Difference between revisions of "PHP-and-MySQL/C4/Sending-Email-Part-3/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 !Time !Narration |- |0:00 |మరలా వెనుకకు స్వాగతము. మనము "'Sendmail from not set in php dot ini" ఎర్రర్ న…')
 
 
Line 4: Line 4:
 
|-
 
|-
 
|0:00
 
|0:00
|మరలా  వెనుకకు స్వాగతము. మనము "'Sendmail from not set in php dot ini" ఎర్రర్ ను ఎలా ఫిక్స్ చేస్తాము?
+
|మరలా  వెనుకకు స్వాగతము. మనము Sendmail from not set in php dot ini ఎర్రర్ ను ఎలా ఫిక్స్ చేస్తాము?
 
|-
 
|-
 
|0:11
 
|0:11
Line 13: Line 13:
 
|-
 
|-
 
|0:23
 
|0:23
|మనము ఒక "from" పెరామీటర్ వంటి దానిని ఇక్కడ వాడము.  
+
|మనము ఒక from  పెరామీటర్ వంటి దానిని ఇక్కడ వాడము.  
 
|-
 
|-
 
|0:29
 
|0:29
Line 19: Line 19:
 
|-
 
|-
 
|0:32
 
|0:32
|కాబట్టి ఇక్కడ మనము ఒక "headers" వేరియబుల్ ను క్రియేట్ చేస్తాము, ఇది "me @me.com" వంటి దానికి సమానముగా ఉండదు.
+
|కాబట్టి ఇక్కడ మనము ఒక headers వేరియబుల్ ను క్రియేట్ చేస్తాము, ఇది me @me.com వంటి దానికి సమానముగా ఉండదు.
 
|-
 
|-
 
|0:43
 
|0:43
|మనము standardised mail header తో  పని చేయాలి మరియు అది "From:" అని ఉంటుంది మరియు a colon not semi colon మరియు ఆ తరువాత మనము "php academy" అని ఉదాహరణకు చెప్పవచ్చు.
+
|మనము standardised mail header తో  పని చేయాలి మరియు అది From అని ఉంటుంది మరియు a colon not semi colon మరియు ఆ తరువాత మనము phpacademy అని ఉదాహరణకు చెప్పవచ్చు.
 
|-
 
|-
 
|0:54
 
|0:54
|లేదా మీరు "admin @php academy" అని మీరు కావాలి అని అనుకుంటే add ".com" అని చెప్పవచ్చు.
+
|లేదా మీరు admin@phpacademy అని మీరు కావాలి అని అనుకుంటే add .com అని చెప్పవచ్చు.
 
|-
 
|-
 
|1:02
 
|1:02
Line 31: Line 31:
 
|-
 
|-
 
|1:08
 
|1:08
|కాబట్టి "From: admin @phpacademy.com".  
+
|కాబట్టి From admin @phpacademy.com.  
 
|-
 
|-
 
|1:11
 
|1:11
|మన  mail లోపల మనము ఇప్పుడు "headers" అనే మరొక పెరామీటర్ ను యాడ్ చేయవలసి ఉంటుంది.  
+
|మన  mail లోపల మనము ఇప్పుడు headers అనే మరొక పెరామీటర్ ను యాడ్ చేయవలసి ఉంటుంది.  
 
|-
 
|-
 
|1:18
 
|1:18
|మరియు ఇప్పుడు మనము ఇక్కడకు వస్తాము మరియు మీరు "Alex" అని మరియు ఇక్కడ "This is a test!" అని టైప్ చేయవచ్చు.  
+
|మరియు ఇప్పుడు మనము ఇక్కడకు వస్తాము మరియు మీరు Alex అని మరియు ఇక్కడ This is a test! అని టైప్ చేయవచ్చు.  
 
|-
 
|-
 
|1:24
 
|1:24
|"Send me this" పైన క్లిక్ చేయండి మరియు మనకు మరొక ఎర్రర్ వస్తుంది.  
+
|Send me this పైన క్లిక్ చేయండి మరియు మనకు మరొక ఎర్రర్ వస్తుంది.  
 
