Difference between revisions of "LibreOffice-Suite-Impress/C2/Inserting-Pictures-and-Objects/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 |Time ||Narration |- |00:00 ||లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ - ఇంసర్టింగ్ పిక్చర్స్ అండ…') |
|||
Line 280: | Line 280: | ||
|- | |- | ||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
|05:54 | |05:54 | ||
||టెక్ట్స్ లో రెండవలైన్ ను ఎంచుకుని, ఇన్సర్ట్ పైనా మరియు హైపర్ లింక్ పైన క్లిక్ చేయండి, | ||టెక్ట్స్ లో రెండవలైన్ ను ఎంచుకుని, ఇన్సర్ట్ పైనా మరియు హైపర్ లింక్ పైన క్లిక్ చేయండి, | ||
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|06:00 | |06:00 | ||
||ఎడమవైపు పలక/ పై ఇంటర్నెట్ ను ఎంపిక చేయండి. | ||ఎడమవైపు పలక/ పై ఇంటర్నెట్ ను ఎంపిక చేయండి. | ||
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|06:03 | |06:03 | ||
||హైపర్ లింక్ టైప్ లో, వెబ్ ను ఎంపిక చేయండి. | ||హైపర్ లింక్ టైప్ లో, వెబ్ ను ఎంపిక చేయండి. | ||
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|06:07 | |06:07 | ||
||టార్గెట్ క్షేత్రంలో, ‘www.libreoffice.org’ అని టైప్ చేయండి. | ||టార్గెట్ క్షేత్రంలో, ‘www.libreoffice.org’ అని టైప్ చేయండి. | ||
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|06:16 | |06:16 | ||
||అప్లై బటన్ పై క్లిక్ చేసి, హైపర్ లింక్ డైలాగ్ బాక్స్ లోని క్లోస్ బటన్ పై క్లిక్ చేయండి. | ||అప్లై బటన్ పై క్లిక్ చేసి, హైపర్ లింక్ డైలాగ్ బాక్స్ లోని క్లోస్ బటన్ పై క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|06:23 | |06:23 | ||
||స్లైడ్ పై ఎక్కడైనా క్లిక్ చేయండి. | ||స్లైడ్ పై ఎక్కడైనా క్లిక్ చేయండి. | ||
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|06:26 | |06:26 | ||
||ఇపుడు, మీరు కర్సర్ ను టెక్ట్స్ పై కదుపుతూ ఉంటే, అది చేతిచూపుడువేలు లాగా మారుతుంది. | ||ఇపుడు, మీరు కర్సర్ ను టెక్ట్స్ పై కదుపుతూ ఉంటే, అది చేతిచూపుడువేలు లాగా మారుతుంది. | ||
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|06:32 | |06:32 | ||
||అనగా, హైపర్ లింక్ సఫలీకృతమయిందని అర్థం! | ||అనగా, హైపర్ లింక్ సఫలీకృతమయిందని అర్థం! | ||
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|06:37 | |06:37 | ||
||ఇపుడు హైపర్ లింక్డ్ టెక్ట్స్ పై క్లిక్ చేస్తే, అది సరియైన వెబ్ పేజ్ కు తీసుకుని వెళుతుంది. | ||ఇపుడు హైపర్ లింక్డ్ టెక్ట్స్ పై క్లిక్ చేస్తే, అది సరియైన వెబ్ పేజ్ కు తీసుకుని వెళుతుంది. | ||
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|06:44 | |06:44 | ||
||చివరగా, సమాచారాన్ని కాలమ్స్ మరియు రోస్ గా క్రమబద్ధీకరించేందుకు టేబుల్స్ ఉపయోగిస్తాము | ||చివరగా, సమాచారాన్ని కాలమ్స్ మరియు రోస్ గా క్రమబద్ధీకరించేందుకు టేబుల్స్ ఉపయోగిస్తాము | ||
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|06:49 | |06:49 | ||
||లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ లో ఒక టేబుల్ జోడించడమెలాగో ఇపుడు చూద్దాం. | ||లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ లో ఒక టేబుల్ జోడించడమెలాగో ఇపుడు చూద్దాం. | ||
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|06:54 | |06:54 | ||
||స్లైడ్స్ పలక/ నుండి ’డెవెలప్మెంట్ అప్ టు ద ప్రెసెంట్’ అనే పేరుగల స్లైడ్ ను ఎంచుకోండి. | ||స్లైడ్స్ పలక/ నుండి ’డెవెలప్మెంట్ అప్ టు ద ప్రెసెంట్’ అనే పేరుగల స్లైడ్ ను ఎంచుకోండి. | ||
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|07:00 | |07:00 | ||
||టాస్క్స్ పలక/ పై గల లేఅవుట్ విభాగము నుండి, టైటిల్ మరియు 2 కంటెంట్ అనే ఐకాన్ ఎంచుకోండి. | ||టాస్క్స్ పలక/ పై గల లేఅవుట్ విభాగము నుండి, టైటిల్ మరియు 2 కంటెంట్ అనే ఐకాన్ ఎంచుకోండి. | ||
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|07:07 | |07:07 | ||
||టెక్ట్స్ బాక్స్ స్లైడ్ ఎడమవైపున్న టెక్ట్స్ ను ఎంచుకోండి. | ||టెక్ట్స్ బాక్స్ స్లైడ్ ఎడమవైపున్న టెక్ట్స్ ను ఎంచుకోండి. | ||
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|07:14 | |07:14 | ||
− | || | + | ||తరువాత ఫాంట్ సైజ్ ను 26 కు తగ్గించండి. |
− | తరువాత ఫాంట్ సైజ్ ను 26 కు తగ్గించండి. | + | |
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|07:17 | |07:17 | ||
− | || | + | ||టెక్ట్స్ బాక్స్ కుడివైపున>>మధ్యలో గల ఇన్సర్ట్ టూల్ బార్ నుండి ’ఇన్సర్ట్ టేబుల్’ అనే ఐకాన్ పై క్లిక్ చేయండి |
− | టెక్ట్స్ బాక్స్ కుడివైపున>>మధ్యలో గల ఇన్సర్ట్ టూల్ బార్ నుండి ’ఇన్సర్ట్ టేబుల్’ అనే ఐకాన్ పై క్లిక్ చేయండి | + | |
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|07:25 | |07:25 | ||
− | || | + | ||కాలం సంఖ్య 5 మరియు రో సంఖ్య 2 , డీఫాల్ట్ గా చూపబడుతుంది |
− | కాలం సంఖ్య 5 మరియు రో సంఖ్య 2 , డీఫాల్ట్ గా చూపబడుతుంది | + | |
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|07:33 | |07:33 | ||
− | || | + | ||మనం కాలమ్స్ సంఖ్యను 2గానూ, రోస్ సంఖ్యను 5 గానూ మారుద్దాం |
− | మనం కాలమ్స్ సంఖ్యను 2గానూ, రోస్ సంఖ్యను 5 గానూ మారుద్దాం | + | |
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|07:41 | |07:41 | ||
− | || | + | ||ఓకే బటన్ పై క్లిక్ చేయండి. |
− | ఓకే బటన్ పై క్లిక్ చేయండి. | + | |
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|07:44 | |07:44 | ||
− | || | + | ||టెక్ట్స్ చదువుటకు వీలుగా టేబుల్ ను పెద్దదిగా చేద్దాం |
− | టెక్ట్స్ చదువుటకు వీలుగా టేబుల్ ను పెద్దదిగా చేద్దాం | + | |
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|07:49 | |07:49 | ||
− | || | + | ||టేబుల్ లో సమాచారాన్ని ఇలా వ్రాద్దాం |
− | టేబుల్ లో సమాచారాన్ని ఇలా వ్రాద్దాం | + | |
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|07:51 | |07:51 | ||
− | || | + | ||ఇంప్లిమెంటేషన్ ఇయర్% |
− | ఇంప్లిమెంటేషన్ ఇయర్% | + | |
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|07:56 | |07:56 | ||
− | || | + | ||2006 10% |
− | 2006 10% | + | |
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|07:59 | |07:59 | ||
||2007 20% <br/> | ||2007 20% <br/> | ||
− | |||
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|08:02 | |08:02 | ||
||2008 30% <br/> | ||2008 30% <br/> | ||
− | |||
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|08:05 | |08:05 | ||
||2009 40% <br/> | ||2009 40% <br/> | ||
− | |||
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|08:08 | |08:08 | ||
− | || | + | ||ఇపుడు హెడర్ రో లోని ఫాంట్ ను బోల్డ్ గా మార్చి టెక్ట్స్ ను మధ్యకు మారుద్దాం. |
− | ఇపుడు హెడర్ రో లోని ఫాంట్ ను బోల్డ్ గా మార్చి టెక్ట్స్ ను మధ్యకు మారుద్దాం. | + | |
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|08:17 | |08:17 | ||
− | || | + | ||టేబుల్ రంగును మార్చడానికి, ముందుగా మొత్తం టెక్ట్స్ ను ఎంచుకోవాలి. |
− | టేబుల్ రంగును మార్చడానికి, ముందుగా మొత్తం టెక్ట్స్ ను ఎంచుకోవాలి. | + | |
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|08:22 | |08:22 | ||
− | || | + | ||తరువాత టాస్క్స్ పలక/ పై గల టేబుల్ డిజైన్ విభాగానికి వెళ్ళి, టేబుల్ స్టైల్ ను ఎంపిక చేసుకోండి. నేను దీనిని ఎంచుకుంటాను. |
− | తరువాత టాస్క్స్ పలక/ పై గల టేబుల్ డిజైన్ విభాగానికి వెళ్ళి, టేబుల్ స్టైల్ ను ఎంపిక చేసుకోండి. నేను దీనిని ఎంచుకుంటాను. | + | |
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|08:30 | |08:30 | ||
− | || | + | ||ఇపుడు టేబుల్ ఎలా కనబడుతోందో చూడండి. |
− | ఇపుడు టేబుల్ ఎలా కనబడుతోందో చూడండి. | + | |
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|08:33 | |08:33 | ||
− | || | + | ||ఇలా ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చేసాం. |
− | ఇలా ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చేసాం. | + | |
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|08:37 | |08:37 | ||
− | || | + | ||సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ ట్యుటోరియల్ లో పిక్చర్స్ ను ఎలా ఊంచాలో మరియు ఎలా ఫార్మాట్ చేయాలో తెలుసుకున్నాం. |
− | సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ ట్యుటోరియల్ లో పిక్చర్స్ ను ఎలా ఊంచాలో మరియు ఎలా ఫార్మాట్ చేయాలో తెలుసుకున్నాం. | + | |
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|08:43 | |08:43 | ||
− | || | + | ||క్రొత్త ప్రెసెంటేషన్ ను క్రియేట్ చేయండి |
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|08:49 | |08:49 | ||
− | || | + | ||ఈ సంగ్రహ పరీక్షా అభ్యాసాన్ని ప్రయత్నిద్దాం. |
− | ఈ సంగ్రహ పరీక్షా అభ్యాసాన్ని ప్రయత్నిద్దాం. | + | |
|- | |- | ||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
|08:55 | |08:55 | ||
