Difference between revisions of "C-and-Cpp/C2/Scope-Of-Variables/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 || ''Time''' || '''Narration''' |- | 00.01 | C మరియు C++ లోని స్కోప్ ఆఫ్ వేరియబల్స్ పై స్పో...") |
|||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
| 00.01 | | 00.01 | ||
− | | C మరియు | + | | C మరియు C++ లోని స్కోప్ ఆఫ్ వేరియబల్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. |
|- | |- | ||
| 00.08 | | 00.08 | ||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
| 00.13 | | 00.13 | ||
− | |గ్లోబల్ వేరియబల్ అంటే | + | |గ్లోబల్ వేరియబల్ అంటే ఏమిటి? |
|- | |- | ||
| 00.16 | | 00.16 | ||
Line 28: | Line 28: | ||
|- | |- | ||
| 00.30 | | 00.30 | ||
− | |ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10, ఉబంటుపై gcc మరియు g++ కంపైలర్ వర్షన్ | + | |ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10, ఉబంటుపై 'gcc' మరియు 'g++' కంపైలర్ వర్షన్ 4.6.1. |
|- | |- | ||
| 00.41 | | 00.41 | ||
− | | స్కోప్ ఆఫ్ వేరియబల్స్ పరిచయంతో ప్రారంబిద్దాం. | + | |స్కోప్ ఆఫ్ వేరియబల్స్ పరిచయంతో ప్రారంబిద్దాం. |
|- | |- | ||
| 00.47 | | 00.47 | ||
Line 37: | Line 37: | ||
|- | |- | ||
| 00.54 | | 00.54 | ||
− | |దాని రకం మరియు డిక్లరేషన్ చేసే స్థానమును బట్టి, అవి | + | |దాని రకం మరియు డిక్లరేషన్ చేసే స్థానమును బట్టి, అవి రెండు రకాలుగా విభజించబడినవి: |
|- | |- | ||
| 00.59 | | 00.59 | ||
Line 49: | Line 49: | ||
|- | |- | ||
| 01.07 | | 01.07 | ||
− | |నేను | + | |నేను ప్రోరామ్ను ఎడిటర్లో టైప్ చేసి ఉంచాను. |
|- | |- | ||
| 01.10 | | 01.10 | ||
Line 55: | Line 55: | ||
|- | |- | ||
| 01.14 | | 01.14 | ||
− | |మన ఫైల్ పేరు ''స్కోప్.సి'' (scope.c.)అని గమనించండి. | + | |మన ఫైల్ పేరు '''స్కోప్.సి''' (scope.c.)అని గమనించండి. |
|- | |- | ||
| 01.19 | | 01.19 | ||
Line 61: | Line 61: | ||
|- | |- | ||
| 01.23 | | 01.23 | ||
− | |ఇది మన | + | |ఇది మన హెడ్డర్ ఫైల్. |
|- | |- | ||
|01.26 | |01.26 | ||
− | |ఇక్కడ “a” మరియు “b” అనే రెండు గ్లోబల్ | + | |ఇక్కడ “a” మరియు “b” అనే రెండు గ్లోబల్ వేరియబుల్ను(Global Variables) ప్రకటించాము. |
|- | |- | ||
| 01.32 | | 01.32 | ||
Line 79: | Line 79: | ||
|- | |- | ||
| 01.53 | | 01.53 | ||
− | |ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ లేని ఒక ఫంక్షన్ | + | |ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ లేని ఒక ఫంక్షన్ యాడ్ (add)ను ప్రకటించాము. |
|- | |- | ||
|01.59 | |01.59 | ||
