Difference between revisions of "Java/C2/Getting-started-Eclipse/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "ఎక్లిప్స్ అనేది ఒక IDE దానియందు మనం జావా ప్రోగ్రామ్స్ ను వ్రాయగలం,...")
 
Line 1: Line 1:
ఎక్లిప్స్ అనేది ఒక IDE
 
దానియందు మనం జావా ప్రోగ్రామ్స్ ను వ్రాయగలం,డీబగ్ చేయగలం, మరియు రన్ చేయగలం
 
డాష్ హోమ్ ను తెరచి Eclipse అని టైప్ చేయండి.
 
మనకు వర్క్ స్పేస్ లాంచర్ వస్తుంది.
 
వర్క్ బెంచ్ పై క్లిక్ చేయుటద్వారా మనం ఎక్లిప్స్ IDE పొందవచ్చు. 
 
File->New->Project కు వెళ్ళి  Java Project ను ఎంచుకొందుము.
 
EclipseDemo అనుపేరుతో ఒక్కప్రాజెక్టు తయారు చేయండి. అందులో DemoClass పేరు తో ఒక క్లాస్ తయారు చేయుదుము.
 
Package Explorer గురించి,Editor portlet గురించి నేర్చుకొందుము.
 
 
 
{| border=1
 
{| border=1
 
||    Time   
 
||    Time   
Line 13: Line 4:
 
|-
 
|-
 
|  00:01
 
|  00:01
|గెట్టింగ్ స్టార్టెడ్ విత్ ఎక్లిప్స్” పై  స్పోకన్ ట్యుటోరియల్  కు స్వాగతం.  
+
|గెట్టింగ్ స్టార్టెడ్ విత్ ఎక్లిప్స్ పై  స్పోకన్ ట్యుటోరియల్  కు స్వాగతం.  
 
|-
 
|-
 
|  00:06
 
|  00:06
Line 28: Line 19:
 
|-
 
|-
 
|  00:18
 
|  00:18
|ఈ టుటోరియల్ కోసం : మనము ఉబంటు linux11.10 మరియు ఎక్లిప్స్ 3.7 ఉపయోగిస్తున్నాము  
+
|ఈ టుటోరియల్ కోసం మనము ఉబంటు linux11.10 మరియు ఎక్లిప్స్ 3.7 ఉపయోగిస్తున్నాము  
 
|-
 
|-
 
|  00:25
 
|  00:25
|ఈ ట్యుటోరియల్ అనుసరించేందుకు , మీ సిస్టమ్ పై  
+
|ఈ ట్యుటోరియల్ అనుసరించేందుకు, మీ సిస్టమ్ పై  
 
|-
 
|-
 
|  00:28
 
|  00:28
Line 49: Line 40:
 
|-
 
|-
 
|  00:55
 
|  00:55
|   Alt F2   నొక్కి , డైలాగ్ బాక్స్ లో  ఎక్లిప్స్  అని  టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
+
|Alt F2 నొక్కి, డైలాగ్ బాక్స్ లో  ఎక్లిప్స్  అని  టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
|-
 
|-
 
| 01:08
 
| 01:08
|మనకు వర్క్ స్పేస్ లాంచర్ డైలాగ్ బాక్స్ వస్తుంది .
+
|మనకు వర్క్ స్పేస్ లాంచర్ డైలాగ్ బాక్స్ వస్తుంది .
 
|-
 
|-
 
|  01:11
 
|  01:11
Line 58: Line 49:
 
|-
 
|-
 
|  01:19
 
|  01:19
|వర్క్ స్స్పేస్ కు ముందే నిర్దేశించిన స్థానం ఉంది.
+
|వర్క్ స్స్పేస్ కు ముందే నిర్దేశించిన స్థానం ఉంది.
 
