Difference between revisions of "PHP-and-MySQL/C2/Loops-Do-While-Statement/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 !Time !Narration |- |00:00 |మీకు మరలా స్వాగతంస్వాగత్తం! ఈ ట్యుటోరియల్ లో, మనం DO-WHI…') |
PoojaMoolya (Talk | contribs) |
||
Line 35: | Line 35: | ||
|01:31 | |01:31 | ||
|ఇపుడు, DO లూప్ లోపల, IF స్టేట్ మెంట్ ను చేర్చుదాం. మీరు ఈక్రింది వాటిని చేయవచ్చు. | |ఇపుడు, DO లూప్ లోపల, IF స్టేట్ మెంట్ ను చేర్చుదాం. మీరు ఈక్రింది వాటిని చేయవచ్చు. | ||
− | + | IF స్టేట్మెంట్ లోపలివైపు IF స్టేట్మెంట్, లూప్స్ లోపలివైపు IF స్టేట్మెంట్, లూప్స్ లోపలివైపు లూప్స్ | |
− | + | ||
− | + | ||
ఇలా మీరు చేయడాలికి హద్దులు లేవు. మీ కోడ్ పనిచేస్తున్నంత వరకూ, అనంతమైన విలువలు రానంతవరకూ, మీరు ఇలా చేయవచ్చు. | ఇలా మీరు చేయడాలికి హద్దులు లేవు. మీ కోడ్ పనిచేస్తున్నంత వరకూ, అనంతమైన విలువలు రానంతవరకూ, మీరు ఇలా చేయవచ్చు. | ||
|- | |- | ||
Line 82: | Line 80: | ||
|అక్కడ షరతు లేదు, కాబట్టి దీనిని ఎన్ని సార్లయినా రన్ చేయవచ్చు. | |అక్కడ షరతు లేదు, కాబట్టి దీనిని ఎన్ని సార్లయినా రన్ చేయవచ్చు. | ||
|- | |- | ||
− | |03 | + | |03:07 |
|ఎఓ echo అయిన నంబర్ ను 1 గా మనం చూడవచ్చు. | |ఎఓ echo అయిన నంబర్ ను 1 గా మనం చూడవచ్చు. | ||
|- | |- | ||
Line 107: | Line 105: | ||
|- | |- | ||
|03:51 | |03:51 | ||
− | |కానీ, అది తప్పు. | + | |కానీ, అది తప్పు. కాబట్టి, పేరు బిల్లీ గా మారబడలేదు, మిగిలిన కోడ్ లో అలానే ఉంటుంది. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|03:56 | |03:56 |
Revision as of 19:56, 3 March 2017
Time | Narration |
---|---|
00:00 | మీకు మరలా స్వాగతంస్వాగత్తం! ఈ ట్యుటోరియల్ లో, మనం DO-WHILE లూప్ గురించి నేర్చుకుందాం. |
00:04 | దీనిని DO-WHILE స్టేట్ మెంట్ అని కూడా అంటారు. మీరు దీనిని లూప్ లేదా స్టేట్ మెంట్ అని అనవచ్చు. |
00:11 | లూప్ చివర, START ను వ్యతిరేకించి, షరతును చెక్ చేసినప్పటికీ, మూలము, WHILE లూప్ లాగానే ఉంటుంది. |
00:20 | మనకు, DO, కర్లీ బ్రాకెట్స్ తో మన బ్లాక్, మరియు చివరగా WHILE ఉంటాయి. తరువాత షరతు ఉంటుంది. అంటే షరతు ఇదేనన్నమాట. |
00:29 | ఇపుడు, నేను ఒక చిన్న ప్రోగ్రాం ను టైప్ చేయబోతున్నాను-ప్రతీ సారీ నంబర్స్ పెరుగుతూ ఉండాలని, నేను చేసిన నా WHILE లూప్ లో ప్రతీ లైన్ పై ఎకొ ఉండాలనీ నేను కోరుకుంటాను. |
00:44 | ఇపుడు, ఈ షరతయిన-నంబర్ 10 అయినపుడు, నాకు నేమ్ అనే వేరియబుల్, లూప్ ఆగిపోయినపుడు, ఇంకొక పేరుగా మారడం కావాలి. |
00:59 | మొదలు పెట్టడానికి, num = 1 అని టైప్ చేస్తాను. |
01:04 | నేను నా పేరును అలెక్స్ అని టైప్ చేస్తాను. |
01:09 | నాకు కావలసిన లూప్ యొక్క షరతు-వైల్ ద నేమ్=అలెక్స్. |
01:17 | పేరు=అలెక్స్ అని ఉన్నంత వరకూ ఇది లూప్ అవుతుంది. కాబట్టి, ఎక్కడో ఒక చోట, ఒక ప్రత్యేక షరతు-పేరును బిల్లీ అని మార్చితే, లూప్ సాగడం ఆగిపోతుంది ఎందుకంటే, పేరు అలెక్స్ కాదు. |
01:31 | ఇపుడు, DO లూప్ లోపల, IF స్టేట్ మెంట్ ను చేర్చుదాం. మీరు ఈక్రింది వాటిని చేయవచ్చు.
IF స్టేట్మెంట్ లోపలివైపు IF స్టేట్మెంట్, లూప్స్ లోపలివైపు IF స్టేట్మెంట్, లూప్స్ లోపలివైపు లూప్స్ ఇలా మీరు చేయడాలికి హద్దులు లేవు. మీ కోడ్ పనిచేస్తున్నంత వరకూ, అనంతమైన విలువలు రానంతవరకూ, మీరు ఇలా చేయవచ్చు. |
01:52 | ఇపుడు మనం DO అని టైప్ చేద్దాం. |
01:55 | ముందుగా, నంబర్ విలువను ఎకొ చేద్దాం. |
01:58 | లైన్ ను విడగొట్టుటకు, మీరు ఒక చిన్న HTML కోడ్ తో జతపర్చచవచ్చు. |
02:03 | ఇక్కడ, నేను num++ అని టైప్ చేస్తాను. అది num +1 కు సమానము. |
02:14 | ఇప్పుడు నా IF స్టేట్ మెంట్ -నంబర్ 10 లేదా అంతకంటే ఎక్కువయితే, అపుడు ఎకొ వద్దు- గా ఉంటుంది. |
02:26 | నేను, పేరును బిల్లీ గా మార్చాలనుకుంటున్నాను. |
02:34 | నన్ను పునఃశ్చరణ చెయ్యనివ్వండితిరిగి గుర్తుచేసుకుందాం. ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ ను వాడడంలేదని గుర్తుంచుకోండి, ఎందుకంటే IF స్టేట్ మెంట్ తర్వాత నేను కోడ్ యొక్క ఒక లైను ను అమలుపరచాలనుకుంటున్నాను. |
02:43 | కాబట్టి, నాకు ఒక లైన్ గల కోడ్ కావాలి, ఎందుకంటే అది చూడడానికి అందంగా ఉంటుంది. |
02:50 | నేను ఇప్పటి వరకు చేసిన దానిని పునఃశ్చరణ చెయ్యనివ్వండిగుర్తుచేసుకుందాం. నేను నంబర్ ను 1 గా సెట్ చేసాను. |
02:53 | ఇది పెంచుటకు వీలుగా ఉన్న నా నంబర్ వేరియబుల్ మరియు యూజర్ దీనిని ఎకో చేయవచ్చు. |
02:56 | నా పేరును అలెక్స్ గా సెట్ చేసాను. |
03:00 | మన DO ను మొదలు పెట్టాము. |
03:02 | పేరు ఇంకా అలెక్స్ గానే ఉంది. |
03:04 | అక్కడ షరతు లేదు, కాబట్టి దీనిని ఎన్ని సార్లయినా రన్ చేయవచ్చు. |
03:07 | ఎఓ echo అయిన నంబర్ ను 1 గా మనం చూడవచ్చు. |
03:09 | మనం దానిని 1 పెంచి, 2 గా చేయవచ్చు. |
03:12 | ఇప్పుడు, ప్రస్తుత నంబర్ 2 అనేది 10 లేదా అంతకంటే పెద్దదని ( వాస్తవానికి ఇది కాదు) మనం చెప్పి, ముందుకు సాగుదాం. |
03:26 | అది తప్పు. కాబట్టి దీనిని దాటవేద్దాం. ఇది ఇంకా అదే పేరు = అలెక్స్ గా ఉంది అని చెబుతుంది. తరువాత పై భాగానికి వెళ్ళండి. |
03:33 | ఇది 2 గా ఉంది. అంటే, కోడ్ బ్లాక్ వద్ద లూప్ ఆగిపోయిందన్నమాట. |
03:41 | అది 2 ను ఎకొ చేస్తుంది. |
03:43 | అది ఒకటిని కలిపి 3 ను చేస్తుంది. |
03:46 | తరువాత, అది, ఈ, 3 అనేది 10 లేదా అంతకంటే ఎక్కువ అద్ని అని చెబుతుంది. |
