|
|
Line 1: |
Line 1: |
− | {| border=1
| |
− | |Time
| |
− | ||Narration
| |
| | | |
− | |-
| |
− | |0:01
| |
− | ||హలో ఫ్రెండ్స్, "Plotting Experimental Data" పై ట్యుటోరియల్కు స్వాగతం
| |
− |
| |
− | |-
| |
− | |0:05
| |
− | ||1 ఈ ట్యుటోరియల్ చివరికి మీరు ఈ క్రింది అంశములు చేయగలుగుతారు.
| |
− | 2 సంఖ్యల జాబితాను నిర్వచించగలుగుతారు.
| |
− | 3 అంశముల వారిగా జాబితా స్క్వేరింగ్ చేయగలుగుతారు
| |
− | 4 డేటా పాయింట్లను ప్లాట్ చేయగలుగుతారు
| |
− | 5 ఎర్రర్ బార్స్ ప్లాట్ చేయగలుగుతారు.
| |
− | 6
| |
− | |-7
| |
− | |0:18
| |
− | ||పైథాన్లో గణిత ఫంక్షన్లను ప్లాట్ చేయడము యొక్క కాన్సెప్ట్లు తెలిసి ఉండాలి.
| |
− |
| |
− | |-
| |
− | |0:23
| |
− | ||ఉదాహరణ చూపుటకు మనము ఒక Simple Pendulum Experiment నుండి డేటాను ఉపయోగిస్తాము.
| |
− |
| |
− | |-
| |
− | |0:30
| |
− | ||ఒక Simple Pendulum కు, పొడవు L, సమయము T యొక్క స్క్వేర్కు డైరెక్ట్ ప్రపోర్షన్ కలిగి ఉంటుందని మనకు తెలుసు.
| |
− |
| |
− | |-
| |
− | |0:37
| |
− | ||మనము L మరియు T స్క్వేర్ విలువలను ప్లాట్ చేస్తాము.
| |
− |
| |
− | |-
| |
− | |0:40
| |
− | ||ముందుగా మనము L మరియు T విలువలను ప్రవేశపెడదాము.
| |
− |
| |
− | |-
| |
− | |0:44
| |
− | ||మనము వాటిని విలువల సీక్వెన్స్గా ప్రవేశపెడదాము.
| |
− |
| |
− | |-
| |
− | |0:44
| |
− | ||రెండు స్క్వేర్ బ్రాకెట్లలో ఉన్న కామాతో వేరుచేయబడిన విలువలుగా మనము ఒక సీక్వెన్స్ను నిర్వచిస్తాము.
| |
− |
| |
− | |-
| |
− | |0:52
| |
− | ||దీనిని లిస్ట్ అని కూడా అంటారు.
| |
− |
| |
− | |-
| |
− | |0:54
| |
− | ||మనము రెండు సీక్వెన్సులు L మరియు T లను క్రియేట్ చేద్దాము.
| |
− |
| |
− | |-
| |
− | |0:58
| |
− | ||L = [0.1, 0.2, 0.3, 0.4, 0.5,0.6, 0.7, 0.8, 0.9]
| |
− |
| |
− | |-
| |
− | |1:10
| |
− | ||T= [0.69, 0.90, 1.19,1.30, 1.47, 1.58, 1.77, 1.83, 1.94]
| |
− |
| |
− | |-
| |
− | |1:29
| |
− | ||సీక్వెన్స్ T యొక్క స్క్వేర్ వచ్చుటకు మనము స్వ్కేర్ ఫంక్షన్ను ఆర్గ్యుమెంట్ T తో ఉపయోగిస్తాము.
| |
− |
| |
− | |-
| |
− | |1:36
| |
− | ||ఇది T స్క్వేర్ వేరియబుల్లోనికి సేవ్ చేయబడుతుంది.
| |
− |
| |
− | |-
| |
− | |1:38
| |
− | ||కాబట్టి, T స్క్వేర్ = స్క్వేర్ బ్రాకెట్లలో బ్రాకెట్ T అని టైప్ చేయండి
| |
− |
| |
− | |-
| |
− | |1:55
| |
− | ||T స్క్వేర్ ఎంటర్
| |
− |
| |
− | |-
| |
− | |2:00
| |
− | ||ఇప్పుడు L వర్సెస్ T స్క్వేర్ను ప్లాట్ చేయుటకు, మనము టైప్ చేస్తాము
| |
− |
| |
− | |-
| |
− | |2:07
| |
− | ||ప్లాట్ బ్రాకెట్లలో L కామా T స్క్వేర్ కామా సింగిల్ కోట్లో డాట్
| |
− |
| |
− | |-
| |
− | |2:21
| |
− | ||ఇక్కడ ఉన్న డాట్, ప్లాట్ను ఒక డాట్ రూపములో చూపుతుంది.
| |
− |
| |
− | |-
| |
− | |2:26
| |
− | ||మనము పెద్ద డాట్లకు 'o' కూడా నిర్దేశించవచ్చు.
| |
− |
| |
− | |-
| |
− | |2:31
| |
− | ||దీని కొరకు ముందుగా ప్లాట్ను తొలగించుదాము.
| |
− |
| |
− | |-
| |
− | |2:34
| |
− | ||clf బ్రాకెట్ టైప్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి
| |
− |
| |
− | |-
| |
− | |2:39
| |
− | ||ప్లాట్ టైప్ చేయండి, బ్రాకెట్లలో L కామా T స్క్వేర్ కామా సింగిల్ కోట్లో o, clf బ్రాకెట్ ఎంటర్ చేయండి
| |
− |
| |
− | |-
| |
− | |3:01
| |
− | ||ముందుకు వెళ్దాం
| |
− |
| |
− | |-
| |
− | |3.03
| |
− | ||ఏ ప్రయోగమునకైనా, కొలతలలో పరికరముల వలన కాని మానవ అవరోధముల వలన కాని ఎప్పుడు తప్పు ఉంటుంది.
| |
− |
| |
− | |-
| |
− | |3:10
| |
− | ||ఇప్పుడు మనము మన ప్లాట్లలో ఈ తప్పులను పరిగణనలోనికి తీసుకొనుటకు ప్రయత్నిద్దాము.
| |
− |
| |
− | |-
| |
− | |3:17
| |
− | ||ఇక్కడ వీడియోకు విరామము ఇవ్వండి, ఈ క్రింద ఇచ్చిన అభ్యాసము ప్రయత్నించండి మరియు తరువాత వీడియో తిరిగి ప్రారంభించండి.
| |
− |
| |
− | |-
| |
− | |3:21
| |
− | ||ఇవ్వబడిన ప్రయోగ డేటాను పెద్ద డాట్లతో ప్లాట్ చేయండి.
| |
− |
| |
− | |-
| |
− | |3:25
| |
− | ||డేటా మీ స్క్రీన్పై ఉంది.
| |
− |
| |
− | |-
| |
− | |3:29
| |
− | ||అది డెల్టా అండర్ స్కోర్ L మరియు డెల్టా అండర్ స్కోర్ T లో ఇవ్వబడింది.
| |
− |
| |
− | |-
| |
− | |3:37
| |
− | ||మనము L మరియు T ల కొరకు చేసిన విధముగానే సీక్వెన్స్ విలువలను తిరిగి ప్రవేశపెడదాము.
| |
− |
| |
− | |-
| |
− | |3:48
| |
− | ||L Vs T స్క్వేర్ను ఒక ఎర్రర్ బార్తో ప్లాట్ చేయుటకు మనము ఫంక్షన్ errorbar () ను ఉపయోగిస్తాము.
| |
− |
| |
− | |-
| |
− | |4:00
| |
− | ||డేటాను ప్లాట్ చేసే ముందు, మనము డెల్టా అండర్ స్కోర్ L మరియు డెల్టా అండర్ స్కోర్ T యొక్క డేటాను తెలుసుకోవాలి.
| |
− |
| |
− | |-
| |
− | |4:05
| |
− | ||డెల్టా అండర్ స్కోర్ L = బ్రాకెట్లలో 0.08,0.09,0.07,0.05,0.06,0.00,0.06,0.06,0.01
| |
− |
| |
− | |-
| |
− | |4:25
| |
− | ||డెల్టా అండర్ స్కోర్ T = [0.04,0.08,0.03,0.05,0.03,0.03,0.04,0.07,0.08]
| |
− |
| |
− | |-
| |
− | |4:40
| |
− | ||ఇప్పుడు ఎర్రర్ ఫంక్షన్ ఉపయోగించండి.
| |
− |
| |
− | |-
| |
− | |4:44
| |
− | ||ఎర్రర్ బార్ టైప్ చేయండి, బ్రాకెట్లలో L కామా T స్క్వేర్ కామా xerr=డెల్టా అండర్ స్కోర్ L కామా yerr=డెల్టా అండర్ స్కోర్ T కామా సింగిల్ కోట్లో fmt=bo
| |
− |
| |
− | |-
| |
− | |5:32
| |
− | ||ఇది x మరియు y యాక్సిస్ల కొరకు ఎర్రర్ బార్తో ప్లాట్ ఇస్తుంది.
| |
− |
| |
− | |-
| |
− | |5:36
| |
− | ||డాట్లు నీలి రంగులో ఉన్నాయి.
| |
− |
| |
− | |-
| |
− | |5:38
| |
− | ||xerr మరియు yerr అనేవి x మరియు y యాక్సిస్ల పై ఎర్రర్లకు పారామీటర్లు మరియు fmt ప్లాట్ యొక్క ఫార్మాట్.
| |
− |
| |
− | |-
| |
− | |5:46
| |
− | ||ఇలాగే మనము ఇదే రకమైన ఎర్రర్ బార్ను చిన్న ఎర్ర డాట్లతో గీయవచ్చు. దీని కొరకు fmt పారామీటర్లను సింగిల్ కోట్లో r డాట్ అని మార్చండి.
| |
− |
| |
− | |-
| |
− | |5:59
| |
− | ||టైప్ clf()
| |
− | ఎర్రర్ బార్ బ్రాకెట్లలో L కామా T స్క్వేర్ కామా xerr= డెల్టా అండర్ స్కోర్ L కామా yerr= డెల్టా అండర్ స్కోర్ T కామా fmt= వితిన్ r.
| |
− |
| |
− | |-
| |
− | |6:24
| |
− | ||మీరు ఎర్రర్ బార్ యొక్క డాక్యుమెంటేషన్ ఉపయోగించి ఎర్రర్ బార్ యొక్క ఇతర ఆప్షన్లను కూడ తెలుసుకోవచ్చు.
| |
− |
| |
− | |-
| |
− | |6:30
| |
− | ||టర్మినల్పై ఎర్రర్ బార్ ఉందా?
| |
− |
| |
− | |-
| |
− | |6:38
| |
− | ||ఇక్కడ వీడియోకు విరామము ఇవ్వండి, ఈ క్రింద ఇచ్చిన అభ్యాసము ప్రయత్నించండి మరియు తరువాత వీడియో తిరిగి ప్రారంభించండి.
| |
− |
| |
− | |-
| |
− | |6:44
| |
− | ||ఇవ్వబడిన ప్రయోగ డేటాను చిన్న డాట్లతో ప్లాట్ చేయండి మరియు మీ ప్లాట్లో ఎర్రర్ను కూడా చేర్చండి.
| |
− |
| |
− | |-
| |
− | |6:51
| |
− | ||డేటా మీ స్క్రీన్పై ఉంది.
| |
− |
| |
− | |-
| |
− | |7:00
| |
− | ||దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
| |
− |
| |
− | |-
| |
− | |7:03
| |
− | ||1 ఈ ట్యుటోరియల్లో మనము నేర్చుకున్నది:
| |
− | 2 ఫంక్షన్ array ఉపయోగించి సంఖ్యల సీక్వెన్స్ను తెలుపుట.
| |
− | 3
| |
− | |-4
| |
− | |7:09
| |
− | ||5 square ఫంక్షన్ ఉపయోగించి అంశముల వారిగా స్క్వేరింగ్ చేయుట.
| |
− | 6
| |
− | |-7
| |
− | |7:14
| |
− | ||8 ప్లాటింగ్కు ఉన్న వివిధ ఆప్షన్లు అయిన డాట్స్, లైన్స్ వంటివాటిని ఉపయోగించుట
| |
− | 9
| |
− | |-10
| |
− | |7:20
| |
− | ||11 errorbar () ఫంక్షన్ ఉపయోగించి ఎర్రర్ను కూడ సూచించే విధంగా ప్రయోగ డేటాను ప్లాట్ చేయడము.
| |
− | 12
| |
− | |-13
| |
− | |7:28
| |
− | ||మీరు సాధించుటకు ఇక్కడ కొన్ని స్వీయ అసెస్మెంట్ ప్రశ్నలు ఇవ్వబడినవి.
| |
− |
| |
− | |-
| |
− | |7:32
| |
− | ||ఈ క్రింది సీక్వెన్స్ను స్క్వేర్ చేయండి
| |
− | దూరము అండర్ స్కోర్ విలువలు = స్క్వేర్ బ్రాకెట్లలో 2.1 కామా 4.6 కామా 8.72 కామా 9.03
| |
− |
| |
− | |-
| |
− | |7:44
| |
− | ||1 రెడ్ ప్లస్లలో L వర్సెస్ T ను ప్లాట్ చేయండి.
| |
− | 2
| |
− | |-3
| |
− | |7:52
| |
− | ||జవాబులు ఇవ్వండి.
| |
− |
| |
− | |-
| |
− | |7:55
| |
− | ||1 విలువల ఒక సీక్వెన్స్ను స్క్వేర్ చేయుటకు, మనము square ఫంక్షన్ ఉపయోగిస్తాము
| |
− | 2
| |
− | |-3
| |
− | |8:02
| |
− | ||స్క్వేర్ బ్రాకెట్లలో దూరము అండర్ స్కోర్ విలువలు టైప్ చేయండి.
| |
− |
| |
− | |-
| |
− | |8:09
| |
− | ||4 కావలసిన పారామీటర్ను సూచిస్తూ మనము ఒక అదనపు ఆర్గ్యుమెంట్ ఇస్తాము.
| |
− | 5
| |
− | |-6
| |
− | |8:14
| |
− | ||బ్రాకెట్లలో L కామా T కామా సింగిల్ కోట్లో r+ అని ప్లాట్ టైప్ చేయండి.
| |
− |
| |
− | |-
| |
− | |8:24
| |
− | ||మీరు ఈ ట్యుటోరియల్ ఆనందించారని మరియు ఇది మీకు ఉపయోగకరముగా ఉందని ఆశిస్తున్నాము.
| |
− |
| |
− | |-
| |
− | |8:27
| |
− | ||ధన్యవాదములు!
| |
− |
| |
− | |-
| |
− | |}
| |