Difference between revisions of "Drupal/C3/Table-of-Fields-with-Views/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 124: Line 124:
 
|-
 
|-
 
| 04:15
 
| 04:15
| యాడ్ పై క్లిక్ చేసి, ఈవెంట్ డేట్ ఫీల్డ్  కనబడే వరకు క్రిందకి స్క్రాల్ చేయండి.  
+
| యాడ్ పై క్లిక్ చేసి, ఈవెంట్ డేట్ ఫీల్డ్  కనబడే వరకు క్రిందకి స్క్రాల్ చేయండి.  
 
|-
 
|-
 
| 04:21
 
| 04:21
Line 142: Line 142:
 
|-
 
|-
 
| 04:47
 
| 04:47
|డేట్ ఫార్ మ్యాట్ డీఫాల్ట్ గా వదిలేద్దాం; అనగా "మీడియం డేట్”  
+
|డేట్ ఫార్ మ్యాట్ డీఫాల్ట్ గా వదిలేద్దాం, అనగా "మీడియం డేట్”  
 
|-
 
|-
 
| 04:53
 
| 04:53
Line 151: Line 151:
 
|-
 
|-
 
| 05:02
 
| 05:02
| ఇప్పుడు మన వద్ద  2 కాలంలు – “టైటల్” మరియు “ఈవెంట్ డేట్ ఉన్నాయి.  
+
| ఇప్పుడు మన వద్ద  2 కాలంలు – టైటల్  మరియు ఈవెంట్ డేట్ ఉన్నాయి.  
 
|-
 
|-
 
|05:08
 
|05:08
Line 175: Line 175:
 
|-
 
|-
 
| 05:55
 
| 05:55
| మరలా వెనక్కి వెళ్ళి యాడ్ పై క్లిక్ చేద్దాం. ఈ సారి, క్రిందకి  స్క్రాల్ చేసి ఒకటి కన్నా ఎక్కువ ఫీల్డ్ లను ఏకకాలంలో ఎంచుకోండి.   
+
| మరలా వెనక్కి వెళ్ళి యాడ్ పై క్లిక్ చేద్దాం. ఈ సారి, క్రిందకి  స్క్రాల్ చేసి ఒకటి కన్నా ఎక్కువ ఫీల్డ్ లను ఏకకాలంలో ఎంచుకోండి.   
 
|-
 
|-
 
| 06:04
 
| 06:04
| ఈవెంట్ టాపిక్స్ మరియు ఈవెంట్ వెబ్ సైట్ ఎంచుకొని, Apply all displays బటన్ క్లిక్ చేయండి.  
+
| ఈవెంట్ టాపిక్స్ మరియు ఈవెంట్ వెబ్ సైట్ ఎంచుకొని, Apply all displays బటన్ క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
| 06:13
 
| 06:13
| తరువాత పేజ్ లో, ప్రతిదీ ఎలా ఉందో అలాగే ఉంచి అప్లై క్లిక్ చేయండి.
+
| తరువాత పేజ్ లో, ప్రతిదీ ఎలా ఉందో అలాగే ఉంచి అప్లై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
| 06:18
 
| 06:18
Line 229: Line 229:
 
|-
 
|-
 
| 07:40
 
| 07:40
|మరియు, వ్యాల్యూ ఫీల్డ్ లో “నవ్” అనే పదం టైప్ చేయండి.  
+
|మరియు, వ్యాల్యూ ఫీల్డ్ లో “నవ్” అనే పదం టైప్ చేయండి.  
 
|-
 
|-
 
| 07:45
 
| 07:45
Line 256: Line 256:
 
|-
 
|-
 
| 08:31
 
| 08:31
|ఒక ఈవెంట్ ని ఎంచుకొని ఎడిట్ క్లిక్ చేయండి. తదుపరి, తేదీ ని భవిష్యత్తు తేదీ కి మార్చండి.
+
|ఒక ఈవెంట్ ని ఎంచుకొని ఎడిట్ క్లిక్ చేయండి. తదుపరి, తేదీ ని భవిష్యత్తు తేదీ కి మార్చండి.
 
