Difference between revisions of "Firefox/C2/Setting-General-Privacy-Options/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 13: Line 13:
 
|-
 
|-
 
|00:18  
 
|00:18  
||మోజిల్లా ఫయర్ ఫాక్స్ లోని  ప్రిఫరెన్సెస్ పునరావృత్తమైయే పనులను సులభం చేయుటకు అనుమతిస్తుంది  
+
||మోజిల్లా ఫయర్ ఫాక్స్ లోని  ప్రిఫరెన్సెస్ పునరావృత్తమైయే పనులను సులభం చేయుటకు అనుమతిస్తుంది.
 
|-
 
|-
 
|00:24  
 
|00:24  
Line 19: Line 19:
 
|-
 
|-
 
|00:29
 
|00:29
||ఉదాహరణకు, మన ఈమెయిల్ లాగిన్ పేజి ని  మన హోం పేజి  గా  సెట్ చేయలనుకుందాం  
+
||ఉదాహరణకు, మన ఈమెయిల్ లాగిన్ పేజి ని  మన హోం పేజి  గా  సెట్ చేయలనుకుందాం.
 
|-
 
|-
 
|00:33
 
|00:33
||కాబట్టి మనము ఎడిట్ మరియు ప్రిఫరెన్సెస్ల పై క్లిక్ చేద్దాం
+
||కాబట్టి మనము ఎడిట్ మరియు ప్రిఫరెన్సెస్ల పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
 
|00:37
 
|00:37
Line 31: Line 31:
 
|-
 
|-
 
|00:50
 
|00:50
||ప్రతి దానికి  విభిన్న చర్య ఉంటుంది .
+
||ప్రతి దానికి  విభిన్న చర్య ఉంటుంది.
 
|-
 
|-
 
|00:53  
 
|00:53  
 
||జనరల్ ప్యానెల్ సాధారణంగా ఉపయోగించే సెట్టింగులకు  సంబంధించిన ప్రాధాన్యతలను కలిగి ఉంటుంది.  
 
||జనరల్ ప్యానెల్ సాధారణంగా ఉపయోగించే సెట్టింగులకు  సంబంధించిన ప్రాధాన్యతలను కలిగి ఉంటుంది.  
  
అవి ఫయర్ ఫాక్స్ హోం పేజి సెట్ చేయుట, ఫైలు డౌన్ లోడ్ స్థానం సెట్ చేయుట.
+
అవి ఫయర్ ఫాక్స్ హోం పేజి సెట్ చేయుట, ఫైల్ డౌన్ లోడ్ స్థానం సెట్ చేయుట.
 
|-
 
|-
 
|01:04
 
|01:04
Line 45: Line 45:
 
|-
 
|-
 
|01:16  
 
|01:16  
||అప్రమేయంగా, 'హోమ్ పేజీ' ఫీల్డ్ 'మొజిల్లా ఫయర్ ఫాక్స్ స్టార్ పేజ్'   గ  సెట్ చేయబడింది  
+
||అప్రమేయంగా, 'హోమ్ పేజీ' ఫీల్డ్ 'మొజిల్లా ఫయర్ ఫాక్స్ స్టార్ పేజ్' గా సెట్ చేయబడింది  
 
|-
 
|-
 
|01:22
 
|01:22
Line 57: Line 57:
 
|-
 
|-
 
|01:36
 
|01:36
||ఇప్పుడు ఈ ఫైర్ఫాక్స్ విండో మూసి వేయండి   
+
||ఇప్పుడు ఈ ఫైర్ఫాక్స్ విండో మూసి వేయండి.  
 
|-
 
|-
 
|01:40
 
|01:40
Line 66: Line 66:
 
|-
 
|-
 
|01:46
 
|01:46
||తరువాత, మొజిల్లా  ఫయర్  ఫాక్స్ , డౌన్లోడ్లను ఎలా నిర్వహిస్తుందో నేర్చుకుందాము.
+
||తరువాత, మొజిల్లా  ఫయర్  ఫాక్స్, డౌన్లోడ్లను ఎలా నిర్వహిస్తుందో నేర్చుకుందాము.
 