− | || | + | ||3వ స్లైడ్ పై ఒక పిక్చర్ ను ఉంచండి. |
− | 3వ స్లైడ్ పై ఒక పిక్చర్ ను ఉంచండి. | + | |
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|08:58 | |08:58 | ||
− | || | + | ||4వ స్లైడ్ పై, రెండు అడ్డవరుసలు, మూడు నిలువ వరుసలుగా ఒక టేబుల్ ని క్రియేట్ చేయండి. |
− | 4వ స్లైడ్ పై, రెండు అడ్డవరుసలు, మూడు నిలువ వరుసలుగా ఒక టేబుల్ ని క్రియేట్ చేయండి. | + | |
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|09:03 | |09:03 | ||
− | || | + | ||టేబుల్ లోని 2వ అడ్డవరుస, 2వ నిలువ వరుసలో, ’స్లైడ్ ౩’ అని టైప్ చేయండి. ఈ టెక్ట్ ను 3వ స్లైడ్ కు హైపర్ లింక్ చేయండి |
− | టేబుల్ లోని 2వ అడ్డవరుస, 2వ నిలువ వరుసలో, ’స్లైడ్ ౩’ అని టైప్ చేయండి. ఈ టెక్ట్ ను 3వ స్లైడ్ కు హైపర్ లింక్ చేయండి | + | |
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|09:14 | |09:14 | ||
− | || | + | ||ఈ దిగువ లింకు వద్ద లభ్యమయ్యే వీడియోను వీక్షించండి |
− | ఈ దిగువ లింకు వద్ద లభ్యమయ్యే వీడియోను వీక్షించండి | + | |
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|09:17 | |09:17 | ||
− | || | + | ||ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది. |
− | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది. | + | |
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|09:20 | |09:20 | ||
− | || | + | ||మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, దీనిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు |
− | + | ||
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|09:25 | |09:25 | ||
− | || | + | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్,స్పోకెన్ ట్యుటోరియల్స్ను వినియోగించి వర్క్షాపులను నిర్వహిస్తుంది. |
− | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్,స్పోకెన్ ట్యుటోరియల్స్ను వినియోగించి వర్క్షాపులను నిర్వహిస్తుంది. | + | |
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|09:30 | |09:30 | ||
− | || | + | ||ఆన్లైన్ టెస్టు పాసైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి |
− | ఆన్లైన్ టెస్టు పాసైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి | + | |
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|09:34 | |09:34 | ||
− | || | + | ||మరింత సమాచారం కొరకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చేయండి |
− | మరింత సమాచారం కొరకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చేయండి | + | |
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|09:41 | |09:41 | ||
− | || | + | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్టూ టీచర్ ప్రాజెక్ట్ లో భాగం. |
− | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్టూ టీచర్ ప్రాజెక్ట్ లో భాగం. | + | |
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|09:46 | |09:46 | ||