|-
 
|-
 
| 08:39
 
| 08:39
Line 310: Line 310:
 
|-
 
|-
 
| 10:16
 
| 10:16
| భవిష్యత్తులో రానున్న అన్ని ఈవెంట్స్, ఈవెంట్  డేట్ క్రమంలో జాబితా  పరిచి ఉన్నవి.
+
| భవిష్యత్తులో రానున్న అన్ని ఈవెంట్స్, ఈవెంట్  డేట్ క్రమంలో జాబితా  పరిచి ఉన్నవి.
 
|-
 
|-
 
| 10:23
 
| 10:23
Line 319: Line 319:
 
|-
 
|-
 
| 10:32
 
| 10:32
|టైటల్ మరియు లోగో, కాలం లను జతచేసి, టైటల్ మరియు ఈవెంట్ డేట్ లను  సార్ట అయ్యేలా చేద్దాం.  
+
|టైటల్ మరియు లోగో, కాలం లను జతచేసి, టైటల్ మరియు ఈవెంట్ డేట్ లను  సార్ట అయ్యేలా చేద్దాం.  
 
|-
 
|-
 
| 10:41
 
| 10:41
Line 370: Line 370:
 
|-
 
|-
 
|12:24
 
|12:24
|సారాంశం చూద్దాం:
+
|సారాంశం చూద్దాం,
 
|-
 
|-
 
| 12:26  
 
| 12:26  
Line 385: Line 385:
 
|-
 
|-
 
| 13:07
 
| 13:07
| స్పోకెన్ ట్యుటోరియల్ కు  NMEICT, మినిస్ట్రీ  అఫ్  హ్యూమన్ రిసోర్స్  మరియు  NVLI   మినిస్ట్రీ అఫ్ కల్చర్ భారత  ప్రభుతవం సహాయం అందిస్తుంది.  
+
| స్పోకెన్ ట్యుటోరియల్ కు  NMEICT, మినిస్ట్రీ  అఫ్  హ్యూమన్ రిసోర్స్  మరియు  NVLI మినిస్ట్రీ అఫ్ కల్చర్ భారత  ప్రభుతవం సహాయం అందిస్తుంది.  
 
|-
 
|-
 
| 13:19   
 
| 13:19   

Latest revision as of 16:09, 24 March 2017

Time Narration
00:01 టేబుల్ ఆఫ్ ఫీల్డ్స్ విత్ వ్యూస్ పై ఈ స్పోకన్ టుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ టుటోరియల్ లో మనం ఒక ఫీల్డ్స్ యొక్క టేబుల్ ని ఎలా సృష్టించా లో నేర్చుకుందాం.
00:12 ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు నేను ఉపయోగించినవి: ఉబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, ద్రూపాల్ 8 మరియు ఫైర్ ఫాక్స్ బ్రౌసర్.
00:23 మీరు మీకు కావల్సిన వెబ్ బ్రౌసర్ని ఎంచుకోవచ్చు.
00:27 ఇప్పుడు టేబుల్ ఆఫ్ ఫీల్డ్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం?
00:31 భవిష్యత్తులో జరిగే ఈవెంట్ ల జాబితా ను టేబుల్ లో ఇలా చుపించాలనుకుంటుంరనుకోండి.
00:38 ఇక్కడ ఒక యూసర్ కొన్ని ఈవెంట్ల వివరాలతో పాటు వాటి తేదీని కూడా చూడవచ్చు.
00:45 ఇక్కడ చూపిన ఫీల్డ్ లు ఈవెంట్ కంటెంట్ టైప్ లో ఉన్నాయి.
00:50 ఇక్కడ కొన్ని ఈవెంట్ ల కొన్ని ఫీల్డ్స్ లను మాత్రమే చూపిస్తాం.
00:55 ప్రత్యేకంగా, ప్రస్తుత తేదీ తరువాత వచ్చే తేదిల ఈవెంట్ లను మాత్రమే చుపిస్తాము.
01:02 ఇలాంటి కంటెంట్ ల జాబితాను వేరే ప్రోగ్రాంలలో రిపోర్ట్స్ లేదా Query రిసల్ట్స్ అని కూడా పిలుస్తారు.
01:11 ఫీల్డ్స్ యొక్క టేబుల్ కొరకు ఒక వ్యూని సృష్టిద్దాం.
01:16 ఇప్పుడు , ముందే సృష్టించిన మన వెబ్ సైట్ ని తెరుద్దాం.
01:21 షార్ట్ కట్స్ కి వెళ్ళి ఆ తరువాత వ్యూస్ మరియు యాడ్ న్యూ వ్యూ పై క్లిక్ చేయండి.
01:28 దీనికి అప్ కమింగ్ ఇవెంట్s అనే పేరునిద్దాం. ఇప్పుడు కంటెంట్ అఫ్ టైప్ ని All నుండి Events కి మార్చండి.
01:37 ఇలా మనం ఎలాంటి కంటెంట్ టైప్ కైనా చేయవచ్చు అనగా లాగ్ ఎంటరీస్, ఫైల్స్, కంటెంట్ రివిషన్స్, ట్యాక్సానమి టర్మ్స్, యూసర్స్, కస్టమ్ బ్లాక్స్, మొదలైనవి.
01:50 ప్రస్తుతం, మనం Newest first వచ్చేల సోర్ట్ చేసి వదిలేద్దాం.
01:55 Create a page కి చెక్ గుర్తు వేసి, డిస్ ప్లే ఫార్ మ్యాట్ లో టేబల్ ఆఫ్ ఫీల్డ్స్ ని ఎంచుకోండి.
02:03 మనం ఐటంస్ టు డిస్ప్లే లో 10ని అప్రమేయ విలువగా ఉంచుదాం.
02:09 తరువాత, Use a pager మరియు క్రియేట్ ఏ మేను లింక్ కి చెక్ గుర్తు వెద్దాం.
02:17 మేను లో, మెయిన్ న్యావిగేషన్ ఎంచుకుందాం మరియు లింక్ టెక్స్ట్ ని అప్ కమింగ్ ఈవెంట్స్ అని పిలుద్దాం.
02:28 ప్రస్తుతం మన మెనూ లు వ్యవస్థాత్మకంగా లేవు, ఐతే వాటిని త్వరలో చేద్దాం.
02:34 సేవ్ అండ్ ఎడిట్ పై క్లిక్ చేయండి.
02:37 మనం 5 ప్రశ్నలను చూద్దాం. డిస్ ప్లే ఒక పేజ్ .
02:42 ఫార్మ్యట్ అనేది ఒక టేబల్.
02:45 ఫీల్డ్స్ క్రింద మనకు టైటిల్ ఉంది.
02:48 ఫిల్టర్ క్రైటీరియాలో మనకు అప్ కమింగ్ ఈవెంట్ మాత్రమే కావాలి, అందుకే దాన్ని మనం మార్చాల్సి ఉంటుంది.
02:55 సార్ట్ క్రైటీరియా తప్పుగా ఉంది ఎందుకంటే అది ఈవెంట్ డేట్ అనుసారంగా క్రమపరచబడాలి పబ్లిష్ డేట్ అనుసారంగా కాదు.
03:03 ప్రారంభిచేందుకు, సేవ్ పై క్లిక్ చేయండి.
03:06 ఇక్కడ, మద్య లో, మన పేజ్ సెట్టింగ్స్ ఉంది.
03:10 మన వద్ద పాత్, మెను, యాక్సస్ పర్మిస్షన్ ఉన్నాయి. మరియు అందరూరికి ల్యాండింగ్ పేజీ యొక్క యాక్సిస్ లభ్యమౌతుంది.
03:20 ఇక్కడ ఉన్న యాడ్ బటన్స్ క్లిక్ చేసి ఒక హెడ్డర్ లేదా ఒక ఫూటర్ని చేర్చవచ్చు.
03:27 ఫలితం లేకపోతే ఏమి చేయాలో అనేది ఇక్కడ చేర్చవచ్చు.
03:31 ఒక పేజ్ లో ఎన్ని అంశాలు చూపించబడాలో అనేది కూడా పేర్కొనవచ్చు.
03:36 మరియు వ్యూవ్ దిగువన రీడ్ మోర్ లింక్ తోబాటు పేజర్ ఉందా లేదా కూడా పేర్కొనవచ్చు.
03:44 అడ్వాన్స్డ్ ట్యాబ్ క్రింద ఉన్నవాటిని ఈ టుటోరియల్ లో మనము చర్చించము.
03:50 ఈవెంట్స్ మరియు యూసర్ గ్రూప్ లను మనం ఇంతక ముందే జోడించాము
03:54 మన ఈవెంట్లను ప్రాయోజించే యూసర్ గ్రూప్ లనుండి సమాచారాన్ని రాబట్టి, ఈ వ్యూలో పొందుపరచగలమ్.
04:03 ఇది మనం సృష్టించిన రిలేషన్ షిప్స్ మరియు కాంటెక్స్ట్ ఉపయోగించి చెయ్యవచ్చు.
04:10 ఇప్పుడు, మన టేబల్ కి అవసరమైన ఫీల్డ్ లను చేర్చుదాం.
04:15 యాడ్ పై క్లిక్ చేసి, ఈవెంట్ డేట్ ఫీల్డ్ కనబడే వరకు క్రిందకి స్క్రాల్ చేయండి.
04:21 నేను కంటెంట్ టైప్ నేమ్ ఉపయోగించి జాగ్రత్తగా నా ఫీల్డ్ లకు పేరునిస్తాను.
04:27 అయితే వాటిని తరువాత వ్యూస్ లో సులభంగా పొందవచ్చు.
04:32 ఈవెంట్ డేట్ కి చెక్ గుర్తు వేసి అప్ప్లై క్లిక్ చేయండి.
04:37 ఇక్కడ, కొన్ని సెట్టింగ్ లను ఎంచుకుందాం.
04:41 ప్రస్తుతం, క్రియేట్ ఏ లేబల్ మరియు ప్లేస్ ఏ కోలన్ ఎంపికలకు చెక్ గుర్తు ఉంది.
04:47 డేట్ ఫార్ మ్యాట్ డీఫాల్ట్ గా వదిలేద్దాం, అనగా "మీడియం డేట్”
04:53 ప్రస్తుతం వాటి గురించి ఎక్కువ ఆందోళన చెందకండి.
04:57 చివరికి అప్ప్లై అల్ డిస్ ప్లేస్(Apply all displays) బటన్ క్లిక్ చేయండి.
05:02 ఇప్పుడు మన వద్ద 2 కాలంలు – టైటల్ మరియు ఈవెంట్ డేట్ ఉన్నాయి.
05:08 తరువాతి ఫీల్డ్ ని చేర్చుదాం. యాడ్ క్లిక్ చేసి ఈవెంట్ లోగో కనిపించేంతవరకు క్రిందకి స్క్రాల్ చేయండి.
05:17 దానిని ఎంచుకుని అప్ప్లై క్లిక్ చేయండి.
05:21 ఈ సారి క్రియేట్ లేబల్ ఎంపిక నుండి చెక్ గుర్తు తొలగించండి.
05:25 థంబ్నై నైల్ అనబడే ఇమేజ్ స్టైల్ ని ఎంచుకుందాం.
05:30 తరువాత, లింక్ ఇమేజ్ టు క్రింద ఉన్న డ్రాప్ డౌన్ లో కంటెంట్ ఎంచుకోండి.
05:36 తరువాత టుటోరియల్ల లో, ఈ లే ఔట్ కోసం ఒక ఇమేజ్ స్టైల్ ని ఎలా సృష్టించాలో నేర్చుకుందాం. ఐతే ప్రస్తుతం, థంబ్ నెయిల్ ఎంచుకుందాం.
05:45 అప్లై క్లిక్ చేయగలరు. ఇప్పుడు, ప్రీ వివ్ లో ప్రతి ఈవెంట్ కొరకు, డేవెల్ ద్వారా నిర్మించబడిన థంబ్నెయిల్స్ కనిపిస్తాయి.
05:55 మరలా వెనక్కి వెళ్ళి యాడ్ పై క్లిక్ చేద్దాం. ఈ సారి, క్రిందకి స్క్రాల్ చేసి ఒకటి కన్నా ఎక్కువ ఫీల్డ్ లను ఏకకాలంలో ఎంచుకోండి.
06:04 ఈవెంట్ టాపిక్స్ మరియు ఈవెంట్ వెబ్ సైట్ ఎంచుకొని, Apply all displays బటన్ క్లిక్ చేయండి.
06:13 తరువాత పేజ్ లో, ప్రతిదీ ఎలా ఉందో అలాగే ఉంచి అప్లై క్లిక్ చేయండి.
06:18 ఇప్పుడు 2 ఫీల్డ్ లను వ్యూస్ లో ఏకకాలంలో రూపొందిచం మరియు ప్రతిదానికి తనదైన సెట్టింగ్స్ స్క్రీన్ ఉందని గమనించండి.
06:27 మరలా, Apply all displays క్లిక్ చేయండి.
06:32 మన వద్ద ఈవెంట్ టాపిక్స్ మరియు ఈవెంట్ వెబ్ సైట్ సిద్దమయినాయని.
06:37 మన వద్ద టైటిల్, డేట్, టాపిక్స్, మరియు వెబ్ సైట్ ఉన్నాయి. సేవ్ పై క్లిక్ చేద్దాం.
06:45 తరచుగా మనం చేస్తున్న పనిని సేవ్ చేసుకోవడం మంచి అలవాటు.
06:49 ఇప్పుడు తనిఖీ చేద్దాం, మన డిస్ ప్లే ఒక పేజీ.
06:53 మన ఫార్ మ్యాట్ ఒక టేబల్.
06:56 మన ఫీల్డ్స్ రూపొందించబడినవి.
06:59 ఫిల్టర్ క్రైటీరియ మరియు సార్ట్ క్రైటీరియ ఇంకా తప్పుగానే ఉన్నాయి.
07:04 ఫిల్టర్ క్రైటీరియని చేర్చేందుకు యాడ్ బటన్ క్లిక్ చేయండి.
07:08 ఈవెంట్ డేట్ కనిపించేంత వరకు క్రిందకి స్క్రాల్ చేసి, ఈవెంట్ డేట్ ఎంచుకొని అప్లై క్లిక్ చేయండి.
07:17 ఇది చాలా ముఖ్యమైన తెర.
07:20 ఆపరేటర్ డ్రాప్ డౌన్ క్రింద ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎంచుకోండి.
07:26 వ్యాల్యూ టైప్ క్రింద, ఈ రోజు తేదిని వేస్తే, చాలా అసౌకర్యంగా ఉంటుంది.
07:32 ఇలా ఐతే ప్రతి రోజు కొత్త తేదీ మార్చాల్సి ఉంటుంది. ఇలా కాకుండా ప్రస్తుతం సమయం యొక్క ఆఫ్ సెట్ ఎంచుకోవచ్చు.
07:40 మరియు, వ్యాల్యూ ఫీల్డ్ లో “నవ్” అనే పదం టైప్ చేయండి.
07:45 అంటే, ప్రస్తుత సమయం తరువాత జరిగిన ఈవెంట్లు మాత్రమే కనిపిస్తాయి.
07:51 ప్రస్తుత సమయం అంటే మనం సృష్టించిన సమయం కాదు, అది యూసర్ చూస్తుండగా ఉన్నపట్టి సమయం.
07:59 ఇలా యూసర్ భవిష్యత్తులో జరిగే ఈవెంట్ లను మాత్రమే చూడగలడు.
08:03 అప్లై క్లిక్ చేయండి.
08:05 డేవెల్ సృష్టించిన డమ్మీ కంటెంట్ లు ఏ భవిష్యత్తు తేదిలను ఇవ్వలేదని చూడగలరు.
08:13 మనం, మన వ్యూ సరిగ్గా పని చేసే టట్టు ఈవెంట్ లను మ్యాన్యూయల్ అప్డేట్ చేద్దాం.
08:20 కొన్ని ఈవెంట్లను కనుగొని ఈవెంట్ డేట్ ని ఏదో ఒక భవిష్యత్తు తేది తో మార్చండి.
08:25 కంటెంట్కి వెళ్ళి, ఈవెంట్ టైప్ ల చే ఫిల్టర్ చేయండి.
08:31 ఒక ఈవెంట్ ని ఎంచుకొని ఎడిట్ క్లిక్ చేయండి. తదుపరి, తేదీ ని భవిష్యత్తు తేదీ కి మార్చండి.
08:39 సేవ్ పై క్లిక్ చేయండి.
08:42 టుటోరియల్ లో విరామం తీసుకొని, 6 లేదా 7 ఈవెంట్ లను అప్ డేట్ చేయండి.
08:49 అది చేసిన తరువాత, టుటోరియల్ కి మళ్ళీ రండి.
08:53 షార్ట్ కట్స్ కి వెళ్ళి, వ్యూస్ క్లిక్ చేయండి. అప్ కమింగ్ ఈవెంట్స్ ని వెతికి, ఎడిట్ పై క్లిక్ చేయండి.
09:01 ఇప్పుడు మనం ఆపిన వ్యూవ్ యొక్క ఎడిటింగ్ కి మరలా వెళ్దాం.
09:06 ప్రివ్యూవ్ చూసేందుకు క్రిందకు స్క్రాల్ చేయండి.
09:10 ఇప్పుడు మన ఈవెంట్ తేదీని, ప్రస్తుత తేదీ కి ఎక్కువ లేదా సమానంగా ఉందా అనేది ఫిల్టర్ చేద్దాం.
09:17 తరువాత, సార్ట్ క్రైటీరియాని తనిఖీ చేద్దాం.
09:22 అప్రమేయంగా, ద్రుపల్ కంటెంట్ తేదీని రచన తేదీ నుండి అవరోహణ క్రమంలో అమరుస్తుంది.
09:30 ఈవెంట్లకు, ఈవెంట్ తేదీ ఆరోహణ క్రమం ఉండుట ఉపయోగపడుతుంది.
09:37 దీనిని మార్చడానికి, ఆథర్డ్ ఆన్ క్లిక్ చేసి రిమూవ్ క్లిక్ చేయండి.
09:44 యాడ్ క్లిక్ చేసి మరలా ఈవెంట్ డేట్ కనిపించే వరకు క్రిందకి స్క్రాల్ చేయండి.
09:51 అప్లై క్లిక్ చేయండి.
09:53 ఇప్పుడు ఆర్డర్ క్రింద, సార్ట్ అసెండింగ్ ఎంచుకోండి. అది ఈవెంట్ లను ఈ రోజు నుండి సార్ట్ చేస్తుంది.
10:03 అప్లై క్లిక్ చేయండి.
10:05 ఇప్పుడు, మన ఈవెంట్ లను అప్ డేట్ చేశాం మరియు సార్ట్ క్రైటీరియని సరిగ్గా సెట్ చేశాం.
10:11 మనకు ఇటువంటి ఒక జాబితా కనిపిచాలి.
10:16 భవిష్యత్తులో రానున్న అన్ని ఈవెంట్స్, ఈవెంట్ డేట్ క్రమంలో జాబితా పరిచి ఉన్నవి.
10:23 సేవ్ చేసి తర్వాత ముందుకు వెళ్ళుట అనేది గుర్తుంచుకోండి.
10:27 అయితే, ఈ ప్రత్యేక వ్యూ తో మనం ఇంకొక క్రియ చేయాలనుకున్నాం.
10:32 టైటల్ మరియు లోగో, కాలం లను జతచేసి, టైటల్ మరియు ఈవెంట్ డేట్ లను సార్ట అయ్యేలా చేద్దాం.
10:41 ఇలా చేసి నప్పుడు, ఒక యూసర్ టైటిల్ క్లిక్ చేస్తే, అది ఫీచర్(ముఖవైఖరి) అనుసారంగా సార్ట్ చెయ్యబడుతుంది
10:48 వెనక్కి స్క్రాల్ చేసి, ఫార్మాట్>టేబల్ కనుగొని, పక్కన ఉన్న సెట్టింగ్స్ పదం పై క్లిక్ చేయండి.
10:57 కంటెంట్ ఈవెంట్ లోగో లో కాలం డ్రాప్ డౌన్ ని టైటిల్ తో మార్చండి.
11:03 సపరేటర్ కొరకు ఒక సాధారణ లైన్ బ్రేక్ వేయండి.
11:08 టైటిల్ మరియు ఈవెంట్ డేట్ కాలంలను Ascending order లో SORTABLE చేసి అప్లై క్లిక్ చేయండి.
11:17 ఇప్పుడు మన టైటిల్ మరియు లోగో ఒకే కాలంలో ఉన్నవి, టైటల్ మరియు ఈవెంట్ డేట్ రెండిటిని కూడా సార్ట్ చేసుకోవచ్చు.
11:26 టైటిల్ పదాన్ని ఈవెంట్ నేమ్ తో మారుద్దాం.
11:31 టైటిల్ పై క్లిక్ చేసి లేబల్ లో టైటిల్ అనే పదాన్ని ఈవెంట్ నేమ్ తో మార్చండి. తరువాత అప్లై పై క్లిక్ చేయండి.
11:40 క్రింద ఉన్న ప్రీ వ్యూవ్ క్షేత్రానికి స్క్రాల్ చేయండి. మన ఈవెంట్ నేమ్, లోగో మరియు డేట్ అన్నీ సెట్ అయ్యాయి.
11:48 తరువాత టుటోరియల్ లో, లోగో పరిమాణాన్ని మార్చి ఇంకా బాగా ఎలాచేయాలో నేర్చుకుందాం.
11:55 ప్రస్తుతానికి, సేవ్ పై క్లిక్ చేసి మన వ్యూవ్ని పరీక్షిద్దాం.
11:59 బ్యాక్ టు సైట్ క్లిక్ చేసి హోం పేజ్ కి వెళ్ళండి.
12:03 అప్ కమింగ్ ఈవెంట్స్ పై క్లిక్ చేయండి.
12:06 మీకు ఒక అందమైన టేబుల్ భవిష్యత్తు లో వచ్చే ఈవెంట్స్ని మాత్రమే చూపిస్తూ కనిపిస్తుంది.
12:13 మనము ఈవెంట్ నేమ్ మరియు ఈవెంట్ డేట్ని సార్ట్ చేయగలం అని చూడగలరు.
12:20 దీనితో మన మొదటి టేబల్ వ్యూ పూర్తయింది.
12:24 సారాంశం చూద్దాం,
12:26 ఈ టుటోరియల్ లో మనం ఫీల్డ్ ల యొక్క టేబుల్ లను సృష్టించుట నేర్చుకున్నాం.
12:41 ఈ వీడియో ని Acquia మరియు OSTraining నుండి స్వీకరించి, స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఐఐటి బాంబే సవరించింది.
12:51 ఈ లింక్ లో ఉన్న వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశం. వీడియో ని డౌన్లోడ్ చేసి చూడండి.
12:58 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్క్ షాప్ లను నిర్వహించి సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు మమల్ని సంప్రదించ గలరు.
13:07 స్పోకెన్ ట్యుటోరియల్ కు NMEICT, మినిస్ట్రీ అఫ్ హ్యూమన్ రిసోర్స్ మరియు NVLI మినిస్ట్రీ అఫ్ కల్చర్ భారత ప్రభుతవం సహాయం అందిస్తుంది.
13:19 ఈ రచనకు సహాయపడినవారు శ్రీ హర్ష ఏ.ఎన్ మరియు మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig