Difference between revisions of "LibreOffice-Suite-Calc/C2/Working-with-data/Telugu"
From Script | Spoken-Tutorial
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
|Time | |Time | ||
− | + | |Narration | |
|- | |- | ||
|00:00 | |00:00 | ||
− | ||లిబ్రేఆఫీస్ క్యాల్క్ స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం - | + | ||లిబ్రేఆఫీస్ క్యాల్క్ స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం - డేటాతో పనిచేయుట. |
|- | |- | ||
|00:06 | |00:06 | ||
Line 10: | Line 10: | ||
|- | |- | ||
|00:09 | |00:09 | ||
− | ||Fill | + | ||"Fill Tools" మరియు "Selection lists" ఉపయోగించి వేగమును పంచడం. |
|- | |- | ||
|00:13 | |00:13 | ||
Line 22: | Line 22: | ||
|- | |- | ||
|00:32 | |00:32 | ||
− | ||ఒక స్ప్రెడ్షీట్లో డేటాను ఎంటర్ చేయడం శ్రమతో కూడినది, | + | ||ఒక స్ప్రెడ్షీట్లో డేటాను ఎంటర్ చేయడం శ్రమతో కూడినది, కాని దానిని సులభతరము చేయుటకు క్యాల్క్ ఎన్నో టూల్స్ అందిస్తుంది. |
|- | |- | ||
|00:42 | |00:42 | ||
Line 40: | Line 40: | ||
|- | |- | ||
|01:09 | |01:09 | ||
− | ||మనము మన "Personal-Finance-Tracker.ods" ఫైల్ తెరుద్దం | + | ||మనము మన "Personal-Finance-Tracker.ods" ఫైల్ తెరుద్దం. |
|- | |- | ||
|01:14 | |01:14 | ||
Line 49: | Line 49: | ||
|- | |- | ||
|01:30 | |01:30 | ||
− | || ముందుగా "6000" అనే ఎంట్రీ కలిగి ఉన్న సెల్పైక్లిక్ చేసి | + | || ముందుగా "6000" అనే ఎంట్రీ కలిగి ఉన్న సెల్పైక్లిక్ చేసి, కాపీ చేయవలసిన డేటాను ఎంచుకోండి. |
|- | |- | ||
|01:38 | |01:38 | ||
− | ||ఇప్పుడు మౌస్ | + | ||ఇప్పుడు మౌస్ ఎడమ బటన్ పట్టుకొని, మౌస్ను "2000" అనే ఎంట్రీ కలిగిన సెల్ చివరికి వరకు డ్రాగ్ చేయండి. |
|- | |- | ||
|01:46 | |01:46 | ||
− | ||ఇంకా డేటాను మనము ఎక్కడ కాపీ చేయాలని అనుకుంటామో ఆ సెల్స్ను కూడా ఎంచుకోండి | + | ||ఇంకా డేటాను మనము ఎక్కడ కాపీ చేయాలని అనుకుంటామో ఆ సెల్స్ను కూడా ఎంచుకోండి. |
|- | |- | ||
|01:51 | |01:51 | ||
Line 61: | Line 61: | ||
|- | |- | ||
|01:53 | |01:53 | ||
− | ||మెనూబార్లో "Edit" ఎంపిక పై క్లిక్ చేసి తరువాత | + | ||మెనూబార్లో "Edit" ఎంపిక పై క్లిక్ చేసి తరువాత "Fill" ఎంపిక పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|01:59 | |01:59 | ||
Line 73: | Line 73: | ||
|- | |- | ||
|02:12 | |02:12 | ||
− | || “Fill” టూల్ యొక్క క్లిష్టమైన ఉపయోగము, కొన్ని సిరీస్ షీట్లు లో | + | || “Fill” టూల్ యొక్క క్లిష్టమైన ఉపయోగము, కొన్ని సిరీస్ షీట్లు లో డేటాను పూరించేందుకు ఉపయోగిస్తారు. |
|- | |- | ||
|02:20 | |02:20 | ||
Line 82: | Line 82: | ||
|- | |- | ||
|02:34 | |02:34 | ||
− | ||ఇప్పుడు మన షీట్లో "Days" అనే ఒక కొత్త హెడ్డింగ్ చేర్చుదాం | + | ||ఇప్పుడు మన షీట్లో "Days" అనే ఒక కొత్త హెడ్డింగ్ చేర్చుదాం. |
|- | |- | ||
|02:38 | |02:38 | ||
Line 91: | Line 91: | ||
|- | |- | ||
|02:48 | |02:48 | ||
− | ||ఇప్పుడు మెనూబార్లోని "Edit" ఎంపిక పై క్లిక్ చేసి , తరువాత "Fill" ఎంపిక కు వెళ్ళండి. | + | ||ఇప్పుడు మెనూబార్లోని "Edit" ఎంపిక పై క్లిక్ చేసి, తరువాత "Fill" ఎంపిక కు వెళ్ళండి. |
|- | |- | ||
|02:53 | |02:53 | ||
Line 128: | Line 128: | ||
|- | |- | ||
|03:57 | |03:57 | ||
− | ||కుడి వైపున డిస్ప్లే బాక్స్లో | + | ||కుడి వైపున డిస్ప్లే బాక్స్లో “Saturday" అని చూసే వరకు దానిని డ్రాగ్ చేయండి. |
|- | |- | ||
|04:04 | |04:04 | ||
Line 140: | Line 140: | ||
|- | |- | ||
|04:17 | |04:17 | ||
− | ||మొదలు, చివర మరియు ఇంక్రిమెంట్ విలువలను ఎంటర్ చేసి సంఖ్యలకు వన్ టైం | + | ||మొదలు, చివర మరియు ఇంక్రిమెంట్ విలువలను ఎంటర్ చేసి సంఖ్యలకు వన్ టైం పూరక సీరీస్ను సృష్టించవచ్చు. |
|- | |- | ||
|04:24 | |04:24 | ||
− | ||దీనిని ప్రదర్శించేందుకు, | + | ||దీనిని ప్రదర్శించేందుకు, సెల్స్ "A1"నుండి "A7" లో ఎంటర్ చేసిన సీరియల్ సంఖ్యలను తొలగిస్తాము |
|- | |- | ||
|04:33 | |04:33 | ||
Line 152: | Line 152: | ||
|- | |- | ||
|04:46 | |04:46 | ||
− | || | + | ||ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. డీఫాల్ట్చే ఎంచుకొనబడకపోతే, "Series type" క్రింద ఉన్న "Linear" ఎంపిక పై న క్లిక్ చేయండి. |
|- | |- | ||
|04:57 | |04:57 | ||
− | ||"Start value" ఫీల్డ్లో, మొదటి సీరియల్ | + | ||"Start value" ఫీల్డ్లో, మొదటి సీరియల్ నంబర్ "1" టైప్ చేద్దాం. |
|- | |- | ||
|05:03 | |05:03 | ||
− | ||"End value" ఫీల్డ్లో, చివరిగా ఎంటర్ కావలసిన | + | ||"End value" ఫీల్డ్లో, చివరిగా ఎంటర్ కావలసిన విలువ "6" టైప్ చేద్దాం. |
|- | |- | ||
|05:08 | |05:08 | ||
Line 168: | Line 168: | ||
|05:21 | |05:21 | ||
||ఈ సందర్భములన్నింటిలో, Fill టూల్ సెల్స్ మధ్య ఒక క్షణికమైన సంబంధము సృష్టిస్తుంది. | ||ఈ సందర్భములన్నింటిలో, Fill టూల్ సెల్స్ మధ్య ఒక క్షణికమైన సంబంధము సృష్టిస్తుంది. | ||
− | + | ఒకసారి అన్నీ సెల్స్ నిండిన తర్వాత, సెల్స్ మధ్య ఎటువంటి సంబంధం ఉండదు. | |
|- | |- | ||
|05:32 | |05:32 | ||
− | ||Fill టూల్స్ కాకుండా "Selection Lists" అనే మరొక వేగవంతము చేసే టూల్ ఉంది. ఇది టెక్స్ట్ వాడకమునకు మాత్రమే | + | ||Fill టూల్స్ కాకుండా "Selection Lists" అనే మరొక వేగవంతము చేసే టూల్ ఉంది. |
+ | |||
+ | ఇది టెక్స్ట్ వాడకమునకు మాత్రమే పరిమితి అయ్యింది. | ||
|- | |- | ||
|05:40 | |05:40 | ||
Line 177: | Line 179: | ||
|- | |- | ||
|05:45 | |05:45 | ||
− | ||"Fill Tool" మరియు "Selection Lists" గురించి | + | ||"Fill Tool" మరియు "Selection Lists" గురించి నేర్చుకున్నాకా , మనము ఇప్పుడు షీట్ల మధ్య విషయమును ఎలా పంచాలి అనే అంశమును నేర్చుకుందాము. |
|- | |- | ||
|05:52 | |05:52 | ||
Line 183: | Line 185: | ||
|- | |- | ||
|05:58 | |05:58 | ||
− | ||అంటే, ప్రతి షీట్లో వేరువేరుగా ఒకే జాబితాను | + | ||అంటే, ప్రతి షీట్లో వేరువేరుగా ఒకే జాబితాను ప్రవేశ చేయుటకు బదులు, మీరు అన్ని షీట్లలో ఒకే సారి ప్రవేశ చేయవచ్చు. |
|- | |- | ||
|06:07 | |06:07 | ||
Line 192: | Line 194: | ||
|- | |- | ||
|06:21 | |06:21 | ||
− | ||కాబట్టి | + | ||కాబట్టి మెను బార్ లో "Edit" ఎంపికను క్లిక్ చేసి, "Sheet" ఎంపిక పైన క్లిక్ చేస్తాము. |
|- | |- | ||
|06:27 | |06:27 | ||
Line 204: | Line 206: | ||
|- | |- | ||
|06:42 | |06:42 | ||
− | ||దీనితో మనము "షీట్ 1" వద్దకు తిరిగి | + | ||దీనితో మనము "షీట్ 1" వద్దకు తిరిగి వస్తాము. |
|- | |- | ||
|06:45 | |06:45 | ||
Line 216: | Line 218: | ||
|- | |- | ||
|07:02 | |07:02 | ||
− | ||ఈ షీట్లలో "F12" అని సెల్ | + | ||ఈ షీట్లలో "F12" అని సెల్ రెఫర్ చేయబడిన సెల్లో ఒకే డేటా ఉండటము చూడగలము. |
|- | |- | ||
|07:09 | |07:09 | ||
Line 222: | Line 224: | ||
|- | |- | ||
|07:12 | |07:12 | ||
− | ||తరువాత | + | ||తరువాత, సెల్స్లో డేటాను తొలగించుట మరియు ఎడిట్ చేయుటకు ఉన్న వివిధ పద్ధతుల గురించి నేర్చుకుందాము. |
|- | |- | ||
|07:18 | |07:18 | ||
Line 231: | Line 233: | ||
|- | |- | ||
|07:30 | |07:30 | ||
− | ||ఇప్పుడు కీబోర్డుపై "Backspace" బటన్ | + | ||ఇప్పుడు కీబోర్డుపై "Backspace" బటన్ నొక్కండి. |
|- | |- | ||
|07:35 | |07:35 | ||
Line 244: | Line 246: | ||
|07:46 | |07:46 | ||
||కొత్త డేటా అసలు ఫార్మాటింగ్ కలిగి ఉంటుంది. | ||కొత్త డేటా అసలు ఫార్మాటింగ్ కలిగి ఉంటుంది. | ||
+ | |||
మార్పులను అన్డూ చేద్దాము. | మార్పులను అన్డూ చేద్దాము. | ||
|- | |- | ||
Line 256: | Line 259: | ||
|- | |- | ||
|08:09 | |08:09 | ||
− | ||దీనితో మనము లిబ్రేఆఫీస్ కాల్క్ పై స్పోకెన్ ట్యుటోరియల్ చివరికి వచ్చాము | + | ||దీనితో మనము లిబ్రేఆఫీస్ కాల్క్ పై స్పోకెన్ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
|- | |- | ||
|08:15 | |08:15 | ||
Line 268: | Line 271: | ||
|- | |- | ||
|08:23 | |08:23 | ||
− | ||డేటాను తొలగించడము, డేటాను రీప్లేస్ చేయడము, డేటాలోని కొంత భాగమును మార్చడము | + | ||డేటాను తొలగించడము, డేటాను రీప్లేస్ చేయడము, డేటాలోని కొంత భాగమును మార్చడము. |
|- | |- | ||
|08:29 | |08:29 | ||
||*ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. | ||*ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. | ||
|- | |- | ||
− | |08: | + | |08:35 |
||*అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును ఇస్తుంది. | ||*అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును ఇస్తుంది. | ||
|- | |- | ||
Line 280: | Line 283: | ||
|- | |- | ||
|08:40 | |08:40 | ||
− | || | + | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, |
|- | |- | ||
|08:43 | |08:43 | ||
Line 286: | Line 289: | ||
|- | |- | ||
|08:46 | |08:46 | ||
− | ||*ఆన్లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్లను | + | ||*ఆన్లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్లను జారీచేస్తుంది. |
|- | |- | ||
− | |08: | + | |08:50 |
||*మరిన్ని వివరముల కొరకు, దయచేసి contact@spoken-tutorial. org కు వ్రాసి సంప్రదించండి. | ||*మరిన్ని వివరముల కొరకు, దయచేసి contact@spoken-tutorial. org కు వ్రాసి సంప్రదించండి. | ||
|- | |- | ||
− | |08: | + | |08:57 |
||*స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్లో ఒక భాగము | ||*స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్లో ఒక భాగము | ||
|- | |- | ||
− | |09: | + | |09:04 |
||* ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారు దీనికి సహకరిస్తున్నారు. | ||* ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారు దీనికి సహకరిస్తున్నారు. | ||
|- | |- | ||
− | |09: | + | |09:13 |
||*ఈ మిషన్ గురించి మరింత సమాచారము వద్ద అందుబాటులో ఉంది | ||*ఈ మిషన్ గురించి మరింత సమాచారము వద్ద అందుబాటులో ఉంది | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|09:18 | |09:18 | ||
− | ||* ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. | + | ||* ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు |
|- | |- | ||
|} | |} |
Revision as of 12:23, 12 January 2015
Time | Narration |
00:00 | లిబ్రేఆఫీస్ క్యాల్క్ స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం - డేటాతో పనిచేయుట. |
00:06 | ఈ ట్యుటోరియల్లో మనము ఈ క్రింది విషయాలను నేర్చుకుంటాము: |
00:09 | "Fill Tools" మరియు "Selection lists" ఉపయోగించి వేగమును పంచడం. |
00:13 | షీట్ల మధ్య కంటెంట్ను పంచడం. |
00:16 | డేటాను తొలగించడం, డేటాను రీప్లేస్ చేయడము, డేటాలోని ఒక భాగమును మార్చడము. |
00:23 | మనము ఉబంటు (Ubuntu)10.04 ను మన ఆపరేటింగ్ సిస్టంగా మరియు లిబ్రేఆఫీస్ సూట్ వెర్షన్ 3.3.4 ను ఉపయోగిస్తాము. |
00:32 | ఒక స్ప్రెడ్షీట్లో డేటాను ఎంటర్ చేయడం శ్రమతో కూడినది, కాని దానిని సులభతరము చేయుటకు క్యాల్క్ ఎన్నో టూల్స్ అందిస్తుంది. |
00:42 | ఒక సెల్లో ఉన్న విషయాలను మరొక సెల్కు చేర్చుటకు మౌస్తో డ్రాగ్ మరియు డ్రాప్ చేయుట చాలా ప్రాధమికమైన సామర్ధ్యము. |
00:49 | కాని ఇన్పుట్ను ఆటోమేట్ చేయుటకు, ముఖ్యంగా పునరావృత చెందే విషయాల కొరకు క్యాల్క్లో ఎన్నో ఇతర టూల్స్ ఉన్నాయి. |
00:57 | ఈ టూల్స్ల "Fill Tool" మరియు "Selection Lists" అనే పేరుతో ఉన్నాయి. |
01:01 | ఇవి ఒకే డాక్యుమెంట్ యొక్క అనేక షీట్లలోనికి సమాచారమును చేర్చగాలవు. |
01:06 | వీటిలో ఒకదాని తరువాత మరొకటి గురించి నేర్చుకుందాము. |
01:09 | మనము మన "Personal-Finance-Tracker.ods" ఫైల్ తెరుద్దం. |
01:14 | ఒక షీట్లో విషయాలను నకలు చేయుటకు Fill టూల్ ఎంతో ఉపయోగకరమైన పద్ధతి. |
01:19 | మన "Personal-Finance-Tracker.ods" ఫైల్లో, "Cost" అనే హెడ్డింగ్ క్రింద ఉన్న డేటాను పక్క సెల్స్లోనికి కాపీ చేయాలనుకుంటే, |
01:30 | ముందుగా "6000" అనే ఎంట్రీ కలిగి ఉన్న సెల్పైక్లిక్ చేసి, కాపీ చేయవలసిన డేటాను ఎంచుకోండి. |
01:38 | ఇప్పుడు మౌస్ ఎడమ బటన్ పట్టుకొని, మౌస్ను "2000" అనే ఎంట్రీ కలిగిన సెల్ చివరికి వరకు డ్రాగ్ చేయండి. |
01:46 | ఇంకా డేటాను మనము ఎక్కడ కాపీ చేయాలని అనుకుంటామో ఆ సెల్స్ను కూడా ఎంచుకోండి. |
01:51 | ఇప్పుడు మౌస్ ఎడమ బటన్ను వదలండి. |
01:53 | మెనూబార్లో "Edit" ఎంపిక పై క్లిక్ చేసి తరువాత "Fill" ఎంపిక పై క్లిక్ చేయండి. |
01:59 | పాప్ అప్ మెనూలో, "Right" ఎంపిక పై క్లిక్ చేయండి. |
02:03 | "Cost" అనే హెడ్డింగ్ క్రింద ఉన్న డేటా పక్క సెల్స్లోనికి కాపీ అవడము మీరు చూస్తారు. |
02:09 | మార్పులను అన్డూ చేద్దాము. |
02:12 | “Fill” టూల్ యొక్క క్లిష్టమైన ఉపయోగము, కొన్ని సిరీస్ షీట్లు లో డేటాను పూరించేందుకు ఉపయోగిస్తారు. |
02:20 | వారంలో ని రోజుల, సంవత్సరములోని నెలల పూర్తి మరియు అబ్రివేట్ చేయబడిన డీఫాల్ట్ జాబితాను క్యాల్క్ అందిస్తుంది. |
02:27 | ఇది వినియోగదారులకు తన సొంత జాబితాలు సృష్టించడానికి ఉపయోగపడుతుంది |
02:34 | ఇప్పుడు మన షీట్లో "Days" అనే ఒక కొత్త హెడ్డింగ్ చేర్చుదాం. |
02:38 | దీని క్రింద, వారములోని ఏడు రోజులను స్వయంచాలకంగా చూపుతాము. |
02:43 | "Days" అనే హెడ్డింగ్ క్రింద ఉన్న మొదటి ఏడు సెల్స్ను ఎంచుకోండి. |
02:48 | ఇప్పుడు మెనూబార్లోని "Edit" ఎంపిక పై క్లిక్ చేసి, తరువాత "Fill" ఎంపిక కు వెళ్ళండి. |
02:53 | మెనూలోని "Series" ఎంపిక పై క్లిక్ చేయండి. |
02:57 | "Fill Series" అనే హెడ్డింగ్తో ఒక డైలాగ్ బాక్స్ను చూస్తారు. |
03:02 | ఇప్పుడు "Series Type" అనే హెడ్డింగ్ క్రింద, "Auto Fill" ఎంపిక పై క్లిక్ చేయండి. |
03:07 | "Start Value" ఫీల్డ్లో, మనము వారము యొక్క మొదటి రోజును టైప్ చేస్తాము, అంటే "Sunday" అని టైప్ చేస్తాము. |
03:13 | ఇదివరకే ఇంక్రిమెంట్ 1 గా సెట్ చేయబడింది. ఇప్పుడు "OK" బటన్పై క్లిక్ చేయండి. |
03:18 | సెల్స్లో రోజులు స్వయంచాలకంగా ఎంటర్ అవడము మీరు చూస్తారు. |
03:23 | మీరు వారముల రోజులు, నెల లేక సంవత్సరంలాను ఇదే పద్ధతిలో ఎంటర్ చేయవచ్చు. ఎందుకంటే అవి క్యాల్క్లో ముందుగానే నిర్వచించబడినవి. |
03:32 | వరుసక్రమంలో డేటాను ఆటో-ఫిల్లింగ్ చేయుటకు మరొక పద్ధతి ఈ క్రింద చెప్పబడింది: |
03:37 | ఒక సెల్లో "Sunday" అని టైప్ చేసి మరియు ఎంటర్ ప్రెస్ చేయండి. దీని వలన కాలంలోని తరువాతి
సెల్కు ఫోకస్ మారుతుంది. |
03:46 | "Sunday" అని టైప్ చేయబడిన సెల్ వద్దకు తిరిగి వెళ్ళండి. సెల్ యొక్క క్రింది భాగములో కుడి చేతి వైపు మూలకు ఒక చిన్న నల్లని బాక్స్ మీకు కనిపిస్తుంది. |
03:55 | మౌస్తో ఈ బాక్స్పై క్లిక్ చేయండి. |
03:57 | కుడి వైపున డిస్ప్లే బాక్స్లో “Saturday" అని చూసే వరకు దానిని డ్రాగ్ చేయండి. |
04:04 | మౌస్ బటన్ను వదలండి. |
04:06 | సెల్స్లో వారము యొక్క రోజులు సెల్స్ స్వయంచాలకంగా నింపబడతాయి. |
04:10 | ఈ కిటుకు క్రమముగా ఉన్న ఏ డేటాకైనా పని చేస్తుంది. మార్పులను అన్డూ చేద్దాము. |
04:17 | మొదలు, చివర మరియు ఇంక్రిమెంట్ విలువలను ఎంటర్ చేసి సంఖ్యలకు వన్ టైం పూరక సీరీస్ను సృష్టించవచ్చు. |
04:24 | దీనిని ప్రదర్శించేందుకు, సెల్స్ "A1"నుండి "A7" లో ఎంటర్ చేసిన సీరియల్ సంఖ్యలను తొలగిస్తాము |
04:33 | సంఖ్యలను తొలగించిన తరువాత, "A2" నుండి "A7" అని రెఫరెన్స్ చేయబడిన సెల్స్ను ఎంచుకోండి. |
04:40 | ఇప్పుడు మెనూబార్లో "Edit" పై క్లిక్ చేసి తరువాత "Fill" మరియు "Series" ఎంపికల క్లిక్ చేయండి |
04:46 | ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. డీఫాల్ట్చే ఎంచుకొనబడకపోతే, "Series type" క్రింద ఉన్న "Linear" ఎంపిక పై న క్లిక్ చేయండి. |
04:57 | "Start value" ఫీల్డ్లో, మొదటి సీరియల్ నంబర్ "1" టైప్ చేద్దాం. |
05:03 | "End value" ఫీల్డ్లో, చివరిగా ఎంటర్ కావలసిన విలువ "6" టైప్ చేద్దాం. |
05:08 | ఇప్పుడు "Increment" విలువను "1" అని సెట్ చేస్తాము మరియు చివరిగా "OK" బటన్పై క్లిక్ చేస్తాము. |
05:14 | అన్నీ సెల్స్ స్వయంచాలకంగా వరుసక్రమంలో సీరియల్ సంఖ్యలతో నింపబడట మీరు చూడవచ్చు. |
05:21 | ఈ సందర్భములన్నింటిలో, Fill టూల్ సెల్స్ మధ్య ఒక క్షణికమైన సంబంధము సృష్టిస్తుంది.
ఒకసారి అన్నీ సెల్స్ నిండిన తర్వాత, సెల్స్ మధ్య ఎటువంటి సంబంధం ఉండదు. |
05:32 | Fill టూల్స్ కాకుండా "Selection Lists" అనే మరొక వేగవంతము చేసే టూల్ ఉంది.
ఇది టెక్స్ట్ వాడకమునకు మాత్రమే పరిమితి అయ్యింది. |
05:40 | దీని గురించి మనము ఈ సీరీస్ యొక్క తరువాతి ట్యుటోరియల్స్లో చర్చిద్దాము. |
05:45 | "Fill Tool" మరియు "Selection Lists" గురించి నేర్చుకున్నాకా , మనము ఇప్పుడు షీట్ల మధ్య విషయమును ఎలా పంచాలి అనే అంశమును నేర్చుకుందాము. |
05:52 | కాల్క్ ద్వారా ఒకే సమాచారమును అనేక షీట్లలో ఒకే సెల్లో ఎంటర్ చేయవచ్చు. |
05:58 | అంటే, ప్రతి షీట్లో వేరువేరుగా ఒకే జాబితాను ప్రవేశ చేయుటకు బదులు, మీరు అన్ని షీట్లలో ఒకే సారి ప్రవేశ చేయవచ్చు. |
06:07 | మన "Personal-Finance-Tracker.ods" ఫైల్లోని , మొత్తం డేటా అంతా "షీట్ 1" పై ఉంది. |
06:14 | ఇప్పుడు "షీట్ 1" చూపుతున్న సమాచారమే "షీట్ 2" మరియు "షీట్ 3" లు కూడా చూపాలి. |
06:21 | కాబట్టి మెను బార్ లో "Edit" ఎంపికను క్లిక్ చేసి, "Sheet" ఎంపిక పైన క్లిక్ చేస్తాము. |
06:27 | ఇప్పుడు "Select" పై క్లిక్ చేయండి |
06:30 | ఇప్పుడు కనిపించే డైలాగ్ బాక్స్లో, షిఫ్ట్ కీ ఉపయోగిస్తూ, మనము "షీట్ 1", "షీట్ 2" మరియు "షీట్ 3" అనే ఎంపికలను ఎంచుకుంటాము, |
06:40 | తరువాత "OK" బటన్పై క్లిక్ చేస్తాము. |
06:42 | దీనితో మనము "షీట్ 1" వద్దకు తిరిగి వస్తాము. |
06:45 | ఇప్పుడు "షీట్ 1"లో కొంత డేటాను ఎంటర్ చేద్దాము. |
06:49 | ఉదాహరణకు, "F12" అని రిఫరెన్స్ కలిగిన సెల్లో "This will be displayed on multiple sheets". అని టైప్ చేస్తాము. |
06:57 | ఇప్పుడు "షీట్ 2" మరియు "షీట్ 3" టాబ్లపై ఒకదాని తరువాత ఒకటిగా క్లిక్ చేయండి. |
07:02 | ఈ షీట్లలో "F12" అని సెల్ రెఫర్ చేయబడిన సెల్లో ఒకే డేటా ఉండటము చూడగలము. |
07:09 | మార్పులను అన్డూ చేద్దాము. |
07:12 | తరువాత, సెల్స్లో డేటాను తొలగించుట మరియు ఎడిట్ చేయుటకు ఉన్న వివిధ పద్ధతుల గురించి నేర్చుకుందాము. |
07:18 | సెల్ యొక్క ఫార్మటింగ్ తొలగించకుండా డేటాను తొలగించుటకు, సెల్ను ఎంచుకోండి. |
07:25 | సెల్ యొక్క డేటా "Input Line" ఫీల్డ్లో కనిపించడము మీరు చూస్తారు. |
07:30 | ఇప్పుడు కీబోర్డుపై "Backspace" బటన్ నొక్కండి. |
07:35 | డేటా అంతా తొలగించపడ్డం మీరు చూడవచ్చు. |
07:37 | మార్పులను అన్డూ చేద్దాము. |
07:39 | సెల్లో డేటాను రీప్లేస్ చేయుటకు, సెల్ను ఎంచుకోండి మరియు పాత డేటాపై టైప్ చేయండి. |
07:46 | కొత్త డేటా అసలు ఫార్మాటింగ్ కలిగి ఉంటుంది.
మార్పులను అన్డూ చేద్దాము. |
07:52 | ఒక సెల్లో డేటాలోని కొంత భాగమును మార్చుటకు, విషయాల అన్ని తొలగించకుండా, సెల్పైడబల్ క్లిక్ చేయండి. |
08:01 | ఇప్పుడు కర్సర్ను కదిలిస్తూ, మీరు మీకు కావలసిన విధంగా సెల్ను ఎడిట్ చేయవచ్చు. |
08:07 | మార్పులను అన్డూ చేద్దాము. |
08:09 | దీనితో మనము లిబ్రేఆఫీస్ కాల్క్ పై స్పోకెన్ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. |
08:15 | సారాంశముగా, మనము ఈ క్రింది విషయాలను నేర్చుకున్నాము: |
08:17 | Fill టూల్స్ మరియు "Selection Lists" ఉపయోగించి వేగవంతము చేయడము. |
08:20 | షీట్ల మధ్య విషయమును పంచడము. |
08:23 | డేటాను తొలగించడము, డేటాను రీప్లేస్ చేయడము, డేటాలోని కొంత భాగమును మార్చడము. |
08:29 | *ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
08:35 | *అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును ఇస్తుంది. |
08:35 | * మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, దీనిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు. |
08:40 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, |
08:43 | *స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్షాప్స్ నిర్వహిస్తుంది. |
08:46 | *ఆన్లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్లను జారీచేస్తుంది. |
08:50 | *మరిన్ని వివరముల కొరకు, దయచేసి contact@spoken-tutorial. org కు వ్రాసి సంప్రదించండి. |
08:57 | *స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్లో ఒక భాగము |
09:04 | * ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారు దీనికి సహకరిస్తున్నారు. |
09:13 | *ఈ మిషన్ గురించి మరింత సమాచారము వద్ద అందుబాటులో ఉంది |
09:18 | * ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు |