Difference between revisions of "Linux/C2/Working-with-Linux-Process/Telugu"
From Script | Spoken-Tutorial
Line 2: | Line 2: | ||
|Time | |Time | ||
||Narration | ||Narration | ||
− | |||
|- | |- | ||
− | |00:00 | + | |00:00 |
− | || | + | ||లినక్స్ ప్రాసెసెస్ పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
− | + | ||
|- | |- | ||
|00:05 | |00:05 | ||
||నేను ఉబంటు 10.04 ఉపయోగిస్తున్నాను | ||నేను ఉబంటు 10.04 ఉపయోగిస్తున్నాను | ||
− | |||
|- | |- | ||
|00:09 | |00:09 | ||
− | || | + | ||లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రారంభించడం మీకు తెలుసని మరియు కమాండ్ల గురించి మీకు ప్రాధమిక అవగాహన ఉందని మేము భావిస్తున్నాము. |
− | + | ||
|- | |- | ||
− | |00:16 | + | |00:16 |
||మీకు ఆసక్తి ఉంటే, అది క్రింది వెబ్‌సైట్‌లో మరొక స్పోకెన్ ట్యుటోరియల్‌లో లభ్యమౌతుంది.http://spoken-tutorial.org/ http://spoken-tutorial.org. | ||మీకు ఆసక్తి ఉంటే, అది క్రింది వెబ్‌సైట్‌లో మరొక స్పోకెన్ ట్యుటోరియల్‌లో లభ్యమౌతుంది.http://spoken-tutorial.org/ http://spoken-tutorial.org. | ||
− | |||
|- | |- | ||
− | |00:28 | + | |00:28 |
− | || | + | ||లినక్స్ కేస్ సెన్సిటివ్ అని కూడా గమనించండి. ప్రత్యేకంగా సూచించబడితే తప్ప ఈ ట్యుటోరియల్‌లోని అన్ని కమాండ్లు లోయర్ కేసులోనే ఉన్నాయి. |
− | + | ||
|- | |- | ||
− | |00:38 | + | |00:38 |
||ఒక ప్రాసెస్ అంటే ఏమిటో అర్ధమవడానికి నేను మీకు ఒక క్లుప్తమైన వివరణ ఇస్తాను. | ||ఒక ప్రాసెస్ అంటే ఏమిటో అర్ధమవడానికి నేను మీకు ఒక క్లుప్తమైన వివరణ ఇస్తాను. | ||
− | |||
|- | |- | ||
|00:42 | |00:42 | ||
− | || | + | ||లినక్స్ లో అమలు అవుతున్నది ఏదైనా ఒక ప్రాసెస్ |
− | + | ||
|- | |- | ||
|00:46 | |00:46 | ||
||పనిచేస్తూ, కమాండ్లు తీసుకునే షెల్ ఒక ప్రాసెస్. | ||పనిచేస్తూ, కమాండ్లు తీసుకునే షెల్ ఒక ప్రాసెస్. | ||
− | |||
|- | |- | ||
− | |00:51 | + | |00:51 |
||టెర్మినల్ పై మనం టైప్ చేసిన కమాండ్లు పని చేస్తున్నపుడు అవి ప్రాసెస్‌లు. | ||టెర్మినల్ పై మనం టైప్ చేసిన కమాండ్లు పని చేస్తున్నపుడు అవి ప్రాసెస్‌లు. | ||
− | |||
|- | |- | ||
− | |00:56 | + | |00:56 |
||మీరు ఈ ట్యుటోరియల్ ను చూస్తున్న వీడియో ఒక ప్రాసెస్. | ||మీరు ఈ ట్యుటోరియల్ ను చూస్తున్న వీడియో ఒక ప్రాసెస్. | ||
− | |||
|- | |- | ||
− | |01:00 | + | |01:00 |
||మీరు ఈ స్పోకెన్ ట్యుటోరియల్ వెబ్‌సైట్ ను తెరచిన బ్రౌజర్ ఒక ప్రాసెస్. | ||మీరు ఈ స్పోకెన్ ట్యుటోరియల్ వెబ్‌సైట్ ను తెరచిన బ్రౌజర్ ఒక ప్రాసెస్. | ||
− | |||
|- | |- | ||
− | |01:05 | + | |01:05 |
||పనిచేస్తున్న షెల్ స్క్రిప్టులు మొదలైనవి ప్రాసెస్‌లు. | ||పనిచేస్తున్న షెల్ స్క్రిప్టులు మొదలైనవి ప్రాసెస్‌లు. | ||
− | |||
|- | |- | ||
− | |01:11 | + | |01:11 |
||అమలు చేయబడిన అనగా పని చేస్తున్న ఒక ప్రోగ్రామ్‌ను ప్రాసెస్‌గా నిర్వచించవచ్చు. | ||అమలు చేయబడిన అనగా పని చేస్తున్న ఒక ప్రోగ్రామ్‌ను ప్రాసెస్‌గా నిర్వచించవచ్చు. | ||
− | |||
|- | |- | ||
− | |01:17 | + | |01:17 |
||ప్రాసెస్‌లు చాలా వరకు మనవంటివే. అవి పుడతాయి, మరణిస్తాయి. వాటికి తల్లిదండ్రులు మరియు పిల్లలు ఉన్నారు. | ||ప్రాసెస్‌లు చాలా వరకు మనవంటివే. అవి పుడతాయి, మరణిస్తాయి. వాటికి తల్లిదండ్రులు మరియు పిల్లలు ఉన్నారు. | ||
− | |||
|- | |- | ||
− | |01:28 | + | |01:28 |
||ముందుగా మనం షెల్ ప్రాసెస్ గురించి నేర్చుకుందాం. | ||ముందుగా మనం షెల్ ప్రాసెస్ గురించి నేర్చుకుందాం. | ||
− | |||
|- | |- | ||
− | |01:31 | + | |01:31 |
− | ||మనం సిస్టంలోకి లాగిన్ అవ్వగానే ఈ షెల్ ప్రాసెస్ | + | ||మనం సిస్టంలోకి లాగిన్ అవ్వగానే ఈ షెల్ ప్రాసెస్ లినక్స్ కెర్నెల్‌చే ప్రారంభించబడుతుంది. |
− | + | ||
|- | |- | ||
|01:36 | |01:36 | ||
− | ||ఈ దశలో | + | ||ఈ దశలో లినక్స్ కెర్నెల్ అనేది లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో కీలకమైనదని తెలుసుకుంటే సరిపోతుంది. |
− | + | ||
|- | |- | ||
− | |01:43 | + | |01:43 |
− | ||అది | + | ||అది లినక్స్ పనిచేయడానికి అత్యంత అవసరమైన అంశాలను కలిగి ఉంటుంది. షెల్ అన్ని ఇతర యూజర్ కమాండ్ ప్రాసెస్‌లను సృష్టిస్తుంది లేదా ఉత్పత్తి చేస్తుంది |
− | + | ||
|- | |- | ||
− | |01:53 | + | |01:53 |
||మనం ఒక టెర్మినల్‌ను తెరుద్దాం. | ||మనం ఒక టెర్మినల్‌ను తెరుద్దాం. | ||
− | |||
|- | |- | ||
− | |01:57 | + | |01:57 |
||కమాండ్ ప్రాంప్ట్ ను ఒక డాలర్ గుర్తు రూపంలో మనం టెర్మినల్ పై చూడవచ్చు. | ||కమాండ్ ప్రాంప్ట్ ను ఒక డాలర్ గుర్తు రూపంలో మనం టెర్మినల్ పై చూడవచ్చు. | ||
− | |||
|- | |- | ||
|02:03 | |02:03 | ||
||ఇది షెల్ ప్రాసెస్ యొక్క పని. | ||ఇది షెల్ ప్రాసెస్ యొక్క పని. | ||
− | |||
|- | |- | ||
|02:07 | |02:07 | ||
||ఇప్పుడు మనం ఏదైనా కమాండ్ టైప్ చేద్దాం, ఉదాహరణకు “డేట్” టైప్ చేసి, ఎంటర్ నొక్కండి. | ||ఇప్పుడు మనం ఏదైనా కమాండ్ టైప్ చేద్దాం, ఉదాహరణకు “డేట్” టైప్ చేసి, ఎంటర్ నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
− | |02:13 | + | |02:13 |
||మనం ఇది చేయగానే షెల్ ప్రాసెస్, డేట్ అనే ఒక ప్రాసెస్‌ని సృష్టిస్తుంది. | ||మనం ఇది చేయగానే షెల్ ప్రాసెస్, డేట్ అనే ఒక ప్రాసెస్‌ని సృష్టిస్తుంది. | ||
− | |||
|- | |- | ||
− | |02:18 | + | |02:18 |
||ఇప్పుడు షెల్ ప్రాసెస్, డేట్ ప్రాసెస్‌కి జన్మనిచ్చినందు వలన, షెల్ ప్రాసెస్ డేట్ ప్రాసెస్ యొక్క తల్లి అని మరియు డేట్ ప్రాసెస్ షెల్ ప్రాసెస్ యొక్క బిడ్డ అని చెప్పవచ్చు. | ||ఇప్పుడు షెల్ ప్రాసెస్, డేట్ ప్రాసెస్‌కి జన్మనిచ్చినందు వలన, షెల్ ప్రాసెస్ డేట్ ప్రాసెస్ యొక్క తల్లి అని మరియు డేట్ ప్రాసెస్ షెల్ ప్రాసెస్ యొక్క బిడ్డ అని చెప్పవచ్చు. | ||
− | |||
|- | |- | ||
− | |02:30 | + | |02:30 |
||ఒకసారి డేట్ ప్రాసెస్ సిస్టమ్ యొక్క డేట్ మరియు టైమ్ చూపిన తరువాత, అది చనిపోతుంది. | ||ఒకసారి డేట్ ప్రాసెస్ సిస్టమ్ యొక్క డేట్ మరియు టైమ్ చూపిన తరువాత, అది చనిపోతుంది. | ||
− | |||
|- | |- | ||
|02:40 | |02:40 | ||
− | ||ఒక షెల్ మరొక షెల్ ప్రాసెస్‌కు కూడా | + | ||ఒక షెల్ మరొక షెల్ ప్రాసెస్‌కు కూడా జన్మ నిస్తుంది . ఒక ప్రాసెస్‌కు జన్మనివ్వడం లేదా సృష్టించడం ప్రాసెస్ ఉత్పత్తిగా కూడా పిలువబడుతుంది. |
− | + | ||
|- | |- | ||
|02:50 | |02:50 | ||
||మరొక షెల్ ప్రాసెస్‌ను ఉత్పత్తి చేయటానికి, టెర్మినల్‌కు వెళ్లి “sh” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. | ||మరొక షెల్ ప్రాసెస్‌ను ఉత్పత్తి చేయటానికి, టెర్మినల్‌కు వెళ్లి “sh” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
− | |03:00 | + | |03:00 |
||మనం టెర్మినల్ పై ఒక నూతన ప్రాంప్ట్ కనిపించడాన్ని చూస్తాం. ఇప్పుడు షెల్ 1 అని పిలవబడే మన అసలు షెల్, ఒక బిడ్డ షెల్ లేదా సబ్ షెల్‌కు జన్మనిచ్చింది, దానిని మనం షెల్ 2 అని పిలుద్దాం. | ||మనం టెర్మినల్ పై ఒక నూతన ప్రాంప్ట్ కనిపించడాన్ని చూస్తాం. ఇప్పుడు షెల్ 1 అని పిలవబడే మన అసలు షెల్, ఒక బిడ్డ షెల్ లేదా సబ్ షెల్‌కు జన్మనిచ్చింది, దానిని మనం షెల్ 2 అని పిలుద్దాం. | ||
− | |||
|- | |- | ||
− | |03:13 | + | |03:13 |
− | ||ఇప్పుడు మీరు కొత్త కమాండ్ | + | ||ఇప్పుడు మీరు కొత్త కమాండ్ ప్రాంప్ట్ లో కమాండ్ ను రన్ చేయవచ్చు . ఈ నూతన కమాండ్ ప్రాంప్ట్ లో మనం ls కమాండ్ రన్ చేద్దాం |
− | + | ||
|- | |- | ||
− | |03:20 | + | |03:20 |
||ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ వద్ద “ls” అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం. మనం ఫైల్స్ మరియు డైరక్టరీల జాబితాను చూడవచ్చు. | ||ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ వద్ద “ls” అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం. మనం ఫైల్స్ మరియు డైరక్టరీల జాబితాను చూడవచ్చు. | ||
− | |||
|- | |- | ||
|03:32 | |03:32 | ||
− | ||ఇప్పుడు ls అనే పేరుతో ఒక కొత్త ప్రాసెస్ సృష్టించబడింది. | + | ||ఇప్పుడు 'ls' అనే పేరుతో ఒక కొత్త ప్రాసెస్ సృష్టించబడింది. |
− | + | ||
|- | |- | ||
− | |03:35 | + | |03:35 |
− | ||ఇక్కడ | + | ||ఇక్కడ షెల్ 2, 'ls' యొక్క పేరెంట్. షెల్ 1, 'ls' యొక్క గ్రాండ్ పేరెంట్. ls షెల్ 2 యొక్క బిడ్డ, కాగా షెల్ 2 షెల్ 1 యొక్క బిడ్డ |
− | + | ||
|- | |- | ||
|03:56 | |03:56 | ||
− | ||షెల్ 2ను చంపడానికి నూతన ప్రాంప్ట్ వద్ద “exit” | + | ||షెల్ 2ను చంపడానికి నూతన ప్రాంప్ట్ వద్ద “exit” టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
− | |04:04 | + | |04:04 |
− | ||ఇది షెల్ 2ను చంపుతుంది మరియు మనం మన అసలు కమాండ్ ప్రాంప్ట్ వద్దకు | + | ||ఇది షెల్ 2ను చంపుతుంది మరియు మనం మన అసలు కమాండ్ ప్రాంప్ట్ వద్దకు తిరిగి వెళ్తాం.. |
− | + | |- | |
− | |- | + | |04:12 |
− | |04:12 | + | |
||ప్రాసెసెస్‌కు మనకు మధ్య మన సాదృశ్యాన్ని కొనసాగిద్దాం, మనలో ప్రతి ఒక్కరికీ ప్రత్యేక గుర్తింపును ఇచ్చే కొన్ని attributes ఉన్నాయని మనకు తెలుసు. అవి మన పేరు, తల్లిదండ్రుల పేరు, జన్మించిన తేదీ, PAN కార్డు సంఖ్య మొదలైనవి కావచ్చు. | ||ప్రాసెసెస్‌కు మనకు మధ్య మన సాదృశ్యాన్ని కొనసాగిద్దాం, మనలో ప్రతి ఒక్కరికీ ప్రత్యేక గుర్తింపును ఇచ్చే కొన్ని attributes ఉన్నాయని మనకు తెలుసు. అవి మన పేరు, తల్లిదండ్రుల పేరు, జన్మించిన తేదీ, PAN కార్డు సంఖ్య మొదలైనవి కావచ్చు. | ||
− | |||
|- | |- | ||
|04:26 | |04:26 | ||
||అదేవిధంగా ప్రాసెసెస్ కూడా PID(ప్రాసెస్ ID), PPID(పేరెంట్ ప్రాసెస్ ID), స్టార్ట్ టైమ్ వంటి attributes కలిగి ఉన్నాయి. | ||అదేవిధంగా ప్రాసెసెస్ కూడా PID(ప్రాసెస్ ID), PPID(పేరెంట్ ప్రాసెస్ ID), స్టార్ట్ టైమ్ వంటి attributes కలిగి ఉన్నాయి. | ||
− | |||
|- | |- | ||
|04:38 | |04:38 | ||
||ఈ attributes లో చాలా వరకు ప్రాసెస్ టేబుల్‌లోని కెర్నెల్‌చే నిర్వహించబడతాయి. | ||ఈ attributes లో చాలా వరకు ప్రాసెస్ టేబుల్‌లోని కెర్నెల్‌చే నిర్వహించబడతాయి. | ||
− | |||
|- | |- | ||
− | |04:43 | + | |04:43 |
||ప్రతి ప్రాసెస్ PIDగా పిలువబడే ఒక ప్రత్యేక పూర్ణసంఖ్యచే ప్రత్యేకంగా గుర్తించబడుతుంది. ఈ PID ప్రాసెస్ పుట్టినపుడు కెర్నెల్‌చే కేటాయించబడుతుంది. | ||ప్రతి ప్రాసెస్ PIDగా పిలువబడే ఒక ప్రత్యేక పూర్ణసంఖ్యచే ప్రత్యేకంగా గుర్తించబడుతుంది. ఈ PID ప్రాసెస్ పుట్టినపుడు కెర్నెల్‌చే కేటాయించబడుతుంది. | ||
− | |||
|- | |- | ||
− | |04:51 | + | |04:51 |
||పేరెంట్ ప్రాసెస్ యొక్క PIDచే ఉత్పత్తి చేయబడిన ఒక నూతన ప్రాసెస్ P1, అది P1 ప్రాసెస్ యొక్క PPIDగా పిలువబడుతుంది. | ||పేరెంట్ ప్రాసెస్ యొక్క PIDచే ఉత్పత్తి చేయబడిన ఒక నూతన ప్రాసెస్ P1, అది P1 ప్రాసెస్ యొక్క PPIDగా పిలువబడుతుంది. | ||
− | |||
|- | |- | ||
− | |05:00 | + | |05:00 |
− | ||ప్రస్తుత షెల్ యొక్క PIDని చూడటానికి ప్రాంప్ట్ వద్ద “echo space dollar | + | ||ప్రస్తుత షెల్ యొక్క PIDని చూడటానికి ప్రాంప్ట్ వద్ద “echo space dollar dollar” టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
|05:11 | |05:11 | ||
− | ||ఒక | + | ||ఒక సంఖ్య కనిపిస్తుంది. ఇది ప్రస్తుత షెల్ యొక్క PID. |
− | + | ||
|- | |- | ||
|05:23 | |05:23 | ||
− | ||ప్రాసెసెస్ గురించి మాట్లాడుతున్నపుడు మనం ఎక్కువగా ఉపయోగించే | + | ||ప్రాసెసెస్ గురించి మాట్లాడుతున్నపుడు మనం ఎక్కువగా ఉపయోగించే కమాండ్ 'ps' కమాండ్. |
− | + | ||
|- | |- | ||
− | |05:29 | + | |05:29 |
− | ||ps లేదా ప్రాసెస్ స్టేటస్ అనే కమాండ్, | + | ||'ps' లేదా ప్రాసెస్ స్టేటస్ అనే కమాండ్, సిస్టం నడుస్తున్న ప్రాసెస్లను చూపుతుంది. |
− | + | ||
|- | |- | ||
− | |05:34 | + | |05:34 |
− | ||ఏ విధమైన | + | ||ఏ విధమైన ఎంపికలు లేకుండా ఈ కమాండ్‌ను నడిపితే ఏమి జరుగుతుందో చూద్దాం. |
− | + | ||
|- | |- | ||
− | |05:40 | + | |05:40 |
− | ||ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ వద్ద “ps” | + | ||ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ వద్ద “ps” టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
− | |05:47 | + | |05:47 |
− | ||సాధరణంగా ఈ విధంగా మనం ప్రోగ్రామ్ నడిపే యూజర్ | + | ||సాధరణంగా, ఈ విధంగా మనం ప్రోగ్రామ్ నడిపే యూజర్ కు స్వంతమైన అన్ని ప్రాసెస్‌ల జాబితాను చూడవచ్చు. |
− | + | ||
|- | |- | ||
− | |05:54 | + | |05:54 |
||CMD శీర్షిక క్రింద ఉన్న ప్రాసెస్ పేరును మీరు చూడవచ్చు. | ||CMD శీర్షిక క్రింద ఉన్న ప్రాసెస్ పేరును మీరు చూడవచ్చు. | ||
− | |||
|- | |- | ||
− | |05:58 | + | |05:58 |
||ఇది కాక మీరు PID, TTY లేదా ప్రాసెస్ నడుస్తున్న కన్సోల్, TIMEను చూడవచ్చు | ||ఇది కాక మీరు PID, TTY లేదా ప్రాసెస్ నడుస్తున్న కన్సోల్, TIMEను చూడవచ్చు | ||
− | |||
|- | |- | ||
|06:06 | |06:06 | ||
− | ||అనగా | + | ||అనగా ఆ ప్రక్రియ మొదలయినప్పటి నుండి ఉపయోగించబడిన మొత్తం ప్రాసెసర్ యొక్క సమయం |
− | + | ||
|- | |- | ||
− | |06:12 | + | |06:12 |
||నా మెషీన్ పై అది రెండు ప్రాసెస్‌లను చూపుతుంది. | ||నా మెషీన్ పై అది రెండు ప్రాసెస్‌లను చూపుతుంది. | ||
− | |||
|- | |- | ||
− | |06:16 | + | |06:16 |
||ఒకటి మనం ఉపయోగిస్తున్న షెల్ ప్రాసెస్ బాష్. మరొకటి ps ప్రాసెస్. | ||ఒకటి మనం ఉపయోగిస్తున్న షెల్ ప్రాసెస్ బాష్. మరొకటి ps ప్రాసెస్. | ||
− | |||
|- | |- | ||
− | |06:25 | + | |06:25 |
− | ||గమనించదగిన మరొక ముఖ్యమైన విషయం షెల్ ప్రాసెస్ యొక్క PID మరియు echo space dollar dollar కమాండ్‌చే చూపబడినది ఒకటే. | + | ||గమనించదగిన మరొక ముఖ్యమైన విషయం షెల్ ప్రాసెస్ యొక్క PID మరియు echo space dollar dollar కమాండ్‌చే చూపబడినది రెండు ఒకటే. |
− | + | ||
|- | |- | ||
|06:35 | |06:35 | ||
− | ||మనం ఒక సబ్‌షెల్ ఉత్పత్తి చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. టెర్మినల్ వద్ద “sh” | + | ||మనం ఒక సబ్‌షెల్ ఉత్పత్తి చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. టెర్మినల్ వద్ద “sh” టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
− | |06:42 | + | |06:42 |
− | ||ఇప్పుడు కొత్త లైనుపై కనిపించే కొత్త ప్రాంప్ట్ వద్ద, “ps” | + | ||ఇప్పుడు కొత్త లైనుపై కనిపించే కొత్త ప్రాంప్ట్ వద్ద, “ps” టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
− | |06:51 | + | |06:51 |
||ఇప్పుడు మనం జాబితాలో 3 ప్రాసెస్‌లను చూడవచ్చు. Sh ప్రాసెస్ చేర్చబడింది. | ||ఇప్పుడు మనం జాబితాలో 3 ప్రాసెస్‌లను చూడవచ్చు. Sh ప్రాసెస్ చేర్చబడింది. | ||
− | |||
|- | |- | ||
− | |06:57 | + | |06:57 |
− | ||ఇక్కడ మరలా బాష్ ప్రాసెస్ యొక్క PID మరియు ఇది వరకు | + | ||ఇక్కడ మరలా బాష్ ప్రాసెస్ యొక్క PID మరియు ఇది వరకు ఉన్నద ఒకటేనని గమనించండి. |
− | + | ||
|- | |- | ||
− | |07:05 | + | |07:05 |
− | ||మనం తరువాత చూడబోతున్నట్లు ps అనేక | + | ||మనం తరువాత చూడబోతున్నట్లు ps అనేక ఎంపికలతో వస్తుంది. మనం చూడబోయే మొదటి ఎంపిక జాబితాలోని ప్రాసెసెల యొక్క మరిన్ని లక్షణాలను చూపుతుంది. |
− | + | ||
|- | |- | ||
− | |07:13 | + | |07:13 |
− | ||ఇప్పుడు ప్రాంప్ట్ వద్ద “ps space minus f” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ముందరి | + | ||ఇప్పుడు ప్రాంప్ట్ వద్ద “ps space minus f” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ముందరి లాగే ఇది మరలా మూడు ప్రాసెస్‌లను చూపుతుంది. |
− | + | ||
|- | |- | ||
− | |07:28 | + | |07:28 |
||బాష్, sh మరియు ps -f. | ||బాష్, sh మరియు ps -f. | ||
− | |||
|- | |- | ||
− | |07:31 | + | |07:31 |
||ఒకే ఒక తేడా ఏంటంటే ఇప్పుడు మరిన్ని ఎక్కువ లక్షణాలు పొందుపరచబడ్డాయి.. | ||ఒకే ఒక తేడా ఏంటంటే ఇప్పుడు మరిన్ని ఎక్కువ లక్షణాలు పొందుపరచబడ్డాయి.. | ||
− | |||
|- | |- | ||
− | |07:36 | + | |07:36 |
− | ||UID, ప్రాసెస్ ను ప్రారంభించిన యూజర్ యొక్క యూజర్ | + | ||UID, ప్రాసెస్ ను ప్రారంభించిన యూజర్ యొక్క యూజర్ నేమ్ ను ఇస్తుంది. అంతేకాక అది PPIDని చూపుతుంది, అనగా ప్రాసెస్ ను సృష్టించిన పేరెంట్ ప్రాసెస్ యొక్క PID. |
− | + | ||
|- | |- | ||
− | |07:47 | + | |07:47 |
− | ||ఉదాహరణకు, బాష్ ప్రాసెస్ sh ప్రాసెస్ యొక్క పేరెంట్, అందువలన బాష్ యొక్క PID మరియు sh ప్రాసెస్ యొక్క PPID ఒకటే. | + | ||ఉదాహరణకు, బాష్ ప్రాసెస్ 'sh' ప్రాసెస్ యొక్క పేరెంట్, అందువలన బాష్ యొక్క PID మరియు sh ప్రాసెస్ యొక్క PPID ఒకటే. |
− | + | ||
|- | |- | ||
|08:00 | |08:00 | ||
||అదేవిధంగా sh ప్రాసెస్ ps ప్రాసెస్ యొక్క పేరెంట్ అయినందువలన, sh ప్రాసెస్ యొక్క PID మరియు ps –f ప్రాసెస్ యొక్క PPID ఒకటే. | ||అదేవిధంగా sh ప్రాసెస్ ps ప్రాసెస్ యొక్క పేరెంట్ అయినందువలన, sh ప్రాసెస్ యొక్క PID మరియు ps –f ప్రాసెస్ యొక్క PPID ఒకటే. | ||
− | |||
|- | |- | ||
− | |08:17 | + | |08:17 |
||C ప్రాసెసర్ వినియోగాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం ఇది ప్రాసస్ జీవితకాలంలో ప్రాసెసర్ ఉపయోగ శాతం యొక్క పూర్ణసంఖ్యా విలువ. | ||C ప్రాసెసర్ వినియోగాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం ఇది ప్రాసస్ జీవితకాలంలో ప్రాసెసర్ ఉపయోగ శాతం యొక్క పూర్ణసంఖ్యా విలువ. | ||
− | |||
|- | |- | ||
|08:26 | |08:26 | ||
||ఒకవేళ వినియోగం పరిగణింప తగిన స్థాయిలో లేకపోతే అది 0గా చూపబడుతుంది. | ||ఒకవేళ వినియోగం పరిగణింప తగిన స్థాయిలో లేకపోతే అది 0గా చూపబడుతుంది. | ||
− | |||
|- | |- | ||
− | |08:32 | + | |08:32 |
− | ||STIME ఫీల్డ్ | + | ||STIME ఫీల్డ్ ప్రాసెస్ ప్రారంభమైన సమయాన్ని ఇస్తుంది, మిగిలినది మనం ps నడుస్తున్నపుడు చూశాం. |
− | + | ||
|- | |- | ||
− | |08:42 | + | |08:42 |
||ప్రాసెస్‌లు రెండు రకాలు: మొదటివి యూజర్ ప్రాసెస్‌లు. ఇవి యూజర్లచే ప్రారంభించబడ్డాయి. | ||ప్రాసెస్‌లు రెండు రకాలు: మొదటివి యూజర్ ప్రాసెస్‌లు. ఇవి యూజర్లచే ప్రారంభించబడ్డాయి. | ||
− | |||
|- | |- | ||
− | |08:49 | + | |08:49 |
||ఉదాహరణకు 'ps' లేదా మనం టెర్మినల్‌పై వాడే అధిక భాగం కమాండ్లు. | ||ఉదాహరణకు 'ps' లేదా మనం టెర్మినల్‌పై వాడే అధిక భాగం కమాండ్లు. | ||
− | |||
|- | |- | ||
− | |08:54 | + | |08:54 |
||రెండోవి సిస్టమ్ ప్రాసెస్‌లు. అవి తరచుగా సిస్టమ్ స్టార్ట్ అప్ లేదా యూజర్ లాగిన్ సమయంలో సిస్టమ్‌చే ప్రారంభించబడినవి. | ||రెండోవి సిస్టమ్ ప్రాసెస్‌లు. అవి తరచుగా సిస్టమ్ స్టార్ట్ అప్ లేదా యూజర్ లాగిన్ సమయంలో సిస్టమ్‌చే ప్రారంభించబడినవి. | ||
− | |||
|- | |- | ||
|09:05 | |09:05 | ||
||బాష్‌ను సిస్టమ్ ప్రాసెస్ యొక్క ఉదాహరణగా చెప్పవచ్చు. | ||బాష్‌ను సిస్టమ్ ప్రాసెస్ యొక్క ఉదాహరణగా చెప్పవచ్చు. | ||
− | |||
|- | |- | ||
|09:09 | |09:09 | ||
||కొన్నిసార్లు మనం అన్ని ప్రాసెస్‌లను, అనగా సిస్టమ్ ప్రాసెస్‌లు మరియు యూజర్ ప్రాసెస్‌లు రెండిటినీ కూడా చూడాలని కోరుకోవచ్చు. | ||కొన్నిసార్లు మనం అన్ని ప్రాసెస్‌లను, అనగా సిస్టమ్ ప్రాసెస్‌లు మరియు యూజర్ ప్రాసెస్‌లు రెండిటినీ కూడా చూడాలని కోరుకోవచ్చు. | ||
− | |||
|- | |- | ||
− | |09:17 | + | |09:17 |
− | ||అప్పుడు మనం మైనస్ e లేదా మైనస్ కాపిటల్ A | + | ||అప్పుడు మనం మైనస్ e లేదా మైనస్ కాపిటల్ A ఎంపిక ను ఉపయోగిస్తాం. |
− | + | ||
|- | |- | ||
− | |09:23 | + | |09:23 |
− | ||టెర్మినల్‌కు వెళ్లి ప్రాంప్ట్ వద్ద “ps space minus e” | + | ||టెర్మినల్‌కు వెళ్లి ప్రాంప్ట్ వద్ద “ps space minus e” టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
− | |09:32 | + | |09:32 |
||మనం ప్రాసెసర్ల యొక్క ఒక పెద్ద జాబితాను చూడవచ్చు. | ||మనం ప్రాసెసర్ల యొక్క ఒక పెద్ద జాబితాను చూడవచ్చు. | ||
− | |||
|- | |- | ||
− | |09:35 | + | |09:35 |
||ఒక మల్టీ పేజ్ ప్రదర్శన కొరకు ప్రాంప్ట్ వద్ద టైప్ చేయండి. | ||ఒక మల్టీ పేజ్ ప్రదర్శన కొరకు ప్రాంప్ట్ వద్ద టైప్ చేయండి. | ||
− | |||
|- | |- | ||
|09:40 | |09:40 | ||
− | ||“ps space minus e space vertical bar space more” | + | ||“ps space minus e space vertical bar space more” టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
− | + | ||
|- | |- | ||
− | |09:52 | + | |09:52 |
||మనం ఇంతకు ముందు చూసినట్లు ఒక విండోలో పట్టనన్ని ప్రాసెస్‌లు జాబితాలో ఉంటాయి. | ||మనం ఇంతకు ముందు చూసినట్లు ఒక విండోలో పట్టనన్ని ప్రాసెస్‌లు జాబితాలో ఉంటాయి. | ||
− | |||
|- | |- | ||
− | |09:58 | + | |09:58 |
− | ||మనం ఎంటర్ నొక్కగానే ప్రాసెస్‌ల జాబితా | + | ||మనం ఎంటర్ నొక్కగానే ప్రాసెస్‌ల జాబితా నుండి స్క్రోల్ అవుతాము. |
− | + | ||
|- | |- | ||
− | |10:03 | + | |10:03 |
− | ||ఈ జాబితాలో మొదటి ప్రాసెస్ ఆసక్తికరంగా ఉంటుంది. అది init ప్రాసెస్‌గా పిలువబడుతుంది. | + | ||ఈ జాబితాలో మొదటి ప్రాసెస్ ఆసక్తికరంగా ఉంటుంది. అది ' init' ప్రాసెస్‌గా పిలువబడుతుంది. |
− | + | ||
|- | |- | ||
− | |10:09 | + | |10:09 |
||దానినుండే దాదాపు అన్ని ఇతర ప్రాసెస్‌లు ఉత్పత్తి అయ్యాయి. | ||దానినుండే దాదాపు అన్ని ఇతర ప్రాసెస్‌లు ఉత్పత్తి అయ్యాయి. | ||
− | |||
|- | |- | ||
|10:12 | |10:12 | ||
− | || | + | ||దాని PID 1. |
− | + | ||
|- | |- | ||
|10:16 | |10:16 | ||
||ప్రాంప్ట్‌కు తిరిగి రావడానికి q నొక్కండి. | ||ప్రాంప్ట్‌కు తిరిగి రావడానికి q నొక్కండి. | ||
− | |||
|- | |- | ||
− | |10:24 | + | |10:24 |
||మనం ఈ ట్యుటోరియల్‌లో ప్రాసెస్, ప్రాసెస్ యొక్క ఉత్పత్తి, ప్రాసెస్ లక్షణాలు మరియు ప్రాసెస్‌లలోని విభిన్న రకాలను గురించి నేర్చుకున్నాం. | ||మనం ఈ ట్యుటోరియల్‌లో ప్రాసెస్, ప్రాసెస్ యొక్క ఉత్పత్తి, ప్రాసెస్ లక్షణాలు మరియు ప్రాసెస్‌లలోని విభిన్న రకాలను గురించి నేర్చుకున్నాం. | ||
− | |||
|- | |- | ||
|10:37 | |10:37 | ||
− | ||Ps కమాండ్ యొక్క ఉపయోగం గురించి కూడా మనం నేర్చుకున్నాం. దీనితో మనం ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. | + | ||Ps కమాండ్ యొక్క ఉపయోగం గురించి కూడా మనం నేర్చుకున్నాం. |
− | + | దీనితో మనం ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. | |
|- | |- | ||
|10:45 | |10:45 | ||
− | ||స్పోకెన్ ట్యుటోరియల్స్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో భాగం, దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్, MHRD,భారత ప్రభుత్వము సహాయం అందిస్తోంది. | + | ||స్పోకెన్ ట్యుటోరియల్స్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో భాగం, దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్, MHRD,భారత ప్రభుత్వము సహాయం అందిస్తోంది. |
− | + | ||
|- | |- | ||
− | |10:55 | + | |10:55 |
||దీనిపై మరింత సమాచారం క్రింద ఉన్న లింక్‌లో లభ్యమవుతుంది http://spoken-tutorial.org/NMEICT-Intro. | ||దీనిపై మరింత సమాచారం క్రింద ఉన్న లింక్‌లో లభ్యమవుతుంది http://spoken-tutorial.org/NMEICT-Intro. | ||
− | |||
|- | |- | ||
|11:07 | |11:07 | ||
− | || | + | || ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష (అనువాదం చేసినవారి పేరు) మరియు స్రవంతి (రికార్డ్ చేసినవారి పేరు) బళ్ళారి. సెలవు. పాల్గొన్నందుకు ధన్యవాదములు. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|} | |} |
Revision as of 17:20, 15 September 2014
Time | Narration |
00:00 | లినక్స్ ప్రాసెసెస్ పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం. |
00:05 | నేను ఉబంటు 10.04 ఉపయోగిస్తున్నాను |
00:09 | లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రారంభించడం మీకు తెలుసని మరియు కమాండ్ల గురించి మీకు ప్రాధమిక అవగాహన ఉందని మేము భావిస్తున్నాము. |
00:16 | మీకు ఆసక్తి ఉంటే, అది క్రింది వెబ్‌సైట్‌లో మరొక స్పోకెన్ ట్యుటోరియల్‌లో లభ్యమౌతుంది.http://spoken-tutorial.org/ http://spoken-tutorial.org. |
00:28 | లినక్స్ కేస్ సెన్సిటివ్ అని కూడా గమనించండి. ప్రత్యేకంగా సూచించబడితే తప్ప ఈ ట్యుటోరియల్‌లోని అన్ని కమాండ్లు లోయర్ కేసులోనే ఉన్నాయి. |
00:38 | ఒక ప్రాసెస్ అంటే ఏమిటో అర్ధమవడానికి నేను మీకు ఒక క్లుప్తమైన వివరణ ఇస్తాను. |
00:42 | లినక్స్ లో అమలు అవుతున్నది ఏదైనా ఒక ప్రాసెస్ |
00:46 | పనిచేస్తూ, కమాండ్లు తీసుకునే షెల్ ఒక ప్రాసెస్. |
00:51 | టెర్మినల్ పై మనం టైప్ చేసిన కమాండ్లు పని చేస్తున్నపుడు అవి ప్రాసెస్‌లు. |
00:56 | మీరు ఈ ట్యుటోరియల్ ను చూస్తున్న వీడియో ఒక ప్రాసెస్. |
01:00 | మీరు ఈ స్పోకెన్ ట్యుటోరియల్ వెబ్‌సైట్ ను తెరచిన బ్రౌజర్ ఒక ప్రాసెస్. |
01:05 | పనిచేస్తున్న షెల్ స్క్రిప్టులు మొదలైనవి ప్రాసెస్‌లు. |
01:11 | అమలు చేయబడిన అనగా పని చేస్తున్న ఒక ప్రోగ్రామ్‌ను ప్రాసెస్‌గా నిర్వచించవచ్చు. |
01:17 | ప్రాసెస్‌లు చాలా వరకు మనవంటివే. అవి పుడతాయి, మరణిస్తాయి. వాటికి తల్లిదండ్రులు మరియు పిల్లలు ఉన్నారు. |
01:28 | ముందుగా మనం షెల్ ప్రాసెస్ గురించి నేర్చుకుందాం. |
01:31 | మనం సిస్టంలోకి లాగిన్ అవ్వగానే ఈ షెల్ ప్రాసెస్ లినక్స్ కెర్నెల్‌చే ప్రారంభించబడుతుంది. |
01:36 | ఈ దశలో లినక్స్ కెర్నెల్ అనేది లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో కీలకమైనదని తెలుసుకుంటే సరిపోతుంది. |
01:43 | అది లినక్స్ పనిచేయడానికి అత్యంత అవసరమైన అంశాలను కలిగి ఉంటుంది. షెల్ అన్ని ఇతర యూజర్ కమాండ్ ప్రాసెస్‌లను సృష్టిస్తుంది లేదా ఉత్పత్తి చేస్తుంది |
01:53 | మనం ఒక టెర్మినల్‌ను తెరుద్దాం. |
01:57 | కమాండ్ ప్రాంప్ట్ ను ఒక డాలర్ గుర్తు రూపంలో మనం టెర్మినల్ పై చూడవచ్చు. |
02:03 | ఇది షెల్ ప్రాసెస్ యొక్క పని. |
02:07 | ఇప్పుడు మనం ఏదైనా కమాండ్ టైప్ చేద్దాం, ఉదాహరణకు “డేట్” టైప్ చేసి, ఎంటర్ నొక్కండి. |
02:13 | మనం ఇది చేయగానే షెల్ ప్రాసెస్, డేట్ అనే ఒక ప్రాసెస్‌ని సృష్టిస్తుంది. |
02:18 | ఇప్పుడు షెల్ ప్రాసెస్, డేట్ ప్రాసెస్‌కి జన్మనిచ్చినందు వలన, షెల్ ప్రాసెస్ డేట్ ప్రాసెస్ యొక్క తల్లి అని మరియు డేట్ ప్రాసెస్ షెల్ ప్రాసెస్ యొక్క బిడ్డ అని చెప్పవచ్చు. |
02:30 | ఒకసారి డేట్ ప్రాసెస్ సిస్టమ్ యొక్క డేట్ మరియు టైమ్ చూపిన తరువాత, అది చనిపోతుంది. |
02:40 | ఒక షెల్ మరొక షెల్ ప్రాసెస్‌కు కూడా జన్మ నిస్తుంది . ఒక ప్రాసెస్‌కు జన్మనివ్వడం లేదా సృష్టించడం ప్రాసెస్ ఉత్పత్తిగా కూడా పిలువబడుతుంది. |
02:50 | మరొక షెల్ ప్రాసెస్‌ను ఉత్పత్తి చేయటానికి, టెర్మినల్‌కు వెళ్లి “sh” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
03:00 | మనం టెర్మినల్ పై ఒక నూతన ప్రాంప్ట్ కనిపించడాన్ని చూస్తాం. ఇప్పుడు షెల్ 1 అని పిలవబడే మన అసలు షెల్, ఒక బిడ్డ షెల్ లేదా సబ్ షెల్‌కు జన్మనిచ్చింది, దానిని మనం షెల్ 2 అని పిలుద్దాం. |
03:13 | ఇప్పుడు మీరు కొత్త కమాండ్ ప్రాంప్ట్ లో కమాండ్ ను రన్ చేయవచ్చు . ఈ నూతన కమాండ్ ప్రాంప్ట్ లో మనం ls కమాండ్ రన్ చేద్దాం |
03:20 | ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ వద్ద “ls” అని టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం. మనం ఫైల్స్ మరియు డైరక్టరీల జాబితాను చూడవచ్చు. |
03:32 | ఇప్పుడు 'ls' అనే పేరుతో ఒక కొత్త ప్రాసెస్ సృష్టించబడింది. |
03:35 | ఇక్కడ షెల్ 2, 'ls' యొక్క పేరెంట్. షెల్ 1, 'ls' యొక్క గ్రాండ్ పేరెంట్. ls షెల్ 2 యొక్క బిడ్డ, కాగా షెల్ 2 షెల్ 1 యొక్క బిడ్డ |
03:56 | షెల్ 2ను చంపడానికి నూతన ప్రాంప్ట్ వద్ద “exit” టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
04:04 | ఇది షెల్ 2ను చంపుతుంది మరియు మనం మన అసలు కమాండ్ ప్రాంప్ట్ వద్దకు తిరిగి వెళ్తాం.. |
04:12 | ప్రాసెసెస్‌కు మనకు మధ్య మన సాదృశ్యాన్ని కొనసాగిద్దాం, మనలో ప్రతి ఒక్కరికీ ప్రత్యేక గుర్తింపును ఇచ్చే కొన్ని attributes ఉన్నాయని మనకు తెలుసు. అవి మన పేరు, తల్లిదండ్రుల పేరు, జన్మించిన తేదీ, PAN కార్డు సంఖ్య మొదలైనవి కావచ్చు. |
04:26 | అదేవిధంగా ప్రాసెసెస్ కూడా PID(ప్రాసెస్ ID), PPID(పేరెంట్ ప్రాసెస్ ID), స్టార్ట్ టైమ్ వంటి attributes కలిగి ఉన్నాయి. |
04:38 | ఈ attributes లో చాలా వరకు ప్రాసెస్ టేబుల్‌లోని కెర్నెల్‌చే నిర్వహించబడతాయి. |
04:43 | ప్రతి ప్రాసెస్ PIDగా పిలువబడే ఒక ప్రత్యేక పూర్ణసంఖ్యచే ప్రత్యేకంగా గుర్తించబడుతుంది. ఈ PID ప్రాసెస్ పుట్టినపుడు కెర్నెల్‌చే కేటాయించబడుతుంది. |
04:51 | పేరెంట్ ప్రాసెస్ యొక్క PIDచే ఉత్పత్తి చేయబడిన ఒక నూతన ప్రాసెస్ P1, అది P1 ప్రాసెస్ యొక్క PPIDగా పిలువబడుతుంది. |
05:00 | ప్రస్తుత షెల్ యొక్క PIDని చూడటానికి ప్రాంప్ట్ వద్ద “echo space dollar dollar” టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
05:11 | ఒక సంఖ్య కనిపిస్తుంది. ఇది ప్రస్తుత షెల్ యొక్క PID. |
05:23 | ప్రాసెసెస్ గురించి మాట్లాడుతున్నపుడు మనం ఎక్కువగా ఉపయోగించే కమాండ్ 'ps' కమాండ్. |
05:29 | 'ps' లేదా ప్రాసెస్ స్టేటస్ అనే కమాండ్, సిస్టం నడుస్తున్న ప్రాసెస్లను చూపుతుంది. |
05:34 | ఏ విధమైన ఎంపికలు లేకుండా ఈ కమాండ్‌ను నడిపితే ఏమి జరుగుతుందో చూద్దాం. |
05:40 | ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ వద్ద “ps” టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
05:47 | సాధరణంగా, ఈ విధంగా మనం ప్రోగ్రామ్ నడిపే యూజర్ కు స్వంతమైన అన్ని ప్రాసెస్‌ల జాబితాను చూడవచ్చు. |
05:54 | CMD శీర్షిక క్రింద ఉన్న ప్రాసెస్ పేరును మీరు చూడవచ్చు. |
05:58 | ఇది కాక మీరు PID, TTY లేదా ప్రాసెస్ నడుస్తున్న కన్సోల్, TIMEను చూడవచ్చు |
06:06 | అనగా ఆ ప్రక్రియ మొదలయినప్పటి నుండి ఉపయోగించబడిన మొత్తం ప్రాసెసర్ యొక్క సమయం |
06:12 | నా మెషీన్ పై అది రెండు ప్రాసెస్‌లను చూపుతుంది. |
06:16 | ఒకటి మనం ఉపయోగిస్తున్న షెల్ ప్రాసెస్ బాష్. మరొకటి ps ప్రాసెస్. |
06:25 | గమనించదగిన మరొక ముఖ్యమైన విషయం షెల్ ప్రాసెస్ యొక్క PID మరియు echo space dollar dollar కమాండ్‌చే చూపబడినది రెండు ఒకటే. |
06:35 | మనం ఒక సబ్‌షెల్ ఉత్పత్తి చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. టెర్మినల్ వద్ద “sh” టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
06:42 | ఇప్పుడు కొత్త లైనుపై కనిపించే కొత్త ప్రాంప్ట్ వద్ద, “ps” టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
06:51 | ఇప్పుడు మనం జాబితాలో 3 ప్రాసెస్‌లను చూడవచ్చు. Sh ప్రాసెస్ చేర్చబడింది. |
06:57 | ఇక్కడ మరలా బాష్ ప్రాసెస్ యొక్క PID మరియు ఇది వరకు ఉన్నద ఒకటేనని గమనించండి. |
07:05 | మనం తరువాత చూడబోతున్నట్లు ps అనేక ఎంపికలతో వస్తుంది. మనం చూడబోయే మొదటి ఎంపిక జాబితాలోని ప్రాసెసెల యొక్క మరిన్ని లక్షణాలను చూపుతుంది. |
07:13 | ఇప్పుడు ప్రాంప్ట్ వద్ద “ps space minus f” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ముందరి లాగే ఇది మరలా మూడు ప్రాసెస్‌లను చూపుతుంది. |
07:28 | బాష్, sh మరియు ps -f. |
07:31 | ఒకే ఒక తేడా ఏంటంటే ఇప్పుడు మరిన్ని ఎక్కువ లక్షణాలు పొందుపరచబడ్డాయి.. |
07:36 | UID, ప్రాసెస్ ను ప్రారంభించిన యూజర్ యొక్క యూజర్ నేమ్ ను ఇస్తుంది. అంతేకాక అది PPIDని చూపుతుంది, అనగా ప్రాసెస్ ను సృష్టించిన పేరెంట్ ప్రాసెస్ యొక్క PID. |
07:47 | ఉదాహరణకు, బాష్ ప్రాసెస్ 'sh' ప్రాసెస్ యొక్క పేరెంట్, అందువలన బాష్ యొక్క PID మరియు sh ప్రాసెస్ యొక్క PPID ఒకటే. |
08:00 | అదేవిధంగా sh ప్రాసెస్ ps ప్రాసెస్ యొక్క పేరెంట్ అయినందువలన, sh ప్రాసెస్ యొక్క PID మరియు ps –f ప్రాసెస్ యొక్క PPID ఒకటే. |
08:17 | C ప్రాసెసర్ వినియోగాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం ఇది ప్రాసస్ జీవితకాలంలో ప్రాసెసర్ ఉపయోగ శాతం యొక్క పూర్ణసంఖ్యా విలువ. |
08:26 | ఒకవేళ వినియోగం పరిగణింప తగిన స్థాయిలో లేకపోతే అది 0గా చూపబడుతుంది. |
08:32 | STIME ఫీల్డ్ ప్రాసెస్ ప్రారంభమైన సమయాన్ని ఇస్తుంది, మిగిలినది మనం ps నడుస్తున్నపుడు చూశాం. |
08:42 | ప్రాసెస్‌లు రెండు రకాలు: మొదటివి యూజర్ ప్రాసెస్‌లు. ఇవి యూజర్లచే ప్రారంభించబడ్డాయి. |
08:49 | ఉదాహరణకు 'ps' లేదా మనం టెర్మినల్‌పై వాడే అధిక భాగం కమాండ్లు. |
08:54 | రెండోవి సిస్టమ్ ప్రాసెస్‌లు. అవి తరచుగా సిస్టమ్ స్టార్ట్ అప్ లేదా యూజర్ లాగిన్ సమయంలో సిస్టమ్‌చే ప్రారంభించబడినవి. |
09:05 | బాష్‌ను సిస్టమ్ ప్రాసెస్ యొక్క ఉదాహరణగా చెప్పవచ్చు. |
09:09 | కొన్నిసార్లు మనం అన్ని ప్రాసెస్‌లను, అనగా సిస్టమ్ ప్రాసెస్‌లు మరియు యూజర్ ప్రాసెస్‌లు రెండిటినీ కూడా చూడాలని కోరుకోవచ్చు. |
09:17 | అప్పుడు మనం మైనస్ e లేదా మైనస్ కాపిటల్ A ఎంపిక ను ఉపయోగిస్తాం. |
09:23 | టెర్మినల్‌కు వెళ్లి ప్రాంప్ట్ వద్ద “ps space minus e” టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
09:32 | మనం ప్రాసెసర్ల యొక్క ఒక పెద్ద జాబితాను చూడవచ్చు. |
09:35 | ఒక మల్టీ పేజ్ ప్రదర్శన కొరకు ప్రాంప్ట్ వద్ద టైప్ చేయండి. |
09:40 | “ps space minus e space vertical bar space more” టైప్ చేసి ఎంటర్ నొక్కండి. |
09:52 | మనం ఇంతకు ముందు చూసినట్లు ఒక విండోలో పట్టనన్ని ప్రాసెస్‌లు జాబితాలో ఉంటాయి. |
09:58 | మనం ఎంటర్ నొక్కగానే ప్రాసెస్‌ల జాబితా నుండి స్క్రోల్ అవుతాము. |
10:03 | ఈ జాబితాలో మొదటి ప్రాసెస్ ఆసక్తికరంగా ఉంటుంది. అది ' init' ప్రాసెస్‌గా పిలువబడుతుంది. |
10:09 | దానినుండే దాదాపు అన్ని ఇతర ప్రాసెస్‌లు ఉత్పత్తి అయ్యాయి. |
10:12 | దాని PID 1. |
10:16 | ప్రాంప్ట్‌కు తిరిగి రావడానికి q నొక్కండి. |
10:24 | మనం ఈ ట్యుటోరియల్‌లో ప్రాసెస్, ప్రాసెస్ యొక్క ఉత్పత్తి, ప్రాసెస్ లక్షణాలు మరియు ప్రాసెస్‌లలోని విభిన్న రకాలను గురించి నేర్చుకున్నాం. |
10:37 | Ps కమాండ్ యొక్క ఉపయోగం గురించి కూడా మనం నేర్చుకున్నాం.
దీనితో మనం ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం. |
10:45 | స్పోకెన్ ట్యుటోరియల్స్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లో భాగం, దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్, MHRD,భారత ప్రభుత్వము సహాయం అందిస్తోంది. |
10:55 | దీనిపై మరింత సమాచారం క్రింద ఉన్న లింక్‌లో లభ్యమవుతుంది http://spoken-tutorial.org/NMEICT-Intro. |
11:07 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష (అనువాదం చేసినవారి పేరు) మరియు స్రవంతి (రికార్డ్ చేసినవారి పేరు) బళ్ళారి. సెలవు. పాల్గొన్నందుకు ధన్యవాదములు. |