Difference between revisions of "Linux/C2/Simple-filters/Telugu"
From Script | Spoken-Tutorial
Line 2: | Line 2: | ||
|Time | |Time | ||
||Narration | ||Narration | ||
− | |- | + | |- |
|00:00 | |00:00 | ||
− | ||నమస్కారము, లినక్స్ లోని "Simple Filters" గురించి స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. | + | ||అందరికి నమస్కారము, లినక్స్ లోని "Simple Filters" గురించి తెలియపరిచే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
− | |- | + | |- |
|00:08 | |00:08 | ||
||ఇక్కడ మనం '''head, Tail, sort, cut''' మరియు '''paste''' గురించి నేర్చుకుంటాం. | ||ఇక్కడ మనం '''head, Tail, sort, cut''' మరియు '''paste''' గురించి నేర్చుకుంటాం. | ||
Line 16: | Line 16: | ||
|- | |- | ||
|00:29 | |00:29 | ||
− | ||sudo su లేదా su root, టెర్మినల్ వద్ద మీరు ఒక డాలర్ గుర్తు చూస్తే ఆ కమాండ్లను అమలు పరచే ఒక సాధారణ యూజర్ అవుతారు. | + | ||sudo su లేదా su root, టెర్మినల్ వద్ద మీరు ఒక డాలర్ గుర్తు చూస్తే ఆ కమాండ్లను అమలు పరచే ఒక సాధారణ యూజర్ అవుతారు. |
|- | |- | ||
|00:38 | |00:38 | ||
− | ||మీరు ఒక స్వయంసిద్ధ ఇన్స్టలేషన్ చేసారని మరియు ఫైల్స్ భద్రపరచే ఏ | + | ||మీరు ఒక స్వయంసిద్ధ ఇన్స్టలేషన్ చేసారని మరియు ఫైల్స్ భద్రపరచే ఏ పాత్ని మార్చలేదని భావిస్తున్నాను . |
|- | |- | ||
− | | | + | |0 0:46 |
||ఈ ట్యుటోరియల్ కొరకు నేను ఉబంటు 10.10 ఉపయోగిస్తున్నాను. | ||ఈ ట్యుటోరియల్ కొరకు నేను ఉబంటు 10.10 ఉపయోగిస్తున్నాను. | ||
|- | |- | ||
Line 28: | Line 28: | ||
|- | |- | ||
|01:02 | |01:02 | ||
− | ||సాధారణంగా ఒక ఫైల్లోని మొదటి 10 | + | ||సాధారణంగా ఒక ఫైల్లోని మొదటి 10 వరసలు చూడటానికి, Head కమాండ్ను దానిని అనుసరించే ASCII ఫైల్ పేరును ఉపయోగిస్తాము. |
|- | |- | ||
|01:10 | |01:10 | ||
− | ||మనం ఒక ఫైల్ సృష్టిద్దాం. దీనిని ప్రయోగాత్మకంగా | + | ||మనం ఒక ఫైల్ సృష్టిద్దాం. దీనిని ప్రయోగాత్మకంగా చూడడానికి నేను ESC (ఎస్కేప్) కీని నొక్కుతున్నాను. |
|- | |- | ||
|01:17 | |01:17 | ||
Line 42: | Line 42: | ||
||నేను దీనిని copy మరియు paste చేస్తాను. | ||నేను దీనిని copy మరియు paste చేస్తాను. | ||
|- | |- | ||
− | |01:38 | + | | 01:38 |
− | || | + | ||ఫైల్ పై కి వెళ్ళి సేవ్ ని నొక్కండి. |
|- | |- | ||
|01:41 | |01:41 | ||
Line 53: | Line 53: | ||
|01:53 | |01:53 | ||
||Applications > Accessories > Terminalకి వెళ్లండి. | ||Applications > Accessories > Terminalకి వెళ్లండి. | ||
− | |- | + | |- |
|02:01 | |02:01 | ||
||ఫైల్ సృష్టించబడినట్లు మనం చూడగలమేమో ప్రయత్నిద్దాం. | ||ఫైల్ సృష్టించబడినట్లు మనం చూడగలమేమో ప్రయత్నిద్దాం. | ||
− | + | ||
|- | |- | ||
|02:05 | |02:05 | ||
Line 62: | Line 62: | ||
|- | |- | ||
|02:09 | |02:09 | ||
− | || | + | || ఇక్కడ మన హోమ్ డైరక్టరీలోని అన్ని ఫోల్డర్లు మరియు ఫైళ్ల జబితాను తయారు చేసాం. |
|- | |- | ||
|02:15 | |02:15 | ||
− | || | + | || cat కమాండ్ ఉపయోగించి సృష్టించిన ఫైల్లోని అంశాలను చదువవచ్చు. |
|- | |- | ||
|02:21 | |02:21 | ||
− | ||Cat n-u-m ఫైల్ పేరుని ఆటోఫిల్ చేయడానికి ట్యాబు | + | ||Cat n-u-m ఫైల్ పేరుని ఆటోఫిల్ చేయడానికి ట్యాబు ను నొక్కి , ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
− | |02:29 | + | |02:29 |
||head కమాండ్తో కూడా ఇదే విధంగా చేద్దాం. | ||head కమాండ్తో కూడా ఇదే విధంగా చేద్దాం. | ||
|- | |- | ||
Line 77: | Line 77: | ||
|- | |- | ||
|02:39 | |02:39 | ||
− | ||ఇప్పుడు మొదటి పది | + | ||ఇప్పుడు మొదటి పది వరసలు కనిపిస్తాయి. |
|- | |- | ||
|02:43 | |02:43 | ||
− | ||మనం మొదటి 5 | + | ||మనం మొదటి 5 వరసలు చూడాలనుకుంటే head కమాండ్ మరియు ఫైల్కు మధ్య hyphen n5 ఎంపిక ను ఉపయోగించాలి |
|- | |- | ||
|02:52 | |02:52 | ||
Line 86: | Line 86: | ||
|- | |- | ||
|02:58 | |02:58 | ||
− | ||ఇప్పుడు మొదటి 5 | + | ||ఇప్పుడు మొదటి 5 వరసలు మాత్రమే కనిపిస్తాయి. |
|- | |- | ||
|03:02 | |03:02 | ||
Line 92: | Line 92: | ||
|- | |- | ||
|03:08 | |03:08 | ||
− | ||F5. | + | ||F5 నొక్కండి. |
|- | |- | ||
|03:14 | |03:14 | ||
− | ||"tail" కమాండ్ అనేది "head" కమాండ్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది సాధారణంగా ఫైల్ యొక్క చివరి పది లైన్లను చూపుతుంది. | + | ||"tail" కమాండ్ అనేది "head" కమాండ్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది సాధారణంగా ఫైల్ యొక్క చివరి పది లైన్లను చూపుతుంది. |
|- | |- | ||
|03:22 | |03:22 | ||
||టెర్మినల్ కు వెళ్లడానికి నేను ALT మరియు Tab నొక్కుతున్నాను. | ||టెర్మినల్ కు వెళ్లడానికి నేను ALT మరియు Tab నొక్కుతున్నాను. | ||
− | |- | + | |- |
|03:27 | |03:27 | ||
||"tail numbers dot txt" | ||"tail numbers dot txt" | ||
|- | |- | ||
|03:31 | |03:31 | ||
− | ||మనం కేవలం చివరి 5 | + | ||మనం కేవలం చివరి 5 వరసలను చూడాలనుకుంటే, tail కమాండ్ మరియు ఫైల్ పేరుకు మధ్య "hyphen n5" ఎంపిక ను ఉపయోగించాలి. |
|- | |- | ||
− | |03:40 | + | |03:40 |
− | ||"hyphen n5" ఎంటర్ | + | ||"hyphen n5" ఎంటర్. |
|- | |- | ||
|03:45 | |03:45 | ||
Line 114: | Line 114: | ||
|03:50 | |03:50 | ||
||ఒక లాగ్ ఫైల్ సిస్టం లో జరిగిన సంఘటనలను కలిగి ఉంటుంది. | ||ఒక లాగ్ ఫైల్ సిస్టం లో జరిగిన సంఘటనలను కలిగి ఉంటుంది. | ||
− | |- | + | |- |
|03:55 | |03:55 | ||
||"Auth dot log file" ఎవరు లాగిన్ అయ్యారు మరియు లాగ్ అవుట్ అయ్యారు అనే వివరాలను నిర్వహిస్తుంది. | ||"Auth dot log file" ఎవరు లాగిన్ అయ్యారు మరియు లాగ్ అవుట్ అయ్యారు అనే వివరాలను నిర్వహిస్తుంది. | ||
Line 122: | Line 122: | ||
|- | |- | ||
|04:09 | |04:09 | ||
− | ||ఒక కొత్త లైన్ లాగ్ ఫైల్ కు కలుపబడితే, tail కమాండ్ దానిని చివరి లైనుగా స్వీకరించి, సాధారణంగానే దాని పైన ఉన్న పది | + | ||ఒక కొత్త లైన్ లాగ్ ఫైల్ కు కలుపబడితే, tail కమాండ్ దానిని చివరి లైనుగా స్వీకరించి, సాధారణంగానే దాని పైన ఉన్న పది వరసలను చూపుతుంది. |
|- | |- | ||
|04:18 | |04:18 | ||
Line 131: | Line 131: | ||
|- | |- | ||
|04:31 | |04:31 | ||
− | ||నేను టెర్మినల్ పరిమాణమును | + | ||నేను టెర్మినల్ పరిమాణమును మార్చుతాను. |
|- | |- | ||
|04:39 | |04:39 | ||
Line 138: | Line 138: | ||
|04:46 | |04:46 | ||
||నేను టెర్మినల్ పరిమాణమును మార్చుతాను . | ||నేను టెర్మినల్ పరిమాణమును మార్చుతాను . | ||
− | |- | + | |- |
|04:52 | |04:52 | ||
− | ||దాని ద్వారా ఒక లాగ్ ఫైల్లోని చివరి | + | ||దాని ద్వారా ఒక లాగ్ ఫైల్లోని చివరి వరసను "tail" ఎలా అనుసరిస్తుందో నేను మీకు ఒకే తెరలో చూపవచ్చు. |
|- | |- | ||
|05:00 | |05:00 | ||
− | ||మీకు మీరుగా "su" | + | ||మీకు మీరుగా "su" ప్రయత్నించండి, ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|05:05 | |05:05 | ||
Line 152: | Line 152: | ||
|- | |- | ||
|05:15 | |05:15 | ||
− | ||ఈ ధృవీకరణ ఎప్పుడు విఫలమైందో డేట్ మరియు టైమ్ | + | ||ఈ ధృవీకరణ ఎప్పుడు విఫలమైందో డేట్ మరియు టైమ్ చూపుతుంది. |
|- | |- | ||
|05:23 | |05:23 | ||
Line 164: | Line 164: | ||
|- | |- | ||
|05:51 | |05:51 | ||
− | ||మునుపటి ఉదాహరణలో మనం కేవలం '''auth dot log''' ఫైల్ మాత్రమే చూసాం. | + | || మునుపటి ఉదాహరణలో మనం కేవలం '''auth dot log''' ఫైల్ మాత్రమే చూసాం. |
|- | |- | ||
|05:57 | |05:57 | ||
− | ||ఇవి లినక్స్ లో సాధారణంగా ఉపయోగించబడే లాగ్ | + | ||ఇవి లినక్స్ లో సాధారణంగా ఉపయోగించబడే లాగ్ ఫైల్లు. |
|- | |- | ||
|06:01 | |06:01 | ||
− | ||ఒక | + | ||ఒక లైన క్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తన మెషీన్లో ఏదైనా సమస్య వస్తే దానిని పరిష్కరించడానికి మరింత సమాచారం కోసం లాగ్ ఫైల్స్ చూస్తాడు. |
|- | |- | ||
|06:12 | |06:12 | ||
Line 179: | Line 179: | ||
|- | |- | ||
|06:31 | |06:31 | ||
− | ||ఇక్కడ ఒక వింతను గమనించండి | + | ||ఇక్కడ ఒక వింతను గమనించండి. |
+ | |||
+ | “sort” కమాండ్, క్రమబద్ధం చేయటానికి కేవలం మొదటి అక్షరంను మాత్రమే చూస్తుంది, అందువలన 2 సంఖ్యకు ముందే 10, 11 మరియు 12 కనిపిస్తాయి. | ||
|- | |- | ||
|06:43 | |06:43 | ||
Line 188: | Line 190: | ||
|- | |- | ||
|06:58 | |06:58 | ||
− | ||'''number dot txt''' ని వ్యతిరేక క్రమంలో క్రమబద్ధం చేయడానికి '''hyphen r''' ఎంపిక ను చేర్చండి. | + | ||'''number dot txt'''ని వ్యతిరేక క్రమంలో క్రమబద్ధం చేయడానికి '''hyphen r''' ఎంపిక ను చేర్చండి. |
|- | |- | ||
|07:09 | |07:09 | ||
− | || | + | || ఈ ఫైల్లో పునరావృతం అయ్యే సంఖ్యలు ఉన్నాయి , ప్రత్యేకంగా ఉన్న సంఖ్యలను మాత్రమే చూడటానికి మరొక ఎంపిక '''hyphen u''' ని కలపండి. |
|- | |- | ||
|07:17 | |07:17 | ||
− | || | + | ||టెర్మినల్కు వెళ్లండి. |
− | |- | + | |- |
|07:20 | |07:20 | ||
||అప్ యారో. | ||అప్ యారో. | ||
Line 209: | Line 211: | ||
|- | |- | ||
|07:44 | |07:44 | ||
− | || ఒక ఫైల్ ను సృష్టించి క్రింద చూపినట్లుగా ‘కి ఇన్’ చేద్దాం. | + | ||ఒక ఫైల్ ను సృష్టించి క్రింద చూపినట్లుగా ‘కి ఇన్’ చేద్దాం. |
|- | |- | ||
|07:48 | |07:48 | ||
Line 215: | Line 217: | ||
|- | |- | ||
|07:57 | |07:57 | ||
− | ||నా వద్ద ఇప్పటికే మరొక ఫైల్ లో డేటా ఉంది, సమయన్ని ఆదా చేయడానికి దాని విలువను కాపీ | + | ||నా వద్ద ఇప్పటికే మరొక ఫైల్ లో డేటా ఉంది, సమయన్ని ఆదా చేయడానికి దాని విలువను కాపీ మరియు పేస్ట్ చేస్తాను, CTRL+C; CTRL+V. |
− | |- | + | |- |
|08:11 | |08:11 | ||
− | ||'''File'''>> '''marks dot txt''' గా సేవ్ | + | ||'''File'''>> '''marks dot txt''' గా సేవ్ చేసి, '''Save''' పై నొక్కండి. |
|- | |- | ||
|08:21 | |08:21 | ||
− | ||ఈ ఫైల్ లోని ప్రత్యేక అక్షరాలను పట్టించుకోకండి.తక్కువ మార్కులు వచ్చాయని ఎవరైనా నామీద దావా వేయడం నాకు నచ్చదు. | + | ||ఈ ఫైల్ లోని ప్రత్యేక అక్షరాలను పట్టించుకోకండి. తక్కువ మార్కులు వచ్చాయని ఎవరైనా నామీద దావా వేయడం నాకు నచ్చదు. |
|- | |- | ||
|08:28 | |08:28 | ||
Line 245: | Line 247: | ||
|- | |- | ||
|09:20 | |09:20 | ||
− | ||''' | + | ||'''cat marks dot txt''' |
|- | |- | ||
|09:24 | |09:24 | ||
− | ||ఇది అసలు ఫైల్, | + | ||ఇది అసలు ఫైల్, కేవలం రెండవ కాలమ్ పై ఆధారపడి '''sort''' చేసినపుడు అవిర్ (Avir) పైకి వెళ్లి, బాలా(Bala) క్రిందకి రావడం మీరు చూస్తారు. |
|- | |- | ||
|09:43 | |09:43 | ||
Line 262: | Line 264: | ||
||'''cut space marks dot txt space hyphen d space open inverted commas space close inverted commas space.''' | ||'''cut space marks dot txt space hyphen d space open inverted commas space close inverted commas space.''' | ||
|- | |- | ||
− | |10:08 | + | |10:08 |
− | ||ఇక్కడ cut కమాండ్ లో 'd' అనగా | + | || ఇక్కడ cut కమాండ్ లో 'd' అనగా డీలిమిట ర్ మరియు కోట్స్ మధ్య ఉన్న ఖాళీ స్థలం డీలిమిటర్ను సూచిస్తుంది. |
|- | |- | ||
|10:20 | |10:20 | ||
Line 281: | Line 283: | ||
|- | |- | ||
|10:50 | |10:50 | ||
− | ||ఇప్పుడు '''marks dot txt''' యొక్క మొదటి | + | ||ఇప్పుడు '''marks dot txt''' యొక్క మొదటి వరస '''numbers dot txt''' యొక్క మొదటి వరస కు కలుపబడుతుంది. |
|- | |- | ||
|10:57 | |10:57 | ||
− | || ఈ ఔట్పుట్ ను '''concatefile dot txt'''. అనే మరొక ఫైల్కు మళ్ళిన్చుటకు మనం రీడైరక్ట్ కీని ఉపయోగించవచ్చు . | + | || ఈ ఔట్పుట్ ను '''concatefile dot txt'''. అనే మరొక ఫైల్కు మళ్ళిన్చుటకు మనం రీడైరక్ట్ కీని |
+ | ఉపయోగించవచ్చు . | ||
|- | |- | ||
|11:06 | |11:06 | ||
Line 299: | Line 302: | ||
|- | |- | ||
|11:25 | |11:25 | ||
− | ||వరుసలో డీలిమిట్ చేసిన | + | ||వరుసలో డీలిమిట్ చేసిన నం బర్ల ప్రింట్ అవుట్ను , '''paste''' చేయాలనుకుంటే, '''hyphen s''' ఎంపికను ఉపయోగించవచ్చు. |
|- | |- | ||
|11:34 | |11:34 | ||
Line 305: | Line 308: | ||
|- | |- | ||
|11:39 | |11:39 | ||
− | ||'''numbers dot txt''' టైపు చేయండి | + | ||'''numbers dot txt''' టైపు చేయండి. |
|- | |- | ||
|11:43 | |11:43 | ||
Line 317: | Line 320: | ||
|- | |- | ||
|11:55 | |11:55 | ||
− | ||మరింత సమాచారం కొరకు మీరు క్రింద ఉన్న లింక్ను | + | ||మరింత సమాచారం కొరకు మీరు క్రింద ఉన్న లింక్ను చూడండి. |
|- | |- | ||
− | |11:59 | + | |11:59 |
|| ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష, నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. | || ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష, నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. | ||
|- | |- | ||
|} | |} |
Revision as of 16:40, 1 October 2015
Time | Narration |
00:00 | అందరికి నమస్కారము, లినక్స్ లోని "Simple Filters" గురించి తెలియపరిచే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:08 | ఇక్కడ మనం head, Tail, sort, cut మరియు paste గురించి నేర్చుకుంటాం. |
00:17 | ఇవన్నీ కమాండ్ లైన్ టెక్స్ట్ అభిసంధాన పరికరాలు. |
00:22 | టెర్మినల్ వద్ద మీరు హాష్ (#) చిహ్నం చూస్తే మీరు ఆ కమాండ్లను అమలుచేయటానికి రూట్ గా మారవలసి వస్తుంది. |
00:29 | sudo su లేదా su root, టెర్మినల్ వద్ద మీరు ఒక డాలర్ గుర్తు చూస్తే ఆ కమాండ్లను అమలు పరచే ఒక సాధారణ యూజర్ అవుతారు. |
00:38 | మీరు ఒక స్వయంసిద్ధ ఇన్స్టలేషన్ చేసారని మరియు ఫైల్స్ భద్రపరచే ఏ పాత్ని మార్చలేదని భావిస్తున్నాను . |
0 0:46 | ఈ ట్యుటోరియల్ కొరకు నేను ఉబంటు 10.10 ఉపయోగిస్తున్నాను. |
00:51 | ఈ మాడ్యూల్ కొరకు మౌస్ , కీబోర్డ్, విండోలో మాక్సిమైజ్ మరియు మినిమైజ్ బటన్లు వినియోగించే సామర్ధ్యాలు అవసరమౌతాయి. |
01:02 | సాధారణంగా ఒక ఫైల్లోని మొదటి 10 వరసలు చూడటానికి, Head కమాండ్ను దానిని అనుసరించే ASCII ఫైల్ పేరును ఉపయోగిస్తాము. |
01:10 | మనం ఒక ఫైల్ సృష్టిద్దాం. దీనిని ప్రయోగాత్మకంగా చూడడానికి నేను ESC (ఎస్కేప్) కీని నొక్కుతున్నాను. |
01:17 | Applications > Accessories > Text Editorకి వెళ్లండి. |
01:24 | సమయాన్ని ఆదా చేయడం కోసం నేను ఈ నంబర్లను ముందుగానే మరొక ఫైల్లో సేవ్ చేసి ఉంచాను. |
01:30 | నేను దీనిని copy మరియు paste చేస్తాను. |
01:38 | ఫైల్ పై కి వెళ్ళి సేవ్ ని నొక్కండి. |
01:41 | numbers dot txtగా ఫైల్ కు పేరు పెట్టి, saveని నొక్కండి |
01:48 | ఫైల్ను మూసేయండి. |
01:53 | Applications > Accessories > Terminalకి వెళ్లండి. |
02:01 | ఫైల్ సృష్టించబడినట్లు మనం చూడగలమేమో ప్రయత్నిద్దాం. |
02:05 | ls అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
02:09 | ఇక్కడ మన హోమ్ డైరక్టరీలోని అన్ని ఫోల్డర్లు మరియు ఫైళ్ల జబితాను తయారు చేసాం. |
02:15 | cat కమాండ్ ఉపయోగించి సృష్టించిన ఫైల్లోని అంశాలను చదువవచ్చు. |
02:21 | Cat n-u-m ఫైల్ పేరుని ఆటోఫిల్ చేయడానికి ట్యాబు ను నొక్కి , ఎంటర్ నొక్కండి. |
02:29 | head కమాండ్తో కూడా ఇదే విధంగా చేద్దాం. |
02:33 | Head numbers dot txt ఎంటర్ |
02:39 | ఇప్పుడు మొదటి పది వరసలు కనిపిస్తాయి. |
02:43 | మనం మొదటి 5 వరసలు చూడాలనుకుంటే head కమాండ్ మరియు ఫైల్కు మధ్య hyphen n5 ఎంపిక ను ఉపయోగించాలి |
02:52 | అప్ యారో hyphen n5 నొక్కి, ఎంటర్ నొక్కండి. |
02:58 | ఇప్పుడు మొదటి 5 వరసలు మాత్రమే కనిపిస్తాయి. |
03:02 | మనం ఈ ప్రదర్శనలో తిరిగి వెళదాం. |
03:08 | F5 నొక్కండి. |
03:14 | "tail" కమాండ్ అనేది "head" కమాండ్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది సాధారణంగా ఫైల్ యొక్క చివరి పది లైన్లను చూపుతుంది. |
03:22 | టెర్మినల్ కు వెళ్లడానికి నేను ALT మరియు Tab నొక్కుతున్నాను. |
03:27 | "tail numbers dot txt" |
03:31 | మనం కేవలం చివరి 5 వరసలను చూడాలనుకుంటే, tail కమాండ్ మరియు ఫైల్ పేరుకు మధ్య "hyphen n5" ఎంపిక ను ఉపయోగించాలి. |
03:40 | "hyphen n5" ఎంటర్. |
03:45 | "slides" కు వెళ్ళండి. |
03:50 | ఒక లాగ్ ఫైల్ సిస్టం లో జరిగిన సంఘటనలను కలిగి ఉంటుంది. |
03:55 | "Auth dot log file" ఎవరు లాగిన్ అయ్యారు మరియు లాగ్ అవుట్ అయ్యారు అనే వివరాలను నిర్వహిస్తుంది. |
04:01 | tail కమాండ్లోని అత్యంత ఉపయోగకరమైన ఎంపిక లాగ్ ఫైల్ యొక్క టెయిల్ ను అనుసరించడానికి "hyphen f" ఉపయోగించడం. |
04:09 | ఒక కొత్త లైన్ లాగ్ ఫైల్ కు కలుపబడితే, tail కమాండ్ దానిని చివరి లైనుగా స్వీకరించి, సాధారణంగానే దాని పైన ఉన్న పది వరసలను చూపుతుంది. |
04:18 | టెర్మినల్ కు వెళ్లండి |
04:21 | tail hyphen f forward slash var slash log slash auth dot log, |
04:31 | నేను టెర్మినల్ పరిమాణమును మార్చుతాను. |
04:39 | మరొక టెర్మినల్ ను తెరుద్దాం, Application- > Accessories - > Terminal. |
04:46 | నేను టెర్మినల్ పరిమాణమును మార్చుతాను . |
04:52 | దాని ద్వారా ఒక లాగ్ ఫైల్లోని చివరి వరసను "tail" ఎలా అనుసరిస్తుందో నేను మీకు ఒకే తెరలో చూపవచ్చు. |