|-
 
|-
 
|1:27
 
|1:27
Line 52: Line 52:
 
|-
 
|-
 
|1:54
 
|1:54
|ఇప్పుడు నా వద్ద ఒక mail server లేదు కనుక నేను నా university email system ను వాడతాను, ఇది DNS లేదా నా  university email యొక్క "Domain Name Server" గా ఉంటుంది.  
+
|ఇప్పుడు నా వద్ద ఒక mail server లేదు కనుక నేను నా university email system ను వాడతాను, ఇది DNS లేదా నా  university email యొక్క Domain Name Server గా ఉంటుంది.  
 
|-
 
|-
 
|2:06
 
|2:06
Line 64: Line 64:
 
|-
 
|-
 
|2:27
 
|2:27
|నేను Sheffield యూనివర్సిటీలో ఉన్నాను కాబట్టి university email DNS సర్వర్  "mailhost dot shef dot ac dot uk" అని నాకు తెలుసు.  
+
|నేను Sheffield యూనివర్సిటీలో ఉన్నాను కాబట్టి university email DNS సర్వర్  mailhost dot shef dot ac dot uk అని నాకు తెలుసు.  
 
|-
 
|-
 
|2:36
 
|2:36
|కాబట్టి నేను దానిని "php dot ini" లోకి ఇన్కార్పొరేట్ చేయవలసిన అవసరము ఉన్నది.  
+
|కాబట్టి నేను దానిని php dot ini లోకి ఇన్కార్పొరేట్ చేయవలసిన అవసరము ఉన్నది.  
 
|-
 
|-
 
|2:41
 
|2:41
Line 73: Line 73:
 
|-
 
|-
 
|2:46
 
|2:46
|ఓకే మనకు రెండు కావాలి  -  SMTP ను  “php dot ini" లో సెట్ అప్ చేసుకోండి.
+
|ఓకే మనకు రెండు కావాలి  -  SMTP ను  php dot ini లో సెట్ అప్ చేసుకోండి.
 
|-
 
|-
 
|2:59
 
|2:59
|మరియు నా "php dot ini" ఫైల్ ను ఓపెన్ చేయడము నకు బదులుగా నేను కేవలము "ini set" ఫంక్షన్ ను వాడతాను.  
+
|మరియు నా php dot ini ఫైల్ ను ఓపెన్ చేయడము నకు బదులుగా నేను కేవలము ini set ఫంక్షన్ ను వాడతాను.  
 
|-
 
|-
 
|3:05
 
|3:05
|మరియు ఆ వేరియబుల్ పేరు  "SMTP" గా ఉంటుంది.
+
|మరియు ఆ వేరియబుల్ పేరు  SMTP గా ఉంటుంది.
 
|-
 
|-
 
|3:12
 
|3:12
|కాబట్టి మనము మన "php dot ini" ఫైల్ లోపలి లైన్ ను ఎడిట్ చేస్తున్నాము.  
+
|కాబట్టి మనము మన php dot ini ఫైల్ లోపలి లైన్ ను ఎడిట్ చేస్తున్నాము.  
 
|-
 
|-
 
|3:16
 
|3:16
Line 88: Line 88:
 
|-
 
|-
 
|3:20
 
|3:20
|ఇక్కడ మనము కేవలము "get ini" అని ఎకో చేస్తాము, ఇది ఒక ప్రత్యేకమైన వాల్యూ ను ఇస్తుంది.  
+
|ఇక్కడ మనము కేవలము get ini అని ఎకో చేస్తాము, ఇది ఒక ప్రత్యేకమైన వాల్యూ ను ఇస్తుంది.  
 
|-
 
|-
 
|3:25
 
|3:25
Line 97: Line 97:
 
|-
 
|-
 
|3:32
 
|3:32
|కాబట్టి నేను "Alex" అని మరియు Test" అని చెప్పి "Send me this" పైన క్లిక్ చేస్తాను.
+
|కాబట్టి నేను Alex అని మరియు Test అని చెప్పి Send me this పైన క్లిక్ చేస్తాను.
 
|-
 
|-
 
|3:40
 
|3:40
|Oh! సారీ నేను దీనిని పూర్తిగా తప్పుగా టైప్ చేశాను. పెద్ద తప్పు. అది "ini get" మరియు ఇప్పుడు దానిని రిఫ్రెష్ చేద్దాము.   
+
|Oh! సారీ నేను దీనిని పూర్తిగా తప్పుగా టైప్ చేశాను. పెద్ద తప్పు. అది ini get మరియు ఇప్పుడు దానిని రిఫ్రెష్ చేద్దాము.   
 
|-
 
|-
 
|3:52
 
|3:52
|ఓకే, మనము "mail host dot shef dot ac dot uk"ఫైల్ ను మన "ini" ఫైల్ లోపల మన "SMTP" ను సెట్ చేయడము కొరకు బేసికల్ గా సెట్ చేస్తున్నాము.  
+
|ఓకే, మనము mail host dot shef dot ac dot ukఫైల్ ను మన ini  ఫైల్ లోపల మన SMTP ను సెట్ చేయడము కొరకు బేసికల్ గా సెట్ చేస్తున్నాము.  
 
|-
 
|-
 
|3:59
 
|3:59
Line 109: Line 109:
 
|-
 
|-
 
|4:03
 
|4:03
|కాబట్టి అది నాకు అది "mail host dot shef dot ac dot uk" సెట్ అయినట్లుగా చెపుతుంది.
+
|కాబట్టి అది నాకు అది mail host dot shef dot ac dot uk సెట్ అయినట్లుగా చెపుతుంది.
 
|-
 
|-
 
|4:10
 
|4:10
Line 121: Line 121:
 
|-
 
|-
 
|4:28
 
|4:28
|ఇప్పుడు వెను తిరిగి వెళదాము మరియు "Alex" అని మరియు "This is a test" అని చెపుదాము.
+
|ఇప్పుడు వెను తిరిగి వెళదాము మరియు Alex అని మరియు This is a test అని చెపుదాము.
 
|-
 
|-
 
|4:36
 
|4:36
|అంతా సరిగానే ఉన్నది చెక్ చేయడము కొరకు మనకు "From:admin@phpacademy.com" అని చెపుతూ  my "to", my "subject", my "headers" లు ఉన్నాయి.  
+
|అంతా సరిగానే ఉన్నది చెక్ చేయడము కొరకు మనకు From:admin@phpacademy.com అని చెపుతూ  my to, my subject, my headers లు ఉన్నాయి.  
 
|-
 
|-
 
|4:45
 
|4:45
Line 130: Line 130:
 
|-
 
|-
 
|4:51
 
|4:51
|కాబట్టి మనము  "Send me this" పైన క్లిక్ చేసినప్పుడు ఏమీ జరగదు. మనకు ఏమీ ఎర్రర్ లు రాలేదు, అందుకే అంతా పని చేసింది అని మనము ఊహించవచ్చు.  
+
|కాబట్టి మనము  Send me this పైన క్లిక్ చేసినప్పుడు ఏమీ జరగదు. మనకు ఏమీ ఎర్రర్ లు రాలేదు, అందుకే అంతా పని చేసింది అని మనము ఊహించవచ్చు.  
 
|-
 
|-
 
|4:58
 
|4:58
|నేను నా hotmail లోకి లేదా  my email లోకి కనుక వచ్చి మరియు and నా INBOX పైన క్లిక్ చేస్తే మనకు "admin @ phpacademy dot com". నుంచి మెయిల్ రావడమును మీరు చూడవచ్చు.   
+
|నేను నా hotmail లోకి లేదా  my email లోకి కనుక వచ్చి మరియు and నా INBOX పైన క్లిక్ చేస్తే మనకు admin @ phpacademy dot com. నుంచి మెయిల్ రావడమును మీరు చూడవచ్చు.   
 
|-
 
|-
 
|5:09
 
|5:09
|మనము దాని పైన క్లిక్ చేస్తే, మనకు మనము ఇక్కడ సెట్ చేసిన విధముగా "Email from PHPAcademy" మన subject line లో కనిపిస్తుంది.  
+
|మనము దాని పైన క్లిక్ చేస్తే, మనకు మనము ఇక్కడ సెట్ చేసిన విధముగా Email from PHPAcademy మన subject line లో కనిపిస్తుంది.  
 
|-
 
|-
 
|5:17
 
|5:17
Line 145: Line 145:
 
|-
 
|-
 
|5:27
 
|5:27
|మరియు ఆ తరువాత ఇక్కడి నుంచి లోపల ఉన్న ఫామ్ కు ఇచ్చిన పేరు "This is an email from Alex" ను కూడా మనము కలిగి ఉన్నాము.
+
|మరియు ఆ తరువాత ఇక్కడి నుంచి లోపల ఉన్న ఫామ్ కు ఇచ్చిన పేరు This is an email from Alex ను కూడా మనము కలిగి ఉన్నాము.
 
|-
 
|-
 
|5:35
 
|5:35
Line 151: Line 151:
 
|-
 
|-
 
|5:40
 
|5:40
|మరియు "This is a test" అనేది నేను అక్కడ పెట్టిన టెక్స్ట్ గా ఉన్నది.  
+
|మరియు This is a test  అనేది నేను అక్కడ పెట్టిన టెక్స్ట్ గా ఉన్నది.  
 
|-
 
|-
 
|5:46
 
|5:46
Line 163: Line 163:
 
|-
 
|-
 
|6:00
 
|6:00
|కాబట్టి ఇది మీ కొరకు పని చేయకపోతే ఆ ట్యుటోరియల్ ను గమనించండి లేదా నా youtube. ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి లేదా ఒక ఈ మెయిల్ ను డ్రాప్ చేయండి.  
+
|కాబట్టి ఇది మీ కొరకు పని చేయకపోతే ఆ ట్యుటోరియల్ ను గమనించండి లేదా నా youtube ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి లేదా ఒక ఈ మెయిల్ ను డ్రాప్ చేయండి.  
 
|-
 
|-
 
|6:09
 
|6:09
Line 173: Line 173:
 
|6:15
 
|6:15
 
|సరే, చూసినందుకు కృతజ్ఞతలు. నేను స్వాతి, స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెపుతున్నాను.
 
|సరే, చూసినందుకు కృతజ్ఞతలు. నేను స్వాతి, స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెపుతున్నాను.
 +
|-
 +
|}

Latest revision as of 12:49, 27 March 2017

Time Narration
0:00 మరలా వెనుకకు స్వాగతము. మనము Sendmail from not set in php dot ini ఎర్రర్ ను ఎలా ఫిక్స్ చేస్తాము?
0:11 ఈ ఈ మెయిల్ ఎవరి నుంచి అనేది మనము ఇంకా నిర్ణయించలేదు.
0:18 ఒక email ను పంపడము కొరకు మనము దీనిని చేయవలసి ఉంటుంది.
0:23 మనము ఒక from పెరామీటర్ వంటి దానిని ఇక్కడ వాడము.
0:29 మనము ప్రత్యేకమైన హెడర్ లకు పంపవలసి ఉంటుంది.
0:32 కాబట్టి ఇక్కడ మనము ఒక headers వేరియబుల్ ను క్రియేట్ చేస్తాము, ఇది me @me.com వంటి దానికి సమానముగా ఉండదు.
0:43 మనము standardised mail header తో పని చేయాలి మరియు అది From అని ఉంటుంది మరియు a colon not semi colon మరియు ఆ తరువాత మనము phpacademy అని ఉదాహరణకు చెప్పవచ్చు.
0:54 లేదా మీరు admin@phpacademy అని మీరు కావాలి అని అనుకుంటే add .com అని చెప్పవచ్చు.
1:02 నా వద్ద నిజమునకు అలాంటి డొమెయిన్ నేమ్ లేదు, కానీ మనము దానిని అది ఎలా ఉన్నదో అలానే ఉంచుదాము.
1:08 కాబట్టి From admin @phpacademy.com.
1:11 మన mail లోపల మనము ఇప్పుడు headers అనే మరొక పెరామీటర్ ను యాడ్ చేయవలసి ఉంటుంది.
1:18 మరియు ఇప్పుడు మనము ఇక్కడకు వస్తాము మరియు మీరు Alex అని మరియు ఇక్కడ This is a test! అని టైప్ చేయవచ్చు.
1:24 Send me this పైన క్లిక్ చేయండి మరియు మనకు మరొక ఎర్రర్ వస్తుంది.
1:27 ఇప్పుడు నేను నా కంప్యూటర్ పైన ఒక mail server ను నిజముగా రన్ చేయడము లేదు.
1:33 మీ కంప్యూటర్ పైన మీరు నిజముగా ఒక mail server ను రన్ చేయడము వద్దు అని అనుకుంటే దాని కొరకు mail free mail server పైన googleచేయండి మరియు ఇది మీ కంప్యూటర్ పైన ఒక మెయిల్ సర్వర్ ను ఇన్స్టాల్ చేస్తుంది, దీనిని మనము ఒక లోకల్ హోస్ట్ పైన రన్ చేసిన విధముగానే చేస్తాము.
1:46 మరియు మీ వద్ద ఒక SMTP mail server లోకల్ హోస్ట్ పైన రన్ అవుతూ ఉన్నది.
1:54 ఇప్పుడు నా వద్ద ఒక mail server లేదు కనుక నేను నా university email system ను వాడతాను, ఇది DNS లేదా నా university email యొక్క Domain Name Server గా ఉంటుంది.
2:06 my university గుండా ఇలా నా email పంపబడుతుంది.
2:11 మీకు ఒక ప్రత్యేకమైన DNS Server తెలిసి ఉంటే , మీ వద్ద ఒక ఇప్పటికే ఒక డొమెయిన్ నేమ్ ఉన్నట్లు అయితే, మీ వద్ద ఒక వెబ్ సైట్ ఉన్నట్లు అయితే మీకు దాని గురించి తెలుస్తుంది లేదా మీరు కనీసము దానిని కనుగొనగలుగుతారు.
2:22 మీరు దీని గుండా ఒక email ను పంపగలుగుతారు.
2:27 నేను Sheffield యూనివర్సిటీలో ఉన్నాను కాబట్టి university email DNS సర్వర్ mailhost dot shef dot ac dot uk అని నాకు తెలుసు.
2:36 కాబట్టి నేను దానిని php dot ini లోకి ఇన్కార్పొరేట్ చేయవలసిన అవసరము ఉన్నది.
2:41 మరియు అలా చేయడమునకు అత్యుత్తమ మార్గము ఇక్కడకు వచ్చి వేరియబుల్ లను సెట్ అప్ చేయడము.
2:46 ఓకే మనకు రెండు కావాలి - SMTP ను php dot ini లో సెట్ అప్ చేసుకోండి.
2:59 మరియు నా php dot ini ఫైల్ ను ఓపెన్ చేయడము నకు బదులుగా నేను కేవలము ini set ఫంక్షన్ ను వాడతాను.
3:05 మరియు ఆ వేరియబుల్ పేరు SMTP గా ఉంటుంది.
3:12 కాబట్టి మనము మన php dot ini ఫైల్ లోపలి లైన్ ను ఎడిట్ చేస్తున్నాము.
3:16 మరియు అక్కడ వాల్యూ గా నేను mail host ను టైప్ చేస్తాను.
3:20 ఇక్కడ మనము కేవలము get ini అని ఎకో చేస్తాము, ఇది ఒక ప్రత్యేకమైన వాల్యూ ను ఇస్తుంది.
3:25 ఆ తరువాత నేను SMTPఅని అంటాను మరియు అది ఇక్కడ స్క్రిప్ట్ ను కిల్ చేయగలుగుతుంది.
3:30 కాబట్టి అది ఎలా పని చేస్తుందో మనము చూడవచ్చు.
3:32 కాబట్టి నేను Alex అని మరియు Test అని చెప్పి Send me this పైన క్లిక్ చేస్తాను.
3:40 Oh! సారీ నేను దీనిని పూర్తిగా తప్పుగా టైప్ చేశాను. పెద్ద తప్పు. అది ini get మరియు ఇప్పుడు దానిని రిఫ్రెష్ చేద్దాము.
3:52 ఓకే, మనము mail host dot shef dot ac dot ukఫైల్ ను మన ini ఫైల్ లోపల మన SMTP ను సెట్ చేయడము కొరకు బేసికల్ గా సెట్ చేస్తున్నాము.
3:59 ఆ తరువాత మనము దీని యొక్క వాల్యూ ను ఎకో అవుట్ చేస్తున్నాము.
4:03 కాబట్టి అది నాకు అది mail host dot shef dot ac dot uk సెట్ అయినట్లుగా చెపుతుంది.
4:10 ఈ mail host server or DNS server పని చేస్తుంది అని ఊహిస్తూ మనము రన్ చేద్దాము, అప్పుడు మిగిలిన కోడ్ పని చేస్తుంది.
4:17 మన mail ను పంపిన తరువాత నేను ఈ పేజ్ ను కిల్ చేస్తాను.
4:24 Um.... నో లేదు నేను ఎలా చేయను. నేను కేవలము ఈ పేజ్ ను మాత్రమే కిల్ చేస్తాను.
4:28 ఇప్పుడు వెను తిరిగి వెళదాము మరియు Alex అని మరియు This is a test అని చెపుదాము.
4:36 అంతా సరిగానే ఉన్నది చెక్ చేయడము కొరకు మనకు From:admin@phpacademy.com అని చెపుతూ my to, my subject, my headers లు ఉన్నాయి.
4:45 మరియు మన బాడీ లోపల ఉన్నది మరియు మనము మన mail function ను ఎగ్జిక్యూట్ చేస్తున్నాము.
4:51 కాబట్టి మనము Send me this పైన క్లిక్ చేసినప్పుడు ఏమీ జరగదు. మనకు ఏమీ ఎర్రర్ లు రాలేదు, అందుకే అంతా పని చేసింది అని మనము ఊహించవచ్చు.
4:58 నేను నా hotmail లోకి లేదా my email లోకి కనుక వచ్చి మరియు and నా INBOX పైన క్లిక్ చేస్తే మనకు admin @ phpacademy dot com. నుంచి మెయిల్ రావడమును మీరు చూడవచ్చు.
5:09 మనము దాని పైన క్లిక్ చేస్తే, మనకు మనము ఇక్కడ సెట్ చేసిన విధముగా Email from PHPAcademy మన subject line లో కనిపిస్తుంది.
5:17 నేను from నుంచి స్పెసిఫై చేసిన email address మనకు ఉంటుంది..
5:22 మీరు దీనిని rom Alex లేదా from phpacademy అని పెట్టవచ్చు.
5:27 మరియు ఆ తరువాత ఇక్కడి నుంచి లోపల ఉన్న ఫామ్ కు ఇచ్చిన పేరు This is an email from Alex ను కూడా మనము కలిగి ఉన్నాము.
5:35 మరియు ఆ తరువాత - 1 అండ్ 2 ల వద్ద ప్రెజెంట్ అయి ఉన్న రెండు లైన్ బ్రేక్ లు కూడా మనకు ఉన్నాయి.
5:40 మరియు This is a test అనేది నేను అక్కడ పెట్టిన టెక్స్ట్ గా ఉన్నది.
5:46 కాబట్టి అది మా యూనివర్సిటీ యొక్క DNS mail server ను వాడి ఒక mail function గా ఉండబోతున్నది.
5:50 మీ INSP ఒక DNS mail server గా ఉంటుంది.
5:55 దానికి ఆథెన్టికేషన్ అవసరము అవ్వవచ్చు, దాని పైనే నేను ఈ ట్యుటోరియల్ ను చాలా త్వరలో పూర్తి చేస్తాను.
6:00 కాబట్టి ఇది మీ కొరకు పని చేయకపోతే ఆ ట్యుటోరియల్ ను గమనించండి లేదా నా youtube ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి లేదా ఒక ఈ మెయిల్ ను డ్రాప్ చేయండి.
6:09 OK, కాబట్టి అది చాలా మందికి ఉపయోగకరముగా ఉన్నది అని నేను ఆశిస్తున్నాను.
6:13 మీరు ఇప్పటికే చేయక పోయి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.
6:15 సరే, చూసినందుకు కృతజ్ఞతలు. నేను స్వాతి, స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కొరకు డబ్బింగ్ చెపుతున్నాను.

Contributors and Content Editors

Sneha, Yogananda.india