Difference between revisions of "PHP-and-MySQL/C4/Cookies-Part-2/Telugu"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
|||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
|00:28 | |00:28 | ||
− | |ఇది చేయడానికి మనం | + | |ఇది చేయడానికి మనం isset అనే ఫంక్షన్ ఉపయోగిస్తాము. |
|- | |- | ||
|00:32 | |00:32 | ||
Line 22: | Line 22: | ||
|- | |- | ||
|00:42 | |00:42 | ||
− | |తర్వాత నేను ఇక్కడ | + | |తర్వాత నేను ఇక్కడ name పెడతాను. |
|- | |- | ||
|00:46 | |00:46 | ||
Line 28: | Line 28: | ||
|- | |- | ||
|00:49 | |00:49 | ||
− | |ఒకవేళ కుకీ పేరు సెట్ చేసి ఉంటే మనం | + | |ఒకవేళ కుకీ పేరు సెట్ చేసి ఉంటే మనం Cookie is set. |
|- | |- | ||
|00:57 | |00:57 | ||
− | |లేక పోతే మనము యూజర్‌తో | + | |లేక పోతే మనము యూజర్‌తో Cookie is not set అంటాము. |
|- | |- | ||
|01:01 | |01:01 | ||
− | |నా కుకీ పని చేస్తోంది ఇంకా ప్రతిదీ పని చేస్తోందని అస్యూమ్ చేస్తూ, నేను దీనిని రిఫ్రెష్ చేస్తే నాకు | + | |నా కుకీ పని చేస్తోంది ఇంకా ప్రతిదీ పని చేస్తోందని అస్యూమ్ చేస్తూ, నేను దీనిని రిఫ్రెష్ చేస్తే నాకు Cookie is set అనే మెసేజ్ వస్తుంది. |
|- | |- | ||
|01:11 | |01:11 | ||
− | |ఇప్పుడు నేను మీకు ఒక కుకీ ఎలా únset | + | |ఇప్పుడు నేను మీకు ఒక కుకీ ఎలా únset చేయాలో బోధిస్తాను. |
|- | |- | ||
|01:14 | |01:14 | ||
− | |కనుక మనమిక్కడ అందాము - మన if | + | |కనుక మనమిక్కడ అందాము - మన if స్టేట్మెంట్ ముందు, నేను నా కుకీని అన్సెట్ చేయదలచుకున్నాను. |
|- | |- | ||
|01:20 | |01:20 | ||
Line 52: | Line 52: | ||
|- | |- | ||
|01:34 | |01:34 | ||
− | |కనుక అన్సెట్ చేయడానికి మనము అదే కమాండ్ ఉపయోగిస్తాము అది | + | |కనుక అన్సెట్ చేయడానికి మనము అదే కమాండ్ ఉపయోగిస్తాము అది setcookie. |
|- | |- | ||
|01:39 | |01:39 | ||
Line 67: | Line 67: | ||
|- | |- | ||
|01:51 | |01:51 | ||
− | |ఇక్కడ నేను ëxp | + | |ఇక్కడ నేను ëxp unsetతో ఒక క్రొత్తది క్రియేట్ చేస్తాను |
|- | |- | ||
|01:55 | |01:55 | ||
Line 79: | Line 79: | ||
|- | |- | ||
|02:13 | |02:13 | ||
− | |కనుక నేను అనదలచుకుంటే - name అనే పేరుతో ఇప్పటికే ఉన్న కుకీని అన్నివిధాలా | + | |కనుక నేను అనదలచుకుంటే - name అనే పేరుతో ఇప్పటికే ఉన్న కుకీని అన్నివిధాలా no valueకి సెట్ చేయండి. |
|- | |- | ||
|02:20 | |02:20 | ||
− | |ఇక ëxp unset | + | |ఇక ëxp unset వేరియబుల్‌ను భవిష్యత్తులో ఒక టైంకు సెట్ చేయడానికి ఉపయోగించండి, తద్వారా మన కుకీని అన్సెట్ చేయండి. |
|- | |- | ||
|02:28 | |02:28 | ||
Line 94: | Line 94: | ||
|- | |- | ||
|02:45 | |02:45 | ||
− | |ఇక నేను నా | + | |ఇక నేను నా íf స్టేట్మెంట్ నా పేజ్‌లో మరల పెడతాను. |
|- | |- | ||
|02:48 | |02:48 | ||
− | |ఇప్పుడు ఇది - కుకీ నేమ్ సెట్ అంటుందని ప్రెస్యూమ్ చేస్తూ నేను | + | |ఇప్పుడు ఇది - కుకీ నేమ్ సెట్ అంటుందని ప్రెస్యూమ్ చేస్తూ నేను Cookie is not set అనే ఫలితం వచ్చే కుకీని అన్సెట్ చేయబోతున్నాను. |
|- | |- | ||
|02:56 | |02:56 | ||
− | |మనమిప్పుడు రిఫ్రెష్ చేద్దాము మనకు | + | |మనమిప్పుడు రిఫ్రెష్ చేద్దాము మనకు Cookie is not set వచ్చింది. |
|- | |- | ||
|03:02 | |03:02 | ||
Line 106: | Line 106: | ||
|- | |- | ||
|03:08 | |03:08 | ||
− | |కుకీ యొక్క వాల్యూ మార్చడం కోసం, మీరు | + | |కుకీ యొక్క వాల్యూ మార్చడం కోసం, మీరు setcookie కమాండ్ మరల ఉపయోగించాలి. |
|- | |- | ||
|03:13 | |03:13 | ||
Line 128: | Line 128: | ||
|03:30 | |03:30 | ||
|ఇక్కడ ఉన్న నేను స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కోసం డబ్బింగ్ చెబుతున్నది నిఖిల. సెలవు. | |ఇక్కడ ఉన్న నేను స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కోసం డబ్బింగ్ చెబుతున్నది నిఖిల. సెలవు. | ||
+ | |- | ||
+ | |} |
Latest revision as of 12:10, 27 March 2017
Time | Narration |
---|---|
00:00 | తిరిగి స్వాగతం. సంగ్రహపరచడం కోసం - కుకీ ట్యుటోరియల్ యొక్క మొదటి భాగములో, మనం కుకీస్ ఎలా క్రియేట్ చేయాలో, కుకీకి ఎక్స్‌పైరి డేట్ ఎలా ఇవ్వాలో ఇంకా నిర్దిష్టమైన కుకీస్ ఎలా ప్రింట్ ఔట్ చేయాలో నేర్చుకున్నాము. |
00:13 | ఈ కమాండ్‌ను ఇక్కడ ఉపయోగించడం ద్వారా, మనం స్టోర్ చేసిన ప్రతి కుకీ ఎలా ప్రింట్ ఔట్ చేయాలో కూడా నేర్చుకున్నాము. |
00:18 | మనం ఈ కుకీస్ క్రియేట్ చేసామని అస్యూమ్ చేస్తూ, నేను చేసే తరువాతి పని ఏమిటి అంటే, నేను క్రియేట్ చేసిన ఈ నిర్దిష్టమైన కుకీ, అసలు ఉందా లేదా అని చెక్ చేయడానికి దానిని ఉపయోగించడం. |
00:28 | ఇది చేయడానికి మనం isset అనే ఫంక్షన్ ఉపయోగిస్తాము. |
00:32 | ఏదయినా సెట్ అయిందా లేదా అన్న విషయం మీద ఆధారపడి ఇది ప్రాధమికంగా ఒక ట్రూ లేదా ఫాల్స్ వాల్యూ రిటర్న్ చేస్తుంది. |
00:37 | ఉదాహరణకు - ఒక కుకీ, నేను ఒక డాలర్ సైన్ పెట్టి తర్వాత కుకీ అండర్స్కోర్ చేస్తాను. |
00:42 | తర్వాత నేను ఇక్కడ name పెడతాను. |
00:46 | కనుక నేను దీనిని ఆంగ్ల భాషలో చదివితే కనుక నేను ఈ విధంగా అంటాను - |
00:49 | ఒకవేళ కుకీ పేరు సెట్ చేసి ఉంటే మనం Cookie is set. |
00:57 | లేక పోతే మనము యూజర్‌తో Cookie is not set అంటాము. |
01:01 | నా కుకీ పని చేస్తోంది ఇంకా ప్రతిదీ పని చేస్తోందని అస్యూమ్ చేస్తూ, నేను దీనిని రిఫ్రెష్ చేస్తే నాకు Cookie is set అనే మెసేజ్ వస్తుంది. |
01:11 | ఇప్పుడు నేను మీకు ఒక కుకీ ఎలా únset చేయాలో బోధిస్తాను. |
01:14 | కనుక మనమిక్కడ అందాము - మన if స్టేట్మెంట్ ముందు, నేను నా కుకీని అన్సెట్ చేయదలచుకున్నాను. |
01:20 | కనుక కుకీ అన్సెట్ చేయండి.కనుక ఊరికే ఒకదానికి పేరు పెట్టడం కోసం, నేను ఈ కుకీ అన్సెట్ చేస్తాను, |
01:25 | ఒకవేళ మీరు దీనిని అన్సెట్ చేయడం నేర్చుకుంటే మీరు దీనిని కూడా అన్సెట్ చేయగలరని ప్రిస్యూమ్ చేస్తున్నాను |
01:31 | కనుక ఈ పేరు కుకీని నేను అన్సెట్ చేస్తాను. |
01:34 | కనుక అన్సెట్ చేయడానికి మనము అదే కమాండ్ ఉపయోగిస్తాము అది setcookie. |
01:39 | కనుక మనము ఒక కుకీ రిసెట్ చేస్తున్నాము. |
01:41 | ఇది మనకు అర్థం లేనిదిగా అనిపించవచ్చు కానీ త్వరలో అర్థం ఉన్నదిగా స్ఫురిస్తుంది. |
01:45 | మనమిప్పుడు కుకీ నేమ్ nothingగా మారుద్దాము. |
01:49 | ఇక ఇక్కడ మన ఎక్స్పైరీ డేట్..... |
01:51 | ఇక్కడ నేను ëxp unsetతో ఒక క్రొత్తది క్రియేట్ చేస్తాను |
01:55 | ఇక అది మైనస్ 86400 అనే టైమ్‌కి సమానం అవ్వబోతోంది. |
02:01 | ఇక్కడ మనం ప్లస్ అన్నాము దాని అర్థం టైమ్ భవిష్యత్తులో ఉంది. |
02:05 | ఇప్పుడు కుకీని భవిష్యత్తులో ఒక టైమ్‌కి ప్రాతినిధ్యం వహించే ఈ వేరియబుల్‌కు సెట్ చేయడం ద్వారా, మనం నిజానికి కుకీని అన్సెట్ చేస్తున్నాము. |
02:13 | కనుక నేను అనదలచుకుంటే - name అనే పేరుతో ఇప్పటికే ఉన్న కుకీని అన్నివిధాలా no valueకి సెట్ చేయండి. |
02:20 | ఇక ëxp unset వేరియబుల్‌ను భవిష్యత్తులో ఒక టైంకు సెట్ చేయడానికి ఉపయోగించండి, తద్వారా మన కుకీని అన్సెట్ చేయండి. |
02:28 | కనుక ఇప్పటికి ఈ కోడ్‌నుండి బయటకు వచ్చి ఈ పేజ్ రన్ చేస్తాను. సరేనా? |
02:34 | నా కుకీ అన్సెట్ అయ్యిందని ప్రెస్యూమ్ చేస్తే ఏమీ కాలేదు. |
02:40 | నేనిప్పుడు ఈ కోడ్ నుండి బయటపడదలచుకున్నాను - కనుక నేను దీనిని కామెంట్ చేస్తాను. |
02:45 | ఇక నేను నా íf స్టేట్మెంట్ నా పేజ్‌లో మరల పెడతాను. |
02:48 | ఇప్పుడు ఇది - కుకీ నేమ్ సెట్ అంటుందని ప్రెస్యూమ్ చేస్తూ నేను Cookie is not set అనే ఫలితం వచ్చే కుకీని అన్సెట్ చేయబోతున్నాను. |
02:56 | మనమిప్పుడు రిఫ్రెష్ చేద్దాము మనకు Cookie is not set వచ్చింది. |
03:02 | ఇక ఆపైన ఇక్కడ నుండి మీరు దానిని మీరు ఇష్టపడితే మరల సెట్ చేయగలరు ఇంకా మీరు కుకీ యొక్క వాల్యూస్ మార్చగలరు. |
03:08 | కుకీ యొక్క వాల్యూ మార్చడం కోసం, మీరు setcookie కమాండ్ మరల ఉపయోగించాలి. |
03:13 | మీరు - set cookie name అని ఇక్కడ ఒక క్రొత్త వాల్యూ టైప్ చేస్తారు |
03:17 | కనుక కుకీస్‌తో పని చేయడం కష్టం కాదు. |
03:19 | అది చాలా సుళువైన ప్రక్రియ. |
03:21 | ఇక అది phpలో చాలా చాలా ఉపయోగకరమైనది. |
03:23 | కనుక దానిని మీ heart యొక్క కంటెంట్‌కు ఉపయోగించండి. సరేనా. చూసినందుకు ధన్యవాదములు. |
03:27 | మీకు ఏమన్నా ప్రశ్నలు ఉంటే, నాకు తెలియచేయండి. |
03:30 | ఇక్కడ ఉన్న నేను స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ కోసం డబ్బింగ్ చెబుతున్నది నిఖిల. సెలవు. |