05:00 | మీకు మీరుగా "su" ప్రయత్నించండి, ఎంటర్ నొక్కండి. |
05:05 | ఏదో ఒక తప్పు పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ నొక్కండి. |
05:08 | tail పనిచేస్తున్న టెర్మినల్ పై కొత్త లాగ్ కలుపబడిందని మీరు చూస్తారు. |
05:15 | ఈ ధృవీకరణ ఎప్పుడు విఫలమైందో డేట్ మరియు టైమ్ చూపుతుంది. |
05:23 | సిస్టమ్ డేట్ మరియు టైమ్ ద్రువికరించడానికి "date" టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
05:32 | ఈ టెర్మినల్ ను మూసివేయడానికి "Exit" అని టైప్ చేయండి. |
05:36 | పనిచేస్తున్న tail కమాండ్ని మూసివేసి, స్క్రీన్ను మాక్సిమైజ్ చేయడానికి CTRL C నొక్కండి. |
05:51 | మునుపటి ఉదాహరణలో మనం కేవలం auth dot log ఫైల్ మాత్రమే చూసాం. |
05:57 | ఇవి లినక్స్ లో సాధారణంగా ఉపయోగించబడే లాగ్ ఫైల్లు. |
06:01 | ఒక లైన క్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ తన మెషీన్లో ఏదైనా సమస్య వస్తే దానిని పరిష్కరించడానికి మరింత సమాచారం కోసం లాగ్ ఫైల్స్ చూస్తాడు. |
06:12 | పేరు సూచిస్తున్నట్లుగా "Sort" కమాండ్, ఒక ఫైల్ ను ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో క్రమబద్ధం చేస్తుంది. |
06:23 | sort numbers dot txt. ఇది మన numbers dot txt fileను ఆరోహణ క్రమంలో క్రమబద్ధం చేస్తుంది. |
06:31 | ఇక్కడ ఒక వింతను గమనించండి.
“sort” కమాండ్, క్రమబద్ధం చేయటానికి కేవలం మొదటి అక్షరంను మాత్రమే చూస్తుంది, అందువలన 2 సంఖ్యకు ముందే 10, 11 మరియు 12 కనిపిస్తాయి. |
06:43 | దీనిని నివారించడానికి "hyphen n" ఎంపిక ను కలపండి, "hyphen n" మరియు ఎంటర్ నొక్కండి. |
06:53 | ఇప్పుడు "sort" వాటిని క్రమబద్ధం చేయడానికి పూర్తి సంఖ్యను చూస్తుంది. |
06:58 | number dot txtని వ్యతిరేక క్రమంలో క్రమబద్ధం చేయడానికి hyphen r ఎంపిక ను చేర్చండి. |
07:09 | ఈ ఫైల్లో పునరావృతం అయ్యే సంఖ్యలు ఉన్నాయి , ప్రత్యేకంగా ఉన్న సంఖ్యలను మాత్రమే చూడటానికి మరొక ఎంపిక hyphen u ని కలపండి. |
07:17 | టెర్మినల్కు వెళ్లండి. |
07:20 | అప్ యారో. |
07:22 | "U", ఎంటర్ చేయండి |
07:26 | ఇంతకు ముందు రెండు '2'లు కనిపించాయి. ఇప్పుడు కేవలం ఒక '2' మాత్రమే కనిపిస్తుంది. |
07:38 | ఇప్పుడు ఒక నిర్దిష్ట కాలమ్ ఆధారంగా ఒక ఫైల్ ను ఏ విధంగా sort చేయగలమో చూద్దాం. |
07:44 | ఒక ఫైల్ ను సృష్టించి క్రింద చూపినట్లుగా ‘కి ఇన్’ చేద్దాం. |
07:48 | Applications > Accessories > Text Editor కు వెళ్లండి. |
07:57 | నా వద్ద ఇప్పటికే మరొక ఫైల్ లో డేటా ఉంది, సమయన్ని ఆదా చేయడానికి దాని విలువను కాపీ మరియు పేస్ట్ చేస్తాను, CTRL+C; CTRL+V. |
08:11 | File>> marks dot txt గా సేవ్ చేసి, Save పై నొక్కండి. |
08:21 | ఈ ఫైల్ లోని ప్రత్యేక అక్షరాలను పట్టించుకోకండి. తక్కువ మార్కులు వచ్చాయని ఎవరైనా నామీద దావా వేయడం నాకు నచ్చదు. |
08:28 | ఈ ఫైల్ ను మూసివేయండి. |
08:33 | marks dot txt file యొక్క రెండవ కాలమ్ ఆధారంగా మనం క్రమ బద్ధం చేద్దాం. |
08:40 | టెర్మినల్ కు వెళ్లండి. |
08:42 | sort space marks dot txt space hyphen t space open inverted commas space close inverted commas space. |
08:53 | ఇక్కడ hyphen t అనగా డీలిమిటర్ మరియు కోట్స్ మధ్య ఉన్న ఖాళీస్థలం దానిని సూచిస్తుంది. |
09:02 | సార్ట్ చేయవలసిన రెండవ కాలమ్ కొరకు hyphen k2 పనిచేస్తుంది. |
09:14 | ఎంటర్ నొక్కండి. |
09:20 | cat marks dot txt |
09:24 | ఇది అసలు ఫైల్, కేవలం రెండవ కాలమ్ పై ఆధారపడి sort చేసినపుడు అవిర్ (Avir) పైకి వెళ్లి, బాలా(Bala) క్రిందకి రావడం మీరు చూస్తారు. |
09:43 | ఒక ఫైల్లోని కొంత సమాచారంను మాత్రమే తొలగించడానికి Cut కమాండ్ ఉపయోగ పడుతుంది. |
09:51 | marks dot txt నుండి మనం పేర్లను బయటకు తీద్దాం. |
09:55 | ALT+ Tab తో టెర్మినల్ ను వెళ్ళండి. |
09:58 | cut space marks dot txt space hyphen d space open inverted commas space close inverted commas space. |
10:08 | ఇక్కడ cut కమాండ్ లో 'd' అనగా డీలిమిట ర్ మరియు కోట్స్ మధ్య ఉన్న ఖాళీ స్థలం డీలిమిటర్ను సూచిస్తుంది. |
10:20 | రెండవ కాలమ్ కొరకు “hyphen f2” టైపు చేసి, ఎంటర్ నొక్కండి. |
10:31 | Paste (పేస్ట్) కమాండ్ ఫైళ్ళ తదుపరి సంబంధిత లైన్లు విలీనం చేస్తుంది. |
10:36 | ఇప్పుడు మనం numbers dot txt మరియు marks dot txt file రెండు ఫైళ్లను ఉపయోగిద్దాం. |
10:41 | టెర్మినల్ కు వెళ్లండి. |
10:43 | Paste numbers dot txt marks dot txt టైపు చేసి , ఎంటర్ నొక్కండి |
10:50 | ఇప్పుడు marks dot txt యొక్క మొదటి వరస numbers dot txt యొక్క మొదటి వరస కు కలుపబడుతుంది. |
10:57 | ఈ ఔట్పుట్ ను concatefile dot txt. అనే మరొక ఫైల్కు మళ్ళిన్చుటకు మనం రీడైరక్ట్ కీని
ఉపయోగించవచ్చు . |
11:06 | టెర్మినల్ కు వెళ్లండి. |
11:08 | అప్ యారోని నొక్కండి. రీడైరక్ట్ కీ అయిన గ్రేటర్దేన్ గుర్తు concatfile dot txt నొక్కండి. ఎంటర్ నొక్కండి. |
11:18 | Cat concatfile dot txt |
11:22 | మనం slide కు వెళదాం. |
11:25 | వరుసలో డీలిమిట్ చేసిన నం బర్ల ప్రింట్ అవుట్ను , paste చేయాలనుకుంటే, hyphen s ఎంపికను ఉపయోగించవచ్చు. |
11:34 | Paste hyphen s |
11:39 | numbers dot txt టైపు చేయండి. |
11:43 | "slide" కు వెళ్లండి. |
11:45 | స్పోకెన్ ట్యూటోరియల్ ప్రాజక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో ఒక భాగం, |
11:49 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్జుకేషన్ సహాయం అందిస్తోంది. |
11:55 | మరింత సమాచారం కొరకు మీరు క్రింద ఉన్న లింక్ను చూడండి. |
11:59 | ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష, నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు. |