03:51 | కానీ, అది తప్పు. కాబట్టి, పేరు బిల్లీ గా మారబడలేదు, మిగిలిన కోడ్ లో అలానే ఉంటుంది. |
03:56 | పేరు ఇంకా అలెక్స్ గానే ఉంది. |
03:58 | కాబట్టి, లూప్ అలాగే సాగుతుంది. ఈ స్థితిలో ఇది 10 వచ్చేంత వరకు ఇలా సాగుతూనే ఉంటుంది, కానీ యూజర్ 9 ని ఎకొ చేయవచ్చు. |
04:07 | ఇపుడు నంబర్ 10 గా మారింది. |
04:09 | IF షరతు సత్యమవుతుంది. |
04:11 | పేరును బిల్లీ గా సెట్ చేద్దాం మరియు అది అలెక్స్ కు సమానము కాదు అనే షరతు ఉంచుదాం. కాబట్టి WHILE లూప్ ఆగిపోయి, కోడ్ సాగుతుంది. |
04:28 | కాబట్టి, ఈ కోడ్ ను అమలు చేయండి. మన లూప్ ను నడిపించండి. దాని పై క్లిక్ చేయండి. |
04:31 | సరె, మనకు 1 2 3 అలా, 9 వరకూ వచ్చాయి. |
04:35 | మన షరతు సహజంగానే పూరించబడింది. పేరు బిల్లీ గా మార్చబడింది. ఇక ఆ పేరు అలెక్స్ కానే కాదు. |
04:41 | కాబట్టి, లూప్ ఇక్కడ ఆగిపోయింది. |
04:44 | ఇపుడు IF ను 11 కు మార్చండి లేదా నంబర్ ను 0 గా మార్చండి. |
04:50 | ఇపుడు ఇది పని చేదయదు ఎందుకంటే. |
04:54 | మనకు 0 నుండి 9 వరకు మాత్రమే ఉన్నాయి. |
04:57 | దీనికి కారణము మొదటి నంబరు. |
05:02 | ఇది ఎలా పని చేస్తుందంటే, ముందు నేను చెప్పినట్లుగా, ప్రస్తుత నంబరును ఎకొ చేసి, దానిని 1గా పెంచి, IF స్టేట్ మెంట్ లో పోల్చి చూస్తుంది. |
05:11 | కాబట్టి, మీరు చూడని వాటిని పోలుస్తున్నారు. |
05:13 | దీనిని 11 కు మారిస్తే, మీరు 11 తో పోలుస్తున్నట్టు, తరువాత బిల్లీబిలీ కి మార్చి, అది లూప్ ను ముగిస్తుంది. |
05:20 | మీరు 11 విలువను ఎప్పటికీ చూడలేరు, అది లోపల వైపే జరిగే పోలిక. |
05:26 | దీనిని మీరు రిఫ్రెష్ చేస్తే, మీరు 1 నుండి 10 కు ఉండడం చూడవచ్చు. |
05:30 | ఇది DO-WHILE loop అన్నమాట. ఈ రెండూ దాదాపు ఒకటే అయినప్పటికీ, లాజిక్ ప్రోగామింగ్ నడుపునపుడు, ఈ WHILE కంటే, Do-WHILEచాలా ఉపయోగకరము. ఇది కొన్ని సందర్భాలలో మరింత ఉపయోగకరము. |
05:44 | కాబట్టి, దీనిని అభ్యాసం చేయండి, కొన్ని విలువలను ఎంటర్ చేసి ప్రయత్నించండి. ఇంకా, నేను ఇప్ప్పుడే క్రియేట్ చేసిన ప్రోగ్రాం ను తిరిగి క్రియేట్ చేయండి. |
05:50 | ఈ లూప్స్ గురించి ఇంకా ట్యుటోరియల్స్ ఉంటాయి. కాబట్టి చూస్తూనే ఉండండి. |
05:56 | స్పోకన్ ట్యుటోరియల్ కొరకు, దీనిని మీకందిస్తున్నవారు, సునీత. |