|-
 
|-
 
|  01:24
 
|  01:24
Line 64: Line 55:
 
|-
 
|-
 
|  01:27
 
|  01:27
|ప్రస్తుతానికి, default డైరెక్టరీను ఎంచుకొని ముదుకు వెళ్దాం.
+
|ప్రస్తుతానికి, default డైరెక్టరీను ఎంచుకొని ముదుకు వెళ్దాం.
 
|-
 
|-
 
|  01:30
 
|  01:30
Line 70: Line 61:
 
|-
 
|-
 
| 01:39
 
| 01:39
|ఇది   Welcome to Eclipse   పేజ్  
+
|ఇది Welcome to Eclipse పేజ్  
 
|-
 
|-
 
|  01:46
 
|  01:46
Line 88: Line 79:
 
|-
 
|-
 
| 02:19
 
| 02:19
|ప్రాజెక్ట్ పేరు లో   EclipseDemo   అని  టైప్ చేయండి.
+
|ప్రాజెక్ట్ పేరు లో EclipseDemo అని  టైప్ చేయండి.
 
|-
 
|-
 
|  02:30
 
|  02:30
|   Use default location   అనే ఎంపికను గమనించండి.  
+
|Use default location అనే ఎంపికను గమనించండి.  
 
|-
 
|-
 
| 02:34  
 
| 02:34  
Line 106: Line 97:
 
|-
 
|-
 
|  03:00
 
|  03:00
|   Open Associated Perspective   డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది
+
|Open Associated Perspective డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది
 
|-
 
|-
 
|  03:04
 
|  03:04
Line 115: Line 106:
 
|-
 
|-
 
|  03:20
 
|  03:20
|   Remember my decision     (నా నిర్ణయాన్ని గుర్తుంచుకో  ) ఎంపికను ఎంచుకొని యెస్ పై క్లిక్ చేయండి.
+
| Remember my decision (నా నిర్ణయాన్ని గుర్తుంచుకో  ) ఎంపికను ఎంచుకొని యెస్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|  03:27
 
|  03:27
Line 124: Line 115:
 
|-
 
|-
 
|  03:46
 
|  03:46
|క్లాస్ పేరు   DemoClass   (డెమో క్లాస్ ) అని ఇవ్వండి.  
+
|క్లాస్ పేరు DemoClass (డెమో క్లాస్ ) అని ఇవ్వండి.  
 
|-
 
|-
 
|  03:55
 
|  03:55
Line 136: Line 127:
 
|-
 
|-
 
| 04:06
 
| 04:06
|మరియు మెథడ్ స్టబ్స్  జాబితాలో,   public static void main   అనే ఎంపికను ఎంచుకొండి.
+
|మరియు మెథడ్ స్టబ్స్  జాబితాలో, public static void main అనే ఎంపికను ఎంచుకొండి.
 
|-
 
|-
 
| 04:14
 
| 04:14
Line 181: Line 172:
 
|-
 
|-
 
| 06:08
 
| 06:08
|   System.out.println   టైప్ చేసి పరాంతసిస్ లో కోట్స్ లో Hello Eclipse (హలో ఎక్లిప్స్ )అని టైప్ చేయండి.
+
|System.out.println టైప్ చేసి పరాంతసిస్ లో కోట్స్ లో Hello Eclipse (హలో ఎక్లిప్స్ )అని టైప్ చేయండి.
 
|-
 
|-
 
|  06:26
 
|  06:26
Line 193: Line 184:
 
|-
 
|-
 
|  06:42
 
|  06:42
|కోడ్ ను అమలుపరుచుటకు ఎడిటర్ పై రైట్ క్లిక్ చేసి రన్-as ఎంపికలో జావా అప్ప్లికేషన్ ఎంచుకోండి.
+
|కోడ్ ను అమలుపరుచుటకు ఎడిటర్ పై రైట్ క్లిక్ చేసి రన్-as ఎంపికలో జావా అప్ప్లికేషన్ ఎంచుకోండి.
 
