Difference between revisions of "PHP-and-MySQL/C2/Loops-For-Statement/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 !Time !Narration |- |0:00-0:14 | మీరు ముందుగానే నిర్ణయించిన విధంగా, ఒక్క షరతును మా…')
 
Line 3: Line 3:
 
!Narration
 
!Narration
 
|-
 
|-
|0:00-0:14
+
|00:00
 
| మీరు ముందుగానే నిర్ణయించిన విధంగా, ఒక్క షరతును మాత్రమే ఉపయోగించడం కాకుండా, మొదట్లో మొదలు పెట్టడం మరియు చివరలో పెంచడం వంటివాటిని ఉపయోగించి, బ్లాక్ కోడ్స్ ను పలుమార్లు చూపించడమే లూప్స్ యొక్క మూల సూత్రం.  
 
|0:18-0:25
+
|00:18
 
| కాబట్టి మీ వేరియబుల్స్ ను ఎంత పెంచాలనుకుంటున్నారో, అన్ని సార్లు మీ వేరియబుల్ లూప్స్ గా నిర్ణయించబడుతుంది.
 
| కాబట్టి మీ వేరియబుల్స్ ను ఎంత పెంచాలనుకుంటున్నారో, అన్ని సార్లు మీ వేరియబుల్ లూప్స్ గా నిర్ణయించబడుతుంది.
 
|-
 
|-
|0.30-0.38
+
|00:30
 
|కాబట్టి, వ్రాయడానికి కొంచెం క్లిష్టంగా ఉంటుంది.  అయితే, ఇది సులభం, ఇది పనిని సులభతరం చేస్తుంది మరియు ఇది సంగ్రహంగా ఉంటుంది.
 
|కాబట్టి, వ్రాయడానికి కొంచెం క్లిష్టంగా ఉంటుంది.  అయితే, ఇది సులభం, ఇది పనిని సులభతరం చేస్తుంది మరియు ఇది సంగ్రహంగా ఉంటుంది.
 
|-
 
|-
|0.42-0.43
+
|00:42
 
|మనమిపుడు ’ఫార్’ అని వ్రాద్దాము.
 
|మనమిపుడు ’ఫార్’ అని వ్రాద్దాము.
 
|-
 
|-
|0.44-0.53
+
|00:44
 
|కాబట్టి మీకు మీకోడ్ యొక్క మూడు భాగాలు మరియు మీ బ్లాక్ ఉన్నాయి. ఇప్పటికి మీ పాఠము ముందుకు వెళ్ళడానికి ఇవి చాలు.   
 
|కాబట్టి మీకు మీకోడ్ యొక్క మూడు భాగాలు మరియు మీ బ్లాక్ ఉన్నాయి. ఇప్పటికి మీ పాఠము ముందుకు వెళ్ళడానికి ఇవి చాలు.   
 
|-
 
|-
|0.54-1.03
+
|00:54
 
|నేను, ఇక్కడ ’ఎకొ’ అని వ్రాస్తాను మరియు ’నంబర్’ అనే వేరియబుల్ ను క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం ’నంబర్" ను ఎకొ చేసాము.  
 
|నేను, ఇక్కడ ’ఎకొ’ అని వ్రాస్తాను మరియు ’నంబర్’ అనే వేరియబుల్ ను క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం ’నంబర్" ను ఎకొ చేసాము.  
 
|-
 
|-
|1.04-1.13
+
|01:04
 
|ఇక్కడ, మనం num =1, not = = 1 అని వ్రాద్దాం, అందుకే, మన వేరియబుల్ విలువ 1 గా సెట్ చేసాం.
 
|ఇక్కడ, మనం num =1, not = = 1 అని వ్రాద్దాం, అందుకే, మన వేరియబుల్ విలువ 1 గా సెట్ చేసాం.
 
|-
 
|-
|1.15-1.22
+
|01:15
 
|తరువాత మన షరతు. ఉదాహరణకు, while num < = to 10  
 
|తరువాత మన షరతు. ఉదాహరణకు, while num < = to 10  
 
|-
 
|-
|1.23-1:31
+
|01:23
 
|అపుడు, మనకు పెంచిన విలువలు ఉన్నాయి. కాబట్టి, మనం num ++  మరియు లూప్ ను చేసేద్దాం.
 
