Difference between revisions of "LibreOffice-Suite-Impress/C3/Slide-Creation/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 2: Line 2:
 
|| '''Time'''
 
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
 
 
|-
 
|-
 
|| 00.00
 
|| 00.00
||LibreOffice Impress లో Slide Creation అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
+
||LibreOffice Impress లో Slide Creation అను స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
|-
 
|-
 
|| 00.06
 
|| 00.06
||ఈ ట్యుటోరియల్ లో,మనంనేర్చుకునేవి,
+
||ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి,
Slide Show లు
+
Slide Showలు
Slide Transition లు
+
Slide Transitionలు
Automatic Show లు.
+
Automatic Showలు.
 
|-
 
|-
 
|| 00.16
 
|| 00.16
Line 17: Line 16:
 
|-
 
|-
 
|| 00.21
 
|| 00.21
||స్లయిడ్-షోస్ desktop లు లేదా projector ల మీద ప్రదర్శించవచ్చు.
+
||స్లయిడ్-షోస్ desktopలు లేదా projectorల మీద ప్రదర్శించవచ్చు.
 
|-
 
|-
 
|| 00.25
 
|| 00.25
Line 23: Line 22:
 
|-
 
|-
 
|| 00.30
 
|| 00.30
||స్లయిడ్ -షో విధానంలో Presentation లు ఎడిట్ చేయలేము
+
||స్లయిడ్-షో విధానంలో Presentation లు ఎడిట్ చేయలేము
 
|-
 
|-
 
|| 00.34
 
|| 00.34
||స్లయిడ్ -షోస్, ప్రదర్శన కొరకు మాత్రమే.
+
||స్లయిడ్-షోస్, ప్రదర్శన కొరకు మాత్రమే.
 
|-
 
|-
 
|| 00.38
 
|| 00.38
Line 38: Line 37:
 
|-
 
|-
 
|| 00.53
 
|| 00.53
||ప్రత్యామ్నాయంగా, స్లయిడ్ -షో ప్రారంభించటానికి మీరు ఫంక్షన్ కీ F5 ను ఉపయోగించవచ్చు.
+
||ప్రత్యామ్నాయంగా, స్లయిడ్ -షో ప్రారంభించటానికి మీరు ఫంక్షన్ కీ F5ను ఉపయోగించవచ్చు.
 
|-
 
|-
 
|| 01.00
 
|| 01.00
Line 47: Line 46:
 
|-
 
|-
 
|| 01.10
 
|| 01.10
||ప్రత్యామ్నాయంగా, కాంటెక్స్ట్ మెనూ కొరకు mouse పై రైట్ -క్లిక్ చేసి, Next ను ఎంచుకోండి.
+
||ప్రత్యామ్నాయంగా, కాంటెక్స్ట్ మెనూ కొరకు mouse పై రైట్ -క్లిక్ చేసి, Nextను ఎంచుకోండి.
 
|-
 
|-
 
|| 01.16
 
|| 01.16
Line 83: Line 82:
 
|-
 
|-
 
|| 02.17
 
|| 02.17
||ఇది స్లయిడ్ -షో విధానంలో ఉన్నపుడు ఈ ఎంపిక మీకు ప్రెజెంటేషన్ పైన రాయటానికి లేదా గీయటానికి అనుమతిస్తుంది.
+
||ఇది స్లయిడ్-షో విధానంలో ఉన్నపుడు ఈ ఎంపిక మీకు ప్రెజెంటేషన్ పైన రాయటానికి లేదా గీయటానికి అనుమతిస్తుంది.
 
|-
 
|-
 
|| 02.24
 
|| 02.24
Line 92: Line 91:
 
|-
 
|-
 
|| 02.34
 
|| 02.34
||ట్యుటోరియల్ ను విరామంలో ఉంచి ఈ అసైన్మెంట్ చేయండి.
+
||ట్యుటోరియల్ ను విరామంలో ఉంచి, ఈ అసైన్మెంట్ చేయండి.
 
|-
 
|-
 
|| 02.38
 
|| 02.38
Line 102: Line 101:
 
|| 02.52
 
|| 02.52
 
||మీరు Space bar ను నొక్కినప్పుడు, తరువాతి స్లయిడ్ ను కూడా మీరు ముందుకు తీసుకురావొచ్చు.
 
||మీరు Space bar ను నొక్కినప్పుడు, తరువాతి స్లయిడ్ ను కూడా మీరు ముందుకు తీసుకురావొచ్చు.
మీరు Space bar ను నొక్కి కూడా తరువాతి స్లయిడ్ కు వేళ్ళవచ్చు
+
మీరు Space bar ను నొక్కి కూడా తరువాతి స్లయిడ్ కు వేళ్ళవచ్చు.
 
|-
 
|-
 
||02.57
 
||02.57
Line 114: Line 113:
 
|-
 
|-
 
|| 03.12
 
|| 03.12
||Transition లు అనేవి ఒక ప్రెజెంటేషన్ లో, మనము ఒక స్లయిడ్ తరువాత ఇంకొక స్లయిడ్ కు కదలటం లేదా ట్రాన్సిషన్ చేసినపుడు ఆచరించబడే ప్రభావాలు.
+
||Transitionలు అనేవి ఒక ప్రెజెంటేషన్ లో, మనము ఒక స్లయిడ్ తరువాత ఇంకొక స్లయిడ్ కు కదలటం లేదా ట్రాన్సిషన్ చేసినపుడు ఆచరించబడే ప్రభావాలు.
 
|-
 
|-
 
||03.22
 
||03.22
Line 123: Line 122:
 
|-
 
|-
 
|| 03.31
 
|| 03.31
||ఒక ప్రెజెంటేషన్ లోని, ఈ వ్యూ లో, మీరు స్లయిడ్ ల యొక్క క్రమాన్ని సులభంగా మార్చవచ్చు.
+
||ఒక ప్రెజెంటేషన్ లోని, ఈ వ్యూ లో, మీరు స్లయిడ్ల యొక్క క్రమాన్ని సులభంగా మార్చవచ్చు.
 
|-
 
|-
 
||03.37
 
||03.37
Line 138: Line 137:
 
|-
 
|-
 
|| 03.57
 
|| 03.57
|| ఒకే సరి, మీరు ప్రతి స్లయిడ్ కు వివిధ transition లు జోడించవచ్చు,
+
|| ఒకే సరి, మీరు ప్రతి స్లయిడ్ కు వివిధ transitionలు జోడించవచ్చు,
 
|-
 
|-
 
|| 04.02
 
|| 04.02
Line 148: Line 147:
 
|| 04.13
 
|| 04.13
 
||Apply to selected slides కింద, స్క్రోల్ చేసి, Wipe Up ను ఎంచుకోండి.
 
||Apply to selected slides కింద, స్క్రోల్ చేసి, Wipe Up ను ఎంచుకోండి.
 
 
|-
 
|-
 
|| 04.19
 
|| 04.19
Line 154: Line 152:
 
|-
 
|-
 
|| 04.24
 
|| 04.24
||Speed డ్రాప్ -డౌన్ మెనూ నుండి ఎంపికలను ఎంచుకుని, మీరు ట్రాన్సిషన్ వేగాన్ని నియంత్రించవచ్చు.
+
||Speed డ్రాప్-డౌన్ మెనూ నుండి ఎంపికలను ఎంచుకుని, మీరు ట్రాన్సిషన్ వేగాన్ని నియంత్రించవచ్చు.
 
|-
 
|-
 
|| 04.31
 
|| 04.31
Line 163: Line 161:
 
|-
 
|-
 
|| 04.43
 
|| 04.43
||Modify Transitions కింద, Sound డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి. Beam ను ఎంచుకోండి.
+
||Modify Transitions కింద, Sound డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి. Beamను ఎంచుకోండి.
 
|-
 
|-
 
|| 04.52
 
|| 04.52
Line 178: Line 176:
 
|-
 
|-
 
||05.13
 
||05.13
||తరువాత,Sound డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి, applause ఎంచుకోండి.
+
||తరువాత, Sound డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి, applause ఎంచుకోండి.
 
|-
 
|-
 
|| 05.21
 
|| 05.21
Line 244: Line 242:
 
|-
 
|-
 
|| 07.21
 
|| 07.21
||Tasksపేన్ కి వెళ్ళండి.
+
||Tasks పేన్ కి వెళ్ళండి.
 
|-
 
|-
 
|| 07.24
 
|| 07.24
Line 257: Line 255:
 
|| 07.42
 
|| 07.42
 
||Tasks పేన్ కి వెళ్ళండి.
 
||Tasks పేన్ కి వెళ్ళండి.
 
 
|-
 
|-
 
|| 7.44
 
|| 7.44
Line 270: Line 267:
 
|| 08.08
 
|| 08.08
 
||Main మెనూ నుండి, Slide Show పై క్లిక్ చేసి తరువాత Slide Show పై క్లిక్ చేయండి.
 
||Main మెనూ నుండి, Slide Show పై క్లిక్ చేసి తరువాత Slide Show పై క్లిక్ చేయండి.
 
 
|-
 
|-
 
|| 08.13
 
|| 08.13
Line 289: Line 285:
 
|| 08.42
 
|| 08.42
 
|| రెండవ మరియు మూడవ స్లయిడ్ల కొరకు,
 
|| రెండవ మరియు మూడవ స్లయిడ్ల కొరకు,
 
 
|-
 
|-
 
|| 08.46
 
|| 08.46
Line 299: Line 294:
 
|| 08.58
 
|| 08.58
 
||ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
 
||ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
 
 
|-
 
|-
 
|| 09.04
 
|| 09.04
 
||మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
 
||మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
 
 
|-
 
|-
 
|| 09.09
 
|| 09.09
Line 309: Line 302:
 
స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
 
స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
 
ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
 
ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
 
 
|-
 
|-
 
|| 09.18
 
|| 09.18
 
||మరిన్ని వివరాలకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
 
||మరిన్ని వివరాలకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
 
 
|-
 
|-
 
|| 09.25
 
|| 09.25
 
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి, ICT, MHRD  భారత ప్రభుత్వము ద్వారా  నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
 
||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి, ICT, MHRD  భారత ప్రభుత్వము ద్వారా  నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
 
 
|-
 
|-
 
|| 09.37
 
|| 09.37
||ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది:
+
||ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది,
 
spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
 
spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.
 
 
|-
 
|-
 
|| 09.48
 
|| 09.48

Revision as of 13:00, 19 April 2017

Time Narration
00.00 LibreOffice Impress లో Slide Creation అను స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00.06 ఈ ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి,

Slide Showలు Slide Transitionలు Automatic Showలు.

00.16 మీరు, ప్రేక్షకుల కు స్లయిడ్లను ప్రదర్శించటానికి Slide Show ను ఉపయోగిస్తారు.
00.21 స్లయిడ్-షోస్ desktopలు లేదా projectorల మీద ప్రదర్శించవచ్చు.
00.25 స్లయిడ్–షోస్, computer screen మొత్తాన్ని ఆక్రమించుకుంటాయి.
00.30 స్లయిడ్-షో విధానంలో Presentation లు ఎడిట్ చేయలేము
00.34 స్లయిడ్-షోస్, ప్రదర్శన కొరకు మాత్రమే.
00.38 Sample-Impress.odp ప్రదర్శనను తెరవండి.
00.43 ఈ ప్రదర్శనను ఒక స్లయిడ్ -షో గా చూద్దాం.
00.47 మెయిన్ మెనూ నుండి, Slide Show పై క్లిక్ చేసి తరువాత Slide Show పై క్లిక్ చేయండి.
00.53 ప్రత్యామ్నాయంగా, స్లయిడ్ -షో ప్రారంభించటానికి మీరు ఫంక్షన్ కీ F5ను ఉపయోగించవచ్చు.
01.00 ప్రెజెంటేషన్, స్లయిడ్ -షో గా ప్రదర్శించబడుతుంది.
01.04 మీరు మీ కీబోర్డు మీద ఉన్నబాణం బటన్లను ఉపయోగించి స్లయిడ్ల మధ్య నావిగేట్ చేయవచ్చు.
01.10 ప్రత్యామ్నాయంగా, కాంటెక్స్ట్ మెనూ కొరకు mouse పై రైట్ -క్లిక్ చేసి, Nextను ఎంచుకోండి.
01.16 ఇది మిమ్మల్ని తరువాతి స్లయిడ్ కు తీసుకువెళ్తుంది.
01.20 స్లయిడ్ షో నుండి నిష్క్రమించటానికి, కాంటెక్స్ట్ మెనూ కొరకు mouse పై రైట్ -క్లిక్ చేసి, ఇక్కడ, End Show ను ఎంచుకోండి.
01.28 నిష్క్రమించటానికి Escape బటన్ నొక్కటం ఇంకొక మార్గం.
01.33 Mouse pointer as a pen ఎంపిక ఉపయోగించి మీ ప్రేక్షకులతో కూడా ప్రతిస్పందించవచ్చు.
01.40 ఈ ఎంపికను ఎనేబుల్ చేద్దాం, ఇంకా ఇది ఎలా పని చేస్తుందో చూద్దాం.
01.45 Main మెనూ నుండి, Slide Show మరియు Slide Show Settings క్లిక్ చేయండి.
01.51 Slide Show డైలాగ్ -బాక్స్ కనిపిస్తుంది.
01.54 Options కింద, Mouse Pointer visible మరియు Mouse Pointer as Pen బాక్సులు చెక్ చేయండి.
02.02 డైలాగ్ -బాక్స్ ను మూసివేయటానికి OK క్లిక్ చేయండి.
02.06 మళ్ళీ, Main మెనూ నుండి, Slide Show క్లిక్ చేసి తరువాత Slide Show పై క్లిక్ చేయండి.
02.13 కర్సర్ ఇప్పుడు ఒక పెన్ గా మారిపోయింది అని గమనించండి.
02.17 ఇది స్లయిడ్-షో విధానంలో ఉన్నపుడు ఈ ఎంపిక మీకు ప్రెజెంటేషన్ పైన రాయటానికి లేదా గీయటానికి అనుమతిస్తుంది.
02.24 మీరు ఎడమ mouse బటన్ నొక్కినప్పుడు, మీరు పెన్ తో స్కెచ్ చేయవచ్చు.
02.29 మొదటి పోయింట్ కు అవతలివైపు ఒక టిక్ మార్క్ ను గీద్దాం.
02.34 ట్యుటోరియల్ ను విరామంలో ఉంచి, ఈ అసైన్మెంట్ చేయండి.
02.38 Impress స్లయిడ్ పై ఒక చిన్న రేఖాచిత్రాన్ని గీయటానికి స్కెచ్ పెన్ ను ఉపయోగించండి.
02.47 ఇప్పుడు, ఎడమ mouse బటన్ క్లిక్ చేయండి. తదుపరి స్లయిడ్ ప్రదర్శించబడుతుంది.
02.52 మీరు Space bar ను నొక్కినప్పుడు, తరువాతి స్లయిడ్ ను కూడా మీరు ముందుకు తీసుకురావొచ్చు.

మీరు Space bar ను నొక్కి కూడా తరువాతి స్లయిడ్ కు వేళ్ళవచ్చు.

02.57 స్లయిడ్ షో నుండి నిష్క్రమిద్దాం. కాంటెక్స్ట్ మెనూ కొరకు mouse రైట్ క్లిక్ చేసి, End Show క్లిక్ చేయండి.
03.05 తరువాత, Slide Transitions గురించి నేర్చుకుందాం.
03.09 Slide Transition ఏమేమి?
03.12 Transitionలు అనేవి ఒక ప్రెజెంటేషన్ లో, మనము ఒక స్లయిడ్ తరువాత ఇంకొక స్లయిడ్ కు కదలటం లేదా ట్రాన్సిషన్ చేసినపుడు ఆచరించబడే ప్రభావాలు.
03.22 Main పేన్ నుండి, Slide Sorter ట్యాబ్ పై క్లిక్ చేయండి.
03.26 presentation లోని అన్ని స్లయిడ్ లు ఇక్కడ ప్రదర్శించబడతాయి.
03.31 ఒక ప్రెజెంటేషన్ లోని, ఈ వ్యూ లో, మీరు స్లయిడ్ల యొక్క క్రమాన్ని సులభంగా మార్చవచ్చు.
03.37 slide 1ను ఎంచుకుందాం.
03.40 ఎడమ mouse button ను నొక్కండి. స్లయిడ్ ను మూడు మరియు నాలుగు స్లయిడ్ ల మధ్యలోకి లాగి వదలండి.
03.48 స్లయిడ్లు తిరిగి అమర్చబడతాయి.
03.52 ఈ చర్యని undo చేయటానికి Ctrl+Z కీలు నొక్కండి.
03.57 ఒకే సరి, మీరు ప్రతి స్లయిడ్ కు వివిధ transitionలు జోడించవచ్చు,
04.02 Slide Sorter వ్యూ నుండి, మొదటి స్లయిడ్ ను ఎంచుకోండి.
04.06 ఇప్పుడు, Tasks పేన్ నుండి, Slide Transition పై క్లిక్ చేయండి.
04.13 Apply to selected slides కింద, స్క్రోల్ చేసి, Wipe Up ను ఎంచుకోండి.
04.19 ట్రాన్సిషన్ ఎఫెక్ట్ Main పేన్ లో ప్రదర్శించబడుతుంది గమనించండి.
04.24 Speed డ్రాప్-డౌన్ మెనూ నుండి ఎంపికలను ఎంచుకుని, మీరు ట్రాన్సిషన్ వేగాన్ని నియంత్రించవచ్చు.
04.31 Modify Transitions కింద, డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి, ఆపై Medium క్లిక్ చేయండి.
04.39 ఇప్పుడు, ట్రాన్సిషన్ కు ఒక శబ్దాన్ని ఏర్పాటు చేద్దాం.
04.43 Modify Transitions కింద, Sound డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి. Beamను ఎంచుకోండి.
04.52 అదేవిధంగా, రెండవ స్లయిడ్ ని ఎంచుకోండి.
04.56 Tasks పేన్ లో, Slide Transition పై క్లిక్ చేయండి.
05.00 Apply to selected slides కింద, Wheel Clockwise, 4 spokes ఎంచుకోండి.
05.08 ఇప్పుడు, Speed డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి, Medium ఎంచుకోండి.
05.13 తరువాత, Sound డ్రాప్ -డౌన్ బాక్స్ పై క్లిక్ చేసి, applause ఎంచుకోండి.
05.21 ఇప్పుడు, మనం చేసిన ట్రాన్సిషన్ ఎఫెక్ట్ preview చేద్దాం.
05.25 Play క్లిక్ చేయండి.
05.28 ఇప్పుడు మనం ఒక స్లయిడ్ ట్రాన్సిషన్ కు యానిమేట్ ఎలా చేయాలో మరియు ఒక సౌండ్ -ఎఫెక్ట్ ను ఎలా జోడించాలో నేర్చుకున్నాం.
05.35 ఇప్పుడు ఒక ప్రెజెంటేషన్ దాని అంతట అదే ముందుకు వెళ్ళాలోఎలా సృష్టించాలో నేర్చుకుందాం.
05.42 Tasks పేన్ నుండి, Slide Transition క్లిక్ చేయండి.
05.46 Transition శ్రేణి లో, Checkerboard Down ఎంచుకోండి.
05.50 Speed డ్రాప్ -డౌన్ లో, Medium ఎంచుకోండి.
05.55 Sound డ్రాప్ -డౌన్ నుండి, gong ఎంచుకోండి.
06.00 Loop until next sound చెక్ చేయండి.
06.04 Automatically after రేడియో బటన్ క్లిక్ చేయండి.
06.09 టైమ్ 1 sec గా ఎంచుకోండి.
06.14 Apply to All Slides పై క్లిక్ చేయండి.
06.18 Apply to All Slides బటన్ పై క్లిక్ చేస్తే అది అన్ని స్లయిడ్లకు ఒకేలాంటి ట్రాన్సిషన్ వర్తింపజేస్తుందని గమనించండి.
06.25 ఈ విధంగా మనం ప్రతీ స్లయిడ్ కు విడివిడిగా ట్రాన్సిషన్స్ జోడించవలసిన అవసరం లేదు.
06.31 Main మెనూ నుండి, Slide Show పై క్లిక్ చేసి తరువాత Slide Show పై క్లిక్ చేయండి.
06.38 స్లయిడ్లు వాటంతట అవే ముందుకు వెళ్తున్నాయి గమనించండి.
06.49 presentation నుండి నిష్క్రమించటానికి Escape కీ ను నొక్కుదాం.
06.54 ఇప్పుడు ఒక ప్రెజెంటేషన్ దానంతట అదే ముందుకు వెళ్ళాలి కానీ ప్రతీ స్లయిడ్ కు వేరువేరు ప్రదర్శనా సమయాలు ఉండేలా ఎలా సృష్టించాలో నేర్చుకుందాం.
07.03 ప్రెజెంటేషన్ లో ఎప్పుడైనా కొన్ని స్లయిడ్ల యొక్క విషయం పెద్దగా లేదా ఎక్కువ క్లిష్టంగా ఉన్నపుడు ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
07.13 Main పేన్ నుండి, Slide Sorter టాబ్ పై క్లిక్ చేయండి.
07.18 రెండవ స్లయిడ్ ఎంచుకోండి.
07.21 Tasks పేన్ కి వెళ్ళండి.
07.24 Slide Transition కింద, Advance slide ఎంపిక కు వెళ్ళండి.
07.29 Automatically after ఫీల్డ్ లో, టైమ్ 2 seconds ప్రవేశ పెట్టండి.
07.37 Main పేన్ నుండి,మూడవ స్లయిడ్ ఎంచుకోండి.
07.42 Tasks పేన్ కి వెళ్ళండి.
7.44 Slide Transitions కింద, Advance slide ఎంపికకు వెళ్ళండి.
07.49 Automatically after ఫీల్డ్ లో, టైమ్ 3 seconds ప్రవేశ పెట్టండి.
07.57 నాలుగవ స్లయిడ్ ను ఎంచుకోండి మరియు ముందు స్లయిడ్లకు చేసిన విధంగా అవే దశలను అనుసరించండి,ఇంకా టైమ్ ను 4 సెకండ్స్ కు మార్చండి.
08.08 Main మెనూ నుండి, Slide Show పై క్లిక్ చేసి తరువాత Slide Show పై క్లిక్ చేయండి.
08.13 ప్రతీ స్లయిడ్ వేరువేరు సమయ పరిధిలో ప్రదర్శించబడ్డాయి గమనించండి.
08.19 ప్రెజెంటేషన్ నుండి నిష్క్రమించటానికి Escape కీ ను నొక్కండి.
08.24 ఇక్కడితో మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. ఈ ట్యుటోరియల్ లో, మనం స్లయిడ్ షోస్, స్లయిడ్ ట్రాన్సిషన్స్, ఆటోమేటిక్ షో గురించి నేర్చుకున్నాము.
08.37 ఇక్కడ మీ కోసం ఒక assignment.
08.40 ఒక కొత్త ప్రెజెంటేషన్ ను సృష్టించండి.
08.42 రెండవ మరియు మూడవ స్లయిడ్ల కొరకు,
08.46 ఒక A wheel clockwise, 2 spoke transition, medium స్పీడ్ వద్ద మరియు ఒక gong శబ్దం జోడించండి.
08.54 ఒక ఆటోమేటిక్ స్లయిడ్ షో సృష్టించండి.
08.58 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది.
09.04 మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
09.09 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,

స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.

09.18 మరిన్ని వివరాలకు, దయచేసి contact at spoken hyphen tutorial dot org కు వ్రాయండి.
09.25 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి, ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
09.37 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది,

spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro.

09.48 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, సాయికుమార్, మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya, Udaya