Difference between revisions of "Linux/C2/File-System/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 42: Line 42:
 
|01:08  
 
|01:08  
 
||ఇది విండోస్ లో మనము పిలిచే ఫోల్డర్ లాంటిదే.   
 
||ఇది విండోస్ లో మనము పిలిచే ఫోల్డర్ లాంటిదే.   
 
 
|-
 
|-
 
|01:12   
 
|01:12   
Line 58: Line 57:
 
|01:55  
 
|01:55  
 
||లక్షణములు ఫైల్ యొక్క ఐనోడ్ లో నిల్వ  చేయబడతాయి.
 
||లక్షణములు ఫైల్ యొక్క ఐనోడ్ లో నిల్వ  చేయబడతాయి.
ఇది ఫైల్ సిస్టములో ఉన్న సమాచారము యొక్క ప్రత్యేక భాగం.  
+
ఇది ఫైల్ సిస్టములో ఉన్న సమాచారము యొక్క ప్రత్యేక భాగం.  
 
ఇందులో ఫైల్ యొక్క పొడవు మరియు అది డిస్క్ లో ఎక్కడ నిల్వ  చేయబడింది అన్న విషయములు ఉంటాయి.
 
ఇందులో ఫైల్ యొక్క పొడవు మరియు అది డిస్క్ లో ఎక్కడ నిల్వ  చేయబడింది అన్న విషయములు ఉంటాయి.
 
|-
 
|-
|02:08  .
+
|02:08   
 
||సిస్టం ఫైల్ ఐనోడ్ యొక్క సంఖ్యను ఉపయోగిస్తుంది. పెద్ద పెద్ద సంఖ్యల కంటే పేర్లను గుర్తు పెట్టుకోవడం మనకు సులభము కాబట్టి డైరెక్టరీనిర్మాణము,  ప్రయోజనము కొరకు ఫైల్ కు ఒక పేరు ఇవ్వబడుతుంది  
 
||సిస్టం ఫైల్ ఐనోడ్ యొక్క సంఖ్యను ఉపయోగిస్తుంది. పెద్ద పెద్ద సంఖ్యల కంటే పేర్లను గుర్తు పెట్టుకోవడం మనకు సులభము కాబట్టి డైరెక్టరీనిర్మాణము,  ప్రయోజనము కొరకు ఫైల్ కు ఒక పేరు ఇవ్వబడుతుంది  
 
|-
 
|-
Line 179: Line 178:
 
|-
 
|-
 
|06:55  
 
|06:55  
||కాబట్టి, మనము మన హోం డైరెక్టరీకి తిరిగి వచ్చాము. <nowiki>/home/gnuhata [ narration- slash home slash gnuhata ] </nowiki>
+
||కాబట్టి, మనము మన హోం డైరెక్టరీకి తిరిగి వచ్చాము. /home/gnuhata [ narration- slash home slash gnuhata ]  
 
|-
 
|-
 
|07:01  
 
|07:01  
Line 230: Line 229:
 
|-
 
|-
 
|09:23   
 
|09:23   
||pwd కమాండుతో మన కరంట్ డైరెక్టరీని తనిఖి  చేయండి  <nowiki> మనము /bin (slash bin) వద్ద ఉన్నాము </nowiki>
+
||pwd కమాండుతో మన కరంట్ డైరెక్టరీని తనిఖి  చేయండి  మనము /bin (slash bin) వద్ద ఉన్నాము  
 
|-
 
|-
 
|09:30
 
|09:30
 
||మొదట  dot dot మనలను /home/gnuhata slash home slash gnuhata నుండి /home (slash home) కు తీసుకొని వెళ్తుంది.
 
||మొదట  dot dot మనలను /home/gnuhata slash home slash gnuhata నుండి /home (slash home) కు తీసుకొని వెళ్తుంది.
|-  
+
|-  
| 9:37   
+
| 09:37   
||<nowiki> ఆ తరువాతది మనలను /home నుండి </nowiki> రూట్ కు  తీసుకొని వెళ్తుంది .
+
|| ఆ తరువాతది మనలను /home నుండి రూట్ కు  తీసుకొని వెళ్తుంది .
 
|-
 
|-
 
|09:43  
 
|09:43  

Revision as of 18:44, 3 March 2017

Time Narration
00:00 Linux File System(లినక్సు ఫైల్ సిస్టం ) పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:04 నేను Ubuntu (ఉబుంటు )10.04 ఉపయోగిస్తున్నాను.
00:07 మీకు Linux(లినక్స్ ) ఆపరేటింగ్ సిస్టంను ఎలా ప్రారంభించాలో తెలుసని మరియు కొన్ని ప్రాధమిక కమాండ్ల గురించిన అవగాహన ఉందని అనుకుంటున్నాము.
00:13 మీకు ఆసక్తి ఉంటే, ఇది మరొక్క స్పోకెన్ ట్యుటోరియల్ ద్వారా ఈ క్రింది వెబ్ సైట్ టు http://spoken-tutorial.org లో అందుబాటులో ఉంది.
00:25 Linux(లినక్స్ ) కేస్ సెన్సిటివ్ అని గమనించండి.
00:28 సూచించబడనంత వరకు ఈ ట్యుటోరియల్లో ఉపయోగించిన అన్నీ కమాండ్లు లోవర్ కేస్ లో ఉంటాయి.
00:36 Linux(లినక్స్ )లో ఇంచుమించు ప్రతీదీ ఒక ఫైలే.
00:39 ఫైల్ అంటే ఏమిటి? మనకు తెలుసు ఫైల్ అంటే నిజ జీవితములో మన డాక్యుమెంట్లు మరియు కాగితములు పదిల పర్చుకొనేది
00:47 అదే విధంగా Linux(లినక్స్ )లో ఫైల్అంటే సమాచారాన్ని కలిగిఉండేది
00:53 తరువాత, డైరెక్టరి అంటే ఏమిటి?
00:56 డైరెక్టరీ అంటే ఫైల్స్ మరియు ఇతర (ఉప) డైరెక్టరీల సమాహారం అని అర్ధం .
01:02 మన ఫైళ్ళను క్రమ పద్ధతిలో ఏర్పాటు చేసుకొనుటకు డైరెక్టరీ సహాయపడుతుంది.
01:08 ఇది విండోస్ లో మనము పిలిచే ఫోల్డర్ లాంటిదే.
01:12 ప్రతి ఒక్కరు తమ డైరెక్టరీలోని ఫైల్లను తాము మాత్రమే ఉపయోగించ గలరు ఇతరులకు దానిని వాడుటకు లేదా మార్పుటకు వీలు ఉండదు
01:20 ఒకవేళ డైరెక్టరీలు లేనిచో, సిస్టంలో ఉన్న ప్రతి ఫైల్ కీ ఒక ప్రత్యేకమైన పేరు ఇవ్వవలసి వస్తుంది. దీని వలన నిర్వహణ కష్టమవుతుంది.
01:31 ఫైళ్ళ మరియు డైరెక్టరీల యొక్క ఈ నిర్వచనాలు, వాటి గురించి సాధారణ అవగాహన పొందుటకు వీలు అయినప్పటికీ, అవి పూర్తిగా ఖచ్చితమైనవి కావు.
01:42 అదే విధముగా, ఒక ఫైలు పేరు మరియు కొన్ని లక్షణములు లేక " administrative information” కలిగి ఉంటుంది; అంటే, ఫైల్ రూపొందించబడిన/మార్పు చేయబడిన తేదీ మరియు దాని యొక్క అనుమతులు.
01:55 లక్షణములు ఫైల్ యొక్క ఐనోడ్ లో నిల్వ చేయబడతాయి.

ఇది ఫైల్ సిస్టములో ఉన్న సమాచారము యొక్క ప్రత్యేక భాగం. ఇందులో ఫైల్ యొక్క పొడవు మరియు అది డిస్క్ లో ఎక్కడ నిల్వ చేయబడింది అన్న విషయములు ఉంటాయి.

02:08 సిస్టం ఫైల్ ఐనోడ్ యొక్క సంఖ్యను ఉపయోగిస్తుంది. పెద్ద పెద్ద సంఖ్యల కంటే పేర్లను గుర్తు పెట్టుకోవడం మనకు సులభము కాబట్టి డైరెక్టరీనిర్మాణము, ప్రయోజనము కొరకు ఫైల్ కు ఒక పేరు ఇవ్వబడుతుంది
02:23 అతి సరళంగా ఉన్న నిర్వచనమునకు వ్యతిరేకముగా, డైరెక్టరీ నిజానికి ఇతర ఫైళ్ళను నిలువ చేయదు. అది ఐనోడ్ సంఖ్యలు మరియు ఇతర ఫైళ్ళ పేర్లను నిలువ చేసే ఒక ఫైలు మాత్రమే.
02:37 నిజానికి Linuxలో మూడు రకాల ఫైళ్ళు ఉన్నాయి:
02:41 1 రెగ్యులర్ ఫైల్స్ లేదా ఆర్డినరీ ఫైల్స్ : ఇది క్యారెక్టర్ల ప్రవాహము వలె సమాచారమును మాత్రమే కలిగి ఉంటుంది.
02:48 2 డైరెక్టరీలు: ఇంతకు ముందు స్లైడ్లలో మనము చూసిన విధంగా ఉంటాయి
02:52 3 డివైస్ ఫైళ్ళు: అన్ని హార్డ్వేర్ పరికరాలు మరియు పెరిఫెరల్స్ Linuxలో ఫైళ్ళుగా సూచించబడతాయి.
02:59 ఒక CD, ఒక హార్డ్ డిస్క్ లేక ఒక usb స్టిక్ - Linuxలో ఏదైనా సరే ఒక ఫైలుగా పరిగణించబడుతుంది. కాని ఇలా ఎందుకు అవుతుంది? ఎందుకంటే ఇది ఈ పరికరములను సాధారణ ఫైళ్ళ మాదిరిగానే చదువుట మరియు వ్రాయుటలో సహాయపడుతుంది.
03:15 Linuxలోని అన్ని ఫైళ్ళు సంబంధము కలిగి యుంటాయి. అంటే అవి అన్ని మనలాగానే ఒక కుటుంబముగా ఏర్పడతాయి.
03:22 కొన్ని ఫైళ్ళు మరియు ఉప డైరెక్టరీలు కలిగిన ఒక డైరెక్టరీ ఒక దానితో ఒకటి తల్లి - బిడ్డ సంబంధము కలిగియుంటాయి. ఇది “Linux File System Tree” ని ఏర్పర్చుతుంది
03:34 అన్నింటి కంటే పైన రూట్ ఉంటుంది (ఇది ఫ్రంట్ స్లాష్ / చే సూచించబడుతుంది). ఇది అన్ని ఇతర ఫైళ్ళు మరియు డైరెక్టరీలు కలిగి ఉంటుంది.
03:42 మనకు సరైన మార్గం తెలిసి ఉంటే ఇది ఒక ఫైలు లేక డైరెక్టరీ నుండి మరొక దానికి సులువుగా వెళ్ళుటకు ఉపయోగపడుతుంది.
03:51 ఒక Linux File System తో పని చేస్తుంటే, మనకు ఈ చెట్టు తో బాటు కదులుతున్నట్టు అనిపిస్తుంది.
03:56 ఒక కమాండు మరియు అక్కడి నుండి , ఒక చోటి నుండి మరొక చోటికి మీకు దారి చూపబడుతుంది
04:01 ఇది ఆసక్తికరంగా ఉంది కదా! నిజమే. మనము ఇక పై చూడబోయేది ఈ విధంగా ఉంటుంది.
04:05 మనము Linux సిస్టంలోనికి లాగిన్ అయితే, డీఫాల్ట్ గా ఒక హోం డైరెక్టరీలో ఉంటాము.
04:11 ఇప్పుడు టర్మినల్ వైపుకు వెళ్ళండి.
04:13 Ctrl+alt+T ఉబంటులో ఒక టర్మినల్ మొదలు పెట్టుటకు సహాయపడుతుంది.
04:17 ఈ కమాండు అన్ని unix సిస్టములలో పనిచేయకపోవచ్చు. అయినప్పటికీ, ఒక టర్మినల్ను తెరచుటకు ఒక సాధారణ పద్ధతి వేరొక స్పోకెన్ ట్యుటోరియల్లో ఇది వరకే వివరించబడింది.
04:27 హోం డైరెక్టరీ చూడటానికి, "echo space dollar H-O-M-E in capital" అనే కమాండ్ ప్రాంప్ట్ వద్ద టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
04:40 ఇది మన హోం డైరెక్టరీ యొక్క పాత్ పేరు ను ఇస్తుంది.
04:44 మనము ఒక డైరెక్టరీ నుండి మరొక దానిలోకి వెళ్ళవచ్చు.
04:47 కాని ఏ సమయములోనైనా మనము ఒక్క డైరెక్టరీలో ఉండవచ్చు మరియు ఈ డైరెక్టరీని కరెంట్ డైరెక్టరీ లేక వర్కింగ్ డైరెక్టరీ అని అంటారు. ఇప్పుడు స్లైడ్ల వద్దకు తిరిగి వెళ్ళండి.
04:56 pwd కమాండు కరెంట్ డైరెక్టరీని చూడటానికి సహాయపడుతుంది. pwd అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ.
05:03 కమాండ్ ప్రాంప్ట్ వద్ద “pwd” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇప్పుడు ఇది మన ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ.
05:13 మనము ఒక డైరెక్టరీ నుండి మరొక దానికి వెళ్ళవచ్చు తెలిపినాము
05:17 కానీ మనం అది ఎలా చేస్తాము? దీని కొరకు మనకు cd కమాండ్ ఉంది.
05:22 cd కమాండ్ తో పాటుగా మీరు వెళ్లదలచుకున్న డైరెక్టరీ పాత్ నేమ్ ను టైప్ చేయాలి.
05:28 కమాండ్ ప్రాంప్ట్ వద్ద pwd అని టైప్ చేసి మరియు ఎంటర్ నొక్కడం ద్వారా మన కరెంట్ డైరెక్టరీని మరల చూడ గలము
05:37 ఇప్పుడు మనం డైరెక్టరీలో ఉన్నాము.
05:41 ఇప్పుడు మనం స్లాష్ usr డైరెక్టరీకి వెళ్ళాలి అనుకుందాం. దాని కోసం, "cd space slash usr" అని టైప్ చేయండి. Linux లో స్లాష్ అంటే ఫ్రంట్ స్లాష్ అని గుర్తుపెట్టుకోండి మరియు ఎంటర్ నొక్కండి
05:56 ఇప్పుడు మన కరంట్ డైరెక్టరీని చూద్దాము. pwd అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
06:03 ఇప్పుడు మనము స్లాష్ usr డైరెక్టరీకి వెళ్ళి నాము
06:08 ఇక్కడ సమస్య ఏమిటంటే, పాత్ నేమ్ లు చాలా పొడవుగా ఉండవచ్చు. ఎందుకంటే ఇవి Absolute Pathnames. ఇది రూట్ డైరెక్టరీ నుండి మొదలుకొని పూర్తి పాత్ ను ఇస్తుంది.
06:18 దీనికి బదులుగా కరంట్ డైరెక్టరీ నుండి మొదలయ్యే Relative Pathnames వాడవచ్చు.
06:23 ఇక్కడ రెండు విశేష కారెక్టర్ల గురించి తెలుసుకోవాలి. కరంట్ డైరెక్టరీని సూచించే “dot” మరియు కరంట్ డైరెక్టరీ యొక్క మాతృ డైరెక్టరీని సూచించే “dot dot”.
06:36 ఇప్పుడు cd కమాండు గురించి సంక్షిప్తముగా తెలుసుకుందాము.
06:40 cd కమాండు నిర్వివాదముగా హోం డైరెక్టరీకి వెళ్ళుటకు ఉపయోగించబడుతుంది.
06:46 కమాండ్ ప్రాంప్ట్ వద్ద "cd" టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
06:51 ఇప్పుడు pwd కమాండును ఉపయోగించి మన కరంట్ డైరెక్టరీని తనిఖీ చేయండి
06:55 కాబట్టి, మనము మన హోం డైరెక్టరీకి తిరిగి వచ్చాము. /home/gnuhata [ narration- slash home slash gnuhata ]
07:01 ఇప్పుడు మనము మ్యూజిక్ డైరెక్టరీకి వెళ్దాము. కమాండు ప్రాంప్టు వద్ద "cd space Music (M in capital) slash" అని టైప్ చేయండి మరియు ఎంటర్ నొక్కండి.
07:13 ఇప్పుడు pwd కమాండుతో మన కరంట్ డైరెక్టరీని తనిఖి చేయండి . pwd అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. చూడండి, /home/gnuhata/Music కు వెళ్ళాము
07:26 మ్యూజిక్ నుండి మనము ఇప్పుడు మాతృ డైరెక్టరీకి వెళ్దాము. దీనికి మీరు cd కమాండును dot dotతో ఉపయోగించాలి.
07:33 కమాండు ప్రాంప్ట్ వద్ద cd స్పేస్ dot dot అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
07:40 ఇప్పుడు pwd టైప్ చేసి మన కరంట్ డైరెక్టరీని తనిఖి చేయండి. మనము మళ్ళి /home/gnuhata లో ఉన్నాము
07:51 ఇప్పుడు dot ఉపయోగించి కరంట్ డైరెక్టరీ యొక్క ఉప డైరెక్టరీ వద్దకు వెళ్ళవచ్చు .
07:58 కమాండు ప్రాంప్ట్ వద్ద cd space dot slash Documents(D in capital) slash అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
08:09 pwd అని టైప్ చేసి మన కరంట్ డైరెక్టరీని తనిఖి చేయండి . మనము /home/gnuhata/Documents వద్ద ఉన్నాము.
08:19 కంట్రోల్ L అని నొక్కి నేను స్క్రీన్ ను క్లియర్ చేస్తాను. కాబట్టి మీరు స్పష్టంగా చూడగలరు.
08:23 cd కమాండుతో మన హోం డైరెక్టరీకి వెళ్ళుటకు cd అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
08:32 మళ్ళీ pwd కమాండుతో మన కరంట్ డైరెక్టరీని తనిఖి చేయండి . మనము /home/gnuhata వద్దకు తిరిగి వచ్చాము.
08:41 మనము ఒక సంబంధిత మార్గములో ఎన్నైనా ...[narration - dot dot] separated by /[narration - slash] లను కలపవచ్చు.
08:47 ఈ స్లైడులో మనము ఫైల్ సిస్టం యొక్క అమరికను చూడవచ్చు.

రూట్ లేక / (స్లాష్ )అన్నిటికంటే పైన ఉంది. హోం మరియు బిన్ అనేవి రూట్ కింద ఉన్న రెండు ఉప-డైరెక్టరీలు. యూజర్ పేరు, ఇక్కడ gnuhata అనే డైరెక్టరీ హోం కింద ఉన్న ఉప-డైరెక్టరీ.

09:05 కాబట్టి, ఇప్పుడు మనము /home/gnuhata లో ఉన్నాము. ఇప్పుడు మనము బిన్ డైరెక్టరీకి ఎలా వెళ్ళగలము?
09:12 కమాండు ప్రాంప్ట్ వద్ద "cd space dot dot slash dot dot slash bin" అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
09:23 pwd కమాండుతో మన కరంట్ డైరెక్టరీని తనిఖి చేయండి మనము /bin (slash bin) వద్ద ఉన్నాము
09:30 మొదట dot dot మనలను /home/gnuhata slash home slash gnuhata నుండి /home (slash home) కు తీసుకొని వెళ్తుంది.
09:37 ఆ తరువాతది మనలను /home నుండి రూట్ కు తీసుకొని వెళ్తుంది .
09:43 దాని నుండి స్లాష్ ( / )లేక రూట్ నుండి మనము /bin(స్లాష్ బిన్) డైరెక్టరీకి వెళ్ళాము.
09:48 cd కమాండు తో హోం డైరెక్టరీకి తిరిగి వెళ్ళండి.
09:52 ఒక డైరెక్టరీని సృష్టించుటకు మనము mkdir అనే కమాండును ఉపయోగిస్తాము.
09:56 కమాండు మరియు సృష్టించాల్సిన డైరెక్టరీ యొక్క పేరును టైప్ చేయాలి. ప్రస్తుత డైరెక్టరీ క్రింద ఒక డైరెక్టరీ సృష్టించబడుతుంది.
10:04 testdir అనే ఒక డైరెక్టరీని సృష్టించుటకు, "mkdir space testdir" అనే కమాండును టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
10:15 ఇది testdir డైరెక్టరీని విజయవంతంగా సృష్టిస్తుంది.
10:19 ఒక డైరెక్టరీ యొక్క విజయవంతమైన సృష్టి కి లేక తొలగింపుకు ఎటువంటి స్పష్టమైన సూచన లేదని గమనించండి.
10:25 మీకు ఏ విధమైన ఎర్రర్ మెసేజ్ రాకపోతే, అది విజయవంతంగా అమలుపరచబడిందని సూచిస్తుంది.
10:30 మనకు అనుమతి ఉండి మరియు ఆ పేరుతో ఏ డైరెక్టరీ ఇది వరకే లేకపోతే, మనము రిలేటివ్ లేక అబ్సొల్యూట్ పాత్ నేమ్ ను ఉపయోగించి ట్రీలో ఎక్కడైనా ఒక డైరెక్టరీని సృష్టించవచ్చు.
10:43 ఈ ప్రక్రియను బహుళ డైరెక్టరీలు తయారుచేయుటకు లేక డైరెక్టరీల అమరికను తయారు చేయుటకు ఉపయోగించవచ్చు.
10:49 mkdir space test 1 space test2 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇది ప్రస్తుత డైరెక్టరీ కింద test1 మరియు test2 అని రెండు డైరెక్టరీలను సృష్టిస్తుంది
11:06 "mkdir space testtree space testtree slash test3". అని టైప్ చేయండి.
11:20 ఇది testtree అనే డైరెక్టరీని మరియు testtree క్రింద test3 అనే ఉప డైరెక్టరీని తయారు చేస్తుంది.
11:28 కాబట్టి, మనము కరంట్ డైరెక్టరీలో testdir, test1, test2 మరియు testtree అనే నాలుగు డైరెక్టరీలను సృష్టించాము. ఇందులో మొదటి మూడు ఖాళీగా ఉన్నాయి మరియు చివరి దానిలో test3 అనే ఒక ఉప డైరెక్టరీ ఉంది.
11:47 mkdir కమాండు లాగానే, rmdir కమాండును ఒక డైరెక్టరీ లేక డైరెక్టరీలను తొలగించుటకు ఉపయోగించవచ్చు.
11:56 "rmdir space test1" అనే కమాండు test1 డైరెక్టరీని తొలగిస్తుంది.
12:09 ఆ డైరెక్టరీ మీదే అయితే , అమరికలో మీ కరంట్ డైరెక్టరీ, తొలగించవలసిన డైరెక్టరీకి పైన ఉండి మరియు ఖాళీగా ఉంటే ఆ డైరెక్టరీని తొలగించవచ్చు.
12:23 కమాండు ప్రాంప్టు వద్ద "cd space testtree slash test3" అని టైప్ చేయండి.
12:35 కాబట్టి, మనము ఇప్పుడు testtree క్రింద ఉప డైరెక్టరీ అయిన test3 డైరెక్టరీలో ఉన్నాము.
12:42 ఇక testdir డైరెక్టరీని తొలగించుటకు ప్రయత్నిద్దాము. "rmdir space testdir" అనే కమాండును టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
12:55 ఇది వీలు కాదు, ఎందుకంటే అమరికలో కరంట్ డైరెక్టరీ, తొలగించవలసిన డైరెక్టరీకి పైన లేదు.
13:02 కాబట్టి, అమరిక లో testdir డైరెక్టరీకి పైన ఉన్న డైరెక్టరీకి మనము వెళ్ళాలి.
13:08 "cd space dot dot" అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
13:14 ఇప్పుడు, "cd space dot dot" అనే కమాండును టైప్ చేసి మన మాతృ డైరెక్టరీకి తిరిగి వెళ్ళగలము
13:20 ఇప్పుడు, తిరిగి ముందు కమాండును ప్రయత్నించండి.
13:24 "rmdir space testdir" అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
13:30 testdir డైరెక్టరీ విజయవంతంగా తొలగించబడింది. testdir డైరెక్టరీ కూడా ఖాళీగా ఉందని గమనించండి.
13:38 బహుళ డైరెక్టరీలను లేక డైరెక్టరీల అమరికను ఒకేసారి తొలగించవచ్చు. కాబట్టి, testtree డైరెక్టరీని దాని test3 ఉపడైరెక్టరీతో సహా తొలగించుటకు ప్రయత్నించండి.
13:48 కమాండ్ ప్రాంప్ట్ వద్ద "rmdir space testtree space testtree slash test3 " అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
14:02 testree ఖాళీగా లేదు కాబట్టి testree డైరెక్టరీని తొలగించలేమని ఇది ఎర్రర్ మెసేజ్ ను చూపిస్తుంది.
14:11 కాని testtree/tree3 అనే డైరెక్టరీ ఖాళీగా ఉండటముచేత తొలగించబడిందని మీరు గమనించకపోవచ్చు.
14:19 దానిని తనఖి చేయుటకు , కమాండ్ ప్రాంప్టు వద్ద "cd space testtree" అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
14:27 ఇప్పుడు "ls" అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. డైరెక్టరీలో ఏమీ లేదు. కాబట్టి test3 తొలగించ బడినదని గమనించండి
14:36 కాబట్టి ఈ linux ట్యుటోరియల్లో మనము Linux Files మరియు డైరెక్టరీల గురించి మరియు Linux డైరెక్టరీలతో ఎలా పనిచేయాలో వాటిని ఎలా తయారు చేయాలో ఎలా చూడాలో వాటి మధ్య కదలికలను ఎలా గమనించాలో ఎలా తొలగించాలో నేర్చుకొన్నాము.
14:49 ఇక నేను ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాను. స్పోకెన్ ట్యుటోరియల్స్ అనేవి టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ ద్వారా ICT సహాయం అందిస్తోంది.
15:03 దీని గురించిన మరింత సమాచారము ఈ క్రింది లింకు వద్ద లభించును
15:08 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష (అనువాదం చేసినవారి పేరు) మరియు స్రవంతి (రికార్డ్ చేసినవారి పేరు) బళ్ళారి. .సహకరించినందుకు ధన్యవాదములు. సెలవు

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Udaya, Yogananda.india