్స్.
00:15 ఈ ట్యుటోరియల్ కొరకు, మనం ఉబంటు 11.0, JDK1.6 మరియు Eclipse 3.7.0 ఉపయోగిస్తున్నాం.
00:23 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి తప్పనిసరిగా.
00:26 మీ సిస్టమ్ లో ఎక్లిప్స్ స్థాపించబడి ఉండాలి.
00:28 మీకు ఒక సామాన్య జావా ప్రోగ్రాం ఎలా వ్రాయాలో తెలిసి ఉండాలి.
00:32 లేదంటే, తత్సంభంధ ట్యుటోరియల్ కొరకు మా వెబ్సైట్ ను సంప్రదించండి.
00:40 Eclipse IDE ఎన్నో యూసర్ ఫ్రెండ్లీ ఫీచర్స్ ని సమర్ధిస్తుంది. అవి
00:44 Auto completion (ఆటో కంప్లీషన్)
00:45 Syntax highlighting (సింటాక్స్ హైలైటింగ్)
00:46 Error dialog box మరియు (ఎర్రర్ బాక్స్)
00:48 Shortcut keys(షార్ట్ కట్ కీస్).
00:49 మనం ప్రతీ ఫీచర్ గురించి వివరంగా తెలుసుకుందాం.
00:59 నేను classను సృష్టించి ఫీచర్స్ అనే పేరు ఇచ్చి మెయిన్ మెథడ్ జతచేశాను.
01:05 మనం ముందుగా ఎక్లిప్స్ లోని Auto completion (ఆటొ కంప్లీషన్)ఫీచర్ ని చూద్దాం.
01:10 మెయిన్ మెథడ్ లోఓపెనింగ్ బ్రేస్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
01:17 అది అప్రయత్నంగా అది క్లోసింగ్ బ్రేస్ వేసి కర్సర్ ను పొజిషన్ ఇండెంటేషన్ తో సహా ఇవ్వడాన్ని మనం చూడవచ్చు.
01:25 ఇది జంటగా ఉండే ప్రతి ఫీచర్ ని ఇలాగే పూర్తి చేస్తుంది.
01:29 ఉదాహరణకి, పారేంథేసిస్. ఓపెన్ పారేంథేసిస్ టైప్ చేస్తే,
01:35 మనం కేవలం ఓపెన్ పారెంథేసిస్ టైప్ చేస్తే ఎక్లిప్స్ తనంతట తానే క్లోసింగ్ పారెంథేసిస్ ఇవ్వడం చూడవచ్చు.
01:42 ఒకవేళ మనం క్లోసింగ్ పారెంథేసిస్ టైప్ చెయ్యడానికి అలవాటు పడినాకూడా అది అదనపు క్లోజింగ్ పారెంథేసిస్ రాకుండా జాగ్రత్త వహిస్తుంది.
01:52 ఇప్పుడు నేను క్లోజింగ్ పారెంథేసిస్ టైప్ చేస్తే, కేవలం కర్సర్ కుడివైపు జరిగి, అదనపు క్లోజింగ్ పారెంథేసిస్ రాకుండా ఉండడం చూడవచ్చు.
02:02 ఇది డబుల్ కోట్స్ తో కూడా అదే విధంగా పనిచేస్తుంది.
02:06 ఓపెనింగ్ కోట్స్ టైప్ చేస్తే అది తనంతట తానే క్లోసింగ్ కోట్స్ ను వేస్తుంది.
02:12 ఒకవేళ మనం క్లోసింగ్ కోట్స్ వేయదానికి అలవాటు పడినకూడ అది అదనపు క్లోజింగ్ కోట్స్ రాకుండా జాగ్రత్త వహిస్తుంది.
02:19 ఇప్పుడు నేను క్లోజింగ్ కోట్స్ టైప్ చేస్తే, కేవలం కర్సర్ కుడివైపు జరిగి అదనపు క్లోజింగ్ కోట్స్ రాదని నాకు తెలుసు.
02:27 Auto-completion అనేది ఒక బహుముఖ ఫీచర్ మరియు ఇది కోడ్ స్ట్రక్చర్ ను నిర్వహిస్తుంది.
02:32 ఇంకా టైపింగ్ లో జరిగే పొరపాట్లు అయిన – క్లోసింగ్ బ్రేస్, క్లోసింగ్ పారెంథేసిస్ వేయకపోవడం లాంటివి నివారిస్తుంది.
02:44 మనం చూడబోయే తర్వాత ప్రోగ్రామింగ్ ఫీచర్ suggestion
02:48 ఇప్పుడు టైప్ చేసినవన్నీ తొలగించండి.
02:54 మనం hello అనే పదాన్ని ముద్రించేలా ఔట్పుట్ స్టేట్మెంట్ టైప్ చేద్దాం. System dot.
03:07 ఎక్లిప్స్ ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ ని ఇవ్వడం గమనించండి.
03:11 దీనిలో వాక్యం పూర్తి చేయడానికి సంభావ్యత గల సజేషన్స్ అయిన err, in, out, console ఉంటాయి.
03:19 ఔట్ వరకు స్క్రోల్ చేసి ఎంటర్ నొక్కి, మరలా dot (.) ను టైప్ చేయండి.
03:28 ఇప్పుడు ఎక్లిప్స్ out మోడ్యూల్ లోని సజేషన్స్ ను ఇస్తుంది.
03:33 println() వరకు స్క్రోల్ డౌన్ చేసి ఎంటర్ నొక్కండి. ఇప్పుడు పారెంథేసిస్ లో, కోట్స్ లో, Hello అని టైప్ చేయండి.
03:57 తర్వాత మనం చూడబోయేది, Syntax highlighting ఫీచర్.
04:02 కీవర్డ్స్ అయిన public class, public static void అనేవి విభిన్న రంగులలో ఉన్నాయని గమనించండి.
04:09 అలాగే Hello అనే పదం నీలి రంగులో ఉంది దానర్థం Hello అనేది String.
04:16 ఈ సింటాక్స్ హైలైటింగ్ ఫీచర్ కీవర్డ్స్ మరియు వివిధ కోడ్ నందు వివిధ భాగాల మధ్య తేడాని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
04:27 ఎక్లిప్స్ ప్రోగ్రామర్ కు ఎర్రర్ లను కనిపెట్టడంలో కూడా సహకరిస్తుంది.
04:31 ఒక ప్రోగ్రాంలో ఎర్రర్ గల లైన్ ఎడమ మార్జిన్ లో ఎరుపు క్రాస్ గుర్తు తో కనిపిస్తుంది.
04:36 ఈ ప్రోగ్రాం లో మనం ఎర్రర్ ఉండటం మరియు మౌస్ ఎర్రర్ పై ఉండడం మనం చూస్తాం.
04:46 మనం semi colon (;) missing అనే ఎర్రర్ సందేశం మరియు దాన్ని సరిచేసే విధానం కూడా చూస్తాం.
04:57 మనం ఎర్రర్ సరి చేయకుండా రన్ చేయడానికి, Run as పై కుడి క్లిక్ చేసి Java Application ను ఎంచుకుంటే.
05:12 అప్పుడు మనకు ఇక్కడ ఎర్రర్ ఉంది అని చెప్పే ఒక ఎర్రర్ డైలాగ్ బాక్స్ వచ్చి, ముందుకు వెళ్ళాలా? వద్దా? అని అడుగుతుంది.
05:17 ఇప్పటికైతే ముందుకు వెళ్దాం. మనం ఔట్పుట్ లో ఎర్రర్ అనే సూచన ఉండటం గమనించవచ్చు.
05:35 మనం ప్రాబ్లం కంసోల్ కు వెళ్తే, అన్నీ సమస్యలు, వాటికి తగిన సమాధానాలు కలిగిన జాబితా మనకు కనిపిస్తుంది.
05:43 ఇప్పుడు సెమీకోలన్ వేయడం ద్వారా, ఈ ఎర్రర్ ను నిర్మూలిద్దాం. సేవ్ చేయుటకు Ctrl, S నొక్కండి.
05:53 ఎక్లిప్స్ లోని తర్వాత ప్రోగ్రామింగ్ ఫ్రెండ్లీ ఫీచర్ shortcut-keys.
06:01 ఏ ప్రోగ్రాం లోనైనా సేవ్ చేయడానికి Ctrl+S, ఓపెన్ చేయడానికి Ctrl+O లు సాధారణ షార్ట్ కట్-కీలు.
06:07 ఎక్లిప్స్ లో ఉపయోగించే చాలా ప్రక్రియలకి షార్ట్ కట్ కీస్ ఉన్నాయి.
06:12 Control, F11 అనేది కోడ్ రన్ చేయడానికి షార్ట్ కట్ కీ.
06:16 ఇప్పుడు దాన్ని ప్రయత్నిద్దాం. Ctrl ను నొక్కిపెట్టి F11 ను నొక్కితే, కోడ్ రన్ అయ్యి ఔట్పుట్ లో Hello అనే పదం ప్రింట్ అవటం చూడవచ్చు.
06:27 వేరే ఆప్షన్స్ కి షార్ట్ కట్ కీస్ ను మెనూ లో చూసి తెల్సుకోవచ్చు. Run పై క్లిక్ చేయండి.
06:33 ఆప్షన్ కు కుడి వైపు లో షార్ట్ కట్ ఇవ్వబడటం గమనించవచ్చు.
06:40 కాబట్టి Debug కు షార్ట్ కట్ కీ F11.
06:45 ఇది చాలా చిన్నది, కానీ సాధరణంగా ఎక్లిప్స్ లో ఎక్కువ గా ఉపయోగించే ఎక్లిప్స్ యొక్క ప్రోగ్రామింగ్ ఫీచర్. మనం దీనిలోని మరిన్ని ఫీచర్ల గురించి తదుపరి ట్యుటోరియల్ లలో తెలుసుకుందాం.
06:56 ఇంతటి తో ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాం. ఈ ట్యుటోరియల్ లో మనం ఎక్లిప్స్ లోని ప్రోగ్రామింగ్ ఫీచర్ ల గురించి తెలుసుకున్నాం. అవి
07:04 Auto completion
07:05 Syntax highlighting
07:06 Error dialog box మరియు
07:07 Shortcut keys.
07:10 అసైన్మెంట్ గా,
07:12 ఒక class తో Hello అని ముద్రించే ఒక సరళప్రోగ్రాం ను వ్రాయండి.
07:17 ఈ ప్రక్రియలో ఎక్లిప్స్ లోని అన్ని ఫీచర్లను అన్వయించండి.
07:22 ఫంక్షన్లను గమనించండి.
07:25 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకోసం,
07:28 ఈ క్రింది లింక్ లో గల వీడియో చూడండి.
07:30 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ సారాంశం ను ఇస్తుంది.
07:33 మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
07:37 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్టు టీమ్:
07:39 స్పోకన్ ట్యుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
07:42 ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇస్తుంది.
07:45 మరిన్ని వివరాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org కు మెయిన్ చేయండి.
07:52 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం
07:56 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
08:02 దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ ఎన్ ఎం ఈ ఐసి టి హైఫన్ ఇంట్రో
08:07 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష మరియు స్వామి. నేను ఉదయ లక్ష్మి పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig