Difference between revisions of "GChemPaint/C2/Basic-operations/Telugu"
From Script | Spoken-Tutorial
Line 4: | Line 4: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | అందరికి నమస్కారం. జికెంపెయింట్ లో బేసిక్ ఆపరేషన్స్ (Basic Operations in GChemPaint) ట్యుటోరియల్ కు స్వాగతం. | + | |అందరికి నమస్కారం. జికెంపెయింట్ లో బేసిక్ ఆపరేషన్స్ (Basic Operations in GChemPaint) ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
| 00:07 | | 00:07 | ||
Line 10: | Line 10: | ||
|- | |- | ||
| 00:11 | | 00:11 | ||
− | | ఇదివరకే | + | |ఇదివరకే వున్న ఒక ఫైలును తెరవడం. |
|- | |- | ||
| 00:14 | | 00:14 | ||
− | |టెక్స్ట్ | + | |టెక్స్ట్ ను జోడించడం మరియు సవరించడం. |
|- | |- | ||
| 00:17 | | 00:17 | ||
− | | | + | |ఆబ్జక్ట్స్ ను మూవ్ (కదపటం), ఫ్లిప్ (కుదపటం) మరియు రొటేట్ చేయడం. |
|- | |- | ||
− | | 00:21 | + | |00:21 |
− | | ఆబ్జక్ట్స్ | + | |ఆబ్జక్ట్స్ ను సమూహము (group) మరియు సమలేఖనం చేయడం. |
|- | |- | ||
| 00:25 | | 00:25 | ||
− | | ఆబ్జక్ట్స్ | + | |ఆబ్జక్ట్స్ ను కట్, కాపీ, పేస్ట్ మరియు డిలీట్ చేయడం. |
|- | |- | ||
| 00:30 | | 00:30 | ||
− | | ఇక్కడ నేను, | + | |ఇక్కడ నేను, |
|- | |- | ||
| 00:32 | | 00:32 | ||
− | | ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04, | + | |ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04, |
|- | |- | ||
| 00:36 | | 00:36 | ||
− | | GchemPaint(జికెంపెయింట్) వర్షన్ 0.12.10 వాడుతున్నాను. | + | |GchemPaint(జికెంపెయింట్) వర్షన్ 0.12.10 వాడుతున్నాను. |
|- | |- | ||
− | | 00:42 | + | |00:42 |
− | | ఈ ట్యుటోరియల్ కోసం తెలిసి ఉండాలసినవి, | + | |ఈ ట్యుటోరియల్ కోసం తెలిసి ఉండాలసినవి, |
|- | |- | ||
− | | 00:48 | + | |00:48 |
− | | | + | |GchemPaint(జికెంపెయింట్) రసాయన నిర్మాణ ఎడిటర్. |
|- | |- | ||
− | | 00:52 | + | |00:52 |
− | | తెలియనట్లైతే , సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి. | + | |తెలియనట్లైతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
|- | |- | ||
− | | 00:58 | + | |00:58 |
|ఒక కొత్త GchemPaint(జికెంపెయింట్) అప్లికేషన్ తెరవడానికి, | |ఒక కొత్త GchemPaint(జికెంపెయింట్) అప్లికేషన్ తెరవడానికి, | ||
|- | |- | ||
− | | 01:01 | + | |01:01 |
− | | డాష్ హోం (Dash home) పై క్లిక్ చేయండి. | + | |డాష్ హోం(Dash home) పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 01:04 | + | |01:04 |
− | | కనిపించే సెర్చ్ బార్ లో GChemPaint(జికెంపెయింట్) | + | |కనిపించే సెర్చ్ బార్ లో GChemPaint(జికెంపెయింట్) అని టైపు చేయండి. |
|- | |- | ||
− | | 01:08 | + | |01:08 |
− | | | + | |GChemPaint(జికెంపెయింట్) చిహ్నాన్ని క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 01:12 | + | |01:12 |
− | | | + | |ఇప్పటికే ఉన్న ఫైలును తెరవడం ద్వారా ట్యుటోరియల్ని ప్రారంభిచుదాం. |
|- | |- | ||
− | | 01:16 | + | |01:16 |
− | | ఫైల్(File ) మెను పై క్లిక్ చేయండి. | + | |ఫైల్(File) మెను పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 01:20 | + | |01:20 |
− | | | + | |ఓపెన్ ఎంచుకొని దాని పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 01:24 | + | |01:24 |
− | | ఫైళ్ళు మరియు ఫోల్డర్లను కలిగిన ఒక విండో తెరుచుకుంటుంది. | + | |ఫైళ్ళు మరియు ఫోల్డర్లను కలిగిన ఒక విండో తెరుచుకుంటుంది. |
|- | |- | ||
− | | 01:29 | + | |01:29 |
− | | ఇక్కడ నుండి, ప్రొపేన్ అనే ఫైలు ను ఎంచుకోండి. | + | |ఇక్కడ నుండి, ప్రొపేన్ అనే ఫైలు ను ఎంచుకోండి. |
|- | |- | ||
− | | 01:32 | + | |01:32 |
− | | ఫైలు తెరవడానికి, ఓపెన్ పై క్లిక్ చేయండి. | + | |ఫైలు తెరవడానికి, ఓపెన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 01:36 | + | |01:36 |
− | | | + | |ప్రొపేన్ నిర్మాణం క్రింద కొంత టెక్స్ట్ చేర్చుదాం. |
|- | |- | ||
− | | 01:42 | + | |01:42 |
− | | | + | |టూల్ బాక్స్ నుండి యాడ్ ఆర్ మాడిఫై టెక్స్ట్ (Add or modify a text) టూల్ ను ఎంచుకోండి. |
|- | |- | ||
− | | 01:47 | + | |01:47 |
− | | టెక్స్ట్ టూల్ ప్రాపర్టీ పేజీ తెరుచుకుంటుంది. | + | |టెక్స్ట్ టూల్ ప్రాపర్టీ పేజీ తెరుచుకుంటుంది. |
|- | |- | ||
− | | 01:50 | + | |01:50 |
− | | ప్రాపర్టీ | + | |ప్రాపర్టీ పేజీలో - ఫ్యామిలీ(Family), స్టైల్, సైజు, అండర్లైన్, మరియు కొన్ని ఇతర రంగాలు (fields) వున్నవి. |
|- | |- | ||
− | | 02:02 | + | |02:02 |
− | | | + | |ఫ్యామిలీ (Family) ఫాంట్ పేర్ల జాబితాను కలిగి ఉన్నది. |
|- | |- | ||
− | | 02:06 | + | |02:06 |
− | | | + | |జాబితా ను క్రిందికి జరుపుదాం. |
|- | |- | ||
− | | 02:11 | + | |02:11 |
− | | | + | |ఫ్యామిలీ(Family) నుండి ఏరియల్ బ్లాక్ (Arial Black) ఎంచుకుంటాను. |
|- | |- | ||
− | | 02:15 | + | |02:15 |
− | | | + | |ప్రొపేన్ నిర్మాణం క్రింద ఉన్న డిస్ప్లే ఏరియా పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 02:20 | + | |02:20 |
− | | | + | |ఆకుపచ్చ బాక్స్ లో రెప్పపాటు చేసే కర్సర్ ను చూడగలరు. |
|- | |- | ||
− | | 02:25 | + | |02:25 |
− | | ఇప్పుడు ప్రొపేన్ గా కాంపౌండ్ పేరు టైప్ చేద్దాం. | + | |ఇప్పుడు ప్రొపేన్ గా కాంపౌండ్ పేరు టైప్ చేద్దాం. |
|- | |- | ||
− | | 02:32 | + | |02:32 |
− | | ఇప్పుడు స్టయిల్ ను బోల్డ్ ఇటాలిక్ కు మార్చుదాం. | + | |ఇప్పుడు స్టయిల్ ను బోల్డ్ ఇటాలిక్ కు మార్చుదాం. |
|- | |- | ||
− | | 02:35 | + | |02:35 |
− | | | + | |ప్రొపేన్ టెక్స్ట్ ఎంచుకోని బోల్డ్ ఇటాలిక్ క్లిక్ చేయండి . |
|- | |- | ||
− | | 02:42 | + | |02:42 |
|అక్షర పరిమాణాన్ని 16 కు పెంచుతాను | |అక్షర పరిమాణాన్ని 16 కు పెంచుతాను | ||
|- | |- | ||
− | | 02:46 | + | |02:46 |
− | | 16 వరకు స్క్రోల్ చేసి, | + | |16 వరకు స్క్రోల్ చేసి, |
|- | |- | ||
− | | 02:48 | + | |02:48 |
− | | దానిపై క్లిక్ చేయండి. | + | |దానిపై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 02:50 | + | |02:50 |
− | | టెక్స్ట్ లో మార్పులు గమనించండి | + | |టెక్స్ట్ లో మార్పులు గమనించండి. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 02: | + | |02:53 |
− | | | + | |తరువాత, అండర్లైన్ ఫీచర్ ను ఉపయోగిద్దాం. |
|- | |- | ||
− | | 03:00 | + | |02:57 |
+ | |ఇందులో ఎంపికల తో ఒక డ్రాప్ డౌన్ జాబితా ఉంది. | ||
+ | |- | ||
+ | |03:00 | ||
|నన్(None), సింగిల్(Single), | |నన్(None), సింగిల్(Single), | ||
|- | |- | ||
− | | 03:02 | + | |03:02 |
|డబుల్ (Double), మరియు లో(Low), | |డబుల్ (Double), మరియు లో(Low), | ||
|- | |- | ||
− | | 03:05 | + | |03:05 |
− | | సింగిల్ ను ఎంచుకోండి. | + | |సింగిల్ ను ఎంచుకోండి. |
|- | |- | ||
− | | 03:09 | + | |03:09 |
− | | టెక్స్ట్ యొక్క రంగు మార్చుదాం. | + | |టెక్స్ట్ యొక్క రంగు మార్చుదాం. |
|- | |- | ||
− | | 03:12 | + | |03:12 |
− | | టెక్స్ట్ యొక్క డిఫాల్ట్ రంగు బ్లాక్. | + | |టెక్స్ట్ యొక్క డిఫాల్ట్ రంగు బ్లాక్. |
|- | |- | ||
− | | 03:16 | + | |03:16 |
− | | కలర్ ఫీల్డ్ యొక్క డ్రాప్ డౌన్ బాణం పై క్లిక్ చేయండి. | + | |కలర్ ఫీల్డ్ యొక్క డ్రాప్ డౌన్ బాణం పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 03:20 | + | |03:20 |
− | | మీరు ఇక్కడ వివిధ రంగులు చూడగలరు. | + | |మీరు ఇక్కడ వివిధ రంగులు చూడగలరు. |
|- | |- | ||
− | | 03:24 | + | |03:24 |
− | | నేను పర్ఫుల్ రంగు ను ఎంచుకొంటున్నాను. | + | |నేను పర్ఫుల్ రంగు ను ఎంచుకొంటున్నాను. |
|- | |- | ||
− | | 03:28 | + | |03:28 |
|టెక్స్ట్ యొక్క స్థానం కూడా మార్చవచ్చు. | |టెక్స్ట్ యొక్క స్థానం కూడా మార్చవచ్చు. | ||
|- | |- | ||
− | | 03:32 | + | |03:32 |
− | | పొజిషన్ ఫీల్డ్ -100 నుండి 100 శ్రేణిని కలిగి ఉంది . | + | |పొజిషన్ ఫీల్డ్ -100 నుండి 100 శ్రేణిని కలిగి ఉంది . |
|- | |- | ||
− | | 03:37 | + | |03:37 |
− | | టెక్స్ట్ ఎలా మారుతుందో చూద్దాం. | + | |టెక్స్ట్ ఎలా మారుతుందో చూద్దాం. |
|- | |- | ||
− | | 03:40 | + | |03:40 |
− | | టెక్స్ట్ ని ఎంచుకోండి. | + | |టెక్స్ట్ ని ఎంచుకోండి. |
|- | |- | ||
− | | 03:44 | + | |03:44 |
− | | మౌస్ తో పైకి చూపుతున్న బాణం గుర్తు పై క్లిక్ చేయండి. | + | |మౌస్ తో పైకి చూపుతున్న బాణం గుర్తు పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 03:48 | | 03:48 | ||
− | | టెక్స్ట్ పైకి కదులుతుంది. | + | |టెక్స్ట్ పైకి కదులుతుంది. |
|- | |- | ||
− | | 03:50 | + | |03:50 |
− | | అదే విధంగా క్రిందికి చూపుతున్న బాణం గుర్తు పై క్లిక్ చేయండి.టెక్స్ట్ క్రిందికి కదులుతుంది. | + | |అదే విధంగా క్రిందికి చూపుతున్న బాణం గుర్తు పై క్లిక్ చేయండి.టెక్స్ట్ క్రిందికి కదులుతుంది. |
|- | |- | ||
− | | 03:59 | + | |03:59 |
− | | | + | |టెక్స్ట్ ను సాధారణ స్థానంకు తీసుకొని వద్దాం. |
|- | |- | ||
− | | 04:02 | + | |04:02 |
− | | పొజిషన్ రంగంలో 0(సున్నా) టైప్ చేయండి, | + | |పొజిషన్ రంగంలో 0(సున్నా) టైప్ చేయండి, |
|- | |- | ||
− | | 04:05 | + | |04:05 |
− | | డిస్ప్లే ఏరియా లో క్లిక్ చేయండి. | + | |డిస్ప్లే ఏరియా లో క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 04:09 | + | |04:09 |
− | | మీకు ఒక అసైన్మెంట్. | + | |మీకు ఒక అసైన్మెంట్. |
|- | |- | ||
− | | 04:12 | + | |04:12 |
− | | మొదటి ట్యుటోరియల్ లోని అసైన్మెంట్ ను తెరవండి . | + | |మొదటి ట్యుటోరియల్ లోని అసైన్మెంట్ ను తెరవండి . |
|- | |- | ||
− | | 04:15 | + | |04:15 |
− | | ఎన్-హెక్సేన్ మరియు ఎన్-ఆక్టేన్ గా నిర్మాణాలకు లేబుల్ ఇవ్వండి. | + | |ఎన్-హెక్సేన్ మరియు ఎన్-ఆక్టేన్ గా నిర్మాణాలకు లేబుల్ ఇవ్వండి. |
|- | |- | ||
− | | 04:19 | + | |04:19 |
− | | టెక్స్ట్ యొక్క ఫాంట్ పేరు మరియు ఫాంట్ పరిమాణం మార్చి, టెక్స్ట్ ను అండర్లైన్ చేసి రంగు మార్చండి. | + | |టెక్స్ట్ యొక్క ఫాంట్ పేరు మరియు ఫాంట్ పరిమాణం మార్చి, టెక్స్ట్ ను అండర్లైన్ చేసి రంగు మార్చండి. |
|- | |- | ||
− | | 04:26 | + | |04:26 |
− | | | + | |మీకు ఇచ్చిన అసైన్మెంట్ (assignment) పూర్తి చేస్తే ఇలా ఉంటుంది. |
|- | |- | ||
− | | 04:31 | + | |04:31 |
− | | ఇప్పుడు ఆబ్జక్ట్ (object) ను ఎంచుకోవడం మరియు తరలించడం తెలుసుకొందాం . | + | |ఇప్పుడు ఆబ్జక్ట్ (object) ను ఎంచుకోవడం మరియు తరలించడం తెలుసుకొందాం . |
|- | |- | ||
− | | 04:35 | + | |04:35 |
− | | టూల్ బాక్స్ నుండి సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆబ్జక్ట్స్ టూల్ పై క్లిక్ చేయండి. | + | |టూల్ బాక్స్ నుండి సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆబ్జక్ట్స్ టూల్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 04:42 | + | |04:42 |
− | | పెంటేన్ పై క్లిక్ చేయండి. | + | |పెంటేన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 04:44 | + | |04:44 |
− | | మౌస్ బటన్ ని వదలకుండా , దానిని వేరొక స్థానానికి లాగండి . | + | |మౌస్ బటన్ ని వదలకుండా , దానిని వేరొక స్థానానికి లాగండి . |
|- | |- | ||
− | | 04:49 | + | |04:49 |
− | | ఇప్పుడు, మౌస్ ను వదలండి. | + | |ఇప్పుడు, మౌస్ ను వదలండి. |
|- | |- | ||
− | | 04:52 | + | |04:52 |
− | | తదుపరి ఒక అబ్జక్ట్ ను రొటేట్ చేద్దాం. | + | |తదుపరి ఒక అబ్జక్ట్ ను రొటేట్ చేద్దాం. |
|- | |- | ||
− | | 04:55 | + | |04:55 |
− | | | + | |ఆబ్జక్ట్ (object) ను త్రిప్పుటకు సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆబ్జక్ట్స్ టూల్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 05:01 | + | |05:01 |
− | | ప్రాపర్టీస్ పేజీ లో ఉన్న టూల్స్ ఏమనగా, | + | |ప్రాపర్టీస్ పేజీ లో ఉన్న టూల్స్ ఏమనగా, |
|- | |- | ||
− | | 05:05 | + | |05:05 |
− | | | + | |ఫ్లిప్ ది సెలక్షన్ హారిజాన్ టల్లి (Flip the selection horizontally), |
|- | |- | ||
− | | 05:08 | + | |05:08 |
− | | | + | | ఫ్లిప్ ది సెలక్షన్ వెర్టికల్లి (Flip the selection vertically), |
|- | |- | ||
− | | 05:10 | + | |05:10 |
|రొటేట్ ది సెలక్షన్ (Rotate the selection) . | |రొటేట్ ది సెలక్షన్ (Rotate the selection) . | ||
|- | |- | ||
− | | 05:13 | + | |05:13 |
− | | ఈ టూల్స్ వాడడానికి, | + | |ఈ టూల్స్ వాడడానికి, |
|- | |- | ||
− | | 05:14 | + | |05:14 |
− | | పెంటేన్ పై క్లిక్ చేయండి. | + | |పెంటేన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 05:17 | + | |05:17 |
− | | రొటేట్ ది సెలక్షన్ (Rotate the selection)ఎంపిక ను ఎంచుకోండి. | + | |రొటేట్ ది సెలక్షన్ (Rotate the selection)ఎంపిక ను ఎంచుకోండి. |
|- | |- | ||
− | | 05:22 | + | |05:22 |
− | | డిస్ప్లే ఏరియా కు వెళ్ళి ఆబ్జక్ట్ (object)పై మౌస్ క్లిక్ చేసి చి , | + | |డిస్ప్లే ఏరియా కు వెళ్ళి ఆబ్జక్ట్ (object)పై మౌస్ క్లిక్ చేసి చి , |
|- | |- | ||
− | | 05:28 | + | |05:28 |
− | | | + | |సవ్య మరియు అపసవ్య దిశలో మౌస్ ను కదపండి. |
|- | |- | ||
− | | 05:34 | + | |05:34 |
− | | ఆబ్జక్ట్ యొక్క భ్రమణాన్ని గమనించండి. | + | |ఆబ్జక్ట్ యొక్క భ్రమణాన్ని గమనించండి. |
|- | |- | ||
− | | 05:39 | + | |05:39 |
− | | ఇప్పుడు, ఆబ్జక్ట్ ను ఫ్లిప్ చేయడం నేర్చుకొందాం. | + | |ఇప్పుడు, ఆబ్జక్ట్ ను ఫ్లిప్ చేయడం నేర్చుకొందాం. |
|- | |- | ||
− | | 05:42 | + | |05:42 |
|పెంటేన్ నిర్మాణం అడ్డంగా కుదుపుదాం. | |పెంటేన్ నిర్మాణం అడ్డంగా కుదుపుదాం. | ||
|- | |- | ||
− | | 05:47 | + | |05:47 |
− | | నిర్మాణాన్ని అడ్డంగా కుదుపుటకు ఫ్లిప్ ది సెలక్షన్ హోరిజాన్ టల్లి (Flip the selection horizontally ) ఎంపిక ను క్లిక్ చేయండి. | + | |నిర్మాణాన్ని అడ్డంగా కుదుపుటకు ఫ్లిప్ ది సెలక్షన్ హోరిజాన్ టల్లి (Flip the selection horizontally ) ఎంపిక ను క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 05:55 | + | |05:55 |
− | | ఇక్కడ ట్యుటోరియల్ లో విరామం తీ సుకొని ఫ్లిప్ ది సెలక్షన్ వెర్టికల్లి (Flip the selection vertically), ఎంపిక ను మీరు స్వయంగా ప్రయత్నించండి. | + | |ఇక్కడ ట్యుటోరియల్ లో విరామం తీ సుకొని ఫ్లిప్ ది సెలక్షన్ వెర్టికల్లి (Flip the selection vertically), ఎంపిక ను మీరు స్వయంగా ప్రయత్నించండి. |
|- | |- | ||
− | | 06:03 | + | |06:03 |
− | | ఆబ్జక్ట్స్ ను సమూహం మరియు సమలేఖనం చేద్దాం . | + | |ఆబ్జక్ట్స్ ను సమూహం మరియు సమలేఖనం చేద్దాం . |
|- | |- | ||
− | | 06:06 | + | |06:06 |
− | | | + | |సమూహపర్చడానికి అన్ని ఆబ్జక్ట్స్ ను ఎంచుకోండి. |
|- | |- | ||
− | | 06:09 | + | |06:09 |
− | | ఇందు కోసం, ఎడిట్(Edit) మెను వద్దకు వెళ్ళి సెలెక్ట్ ఆల్ (Select All) పై క్లిక్ చేయండి. | + | |ఇందు కోసం, ఎడిట్(Edit) మెను వద్దకు వెళ్ళి సెలెక్ట్ ఆల్ (Select All) పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 06:15 | + | |06:15 |
− | | లేదా Ctrl మరియు A కీలను ఒకేసారి నొక్కండి. | + | |లేదా Ctrl మరియు A కీలను ఒకేసారి నొక్కండి. |
|- | |- | ||
− | | 06:20 | + | |06:20 |
− | | ఏదైనా ఒక ఆబ్జక్ట్ పై రైట్ క్లిక్ చేస్తే, | + | |ఏదైనా ఒక ఆబ్జక్ట్ పై రైట్ క్లిక్ చేస్తే, |
|- | |- | ||
− | | 06:24 | + | |06:24 |
− | | | + | |కాంటెక్స్ట్ మెను తెరుచుకుంటుంది. |
|- | |- | ||
− | | 06:26 | + | |06:26 |
− | | | + | |గ్రూప్ అండ్/ఆర్ అలైన్ ఆబ్జక్ట్స్ (Group and/or align objects) ఎంపిక ను ఎంచుకోండి. |
|- | |- | ||
− | | 06:31 | + | |06:31 |
− | | ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. | + | |ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. |
|- | |- | ||
− | | 06:33 | + | |06:33 |
− | | | + | |గ్రూప్ చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 06:36 | + | |06:36 |
− | | | + | |ఒకవేళ అలైన్ అండ్ స్పేస్ ఈవెన్లీ ఎంపికలు, ఎంపిక చేయబడి ఉంటే వాటి ఎంపిక గుర్తును తీసివేయండి. |
|- | |- | ||
| 06:42 | | 06:42 | ||
− | | | + | | ఓకే( OK) బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 06:45 | | 06:45 | ||
− | | ఆబ్జక్ట్ లు (objects) సమూహపరచ బడి వుండడం చూడండి. | + | |ఆబ్జక్ట్ లు (objects) సమూహపరచ బడి వుండడం చూడండి. |
|- | |- | ||
− | | 06:51 | + | |06:51 |
− | | ఇప్పుడు ఆబ్జక్ట్స్ (objects) ను అలైన్ చేద్దాం. | + | |ఇప్పుడు ఆబ్జక్ట్స్ (objects) ను అలైన్ చేద్దాం. |
|- | |- | ||
− | | 06:54 | + | |06:54 |
− | | అన్ని ఆబ్జక్ట్స్ (objects) ను ఎంచుకోవడానికి Ctrl + A నొక్కండి | + | |అన్ని ఆబ్జక్ట్స్ (objects) ను ఎంచుకోవడానికి Ctrl + A నొక్కండి |
|- | |- | ||
− | | 06:58 | + | |06:58 |
− | | | + | |ఏదైనా ఒక ఆబ్జక్ట్ పై మౌస్ ను ఉంచి రైట్ బటన్ క్లిక్ చేస్తే |
|- | |- | ||
− | | 07:01 | + | |07:01 |
− | | | + | |కాంటెక్స్ట్ మెను తెరుచుకుంటుంది. |
|- | |- | ||
− | | 07:04 | + | |07:04 |
− | | గ్రూప్ ప్రాపర్టీస్ (Group properties )ఎంపికను ఎంచుకోండి. | + | |గ్రూప్ ప్రాపర్టీస్ (Group properties )ఎంపికను ఎంచుకోండి. |
|- | |- | ||
− | | 07:09 | + | |07:09 |
− | | అలైన్ (align) చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి. | + | |అలైన్ (align) చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 07:12 | + | |07:12 |
− | | అలైన్ ఎంపికలో డ్రాప్-డౌన్ జాబితా ఉంది. | + | |అలైన్ ఎంపికలో డ్రాప్-డౌన్ జాబితా ఉంది. |
|- | |- | ||
− | | 07:17 | + | |07:17 |
− | | ఆబ్జక్ట్స్(objects)ను అలైన్ చేయడానికి అందులో కొన్ని ఎంపికలు ఉన్నాయి. | + | |ఆబ్జక్ట్స్(objects)ను అలైన్ చేయడానికి అందులో కొన్ని ఎంపికలు ఉన్నాయి. |
|- | |- | ||
− | | 07:22 | + | |07:22 |
− | | నేను లెఫ్ట్ ఎంచుకుంటాను. | + | |నేను లెఫ్ట్ ఎంచుకుంటాను. |
|- | |- | ||
− | | 07:25 | + | |07:25 |
− | | | + | |OK బటన్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | | 07:29 | + | |07:29 |
− | | మార్పులు గమనించండి. | + | |మార్పులు గమనించండి. |
|- | |- | ||
− | | 07:32 | + | |07:32 |
− | | ఇక్కడ ట్యుటోరియల్ ఆపి ఆబ్జక్ట్ లను అలైన్ యొక్క ఇతర ఎంపికల తో అలైన్ చేయండి. | + | |ఇక్కడ ట్యుటోరియల్ ఆపి ఆబ్జక్ట్ లను అలైన్ యొక్క ఇతర ఎంపికల తో అలైన్ చేయండి. |
|- | |- | ||
− | | 07:41 | + | |07:41 |
− | | ఇప్పుడు కట్, కాపీ మరియు పేస్ట్ ఎంపికలు వాడడం నేర్చుకుందాం. | + | |ఇప్పుడు కట్, కాపీ మరియు పేస్ట్ ఎంపికలు వాడడం నేర్చుకుందాం. |
|- | |- | ||
− | | 07:47 | + | |07:47 |
− | | ఎడిట్ మెను వద్దకు వెళ్ళండి. | + | |ఎడిట్ మెను వద్దకు వెళ్ళండి. |
|- | |- | ||
− | | 07:49 | + | |07:49 |
− | | ఇందులో కట్, పీ, పేస్ట్ మరియు క్లియర్ వంటి ప్రాథమిక ఎడిట్ ఎంపికలు ఉన్నాయి. | + | |ఇందులో కట్, పీ, పేస్ట్ మరియు క్లియర్ వంటి ప్రాథమిక ఎడిట్ ఎంపికలు ఉన్నాయి. |
|- | |- | ||
− | | 07:57 | + | |07:57 |
− | | ఈ ఎంపికల కోసం సాధారణ షార్ట్ -కట్ కీలు అయిన - | + | |ఈ ఎంపికల కోసం సాధారణ షార్ట్ -కట్ కీలు అయిన - |
|- | |- | ||
− | | 08:00 | + | |08:00 |
− | | | + | |Ctrl + X కట్ చేయడానికి , |
|- | |- | ||
− | | 08:02 | + | |08:02 |
− | | | + | |Ctrl + C కాపీ చేయడానికి, |
|- | |- | ||
− | | 08:05 | + | |08:05 |
− | | | + | | Ctrl + V పేస్ట్ చేయడానికి, లాంటివి GChemPaint లో కూడా పనిచేస్తాయి. |
|- | |- | ||
| 08:10 | | 08:10 | ||
Line 463: | Line 463: | ||
|- | |- | ||
| 11:00 | | 11:00 | ||
− | |ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న | + | |ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియోను చూడండి. |
|- | |- | ||
| 11:04 | | 11:04 | ||
Line 478: | Line 478: | ||
|- | |- | ||
| 11:18 | | 11:18 | ||
− | |ఆన్ లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది | + | |ఆన్ లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. |
|- | |- | ||
| 11:21 | | 11:21 | ||
Line 493: | Line 493: | ||
|- | |- | ||
| 11:46 | | 11:46 | ||
− | |ఈ | + | |ఈ రచనకు సహాయ పడిన వారు స్వామి మరియు మాధురి. ధన్యవాదములు |
|- | |- | ||
|} | |} |
Revision as of 23:27, 23 May 2017
Time | Narration |
00:01 | అందరికి నమస్కారం. జికెంపెయింట్ లో బేసిక్ ఆపరేషన్స్ (Basic Operations in GChemPaint) ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకునేది- |
00:11 | ఇదివరకే వున్న ఒక ఫైలును తెరవడం. |
00:14 | టెక్స్ట్ ను జోడించడం మరియు సవరించడం. |
00:17 | ఆబ్జక్ట్స్ ను మూవ్ (కదపటం), ఫ్లిప్ (కుదపటం) మరియు రొటేట్ చేయడం. |
00:21 | ఆబ్జక్ట్స్ ను సమూహము (group) మరియు సమలేఖనం చేయడం. |
00:25 | ఆబ్జక్ట్స్ ను కట్, కాపీ, పేస్ట్ మరియు డిలీట్ చేయడం. |
00:30 | ఇక్కడ నేను, |
00:32 | ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 12.04, |
00:36 | GchemPaint(జికెంపెయింట్) వర్షన్ 0.12.10 వాడుతున్నాను. |
00:42 | ఈ ట్యుటోరియల్ కోసం తెలిసి ఉండాలసినవి, |
00:48 | GchemPaint(జికెంపెయింట్) రసాయన నిర్మాణ ఎడిటర్. |
00:52 | తెలియనట్లైతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:58 | ఒక కొత్త GchemPaint(జికెంపెయింట్) అప్లికేషన్ తెరవడానికి, |
01:01 | డాష్ హోం(Dash home) పై క్లిక్ చేయండి. |
01:04 | కనిపించే సెర్చ్ బార్ లో GChemPaint(జికెంపెయింట్) అని టైపు చేయండి. |
01:08 | GChemPaint(జికెంపెయింట్) చిహ్నాన్ని క్లిక్ చేయండి. |
01:12 | ఇప్పటికే ఉన్న ఫైలును తెరవడం ద్వారా ట్యుటోరియల్ని ప్రారంభిచుదాం. |
01:16 | ఫైల్(File) మెను పై క్లిక్ చేయండి. |
01:20 | ఓపెన్ ఎంచుకొని దాని పై క్లిక్ చేయండి. |
01:24 | ఫైళ్ళు మరియు ఫోల్డర్లను కలిగిన ఒక విండో తెరుచుకుంటుంది. |
01:29 | ఇక్కడ నుండి, ప్రొపేన్ అనే ఫైలు ను ఎంచుకోండి. |
01:32 | ఫైలు తెరవడానికి, ఓపెన్ పై క్లిక్ చేయండి. |
01:36 | ప్రొపేన్ నిర్మాణం క్రింద కొంత టెక్స్ట్ చేర్చుదాం. |
01:42 | టూల్ బాక్స్ నుండి యాడ్ ఆర్ మాడిఫై టెక్స్ట్ (Add or modify a text) టూల్ ను ఎంచుకోండి. |
01:47 | టెక్స్ట్ టూల్ ప్రాపర్టీ పేజీ తెరుచుకుంటుంది. |
01:50 | ప్రాపర్టీ పేజీలో - ఫ్యామిలీ(Family), స్టైల్, సైజు, అండర్లైన్, మరియు కొన్ని ఇతర రంగాలు (fields) వున్నవి. |
02:02 | ఫ్యామిలీ (Family) ఫాంట్ పేర్ల జాబితాను కలిగి ఉన్నది. |
02:06 | జాబితా ను క్రిందికి జరుపుదాం. |
02:11 | ఫ్యామిలీ(Family) నుండి ఏరియల్ బ్లాక్ (Arial Black) ఎంచుకుంటాను. |
02:15 | ప్రొపేన్ నిర్మాణం క్రింద ఉన్న డిస్ప్లే ఏరియా పై క్లిక్ చేయండి. |
02:20 | ఆకుపచ్చ బాక్స్ లో రెప్పపాటు చేసే కర్సర్ ను చూడగలరు. |
02:25 | ఇప్పుడు ప్రొపేన్ గా కాంపౌండ్ పేరు టైప్ చేద్దాం. |
02:32 | ఇప్పుడు స్టయిల్ ను బోల్డ్ ఇటాలిక్ కు మార్చుదాం. |
02:35 | ప్రొపేన్ టెక్స్ట్ ఎంచుకోని బోల్డ్ ఇటాలిక్ క్లిక్ చేయండి . |
02:42 | అక్షర పరిమాణాన్ని 16 కు పెంచుతాను |
02:46 | 16 వరకు స్క్రోల్ చేసి, |
02:48 | దానిపై క్లిక్ చేయండి. |
02:50 | టెక్స్ట్ లో మార్పులు గమనించండి. |
02:53 | తరువాత, అండర్లైన్ ఫీచర్ ను ఉపయోగిద్దాం. |
02:57 | ఇందులో ఎంపికల తో ఒక డ్రాప్ డౌన్ జాబితా ఉంది. |
03:00 | నన్(None), సింగిల్(Single), |
03:02 | డబుల్ (Double), మరియు లో(Low), |
03:05 | సింగిల్ ను ఎంచుకోండి. |
03:09 | టెక్స్ట్ యొక్క రంగు మార్చుదాం. |
03:12 | టెక్స్ట్ యొక్క డిఫాల్ట్ రంగు బ్లాక్. |
03:16 | కలర్ ఫీల్డ్ యొక్క డ్రాప్ డౌన్ బాణం పై క్లిక్ చేయండి. |
03:20 | మీరు ఇక్కడ వివిధ రంగులు చూడగలరు. |
03:24 | నేను పర్ఫుల్ రంగు ను ఎంచుకొంటున్నాను. |
03:28 | టెక్స్ట్ యొక్క స్థానం కూడా మార్చవచ్చు. |
03:32 | పొజిషన్ ఫీల్డ్ -100 నుండి 100 శ్రేణిని కలిగి ఉంది . |
03:37 | టెక్స్ట్ ఎలా మారుతుందో చూద్దాం. |
03:40 | టెక్స్ట్ ని ఎంచుకోండి. |
03:44 | మౌస్ తో పైకి చూపుతున్న బాణం గుర్తు పై క్లిక్ చేయండి. |
03:48 | టెక్స్ట్ పైకి కదులుతుంది. |
03:50 | అదే విధంగా క్రిందికి చూపుతున్న బాణం గుర్తు పై క్లిక్ చేయండి.టెక్స్ట్ క్రిందికి కదులుతుంది. |
03:59 | టెక్స్ట్ ను సాధారణ స్థానంకు తీసుకొని వద్దాం. |
04:02 | పొజిషన్ రంగంలో 0(సున్నా) టైప్ చేయండి, |
04:05 | డిస్ప్లే ఏరియా లో క్లిక్ చేయండి. |
04:09 | మీకు ఒక అసైన్మెంట్. |
04:12 | మొదటి ట్యుటోరియల్ లోని అసైన్మెంట్ ను తెరవండి . |
04:15 | ఎన్-హెక్సేన్ మరియు ఎన్-ఆక్టేన్ గా నిర్మాణాలకు లేబుల్ ఇవ్వండి. |
04:19 | టెక్స్ట్ యొక్క ఫాంట్ పేరు మరియు ఫాంట్ పరిమాణం మార్చి, టెక్స్ట్ ను అండర్లైన్ చేసి రంగు మార్చండి. |
04:26 | మీకు ఇచ్చిన అసైన్మెంట్ (assignment) పూర్తి చేస్తే ఇలా ఉంటుంది. |
04:31 | ఇప్పుడు ఆబ్జక్ట్ (object) ను ఎంచుకోవడం మరియు తరలించడం తెలుసుకొందాం . |
04:35 | టూల్ బాక్స్ నుండి సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆబ్జక్ట్స్ టూల్ పై క్లిక్ చేయండి. |
04:42 | పెంటేన్ పై క్లిక్ చేయండి. |
04:44 | మౌస్ బటన్ ని వదలకుండా , దానిని వేరొక స్థానానికి లాగండి . |
04:49 | ఇప్పుడు, మౌస్ ను వదలండి. |
04:52 | తదుపరి ఒక అబ్జక్ట్ ను రొటేట్ చేద్దాం. |
04:55 | ఆబ్జక్ట్ (object) ను త్రిప్పుటకు సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆబ్జక్ట్స్ టూల్ పై క్లిక్ చేయండి. |
05:01 | ప్రాపర్టీస్ పేజీ లో ఉన్న టూల్స్ ఏమనగా, |
05:05 | ఫ్లిప్ ది సెలక్షన్ హారిజాన్ టల్లి (Flip the selection horizontally), |
05:08 | ఫ్లిప్ ది సెలక్షన్ వెర్టికల్లి (Flip the selection vertically), |
05:10 | రొటేట్ ది సెలక్షన్ (Rotate the selection) . |
05:13 | ఈ టూల్స్ వాడడానికి, |
05:14 | పెంటేన్ పై క్లిక్ చేయండి. |
05:17 | రొటేట్ ది సెలక్షన్ (Rotate the selection)ఎంపిక ను ఎంచుకోండి. |
05:22 | డిస్ప్లే ఏరియా కు వెళ్ళి ఆబ్జక్ట్ (object)పై మౌస్ క్లిక్ చేసి చి , |
05:28 | సవ్య మరియు అపసవ్య దిశలో మౌస్ ను కదపండి. |
05:34 | ఆబ్జక్ట్ యొక్క భ్రమణాన్ని గమనించండి. |
05:39 | ఇప్పుడు, ఆబ్జక్ట్ ను ఫ్లిప్ చేయడం నేర్చుకొందాం. |
05:42 | పెంటేన్ నిర్మాణం అడ్డంగా కుదుపుదాం. |
05:47 | నిర్మాణాన్ని అడ్డంగా కుదుపుటకు ఫ్లిప్ ది సెలక్షన్ హోరిజాన్ టల్లి (Flip the selection horizontally ) ఎంపిక ను క్లిక్ చేయండి. |
05:55 | ఇక్కడ ట్యుటోరియల్ లో విరామం తీ సుకొని ఫ్లిప్ ది సెలక్షన్ వెర్టికల్లి (Flip the selection vertically), ఎంపిక ను మీరు స్వయంగా ప్రయత్నించండి. |
06:03 | ఆబ్జక్ట్స్ ను సమూహం మరియు సమలేఖనం చేద్దాం . |
06:06 | సమూహపర్చడానికి అన్ని ఆబ్జక్ట్స్ ను ఎంచుకోండి. |
06:09 | ఇందు కోసం, ఎడిట్(Edit) మెను వద్దకు వెళ్ళి సెలెక్ట్ ఆల్ (Select All) పై క్లిక్ చేయండి. |
06:15 | లేదా Ctrl మరియు A కీలను ఒకేసారి నొక్కండి. |
06:20 | ఏదైనా ఒక ఆబ్జక్ట్ పై రైట్ క్లిక్ చేస్తే, |
06:24 | కాంటెక్స్ట్ మెను తెరుచుకుంటుంది. |
06:26 | గ్రూప్ అండ్/ఆర్ అలైన్ ఆబ్జక్ట్స్ (Group and/or align objects) ఎంపిక ను ఎంచుకోండి. |
06:31 | ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. |
06:33 | గ్రూప్ చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి. |
06:36 | ఒకవేళ అలైన్ అండ్ స్పేస్ ఈవెన్లీ ఎంపికలు, ఎంపిక చేయబడి ఉంటే వాటి ఎంపిక గుర్తును తీసివేయండి. |
06:42 | ఓకే( OK) బటన్ పై క్లిక్ చేయండి. |
06:45 | ఆబ్జక్ట్ లు (objects) సమూహపరచ బడి వుండడం చూడండి. |
06:51 | ఇప్పుడు ఆబ్జక్ట్స్ (objects) ను అలైన్ చేద్దాం. |
06:54 | అన్ని ఆబ్జక్ట్స్ (objects) ను ఎంచుకోవడానికి Ctrl + A నొక్కండి |
06:58 | ఏదైనా ఒక ఆబ్జక్ట్ పై మౌస్ ను ఉంచి రైట్ బటన్ క్లిక్ చేస్తే |
07:01 | కాంటెక్స్ట్ మెను తెరుచుకుంటుంది. |
07:04 | గ్రూప్ ప్రాపర్టీస్ (Group properties )ఎంపికను ఎంచుకోండి. |
07:09 | అలైన్ (align) చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి. |
07:12 | అలైన్ ఎంపికలో డ్రాప్-డౌన్ జాబితా ఉంది. |
07:17 | ఆబ్జక్ట్స్(objects)ను అలైన్ చేయడానికి అందులో కొన్ని ఎంపికలు ఉన్నాయి. |
07:22 | నేను లెఫ్ట్ ఎంచుకుంటాను. |
07:25 | OK బటన్ పై క్లిక్ చేయండి. |
07:29 | మార్పులు గమనించండి. |
07:32 | ఇక్కడ ట్యుటోరియల్ ఆపి ఆబ్జక్ట్ లను అలైన్ యొక్క ఇతర ఎంపికల తో అలైన్ చేయండి. |
07:41 | ఇప్పుడు కట్, కాపీ మరియు పేస్ట్ ఎంపికలు వాడడం నేర్చుకుందాం. |
07:47 | ఎడిట్ మెను వద్దకు వెళ్ళండి. |
07:49 | ఇందులో కట్, పీ, పేస్ట్ మరియు క్లియర్ వంటి ప్రాథమిక ఎడిట్ ఎంపికలు ఉన్నాయి. |
07:57 | ఈ ఎంపికల కోసం సాధారణ షార్ట్ -కట్ కీలు అయిన - |
08:00 | Ctrl + X కట్ చేయడానికి , |
08:02 | Ctrl + C కాపీ చేయడానికి, |
08:05 | Ctrl + V పేస్ట్ చేయడానికి, లాంటివి GChemPaint లో కూడా పనిచేస్తాయి. |
08:10 | సెలెక్ట్ వన్ ఆర్ మోర్ ఆబ్జక్ట్స్ (Select one or more objects) టూల్ ఎంచుకొని ఒకటి లేదా ఎక్కువ ఆబ్జక్ట్స్ ను ఎంచుకోండి. |
08:16 | ఆబ్జక్ట్ (object) పై క్లిక్ చేయండి. |
08:18 | కట్ చేయడానికి Ctrl + X నొక్కండి. |
08:22 | డిస్ప్లే ఏరియా మీద వేరే స్థానం లో ఆబ్జక్ట్ ను పేస్ట్ చేయడానికి Ctrl + V నొక్కండి. |
08:29 | ఆబ్జక్ట్ ను కట్ చేసినప్పుడు,దాని అసలు స్థానం నుండి తొలగించ బడడం గమనించండి. |
08:35 | తరువాత, డిస్ప్లే ఏరియా లో వేరే ప్రదేశం వద్ద ఆబ్జక్ట్ ను కాపీ చేసి పేస్ట్ చేయండి. |
08:42 | ఆబ్జక్ట్ (object) పై క్లిక్ చేసి, Ctrl + C కాపీ చేయడానికి మరియు Ctrl + V పేస్ట్ చేయడానికి క్లిక్ చేయండి. |
08:50 | ఆబ్జక్ట్ (object) ను కాపీ చేసినప్పుడు, దాని అసలు స్థానం నుండి తొలగించబడలేదని గమనించండి. |
08:58 | డిస్ప్లే ఏరియా క్లియర్ చెయ్యడానికి, అన్ని ఆబ్జక్ట్స్ ను ఎంచుకోండి. |
09:02 | అన్ని ఆబ్జక్ట్స్ ఎంచుకోవడానికి Ctrl + A నొక్కండి . |
09:06 | ఎడిట్(Edit) మెను వద్దకు వెళ్ళి, |
09:08 | క్లియర్ క్లిక్ చేయండి. |
09:11 | అసలు నిర్మాణాలు తిరిగి పొందడానికి,ఎడిట్(Edit)మెను వద్దకు వెళ్ళి, |
09:16 | అన్-డు (Undo)పై క్లిక్ చేయండి. |
09:19 | లేదా Ctrl + Z నొక్కండి. |
09:23 | కీబోర్డు పై డిలీట్ కీని వాడి ఒక ఆబ్జక్ట్ (object)ను తొలగించడానికి,ఆ ఆబ్జక్ట్ (object) ను ఎంచుకోండి. |
09:29 | కీబోర్డు పై డిలీట్ కీ నొక్కండి. |
09:33 | ఇప్పుడు నిర్మాణంలో కొంత భాగం తొలగించడానికి ఎరేసర్ టూల్ వాడడం తెలుసుకుందాం. |
09:39 | టూల్ బాక్స్ నుండి ఎరేసర్ టూల్ ఎంచుకోండి. |
09:43 | నిర్మాణాలలో ఏదో ఒక దాని దగ్గర మౌస్ ఉంచండి. |
09:48 | నిర్మాణంలో ఒక భాగం ఎరుపు రంగు లోనికి మారుతుంది. |
09:53 | నిర్మాణంలోని ఎరుపు రంగు భాగం పై క్లిక్ చేసి దానిని తొలగించండి. |
09:59 | అసలు నిర్మాణాలు పొందడానికి మార్పులు అన్ డు(Undo)చేద్దాం. |
10:08 | ఫైలు సేవ్ చేద్దాం. |
10:11 | టూల్బార్ పై సేవ్ ది కరెంటు ఫైల్(Save the current file)బటన్ క్లిక్ చేద్దాం. |
10:16 | ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
10:22 | సంగ్రహం గా, |
10:24 | ఈ ట్యుటోరియల్ లో మీరు నేర్చుకు న్నది- |
10:27 | ఇదివరకే వున్న ఒక ఫైలును తెరవడం. |
10:29 | డిస్ప్లే ఏరియా లో /కు టెక్స్ట్ జోడించడం మరియు సవరించడం. |
10:33 | ఆబ్జక్ట్ ని సెలెక్ట్, మూవ్, ఫ్లిప్ మరియు రొటేట్ చేయడం. |
10:36 | ఆబ్జక్ట్స్ నుగ్రూప్ మరియు సమలేఖనం చేయడం. |
10:39 | ఆబ్జక్ట్స్ ను కట్,కాపీ, పేస్ట్ మరియు డిలీట్ చేయడం. |
10:44 | ఒక అసైన్మెంట్,ఎరేసర్(Eraser) టూల్ వాడి - |
10:48 | ఎన్-ఆక్టేన్ నిర్మాణం ను ఎన్-పెంటేన్ కు, |
10:52 | ఎన్-హెక్సేన్ నిర్మాణం ను ఇథేన్ కు మార్చండి |
10:56 | పూర్తి చేసిన అసైన్మెంట్ ఇలా ఉండాలి. |
11:00 | ఈ లింక్ వద్ద అందుబాటులో వున్న వీడియోను చూడండి. |
11:04 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది. |
11:08 | మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
11:13 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం- |
11:15 | స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
11:18 | ఆన్ లైన్ పరీక్ష లో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. |
11:21 | మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial.orgకు మెయిల్ చేయండి. |
11:28 | స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
11:32 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది. |
11:39 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము ఈ లింక్ లో అందుబాటులో ఉంది. |
11:46 | ఈ రచనకు సహాయ పడిన వారు స్వామి మరియు మాధురి. ధన్యవాదములు |