Difference between revisions of "C-and-Cpp/C4/Understanding-Pointers/Telugu"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
|||
Line 10: | Line 10: | ||
|- | |- | ||
| 00:08 | | 00:08 | ||
− | | | + | | పాయింటర్స్ |
|- | |- | ||
| 00:10 | | 00:10 | ||
− | | | + | | పాయిటర్లను సృష్టించుట. |
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | | | + | | మరియు పాయింటర్స్ పై క్రియలు. |
|- | |- | ||
| 00:14 | | 00:14 | ||
Line 169: | Line 169: | ||
|- | |- | ||
| 04:05 | | 04:05 | ||
− | |సారాంశం: | + | |సారాంశం: ఈ టుటోరియల్ లో నేర్చుకున్నది: |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 04:08 | | 04:08 |
Revision as of 18:31, 3 March 2017
Time | Narration |
00:01 | సి మరియి సి++ లో పాయింటర్ల పై ఈ స్పోకన్ టుటోరియల్ కు స్వాగతం. |
00:06 | ఈ టుటోరియల్ నేర్పే అంశాలు: |
00:08 | పాయింటర్స్ |
00:10 | పాయిటర్లను సృష్టించుట. |
00:12 | మరియు పాయింటర్స్ పై క్రియలు. |
00:14 | ఉదాహరణల ద్వారా వీటిని నేర్చుకుందాం. |
00:18 | ఈ టుటోరియల్ ను రెకార్డ్ చేసేందుకు నేను ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.10, |
00:25 | ఉబంటు పై జీసీసీ మరియు సి++ కంపైలర్ వర్షన్ 4.6.1 వాడుతున్నాను. |
00:31 | పాయింటర్ల పరిచయంతో ప్రారంబిద్దామ్. |
00:34 | పాయింటర్లు మెమొరీ స్థానాలను చూపుతాయి. |
00.38 | పాయింటర్లు మెమొరీ చిరునామాలను నిల్వ చేసుకుంటాయి. |
00:41 | ఆ చిరునామ లో ఉన్న విలువలను కూడా అందజేస్తాయి. |
00:45 | పాయింటర్ పై ఒక ఉదాహరణ చూద్దాం. |
00:48 | మన ఫైల్ పేరు “పాయింటర్స్ అండర్ స్కోర్ డెమో.సి” అని గమనించండి. |
00:54 | కోడ్‌ని చూద్దాం. |
00:56 | ఇది మన హెడ్డర్ ఫైల్ stdio.h. |
01:00 | ఇది మన మెయిన్() ఫంక్షన్. |
01:03 | ఇక్కడ ఒక లాంగ్ పూర్ణాంక నుం(num)కి 10 విలువలని కేటాయించము. |
01:09 | తరువాత ఒక పాయింటర్ పిటిఆర్(ptr)ని ప్రకటించాము. |
01:12 | పాయింటర్ని ప్రకటించేందుకు అస్టరిస్క్(*) గుర్తుని ఉపయోగిస్తాం. |
01:16 | ఈ పాయింటర్ లాంగ్ ఇంట్ టైప్ని పాయింట్ చేయగలదు. |
01:20 | ఈ ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్లో, మెమొరీ లోకాషన్ లో ఉన్న వేరియబల్ విలువను ఆమ్పర్స్యాండ్ అందిస్తుంది. |
01:28 | అంటే, ఆమ్పర్స్యాండ్ నం(&num) మెమొరీ చిరునామాను అందిస్తుంది. |
01:33 | ఈ వాక్యం నం(num) వేరియబల్ చిరునామాను ముద్రిస్తుంది. |
01:37 | ఇక్కడ, పిటియర్(ptr)లో నం(num) యొక్క అడ్డ్రస్ ఉంది. |
01:41 | ఈ వాక్యం పిటియర్ లో ఉన్న అడ్రెస్‌ని ముద్రిస్తుంది. |
01:45 | sizeof() క్రియ పిటియర్ పరిమాణమును ఇస్తుంది. |
01:49 | ఇది పిటియర్ విలువని అందిస్తుంది. |
01:51 | అంటే ఇది నం(num) యొక్క మెమొరీ అడ్డ్రస్. |
01:54 | అస్టరిస్క్(*) పిటియర్ అడ్డర్స్ లో ఉన్న విలువను ఇస్తుంది. |
01:59 | అంటే, అస్ట్రరిస్క్ని వాడితే మెమొరీ అడ్డ్రస్ను ఇవ్వదు. |
02:03 | బదులుగా అందులో ఉన్న విలువను ఇస్తుంది. |
02:06 | %ld అనేది లాంగ్ ఇంట్కి(int) ఫార్మ్యట్ స్పెసిఫైయర్. |
02:10 | ఇప్పుడు, ప్రోగ్రాంని ఎక్సెక్యూట్ చెద్దాం. |
02:13 | Ctrl, Alt మరియు T ఏకకాలంగా నొక్కి టర్మినల్ విండో తెరవండి. |
02:21 | కంపైల్ చేసేందుకు, "జిసిసి స్పేస్ పాయింటర్స్ అండర్ స్కోర్ డెమో డాట్ సి స్పేస్ హైఫన్ ఒ స్పేస్ పాయింట్" టైప్ చేసి. |
02:32 | ఎంటర్ నొక్కండి. |
02:34 | డాట్ స్లాష్ పాయింట్(.\point) టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
02:39 | ఫలితం కనిపిస్తుంది. |
02:42 | నం(num) సూచించే చిరునామా మరియు పిటిఆర్(ptr)లో ఉన్న విలువ సమానం అని గమనించండి. |
02:48 | ఐతే నం(num) చిరునామా మరియు పిటిఆర్(ptr) చిరునామా వేరు. |
02:53 | పాయింటర్ పరిమాణము 8 బైట్లు. |
02:57 | పిటియర్ సూచించే విలువ 10, దానిని num కి కేటాయించము. |
03:03 | ఇప్పుడు ఇదే ప్రోగ్రాంను సి++ లో చూద్దాం. |
03:07 | మన ఫైల్ పేరు పాయింటర్స్ అండర్ స్కోర్ డెమో.సిపిపి |
03:13 | ఇక్కడ కొన్ని మార్పులు ఉన్నాయి ఉదా: సి++ లో హెడ్డర్ ఫైల్ iostream. |
03:19 | మరియు “ఎస్ టి డి నేమ్ స్పేస్” ఉపయోగిస్తాము. |
03:23 | ఇక్కడ ప్రింట్ ఎఫ్ బడలుగా “సిఔట్”(cout) ఫంక్షన్ ఉపయోగిస్తాము. |
03:28 | మిగతా అంతా సమానమే. |
03:30 | ఈ కోడ్‌ని ఎక్సెక్యూట్ చేసేందుకు టర్మినల్ తెరుద్దామ్. |
03:34 | కంపైల్ చేసేందుకు, "జి++ స్పేస్ పాయింటర్స్ అండర్ స్కోర్ డెమో డాట్ స్పేస్ హైఫన్ ఓ స్పేస్ పాయింట్1" టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:50 | డాట్ స్లాష్ పాయింట్ 1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:55 | ఔట్ పుట్ సి ప్రోగ్రాం లాగే ఉందని గమనించండి. |
04:00 | ఇంతటితో ఈ టుటోరియల్ చివరికి వచ్చాము. |
04:03 | స్లయిడ్లను చూద్దాం. |
04:05 | సారాంశం: ఈ టుటోరియల్ లో నేర్చుకున్నది: |
04:08 | పాయింటర్ గురించి, |
04:10 | పాయింటర్ని సృష్టించుట |
04:12 | మరియు పాయింటర్ల పై క్రియలు. |
04:14 | అసైన్మెంట్: ఒక సి మరియు సి++ ప్రోగ్రాం రాయండి. |
04:18 | ఇందులో వేరియబల్ మరియు పాయింటర్లను ప్రకటించండి. |
04:21 | పాయింటర్ లో వేరియబల్ చిరునామాను నిల్వచేయండి. |
04:24 | మరియు పాయింటర్ విలువను ప్రింట్ చేయండి. |
04:27 | ఈ లింక్ లోని వీడియో చూడగలరు. |
04:30 | ఇది స్పోకన్ టూటోరియల్ సారాంశం. |
04:33 | మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
04:37 | స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్, |
04:39 | స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది. |
04:43 | ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును. |
04:47 | మరిన్ని వివారాలకు contact@spoken హైఫన్ tutorial డాట్ orgను సంప్రదించండి. |
04:53 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం. |
04:58 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది. |
05:06 | దీనిపై మరింత సమాచారం క్రింద లింక్ లో ఉంది. |
05:10 | ఈ టుటోరియల్ని తెలుగు లో అనువదించింది శ్రీహర్ష. |
05:14 | నేను మాధురి మీ వద్ద సెలువు తీసుకుంటున్నాను, ధన్యవాదములు. |