Difference between revisions of "Linux/C2/Basics-of-System-Administration/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
{| border=1
+
{| border=1
 
|Time
 
|Time
 
||Narration
 
||Narration
 
 
|-
 
|-
|00:02
+
|00:02
||హలో, లైనక్స్ తో సిస్టం అడ్మిన్స్ట్రేషన్ యొక్క బేసిక్స్ అనే స్పోకెన్ ట్యుటోరియల్ కి స్వాగతం.
+
||నమస్కారం , లైనక్స్ లో  బేసిక్స్  ఆఫ్ సిస్టం అడ్మినిస్ట్రేషన్ అనే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
 
+
 
|-
 
|-
|00:09
+
|00:09  
 
||ఈ ట్యుటోరియల్ లో మనం ఈ క్రింది విషయాలు నేర్చుకుంటాము.
 
||ఈ ట్యుటోరియల్ లో మనం ఈ క్రింది విషయాలు నేర్చుకుంటాము.
 
 
|-
 
|-
 
|00:13
 
|00:13
||adduser
+
||add user
  
 
|-
 
|-
Line 41: Line 38:
 
|-
 
|-
 
|00:22
 
|00:22
||ఈ ట్యుటోరియల్ కోసం నేను ఉబంటు 10.10 ఉపయోగిస్తున్నాను.
+
||ఈ ట్యుటోరియల్ కోసం నేను ఉబంటు 10.10 ఉపయోగిస్తున్నాను.
 
+
 
|-
 
|-
|00:27
+
|00:27  
||దీనికి ముందుగా “General Purpose Utilities in Linux” అనే ట్యుటోరియల్ చూడండి.
+
||దీనికి ముందుగా “General Purpose Utilities in Linux” అనే ట్యుటోరియల్ చూడండి.
 
+
 
|-
 
|-
|00:35
+
|00:35  
||అది ఈ వెబ్సైట్ లో అందుబాటులో ఉంది.
+
||అది ఈ వెబ్ సైట్  లో ఉంది.
 
+
 
|-
 
|-
|00:39
+
|00:39  
||చూపించిన కమాండ్స్ ను ఎక్జిక్యూట్ చేయటానికి ఎవరికైనా ఎడ్మిన్ అనుమతి ఉండాలి.
+
||చూపించిన కమాండ్స్ ను అమలు పరుచుట కు  ఎవరికైనా ఎడ్మిన్ అనుమతి ఉండాలి.
 
+
 
|-
 
|-
|00:47
+
|00:47  
||ముందుగా  ఒక కొత్త యూజర్ ను ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాము.
+
||ముందుగా  ఒక కొత్త యూజర్ ను ఎలా సృష్టించాలో నేర్చుకుందాము.
 
+
 
|-
 
|-
|00:53
+
|00:53  
|| “adduser” కమాండ్ మనకి అతన్టికేషణ్ తో పాటుగా ఒక కొత్త యూజర్ లాగిన్ ను క్రియేట్ చేస్తుంది.
+
|| "Adduser" కమాండ్ ప్రమాణీకరణ తో పాటుగా ఒక కొత్త యూజర్ లాగిన్ సృష్టిస్తుంది.
 
+
 
|-
 
|-
|01:01
+
|01:01  
|| “sudo” కమాండ్ సహాయంతో మనం ఏ యూజర్ ఎకౌంట్ ని అయినా యాడ్ చెయ్యవచ్చు.
+
|| "Sudo" కమాండ్ సహాయంతో మనం ఏ యూజర్ ఎకౌంట్ అయిన జోడించవచ్చు.
 
+
 
|-
 
|-
 
|01:06
 
|01:06
 
|| “sudo” కమాండ్ గురించి సంక్షిప్తంగా వివరిస్తాను.
 
|| “sudo” కమాండ్ గురించి సంక్షిప్తంగా వివరిస్తాను.
 
 
|-
 
|-
|01:11
+
|01:11  
||Sudo కమాండ్ ఎడ్మిన్స్ట్రేటీవ్ యూజర్ ఒక కమాండ్ ను సూపర్ యూజర్ లా ఎగ్జిక్యూట్ చెయ్యటానికి అనుమతిస్తుంది.
+
||Sudo కమాండ్ ఎడ్మిన్స్ట్రేటీవ్ యూజర్ ఒక కమాండ్ ను సూపర్ యూజర్ లా అమలు పరుచుట కు అనుమతిస్తుంది.
 
+
 
|-
 
|-
|01:19
+
|01:19  
||Sudo కమాండ్ కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఈ ట్యుటోరియల్ లో ముందుకి వెళ్ళే కొద్దీ ఆ ఆప్షన్స్ గురించి నేర్చుకుంటాము.
+
||Sudo కమాండ్ కి చాలా ఎంపికలు  ఉన్నాయి.  
 
+
మనం ఈ ట్యుటోరియల్ లో ముందుకి వెళ్ళే కొద్దీ ఆ ఎంపికల  గురించి నేర్చుకుంటాము.
 
|-
 
|-
|01:27
+
|01:27
||ఒక “కొత్త యూజర్” ని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు నేర్చుకుందాము.
+
||ఒక కొత్త యూజర్ ని ఎలా సృష్టించాలో నేర్చుకుందాము.
 
+
 
|-
 
|-
|01:32
+
|01:32  
||మీ కీబోర్డ్ పై “Ctrl, Alt మరియు t” ని ఒకేసారి ప్రెస్ చేయటం ద్వారా “టర్మినల్” ని ఓపెన్ చేయండి.
+
||మీ కీబోర్డ్ పై “Ctrl, Alt మరియు t” ఏకకాలంలో నొక్కి “టర్మిల్” ను తెరవండి
 
+
 
|-
 
|-
|01:45
+
|01:45  
||నేను ముందే ఇక్కడ “టెర్మినల్” ను ఇన్వోక్ చేసాను.
+
|| నేను ఇంతకు ముందే టర్మినల్ ను తెరచి ఉంచాను.  
 
+
 
|-
 
|-
|01:49
+
|01:49  
 
|| “sudo space adduser” అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
|| “sudo space adduser” అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
 
|-
 
|-
|01:58
+
|01:58  
 
||మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతుంది.
 
||మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతుంది.
 
 
|-
 
|-
|02:01
+
|02:01  
||నేను ఇక్కడ “ఎడ్మిన్” పాస్వర్డ్ ని ఇచ్చి ఎంటర్ నొక్కుతాను.
+
||నేను ఇక్కడ “ఎడ్మిన్” పాస్వర్డ్ ని ఇచ్చి ఎంటర్ నొక్కు తాను
 
+
 
|-
 
|-
|02:07
+
|02:07  
 
||టెర్మినల్ పై టైప్ చేసిన పాస్వర్డ్  కనిపించటం లేదు
 
||టెర్మినల్ పై టైప్ చేసిన పాస్వర్డ్  కనిపించటం లేదు
 
 
|-
 
|-
|02:11
+
|02:11  
 
||కనుక, మనం పాస్వర్డ్ ని జాగ్రత్తగా టైప్ చేయాలి.
 
||కనుక, మనం పాస్వర్డ్ ని జాగ్రత్తగా టైప్ చేయాలి.
 
 
|-
 
|-
|02:16
+
|02:16  
||ఒకసారి అలా చేసిన తరువాత  “adduser : కేవలం ఒకటి లేదా రెండు పేర్లు మాత్రమే అనుమతించబడతాయి” అనే మెసేజ్ డిస్ప్లే చేయబడుతుంది.
+
||ఒకసారి అలా చేసిన తరువాత  “adduser : Only one or two names allowed” అనే మెసేజ్ ప్రదర్శింప బడుతుంది
 
+
 
|-
 
|-
|02:27
+
|02:27  
||కాబట్టి  “duck” అనే పేరుతో కొత్త యూజర్ ఎకౌంట్ క్రియేట్ చేద్దాం.
+
||కాబట్టి  “duck” అనే పేరుతో కొత్త యూజర్ ఎకౌంట్ ని  సృష్టిద్దాం
 
+
 
|-
 
|-
|02:34
+
|02:34  
 
||కమాండ్ ను టైప్ చేయండి :
 
||కమాండ్ ను టైప్ చేయండి :
 
 
|-
 
|-
|02:36
+
|02:36  
||sudo space adduser space duck, ఎంటర్ ప్రెస్ చేయండి.
+
||sudo space adduser space duck, ఎంటర్ నొక్కండి
 
+
 
|-
 
|-
|02:45
+
|02:45  
||మనం “duck” అనే కొత్త యూజర్ ని క్రియేట్ చేసాము.
+
||మనం “duck” అనే కొత్త యూజర్ ని సృష్టించాము
 
+
 
|-
 
|-
|02:49
+
|02:49
||ఒక కొత్త యూజర్ ని క్రియేట్ చేసే సమయంలో ఆ యూజర్ కోసం ఒక ప్రత్యేక “హోమ్” డైరెక్టరీ కూడా క్రియేట్ చేయబడింది.
+
||ఒక కొత్త యూజర్ ని సృష్టించే సమయంలో ఆ యూజర్ కోసం ఒక ప్రత్యేక “హోమ్” డైరెక్టరీ కూడా సృష్టించబడుతుంది
 
+
 
|-
 
|-
|02:58
+
|02:58  
||మనకి “duck” అనే యూజర్ కోసం ఒక కొత్త పాస్వర్డ్ ఇమ్మని ప్రాంప్ట్ కనిపిస్తుంది..
+
|| “duck” అనే యూజర్ కోసం ఒక కొత్త పాస్వర్డ్ ఇమ్మని ప్రాంప్ట్ వద్ద  కనిపిస్తుంది.
 
+
 
|-
 
|-
|03:05
+
|03:05
||మీకు నచ్చిన పాస్వర్డ్ ను టైప్ చేయండి, నా విషయంలో నేను “duck” ని నా పాస్వర్డ్ గా టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాను.
+
||మీకు నచ్చిన పాస్వర్డ్ ను టైప్ చేయండి, నా విషయంలో నేను “duck” ని నా పాస్వర్డ్ గా టైప్ చేసి ఎంటర్ నొక్కుతాను
 
+
 
|-
 
|-
|03:17
+
|03:17
 
||కొత్త పాస్వర్డ్ ని మరలా టైప్ చేయండి.
 
||కొత్త పాస్వర్డ్ ని మరలా టైప్ చేయండి.
 
 
|-
 
|-
|03:20
+
|03:20
||భద్రతా కారణాలు మరియు ధ్రువీకరణ కోసం పాస్వర్డ్ రెండుసార్లు అడగబడింది.
+
||భద్రతా కారణాలు మరియు ధ్రువీకరణ కోసం పాస్వర్డ్ ను రెండుసార్లు అడగబడింది.
 
+
 
|-
 
|-
 
|03:26
 
|03:26
||ఇప్పుడు మన కొత్త యూజర్ కి కొత్త పాస్వర్డ్ అప్డేట్ అయింది.
+
||ఇప్పుడు మన కొత్త యూజర్ కి కొత్త పాస్వర్డ్ నవీకరించబడింది.
 
+
 
|-
 
|-
|03:31
+
|03:31  
||మిమ్మలిని ఇతర వివరాలు కూడా అడుగుతుంది.
+
||మిమ్మల్ని ఇతర వివరాలు కూడా అడుగుతుంది.
 
+
 
|-
 
|-
|03:35
+
|03:35  
||ప్రస్తుతానికి, నేను కేవలం “ఫుల్ నేం” ను  “duck” అని ఎంటర్ చేస్తాను మరియు ఎంటర్ కీ నొక్కటం ద్వారా మిగతా వివరాలను ఖాళీగా వదిలేస్తాను.
+
|| ప్రస్తుతానికి, నేను కేవలం పూర్తీ పేరు  ను  “duck” అని ఎంటర్ చేస్తాను మరియు ఎంటర్ కీ నొక్కటం ద్వారా మిగతా వివరాలను ఖాళీగా వదిలేస్తాను.
 
+
|-  
|-
+
|03:46  
|03:46
+
 
||ఎంటర్.
 
||ఎంటర్.
 
 
|-
 
|-
|03:47
+
|03:47  
|| “y” ని ఎంటర్ చెయ్యటం ద్వారా నేను దీన్ని ద్రువీకరిస్తాను..
+
|| “y” ని ఎంటర్ చేసి  నేను దీన్ని ద్రువీకరిస్తాను.
 
+
 
|-
 
|-
|03:51
+
|03:51
 
||సమాచారం మొత్తం సరైనదే అని ద్రువీకరించటానికి ఇలా చేయాలి.
 
||సమాచారం మొత్తం సరైనదే అని ద్రువీకరించటానికి ఇలా చేయాలి.
 
 
|-
 
|-
 
|03:55
 
|03:55
||యూజర్ ఎకౌంట్ క్రియేట్ అయ్యిందో లేదో చూద్దాం.
+
||యూజర్ ఎకౌంట్ సృష్టించబడిందో  లేదో చూద్దాం.
  
 
|-
 
|-
|04:00
+
|04:00  
||ఇది చెయ్యటానికి, కమాండ్ ప్రాంప్ట్ వద్ద ఇలా టైప్ చేయండి   
+
||దీనికోసం , కమాండ్ ప్రాంప్ట్ వద్ద ఇలా టైప్ చేయండి   
 
+
 
|-
 
|-
|04:04
+
|04:04
 
||“ls space /(slash) home”
 
||“ls space /(slash) home”
  
 
|-
 
|-
|04:09
+
|04:09  
||మరియు ఎంటర్ ప్రెస్ చేయండి.
+
||మరియు ఎంటర్ నొక్కండి
 
+
 
|-
 
|-
|04:11
+
|04:11  
||హోమ్ ఫోల్డర్ లో ఉన్న యూజర్స్ జాబితాని చూపించటానికి “ls” కమాండ్ ఉపయోగించబడుతుంది.
+
||హోమ్ ఫోల్డర్ లో ఉన్న యూజర్స్ జాబితాని చూపించటానికి “ls” కమాండ్ ఉపయోగపడుతుంది .
 
+
 
|-
 
|-
|04:17
+
|04:17
||ఇక్కడ మనం కొత్తగా క్రియేట్ చేసిన “duck” అనే యూజర్ ఉంది.
+
||ఇక్కడ మనం కొత్తగా సృష్టించిన  “duck” అనే యూజర్ ఉంది.
 
+
 
|-
 
|-
|04:23
+
|04:23
||స్లైడ్స్ వద్దకి వెనక్కి వెళతాను.
+
||స్లైడ్స్ వద్దకి తిరిగి వెళతాను.
 
+
 
|-
 
|-
|04:26
+
|04:26  
 
||ఇప్పుడు, తరువాత కమాండ్ “su”
 
||ఇప్పుడు, తరువాత కమాండ్ “su”
 
 
|-
 
|-
|04:30
+
|04:30
 
||“su” అనగా “స్విచ్ యూజర్”.
 
||“su” అనగా “స్విచ్ యూజర్”.
 
 
|-
 
|-
|04:34
+
|04:34  
||ఈ కమాండ్ ప్రస్తుతం ఉన్న యూజర్ నుండి వేరొక యూజర్ కి మారటానికి సహాయపడుతుంది.
+
||ఈ కమాండ్ ప్రస్తుతం ఉన్న యూజర్ నుండి వేరొక యూజర్ కి  
 
+
మారుటకు సహాయపడుతుంది.
 
|-
 
|-
|04:39
+
|04:39  
||ఇప్పుడు టెర్మినల్ కి వెళదాం.
+
||ఇప్పుడు టెర్మినల్ కు వెళదాం.
 
+
 
|-
 
|-
 
|04:43
 
|04:43
||కమాండ్ ను ఎంటర్ చేయండి.
+
||కమాండ్ ను ప్రవేశ పెట్టండి 
 
+
 
|-
 
|-
|04:45
+
|04:45  
 
||టెర్మినల్ పై “su space hyphen space duck” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
||టెర్మినల్ పై “su space hyphen space duck” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
 
|-
 
|-
|04:53
+
|04:53  
 
||మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతుంది.
 
||మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతుంది.
 
 
|-
 
|-
 
|04:56
 
|04:56
 
||నేను ఇక్కడ “duck” అనే యూజర్ యొక్క పాస్వర్డ్  టైప్ చేయాలి, అది కూడా “duck” అని గుర్తు తెచ్చుకోండి..
 
||నేను ఇక్కడ “duck” అనే యూజర్ యొక్క పాస్వర్డ్  టైప్ చేయాలి, అది కూడా “duck” అని గుర్తు తెచ్చుకోండి..
 
 
|-
 
|-
|05:04
+
|05:04
 
||టర్మినల్ మునుపటి యూజర్ నుండి కొత్త యూజర్ కి మారటాన్ని గుర్తించండి, మన విషయంలో ఇక్కడ అది “duck”.
 
||టర్మినల్ మునుపటి యూజర్ నుండి కొత్త యూజర్ కి మారటాన్ని గుర్తించండి, మన విషయంలో ఇక్కడ అది “duck”.
  
 
|-
 
|-
|05:14
+
|05:14
 
||ఈ యూజర్ ను లాగ్ అవుట్ చేయటానికి,
 
||ఈ యూజర్ ను లాగ్ అవుట్ చేయటానికి,
 
 
|-
 
|-
 
|05:17
 
|05:17
||“logout” మరియు ఎంటర్ ప్రెస్ చేయండి.
+
||“logout” టైపు చేసి,  ఎంటర్ నొక్కండి
 
+
 
|-
 
|-
|05:22
+
|05:22
||ఇప్పుడు టెర్మినల్ ప్రస్తుత యూజర్ అయిన “duck”  నుండి లాగ్ అవుట్ అయ్యి ముందరి యూజర్ ఎకౌంట్ అయిన “vinhai” కి తిరిగి వస్తుంది.
+
|| టెర్మినల్ ప్రస్తుత యూజర్ అయిన “duck”  నుండి లాగ్ అవుట్ అయ్యి మునుపటి  యూజర్ ఎకౌంట్ అయిన “vinhai” కు తిరిగి వస్తుంది.
 
+
 
|-
 
|-
|05:31
+
|05:31  
 
|| “usermod” కమాండ్ గురించి నేర్చుకుందాము.
 
|| “usermod” కమాండ్ గురించి నేర్చుకుందాము.
 
 
|-
 
|-
|05:35
+
|05:35
 
|| “usermod” కమాండ్
 
|| “usermod” కమాండ్
 
 
|-
 
|-
|05:37
+
|05:37  
||సూపర్ యూజర్ లేదా రూట్ యూజర్ ఇతర యూజర్ ఎకౌంట్స్ యొక్క సెట్టింగ్స్ ను మార్పుచేయటానికి అనుమతిస్తుంది. ఉదాహరణకి,
+
||సూపర్ యూజర్ లేదా రూట్ యూజర్ ఇతర యూజర్ ఎకౌంట్స్ యొక్క సెట్టింగ్స్ ను మార్పుచేయటానికి అనుమతిస్తుంది. ఉదాహరణకు ,
  
 
|-
 
|-
|05:46
+
|05:46
||పాస్వర్డ్ ను నో పాస్వర్డ్ లేదా ఎమ్ప్టీ పాస్వర్డ్ కి మార్చటం.
+
||పాస్వర్డ్ ను నో పాస్వర్డ్ లేదా ఎమ్ప్టీ పాస్వర్డ్ కు  మార్చటం.
  
 
|-
 
|-
|05:50
+
|05:50
 
||యూజర్ ఎకౌంట్ డిసేబుల్ చెయ్యబడే తేదీని చూపించటం.
 
||యూజర్ ఎకౌంట్ డిసేబుల్ చెయ్యబడే తేదీని చూపించటం.
 
 
|-
 
|-
|05:55
+
|05:55  
 
||ఈ కమాండ్ ను ప్రయత్నించి చూద్దాం.
 
||ఈ కమాండ్ ను ప్రయత్నించి చూద్దాం.
 
 
|-
 
|-
|05:57
+
|05:57  
 
||నేను టెర్మినల్ కి వెళతాను.
 
||నేను టెర్మినల్ కి వెళతాను.
 
 
|-
 
|-
|05:59
+
|05:59  
||Duck అనే యూజర్ ఎకౌంట్ కి ఎక్స్పైరీ తేదీని ఎలా సెట్ చేయాలో నేను మీకు చూపిస్తాను..
+
||Duck (డక్ )అనే యూజర్   ఎకౌంటు  తేది ఎప్పుడు  ముగిస్తుందో  సెట్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను  
  
 
|-
 
|-
|06:05
+
|06:05
 
||కమాండ్ ప్రాంప్ట్ వద్ద టైప్ చేయండి
 
||కమాండ్ ప్రాంప్ట్ వద్ద టైప్ చేయండి
  
 
|-
 
|-
|06:09
+
|06:09  
 
||sudo space usermod space -(hyphen)e space 2012-(hyphen)12-(hyphen)27 space duck
 
||sudo space usermod space -(hyphen)e space 2012-(hyphen)12-(hyphen)27 space duck
  
 
|-
 
|-
|06:33
+
|06:33  
||ఎంటర్ ప్రెస్ చేయండి
+
||ఎంటర్ నొక్కండి
  
 
|-
 
|-
|06:37
+
|06:37  
||ఆప్షన్ “-e” సహాయంతో పై కమాండ్ లో సూచించిన విధంగా యూజర్ ఎకౌంట్ ఎక్స్పైరీ తేదీ సెట్ చేయబడింది..
+
||ఎంపిక  “-e” సహాయంతో పై కమాండ్ లో సూచించిన విధంగా యూజర్ ఎకౌంట్ ముగింపు  తేదీ సెట్ చేయబడింది..
 
+
 
|-
 
|-
|06:46
+
|06:46  
||ఇప్పుడు మీరు Duck అనే యూజర్ ఎకౌంట్ కి ఎక్స్పైరీ తేదీని సెట్ చేయాలి.
+
||ఇప్పుడు మీరు Duck అనే యూజర్ ఎకౌంట్ కు ముగింపు  తేదీని సెట్ చేసారు.
 
+
 
|-
 
|-
|06:52
+
|06:52
 
|| “uid” మరియు “gid” కమాండ్స్ గురించి చూద్దాం.
 
|| “uid” మరియు “gid” కమాండ్స్ గురించి చూద్దాం.
 
 
|-
 
|-
|06:57
+
|06:57  
||“id – కమాండ్ ” అన్ని యూజర్స్ మరియు గ్రూప్స్ యొక్క ఐడెంటిటీలు చెక్ చేయటానికి ఉపయోగించబడుతుంది.
+
||“id” – కమాండ్ ను  వినియోగదారుల మరియు సమూహాల గుర్తింపు తనిఖీకి  ఉపయోగిస్తారు
 
+
 
|-
 
|-
|07:04
+
|07:04  
||యూజర్ యొక్క ఐడెంటిటీ తెలుసుకోవటానికి,  మనం “id space -(hyphen)u” ఉపయోగిస్తాము.
+
||యూజర్ యొక్క గుర్తింపు ను తెలుసుకోవటానికి,  మనం “id space -(hyphen)u” ను ఉపయోగిస్తాము.
 
+
 
|-
 
|-
|07:12
+
|07:12
||గ్రూప్ యూజర్స్ యొక్క ఐడెంటిటీ తెలుసుకోవటానికి, “id space -(hyphen)g” ఉపయోగిస్తాము
+
||గ్రూప్ యూజర్స్ యొక్క గుర్తింపు ను తెలుసుకోవటానికి, “id space -(hyphen)g” ను ఉపయోగిస్తాము
 
+
 
|-
 
|-
|07:20
+
|07:20  
 
||ఇప్పుడు దీని పై పనిచేద్దాం.
 
||ఇప్పుడు దీని పై పనిచేద్దాం.
 
 
|-
 
|-
|07:22
+
|07:22  
||టెర్మినల్ వద్ద,
+
||టెర్మినల్ వద్ద,  
  
 
|-
 
|-
|07:25
+
|07:25  
||“id” అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
+
||“id” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి .  
  
 
|-
 
|-
|07:29
+
|07:29  
 
||మనం ఉపయోగిస్తున్న సిస్టం పై User IDs మరియు Group IDs చూడవచ్చు.
 
||మనం ఉపయోగిస్తున్న సిస్టం పై User IDs మరియు Group IDs చూడవచ్చు.
 
 
|-
 
|-
|07:37
+
|07:37  
||యూజర్ ఐడి మాత్రమే పొందటానికి, మనం “-(hyphen)u” ఆప్షన్ ఉపయోగిస్తాము.
+
||యూజర్ ఐడి మాత్రమే పొందటానికి, మనం “-(hyphen)u” ఎంపిక  ఉపయోగిస్తాము.
 
+
 
|-
 
|-
|07:43
+
|07:43  
 
|| “id space -(hyphen)u” కమాండ్ ని టైప్ చేద్దాం.
 
|| “id space -(hyphen)u” కమాండ్ ని టైప్ చేద్దాం.
 
 
|-
 
|-
|07:49
+
|07:49  
||ఎంటర్ ప్రెస్ చేయండి.
+
||ఎంటర్ నొక్కండి  .
 
+
 
|-
 
|-
 
|07:50
 
|07:50
 
||ఇప్పుడు మనం కేవలం యూజర్స్ యొక్క ఐడిలు మాత్రమే చూడవచ్చు.
 
||ఇప్పుడు మనం కేవలం యూజర్స్ యొక్క ఐడిలు మాత్రమే చూడవచ్చు.
 
 
|-
 
|-
|07:55
+
|07:55
||కానీ మనం యూజర్స్ యొక్క పేర్లు తెలుసుకోవాలి అంటే ఎలా?
+
||కానీ మనం యూజర్స్ యొక్క పేర్లు తెలుసుకోవడం  ఎలా?
 
+
 
|-
 
|-
|08:00
+
|08:00
 
||దాని కోసం,
 
||దాని కోసం,
 
 
|-
 
|-
|08:02
+
|08:02
||టెర్మినల్ పై “id space -(hyphen)n space -(hyphen)u” అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
+
||టెర్మినల్ పై “id space -(hyphen)n space -(hyphen)u” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి 
 
+
 
|-
 
|-
|08:13
+
|08:13   Now we can see the names of the users instead of their ids.
||ఇప్పుడు మనం యూజర్ ఐడి లకి బదులుగా వారి పేర్లను చూడవచ్చు.
+
||ఇప్పుడు మనం యూజర్ ఐడి లకి బదులుగా వారి పేర్లను చూడవచ్చు.
  
 
|-
 
|-
|08:20
+
|08:20  
||ఇప్పుడు మనం Group Ids కొరకు కమాండ్స్ నేర్చుకుందాం.
+
||ఇప్పుడు మనం Group Ids కొరకు కమాండ్ లు  నేర్చుకుందాం.
 
+
 
|-
 
|-
|08:24
+
|08:24  
 
|| “ id space -(hyphen)g” అని టైప్ చేద్దాం.
 
|| “ id space -(hyphen)g” అని టైప్ చేద్దాం.
 
 
|-
 
|-
|08:29
+
|08:29  
 
||ఇక్కడ మనం గ్రూప్  ids చూడవచ్చు.
 
||ఇక్కడ మనం గ్రూప్  ids చూడవచ్చు.
 
 
|-
 
|-
|08:32
+
|08:32  
||ఒకవేళ మనం ప్రస్తుత యూజర్ల Ids అన్నీ చూడాలనుకుంటే  
+
||మనము  ప్రస్తుత యూజర్ ల  గ్రూప్ ID లు చూడాలనుకుంటే,
 
+
 
|-
 
|-
|08:38
+
|08:38  
||“id space -(hyphen) (capital)G” అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
+
||“id space -(hyphen) (capital)G” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి 
 
+
 
|-
 
|-
|08:46
+
|08:46
 
||నేను G ని క్యాపిటల్ లెటర్స్ లో టైప్ చేశాను అని గమనించండి.
 
||నేను G ని క్యాపిటల్ లెటర్స్ లో టైప్ చేశాను అని గమనించండి.
 
 
|-
 
|-
|08:50
+
|08:50
||ఫలితాన్నిమీ మటుకు మీరు గమనించండి.
+
||మీరు ఫలితాన్నిగమనించండి.
 
+
|-
 +
|08:53
 +
||ఒక యూజర్ ఎకౌంట్ ను ఎలా తొలగించాలో  నేర్చుకుందాం.
 
|-
 
|-
|08:53
+
|08:57
||ఇప్పుడు ఒక యూజర్ ఎకౌంట్ ఎలా డిలీట్ చేయాలో నేర్చుకుందాం.
+
 
+
|-
+
|08:57
+
 
||దీని కోసం మనం “userdel” కమాండ్ ఉపయోగిస్తాం.
 
||దీని కోసం మనం “userdel” కమాండ్ ఉపయోగిస్తాం.
 
 
|-
 
|-
|09:00
+
|09:00  
|| “userdel” కమాండ్ తో యూజర్ ఎకౌంట్ ను శాశ్వతంగా డిలీట్ చెయ్యవచ్చు.
+
|| “userdel” కమాండ్ తో యూజర్ ఎకౌంట్ ను శాశ్వతంగా తొలిగించ వచ్చు.
 
+
 
|-
 
|-
|09:07
+
|09:07
||దీనిని టెర్మినల్ పై ట్రై చేద్దాం.
+
||దీనిని టెర్మినల్ పై ప్రయత్నిద్దాం
 
+
 
|-
 
|-
|09:09
+
|09:09
 
|| “sudo space userdel space -(hyphen)r space duck” అని టైప్ చేయండి.
 
|| “sudo space userdel space -(hyphen)r space duck” అని టైప్ చేయండి.
 
 
|-
 
|-
|09:22
+
|09:22
||నేను ఇక్కడ -(hyphen)r ఆప్షన్ ఉపయోగించాను.
+
||నేను ఇక్కడ -(hyphen)r ఎంపిక  ఉపయోగించాను.
 
+
 
|-
 
|-
|09:25
+
|09:25
||ఇది యూజర్ ను అతని హోమ్ డైరెక్టరీతో పాటుగా తొలగిస్తుంది.
+
|| ఇది యూజర్ ని  మరియు  అతని హోం డైరెక్టరీ ని  కూడా  తొలగిస్తుంది  
 
+
 
|-
 
|-
|09:30
+
|09:30
||ఎంటర్ ప్రెస్ చేసి ఏం జరుగుతుందో చూద్దాం.
+
||ఎంటర్ నొక్కి  ఏం జరుగుతుందో చూద్దాం.
 
+
 
|-
 
|-
|09:34
+
|09:34
||ఇప్పుడు “duck” అనే యూజర్ డిలీట్ చెయ్యబడింది.
+
||ఇప్పుడు “duck” అనే యూజర్ తొలగించ బడినది
 
+
 
|-
 
|-
|09:38
+
|09:38
||దీనిని చెక్ చేయటానికి   
+
||దీనిని తనిఖి  చేయటానికి   
 
+
 
|-
 
|-
|09:41
+
|09:41  
 
||“ls space /(slash)home” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
||“ls space /(slash)home” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
 
|-
 
|-
|09:47
+
|09:47
|| “duck” అనే యూజర్ ఎకౌంట్ డిలీట్ అవ్వడాన్ని మనం చూడొచ్చు.
+
|| “duck” అనే యూజర్ ఎకౌంట్     తొలగించ బడడాన్ని మనం చూడొచ్చు.
 
+
 
|-
 
|-
|09:53
+
|09:53
||స్లైడ్స్ వద్దకి వెనక్కి వెళదాం.
+
||స్లైడ్స్ వద్దకి తిరిగి  వెళదాం.
 
+
 
|-
 
|-
|09:56
+
|09:56    
|| “df” మరియు “du” అనేవి లైనక్స్ అడ్మిన్స్త్రేషన్ లో ఉపయోగకరమైన కొన్ని కమాండ్స్.
+
|| “df” మరియు “du” అనేవి లైనక్స్ అడ్మిన్స్త్రేషన్ లో ఉపయోగకరమైన కొన్ని  
 
+
కమాండ్ లు .
 
|-
 
|-
|10:03
+
|10:03
||“df” కమాండ్ డిస్క్ లో అందుబాటులో ఉన్న ఫ్రీ స్పేస్ గురించి ఒక రిపోర్ట్ ఇస్తుంది.
+
||”df” కమాండ్ డిస్క్ లోని ఖాళీ  స్థలం  గురించి నివేదిక  ఇస్తుంది.  
 
+
 
|-
 
|-
|10:08
+
|10:08  
 
||మరియు “du” కమాండ్ ఒక ఫైల్ ఎంత స్పేస్ ఆక్రమించింది అనే దాని పై రిపోర్ట్ ఇస్తుంది.
 
||మరియు “du” కమాండ్ ఒక ఫైల్ ఎంత స్పేస్ ఆక్రమించింది అనే దాని పై రిపోర్ట్ ఇస్తుంది.
  
 
|-
 
|-
|10:13
+
|10:13
||ఈ రెండు కమాండ్స్ ను ప్రయత్నించండి మరియు అవుట్ పుట్ ను ఒక ఎసైన్మెంట్ వలె మీరే ప్రయత్నించండి.
+
||ఈ రెండు కమాండ్ లను ఒక ఎసైన్మెంట్ గా  ప్రయత్నించి, అవుట్ పుట్ ను కనుకోండి.  
 
+
 
|-
 
|-
|10:19
+
|10:19  
||టెర్మినల్ కు వెళదాం, “df” కమాండ్ తో వినియోగించే కొన్ని ఉపయోగకరమైన ఆప్షన్స్ ను నేను మీకు చూపిస్తాను.
+
||టెర్మినల్ కు వెళదాం, “df” కమాండ్ తో వినియోగించే కొన్ని ఉపయోగకరమైన ఎంపికలను  నేను మీకు చూపిస్తాను.
 
+
 
|-
 
|-
|10:26
+
|10:26
 
||df space -(hyphen)h అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
||df space -(hyphen)h అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
 
|-
 
|-
|10:33
+
|10:33
||ఇది ఫైల్ సిస్టం పరిమాణాన్ని మరియు ఉపయోగించిన స్పేస్ ను చూపిస్తుంది.
+
||ఇది ఫైల్ సిస్టం పరిమాణాన్ని మరియు ఉపయోగించిన స్థలాన్ని  చూపిస్తుంది.
 
+
 
|-
 
|-
|10:38
+
|10:38
||ఇది మౌంట్ అయ్యి ఉన్న స్పేస్ ను కూడా మనుషులు చదవగలిగే ఫార్మాట్ లో చూపిస్తుంది.
+
||ఇది మౌంట్ అయ్యి ఉన్న స్థలమును  ను మరియు మనుషులు చదవగలిగే ఫార్మాట్ లో చూపిస్తుంది.
 
+
 
|-
 
|-
|10:46
+
|10:46  
|| “du” కమాండ్ తో కొన్ని ఆప్షన్లను ప్రయత్నిద్దాం.
+
|| “du” కమాండ్ తో కొన్ని ఎంపికలను  ప్రయత్నిద్దాం.
 
+
 
|-
 
|-
|10:50
+
|10:50  
||ఈ సమయానికి మీరు మీ హోమ్ ఫోల్డర్ లో కొన్ని txt ఫైల్స్ క్రియేట్ చేసారని నేను అనుకుంటాను.
+
|| ఈ సమయానికి మీరు మీ హోమ్ ఫోల్డర్ లో కొన్ని టెక్స్ట్ ఫైల్స్ సృష్టించారని  నేను అనుకుంటాను.
 
+
 
|-
 
|-
|10:57
+
|10:57
||ఒకవేళ చేయకపోతే దయచేసి “General Purpose Utilities in Linux” పై టుటోరియల్ ను రిఫర్ చేయండి.
+
||ఒకవేళ చేయకపోతే దయచేసి “General Purpose Utilities in Linux” పై టుటోరియల్ ను చూడండి
 
+
 
|-
 
|-
|11:04
+
|11:04
||ఈ కమాండ్స్ ను ఎక్జిక్యూట్ చేయటానికి నేను ఇప్పటికే నా హోమ్ డైరెక్టరీలో కొన్ని టెక్స్ట్ ఫైల్స్ క్రియేట్ చేసాను.
+
||ఈ కమాండ్ లను అమలు  చేయటానికి నేను ఇప్పటికే నా హోమ్ డైరెక్టరీలో కొన్ని టెక్స్ట్ ఫైల్స్ సృష్టించాను .
 
+
 
|-
 
|-
|11:11
+
|11:11  
||cd space /(slash) home” అని టైప్ చేసి ఎంటర్ నొక్కడం ద్వారా
+
|| హోం ఫోల్డర్ కు వెళ్ళుటకు, టెర్మినల్ పైన
 
+
 
|-
 
|-
|11:15
+
|11:15
|| టెర్మినల్ పై హోమ్ ఫోల్డర్ కి వెళ్ళండి
+
|| cd space /(slash) home”  టైపు చేసి ఎంటర్ నొక్కండి .
 
+
 
|-
 
|-
|11:20
+
|11:20
 
||du space -(hyphen)s space *. (astrix dot) txt అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
||du space -(hyphen)s space *. (astrix dot) txt అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
 
 
|-
 
|-
|11:33
+
|11:33  
||ఈ కమాండ్ డైరెక్టరీలో అందుబాటులో ఉన్న txt ఫైల్స్ మరియు ఫైల్ పరిమాణాల పై ఒక రిపోర్ట్ ఇస్తుంది.
+
||ఈ కమాండ్ ఫైల్ పరిమాణాల తోపాటు డైరెక్టరీ లో  అందుబాటులో ఉన్న టెక్స్ట్  ఫైల్ ఒక నివేదిక ఇస్తుంది.
 
+
 
|-
 
|-
|11:43
+
|11:43  
||ఒక అసైన్మెంట్ వలె, కమాండ్ ప్రాంప్ట్ వద్ద ఇలా టైప్ చేయండి   
+
||ఒక అసైన్మెంట్ గా , కమాండ్ ప్రాంప్ట్ వద్ద ఇలా టైప్ చేయండి   
 
+
 
|-
 
|-
|11:47
+
|11:47
 
||“du space -(hyphen)ch space *.(astrix dot)txt” మరియు ఏం జరుగుతుందో చూద్దాం.
 
||“du space -(hyphen)ch space *.(astrix dot)txt” మరియు ఏం జరుగుతుందో చూద్దాం.
 
 
|-
 
|-
|11:59
+
|11:59
||స్లైడ్స్ వద్దక్కి వెనక్కి వెళతాను.
+
||స్లైడ్స్ వద్దక్కి తిరిగి వెళతాను.
 
+
 
|-
 
|-
|12:01
+
|12:01
 
||మనం నేర్చుకున్నది, సంక్షిప్తంగా:
 
||మనం నేర్చుకున్నది, సంక్షిప్తంగా:
 
 
|-
 
|-
|12:03
+
|12:03  
||కొత్త యూజర్ ను క్రియేట్ చేయటానికి “adduser”  కమాండ్ ను ఉపయోగించుట.
+
||కొత్త యూజర్ ను సృష్టించుటకు  “adduser”  కమాండ్ .
 
+
 
|-
 
|-
 
|12:06
 
|12:06
||ఒక యూజర్ నుండి మరొక యూజర్ కు మారుటకు “su” కమాండ్ ఉపయోగించుట.
+
||మరొక యూజర్ కు మారుటకు “su” కమాండ్ .
 
+
 
|-
 
|-
|12:09
+
|12:09
||యూజర్ ఎకౌంట్ సెట్టింగ్స్ మార్చటానికి “usermod” కమాండ్ ఉపయోగించుట.
+
||యూజర్ ఎకౌంట్ సెట్టింగ్స్ మార్చదానికి “usermod” కమాండ్  
 
+
 
|-
 
|-
|12:12
+
|12:12  
||యూజర్ ఎకౌంట్ డిలీట్ చేయటానికి “userdel” కమాండ్ ఉపయోగించుట.
+
|| ఎకౌంట్ తొలగించ డానికి  “userdel” కమాండ్.
 
+
 
|-
 
|-
|12:15
+
|12:15  
||యూజర్ ఐడిలు మరియు గ్రూప్ ఐడిలు గురించి సమాచారం తెలుసుకోవటానికి id కమాండ్ ఉపయోగించుట.
+
||యూజర్ ఐడిలు మరియు గ్రూప్ ఐడిల గురించి తెలుసుకోవటానికి id కమాండ్  
 
+
 
|-
 
|-
|12:20
+
|12:20  
||ఫైల్ సిస్టం పరిమాణం మరియు లభ్యతను చెక్ చేయటానికి “df” కమాండ్ ఉపయోగించుట.
+
||ఫైల్ సిస్టం పరిమాణం మరియు లభ్యతను తనిఖి  చేయటానికి “df” కమాండ్  
 
+
 
|-
 
|-
|12:24
+
|12:24
||ఫైల్ ఆక్రమించుకున్న స్పేస్ ను చెక్ చేయటానికి “du” కమాండ్ ఉపయోగించుట.
+
||ఫైల్ ఆక్రమించిన  స్థలాని  తనిఖి చేయటానికి “du” కమాండ్.
 
+
 
|-
 
|-
|12:27
+
|12:27
||ఇది మనల్ని “Basics of system administration” అనే ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది.
+
|| “Basics of system administration” అనే ట్యుటోరియల్ చివరికి వచ్చాము 
 
+
 
|-
 
|-
|12.33
+
|12.33  
||ఈ  url వద్ద అందుబాటులో ఉన్న వీడియో
+
||ఈ  url వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి
 
+
 
|-
 
|-
|12:37
+
|12:37  
|| స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
+
||ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం.
 
+
 
|-
 
|-
|12:40
+
|12:40  
||మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే, మీరు దీనిని డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
+
||మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ లేనిచో , మీరు డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
 
+
 
|-
 
|-
|12:44
+
|12:44  
 
||స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి మేము వర్క్ షాప్స్ నిర్వహిస్తాము. ఆన్లైన్ టెస్ట్ పాసయిన వారికి సర్టిఫికేట్స్ కూడా ఇస్తాము. మరిన్ని వివరాల కోసం దయచేసి మమ్మలిని సంప్రదించండి.
 
||స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి మేము వర్క్ షాప్స్ నిర్వహిస్తాము. ఆన్లైన్ టెస్ట్ పాసయిన వారికి సర్టిఫికేట్స్ కూడా ఇస్తాము. మరిన్ని వివరాల కోసం దయచేసి మమ్మలిని సంప్రదించండి.
 
 
|-
 
|-
|12:53
+
|12:53  
 
||స్పోకెన్ ట్యుటోరియల్ “టాక్ టు ఎ టీచర్” ప్రాజెక్ లో ఒక భాగం, దీనికి  ICT (NMEICT), MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్జుకేషన్ సహకారం అందిస్తోంది.
 
||స్పోకెన్ ట్యుటోరియల్ “టాక్ టు ఎ టీచర్” ప్రాజెక్ లో ఒక భాగం, దీనికి  ICT (NMEICT), MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్జుకేషన్ సహకారం అందిస్తోంది.
 
 
|-
 
|-
|13:03
+
|13:03  
 
||ఈ  url లో మరింత సమాచారం అందుబాటులో ఉంది
 
||ఈ  url లో మరింత సమాచారం అందుబాటులో ఉంది
 
 
|-
 
|-
 
|13:08
 
|13:08
||ఈ రచనకి సహాయపడినది నిఖిల.
+
||ఈ రచనకి సహాయపడినది శ్రీహర్ష ఏ.ఎన్ మరియు స్రవంతి.  
 
+
 
|-
 
|-
 
|13:12
 
|13:12
||దిస్ ఈజ్ నిఖిల, సైనింగ్ ఆఫ్. వీక్షించినందుకు ధన్యవాదాలు.
+
|| మాతో  పాల్గొన్నందుకు ధన్యవాదాలు. సెలవు
 
+
 
|-
 
|-
 
|}
 
|}

Revision as of 21:20, 21 July 2014

Time Narration
00:02 నమస్కారం , లైనక్స్ లో బేసిక్స్ ఆఫ్ సిస్టం అడ్మినిస్ట్రేషన్ అనే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:09 ఈ ట్యుటోరియల్ లో మనం ఈ క్రింది విషయాలు నేర్చుకుంటాము.
00:13 add user
00:14 su
00:16 usermod
00:17 userdel
00:18 id
00:19 du
00:20 df
00:22 ఈ ట్యుటోరియల్ కోసం నేను ఉబంటు 10.10 ఉపయోగిస్తున్నాను.
00:27 దీనికి ముందుగా “General Purpose Utilities in Linux” అనే ట్యుటోరియల్ చూడండి.
00:35 అది ఈ వెబ్ సైట్ లో ఉంది.
00:39 చూపించిన కమాండ్స్ ను అమలు పరుచుట కు ఎవరికైనా ఎడ్మిన్ అనుమతి ఉండాలి.
00:47 ముందుగా ఒక కొత్త యూజర్ ను ఎలా సృష్టించాలో నేర్చుకుందాము.
00:53 "Adduser" కమాండ్ ప్రమాణీకరణ తో పాటుగా ఒక కొత్త యూజర్ లాగిన్ సృష్టిస్తుంది.
01:01 "Sudo" కమాండ్ సహాయంతో మనం ఏ యూజర్ ఎకౌంట్ అయిన జోడించవచ్చు.
01:06 “sudo” కమాండ్ గురించి సంక్షిప్తంగా వివరిస్తాను.
01:11 Sudo కమాండ్ ఎడ్మిన్స్ట్రేటీవ్ యూజర్ ఒక కమాండ్ ను సూపర్ యూజర్ లా అమలు పరుచుట కు అనుమతిస్తుంది.
01:19 Sudo కమాండ్ కి చాలా ఎంపికలు ఉన్నాయి.

మనం ఈ ట్యుటోరియల్ లో ముందుకి వెళ్ళే కొద్దీ ఆ ఎంపికల గురించి నేర్చుకుంటాము.

01:27 ఒక కొత్త యూజర్ ని ఎలా సృష్టించాలో నేర్చుకుందాము.
01:32 మీ కీబోర్డ్ పై “Ctrl, Alt మరియు t” ఏకకాలంలో నొక్కి “టర్మిల్” ను తెరవండి
01:45 నేను ఇంతకు ముందే టర్మినల్ ను తెరచి ఉంచాను.
01:49 “sudo space adduser” అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
01:58 మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతుంది.
02:01 నేను ఇక్కడ “ఎడ్మిన్” పాస్వర్డ్ ని ఇచ్చి ఎంటర్ నొక్కు తాను
02:07 టెర్మినల్ పై టైప్ చేసిన పాస్వర్డ్ కనిపించటం లేదు
02:11 కనుక, మనం పాస్వర్డ్ ని జాగ్రత్తగా టైప్ చేయాలి.
02:16 ఒకసారి అలా చేసిన తరువాత “adduser : Only one or two names allowed” అనే మెసేజ్ ప్రదర్శింప బడుతుంది
02:27 కాబట్టి “duck” అనే పేరుతో కొత్త యూజర్ ఎకౌంట్ ని సృష్టిద్దాం
02:34 కమాండ్ ను టైప్ చేయండి :
02:36 sudo space adduser space duck, ఎంటర్ నొక్కండి
02:45 మనం “duck” అనే కొత్త యూజర్ ని సృష్టించాము
02:49 ఒక కొత్త యూజర్ ని సృష్టించే సమయంలో ఆ యూజర్ కోసం ఒక ప్రత్యేక “హోమ్” డైరెక్టరీ కూడా సృష్టించబడుతుంది
02:58 “duck” అనే యూజర్ కోసం ఒక కొత్త పాస్వర్డ్ ఇమ్మని ప్రాంప్ట్ వద్ద కనిపిస్తుంది.
03:05 మీకు నచ్చిన పాస్వర్డ్ ను టైప్ చేయండి, నా విషయంలో నేను “duck” ని నా పాస్వర్డ్ గా టైప్ చేసి ఎంటర్ నొక్కుతాను
03:17 కొత్త పాస్వర్డ్ ని మరలా టైప్ చేయండి.
03:20 భద్రతా కారణాలు మరియు ధ్రువీకరణ కోసం పాస్వర్డ్ ను రెండుసార్లు అడగబడింది.
03:26 ఇప్పుడు మన కొత్త యూజర్ కి కొత్త పాస్వర్డ్ నవీకరించబడింది.
03:31 మిమ్మల్ని ఇతర వివరాలు కూడా అడుగుతుంది.
03:35 ప్రస్తుతానికి, నేను కేవలం పూర్తీ పేరు ను “duck” అని ఎంటర్ చేస్తాను మరియు ఎంటర్ కీ నొక్కటం ద్వారా మిగతా వివరాలను ఖాళీగా వదిలేస్తాను.
03:46 ఎంటర్.
03:47 “y” ని ఎంటర్ చేసి నేను దీన్ని ద్రువీకరిస్తాను.
03:51 సమాచారం మొత్తం సరైనదే అని ద్రువీకరించటానికి ఇలా చేయాలి.
03:55 యూజర్ ఎకౌంట్ సృష్టించబడిందో లేదో చూద్దాం.
04:00 దీనికోసం , కమాండ్ ప్రాంప్ట్ వద్ద ఇలా టైప్ చేయండి
04:04 “ “ls space /(slash) home”
04:09 మరియు ఎంటర్ నొక్కండి
04:11 హోమ్ ఫోల్డర్ లో ఉన్న యూజర్స్ జాబితాని చూపించటానికి “ls” కమాండ్ ఉపయోగపడుతుంది .
04:17 ఇక్కడ మనం కొత్తగా సృష్టించిన “duck” అనే యూజర్ ఉంది.
04:23 స్లైడ్స్ వద్దకి తిరిగి వెళతాను.
04:26 ఇప్పుడు, తరువాత కమాండ్ “su”
04:30 “su” అనగా “స్విచ్ యూజర్”.
04:34 ఈ కమాండ్ ప్రస్తుతం ఉన్న యూజర్ నుండి వేరొక యూజర్ కి

మారుటకు సహాయపడుతుంది.

04:39 ఇప్పుడు టెర్మినల్ కు వెళదాం.
04:43 కమాండ్ ను ప్రవేశ పెట్టండి
04:45 టెర్మినల్ పై “su space hyphen space duck” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
04:53 మిమ్మల్ని పాస్వర్డ్ అడుగుతుంది.
04:56 నేను ఇక్కడ “duck” అనే యూజర్ యొక్క పాస్వర్డ్ టైప్ చేయాలి, అది కూడా “duck” అని గుర్తు తెచ్చుకోండి..
05:04 టర్మినల్ మునుపటి యూజర్ నుండి కొత్త యూజర్ కి మారటాన్ని గుర్తించండి, మన విషయంలో ఇక్కడ అది “duck”.
05:14 ఈ యూజర్ ను లాగ్ అవుట్ చేయటానికి,
05:17 “logout” టైపు చేసి, ఎంటర్ నొక్కండి
05:22 టెర్మినల్ ప్రస్తుత యూజర్ అయిన “duck” నుండి లాగ్ అవుట్ అయ్యి మునుపటి యూజర్ ఎకౌంట్ అయిన “vinhai” కు తిరిగి వస్తుంది.
05:31 “usermod” కమాండ్ గురించి నేర్చుకుందాము.
05:35 “usermod” కమాండ్
05:37 సూపర్ యూజర్ లేదా రూట్ యూజర్ ఇతర యూజర్ ఎకౌంట్స్ యొక్క సెట్టింగ్స్ ను మార్పుచేయటానికి అనుమతిస్తుంది. ఉదాహరణకు ,
05:46 పాస్వర్డ్ ను నో పాస్వర్డ్ లేదా ఎమ్ప్టీ పాస్వర్డ్ కు మార్చటం.
05:50 యూజర్ ఎకౌంట్ డిసేబుల్ చెయ్యబడే తేదీని చూపించటం.
05:55 ఈ కమాండ్ ను ప్రయత్నించి చూద్దాం.
05:57 నేను టెర్మినల్ కి వెళతాను.
05:59 Duck (డక్ )అనే యూజర్ ఎకౌంటు తేది ఎప్పుడు ముగిస్తుందో సెట్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను
06:05 కమాండ్ ప్రాంప్ట్ వద్ద టైప్ చేయండి
06:09 sudo space usermod space -(hyphen)e space 2012-(hyphen)12-(hyphen)27 space duck
06:33 ఎంటర్ నొక్కండి
06:37 ఎంపిక “-e” సహాయంతో పై కమాండ్ లో సూచించిన విధంగా యూజర్ ఎకౌంట్ ముగింపు తేదీ సెట్ చేయబడింది..
06:46 ఇప్పుడు మీరు Duck అనే యూజర్ ఎకౌంట్ కు ముగింపు తేదీని సెట్ చేసారు.
06:52 “uid” మరియు “gid” కమాండ్స్ గురించి చూద్దాం.
06:57 “id” – కమాండ్ ను వినియోగదారుల మరియు సమూహాల గుర్తింపు తనిఖీకి ఉపయోగిస్తారు
07:04 యూజర్ యొక్క గుర్తింపు ను తెలుసుకోవటానికి, మనం “id space -(hyphen)u” ను ఉపయోగిస్తాము.
07:12 గ్రూప్ యూజర్స్ యొక్క గుర్తింపు ను తెలుసుకోవటానికి, “id space -(hyphen)g” ను ఉపయోగిస్తాము
07:20 ఇప్పుడు దీని పై పనిచేద్దాం.
07:22 టెర్మినల్ వద్ద,
07:25 “id” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి .
07:29 మనం ఉపయోగిస్తున్న సిస్టం పై User IDs మరియు Group IDs చూడవచ్చు.
07:37 యూజర్ ఐడి మాత్రమే పొందటానికి, మనం “-(hyphen)u” ఎంపిక ఉపయోగిస్తాము.
07:43 “id space -(hyphen)u” కమాండ్ ని టైప్ చేద్దాం.
07:49 ఎంటర్ నొక్కండి .
07:50 ఇప్పుడు మనం కేవలం యూజర్స్ యొక్క ఐడిలు మాత్రమే చూడవచ్చు.
07:55 కానీ మనం యూజర్స్ యొక్క పేర్లు తెలుసుకోవడం ఎలా?
08:00 దాని కోసం,
08:02 టెర్మినల్ పై “id space -(hyphen)n space -(hyphen)u” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
08:13 Now we can see the names of the users instead of their ids. ఇప్పుడు మనం యూజర్ ఐడి లకి బదులుగా వారి పేర్లను చూడవచ్చు.
08:20 ఇప్పుడు మనం Group Ids కొరకు కమాండ్ లు నేర్చుకుందాం.
08:24 “ id space -(hyphen)g” అని టైప్ చేద్దాం.
08:29 ఇక్కడ మనం గ్రూప్ ids చూడవచ్చు.
08:32 మనము ప్రస్తుత యూజర్ ల గ్రూప్ ID లు చూడాలనుకుంటే,
08:38 “id space -(hyphen) (capital)G” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
08:46 నేను G ని క్యాపిటల్ లెటర్స్ లో టైప్ చేశాను అని గమనించండి.
08:50 మీరు ఫలితాన్నిగమనించండి.
08:53 ఒక యూజర్ ఎకౌంట్ ను ఎలా తొలగించాలో నేర్చుకుందాం.
08:57 దీని కోసం మనం “userdel” కమాండ్ ఉపయోగిస్తాం.
09:00 “userdel” కమాండ్ తో యూజర్ ఎకౌంట్ ను శాశ్వతంగా తొలిగించ వచ్చు.
09:07 దీనిని టెర్మినల్ పై ప్రయత్నిద్దాం
09:09 “sudo space userdel space -(hyphen)r space duck” అని టైప్ చేయండి.
09:22 నేను ఇక్కడ -(hyphen)r ఎంపిక ఉపయోగించాను.
09:25 ఇది యూజర్ ని మరియు అతని హోం డైరెక్టరీ ని కూడా తొలగిస్తుంది
09:30 ఎంటర్ నొక్కి ఏం జరుగుతుందో చూద్దాం.
09:34 ఇప్పుడు “duck” అనే యూజర్ తొలగించ బడినది
09:38 దీనిని తనిఖి చేయటానికి
09:41 “ls space /(slash)home” అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
09:47 “duck” అనే యూజర్ ఎకౌంట్ తొలగించ బడడాన్ని మనం చూడొచ్చు.
09:53 స్లైడ్స్ వద్దకి తిరిగి వెళదాం.
09:56 “df” మరియు “du” అనేవి లైనక్స్ అడ్మిన్స్త్రేషన్ లో ఉపయోగకరమైన కొన్ని

కమాండ్ లు .

10:03 ”df” కమాండ్ డిస్క్ లోని ఖాళీ స్థలం గురించి నివేదిక ఇస్తుంది.
10:08 మరియు “du” కమాండ్ ఒక ఫైల్ ఎంత స్పేస్ ఆక్రమించింది అనే దాని పై రిపోర్ట్ ఇస్తుంది.
10:13 ఈ రెండు కమాండ్ లను ఒక ఎసైన్మెంట్ గా ప్రయత్నించి, అవుట్ పుట్ ను కనుకోండి.
10:19 టెర్మినల్ కు వెళదాం, “df” కమాండ్ తో వినియోగించే కొన్ని ఉపయోగకరమైన ఎంపికలను నేను మీకు చూపిస్తాను.
10:26 df space -(hyphen)h అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
10:33 ఇది ఫైల్ సిస్టం పరిమాణాన్ని మరియు ఉపయోగించిన స్థలాన్ని చూపిస్తుంది.
10:38 ఇది మౌంట్ అయ్యి ఉన్న స్థలమును ను మరియు మనుషులు చదవగలిగే ఫార్మాట్ లో చూపిస్తుంది.
10:46 “du” కమాండ్ తో కొన్ని ఎంపికలను ప్రయత్నిద్దాం.
10:50 ఈ సమయానికి మీరు మీ హోమ్ ఫోల్డర్ లో కొన్ని టెక్స్ట్ ఫైల్స్ సృష్టించారని నేను అనుకుంటాను.
10:57 ఒకవేళ చేయకపోతే దయచేసి “General Purpose Utilities in Linux” పై టుటోరియల్ ను చూడండి
11:04 ఈ కమాండ్ లను అమలు చేయటానికి నేను ఇప్పటికే నా హోమ్ డైరెక్టరీలో కొన్ని టెక్స్ట్ ఫైల్స్ సృష్టించాను .
11:11 హోం ఫోల్డర్ కు వెళ్ళుటకు, టెర్మినల్ పైన
11:15 cd space /(slash) home” టైపు చేసి ఎంటర్ నొక్కండి .
11:20 du space -(hyphen)s space *. (astrix dot) txt అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
11:33 ఈ కమాండ్ ఫైల్ పరిమాణాల తోపాటు డైరెక్టరీ లో అందుబాటులో ఉన్న టెక్స్ట్ ఫైల్ ల ఒక నివేదిక ఇస్తుంది.
11:43 ఒక అసైన్మెంట్ గా , కమాండ్ ప్రాంప్ట్ వద్ద ఇలా టైప్ చేయండి
11:47 “du space -(hyphen)ch space *.(astrix dot)txt” మరియు ఏం జరుగుతుందో చూద్దాం.
11:59 స్లైడ్స్ వద్దక్కి తిరిగి వెళతాను.
12:01 మనం నేర్చుకున్నది, సంక్షిప్తంగా:
12:03 కొత్త యూజర్ ను సృష్టించుటకు “adduser” కమాండ్ .
12:06 మరొక యూజర్ కు మారుటకు “su” కమాండ్ .
12:09 యూజర్ ఎకౌంట్ సెట్టింగ్స్ మార్చదానికి “usermod” కమాండ్
12:12 ఎకౌంట్ తొలగించ డానికి “userdel” కమాండ్.
12:15 యూజర్ ఐడిలు మరియు గ్రూప్ ఐడిల గురించి తెలుసుకోవటానికి id కమాండ్
12:20 ఫైల్ సిస్టం పరిమాణం మరియు లభ్యతను తనిఖి చేయటానికి “df” కమాండ్
12:24 ఫైల్ ఆక్రమించిన స్థలాని తనిఖి చేయటానికి “du” కమాండ్.
12:27 ఈ “Basics of system administration” అనే ట్యుటోరియల్ చివరికి వచ్చాము
12.33 ఈ url వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి
12:37 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం.
12:40 మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ లేనిచో , మీరు డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
12:44 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి మేము వర్క్ షాప్స్ నిర్వహిస్తాము. ఆన్లైన్ టెస్ట్ పాసయిన వారికి సర్టిఫికేట్స్ కూడా ఇస్తాము. మరిన్ని వివరాల కోసం దయచేసి మమ్మలిని సంప్రదించండి.
12:53 స్పోకెన్ ట్యుటోరియల్ “టాక్ టు ఎ టీచర్” ప్రాజెక్ లో ఒక భాగం, దీనికి ICT (NMEICT), MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్జుకేషన్ సహకారం అందిస్తోంది.
13:03 ఈ url లో మరింత సమాచారం అందుబాటులో ఉంది
13:08 ఈ రచనకి సహాయపడినది శ్రీహర్ష ఏ.ఎన్ మరియు స్రవంతి.
13:12 మాతో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. సెలవు

Contributors and Content Editors

Madhurig, Sreeharsha, Udaya