Difference between revisions of "LibreOffice-Suite-Impress/C3/Slide-Master-Slide-Design/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 2: Line 2:
 
|| '''Time'''
 
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
 
|-
 
|-
||00.00
+
||00:00
 
||LibreOffice Impress లో Slide Master and Slide design అనే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
||LibreOffice Impress లో Slide Master and Slide design అనే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
|-
 
|-
||00.08
+
||00:08
 
||ఈ ట్యుటోరియల్ లో,మనం
 
||ఈ ట్యుటోరియల్ లో,మనం
 
స్లయిడ్స్ కోసం బ్యాక్ గ్రౌండ్స్
 
స్లయిడ్స్ కోసం బ్యాక్ గ్రౌండ్స్
స్లయిడ్స్ కోసం లేఔట్స్  ఎలా వర్తింపజేయాలో నేర్చుకుంటాం .
+
స్లయిడ్స్ కోసం లేఔట్స్  ఎలా వర్తింపజేయాలో నేర్చుకుంటాం.
 
|-
 
|-
||00.15
+
||00:15
 
||ఇక్కడ, మనము ఉపయోగిస్తున్నాము.
 
||ఇక్కడ, మనము ఉపయోగిస్తున్నాము.
 
Ubuntu Linux 10.04 మరియు
 
Ubuntu Linux 10.04 మరియు
LibreOffice Suite వెర్షన్ 3.3.4.
+
LibreOffice Suite వర్షన్ 3.3.4.
 
|-
 
|-
||00.24
+
||00:24
 
||slide కు వర్తించబడిన అన్ని రంగులు మరియు ప్రభావాలు ఏవయితే ప్రస్తుత కంటెంట్ వెనుక ఉన్నాయో వాటిని Background సూచిస్తము.
 
||slide కు వర్తించబడిన అన్ని రంగులు మరియు ప్రభావాలు ఏవయితే ప్రస్తుత కంటెంట్ వెనుక ఉన్నాయో వాటిని Background సూచిస్తము.
 
|-
 
|-
||00.32
+
||00:32
||LibreOffice Impress చాల రకాల background  ఎంపికలను కలిగి ఉంది. అవి  మీకు presentation లు మంచిగా సృష్టించడానికి సహాయం చేస్తాయి.
+
||LibreOffice Impress చాల రకాల background  ఎంపికలను కలిగి ఉంది. అవి  మీకు presentationలు మంచిగా సృష్టించడానికి సహాయం చేస్తాయి.
 
|-
 
|-
||00.38
+
||00:38
 
||మీరు కూడా మీ సొంత పద్దతిలో బ్యాక్ గ్రౌండ్స్ ని సృష్టించవచ్చు.
 
||మీరు కూడా మీ సొంత పద్దతిలో బ్యాక్ గ్రౌండ్స్ ని సృష్టించవచ్చు.
 
|-
 
|-
||00.42
+
||00:42
 
||Sample-Impress.odp ప్రదర్శనను తెరవండి.
 
||Sample-Impress.odp ప్రదర్శనను తెరవండి.
 
|-
 
|-
||00.48
+
||00:48
 
||మన presentation కొరకు ఒక కస్టమ్ బ్యాక్ గ్రౌండ్ ను సృష్టిద్దాం.
 
||మన presentation కొరకు ఒక కస్టమ్ బ్యాక్ గ్రౌండ్ ను సృష్టిద్దాం.
 
|-
 
|-
||00.52
+
||00:52
||ఈ బ్యాక్ గ్రౌండ్ ను మనం ప్రెజెంటేషన్ లోని అన్ని స్లయిడ్లకు కూడా వర్తింపజేద్దాం .
+
||ఈ బ్యాక్ గ్రౌండ్ ను మనం ప్రెజెంటేషన్ లోని అన్ని స్లయిడ్లకు కూడా వర్తింపజేద్దాం.  
 
|-
 
|-
||00.57
+
||00:57
 
||ఈ బ్యాక్ గ్రౌండ్ ను సృష్టించడానికి మనం Slide Master ఎంపికను ఉపయోగిద్దాం.
 
||ఈ బ్యాక్ గ్రౌండ్ ను సృష్టించడానికి మనం Slide Master ఎంపికను ఉపయోగిద్దాం.
 
|-
 
|-
||01.02
+
||01:02
 
||Master slide కు చేయబడిన ప్రతి మార్పు, ప్రెజెంటేషన్ లోని అన్ని స్లయిడ్లకు వర్తిస్తుంది.
 
||Master slide కు చేయబడిన ప్రతి మార్పు, ప్రెజెంటేషన్ లోని అన్ని స్లయిడ్లకు వర్తిస్తుంది.
 
|-
 
|-
||01.08
+
||01:08
 
||మెయిన్ మెనూ నుండి, View క్లిక్ చేయండి, Master ను ఎంచుకోని ఇంకా Slide Master పై క్లిక్ చేయండి.
 
||మెయిన్ మెనూ నుండి, View క్లిక్ చేయండి, Master ను ఎంచుకోని ఇంకా Slide Master పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
||01.15
+
||01:15
 
||Master Slide కనిపిస్తుంది.
 
||Master Slide కనిపిస్తుంది.
 
|-
 
|-
||01.17
+
||01:17
 
||Master View టూల్ బార్ కూడా కనిపిస్తుంది గమనించండి. దీని Master Pages ని సృష్టించుట కు తొలగించుటకు మరియు రినేమ్ చేయుట కూడా ఉపయోగించవచ్చు.
 
||Master View టూల్ బార్ కూడా కనిపిస్తుంది గమనించండి. దీని Master Pages ని సృష్టించుట కు తొలగించుటకు మరియు రినేమ్ చేయుట కూడా ఉపయోగించవచ్చు.
 
|-
 
|-
||01.27
+
||01:27
 
||ఇప్పుడు రెండు స్లయిడ్లు ప్రదర్శించబడతాయి గమనించండి.
 
||ఇప్పుడు రెండు స్లయిడ్లు ప్రదర్శించబడతాయి గమనించండి.
 
|-
 
|-
||01.31
+
||01:31
 
||ఈ రెండు Master Pages అవి ప్రెజెంటేషన్ లో ఉపయోగించబడ్డాయి.
 
||ఈ రెండు Master Pages అవి ప్రెజెంటేషన్ లో ఉపయోగించబడ్డాయి.
 
|-
 
|-
||01.37
+
||01:37
 
||Tasks పేన్ నుండి, Master Pages పై క్లిక్ చేయండి.
 
||Tasks పేన్ నుండి, Master Pages పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
||01.41
+
||01:41
 
||ఈ ప్రెజెంటేషన్ లో ఉపయోగించిన Master slides ను Used in This Presentation ప్రదర్శిస్తుంది.
 
||ఈ ప్రెజెంటేషన్ లో ఉపయోగించిన Master slides ను Used in This Presentation ప్రదర్శిస్తుంది.
 
|-
 
|-
||01.48
+
||01:48
 
||Master slide ఒక టెంప్లేట్ ని పోలి ఉంటుంది.
 
||Master slide ఒక టెంప్లేట్ ని పోలి ఉంటుంది.
 
|-
 
|-
||01.51
+
||01:51
 
||ప్రెజెంటేషన్ లో అన్ని స్లయిడ్లకు వర్తించబడిన ఫార్మట్టింగ్ ప్రాధాన్యతలను మీరు ఇక్కడ సెట్ చేయవచ్చు.
 
||ప్రెజెంటేషన్ లో అన్ని స్లయిడ్లకు వర్తించబడిన ఫార్మట్టింగ్ ప్రాధాన్యతలను మీరు ఇక్కడ సెట్ చేయవచ్చు.
 
|-
 
|-
||01.58
+
||01:58
||ముందుగా,Slides పేన్ నుండి,Slide 1ను ఎంచుకోండి.
+
||ముందుగా, Slides పేన్ నుండి, Slide 1ను ఎంచుకోండి.
 
|-
 
|-
||02.03
+
||02:03
||ఈ ప్రెజెంటేషన్ కు ఒక తెలుపు బ్యాక్ గ్రౌండ్నిఅప్లై చేద్దాం
+
||ఈ ప్రెజెంటేషన్ కు ఒక తెలుపు బ్యాక్ గ్రౌండ్ని అప్లై చేద్దాం.
 
|-
 
|-
||02.07''
+
||02:07
 
||మెయిన్ మెనూ నుండి, Format క్లిక్ చేసి Page క్లిక్ చేయండి.
 
||మెయిన్ మెనూ నుండి, Format క్లిక్ చేసి Page క్లిక్ చేయండి.
 
|-
 
|-
||02.12
+
||02:12
 
||Page Setup డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది.
 
||Page Setup డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది.
 
|-
 
|-
||02.15
+
||02:15
 
||Background టాబ్ క్లిక్ చేయండి.
 
||Background టాబ్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
||02.18
+
||02:18
||Fill డ్రాప్ -డౌన్ మెనూ నుండి,Bitmap ఎంపికను ఎంచుకోండి.
+
||Fill డ్రాప్ -డౌన్ మెనూ నుండి, Bitmap ఎంపికను ఎంచుకోండి.
 
|-
 
|-
||02.24
+
||02:24
 
||ఎంపికల జాబితా నుండి, Blank ఎంచుకొని OK క్లిక్ చేయండి.
 
||ఎంపికల జాబితా నుండి, Blank ఎంచుకొని OK క్లిక్ చేయండి.
 
|-
 
|-
||02.29
+
||02:29
 
||స్లయిడ్ ఇప్పుడు ఒక తెలుపు బ్యాక్ గ్రౌండ్ ను కలిగి ఉంటుంది.
 
||స్లయిడ్ ఇప్పుడు ఒక తెలుపు బ్యాక్ గ్రౌండ్ ను కలిగి ఉంటుంది.
 
|-
 
|-
||02.32
+
||02:32
 
||ఇప్పటికే ఉన్న టెక్స్ట్ కలర్ బ్యాక్ గ్రౌండ్ కి విరుద్ధంగా అంత బాగా కనిపించడం లేదని గమనించండి.
 
||ఇప్పటికే ఉన్న టెక్స్ట్ కలర్ బ్యాక్ గ్రౌండ్ కి విరుద్ధంగా అంత బాగా కనిపించడం లేదని గమనించండి.
 
|-
 
|-
||02.38
+
||02:38
 
||ఎల్లపుడు బ్యాక్ గ్రౌండ్ కి విరుద్ధంగా స్పష్టంగా కనిపించే ఒక రంగును ఎంచుకోండి.
 
||ఎల్లపుడు బ్యాక్ గ్రౌండ్ కి విరుద్ధంగా స్పష్టంగా కనిపించే ఒక రంగును ఎంచుకోండి.
 
|-
 
|-
||02.43
+
||02:43
 
||text యొక్క రంగును నలుపుకి మార్పు చేద్దాం. నలుపు, ఇది తెలుపు బ్యాక్ గ్రౌండ్ కి విరుద్ధంగా టెక్స్ట్ స్పష్టంగా కనిపించేలా  చేస్తుంది.
 
||text యొక్క రంగును నలుపుకి మార్పు చేద్దాం. నలుపు, ఇది తెలుపు బ్యాక్ గ్రౌండ్ కి విరుద్ధంగా టెక్స్ట్ స్పష్టంగా కనిపించేలా  చేస్తుంది.
 
|-
 
|-
||02.52
+
||02:52
 
||ముందు టెక్స్ట్ ను ఎంచుకోండి.
 
||ముందు టెక్స్ట్ ను ఎంచుకోండి.
 
|-
 
|-
||02.55
+
||02:55
 
||మెయిన్ మెనూ నుండి, Format క్లిక్ చేసి, Character ఎంచుకోండి.
 
||మెయిన్ మెనూ నుండి, Format క్లిక్ చేసి, Character ఎంచుకోండి.
 
|-
 
|-
||02.59
+
||02:59
||Character డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది.
+
||Character డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
 
|-
 
|-
||03.02
+
||03:02
 
||Character డైలాగ్ -బాక్స్ నుండి, Font Effects టాబ్ క్లిక్ చేయండి.
 
||Character డైలాగ్ -బాక్స్ నుండి, Font Effects టాబ్ క్లిక్ చేయండి.
 
|-
 
|-
||03.08
+
||03:08
||Font Color డ్రాప్ -డౌన్ నుండి, Black ఎంచుకోండి.
+
||Font Color డ్రాప్-డౌన్ నుండి, Black ఎంచుకోండి.
 
|-
 
|-
||03.12
+
||03:12
 
||OK క్లిక్ చేయండి.
 
||OK క్లిక్ చేయండి.
 
|-
 
|-
||03.15
+
||03:15
 
||టెక్స్ట్ ఇప్పుడు నలుపు రంగులో ఉంది.
 
||టెక్స్ట్ ఇప్పుడు నలుపు రంగులో ఉంది.
 
|-
 
|-
||03.18
+
||03:18
 
||ఇప్పుడు, స్లయిడ్ కి ఒక రంగును అప్లై చేద్దాం.
 
||ఇప్పుడు, స్లయిడ్ కి ఒక రంగును అప్లై చేద్దాం.
 
|-
 
|-
||03.21
+
||03:21
||కాంటెక్స్ట్ మెనూ కొరకు స్లయిడ్ పైన రైట్ -క్లిక్ చేయండి, ఇంకా Slide మరియు Page Setup క్లిక్ చేయండి.
+
||కాంటెక్స్ట్ మెనూ కొరకు స్లయిడ్ పైన రైట్-క్లిక్ చేయండి, ఇంకా Slide మరియు Page Setup క్లిక్ చేయండి.
 
|-
 
|-
||03.27
+
||03:27
||Fill డ్రాప్ -డౌన్ మెనూ నుండి,Color ఎంపికను ఎంచుకోండి. Blue 8 ఎంచుకుని OK క్లిక్ చేయండి.
+
||Fill డ్రాప్ -డౌన్ మెనూ నుండి, Color ఎంపికను ఎంచుకోండి. Blue 8 ఎంచుకుని OK క్లిక్ చేయండి.
 
|-
 
|-
||03.36
+
||03:36
 
||మనం ఎంచుకున్నలేత నీలం రంగు, స్లయిడ్ కి అప్లై అయిందని గమనించండి.
 
||మనం ఎంచుకున్నలేత నీలం రంగు, స్లయిడ్ కి అప్లై అయిందని గమనించండి.
 
|-
 
|-
||03.42
+
||03:42
 
||ట్యుటోరియల్ ను విరామంలో ఉంచి ఈ అసైన్మెంట్ చేయండి. ఒక కొత్త మాస్టర్  స్లయిడ్ ను సృష్టించండి మరియు  ఎరుపు రంగును బ్యాక్ గ్రౌండ్ గా అప్లై చేయండి.
 
||ట్యుటోరియల్ ను విరామంలో ఉంచి ఈ అసైన్మెంట్ చేయండి. ఒక కొత్త మాస్టర్  స్లయిడ్ ను సృష్టించండి మరియు  ఎరుపు రంగును బ్యాక్ గ్రౌండ్ గా అప్లై చేయండి.
 
|-
 
|-
||03.52
+
||03:52
 
||ఇప్పుడు ఈ ప్రదర్శనకు ఇతర రూపకల్పన అంశాలు ఎలా జోడించాలో నేర్చుకుందాం.
 
||ఇప్పుడు ఈ ప్రదర్శనకు ఇతర రూపకల్పన అంశాలు ఎలా జోడించాలో నేర్చుకుందాం.
 
|-
 
|-
||03.57
+
||03:57
 
||ఉదాహరణకు, మీరు, మీ ప్రదర్శనకు ఒక logo ని జోడించవచ్చు.
 
||ఉదాహరణకు, మీరు, మీ ప్రదర్శనకు ఒక logo ని జోడించవచ్చు.
 
|-
 
|-
||04.01
+
||04:01
 
||మీ స్క్రీన్ లో కింద ఉన్న Basic Shapes టూల్ బార్ ను చూడండి.
 
||మీ స్క్రీన్ లో కింద ఉన్న Basic Shapes టూల్ బార్ ను చూడండి.
 
|-
 
|-
||04.06
+
||04:06
 
||మీరు దీన్ని వృత్తాలు, చతురస్రాలు, దీర్ఘ చతురస్రాలు, త్రిభుజాలు మరియు ఓవెల్స్ వంటి వివిధ  ప్రాధమిక ఆకారాలు గీయటానికి ఉపయోగించవచ్చు.
 
||మీరు దీన్ని వృత్తాలు, చతురస్రాలు, దీర్ఘ చతురస్రాలు, త్రిభుజాలు మరియు ఓవెల్స్ వంటి వివిధ  ప్రాధమిక ఆకారాలు గీయటానికి ఉపయోగించవచ్చు.
 
|-
 
|-
||04.16
+
||04:16
 
||స్లయిడ్ యొక్క Title area లో ఒక దీర్ఘచతురస్రాన్ని గీద్దాం.
 
||స్లయిడ్ యొక్క Title area లో ఒక దీర్ఘచతురస్రాన్ని గీద్దాం.
 
|-
 
|-
||04.21
+
||04:21
 
||Basic Shapes టూల్ బార్ నుండి, Rectangle పై క్లిక్ చేయండి.
 
||Basic Shapes టూల్ బార్ నుండి, Rectangle పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
||04.25
+
||04:25
 
||ఇప్పుడు, స్లయిడ్ యొక్క పైన ఎడమవైపు మూలలోని Title area లోకి కర్సర్ ను కదిలించండి.
 
||ఇప్పుడు, స్లయిడ్ యొక్క పైన ఎడమవైపు మూలలోని Title area లోకి కర్సర్ ను కదిలించండి.
 
|-
 
|-
||04.31
+
||04:31
 
||మీరు కాపిటల్ 'I' తో ఒక plus sign ను చూస్తారు.
 
||మీరు కాపిటల్ 'I' తో ఒక plus sign ను చూస్తారు.
 
|-
 
|-
||04.36
+
||04:36
 
||ఒక చిన్న దీర్ఘచతురస్రాన్ని గీయటానికి ఎడమ mouse బటన్ ను నొక్కి పట్టుకుని లాగండి.
 
||ఒక చిన్న దీర్ఘచతురస్రాన్ని గీయటానికి ఎడమ mouse బటన్ ను నొక్కి పట్టుకుని లాగండి.
 
|-
 
|-
||04.41
+
||04:41
 
||ఇప్పుడు, మౌస్ బటన్ ను వదలండి.
 
||ఇప్పుడు, మౌస్ బటన్ ను వదలండి.
 
|-
 
|-
||04.44
+
||04:44
 
||మీరు ఒక దీర్ఘచతురస్రాన్ని గీశారు!
 
||మీరు ఒక దీర్ఘచతురస్రాన్ని గీశారు!
 
|-
 
|-
||04.47
+
||04:47
 
||దీర్ఘచతురస్రం పై ఎనిమిది handle లు గమనించండి.
 
||దీర్ఘచతురస్రం పై ఎనిమిది handle లు గమనించండి.
 
|-
 
|-
||04.50
+
||04:50
||హ్యాండిల్స్ లేదా కంట్రోల్ పాయింట్స్ అనేవి చిన్న నీలం చతురస్రాలు అవి ఎంచుకున్నఆబ్జెక్ట్ కు అన్ని వైపులా కనిపిస్తాయి.
+
||హ్యాండిల్స్ లేదా కంట్రోల్ పాయింట్స్ అనేవి చిన్న నీలం చతురస్రాలు అవి ఎంచుకున్న ఆబ్జెక్ట్ కు అన్ని వైపులా కనిపిస్తాయి.
 
|-
 
|-
||04.58
+
||04:58
 
||మనం ఈ కంట్రోల్ పాయింట్స్ ను దీర్ఘచతురస్రం యొక్క పరిమాణాన్ని సర్దడానికి ఉపగించవచ్చు.
 
||మనం ఈ కంట్రోల్ పాయింట్స్ ను దీర్ఘచతురస్రం యొక్క పరిమాణాన్ని సర్దడానికి ఉపగించవచ్చు.
 
|-
 
|-
||05.03
+
||05:03
 
||కంట్రోల్ పాయింట్ పై మీరు మీ కర్సర్ ను హోవర్  చేస్తే, కర్సర్ డబల్ -సైడెడ్ యారో గా మారుతుంది.
 
||కంట్రోల్ పాయింట్ పై మీరు మీ కర్సర్ ను హోవర్  చేస్తే, కర్సర్ డబల్ -సైడెడ్ యారో గా మారుతుంది.
 
|-
 
|-
||05.10
+
||05:10
||ఇది ప్రాధమిక ఆకారాలను మార్చటానికి కంట్రోల్ పాయింట్ ఏ దిశలలో కదలాలి అనేది సూచిస్తుంది.
+
||ఇది ప్రాధమిక ఆకారాలను మార్చటానికి కంట్రోల్ పాయింట్ ఏ దిశలలో కదలాలి అనేది సూచిస్తుంది.
 
|-
 
|-
||05.17
+
||05:17
 
||ఈ దీర్ఘచతురస్రాన్ని పెద్దది చేద్దాం. అందువలన అది మొత్తం టైటిల్  ఏరియా ను పూర్తిగా నింపేస్తుంది.
 
||ఈ దీర్ఘచతురస్రాన్ని పెద్దది చేద్దాం. అందువలన అది మొత్తం టైటిల్  ఏరియా ను పూర్తిగా నింపేస్తుంది.
 
|-
 
|-
||05.25
+
||05:25
 
||మనము ఈ ఆకారాలను ఫార్మాట్ కూడా చేయవచ్చు!
 
||మనము ఈ ఆకారాలను ఫార్మాట్ కూడా చేయవచ్చు!
 
|-
 
|-
||05.28
+
||05:28
 
||context menu ను చూడటానికి దీర్ఘచతురస్రం పై రైట్ -క్లిక్ చేయండి.
 
||context menu ను చూడటానికి దీర్ఘచతురస్రం పై రైట్ -క్లిక్ చేయండి.
 
|-
 
|-
||05.32
+
||05:32
 
||ఇక్కడ, మీరు దీర్ఘచతురస్రాన్ని సవరించడానికి వివిధ రకాల ఎంపికలను ఎంచుకోవచ్చు.
 
||ఇక్కడ, మీరు దీర్ఘచతురస్రాన్ని సవరించడానికి వివిధ రకాల ఎంపికలను ఎంచుకోవచ్చు.
 
|-
 
|-
||05.37
+
||05:37
||Area పై క్లిక్ చేయండి. Area డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది.
+
||Area పై క్లిక్ చేయండి. Area డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది.
 
|-
 
|-
||05.43
+
||05:43
||Fill ఫీల్డ్ లో, డ్రాప్ -డౌన్ మెనూ నుండి,Color ను ఎంచుకోండి.
+
||Fill ఫీల్డ్ లో, డ్రాప్ -డౌన్ మెనూ నుండి, Color ను ఎంచుకోండి.
 
|-
 
|-
||05.48
+
||05:48
 
||Magenta 4 ను ఎంచుకొని OK క్లిక్ చేయండి.
 
||Magenta 4 ను ఎంచుకొని OK క్లిక్ చేయండి.
 
|-
 
|-
||05.52
+
||05:52
 
||దీర్ఘచతురస్రం యొక్క రంగు మారుతుంది.
 
||దీర్ఘచతురస్రం యొక్క రంగు మారుతుంది.
 
|-
 
|-
||05.56
+
||05:56
 
||దీర్ఘచతురస్రం ఇప్పుడు టెక్స్ట్ ను కప్పేసింది.
 
||దీర్ఘచతురస్రం ఇప్పుడు టెక్స్ట్ ను కప్పేసింది.
 
|-
 
|-
||05.59
+
||05:59
 
||టెక్స్ట్ ను కనపడేలా చేయటానికి, ముందుగా దీర్ఘచతురస్రాన్ని ఎంచుకోండి.
 
||టెక్స్ట్ ను కనపడేలా చేయటానికి, ముందుగా దీర్ఘచతురస్రాన్ని ఎంచుకోండి.
 
|-
 
|-
||06.03
+
||06:03
||ఇప్పుడు, కాంటెక్స్ట్ మెనూ ను తెరవటానికి రైట్ -క్లిక్ చేయండి.
+
||ఇప్పుడు, కాంటెక్స్ట్ మెనూ ను తెరవటానికి రైట్-క్లిక్ చేయండి.
 
|-
 
|-
||06.07
+
||06:07
 
||Arrange పై క్లిక్ చేసి తర్వాత Send to back పై క్లిక్ చేయండి.
 
||Arrange పై క్లిక్ చేసి తర్వాత Send to back పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
||06.11
+
||06:11
 
||టెక్స్ట్ తిరిగి కనిపిస్తుంది!
 
||టెక్స్ట్ తిరిగి కనిపిస్తుంది!
 
|-
 
|-
||06.15
+
||06:15
 
||ఇక్కడ దీర్ఘ చతురస్రం టెక్స్ట్ వెనుక వైపుకు వెళ్ళింది.
 
||ఇక్కడ దీర్ఘ చతురస్రం టెక్స్ట్ వెనుక వైపుకు వెళ్ళింది.
 
|-
 
|-
||06.18
+
||06:18
 
||Tasks పేన్ లో, Master Page యొక్క preview పై క్లిక్ చేయండి.
 
||Tasks పేన్ లో, Master Page యొక్క preview పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
||06.23
+
||06:23
 
||రైట్ -క్లిక్ చేసి Apply to All Slides ను ఎంచుకోండి.
 
||రైట్ -క్లిక్ చేసి Apply to All Slides ను ఎంచుకోండి.
 
|-
 
|-
||06.27
+
||06:27
 
||Close Master View బటన్ పై క్లిక్ చేసి Master View ను మూసివేయండి.
 
||Close Master View బటన్ పై క్లిక్ చేసి Master View ను మూసివేయండి.
 
|-
 
|-
||06.32
+
||06:32
 
||Master లో చేసిన ఫార్మట్టింగ్ మార్పులు అన్ని, ఇప్పుడు ప్రదర్శనలో అన్ని స్లయిడ్స్ కు వర్తిస్తాయి.
 
||Master లో చేసిన ఫార్మట్టింగ్ మార్పులు అన్ని, ఇప్పుడు ప్రదర్శనలో అన్ని స్లయిడ్స్ కు వర్తిస్తాయి.
 
|-
 
|-
||06.39
+
||06:39
 
||దీర్ఘచతురస్రం కూడా అన్ని పేజెస్ లో ప్రదర్శించబడింది గమనించండి.
 
||దీర్ఘచతురస్రం కూడా అన్ని పేజెస్ లో ప్రదర్శించబడింది గమనించండి.
 
|-
 
|-
||06.45
+
||06:45
 
||స్లయిడ్ యొక్క layout మార్పు చేయటం నేర్చుకుందాం.
 
||స్లయిడ్ యొక్క layout మార్పు చేయటం నేర్చుకుందాం.
 
|-
 
|-
||06.49
+
||06:49
 
||లేఔట్స్ అంటే ఏమిటి? Layout లు అనేవి స్లయిడ్ టెంప్లేట్స్, అవి కంటెంట్ యొక్క స్థానాన్ని ప్లేస్ హోల్డర్స్ తో ముందుగానే ఫార్మాట్ చేస్తాయి.
 
||లేఔట్స్ అంటే ఏమిటి? Layout లు అనేవి స్లయిడ్ టెంప్లేట్స్, అవి కంటెంట్ యొక్క స్థానాన్ని ప్లేస్ హోల్డర్స్ తో ముందుగానే ఫార్మాట్ చేస్తాయి.
 
|-
 
|-
||06.58
+
||06:58
 
||slide layout లు చూడటానికి, కుడి ప్యానెల్ నుండి, Layouts  క్లిక్ చేయండి.
 
||slide layout లు చూడటానికి, కుడి ప్యానెల్ నుండి, Layouts  క్లిక్ చేయండి.
 
|-
 
|-
||07.04
+
||07:04
||Impress లో అందుబాటులోఉన్నలేఔట్స్ అన్ని ప్రదర్శించబడతాయి.
+
||Impress లో అందుబాటులో ఉన్న లేఔట్స్ అన్ని ప్రదర్శించబడతాయి.
 
|-
 
|-
||07.07
+
||07:07
 
||layout thumbnail లు చుడండి. ఇది లేఔట్ వర్తించబడిన తరువాత స్లయిడ్ ఎలా కనిపిస్తుందనే దానిపై అవగాహన ఇస్తుంది.
 
||layout thumbnail లు చుడండి. ఇది లేఔట్ వర్తించబడిన తరువాత స్లయిడ్ ఎలా కనిపిస్తుందనే దానిపై అవగాహన ఇస్తుంది.
 
|-
 
|-
||07.16
+
||07:16
 
||ఎక్కడ లేఔట్స్ టైటిల్స్ మరియు two-columnar ఫార్మాట్స్ తో ఉన్నాయి, ఇంకా త్రీ కాలమ్స్ లో టెక్స్ట్ పొజిషన్స్ చేసే లేఔట్స్ మొదలైనవి.
 
||ఎక్కడ లేఔట్స్ టైటిల్స్ మరియు two-columnar ఫార్మాట్స్ తో ఉన్నాయి, ఇంకా త్రీ కాలమ్స్ లో టెక్స్ట్ పొజిషన్స్ చేసే లేఔట్స్ మొదలైనవి.
 
|-
 
|-
||07.24
+
||07:24
 
||ఇక్కడ బ్లాంక్ లేఔట్స్ కూడా ఉన్నాయి. ఒక  బ్లాంక్  లేఔట్ ను మీ స్లయిడ్ కు వర్తింపజేసి, అందులో మీరు మీ సొంత లేఔట్స్ ను సృష్టించవచ్చు.
 
||ఇక్కడ బ్లాంక్ లేఔట్స్ కూడా ఉన్నాయి. ఒక  బ్లాంక్  లేఔట్ ను మీ స్లయిడ్ కు వర్తింపజేసి, అందులో మీరు మీ సొంత లేఔట్స్ ను సృష్టించవచ్చు.
 
|-
 
|-
||07.32
+
||07:32
 
||ఒక స్లయిడ్ కు లేఔట్ ను అప్లై చేద్దాం.
 
||ఒక స్లయిడ్ కు లేఔట్ ను అప్లై చేద్దాం.
 
|-
 
|-
||07.35
+
||07:35
 
||స్లయిడ్ Potential Alternatives ను ఎంచుకొని టెక్స్ట్ మొత్తాన్ని తొలగించండి.
 
||స్లయిడ్ Potential Alternatives ను ఎంచుకొని టెక్స్ట్ మొత్తాన్ని తొలగించండి.
 
|-
 
|-
||07.43
+
||07:43
 
||కుడి చేతి వైపు ఉన్న Layouts పేన్ నుండి, Title, 2 Content over Content ను ఎంచుకోండి.
 
||కుడి చేతి వైపు ఉన్న Layouts పేన్ నుండి, Title, 2 Content over Content ను ఎంచుకోండి.
 
|-
 
|-
||07.51
+
||07:51
 
||స్లయిడ్ ఇప్పుడు త్రీ టెక్స్ట్-బాక్సస్ ఇంకా ఒక title area ను కలిగి ఉంటుంది.
 
||స్లయిడ్ ఇప్పుడు త్రీ టెక్స్ట్-బాక్సస్ ఇంకా ఒక title area ను కలిగి ఉంటుంది.
 
|-
 
|-
||07.56
+
||07:56
 
||Master page ను ఉపయోగించి మనం ఇన్సర్ట్ చేసిన దీర్ఘచతురస్రం, ఇంకా కనిపిస్తుందని గమనించండి.   
 
||Master page ను ఉపయోగించి మనం ఇన్సర్ట్ చేసిన దీర్ఘచతురస్రం, ఇంకా కనిపిస్తుందని గమనించండి.   
 
|-
 
|-
||08.02
+
||08:02
 
||ఈ దీర్ఘచతురస్రం Master slide ను ఉపయోగించి మాత్రమే ఎడిట్ చేయబడుతుంది.
 
||ఈ దీర్ఘచతురస్రం Master slide ను ఉపయోగించి మాత్రమే ఎడిట్ చేయబడుతుంది.
 
|-
 
|-
||08.07
+
||08:07
 
||Master స్లయిడ్ లోని సెట్టింగ్స్ ఏవయినా ఫార్మట్టింగ్ మార్పులు లేదా స్లయిడ్స్ కు వర్తించబడిన లేఔట్స్ ను ఓవర్ రైడ్ చేస్తాయి.
 
||Master స్లయిడ్ లోని సెట్టింగ్స్ ఏవయినా ఫార్మట్టింగ్ మార్పులు లేదా స్లయిడ్స్ కు వర్తించబడిన లేఔట్స్ ను ఓవర్ రైడ్ చేస్తాయి.
 
|-
 
|-
||08.15   
+
||08:15   
 
||ఇప్పుడు బాక్సులలో కంటెంట్ ను ఎంటర్ చేద్దాం.
 
||ఇప్పుడు బాక్సులలో కంటెంట్ ను ఎంటర్ చేద్దాం.
 
|-
 
|-
||08.19
+
||08:19
 
||మొదటి టెక్స్ట్ బాక్స్ లో, Strategy 1 PRO: Low cost CON: slow action అని టైప్ చేయండి.
 
||మొదటి టెక్స్ట్ బాక్స్ లో, Strategy 1 PRO: Low cost CON: slow action అని టైప్ చేయండి.
 
|-
 
|-
||08.28
+
||08:28
||రెండవ టెక్స్ట్ -బాక్స్ లో, Strategy 2 CON: High cost PRO: Fast Action అని టైప్ చేయండి.
+
||రెండవ టెక్స్ట్ - బాక్స్ లో, Strategy 2 CON: High cost PRO: Fast Action అని టైప్ చేయండి.
 
|-
 
|-
||08.40
+
||08:40
||మూడవ టెక్స్ట్ -బాక్స్ లో, Due to lack of funds, Strategy 1 is better అని టైప్ చేయండి.
+
||మూడవ టెక్స్ట్- బాక్స్ లో, Due to lack of funds, Strategy 1 is better అని టైప్ చేయండి.
 
|-
 
|-
||08.48
+
||08:48
 
||ఇదే విధంగా మీరు మీ ప్రదర్శనకు చక్కగా సరిపోయేలా ఒక లేఔట్ రకాన్ని ఎంచుకోండి.
 
||ఇదే విధంగా మీరు మీ ప్రదర్శనకు చక్కగా సరిపోయేలా ఒక లేఔట్ రకాన్ని ఎంచుకోండి.
 
|-
 
|-
||08.54
+
||08:54
 
||ఇక్కడితో ట్యుటోరియల్ ముగిసింది. ఈ ట్యుటోరియల్ లో, స్లయిడ్స్ కొరకు Backgrounds, ఇంకా Layouts ఎలా అప్లై చేయాలి అనేది నేర్చుకున్నాం.
 
||ఇక్కడితో ట్యుటోరియల్ ముగిసింది. ఈ ట్యుటోరియల్ లో, స్లయిడ్స్ కొరకు Backgrounds, ఇంకా Layouts ఎలా అప్లై చేయాలి అనేది నేర్చుకున్నాం.
 
|-
 
|-
||09.03
+
||09:03
 
||ఇక్కడ మీ కోసం ఒక అసైన్మెంట్.
 
||ఇక్కడ మీ కోసం ఒక అసైన్మెంట్.
 
|-
 
|-
||09.05
+
||09:05
 
||ఒక కొత్త Master Slide ను సృష్టించండి.
 
||ఒక కొత్త Master Slide ను సృష్టించండి.
 
|-
 
|-
||09.08
+
||09:08
 
||ఒక కొత్త background ను సృష్టించండి.
 
||ఒక కొత్త background ను సృష్టించండి.
 
|-
 
|-
||09.11
+
||09:11
 
||లేఔట్ ను Title, content over content కు మార్పు చేయండి.
 
||లేఔట్ ను Title, content over content కు మార్పు చేయండి.
 
|-
 
|-
||09.15
+
||09:15
 
||ఒక Layout ను Master slide కు వర్తింపజేసినపుడు ఏమి జరుగుతుందో చెక్ చేయండి.
 
||ఒక Layout ను Master slide కు వర్తింపజేసినపుడు ఏమి జరుగుతుందో చెక్ చేయండి.
 
|-
 
|-
||09.20
+
||09:20
 
||ఒక కొత్త స్లయిడ్ ను ఇన్సర్ట్ చేసి ఒక బ్లాంక్ లేఔట్ కు వర్తింపజేయండి.
 
||ఒక కొత్త స్లయిడ్ ను ఇన్సర్ట్ చేసి ఒక బ్లాంక్ లేఔట్ కు వర్తింపజేయండి.
 
|-
 
|-
||09.25
+
||09:25
 
||టెక్స్ట్ -బాక్సస్ ఉపయోగించి, వాటికీ కాలమ్స్ జోడించండి.
 
||టెక్స్ట్ -బాక్సస్ ఉపయోగించి, వాటికీ కాలమ్స్ జోడించండి.
 
|-
 
|-
||09.29
+
||09:29
 
||ఈ టెక్స్ట్-బాక్సస్ ను ఫార్మాట్ చేయండి.
 
||ఈ టెక్స్ట్-బాక్సస్ ను ఫార్మాట్ చేయండి.
 
|-
 
|-
||09.32
+
||09:32
 
||ఈ బాక్సస్ లో టెక్స్ట్ ను ఎంటర్ చేయండి.
 
||ఈ బాక్సస్ లో టెక్స్ట్ ను ఎంటర్ చేయండి.
 
|-
 
|-
||09.36
+
||09:36
 
||ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
 
||ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
 
|-
 
|-
|| 09.42
+
|| 09:42
 
||మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
 
||మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
 
|-
 
|-
||09.47
+
||09:47
 
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
 
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
 
స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
 
స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
 
ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
 
ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
 
|-
 
|-
||09.56
+
||09:56
 
||మరిన్ని వివరాలకు, దయచేసి
 
||మరిన్ని వివరాలకు, దయచేసి
 
contact at spoken hyphen tutorial dot orgకు వ్రాయండి.
 
contact at spoken hyphen tutorial dot orgకు వ్రాయండి.
 
|-
 
|-
||10.02
+
||10:02
 
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
 
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
 
|-
 
|-
||10.14
+
||10:14
||ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:
+
||ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది-
 
spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
 
spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
 
|-
 
|-
||10.25
+
||10:25
 
||ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి
 
||ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి
 
|-
 
|-
||10.30
+
||10:30
 
||మాతో చేరినందుకు ధన్యవాదములు.
 
||మాతో చేరినందుకు ధన్యవాదములు.
 
|-
 
|-
 
|}
 
|}

Revision as of 23:40, 2 May 2017

Time Narration
00:00 LibreOffice Impress లో Slide Master and Slide design అనే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో,మనం

స్లయిడ్స్ కోసం బ్యాక్ గ్రౌండ్స్ స్లయిడ్స్ కోసం లేఔట్స్ ఎలా వర్తింపజేయాలో నేర్చుకుంటాం.

00:15 ఇక్కడ, మనము ఉపయోగిస్తున్నాము.

Ubuntu Linux 10.04 మరియు LibreOffice Suite వర్షన్ 3.3.4.

00:24 slide కు వర్తించబడిన అన్ని రంగులు మరియు ప్రభావాలు ఏవయితే ప్రస్తుత కంటెంట్ వెనుక ఉన్నాయో వాటిని Background సూచిస్తము.
00:32 LibreOffice Impress చాల రకాల background ఎంపికలను కలిగి ఉంది. అవి మీకు presentationలు మంచిగా సృష్టించడానికి సహాయం చేస్తాయి.
00:38 మీరు కూడా మీ సొంత పద్దతిలో బ్యాక్ గ్రౌండ్స్ ని సృష్టించవచ్చు.
00:42 Sample-Impress.odp ప్రదర్శనను తెరవండి.
00:48 మన presentation కొరకు ఒక కస్టమ్ బ్యాక్ గ్రౌండ్ ను సృష్టిద్దాం.
00:52 ఈ బ్యాక్ గ్రౌండ్ ను మనం ప్రెజెంటేషన్ లోని అన్ని స్లయిడ్లకు కూడా వర్తింపజేద్దాం.
00:57 ఈ బ్యాక్ గ్రౌండ్ ను సృష్టించడానికి మనం Slide Master ఎంపికను ఉపయోగిద్దాం.
01:02 Master slide కు చేయబడిన ప్రతి మార్పు, ప్రెజెంటేషన్ లోని అన్ని స్లయిడ్లకు వర్తిస్తుంది.
01:08 మెయిన్ మెనూ నుండి, View క్లిక్ చేయండి, Master ను ఎంచుకోని ఇంకా Slide Master పై క్లిక్ చేయండి.
01:15 Master Slide కనిపిస్తుంది.
01:17 Master View టూల్ బార్ కూడా కనిపిస్తుంది గమనించండి. దీని Master Pages ని సృష్టించుట కు తొలగించుటకు మరియు రినేమ్ చేయుట కూడా ఉపయోగించవచ్చు.
01:27 ఇప్పుడు రెండు స్లయిడ్లు ప్రదర్శించబడతాయి గమనించండి.
01:31 ఈ రెండు Master Pages అవి ప్రెజెంటేషన్ లో ఉపయోగించబడ్డాయి.
01:37 Tasks పేన్ నుండి, Master Pages పై క్లిక్ చేయండి.
01:41 ఈ ప్రెజెంటేషన్ లో ఉపయోగించిన Master slides ను Used in This Presentation ప్రదర్శిస్తుంది.
01:48 Master slide ఒక టెంప్లేట్ ని పోలి ఉంటుంది.
01:51 ప్రెజెంటేషన్ లో అన్ని స్లయిడ్లకు వర్తించబడిన ఫార్మట్టింగ్ ప్రాధాన్యతలను మీరు ఇక్కడ సెట్ చేయవచ్చు.
01:58 ముందుగా, Slides పేన్ నుండి, Slide 1ను ఎంచుకోండి.
02:03 ఈ ప్రెజెంటేషన్ కు ఒక తెలుపు బ్యాక్ గ్రౌండ్ని అప్లై చేద్దాం.
02:07 మెయిన్ మెనూ నుండి, Format క్లిక్ చేసి Page క్లిక్ చేయండి.
02:12 Page Setup డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది.
02:15 Background టాబ్ క్లిక్ చేయండి.
02:18 Fill డ్రాప్ -డౌన్ మెనూ నుండి, Bitmap ఎంపికను ఎంచుకోండి.
02:24 ఎంపికల జాబితా నుండి, Blank ఎంచుకొని OK క్లిక్ చేయండి.
02:29 స్లయిడ్ ఇప్పుడు ఒక తెలుపు బ్యాక్ గ్రౌండ్ ను కలిగి ఉంటుంది.
02:32 ఇప్పటికే ఉన్న టెక్స్ట్ కలర్ బ్యాక్ గ్రౌండ్ కి విరుద్ధంగా అంత బాగా కనిపించడం లేదని గమనించండి.
02:38 ఎల్లపుడు బ్యాక్ గ్రౌండ్ కి విరుద్ధంగా స్పష్టంగా కనిపించే ఒక రంగును ఎంచుకోండి.
02:43 text యొక్క రంగును నలుపుకి మార్పు చేద్దాం. నలుపు, ఇది తెలుపు బ్యాక్ గ్రౌండ్ కి విరుద్ధంగా టెక్స్ట్ స్పష్టంగా కనిపించేలా చేస్తుంది.
02:52 ముందు టెక్స్ట్ ను ఎంచుకోండి.
02:55 మెయిన్ మెనూ నుండి, Format క్లిక్ చేసి, Character ఎంచుకోండి.
02:59 Character డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
03:02 Character డైలాగ్ -బాక్స్ నుండి, Font Effects టాబ్ క్లిక్ చేయండి.
03:08 Font Color డ్రాప్-డౌన్ నుండి, Black ఎంచుకోండి.
03:12 OK క్లిక్ చేయండి.
03:15 టెక్స్ట్ ఇప్పుడు నలుపు రంగులో ఉంది.
03:18 ఇప్పుడు, స్లయిడ్ కి ఒక రంగును అప్లై చేద్దాం.
03:21 కాంటెక్స్ట్ మెనూ కొరకు స్లయిడ్ పైన రైట్-క్లిక్ చేయండి, ఇంకా Slide మరియు Page Setup క్లిక్ చేయండి.
03:27 Fill డ్రాప్ -డౌన్ మెనూ నుండి, Color ఎంపికను ఎంచుకోండి. Blue 8 ఎంచుకుని OK క్లిక్ చేయండి.
03:36 మనం ఎంచుకున్నలేత నీలం రంగు, స్లయిడ్ కి అప్లై అయిందని గమనించండి.
03:42 ట్యుటోరియల్ ను విరామంలో ఉంచి ఈ అసైన్మెంట్ చేయండి. ఒక కొత్త మాస్టర్ స్లయిడ్ ను సృష్టించండి మరియు ఎరుపు రంగును బ్యాక్ గ్రౌండ్ గా అప్లై చేయండి.
03:52 ఇప్పుడు ఈ ప్రదర్శనకు ఇతర రూపకల్పన అంశాలు ఎలా జోడించాలో నేర్చుకుందాం.
03:57 ఉదాహరణకు, మీరు, మీ ప్రదర్శనకు ఒక logo ని జోడించవచ్చు.
04:01 మీ స్క్రీన్ లో కింద ఉన్న Basic Shapes టూల్ బార్ ను చూడండి.
04:06 మీరు దీన్ని వృత్తాలు, చతురస్రాలు, దీర్ఘ చతురస్రాలు, త్రిభుజాలు మరియు ఓవెల్స్ వంటి వివిధ ప్రాధమిక ఆకారాలు గీయటానికి ఉపయోగించవచ్చు.
04:16 స్లయిడ్ యొక్క Title area లో ఒక దీర్ఘచతురస్రాన్ని గీద్దాం.
04:21 Basic Shapes టూల్ బార్ నుండి, Rectangle పై క్లిక్ చేయండి.
04:25 ఇప్పుడు, స్లయిడ్ యొక్క పైన ఎడమవైపు మూలలోని Title area లోకి కర్సర్ ను కదిలించండి.
04:31 మీరు కాపిటల్ 'I' తో ఒక plus sign ను చూస్తారు.
04:36 ఒక చిన్న దీర్ఘచతురస్రాన్ని గీయటానికి ఎడమ mouse బటన్ ను నొక్కి పట్టుకుని లాగండి.
04:41 ఇప్పుడు, మౌస్ బటన్ ను వదలండి.
04:44 మీరు ఒక దీర్ఘచతురస్రాన్ని గీశారు!
04:47 దీర్ఘచతురస్రం పై ఎనిమిది handle లు గమనించండి.
04:50 హ్యాండిల్స్ లేదా కంట్రోల్ పాయింట్స్ అనేవి చిన్న నీలం చతురస్రాలు అవి ఎంచుకున్న ఆబ్జెక్ట్ కు అన్ని వైపులా కనిపిస్తాయి.
04:58 మనం ఈ కంట్రోల్ పాయింట్స్ ను దీర్ఘచతురస్రం యొక్క పరిమాణాన్ని సర్దడానికి ఉపగించవచ్చు.
05:03 కంట్రోల్ పాయింట్ పై మీరు మీ కర్సర్ ను హోవర్ చేస్తే, కర్సర్ డబల్ -సైడెడ్ యారో గా మారుతుంది.
05:10 ఇది ప్రాధమిక ఆకారాలను మార్చటానికి కంట్రోల్ పాయింట్ ఏ దిశలలో కదలాలి అనేది సూచిస్తుంది.
05:17 ఈ దీర్ఘచతురస్రాన్ని పెద్దది చేద్దాం. అందువలన అది మొత్తం టైటిల్ ఏరియా ను పూర్తిగా నింపేస్తుంది.
05:25 మనము ఈ ఆకారాలను ఫార్మాట్ కూడా చేయవచ్చు!
05:28 context menu ను చూడటానికి దీర్ఘచతురస్రం పై రైట్ -క్లిక్ చేయండి.
05:32 ఇక్కడ, మీరు దీర్ఘచతురస్రాన్ని సవరించడానికి వివిధ రకాల ఎంపికలను ఎంచుకోవచ్చు.
05:37 Area పై క్లిక్ చేయండి. Area డైలాగ్-బాక్స్ కనిపిస్తుంది.
05:43 Fill ఫీల్డ్ లో, డ్రాప్ -డౌన్ మెనూ నుండి, Color ను ఎంచుకోండి.
05:48 Magenta 4 ను ఎంచుకొని OK క్లిక్ చేయండి.
05:52 దీర్ఘచతురస్రం యొక్క రంగు మారుతుంది.
05:56 దీర్ఘచతురస్రం ఇప్పుడు టెక్స్ట్ ను కప్పేసింది.
05:59 టెక్స్ట్ ను కనపడేలా చేయటానికి, ముందుగా దీర్ఘచతురస్రాన్ని ఎంచుకోండి.
06:03 ఇప్పుడు, కాంటెక్స్ట్ మెనూ ను తెరవటానికి రైట్-క్లిక్ చేయండి.
06:07 Arrange పై క్లిక్ చేసి తర్వాత Send to back పై క్లిక్ చేయండి.
06:11 టెక్స్ట్ తిరిగి కనిపిస్తుంది!
06:15 ఇక్కడ దీర్ఘ చతురస్రం టెక్స్ట్ వెనుక వైపుకు వెళ్ళింది.
06:18 Tasks పేన్ లో, Master Page యొక్క preview పై క్లిక్ చేయండి.
06:23 రైట్ -క్లిక్ చేసి Apply to All Slides ను ఎంచుకోండి.
06:27 Close Master View బటన్ పై క్లిక్ చేసి Master View ను మూసివేయండి.
06:32 Master లో చేసిన ఫార్మట్టింగ్ మార్పులు అన్ని, ఇప్పుడు ప్రదర్శనలో అన్ని స్లయిడ్స్ కు వర్తిస్తాయి.
06:39 దీర్ఘచతురస్రం కూడా అన్ని పేజెస్ లో ప్రదర్శించబడింది గమనించండి.
06:45 స్లయిడ్ యొక్క layout మార్పు చేయటం నేర్చుకుందాం.
06:49 లేఔట్స్ అంటే ఏమిటి? Layout లు అనేవి స్లయిడ్ టెంప్లేట్స్, అవి కంటెంట్ యొక్క స్థానాన్ని ప్లేస్ హోల్డర్స్ తో ముందుగానే ఫార్మాట్ చేస్తాయి.
06:58 slide layout లు చూడటానికి, కుడి ప్యానెల్ నుండి, Layouts క్లిక్ చేయండి.
07:04 Impress లో అందుబాటులో ఉన్న లేఔట్స్ అన్ని ప్రదర్శించబడతాయి.
07:07 layout thumbnail లు చుడండి. ఇది లేఔట్ వర్తించబడిన తరువాత స్లయిడ్ ఎలా కనిపిస్తుందనే దానిపై అవగాహన ఇస్తుంది.
07:16 ఎక్కడ లేఔట్స్ టైటిల్స్ మరియు two-columnar ఫార్మాట్స్ తో ఉన్నాయి, ఇంకా త్రీ కాలమ్స్ లో టెక్స్ట్ పొజిషన్స్ చేసే లేఔట్స్ మొదలైనవి.
07:24 ఇక్కడ బ్లాంక్ లేఔట్స్ కూడా ఉన్నాయి. ఒక బ్లాంక్ లేఔట్ ను మీ స్లయిడ్ కు వర్తింపజేసి, అందులో మీరు మీ సొంత లేఔట్స్ ను సృష్టించవచ్చు.
07:32 ఒక స్లయిడ్ కు లేఔట్ ను అప్లై చేద్దాం.
07:35 స్లయిడ్ Potential Alternatives ను ఎంచుకొని టెక్స్ట్ మొత్తాన్ని తొలగించండి.
07:43 కుడి చేతి వైపు ఉన్న Layouts పేన్ నుండి, Title, 2 Content over Content ను ఎంచుకోండి.
07:51 స్లయిడ్ ఇప్పుడు త్రీ టెక్స్ట్-బాక్సస్ ఇంకా ఒక title area ను కలిగి ఉంటుంది.
07:56 Master page ను ఉపయోగించి మనం ఇన్సర్ట్ చేసిన దీర్ఘచతురస్రం, ఇంకా కనిపిస్తుందని గమనించండి.
08:02 ఈ దీర్ఘచతురస్రం Master slide ను ఉపయోగించి మాత్రమే ఎడిట్ చేయబడుతుంది.
08:07 Master స్లయిడ్ లోని సెట్టింగ్స్ ఏవయినా ఫార్మట్టింగ్ మార్పులు లేదా స్లయిడ్స్ కు వర్తించబడిన లేఔట్స్ ను ఓవర్ రైడ్ చేస్తాయి.
08:15 ఇప్పుడు బాక్సులలో కంటెంట్ ను ఎంటర్ చేద్దాం.
08:19 మొదటి టెక్స్ట్ బాక్స్ లో, Strategy 1 PRO: Low cost CON: slow action అని టైప్ చేయండి.
08:28 రెండవ టెక్స్ట్ - బాక్స్ లో, Strategy 2 CON: High cost PRO: Fast Action అని టైప్ చేయండి.
08:40 మూడవ టెక్స్ట్- బాక్స్ లో, Due to lack of funds, Strategy 1 is better అని టైప్ చేయండి.
08:48 ఇదే విధంగా మీరు మీ ప్రదర్శనకు చక్కగా సరిపోయేలా ఒక లేఔట్ రకాన్ని ఎంచుకోండి.
08:54 ఇక్కడితో ట్యుటోరియల్ ముగిసింది. ఈ ట్యుటోరియల్ లో, స్లయిడ్స్ కొరకు Backgrounds, ఇంకా Layouts ఎలా అప్లై చేయాలి అనేది నేర్చుకున్నాం.
09:03 ఇక్కడ మీ కోసం ఒక అసైన్మెంట్.
09:05 ఒక కొత్త Master Slide ను సృష్టించండి.
09:08 ఒక కొత్త background ను సృష్టించండి.
09:11 లేఔట్ ను Title, content over content కు మార్పు చేయండి.
09:15 ఒక Layout ను Master slide కు వర్తింపజేసినపుడు ఏమి జరుగుతుందో చెక్ చేయండి.
09:20 ఒక కొత్త స్లయిడ్ ను ఇన్సర్ట్ చేసి ఒక బ్లాంక్ లేఔట్ కు వర్తింపజేయండి.
09:25 టెక్స్ట్ -బాక్సస్ ఉపయోగించి, వాటికీ కాలమ్స్ జోడించండి.
09:29 ఈ టెక్స్ట్-బాక్సస్ ను ఫార్మాట్ చేయండి.
09:32 ఈ బాక్సస్ లో టెక్స్ట్ ను ఎంటర్ చేయండి.
09:36 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
09:42 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
09:47 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,

స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.

09:56 మరిన్ని వివరాలకు, దయచేసి

contact at spoken hyphen tutorial dot orgకు వ్రాయండి.

10:02 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం.దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
10:14 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది-

spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.

10:25 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి
10:30 మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Pratik kamble, Simhadriudaya