− | || | + | ||ఇది ICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్చే సపోర్ట్ చేయబడినది. |
− | ఇది ICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్చే సపోర్ట్ చేయబడినది. | + | |
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|09:53 | |09:53 | ||
− | || | + | ||ఈ మిషన్కు సంబంధించిన మరింత సమాచారాన్ని http://spoken-tutorial.org/NMEICT-Intro లో పొందవచ్చు. |
− | ఈ మిషన్కు సంబంధించిన మరింత సమాచారాన్ని http://spoken-tutorial.org/NMEICT-Intro లో పొందవచ్చు. | + | |
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|10:05 | |10:05 | ||
− | || | + | ||ఈ రచనకు సహాయపడిన వారు దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. |
− | ఈ రచనకు సహాయపడిన వారు దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. | + | |
|- | |- | ||
− | |||
− | |||
− | |||
|10:11 | |10:11 | ||
− | || | + | ||ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదములు |
− | ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదములు | + | |
|- | |- | ||
|} | |} |
Revision as of 15:48, 13 March 2013
Time | Narration |
00:00 | లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ - ఇంసర్టింగ్ పిక్చర్స్ అండ్ ఆబ్జెక్ట్స్ పై ట్యుటోరియల్ కు స్వాగతం |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనం ఒక ప్రెజెంటేషన్ లో పిక్చర్స్ మరియు ఆబ్జెక్త్స్ ను ఎలా ఇంసేర్ట్ చేయాలో నేర్చుకుంటాం |
00:12 | పిక్చర్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ను ఫార్మాట్ చేయండి. |
00:15 | ప్రెజెంటేషన్ లోపల, వెలుపల హైపర్ లింక్ చేయండి మరియు టేబుల్స్ ఇన్సర్ట్ చేయండి. |
00:20 | ఇక్కడ ఉబంటు లైనెక్స్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వెర్షన్ 3.3.4 లను ఉపయోగిస్తున్నాము. |
00:29 | వెబ్-బ్రౌసర్ అడ్రస్ బార్ లో, తెరపై చూపిస్తున్నట్టుగా URL ను టైప్ చేయండి. |
00:34 | ఇది ఒక ప్రతిబింబాన్ని చూపిస్తుంది. |
00:37 | ఇపుడు ప్రతిబింబముపై రైట్ క్లిక్ చేసి, సేవ్ ఇమేజ్ ను ఒక ఆప్షన్ గా ఎంచుకోండి |
00:41 | ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. |
00:43 | పేరు క్షేత్రంలో, ’ఓపెన్ సోర్స్-bart.png’ ముందుగానే చూపబడుతోంది. |
00:51 | నేను డెస్క్ టాప్ ను లొకేషన్ గా ఎంపికచేసు కుంటాను మరియు, సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. |
00:59 | ముందుగా సేవ్ చేసిన ’స్యాంపిల్ ఇంప్రెస్’ అనే ప్రెసెంటేషన్ ను ఓపెన్ చేద్దాం |
01:04 | ఈ ప్రెజెంటేషన్ లో పిక్చర్ ను ఎలా జోడించాలో ఇపుడు చూద్దాం. |
01:09 | మెయిన్ మెను నుండి ఇన్సర్ట్ పై క్లిక్ చేసి పిక్చర్ పై క్లిక్ చేద్దాం |
01:14 | ఇపుడు ఫ్రం ఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేద్దాం |
01:17 | ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. |
01:19 | మీరు పిక్చర్ ను ఇన్సర్ట్ చేయాలనుకున్న ఫోల్డర్ ను ఎంచుకోండి. |
01:23 | నేను డెస్క్ టాప్ ఫోల్డర్ ను ఎంచుకుంటాను. |