|-
 
|-
 
|01:51
 
|01:51
Line 72: Line 72:
 
|-
 
|-
 
|01:54
 
|01:54
||ఇంతకు ముందు లాగానే, విండోస్ వినియోగదారులు, దయచేసి టూల్స్ మరియు ఆప్షన్ల పై క్లిక్ చేయండి.  
+
||ఇంతకు ముందు లాగానే, విండోస్ వినియోగదారులు, దయచేసి టూల్స్ మరియు ఆప్షన్స్ పై క్లిక్ చేయండి.  
 
|-
 
|-
 
|01:58
 
|01:58
Line 78: Line 78:
 
|-
 
|-
 
|02:02
 
|02:02
||డౌన్ లోడ్స్ (‘Downloads’ ) ఎంపిక లోని  "షో ది డౌన్ లోడ్స్ విండో వెన్ డౌన్లోడ్యింగ్ ఎ ఫైల్ "(‘Show the Downloads window when downloading a file’) చెక్ బాక్స్ ని  తనిఖి  చేయండి   
+
||డౌన్ లోడ్స్ (‘Downloads’ ) ఎంపిక లోని  "షో ది డౌన్ లోడ్స్ విండో వెన్ డౌన్లోడ్యింగ్ ఎ ఫైల్ "(‘Show the Downloads window when downloading a file’) చెక్ బాక్స్ ని  తనిఖి  చేయండి.  
 
|-
 
|-
 
|02:09
 
|02:09
Line 108: Line 108:
 
|-
 
|-
 
|02:51  
 
|02:51  
||ట్యాబు పానెల్ లో  టాబ్డ్  బ్రౌసింగ్ లక్షణాలకు  సంభందించిన  ప్రిఫరేన్సుస్  ఉన్నాయి  
+
||"ట్యాబు పానెల్" లో  టాబ్డ్  బ్రౌసింగ్ లక్షణాలకు  సంభందించిన  ప్రిఫరేన్సుస్  ఉన్నాయి  
 
|-
 
|-
 
|02:56  
 
|02:56  
||కంటెంట్ ప్యానెల్లో వెబ్సైట్లు ఎలా కనిపిస్తాయి అనే దానికి సంబంధించిన ప్రిఫరెన్సెస్ ఉంటాయి.
+
||"కంటెంట్" ప్యానెల్లో వెబ్సైట్లు ఎలా కనిపిస్తాయి అనే దానికి సంబంధించిన ప్రిఫరెన్సెస్ ఉంటాయి.
 
|-
 
|-
 
|03:02
 
|03:02
Line 120: Line 120:
 
|-
 
|-
 
|03:13
 
|03:13
||ఒక అసైన్మెంట్గా ఈ  టాబ్స్ ను మరియు ఎంపికలను అన్వేషించండి .  
+
||ఒక అసైన్మెంట్గా ఈ  టాబ్స్ ను మరియు ఎంపికలను అన్వేషించండి.  
 
|-
 
|-
 
|03:19  
 
|03:19  
||ప్రైవసీ ప్యానెల్  లో మీ వెబ్ గోప్యతాకు  సంబంధించిన ప్రిఫరేన్సుస్ ఉన్నాయి .  
+
||"ప్రైవసీ" ప్యానెల్  లో మీ వెబ్ గోప్యతాకు  సంబంధించిన ప్రిఫరేన్సుస్ ఉన్నాయి .  
 
|-
 
|-
 
|03:25  
 
|03:25  
||ట్రాకింగ్ క్రింద, మనము ‘Tell web sites I do not want to be tracked’ పై చెక్ పెడదాం  
+
||ట్రాకింగ్ క్రింద, మనము "Tell web sites I do not want to be tracked" పై చెక్ పెడదాం  
 
|-
 
|-
 
|03:30
 
|03:30
Line 135: Line 135:
 
|-
 
|-
 
|03:41  
 
|03:41  
||''Firefox will'' ఫీల్డ్లో, 'Never remember history' అని ఎంచుకోండి.  
+
||''Firefox will'' ఫీల్డ్లో, "Never remember history" అని ఎంచుకోండి.  
 
|-
 
|-
 
|03:45
 
|03:45
||ఈ  ఎంపిక ను సక్రియం  చేస్తే     మీ కంప్యూటర్ పై  మీ  బ్రౌసింగ్  యొక్క  హిస్టరీ  నిలిచి  ఉండదు  
+
||ఈ  ఎంపిక ను సక్రియం  చేస్తే మీ కంప్యూటర్ పై  మీ  బ్రౌసింగ్  యొక్క  హిస్టరీ  నిలిచి  ఉండదు  
 
|-
 
|-
 
|03:53
 
|03:53
||మీరు "క్లియర్ అల్ కరెంట్ హిస్టరీ" ('Clear all current history' )  పై క్లిక్  చేస్తే  మీ  కంప్యూటర్ పై  నిలువ ఉన్న  మొత్తం బ్రౌసింగ్  హిస్టరీ  తొలగించ బడుతుంది
+
||మీరు "క్లియర్ అల్ కరెంట్ హిస్టరీ" ('Clear all current history')  పై క్లిక్  చేస్తే  మీ  కంప్యూటర్ పై  నిలువ ఉన్న  మొత్తం బ్రౌసింగ్  హిస్టరీ  తొలగించ బడుతుంది
 
|-
 
|-
 
|04:01
 
|04:01
||లొకేషన్ బార్ వైపు వెళ్దాం
+
||లొకేషన్ బార్ వైపు వెళ్దాం.
 
|-
 
|-
 
||04:04
 
||04:04
|| “When using the location bar, suggest” ("వెన్ ఉసింగ్ ది లొకేషన్  బార్ సజెస్ట్" ) ఫీల్డ్  లోని  డ్రాప్ డౌన్ మెనూ పై క్లిక్ చేసి, “Nothing” ("నథింగ్”)  ను ఎంచుకుందాం  
+
|| “When using the location bar, suggest” ("వెన్ ఉసింగ్ ది లొకేషన్  బార్ సజెస్ట్" ) ఫీల్డ్  లోని  డ్రాప్ డౌన్ మెనూ పై క్లిక్ చేసి, “Nothing” ("నథింగ్”)  ను ఎంచుకుందాం.
 
|-
 
|-
 
|04:11  
 
|04:11  
||అలా  చేయడం  వలన మీరు అడ్రెస్ బార్లో కొత్త URL  ప్రవేశ పెట్టిన్న  ప్రతిసారి,  సలహాల తో ప్రేరేరిమ్పబాడరు
+
||అలా  చేయడం  వలన మీరు అడ్రెస్ బార్లో కొత్త URL  ప్రవేశ పెట్టిన్న  ప్రతిసారి,  సలహాల తో ప్రేరేరిమ్పబాడరు.
 
|-
 
|-
 
|04:19.   
 
|04:19.   
||డైలాగ్ బాక్స్ ను మూసి వెయ్యుటకు "క్లోజ్”( Close))  పై క్లిక్ చేయండి  
+
||డైలాగ్ బాక్స్ ను మూసి వెయ్యుటకు "క్లోజ్”(Close)  పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|04:23
 
|04:23
Line 165: Line 165:
 
|-
 
|-
 
|04:36
 
|04:36
||Firefox Sync (ఫయర్  ఫాక్స్ సింక్) ,  మన  హిస్టరీ, బూక్మర్క్స్ మరియు పస్స్వోర్డ్స్ లాంటి వివిధ  పరికరాల పై వాడుటకు అనుమతిస్తుంది  
+
||Firefox Sync (ఫయర్  ఫాక్స్ సింక్),  మన  హిస్టరీ, బూక్మర్క్స్ మరియు పస్స్వోర్డ్స్ లాంటి వివిధ  పరికరాల పై వాడుటకు అనుమతిస్తుంది.
 
|-
 
|-
 
|04:45
 
|04:45
||Advanced (అడ్వాన్స్డ్)  పానెల్ కొన్ని ముఖ్యమైన  సెట్టింగులను కలిగి ఉంటుంది  
+
||"Advanced"(అడ్వాన్స్డ్)  పానెల్ కొన్ని ముఖ్యమైన  సెట్టింగులను కలిగి ఉంటుంది  
 
|-
 
|-
 
|04:49
 
|04:49
Line 174: Line 174:
 
|-
 
|-
 
|04:57  
 
|04:57  
||Network (నెట్వర్క్) ఎంపిక తో  ఫాయర్  ఫాక్స్  ఇంటర్నెట్ తో  జోడించ బడే తీరును ఆకృతీకరించవచ్చు  
+
||"Network"(నెట్వర్క్) ఎంపిక తో  ఫాయర్  ఫాక్స్  ఇంటర్నెట్ తో  జోడించ బడే తీరును ఆకృతీకరించవచ్చు.
 
|-
 
|-
 
|05:03
 
|05:03
||Network (నెట్వర్క్) ట్యాబు లోపల కాంనేక్షన్స్ క్రింద , సెట్టింగ్స్ బటన్ పై క్లిక్ చేయండి  
+
||"Network"(నెట్వర్క్) ట్యాబు లోపల కాంనేక్షన్స్ క్రింద , సెట్టింగ్స్ బటన్ పై క్లిక్ చేయండి  
 
|-
 
|-
 
|05:09
 
|05:09
||దీనితో Connection Settings డైలాగ్ బాక్స్ తెరుచకుంటుంది
+
||దీనితో "Connection Settings" డైలాగ్ బాక్స్ తెరుచకుంటుంది.
 
|-
 
|-
 
|05:11
 
|05:11
||మీరు ఇక్కడ Proxies  ను ఆకృతీకరించవచ్చు  
+
||మీరు ఇక్కడ "Proxies" ను ఆకృతీకరించవచ్చు.
 
|-
 
|-
 
|05:15
 
|05:15
||Proxies(ప్రొక్షిఎస్ ) పనితీరును మెరుగుపరచుట కొరకు మరియు మెరుగైన భద్రత అందించుటకు  ఉపయోగపడ్తాయి
+
||"Proxies"(ప్రొక్షిఎస్) పనితీరును మెరుగుపరచుట కొరకు మరియు మెరుగైన భద్రత అందించుటకు  ఉపయోగపడ్తాయి.
 
|-
 
|-
 
|05:21
 
|05:21
||డీఫాల్ట్ గా  'Use system proxy settings' అనే రేడియో బటన్ ఎంచుకోబడుతుంది.   
+
||డీఫాల్ట్ గా  '''Use system proxy settings''' అనే రేడియో బటన్ ఎంచుకోబడుతుంది.   
 
|-
 
|-
 
|05:26
 
|05:26
Line 195: Line 195:
 
|-
 
|-
 
|05:31  
 
|05:31  
||ప్రాక్సీ సెట్టిన్గాలను మనవియంగా ప్రవేశ పట్టడానికి,     "మాన్యువాల్  ప్రాక్సీ కన్ఫిగరేషన్"  రేడియో బటన్ పై క్లిక్ చేయండి  
+
||ప్రాక్సీ సెట్టిన్గాలను మనవియంగా ప్రవేశ పట్టడానికి, "మాన్యువాల్  ప్రాక్సీ కన్ఫిగరేషన్"  రేడియో బటన్ పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|05:38
 
|05:38
||ఈ  ఫీల్డ్ లలో ప్రాక్సీ సెట్టింగ్స్ ను ప్రవేశ పెట్టవచ్చు   
+
||ఈ  ఫీల్డ్ లలో ప్రాక్సీ సెట్టింగ్స్ ను ప్రవేశ పెట్టవచ్చు.  
 
|-
 
|-
 
|05:42
 
|05:42
||Connection Settings(కనెక్షన్ సెట్టింగ్స్ ) డైలాగ్ బాక్స్  మూసి వెయ్యుటకు  క్లోజ్  బటన్  పై  క్లిక్ చేయండి.
+
||"Connection Settings"(కనెక్షన్ సెట్టింగ్స్) డైలాగ్ బాక్స్  మూసి వెయ్యుటకు  క్లోజ్  బటన్  పై  క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|05:49
 
|05:49
Line 210: Line 210:
 
|-
 
|-
 
|05:58
 
|05:58
||చివరగా,  అడ్వాన్సెడ్(Advanced ) ప్యానెల్లో అప్డేట్( Update) టాబ్ ఉపయోగించి ఫాయర్ ఫాక్స్  నవీకరించవచ్చు.
+
||చివరగా,  అడ్వాన్సెడ్(Advanced) ప్యానెల్లో అప్డేట్(Update) టాబ్ ఉపయోగించి ఫాయర్ ఫాక్స్  నవీకరించవచ్చు.
 
|-
 
|-
 
|06:05
 
|06:05
Line 216: Line 216:
 
|-
 
|-
 
|06:08  
 
|06:08  
||ఈ ట్యుటోరియల్లో, మనము జనరల్ ప్రిఫరెన్సెస్ మరియు , ప్రైవసీ ప్రిఫరెన్సెస్ సెట్ చేయడము నేర్చుకున్నాము.   
+
||ఈ ట్యుటోరియల్లో, మనము జనరల్ ప్రిఫరెన్సెస్ మరియు ప్రైవసీ ప్రిఫరెన్సెస్ సెట్ చేయడము నేర్చుకున్నాము.   
 
|-
 
|-
 
|06:15
 
|06:15
Line 225: Line 225:
 
|-
 
|-
 
|06:21
 
|06:21
||మీ హోం పేజ్ను 'spoken-tutorial.org' కు మార్చండి.
+
||మీ హోం పేజ్ను '''spoken-tutorial.org''' కు మార్చండి.
 
|-
 
|-
 
|06:28
 
|06:28
||మీ డీఫాల్ట్ డౌన్లోడ్ లొకేషన్ను 'Home Folder' కు మార్చండి మరియు  
+
||మీ డీఫాల్ట్ డౌన్లోడ్ లొకేషన్ను '''Home Folder''' కు మార్చండి మరియు  
 
|-
 
|-
 
|06:30
 
|06:30
Line 252: Line 252:
 
|-
 
|-
 
|06:58
 
|06:58
||మరిన్ని వివరాలకు  కొరకు, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
+
||మరిన్ని వివరాలకు  కొరకు, దయచేసి '''contact@spoken-tutorial.org''' కు వ్రాయండి.
 
|-
 
|-
 
|07:04
 
|07:04
Line 264: Line 264:
 
|-
 
|-
 
|07:27
 
|07:27
||ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి
+
||ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి.
 
|-
 
|-
 
|07:33
 
|07:33

Revision as of 13:32, 21 August 2014

Time Narration
00:00 మొజిల్లా ఫయర్ ఫాక్స్ ట్యుటోరియల్ కు స్వాగతం
00:04 ఈ ట్యుటోరియల్లో మనము జనరల్ ప్రిఫరెన్సెస్ మరియు ప్రైవసీ ప్రిఫరెన్సెస్ ఎలా సెట్ చేయాలో నేర్చుకుందాం
00:11 ఈ ట్యుటోరియల్లో, మనము ఫయర్ ఫాక్స్ వర్షన్ 7.0 ను ఉబంటు 10.04 పై ఉపయోగిస్తాము.
00:18 మోజిల్లా ఫయర్ ఫాక్స్ లోని ప్రిఫరెన్సెస్ పునరావృత్తమైయే పనులను సులభం చేయుటకు అనుమతిస్తుంది.
00:24 విండోస్ వినియోగదారులు ఈ లక్షణాన్ని ఆప్షన్స్ అంటారు.
00:29 ఉదాహరణకు, మన ఈమెయిల్ లాగిన్ పేజి ని మన హోం పేజి గా సెట్ చేయలనుకుందాం.
00:33 కాబట్టి మనము ఎడిట్ మరియు ప్రిఫరెన్సెస్ల పై క్లిక్ చేద్దాం.
00:37 విండోస్ వినియోగదారులు టూల్స్ మరియు ఆప్షన్స్ పై క్లిక్ చేయాలి.
00:42 ప్రిఫరెన్సెస్ లేక ఆప్షన్స్ డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది . డైలాగ్ బాక్స్ పై భాగం లో ఎన్నో ట్యాబ్స్ ఉన్నాయి.
00:50 ప్రతి దానికి విభిన్న చర్య ఉంటుంది.
00:53 జనరల్ ప్యానెల్ సాధారణంగా ఉపయోగించే సెట్టింగులకు సంబంధించిన ప్రాధాన్యతలను కలిగి ఉంటుంది.

అవి ఫయర్ ఫాక్స్ హోం పేజి సెట్ చేయుట, ఫైల్ డౌన్ లోడ్ స్థానం సెట్ చేయుట.

01:04 Gmail ను డీఫాల్ట్ హోం పేజి గా ఎలా సెట్ చేయాలో నేర్చుకుందాము.
01:08 స్టార్ట్అప్ క్రింద, 'When Firefox starts' డ్రాప్ డౌన్ మెనూలో, 'Show my home page' ను ఎంచుకోండి.
01:16 అప్రమేయంగా, 'హోమ్ పేజీ' ఫీల్డ్ 'మొజిల్లా ఫయర్ ఫాక్స్ స్టార్ పేజ్' గా సెట్ చేయబడింది
01:22 'హోమ్ పేజీ'('Home Page') ఫీల్డ్ పై క్లిక్ చేసి , 'www.gmail.com' అని టైప్ చేయండి
01:29 డైలాగ్ బాక్స్ మూసి వేయుటకు క్లోజ్ బటన్పైపై క్లిక్ చేయండి.
001:33 మన సెట్టింగ్స్ స్వయంచాలకంగా సేవ్ చేయబడతాయి.
01:36 ఇప్పుడు ఈ ఫైర్ఫాక్స్ విండో మూసి వేయండి.
01:40 ఒక కొత్త ఫైర్ఫాక్స్ విండో తెరవండి .
01:42 Gmail లాగిన్ పేజ్ మన హోం పేజ్గా ఉందని గమించండి
01:46 తరువాత, మొజిల్లా ఫయర్ ఫాక్స్, డౌన్లోడ్లను ఎలా నిర్వహిస్తుందో నేర్చుకుందాము.
01:51 ఎడిట్ మరియు ప్రిఫరెన్సెస్ పై క్లిక్ చేయండి.
01:54 ఇంతకు ముందు లాగానే, విండోస్ వినియోగదారులు, దయచేసి టూల్స్ మరియు ఆప్షన్స్ పై క్లిక్ చేయండి.
01:58 జనరల్ ట్యాబు పై క్లిక్ చేయండి
02:02 డౌన్ లోడ్స్ (‘Downloads’ ) ఎంపిక లోని "షో ది డౌన్ లోడ్స్ విండో వెన్ డౌన్లోడ్యింగ్ ఎ ఫైల్ "(‘Show the Downloads window when downloading a file’) చెక్ బాక్స్ ని తనిఖి చేయండి.
02:09 'Save files to' అని చెప్పే రేడియో బటన్ తనిఖి చేయండి.
02:12 బ్రౌజ్ బటన్ క్లిక్ చేయండి మరియు డీఫాల్ట్ ఫోల్డర్ను డెస్క్టాప్కు మార్చండి.
02:18 డైలాగ్ బాక్స్ మూసి వేయుటకు క్లోజ్ బటన్ క్లిక్ చేయండి.
02:24 ఇంతకు ముందు లాగానే, మన సెట్టింగ్స్ స్వయంచాలకంగా సేవ్ అవుతాయి.
02:28 బ్రౌజరు యొక్క సెర్చ్ బార్లో, 'flowers' అని టైప్ చేసి మరియు కుడి వైపు ఉన్న మాగ్నిఫైయ్యింగ్ లెన్స్ పై క్లిక్ చేయండి.
02:34 కనిపించే మొదటి సెర్చ్ ఫలితము పై రైట్ క్లిక్ చేయండి.
02:38 మరియు 'Save Link As' పై క్లిక్ చేయండి.
02:40 డీఫాల్ట్ గా లింక్ డెస్క్టాప్ పైకి డౌన్లోడ్ అవుతుందని మీరు గమనించవచ్చు.
02:46 'Save' ని క్లిక్ చేస్తే ఫైల్ డెస్క్టాప్ పై సేవ్ చేయబడుతుంది.
02:51 "ట్యాబు పానెల్" లో టాబ్డ్ బ్రౌసింగ్ లక్షణాలకు సంభందించిన ప్రిఫరేన్సుస్ ఉన్నాయి
02:56 "కంటెంట్" ప్యానెల్లో వెబ్సైట్లు ఎలా కనిపిస్తాయి అనే దానికి సంబంధించిన ప్రిఫరెన్సెస్ ఉంటాయి.
03:02 వివిధ రకాల ఫైళ్ళను మొజిల్లా ఫాయర్ ఫాక్స్ ఎలా నిర్వహిస్తుందో, మీరు నిర్ణయించుటకు అప్లికేషన్స్ ప్యానెల్ సహాయపడుతుంది.
03:11 అది ఒక PDF డాక్యుమెంట్ కావచ్చు లేక ఆడియో ఫైల్ కావచ్చు.
03:13 ఒక అసైన్మెంట్గా ఈ టాబ్స్ ను మరియు ఎంపికలను అన్వేషించండి.
03:19 "ప్రైవసీ" ప్యానెల్ లో మీ వెబ్ గోప్యతాకు సంబంధించిన ప్రిఫరేన్సుస్ ఉన్నాయి .
03:25 ట్రాకింగ్ క్రింద, మనము "Tell web sites I do not want to be tracked" పై చెక్ పెడదాం
03:30 ఈ ఎంపికను ఎంచుకోవడం వలన వెబ్సైట్స్ మీ బ్రౌజింగ్ ప్రవర్తన గురించి సమాచారమును నిల్వ చేయవు.
03:37 హిస్టరీ( History) క్రింద చాల ఎంపికలు ఉన్నాయి
03:41 Firefox will ఫీల్డ్లో, "Never remember history" అని ఎంచుకోండి.
03:45 ఈ ఎంపిక ను సక్రియం చేస్తే మీ కంప్యూటర్ పై మీ బ్రౌసింగ్ యొక్క హిస్టరీ నిలిచి ఉండదు
03:53 మీరు "క్లియర్ అల్ కరెంట్ హిస్టరీ" ('Clear all current history') పై క్లిక్ చేస్తే మీ కంప్యూటర్ పై నిలువ ఉన్న మొత్తం బ్రౌసింగ్ హిస్టరీ తొలగించ బడుతుంది
04:01 లొకేషన్ బార్ వైపు వెళ్దాం.
04:04 “When using the location bar, suggest” ("వెన్ ఉసింగ్ ది లొకేషన్ బార్ సజెస్ట్" ) ఫీల్డ్ లోని డ్రాప్ డౌన్ మెనూ పై క్లిక్ చేసి, “Nothing” ("నథింగ్”) ను ఎంచుకుందాం.
04:11 అలా చేయడం వలన మీరు అడ్రెస్ బార్లో కొత్త URL ప్రవేశ పెట్టిన్న ప్రతిసారి, సలహాల తో ప్రేరేరిమ్పబాడరు.
04:19. డైలాగ్ బాక్స్ ను మూసి వెయ్యుటకు "క్లోజ్”(Close) పై క్లిక్ చేయండి.
04:23 మీ గోప్యతా ఇప్పుడు పూర్తిగా రక్షించబడింది.
04:26 సెక్యూరిటీ ప్యానెల్లో మీ యొక్క వెబ్ బ్రౌజింగ్ సురక్షితముగా ఉంచుటకు ప్రిఫరెన్సెస్ ఉన్నాయి.
04:32 సింక్ పానెల్ మిమల్ని "ఫయర్ ఫాక్స్ సింక్ " ఖాతా ను ఏర్పాటు లేదా నిర్వహించుటకు అనుమతిస్తుంది
04:36 Firefox Sync (ఫయర్ ఫాక్స్ సింక్), మన హిస్టరీ, బూక్మర్క్స్ మరియు పస్స్వోర్డ్స్ లాంటి వివిధ పరికరాల పై వాడుటకు అనుమతిస్తుంది.
04:45 "Advanced"(అడ్వాన్స్డ్) పానెల్ కొన్ని ముఖ్యమైన సెట్టింగులను కలిగి ఉంటుంది
04:49 ఇందులో ఫయర్ ఫాక్స్ ప్రవర్తన ను నియంత్రించుటకు బ్రౌజింగ్ మరియు సిస్టం డీఫాల్ట్ సెట్టింగులు ఉన్నాయి.
04:57 "Network"(నెట్వర్క్) ఎంపిక తో ఫాయర్ ఫాక్స్ ఇంటర్నెట్ తో జోడించ బడే తీరును ఆకృతీకరించవచ్చు.
05:03 "Network"(నెట్వర్క్) ట్యాబు లోపల కాంనేక్షన్స్ క్రింద , సెట్టింగ్స్ బటన్ పై క్లిక్ చేయండి
05:09 దీనితో "Connection Settings" డైలాగ్ బాక్స్ తెరుచకుంటుంది.
05:11 మీరు ఇక్కడ "Proxies" ను ఆకృతీకరించవచ్చు.
05:15 "Proxies"(ప్రొక్షిఎస్) పనితీరును మెరుగుపరచుట కొరకు మరియు మెరుగైన భద్రత అందించుటకు ఉపయోగపడ్తాయి.
05:21 డీఫాల్ట్ గా Use system proxy settings అనే రేడియో బటన్ ఎంచుకోబడుతుంది.
05:26 ఈ ఎంపిక తో మీ ఆపరేటింగ్ సిస్టం సెట్టింగులు ఆకృతీకరించబడతాయి
05:31 ప్రాక్సీ సెట్టిన్గాలను మనవియంగా ప్రవేశ పట్టడానికి, "మాన్యువాల్ ప్రాక్సీ కన్ఫిగరేషన్" రేడియో బటన్ పై క్లిక్ చేయండి.
05:38 ఈ ఫీల్డ్ లలో ప్రాక్సీ సెట్టింగ్స్ ను ప్రవేశ పెట్టవచ్చు.
05:42 "Connection Settings"(కనెక్షన్ సెట్టింగ్స్) డైలాగ్ బాక్స్ మూసి వెయ్యుటకు క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి.
05:49 ప్రిఫరెన్సెస్ లేక ఆప్షన్స్ డైలాగ్ బాక్స్ మూసి వెయ్యుటకు క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి
05:55 మీ సెట్టింగులు స్వయంచాలకంగా సేవ్ చేయబడతాయి.
05:58 చివరగా, అడ్వాన్సెడ్(Advanced) ప్యానెల్లో అప్డేట్(Update) టాబ్ ఉపయోగించి ఫాయర్ ఫాక్స్ నవీకరించవచ్చు.
06:05 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
06:08 ఈ ట్యుటోరియల్లో, మనము జనరల్ ప్రిఫరెన్సెస్ మరియు ప్రైవసీ ప్రిఫరెన్సెస్ సెట్ చేయడము నేర్చుకున్నాము.
06:15 ఈ కంప్రేహెన్షున్ అసైన్మెంట్ టెస్ట్ ప్రయత్నించండి.
06:19 ఒక కొత్త బ్రౌజర్ విండో తెరవండి.
06:21 మీ హోం పేజ్ను spoken-tutorial.org కు మార్చండి.
06:28 మీ డీఫాల్ట్ డౌన్లోడ్ లొకేషన్ను Home Folder కు మార్చండి మరియు
06:30 మీ యొక్క ”When using the location bar, suggest:” సెట్టింగ్ను హిస్టరీ మరియు బుక్మార్క్స్ కు మార్చండి.
06:38 లింకు వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
06:41 అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశమును ఇస్తుంది.
06:45 మీ వద్ద మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
06:48 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
06:50 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాపులను నిర్వహిస్తుంది
06:54 ఆన్లైన్ పరీక్ష పాస్ అయిన వారికి సర్టిఫికేట్లు జరిచేస్తుంది
06:58 మరిన్ని వివరాలకు కొరకు, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
07:04 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్లో ఒక భాగము.
07:07 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
07:12 ఈ మిషన్ గురించి మరింత సమాచారము Spoken Hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో అందుబాటులో ఉన్నది.
07:27 ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి.
07:33 మాతో చేరినందుకు ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig, Udaya, Yogananda.india