− | |ఇక్కడ “sum” లోకల్ వేరియబల్, దినిని యాడ్ (add) ఫంక్షన్(function)లో ప్రకటించాము. | + | |ఇక్కడ “sum” లోకల్ వేరియబల్, దినిని యాడ్(add) ఫంక్షన్(function)లో ప్రకటించాము. |
|- | |- | ||
| 02.07 | | 02.07 | ||
− | |లోకల్ వేరియబల్ ఏ ఫంక్షన్లో ప్రకటించామో, | + | |లోకల్ వేరియబల్ ఏ ఫంక్షన్లో ప్రకటించామో, ఆ ఫంక్షన్కు మాత్రం చేందుతుంది. |
|- | |- | ||
| 02.13 | | 02.13 | ||
− | |వీటిని ఒక బ్లాక్ (block)లో ప్రకటిస్తారు. | + | |వీటిని ఒక బ్లాక్(block)లో ప్రకటిస్తారు. |
|- | |- | ||
| 02.16 | | 02.16 | ||
− | |వీటికి ''లోకల్ స్కోప్''(local scope) ఉంటుంది. | + | |వీటికి '''లోకల్ స్కోప్'''(local scope) ఉంటుంది. |
|- | |- | ||
| 02.19 | | 02.19 | ||
Line 97: | Line 97: | ||
|- | |- | ||
| 02.29 | | 02.29 | ||
− | | ఇది మన ''మెయిన్ ఫంక్షన్''. | + | | ఇది మన '''మెయిన్ ఫంక్షన్'''. |
|- | |- | ||
| 02.33 | | 02.33 | ||
Line 106: | Line 106: | ||
|- | |- | ||
|02.40 | |02.40 | ||
− | |ఇప్పుడు సేవ్ | + | |ఇప్పుడు సేవ్ పైన క్లిక్ చేయండి. |
|- | |- | ||
| 02.43 | | 02.43 | ||
Line 133: | Line 133: | ||
|- | |- | ||
| 03.16 | | 03.16 | ||
− | | ఇదే ప్రోగ్రాంను C++ లో ఎలా ఎక్సిక్యూట్ చేయలో చూద్దాం . | + | | ఇదే ప్రోగ్రాంను "C++" లో ఎలా ఎక్సిక్యూట్ చేయలో చూద్దాం . |
|- | |- | ||
| 03.20 | | 03.20 | ||
− | |మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం. ముందుగా ''' Shift, Ctrl''' మరియు '''S'''కీలను ఏకకాలంలో నొక్కండి. | + | |మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం. ముందుగా '''Shift, Ctrl''' మరియు '''S'''కీలను ఏకకాలంలో నొక్కండి. |
|- | |- | ||
| 03.31 | | 03.31 | ||
Line 151: | Line 151: | ||
|- | |- | ||
| 04.03 | | 04.03 | ||
− | |అందుకే | + | |అందుకే ఏమార్పు అవసరం లేదు. |
|- | |- | ||
| 04.07 | | 04.07 | ||
Line 178: | Line 178: | ||
|- | |- | ||
| 04.42 | | 04.42 | ||
− | | కంపైల్ చేయుటకు | + | | కంపైల్ చేయుటకు '''g++ space scope dot cpp space -o space sco1''' టైప్ చేయండి. |
|- | |- | ||
| 04.52 | | 04.52 | ||
− | | ఇక్కడ '''scope .c''' ఔట్ పుట్ ప్యారామీటర్(output parameter) "sco"న్ను ఓవర్ రైట్ చేయ్యకుండా ఉండుటకు sco1 ఉపయోగించాం. | + | |ఇక్కడ '''scope.c''' ఔట్ పుట్ ప్యారామీటర్(output parameter) "sco"న్ను ఓవర్ రైట్ చేయ్యకుండా ఉండుటకు sco1 ఉపయోగించాం. |
|- | |- | ||
| 05.04 | | 05.04 | ||
Line 187: | Line 187: | ||
|- | |- | ||
| 05.07 | | 05.07 | ||
− | | ఎక్సిక్యూట్ చేయుటకు | + | | ఎక్సిక్యూట్ చేయుటకు '''./sco1''' టైప్ చేసి, ఎంటర్ నొక్కండి. |
|- | |- | ||
|05.14 | |05.14 | ||
Line 193: | Line 193: | ||
|- | |- | ||
| 05.19 | | 05.19 | ||
− | | ఇది “C" కోడ్కు సమానమే అని గమనించండి. | + | |ఇది “C" కోడ్కు సమానమే అని గమనించండి. |
|- | |- | ||
| 05.27 | | 05.27 | ||
Line 199: | Line 199: | ||
|- | |- | ||
| 05.31 | | 05.31 | ||
− | |మన ప్రోగ్రాం కు తిరిగొద్దాం, ఇక్కడ నేను వేరియబుల్ | + | |మన ప్రోగ్రాం కు తిరిగొద్దాం, ఇక్కడ నేను వేరియబుల్ 'a'ని మరల ప్రకటించాననుకోండి , |
|- | |- | ||
| 05.41 | | 05.41 | ||
Line 205: | Line 205: | ||
|- | |- | ||
| 05.45 | | 05.45 | ||
− | |సేవ్ | + | |సేవ్ పైన క్లిక్ చేయండి. |
“a” వేరియబల్ న్ను మెయిన్ ఫంక్షన్ (main function ) పైన మరియ యాడ్ ఫంక్షన్ క్రింద (add function) ప్రకటించాము. | “a” వేరియబల్ న్ను మెయిన్ ఫంక్షన్ (main function ) పైన మరియ యాడ్ ఫంక్షన్ క్రింద (add function) ప్రకటించాము. | ||
Line 221: | Line 221: | ||
|'''Redefinition of "int a" , "int a" previously defined here'''. ఇలా ఎర్రర్లు కనబడుతాయి. | |'''Redefinition of "int a" , "int a" previously defined here'''. ఇలా ఎర్రర్లు కనబడుతాయి. | ||
− | మన | + | మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం. |
|- | |- | ||
|06.18 | |06.18 | ||
Line 227: | Line 227: | ||
|- | |- | ||
|06.20 | |06.20 | ||
− | |దీనికి | + | |దీనికి గ్లోబల్ స్కోప్ ఉంటుంది. |
|- | |- | ||
|06.22 | |06.22 | ||
− | |ఒక | + | |ఒక వేరియబల్న్ను రెండు సార్లు ప్రకటించ రాదు, ఎందుకంటే దానిని గ్లోబల్గా ప్రకటించాము గనక. |
|- | |- | ||
|06.27 | |06.27 | ||
Line 254: | Line 254: | ||
|- | |- | ||
| 06.49 | | 06.49 | ||
− | | చూసారా పనిచేస్తుంది. | + | |చూసారా పనిచేస్తుంది. |
|- | |- | ||
|06.52 | |06.52 | ||
Line 263: | Line 263: | ||
|- | |- | ||
| 06.58 | | 06.58 | ||
− | | ఈ తరగతి లో మనం నేర్చుకున్నది, | + | |ఈ తరగతి లో మనం నేర్చుకున్నది, |
|- | |- | ||
− | | | + | | 07.00 |
|స్కోప్ అప్ వేరియబల్. | |స్కోప్ అప్ వేరియబల్. | ||
|- | |- | ||
− | | | + | | 07.02 |
| గ్లోబల్ వేరియబల్, ఉదాహరణకు: int a=5 మరియు | | గ్లోబల్ వేరియబల్, ఉదాహరణకు: int a=5 మరియు | ||
|- | |- | ||
− | | | + | | 07.07 |
| లోకల్ వారియబల్ ఉదా: int sum. | | లోకల్ వారియబల్ ఉదా: int sum. | ||
|- | |- | ||
− | | | + | | 07.12 |
| ఒక అసైన్మెంట్గా, | | ఒక అసైన్మెంట్గా, | ||
|- | |- | ||
Line 284: | Line 284: | ||
|- | |- | ||
|07.22 | |07.22 | ||
− | |ఇది స్పోకన్ | + | |ఇది స్పోకన్ టుటోరియల్ యొక్క సారాంశం. |
|- | |- | ||
|07.25 | |07.25 | ||
Line 293: | Line 293: | ||
|- | |- | ||
|07.32 | |07.32 | ||