|-
 
|-
 
|  06:56
 
|  06:56
Line 202: Line 193:
 
|-
 
|-
 
| 07:10
 
| 07:10
|ఇలా ఎక్లిప్స్ లో  జావా ప్రోగ్రాం ని రాసి  వ్రాసి,అమలుపరుచుతాం.  
+
|ఇలా ఎక్లిప్స్ లో  జావా ప్రోగ్రాం ని వ్రాసి,అమలుపరుచుతాం.  
 
|-
 
|-
 
|  07:18
 
|  07:18
|ఇంతటితో ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
+
|ఇంతటితో ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
 
|-
 
|-
 
|  07:20
 
|  07:20
Line 226: Line 217:
 
|-
 
|-
 
| 07:53
 
| 07:53
|మంచి బాండ్ విడ్త్ లేదంటే , డౌన్ లోడ్  చేసి చూడగలరు.  
+
|మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్  చేసి చూడగలరు.  
 
|-
 
|-
 
|    07:58
 
|    07:58
Line 238: Line 229:
 
|-
 
|-
 
| 08:05
 
| 08:05
|మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్  tutorial డాట్  org ను సంప్రదించండి.
+
|మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్  tutorial డాట్  org ను సంప్రదించండి.
 
|-
 
|-
 
| 08:12
 
| 08:12

Revision as of 13:08, 25 July 2017

Time Narration
00:01 గెట్టింగ్ స్టార్టెడ్ విత్ ఎక్లిప్స్ పై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునే అంశాలు:
00:08 ఎక్లిప్స్ లో ప్రాజెక్టు ను సృష్టించి దానికి, ఒక క్లాస్ ను జత చేయుట.
00:12 జావా ప్రోగ్రాం ను వ్రాయటం మరియు
00:14 ఎక్లిప్స్ లో జావా ప్రోగ్రాం ను అమలుపరచుట.
00:18 ఈ టుటోరియల్ కోసం మనము ఉబంటు linux11.10 మరియు ఎక్లిప్స్ 3.7 ఉపయోగిస్తున్నాము
00:25 ఈ ట్యుటోరియల్ అనుసరించేందుకు, మీ సిస్టమ్ పై
00:28 ఎక్లిప్స్ స్టాపించి ఉండాలి.
00:30 లేకపోతే సంబంధిత ట్యుటోరియల్ కోసం మా వెబ్ సైట్ ను సంప్రదించగలరు .
00:39 ఎక్లిప్స్ ఒక క్రోడీకృత నిర్మాణ పర్యావరణం (Integrated Development Environment).
00:42 ఈ సాధనాన్ని జావా ప్రోగ్రాంలను వ్రాయటానికి, సవరణలకు మరియు అమలుపరుచేందుకు ఉపయోగిస్తాం.
00:50 ఇప్పుడు మనం ఎక్లిప్స్ ను తెరుద్దాం.
00:55 Alt F2 నొక్కి, డైలాగ్ బాక్స్ లో ఎక్లిప్స్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
01:08 మనకు వర్క్ స్పేస్ లాంచర్ డైలాగ్ బాక్స్ వస్తుంది .
01:11 ఎక్లిప్స్ మరియు మీ ప్రాజెక్ట్ సంబందించిన ఫైల్స్ అన్నీ వర్క్ స్పేస్ లో నిల్వచేయబడుతాయి.
01:19 వర్క్ స్స్పేస్ కు ముందే నిర్దేశించిన స్థానం ఉంది.
01:24 బ్రౌస్ ఎంపిక ఉపయోగించుకొని వేరొక డైరెక్టరీను ఎంచుకోవచ్చు.
01:27 ప్రస్తుతానికి, default డైరెక్టరీను ఎంచుకొని ముదుకు వెళ్దాం.
01:30 Ok నొక్కి ముందుకు సాగండి.
01:39 ఇది Welcome to Eclipse పేజ్
01:46 పైన కుడి మూలలో ఉన్న వర్క్ బెంచ్ పై క్లిక్ చేయండి.
01:52 ఇది మన ఎక్లిప్స్ ఐ‌డి‌ఈ. ఇప్పుడు ఇందులో ఒక ప్రాజెక్ట్ సృష్టిద్దాం.
01:57 ఫైల్ మెను లో న్యూ లో ప్రాజెక్ట్ ఎంచుకోండి.
02:05 ప్రాజెక్ట్ జాబితాలో జావా ప్రాజెక్ట్ ను ఎంచుకోండి.
02:10 మనం చాలా టుటోరియల్ లలో జావా ప్రాజెక్ట్ ను ఉపయోగిస్తాం. Next పై క్లిక్ చేయండి.
02:19 ప్రాజెక్ట్ పేరు లో EclipseDemo అని టైప్ చేయండి.
02:30 Use default location అనే ఎంపికను గమనించండి.
02:34 ఈ ఎంపికను ఎంచుకొంటే, ఎక్లిప్స్ డెమో ప్రాజెక్ట్ సమబందించిన files(డేటా), default వర్క్-స్పేస్ లో నిల్వచేయబడతాయి.
02:41 దీన్ని ఎంచుకోపోతే, బ్రౌస్ పై క్లిక్ చేసి వేరే చోటుని ఎంచుకోవచ్చు.
02:47 ప్రస్తుతానికి మేము మనం పూర్వనిర్ధారిత స్థానాన్ని ఎంచుకుందాం.
02:52 విజార్డ్ లో కింద కుడి మూల లో ఉన్న Finish పై క్లిక్ చేయండి
03:00 Open Associated Perspective డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది
03:04 పెర్స్ పెక్టివ్ ,ఎక్లిప్స్ లో ఐటంలు ఎలా అమర్చబడ్డాయో సూచిస్తుంది.
03:09 Ee dialog box జావా నిర్మాణం పూరకంగా ఉండే పెర్స్ పెక్టివ్ ని సూచిస్తుంది.
03:20 Remember my decision (నా నిర్ణయాన్ని గుర్తుంచుకో ) ఎంపికను ఎంచుకొని యెస్ పై క్లిక్ చేయండి.
03:27 ఇది ప్రాజెక్ట్ తోబాటు ఉన్న ఎక్లిప్స్IDE, ఇప్పుడు ప్రాజెక్ట్ కు ఒక క్లాస్ జోడిద్దాం.
03:37 ప్రాజెక్ట్ పై రైట్ క్లిక్ చేసి, న్యూ లో క్లాస్ ఎంచుకోండి.
03:46 క్లాస్ పేరు DemoClass (డెమో క్లాస్ ) అని ఇవ్వండి.
03:55 మాడిఫైయర్స్ లో పబ్లిక్ మరియు డీఫాల్ట్ అనే రెండు ఎంపికలు ఉన్నాయని గమనించండి.
03:59 ఇప్పుడు, ఇప్పటికీ పబ్లిక్ ఎంపికనే ఎంచుకుందాం.
04:01 మిగతా ఎంపికల గురించి తరువాత ట్యుటోరియల్స్ లో వివరిస్తాను.
04:06 మరియు మెథడ్ స్టబ్స్ జాబితాలో, public static void main అనే ఎంపికను ఎంచుకొండి.
04:14 మిగతా ఎంపికలగురించి తరువాత ట్యుటోరియల్స్ లో వివరిస్తాను.
04:19 విజార్డ్ కు కింద కుడి మూలలో ఫినిష్ పై క్లిక్ చేయండి.
04:30 ఇది మన క్లాస్ ఫైల్.
04:35 ఇక్కడ చాలా విభాగాలున్నాయని గమనిచండి. వీటిని పోర్ట్-లెట్స్ అంటారు.
04:41 ఇది ప్యాకేజ్ఎక్స్-ప్లోరర్, పోర్ట్-లెట్, ఫైల్ బ్రౌసర్ లా పనిచేస్తుంది.
04:46 ఎడిటర్ పోర్ట్-లెట్ లో కోడ్ ను టైప్ చేయగలం.
04:50 ఔట్ లైన్ పోర్ట్-లెట్ ప్రాజెక్ట్ తారతమ్యాన్ని సూచిస్తుంది.
04:56 ప్రతి పోర్ట్-లెట్ యొక్క పరిమాణాన్ని మార్చగలం.
05:10 మినిమైస్ బటన్ ఉపయోగించి వీటిని మినిమైస్ చేయగలం.
05:26 రెస్టోర్ బటన్ ను ఉపయోగించి పోర్ట్-లెట్ రిస్టోర్ చేయగలం.
05:37 ఇప్పుడు ఎడిటర్ తప్ప మిగతా అన్నీ పోర్ట్ లెట్స్ ని మినిమైజ్ చేద్దాం.
05:49 ఇక్కడ ఎక్లిప్స్ ,మనకోసం నిర్మించిన కొంచెం కోడ్ కనిపిస్తుంది.
05:54 క్లాస్ నిర్మిచే సమయంలో మన ఎంపికలకు తగ్గట్టు ఈ కోడ్ నిర్మించబడుతుంది.
06:00 ఇప్పుడు, ఇక్కడ print స్టేట్మెంట్ ను జతచేద్దాం.
06:08 System.out.println టైప్ చేసి పరాంతసిస్ లో కోట్స్ లో Hello Eclipse (హలో ఎక్లిప్స్ )అని టైప్ చేయండి.
06:26 వాక్యం చివరన సెమికోలన్ ను పెట్టండి.
06:31 ఫైల్ మేను లో సేవ్ ఎంచుకొని ఫైల్ ను సేవ్ చేయండి.
06:37 బదులుగా, crtl +s నొక్కి కూడా సేవ్ చేయగలరు.
06:42 కోడ్ ను అమలుపరుచుటకు ఎడిటర్ పై రైట్ క్లిక్ చేసి రన్-as ఎంపికలో జావా అప్ప్లికేషన్ ఎంచుకోండి.
06:56 ఔట్ పుట్ కంసోల్ లో ప్రోగ్రాం సందేశాలను ముద్రిస్తుంది.
07:04 మన కోడ్ లో ఎటువంటి లోపాలున్నా, ప్రాబ్లమ్స్ పోర్ట్ లెట్ లో సూచిస్తుంది.
07:10 ఇలా ఎక్లిప్స్ లో జావా ప్రోగ్రాం ని వ్రాసి,అమలుపరుచుతాం.
07:18 ఇంతటితో ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
07:20 ఈ ట్యుటోరియల్ లో

ఎక్లిప్స్ లో ప్రాజెక్ట్ ను సృష్టించడం ప్రాజెక్ట్ కి క్లాస్ ను జత చేయడం, జావా సోర్స్ కోడ్ ను వ్రాయడం మరియు అమలుపరచడం అనే విషయాలు తెలుసుకున్నాం.

07:33 అసైన్మెంట్ గా, డిస్ప్లే పేరుతో ఒక ప్రాజెక్ట్ నిర్మించండి.
07:38 తరువాత Display కు, welcome అనే క్లాస్ ను జతచేయండి.
07:44 స్పోకన్ టుటోరియల్ గురించి మరిన్ని వివరాల కొరకు ఈ లింక్ లోని వీడియో ను చూడగలరు.
07:50 ఇది స్పోకన్ టుటోరియల్ సారాంశం ఇస్తుంది.
07:53 మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
07:58 స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్:
07:59 స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ lanuనిర్వహిస్తుంది.
08:02 ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును.
08:05 మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి.
08:12 స్పోకెన్ టుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం
08:17 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
08:23 దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది.
08:27 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు swami. పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india