Difference between revisions of "LibreOffice-Suite-Base/C2/Add-Push-Button-to-a-form/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 |Time ||Narration |- |00:00 ||లిబ్రే ఆఫీస్ బేస్ పై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగ…') |
|||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
|00:00 | |00:00 | ||
− | ||లిబ్రే ఆఫీస్ బేస్ పై స్పోకెన్ | + | ||లిబ్రే ఆఫీస్ బేస్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం |
|- | |- | ||
Line 33: | Line 33: | ||
|- | |- | ||
|00:52 | |00:52 | ||
− | ||ఇప్పుడు మనము లైబ్రరీ | + | ||ఇప్పుడు మనము లైబ్రరీ డేటాబేస్ లో ఉన్నాము. |
|- | |- | ||
|00:56 | |00:56 | ||
− | ||మనము గత ట్యుటోరియల్‌లో పని చేసిన | + | ||మనము గత ట్యుటోరియల్‌లో పని చేసిన Books Issued to Members ను ఓపెన్ చేద్దాము. |
|- | |- | ||
Line 45: | Line 45: | ||
|- | |- | ||
|01:09 | |01:09 | ||
− | ||తరువాత రైట్ ప్యానెల్‌పై ఉన్న | + | ||తరువాత రైట్ ప్యానెల్‌పై ఉన్న Books Issued to Members ఫారంపై రైట్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
Line 129: | Line 129: | ||
|- | |- | ||
|03:44 | |03:44 | ||
− | ||మనము OK, Cancel, Next, మరియు Finish బటన్ల గురించి మనకు తెలుసు | + | ||మనము OK, Cancel, Next, మరియు Finish బటన్ల గురించి మనకు తెలుసు ఇవి Push బటన్లకు కొన్ని ఉదాహరణలు. |
|- | |- | ||
Line 189: | Line 189: | ||
|- | |- | ||
|05:49 | |05:49 | ||
− | ||మనము Properties విండోను చూస్తాము. ఇక్కడ | + | ||మనము Properties విండోను చూస్తాము. ఇక్కడ Label ఎదురుగా Save Record అని టైప్ చేద్దాము. |
|- | |- | ||
Line 197: | Line 197: | ||
|- | |- | ||
|06:06 | |06:06 | ||
− | ||మరియు properties విండోలో, మనము | + | ||మరియు properties విండోలో, మనము Label ఎదురుగా Undo Changes అని టైప్ చేద్దాము. |
|- | |- | ||
|06;15 | |06;15 | ||
− | ||మూడవ మరియు నాలుగవ బటన్లకు, మనము వరుసగా | + | ||మూడవ మరియు నాలుగవ బటన్లకు, మనము వరుసగా Delete Record |
|- | |- | ||
|06:25 | |06:25 | ||
− | ||మరియు | + | ||మరియు New Record అని టైప్ చేద్దాము. |
|- | |- | ||
Line 213: | Line 213: | ||
|- | |- | ||
|06:37 | |06:37 | ||
− | ||ఈ పని చేయుటకు, | + | ||ఈ పని చేయుటకు, Save Record బటన్‌పై క్లిక్ చేద్దాము. |
|- | |- | ||
|06:43 | |06:43 | ||
− | ||మరియు Properties విండోలో, | + | ||మరియు Properties విండోలో, Action లేబిల్ కనిపించే వరకు మనము క్రిందికి స్క్రోల్ అవుదాము. |
|- | |- | ||
Line 229: | Line 229: | ||
|- | |- | ||
|07:05 | |07:05 | ||
− | || | + | ||Undo Changes బటన్ కొరకు, మనము Undo Changes యాక్షన్ ఎంచుకుంటాము. |
|- | |- | ||
|07:12 | |07:12 | ||
− | || | + | ||Delete Recored బటన్ కొరకు, మనము Delete Recored యాక్షన్ ఎంచుకుంటాము. |