− | |స్పోకన్ టూటోరియల్స్ ద్వారావర్క్ | + | |స్పోకన్ టూటోరియల్స్ ద్వారావర్క్ షాప్లను(workshops) నిర్వహించును. |
|- | |- | ||
|07.35 | |07.35 | ||
Line 299: | Line 299: | ||
|- | |- | ||
|07.40 | |07.40 | ||
− | | | + | |మరిన్ని వివరాలుకు, దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి. |
|- | |- | ||
| 07.47 | | 07.47 |
Revision as of 18:14, 14 July 2015
Time' | Narration |
00.01 | C మరియు C++ లోని స్కోప్ ఆఫ్ వేరియబల్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. |
00.08 | ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది, |
00.11 | వేరియబుల్ యొక్క స్కోప్ అంటే ఏమిటి? |
00.13 | గ్లోబల్ వేరియబల్ అంటే ఏమిటి? |
00.16 | లోకల్ వేరియబల్ అంటే ఏమిటి? |
00.19 | కొన్ని ఉదాహరణలు. |
00.22 | మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలను కూడా వివరిస్తాను. |
00.27 | ఈ టూటోరియల్ రెకార్డ్ చేయుటకు నేను ఉపయోగించినవి: |
00.30 | ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10, ఉబంటుపై 'gcc' మరియు 'g++' కంపైలర్ వర్షన్ 4.6.1. |
00.41 | స్కోప్ ఆఫ్ వేరియబల్స్ పరిచయంతో ప్రారంబిద్దాం. |
00.47 | ఇది కోడ్ యొక్క క్షేత్రము, దాని లోపలనే వేరియబుల్ను యక్సిస్ చేయవచ్చు. |
00.54 | దాని రకం మరియు డిక్లరేషన్ చేసే స్థానమును బట్టి, అవి రెండు రకాలుగా విభజించబడినవి: |
00.59 | గ్లోబల్ వేరియబుల్ మరియు |
01.02 | లోకల్ వేరియబుల్. |
01.05 | ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. |
01.07 | నేను ప్రోరామ్ను ఎడిటర్లో టైప్ చేసి ఉంచాను. |
01.10 | దాన్ని తెరుస్తాను. |
01.14 | మన ఫైల్ పేరు స్కోప్.సి (scope.c.)అని గమనించండి. |
01.19 | ఇప్పుడు కోడ్(code)ను వివరిస్తాను. |
01.23 | ఇది మన హెడ్డర్ ఫైల్. |
01.26 | ఇక్కడ “a” మరియు “b” అనే రెండు గ్లోబల్ వేరియబుల్ను(Global Variables) ప్రకటించాము. |
01.32 | మరియు వాటిని '5' మరియు '2' విలువలకు ఇనీష్యాలైజ్ చేశాం. |
01.39 | గ్లోబల్ వేరియబుల్ మీ ప్రోగ్రాములో వివరించిన అన్ని ఫంక్షన్లుకు అందుబాటులో ఉంటుంది. |
01.44 | వీటిని మెయిన్() ఫంక్షన పైన ఏ ఫంక్షన్ బైట నైన ప్రకటించవచ్చు. |
01.51 | వీటికి గ్లోబల్ స్కోప్(Global scope) ఉంటుంది. |
01.53 | ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ లేని ఒక ఫంక్షన్ యాడ్ (add)ను ప్రకటించాము. |
01.59 | ఇక్కడ “sum” లోకల్ వేరియబల్, దినిని యాడ్(add) ఫంక్షన్(function)లో ప్రకటించాము. |
02.07 | లోకల్ వేరియబల్ ఏ ఫంక్షన్లో ప్రకటించామో, ఆ ఫంక్షన్కు మాత్రం చేందుతుంది. |
02.13 | వీటిని ఒక బ్లాక్(block)లో ప్రకటిస్తారు. |
02.16 | వీటికి లోకల్ స్కోప్(local scope) ఉంటుంది. |
02.19 | 'a' మరియు 'b'ల మొత్తం వేరియబల్ “sum”లో నిల్వ చేయబడుతుంది. ఇక్కడ మొత్తాన్ని ముద్రిస్తాం. |
02.29 | ఇది మన మెయిన్ ఫంక్షన్. |
02.33 | యాడ్ ('add')ఫంక్షన్ ఆహ్వానించిన తరువాత ఎక్సిక్యూట్ చయ్యబడుతుంది. |
02.38 | ఇది మన రిటర్న్ వాక్యం. |
02.40 | ఇప్పుడు సేవ్ పైన క్లిక్ చేయండి. |
02.43 | ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం. |
02.45 | Ctrl, Alt మరియు Tకీ లను ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవండి. |
02.55 | కంపైల్ చేయుటకు, |
02.56 | gcc space scope.c space hyphen o space sco టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03.05 | ఎక్సిక్యూట్ చేయుటకు, |
03.06 | ./sco (డాట్ స్లాష్ ఎస్ సి ఓ), టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03.10 | ఔట్ పుట్ ఇలా ప్రదర్శిపబడుతుంది. |
03.13 | Sum of a and b is 7. |
03.16 | ఇదే ప్రోగ్రాంను "C++" లో ఎలా ఎక్సిక్యూట్ చేయలో చూద్దాం . |
03.20 | మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం. ముందుగా Shift, Ctrl మరియు Sకీలను ఏకకాలంలో నొక్కండి. |
03.31 | ఫైల్కు ".cpp" ఎక్స్టెంషన్ ఇచ్చి సేవ్ పై క్లిక్ చేయండి. |
03.41 | హెడ్డర్ ఫైల్ను iostreamకు మారుద్దాం. |
03.47 | ఇప్పుడు using వాక్యాన్ని చేర్చి సేవ్ పైన క్లిక్ చేయండి. |
03.58 | గ్లోబల్ వేరియబుల్ మరియు లోకల్ వేరియబుల్ ప్రకటన "C++"లో "C"లాగే ఉంటుంది. |
04.03 | అందుకే ఏమార్పు అవసరం లేదు. |
04.07 | ఇప్పుడు printf వాక్యాన్ని cout వాక్యంతో మార్చండి. |
04.13 | ఫార్మాట్ స్పెసిఫయ్యర్(format specifier) మరియు \nను తొలగించండి. |
04.17 | ఇప్పుడు కమాను తొలగించండి. |
04.19 | రెండు యాంగిల్ బ్రాకెట్లను తెరవండి. |
04.22 | క్లోసింగ్ బ్రాకెట్ను తొలగించి, మరల రెండు యాంగిల్ బ్రాకెట్లను తెరవండి. |
04.26 | మరియు డబల్ కొట్స్ లో బ్యాక్ స్లాష్ ఎన్ (\n) టైప్ చేసి, సేవ్ పై క్లిక్ చేయండి. |
04.35 | ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం. |
04.39 | టర్మినల్కు తిరిగి రండి. |
04.42 | కంపైల్ చేయుటకు g++ space scope dot cpp space -o space sco1 టైప్ చేయండి. |
04.52 | ఇక్కడ scope.c ఔట్ పుట్ ప్యారామీటర్(output parameter) "sco"న్ను ఓవర్ రైట్ చేయ్యకుండా ఉండుటకు sco1 ఉపయోగించాం. |
05.04 | ఇప్పుడు ఎంటర్ నొక్కండి. |
05.07 | ఎక్సిక్యూట్ చేయుటకు ./sco1 టైప్ చేసి, ఎంటర్ నొక్కండి. |
05.14 | మన ఔట్పుట్ ఇలా ఉంటుంది. Sum of a and b is 7. |
05.19 | ఇది “C" కోడ్కు సమానమే అని గమనించండి. |
05.27 | ఇప్పుడు సామాన్యంగా చేసే తప్పుల గురించి చూద్దాం. |
05.31 | మన ప్రోగ్రాం కు తిరిగొద్దాం, ఇక్కడ నేను వేరియబుల్ 'a'ని మరల ప్రకటించాననుకోండి , |
05.41 | int a మరియు సెమికోలన్ టైప్ చేయండి. |
05.45 | సేవ్ పైన క్లిక్ చేయండి.
“a” వేరియబల్ న్ను మెయిన్ ఫంక్షన్ (main function ) పైన మరియ యాడ్ ఫంక్షన్ క్రింద (add function) ప్రకటించాము. |
05.55 | ఎమౌతుందో చూద్దాం. |
05.57 | టర్మినల్కు తిరిగి వద్దాం. |
06.01 | ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేద్దాం, |
0 6.05 | Redefinition of "int a" , "int a" previously defined here. ఇలా ఎర్రర్లు కనబడుతాయి.
మన ప్రోగ్రాంకు తిరిగి వద్దాం. |
06.18 | "a" ఒక గ్లోబల్ వేరియబల్. |
06.20 | దీనికి గ్లోబల్ స్కోప్ ఉంటుంది. |
06.22 | ఒక వేరియబల్న్ను రెండు సార్లు ప్రకటించ రాదు, ఎందుకంటే దానిని గ్లోబల్గా ప్రకటించాము గనక. |
06.27 | వేరియబల్ “a” (variable a)ను లోకల్ వేరియబల్గా మాత్రమే ప్రకటించవచ్చు. |
06.34 | తప్పులను సరిదిద్దుదాం. |
06.36 | దీన్ని తొలగించండి. |
06.39 | సేవ్ పై క్లిక్ చేయండి. |
06.41 | మరలా ఎక్సిక్యూట్ చేద్దాం. |
06.42 | టర్మినల్కు తిరిగి రండి. |
06.45 | ఇంతక ముందు చేసినట్టు కంపైల్ చేసి, ఎక్సిక్యూట్ చేద్దాం. |
06.49 | చూసారా పనిచేస్తుంది. |
06.52 | ఇంతటితో మనం తరగతి ముగింపుకు వచ్చాం. |
06.56 | తరగతి సారాంశం. |
06.58 | ఈ తరగతి లో మనం నేర్చుకున్నది, |
07.00 | స్కోప్ అప్ వేరియబల్. |
07.02 | గ్లోబల్ వేరియబల్, ఉదాహరణకు: int a=5 మరియు |
07.07 | లోకల్ వారియబల్ ఉదా: int sum. |
07.12 | ఒక అసైన్మెంట్గా, |
07.14 | రెండు సంఖ్యల తేడాను ముద్రించుచుటకు ఒక ప్రోగ్రామ్ను రాయడం. |
07.19 | ఈ లింక్ లోఉన్న వీడియో(video) చూడగలరు. |
07.22 | ఇది స్పోకన్ టుటోరియల్ యొక్క సారాంశం. |
07.25 | మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, డౌన్ లోడ్(download) చేసి చూడగలరు. |
07.30 | స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం, |
07.32 | స్పోకన్ టూటోరియల్స్ ద్వారావర్క్ షాప్లను(workshops) నిర్వహించును. |
07.35 | ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates) ఇవ్వబడును. |
07.40 | మరిన్ని వివరాలుకు, దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి. |
07.47 | స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. |
07.52 | ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది . |
08.00 | ఈ మిషన్ గురించి మరింత సమాచారం క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉంది |
08.04 | ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శ్రీహర్ష ఏ.ఎన్. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. |