01:26 | మనం ఇన్సర్ట్ చేయాలనుకున్న పిక్చర్ ను ఎంపిక చేసుకుని, ఓపెన్ బటన్ పై క్లిక్ చేద్దాం |
01:31 | స్లైడ్ లోపలికి ఈ పిక్చర్ వెళుతుంది. |
01:35 | ఈ మార్పులను అన్ డూ చేద్దాం |
01:37 | పిక్చర్ లను ఇన్సర్ట్ చేయడాన్ని ఇంకొక పద్ధతిలో చూపిస్తాను. |
01:41 | ఇన్సర్ట్ మరియు స్లైడ్ పై క్లిక్ చేసి, ’ఓవర్ వ్యూ’ స్లైడ్ తరువాత ఒక కొత్త స్లైడ్ ను ఇన్సర్ట్ చేయండి |
01:50 | టైటిల్ టెక్ట్స్ బాక్స్ పై క్లిక్ చేసి, టైటిల్ ను ’ఓపెన్ సోర్స్ ఫన్నీ’ గా మార్చండి. |
01:56 | మధ్యలో 4 ఐకాన్స్ తో ఒక చిన్న బాక్స్ ఉండడం గమనించండి. ఇదే ఇన్సర్ట్ టూల్ బార్. |
02:03 | ఇన్సర్ట్ టూల్ బార్ నుండి ఇన్సర్ట్ పిక్చర్ ఐకాన్ పై క్లిక్ చేయండి |
02:08 | పిక్చర్ ను ఎంచుకుని, ఓపెన్ బటన్ పై క్లిక్ చేయండి. |
02:12 | ఈ ఇన్సర్టెడ్ పిక్చర్, మొత్తం స్లైడ్ ఆక్రమించుకోవడం గమనించండి, |
02:17 | దీని పై క్లిక్ చేయటం ద్వారా మరియు కంట్రోల్ పాయింట్స్ ను మార్చటం ద్వారా ఇమేజ్ యొక్క ఆకారం మరియు పరిమాణాన్ని మార్చవచ్చు. |
02:27 | ఇలాగే మిగిలిన అంశాలయిన ఛార్ట్స్, మూవీ క్లిప్స్ లాంటివాటిని కూడా మన ప్రెసెంటేషన్ లో ఇన్సర్ట్ చేయవచ్చు. |
02:35 | అన్ని సాధ్యతలను అన్వేషించండి. |
02:38 | ఇపుడు హైపర్ లింక్ ఎలాచేయాలో నేర్చుకుందాం |
02:41 | ఈ హైపర్ లింక్, స్లైడ్ నుండి స్లైడ్ కు సులభంగా వెళ్ళడానికి లేదా ఒక వెబ్ పేజ్ ను లేదా ఒక డాక్యుమెంట్ ను ఓపెన్ చేయడానికి, అనుమతిస్తుంది. |
02:49 | ముందుగా, ఒక ప్రెసెంటేషన్ లో హైపర్ లింక్ ఎలాచేయలో చూద్దాం, |
02:54 | ఓవర్ వ్యూ తరువాత ఒక క్రొత్త స్లైడ్ ను ఇన్సర్ట్ చేయండి. |
03:02 | టైటిల్ పై క్లిక్ చేసి, ’టేబుల్ ఆఫ్ కంటెంట్స్’అని టైప్ చేయండి. |
03:06 | బాడీ టెక్ట్స్ బాక్స్ పై క్లిక్ చేసి, తరువాతి స్లైడ్స్ టైటిల్స్ ను ఈ విధంగా టైప్ చేయండి: |
03:14 | ఓపెన్ సోర్స్ ఫన్నీద ప్రెసెంట్ సిట్యుయేషన్ |
03:24 | ’డెవెలప్మెంట్ అప్ టు ప్రెసెంట్’ టెక్ట్స్ లైన్ ను ఎంచుకోండి. |
03:28 | ఇన్సర్ట్ మరియు హైపర్ లింక్ పై క్లిక్ చేయండి. |
03:31 | ఇది డైలాగ్ బాక్స్ హైపర్ లింక్ ను ఓపెన్ చేస్తుంది. |
03:34 | ఎడమ పలకలో, ’డాక్యుమెంట్’ ను ఎంచుకోండి. తరువాత ’టార్గెట్ ఇన్ డాక్యుమెంట్’ అనే క్షేత్రానికి కుడిపైపున్న బటన్ పై క్లిక్ చేయండి, |
03:48 | ఈ ప్ర్రెసెంటేషన్ లోని స్లైడ్స్ పట్టిక ఓపెన్ అవుతుంది. |
03:53 | పట్టిక నుండి ’డెవెలప్మెంట్ అప్ టు ప్రెసెంట్’ టెక్ట్స్ లైన్ ను ఎంచుకోండి. |
03:53 | పట్టిక నుండి ’డెవెలప్మెంట్ అప్ టు ప్రెసెంట్’ టెక్ట్స్ లైన్ ను ఎంచుకోండి. |
03:58 | అప్లై బటన్ పై క్లిక్ చేసి, తరువాత పట్టిక లో గల క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి |
04:04 | మరలా అప్లై బటన్ పై క్లిక్ చేసి, హైపర్ లింక్ డైలాగ్ బాక్స్ లోని క్లోస్ బటన్ పై క్లిక్ చేయండి. |
04:12 | స్లైడ్ లో ఎక్కడైనా క్లిక్ చేయండి. |
04:14 | ఇపుడు, మీరు కర్సర్ ను టెక్ట్స్ పై కదుపుతూ ఉంటే, అది చేతిచూపుడువేలు లాగా మారుతుంది. |
04:20 | అనగా, హైపర్ లింక్ సఫలీకృతమయిందని అర్థం! |
04:24 | హైపర్ లింక్డ్ టెక్ట్స్ పై క్లిక్ చేస్తే అది మిమ్మలిని సంబంధిత స్లైడ్ కి తీసుకువెళుతుంది.. |
04:29 | ఇంకొక డాక్యుమెంట్ ను హైపర్ లింక్ చేయడానికి, తిరిగి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ స్లైడ్ వద్దకు వెళదాం. |
04:36 | ఇపుడు ఎక్ట్సర్నల్ డాక్యుమెంట్ అనే ఇంకొక అంశాన్ని జోడిద్దాం. |
04:40 | లైన్ ఆఫ్ టెక్ట్స్ ను ఎంచుకుని, ఇన్సర్ట్ పై, తరువాత హైపర్ లింక్ పై క్లిక్ చేయండి. |
04:45 | ఎడమ పలక లో, డాక్యుమెంట్ ను ఎంపిక చేయండి. |
04:48 | డాక్యుమెంట్ పాత్ ఫీల్డ్ కుడివైపు గల్ ఫోల్డర్ ఐకాన్ ను క్లిక్ చేయండి. |
04:55 | మీరు హైపర్ లింక్ చేయాలనుకున్న డాక్యుమెంట్ ను ఎంపిక చేయండి. |
04:58 | రైటర్ సిరీస్ లో క్రియేట్ చేసిన రెస్యూమ్.ఓడిటి ని మనం ఎంచుకుని, ఓపెన్ బటన్ పై క్లిక్ చేద్దాం |
05:07 | అప్లై బటన్ పై క్లిక్ చేసి, తరువాత హైపర్ లింక్ డైలాగ్ బాక్స్ లోని క్లోస్ బటన్ పై క్లిక్ చేద్దాం |
05:14 | స్లైడ్ పై ఎక్కడైనా క్లిక్ చేయండి. |
05:17 | ఇపుడు, మీరు కర్సర్ ను టెక్ట్స్ పై కదుపుతూ ఉంటే, అది చేతిచూపుడువేలు లాగా మారుతుంది. |
05:22 | అనగా, హైపర్ లింక్ సఫలీకృతమయిందని అర్థం! |
05:26 | హైపర్ లింక్డ్ టెక్ట్స్ పై క్లిక్ చేయడంతో , మీరు దానికి సరియైన డాక్యుమెంట్ కు వెళతారు. |
05:31 | మన విషయంలో, అది రెస్యూమ్.ఓడిటి వద్దకు తీసుకువెళుతుంది. |
05:37 | వెబ్ పేజ్ కు హైపర్ లింకింగ్ కూడా ఇలాగే చేయవచ్చు. |
05:40 | ఈ ప్రెసెంటేషన్ చివర ఒక క్రొత్త స్లైడ్ ను ఇన్సర్ట్ చేయండి. |
05:43 | టైటిల్ ను ’ఎసెన్షియల్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్’గా మార్చండి. |
05:48 | బాడీ టెక్ట్స్ లో ఉబంటు లిబ్రే ఆఫీస్ అని టైప్ చేయండి. |
05:54 | టెక్ట్స్ లో రెండవలైన్ ను ఎంచుకుని, ఇన్సర్ట్ పైనా మరియు హైపర్ లింక్ పైన క్లిక్ చేయండి, |
06:00 | ఎడమవైపు పలక/ పై ఇంటర్నెట్ ను ఎంపిక చేయండి. |
06:03 | హైపర్ లింక్ టైప్ లో, వెబ్ ను ఎంపిక చేయండి. |
06:07 | టార్గెట్ క్షేత్రంలో, ‘www.libreoffice.org’ అని టైప్ చేయండి. |
06:16 | అప్లై బటన్ పై క్లిక్ చేసి, హైపర్ లింక్ డైలాగ్ బాక్స్ లోని క్లోస్ బటన్ పై క్లిక్ చేయండి. |
06:23 | స్లైడ్ పై ఎక్కడైనా క్లిక్ చేయండి. |
06:26 | ఇపుడు, మీరు కర్సర్ ను టెక్ట్స్ పై కదుపుతూ ఉంటే, అది చేతిచూపుడువేలు లాగా మారుతుంది. |
06:32 | అనగా, హైపర్ లింక్ సఫలీకృతమయిందని అర్థం! |
06:37 | ఇపుడు హైపర్ లింక్డ్ టెక్ట్స్ పై క్లిక్ చేస్తే, అది సరియైన వెబ్ పేజ్ కు తీసుకుని వెళుతుంది. |
06:44 | చివరగా, సమాచారాన్ని కాలమ్స్ మరియు రోస్ గా క్రమబద్ధీకరించేందుకు టేబుల్స్ ఉపయోగిస్తాము |
06:49 | లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ లో ఒక టేబుల్ జోడించడమెలాగో ఇపుడు చూద్దాం. |
06:54 | స్లైడ్స్ పలక/ నుండి ’డెవెలప్మెంట్ అప్ టు ద ప్రెసెంట్’ అనే పేరుగల స్లైడ్ ను ఎంచుకోండి. |
07:00 | టాస్క్స్ పలక/ పై గల లేఅవుట్ విభాగము నుండి, టైటిల్ మరియు 2 కంటెంట్ అనే ఐకాన్ ఎంచుకోండి. |