|అపుడు, మనకు పెంచిన విలువలు ఉన్నాయి. కాబట్టి, మనం num ++  మరియు లూప్ ను చేసేద్దాం.
 
|-
 
|-
|1:32-1:37
+
|01:32
 
|ఇప్పుడు, ’ఫార్’మరియు మన వేరియబుల్-నంబర్=1 అని టైప్ చేద్దాం.
 
|ఇప్పుడు, ’ఫార్’మరియు మన వేరియబుల్-నంబర్=1 అని టైప్ చేద్దాం.
 
|-
 
|-
|1:38-1:47
+
|01:38
 
|ఇప్పుడు మన షరతు 'While num< =10, ను వ్రాస్తే, లూప్ అలాగే సాగుతుంది, తరువాత num ++ ను వ్రాద్దాం.
 
|ఇప్పుడు మన షరతు 'While num< =10, ను వ్రాస్తే, లూప్ అలాగే సాగుతుంది, తరువాత num ++ ను వ్రాద్దాం.
 
|-
 
|-
|1:48-1:52
+
|01:48
 
|క్రింద గల num ++ కంటే ఇదే చాలా ఉపయోగమని మీరు గమనించగలరు.  
 
|క్రింద గల num ++ కంటే ఇదే చాలా ఉపయోగమని మీరు గమనించగలరు.  
 
|-
 
|-
|1:53-1:55
+
|01:53
 
|దీన్నిక్కడే, ప్రకటించనవసరంలేదు.
 
|దీన్నిక్కడే, ప్రకటించనవసరంలేదు.
 
|-
 
|-
|1:56-1:59
+
|01:56
 
|దీనిని బ్రాకెట్లలోపల ప్రకటించవచ్చు.
 
|దీనిని బ్రాకెట్లలోపల ప్రకటించవచ్చు.
 
|-
 
|-
|2:00-2:02
+
|02:00
 
|ఓకే, లైన్-బ్రేక్ ను మరచాను.
 
|ఓకే, లైన్-బ్రేక్ ను మరచాను.
 
|-
 
|-
|2:03-2:07
+
|02:03
 
|ఈ చివరగా లైన్ బ్రేక్ ను జోడిస్తాను.
 
|ఈ చివరగా లైన్ బ్రేక్ ను జోడిస్తాను.
 
|-
 
|-
|2:09-2:10
+
|02:09
 
|రిఫ్రెష్ చేయండి.
 
|రిఫ్రెష్ చేయండి.
 
|-
 
|-
|2:11-2:12
+
|02:11
 
|మీకు వచ్చేసింది.
 
|మీకు వచ్చేసింది.
 
|-
 
|-
|2:15-2:17
+
|02:15
 
|మీ లూప్ పది రెట్లయింది.
 
|మీ లూప్ పది రెట్లయింది.
 
|-
 
|-
|2:18-2:25
+
|02:18
 
|నంబర్ 10 లేదా అంతకంటే తక్కువ ఉన్నపుడే, లూప్ చేసేటట్టు దానిని నిర్దేశించాము.  
 
|నంబర్ 10 లేదా అంతకంటే తక్కువ ఉన్నపుడే, లూప్ చేసేటట్టు దానిని నిర్దేశించాము.  
 
|-
 
|-
|2:26-2:28
+
|02:26
 
|తరువాత లూప్ బ్రేక్ అవుతుంది. మిగిలిన పాఠాన్ని మీరు కొనసాగించవచ్చు.
 
|తరువాత లూప్ బ్రేక్ అవుతుంది. మిగిలిన పాఠాన్ని మీరు కొనసాగించవచ్చు.
 
|-
 
|-
|2:31-2:36
+
|02:31
 
|ఇది కొంచెం కఠినమే అయినా, మీరు ఒక్కసారి బేసిక్స్ ను నేర్చుకుంటే తరువాతా ఇది చాలా సులభమనిపిస్తుంది.
 
|ఇది కొంచెం కఠినమే అయినా, మీరు ఒక్కసారి బేసిక్స్ ను నేర్చుకుంటే తరువాతా ఇది చాలా సులభమనిపిస్తుంది.
 
|-
 
|-
|2:37  
+
|02:37  
 
| వీక్షించినందుకు ధన్యవాదములు.
 
| వీక్షించినందుకు ధన్యవాదములు.

Revision as of 20:02, 3 March 2017

Time Narration
00:00 మీరు ముందుగానే నిర్ణయించిన విధంగా, ఒక్క షరతును మాత్రమే ఉపయోగించడం కాకుండా, మొదట్లో మొదలు పెట్టడం మరియు చివరలో పెంచడం వంటివాటిని ఉపయోగించి, బ్లాక్ కోడ్స్ ను పలుమార్లు చూపించడమే లూప్స్ యొక్క మూల సూత్రం.
00:18 కాబట్టి మీ వేరియబుల్స్ ను ఎంత పెంచాలనుకుంటున్నారో, అన్ని సార్లు మీ వేరియబుల్ లూప్స్ గా నిర్ణయించబడుతుంది.
00:30 కాబట్టి, వ్రాయడానికి కొంచెం క్లిష్టంగా ఉంటుంది. అయితే, ఇది సులభం, ఇది పనిని సులభతరం చేస్తుంది మరియు ఇది సంగ్రహంగా ఉంటుంది.
00:42 మనమిపుడు ’ఫార్’ అని వ్రాద్దాము.
00:44 కాబట్టి మీకు మీకోడ్ యొక్క మూడు భాగాలు మరియు మీ బ్లాక్ ఉన్నాయి. ఇప్పటికి మీ పాఠము ముందుకు వెళ్ళడానికి ఇవి చాలు.
00:54 నేను, ఇక్కడ ’ఎకొ’ అని వ్రాస్తాను మరియు ’నంబర్’ అనే వేరియబుల్ ను క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం ’నంబర్" ను ఎకొ చేసాము.
01:04 ఇక్కడ, మనం num =1, not = = 1 అని వ్రాద్దాం, అందుకే, మన వేరియబుల్ విలువ 1 గా సెట్ చేసాం.
01:15 తరువాత మన షరతు. ఉదాహరణకు, while num < = to 10
01:23 అపుడు, మనకు పెంచిన విలువలు ఉన్నాయి. కాబట్టి, మనం num ++ మరియు లూప్ ను చేసేద్దాం.
01:32 ఇప్పుడు, ’ఫార్’మరియు మన వేరియబుల్-నంబర్=1 అని టైప్ చేద్దాం.
01:38 ఇప్పుడు మన షరతు 'While num< =10, ను వ్రాస్తే, లూప్ అలాగే సాగుతుంది, తరువాత num ++ ను వ్రాద్దాం.
01:48 క్రింద గల num ++ కంటే ఇదే చాలా ఉపయోగమని మీరు గమనించగలరు.
01:53 దీన్నిక్కడే, ప్రకటించనవసరంలేదు.
01:56 దీనిని బ్రాకెట్లలోపల ప్రకటించవచ్చు.
02:00 ఓకే, లైన్-బ్రేక్ ను మరచాను.
02:03 ఈ చివరగా లైన్ బ్రేక్ ను జోడిస్తాను.
02:09 రిఫ్రెష్ చేయండి.
02:11 మీకు వచ్చేసింది.
02:15 మీ లూప్ పది రెట్లయింది.
02:18 నంబర్ 10 లేదా అంతకంటే తక్కువ ఉన్నపుడే, లూప్ చేసేటట్టు దానిని నిర్దేశించాము.
02:26 తరువాత లూప్ బ్రేక్ అవుతుంది. మిగిలిన పాఠాన్ని మీరు కొనసాగించవచ్చు.
02:31 ఇది కొంచెం కఠినమే అయినా, మీరు ఒక్కసారి బేసిక్స్ ను నేర్చుకుంటే తరువాతా ఇది చాలా సులభమనిపిస్తుంది.
02:37 వీక్షించినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

PoojaMoolya, Sneha, Yogananda.india