|- | |- | ||
|07:18 | |07:18 | ||
− | ||మరియు | + | ||మరియు New Record బటన్ కొరకు, మనము New Record యాక్షన్ ఎంచుకుంటాము. |
|- | |- | ||
Line 277: | Line 277: | ||
|- | |- | ||
|08:35 | |08:35 | ||
− | ||మనము ఇప్పుడు నేర్చుకున్న దాని సారాంశము | + | ||మనము ఇప్పుడు నేర్చుకున్న దాని సారాంశము- ఒక ఫార్మ్ కు Push బటన్ చేర్చడము. |
|- | |- | ||
Line 285: | Line 285: | ||
|- | |- | ||
|08:52 | |08:52 | ||
− | ||ఈ ప్రాజెక్ట్‌కు http://spoken-tutorial.org | + | ||ఈ ప్రాజెక్ట్‌కు http://spoken-tutorial.org వారు సహకరిస్తున్నారు. |
|- | |- | ||
|08:57 | |08:57 | ||
− | ||ఈ మిషన్ గురించి మరింత సమాచారము http://spoken-tutorial.org/NMEICT-Intro | + | ||ఈ మిషన్ గురించి మరింత సమాచారము http://spoken-tutorial.org/NMEICT-Intro వద్ద అందుబాటులో ఉంది |
|- | |- | ||
Line 298: | Line 298: | ||
|09:10 | |09:10 | ||
||చూసినందుకు ధన్యవాదములు | ||చూసినందుకు ధన్యవాదములు | ||
− | |||
|} | |} |
Latest revision as of 17:38, 23 March 2017
Time | Narration |
00:00 | లిబ్రే ఆఫీస్ బేస్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం |
00:04 | ఈ ట్యుటోరియల్‌లో మనము ఒక ఫార్మ్ కు పుష్ బటన్ చేర్చడము నేర్చుకుంటాము. |
00:10 | ఇంతకు మునుపు ట్యుటోరియల్‌లో, మనము ఒక ఫార్మ్ కు కంట్రోల్ ప్యానెల్ నుండి లిస్ట్ బాక్స్ ఎలా చేర్చాలో నేర్చుకున్నాము. |
00:17 | ఇప్పుడు, ఈ ట్యుటోరియల్‌లో, మనము ఫార్మ్ కు పుష్ బటన్లను ఎలా చేర్చాలో నేర్చుకుందాము. |
00:25 | ఇదివరకే దానిని ఓపెన్ చేసి ఉండకపోతే, ముందుగా మనము లిబ్రేఆఫీస్ బేస్ ప్రోగ్రాంను ఇన్వోక్ చేద్దాము |
00:36 | మరియు మన లైబ్రరీ డేటాబేస్‌ను ఓపెన్ చేద్దాము. ప్రస్తుతము ఉన్న ఒక డేటాబేస్‌ను ఎలా ఓపెన్ చేయాలో బహుశా ఇప్పటికే మీకు తెలిసి ఉండవచ్చు. |
00:45 | ఫైల్ మెనూలో Open క్లిక్ చేయండి మరియు లైబ్రరీ డేటాబేస్ ఎంచుకోండి. |
00:52 | ఇప్పుడు మనము లైబ్రరీ డేటాబేస్ లో ఉన్నాము. |
00:56 | మనము గత ట్యుటోరియల్‌లో పని చేసిన Books Issued to Members ను ఓపెన్ చేద్దాము. |
01:04 | ఈ పని చేయుటకు, లెఫ్ట్ ప్యానెల్లో ఉన్న Forms ఐకాన్‌పై క్లిక్ చేద్దాము. |
01:09 | తరువాత రైట్ ప్యానెల్‌పై ఉన్న Books Issued to Members ఫారంపై రైట్ క్లిక్ చేయండి. |
01:16 | ఇప్పుడు ఎడిట్ పై క్లిక్ చేయండి. |
01:19 | మనము ఇప్పుడు ఫార్మ్ డిజైన్ విండోలో ఉన్నాము. |
01:23 | మన ఫార్మ్ కు Push బటన్స్ చేర్చడము గురించి మాట్లాడే ముందు, మనము మెంబర్ నేంస్ కొరకు రెండవ లిస్ట్ బాక్స్ కొరకు ఏర్పాటు చేద్దాము. |
01:34 | గుర్తుచేసుకోండి, ఇంతకు మునుపు ట్యుటోరియల్‌లో రెండవ లిస్ట్ బాక్స్ క్రియేట్ చేసేందుకు ఒక అసైన్మెంట్ ఉంది. |
01:41 | ముందుగా, మెంబర్ నేం లేబిల్పై కుడివైపున ఉన్న టెక్స్ట్ బాక్స్‌ను తొలగించుదాము. |
01:50 | ఇందుకు ఈ టెక్స్ట్ బాక్స్‌పై రైట్ క్లిక్ చేసి, Cut పై క్లిక్ చేద్దాము. |
01:57 | టెక్స్ట్ బాక్స్ డిలీట్ అయ్యింది. |
02:00 | తరువాత, ఫార్మ్ ఎలిమెంట్లను అరేంజ్ చేద్దాము. |
02:04 | లిస్ట్ బాక్సులకు టెక్స్ట్ బాక్సుల కంటే ఎక్కువ స్పేస్ కావాలి కాబట్టి, మనము ఫార్మ్ పై ఫార్మ్ ఎలిమెంట్లను మరింత క్రిందికి పుష్ చేద్దాము. |
02:15 | ఈ పని ఎలా చేయాలో ఇక్కడ ఇవ్వబడింది. |
02:17 | ముందుగా Book title లేబిల్ క్రింద ఉన్న ఫార్మ్ ఎలిమెంట్లను అన్నింటినీ సెలెక్ట్ చేసుకుందాము. |
02:25 | దీని కొరకు, మనము క్లిక్, డ్రాగ్, మరియు డ్రాప్ పద్ధతి ఉపయోగిస్తాము. |
02:32 | తరువాత, సెలెక్ట్ చేసుకున్న ఏరియాపై క్లిక్ చేసి దానిని నిలువుగా క్రిందికి డ్రాగ్ చేద్దాము. |
02:39 | దీని వలన Book Title లేబిల్కు పక్కన ఉన్న మొదటి లిస్ట్ బాక్స్‌కు తగినంత రూం ఉండేలా చేద్దాము. |
02:48 | ఇప్పుడు, Member Name లేబిల్ కొరకు కూడా ఇదే స్టెప్ తిరిగి చేద్దాము. |
03:05 | ఇప్పుడు, డ్రాగ్‌ను క్లిక్ చేద్దాము మరియు Member Name లేబిల్కు ఎడమవైపున ఉన్న రెండవ లిస్ట్ బాక్స్‌ను డ్రాప్ చేద్దాము. |
03:14 | మరియు మిగతా ఫార్మ్ కంట్రోల్స్‌తో చక్కగా అలైన్ అయ్యే విధంగా దాని కుడివైపుకు కదిలించుదాము. |
03:22 | కీబోర్డ్ షార్ట్ కట్ అయిన Control S ఉపయోగించి ఇప్పటికి వరకు ఫార్మ్ పై మనము చేసిన పనిని సేవ్ చేద్దాము. |
03:33 | ఇప్పుడు, మన ఫార్మ్ కు Push బటన్ చేర్చుటకు మనము తయారుగా ఉన్నాము. |
03:39 | ఒక పుష్ బటన్ అనేది ఫార్మ్ కంట్రోల్ యొక్క మరొక ఉదాహరణ. |
03:44 | మనము OK, Cancel, Next, మరియు Finish బటన్ల గురించి మనకు తెలుసు ఇవి Push బటన్లకు కొన్ని ఉదాహరణలు. |
03:56 | బేస్‌తో మనము ఈ Push బటన్లను మన ఫార్మ్ కు చేర్చవచ్చు మరియు క్లిక్ చేసినప్పుడు నిర్దిష్ట పనులను చేసే విధంగా బేస్‌కు సూచించవచ్చు. |
04:07 | ఇంకా, Save లేక Undo లేక Delete మరికొన్ని ఉదాహరణలు. |
04:14 | అది ఎలాగో మనము చూద్దాము. |
04:17 | ఇక్కడ చూపిన ఇమేజ్‌లో లాగా, అన్ని ఇతర ఫార్మ్ ఎలిమెంట్లకు దిగువన మన ఫార్మ్ కు నాలుగు పుష్ బటన్లను చేర్చుదాము. |
04:29 | దీనిని చేయుటకు, మనము ఫార్మ్ డిజైన్ విండోకు వెనక్కు వెళ్దాము. |
04:35 | మరియు, Form Controls టూల్‌బార్‌లో ఉన్న Push బటన్ ఐకాన్ పై ఒకసారి క్లిక్ చేయండి. |
04:43 | దానిపై Ok అనే పదముతో ఒక బటన్ ఐకాన్ లాగా కనిపిస్తుంది. |
04:50 | మౌస్ పాయింటర్ ఒక ప్లస్ చిహ్నము లాగా కనిపిస్తుందని గమనించండి. |
04:57 | అన్ని ఇతర ఎలిమెంట్లకు దిగువన ఉన్న ఫార్మ్ పై డ్రాగింగ్ మరియు డ్రాపింగ్ క్లిక్ చేసి, క్రింద ఎడమవైపు ఉన్న మన మొదటి బటన్‌ను డ్రా చేద్దాము. |
05:10 | మరియు దానిని మనము తగిన విధంగా రీసైజ్ చేస్తాము. |
05:14 | పైన తెలిపిన స్టెప్‌ను మళ్ళీ మూడుసార్లు చేద్దాము, |
05:27 | మరియు ఇప్పుడు, మన వద్ద ఒకే హారిజాంటల్ లైన్‌పై అలైన్ చేయబడిన మరో మూడు బటన్లు ఉన్నాయి. |
05:35 | మనము ఫార్మ్ పై పుష్ బటన్లను డ్రా చేయుట గురించి తెలుసుకున్నాము; ఇప్పుడు మనము వాటి లేబిల్స్ మార్చుదాము. |
05:43 | ఇలా చేయుటకు, మొదటి బటన్‌పై డబల్ క్లిక్ చేయండి. |
05:49 | మనము Properties విండోను చూస్తాము. ఇక్కడ Label ఎదురుగా Save Record అని టైప్ చేద్దాము. |
05:49 | ఇప్పుడు, ఫార్మ్ పై రెండవ బటన్‌పై క్లిక్ చేద్దాము. |
06:06 | మరియు properties విండోలో, మనము Label ఎదురుగా Undo Changes అని టైప్ చేద్దాము. |
06;15 | మూడవ మరియు నాలుగవ బటన్లకు, మనము వరుసగా Delete Record |
06:25 | మరియు New Record అని టైప్ చేద్దాము. |
06:31 | ఇప్పుడు వాటి పనులను డిఫైన్ చేద్దాము |
06:37 | ఈ పని చేయుటకు, Save Record బటన్‌పై క్లిక్ చేద్దాము. |
06:43 | మరియు Properties విండోలో, Action లేబిల్ కనిపించే వరకు మనము క్రిందికి స్క్రోల్ అవుదాము. |
06:51 | ఇక్కడ, మనము డ్రాప్ డౌన్ లిస్ట్ బాక్స్‌పై క్లిక్ చేస్తాము మరియు Save Record పై క్లిక్ చేస్తాము. |
06:59 | మిగతా మూడు బటన్లకు కూడా ఇవే స్టెప్స్ అనుసరించుదాము. |
07:05 | Undo Changes బటన్ కొరకు, మనము Undo Changes యాక్షన్ ఎంచుకుంటాము. |
07:12 | Delete Recored బటన్ కొరకు, మనము Delete Recored యాక్షన్ ఎంచుకుంటాము. |
07:18 | మరియు New Record బటన్ కొరకు, మనము New Record యాక్షన్ ఎంచుకుంటాము. |
07:25 | ఇప్పుడు మనము పుష్ బటన్లను చేర్చాము. |
07:29 | కీబోర్డ్ షార్ట్ కట్ Control S ఉపయోగించి మన ఫార్మ్ ను సేవ్ చేద్దాము మరియు ఈ విండోను క్లోస్ చేద్దాము. |
07:40 | తరువాతి ట్యుటోరియల్‌లో, మన ఫార్మ్ కు మరో మూడు సామాన్య మాడిఫికేషన్లను తెలుసుకుందాము. |
07:48 | ఆ తరువాత మనము ఫార్మ్ ను డేటా ఎంట్రీ మరియు డేటా అప్డేట్స్ కొరకు ఉపయోగించవచ్చు. |
07:54 | ఉదాహరణకు, ఒక లైబ్రరీ మెంబర్ ఒక పుస్తకమును రిటర్న్ చేసినప్పుడు, మనము ఈ ఫార్మ్ ఉపయోగించి డేటాబేస్‌లో ఈ సమాచారమును అప్డేట్ చేయవచ్చు. |
08:05 | ఇక్కడ ఒక అసైన్మెంట్ ఇవ్వబడింది. |
08:08 | నాల్గవదాని పక్కన ఫార్మ్ కు అయిదవ పుష్ బటన్ చేర్చండి. దానిని ఉపయోగించినప్పుడు అది ఫార్మ్ ను రిఫ్రెష్ చేయాలి. |
08:18 | క్రింద ఉన్న తరువాతి లైన్లో 4 న్యారో పుష్ బటన్స్ చేర్చండి. ఈ బటన్లు మనము రికార్డులలో సంచరించుటకు సహాయపడాలి. |
08:30 | దీనితో మనము లిబ్రేఆఫీస్ బేస్‌పై ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
08:35 | మనము ఇప్పుడు నేర్చుకున్న దాని సారాంశము- ఒక ఫార్మ్ కు Push బటన్ చేర్చడము. |
08:40 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్‌లో ఒక భాగము, ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారు దీనికి సహకరిస్తున్నారు. |
08:52 | ఈ ప్రాజెక్ట్‌కు http://spoken-tutorial.org వారు సహకరిస్తున్నారు. |
08:57 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము http://spoken-tutorial.org/NMEICT-Intro వద్ద అందుబాటులో ఉంది |
09:02 | ఈ స్క్రిప్ట్ రచనకు సహాయపడినవారు నిఖిల మరియు స్వాతి |
09:10 | చూసినందుకు ధన్యవాదములు |