07:07 | టెక్ట్స్ బాక్స్ స్లైడ్ ఎడమవైపున్న టెక్ట్స్ ను ఎంచుకోండి. |
07:14 | తరువాత ఫాంట్ సైజ్ ను 26 కు తగ్గించండి. |
07:17 | టెక్ట్స్ బాక్స్ కుడివైపున>>మధ్యలో గల ఇన్సర్ట్ టూల్ బార్ నుండి ’ఇన్సర్ట్ టేబుల్’ అనే ఐకాన్ పై క్లిక్ చేయండి |
07:25 | కాలం సంఖ్య 5 మరియు రో సంఖ్య 2 , డీఫాల్ట్ గా చూపబడుతుంది |
07:33 | మనం కాలమ్స్ సంఖ్యను 2గానూ, రోస్ సంఖ్యను 5 గానూ మారుద్దాం |
07:41 | ఓకే బటన్ పై క్లిక్ చేయండి. |
07:44 | టెక్ట్స్ చదువుటకు వీలుగా టేబుల్ ను పెద్దదిగా చేద్దాం |
07:49 | టేబుల్ లో సమాచారాన్ని ఇలా వ్రాద్దాం |
07:51 | ఇంప్లిమెంటేషన్ ఇయర్% |
07:56 | 2006 10% |
07:59 | 2007 20% |
08:02 | 2008 30% |
08:05 | 2009 40% |
08:08 | ఇపుడు హెడర్ రో లోని ఫాంట్ ను బోల్డ్ గా మార్చి టెక్ట్స్ ను మధ్యకు మారుద్దాం. |
08:17 | టేబుల్ రంగును మార్చడానికి, ముందుగా మొత్తం టెక్ట్స్ ను ఎంచుకోవాలి. |
08:22 | తరువాత టాస్క్స్ పలక/ పై గల టేబుల్ డిజైన్ విభాగానికి వెళ్ళి, టేబుల్ స్టైల్ ను ఎంపిక చేసుకోండి. నేను దీనిని ఎంచుకుంటాను. |
08:30 | ఇపుడు టేబుల్ ఎలా కనబడుతోందో చూడండి. |
08:33 | ఇలా ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చేసాం. |
08:37 | సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ ట్యుటోరియల్ లో పిక్చర్స్ ను ఎలా ఊంచాలో మరియు ఎలా ఫార్మాట్ చేయాలో తెలుసుకున్నాం. |
08:43 | క్రొత్త ప్రెసెంటేషన్ ను క్రియేట్ చేయండి |
08:49 | ఈ సంగ్రహ పరీక్షా అభ్యాసాన్ని ప్రయత్నిద్దాం. |
08:55 | 3వ స్లైడ్ పై ఒక పిక్చర్ ను ఉంచండి. |
08:58 | 4వ స్లైడ్ పై, రెండు అడ్డవరుసలు, మూడు నిలువ వరుసలుగా ఒక టేబుల్ ని క్రియేట్ చేయండి. |
09:03 | టేబుల్ లోని 2వ అడ్డవరుస, 2వ నిలువ వరుసలో, ’స్లైడ్ ౩’ అని టైప్ చేయండి. ఈ టెక్ట్ ను 3వ స్లైడ్ కు హైపర్ లింక్ చేయండి |
09:14 | ఈ దిగువ లింకు వద్ద లభ్యమయ్యే వీడియోను వీక్షించండి |
09:17 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ను సంక్షిప్తీకరిస్తుంది. |
09:20 | మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, దీనిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు |
09:25 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్,స్పోకెన్ ట్యుటోరియల్స్ను వినియోగించి వర్క్షాపులను నిర్వహిస్తుంది. |
09:30 | ఆన్లైన్ టెస్టు పాసైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి |
09:34 | మరింత సమాచారం కొరకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చేయండి |
09:41 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్టూ టీచర్ ప్రాజెక్ట్ లో భాగం. |
09:46 | ఇది ICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్చే సపోర్ట్ చేయబడినది. |
09:53 | ఈ మిషన్కు సంబంధించిన మరింత సమాచారాన్ని http://spoken-tutorial.org/NMEICT-Intro లో పొందవచ్చు. |
10:05 | ఈ రచనకు సహాయపడిన వారు దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. |
10:11 | ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదములు |