Difference between revisions of "C-and-C++/C2/First-C-Program/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border = 1 |'''Time''' |'''Narration''' |- | 00.01 | | ఫస్ట్ సి ప్రోగ్రాం పై స్పోకెన్ ట్యుటోరియల్ క…')
 
Line 78: Line 78:
 
|-
 
|-
 
|01.48
 
|01.48
||ఇక్కడడబల్ స్లాష్ ని ఒక వరుస ను కామెంట్ చేయుటకు ఉపయోగిస్తారు
+
|ఇక్కడడబల్ స్లాష్ ని ఒక వరుస ను కామెంట్ చేయుటకు ఉపయోగిస్తారు
 
|-
 
|-
 
| 01.52
 
| 01.52
Line 105: Line 105:
 
|-
 
|-
 
| 02.30
 
| 02.30
| “”''ఎస్ టి డి ఐ ఓ .హెచ్'' (stdio.h)  ఒక హెడర్ ఫైల్(Header file).
+
| “”''ఎస్ టి డి ఐ ఓ .హెచ్'' (stdio.h)  ఒక హెడర్ ఫైల్(Header file).
 
|-
 
|-
 
| 02.33
 
| 02.33
 
|ఇది స్టాండర్డ్ ఇన్ పుట్ ఔట్ పుట్ (Standard input output) క్రియలను (Functions) ఉపయోగించే ఒక ప్రోగ్రాంకు తప్పనిసరిగా ఉండవలెను.
 
|ఇది స్టాండర్డ్ ఇన్ పుట్ ఔట్ పుట్ (Standard input output) క్రియలను (Functions) ఉపయోగించే ఒక ప్రోగ్రాంకు తప్పనిసరిగా ఉండవలెను.
 
 
|-
 
|-
 
| 02.41
 
| 02.41
Line 118: Line 117:
 
|-
 
|-
 
| 02.50
 
| 02.50
| | ''మెయిన్'' (మెయిన్) ఒక విశేషమైన క్రియ (function).
+
| ''మెయిన్'' (మెయిన్) ఒక విశేషమైన క్రియ (function).
 
|-
 
|-
 
| 02.52
 
| 02.52
Line 178: Line 177:
 
|-
 
|-
 
| 04.16
 
| 04.16
|కర్సర్ (cursur)ను ఒక్క వరస పైకి తీసుకొనివెళ్ళండి.
+
|కర్సర్ (cursor)ను ఒక్క వరస పైకి తీసుకొనివెళ్ళండి.
 
|-
 
|-
 
| 04.20
 
| 04.20
Line 218: Line 217:
 
|-
 
|-
 
| 05.19
 
| 05.19
|సెమీకోలన్ వ్యాఖ్యాన్ని అంతం చేసేలా చెస్తుంది.
 
 
| సెమికాలన్ ఒక వాక్యాన్ని ముగిస్తుంది.
 
| సెమికాలన్ ఒక వాక్యాన్ని ముగిస్తుంది.
 
|-
 
|-
Line 229: Line 227:
 
| 05.34
 
| 05.34
 
|ఈ వాక్యము పూర్ణ సంఖ్య (Integer) సున్నాను తిరిగి ఇస్తుంది.  
 
|ఈ వాక్యము పూర్ణ సంఖ్య (Integer) సున్నాను తిరిగి ఇస్తుంది.  
 
 
|-
 
|-
 
| 05.38
 
| 05.38
Line 337: Line 334:
 
|-
 
|-
 
| 08.36
 
| 08.36
| కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చెద్డాం.|
+
| కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చెద్డాం.  
 
|-
 
|-
 
| 08.41
 
| 08.41
 
|మనకిలా  కనిపిస్తుంది.
 
|మనకిలా  కనిపిస్తుంది.
We see that
+
 
 
|-
 
|-
 
| 08.42
 
| 08.42
Line 456: Line 453:
 
|-
 
|-
 
| 11.42
 
| 11.42
|| ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది .   
+
|ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది .   
 
|-
 
|-
 
| 11.47
 
| 11.47
||ఈ మిషన్ గురిచి మరిన్ని వివరాలు స్పోకెన్ హైఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి స్లాష్ ఎన్ ఎమ్ ఈ ఐ సి టి హైఫన్ ఇంట్రో(spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro ) లో చూడగలరు.
+
|ఈ మిషన్ గురిచి మరిన్ని వివరాలు స్పోకెన్ హైఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి స్లాష్ ఎన్ ఎమ్ ఈ ఐ సి టి హైఫన్ ఇంట్రో(spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro ) లో చూడగలరు.
 
|-
 
|-
 
| 11.51
 
| 11.51
 
| ఈ ట్యూటోరియల్ ను తెలుగు లో అనువదించింది శ్రీహర్ష ఏ.ఎన్. పాల్గొన్నందుకు ధన్యవాదములు
 
| ఈ ట్యూటోరియల్ ను తెలుగు లో అనువదించింది శ్రీహర్ష ఏ.ఎన్. పాల్గొన్నందుకు ధన్యవాదములు
 
|}
 
|}

Revision as of 20:34, 21 July 2014

Time Narration
00.01 ఫస్ట్ సి ప్రోగ్రాం పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00.05 ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేది
00.08 సరళమైన సి ప్రోగ్రాంను (C Program) రాయడం ఎలా?
00.11 కంపైల్(Compile) ఎలా చెయాలి?
00.13 ఎక్సెక్యూట్(Execute) ఎలా చెయాలి?
00.14 మనము సామాన్యంగా చేసే తప్పులు మరియు వాటి సవరణలనుకూడా వివరించపడినది.
00.18 ఈ టూటోరియల్ (Tutorial) రెకార్డ్ (Record) చేయుటకు నేను ఉపయోగించినవి:
00.21 ఉబంటు ఆపరేటింగ్ సీస్టం 11.10 (Ubuntu operating system version 11.10 ) మరియు ఉబంటు పై gccకంపైలర్ వెర్షన్ 4.6.1 (Compiler version 4.6.1 ).
00.31 ఈ తరగతిను అభ్యసించుటకు,
00.33 ఉబంటు ఆపరేటింగ్ సీస్ టం (Ubuntu operating system) మరియు ఎడిటర్(Editor) గురించితెలిసిఉండాలి.
00.38 "విమ్"(vim) మరియు "జీఎడిట్"(gedit) లాంటి ఎడియర్ లు ఇన్నవి.
00.42 నేను ఈ తరగతిలో జీఎడిట్(gedit) ఉపయోగిస్తున్నాను.
00.45 తత్సంబంధ . తరగతుల కొరకు క్రింద ఇవ్వబడిన మా వెబ్ సియిట్ (Web Site) ను సంప్రదించగలరు.
00.51 సీ ప్రోగ్రామ్ ను ఎలా రాయాలో ఒక ఉదాహరణ ద్వారా తెలియజేస్తాను
00.55 Ctrl, Alt మరియు T ఏకకాలంలో నొక్కి టెర్మినల్ విండో (Terminal Window ) తెరుద్దాం .
01.07 టెక్స్ట్ ఎడిటర్ (Text Editor) తెరుద్దాం. అందుకు, ప్రాంప్ట్ (prompt)వద్ద,
01.12 “gedit(జీఎడిట్)” స్పేస్ “ talk(టాక్)” డాట్ “c” స్పేస్ “&” గుర్తుని టైప్ చేయగలరు.
01.20
01.24 అన్నీసి (C ) ఫిలెస్ లకు డాట్ సి (dot c) అనే ఎక్స్ టెన్షన్ (extension) ఉంటుందని గమనించండి.
01.30 ఇప్పుడు ఎంటర్ (Enter) నొక్కండి.
01.32 టెక్స్ట్ ఎడిటర్ (Text Editor) తెరుచుకున్నది.
01.36 ఒక ప్రోగ్రాం (program) రాయడాన్ని . ప్రారంబిద్దాం.
01.39 డబుల్ స్లాష్ // స్లాష్ (Double slash space) టైప్ చేసి
01.42 “My first C program” అని టైప్ చేయండి.
01.48 ఇక్కడడబల్ స్లాష్ ని ఒక వరుస ను కామెంట్ చేయుటకు ఉపయోగిస్తారు
01.52 కామెంట్ లను ప్రోగ్రాంఒరవడి (Program)ను అర్థం చేసుకోనుటకు ఉపయోగించగలరు.
01.56 ఇది డాక్యుమెంటేషన్(Documentation)కు ఉప్యోగపడుతుంది.
01.58 ఇది మనకు ప్రోగ్రాంగురించి విషయాలను తెలియచేస్తుంది.
02.01 డబల్ స్లాష్ ను(Slash) సింగల్ కామెంట్ లైన్ (Single Comment line) అంటారు.
02.07 ఇప్పుడు ఎంటర్ (Enter) నొక్కండి.
02.09 హ్యాష్ (hash) # ఇన్ క్లూడ్ ( # include) స్పేస్ ఓపనింగ్ బ్రాకెట్ (Opening bracket), క్లోసింగ్ బ్రాకెట్ (closing bracket) టైప్ చేయండి.
02.17 ముందుగా బ్రాకెట్(Bracket) లను పూర్తిచేసి తరువాత బ్రాకెట్ లో రాయడం అలవాటుచేసుకొనుట మంచిది.
02.24 ఇప్పుడు బ్రాక్సెట్ లో ఎస్ టి డి ఐ ఓ (stdio) డాట్ (dot) హెచ్ (h) టైప్ చేయండి.
02.30 “”ఎస్ టి డి ఐ ఓ .హెచ్ (stdio.h) ఒక హెడర్ ఫైల్(Header file).
02.33 ఇది స్టాండర్డ్ ఇన్ పుట్ ఔట్ పుట్ (Standard input output) క్రియలను (Functions) ఉపయోగించే ఒక ప్రోగ్రాంకు తప్పనిసరిగా ఉండవలెను.
02.41 ఇప్పుడు ఎంటర్ (Enter) నొక్కండి.
02.43 "ఇంట్" (int) స్పేస్ (space) మెయిన్ (main) ఓపనింగ్ బ్రాకెట్ (opening bracket),క్లోసింగ్ బ్రాకెట్(closing bracket) టైప్ చెయండి.
02.50 మెయిన్ (మెయిన్) ఒక విశేషమైన క్రియ (function).
02.52 ఇది, ఈ వరసనుండి ప్రోగ్రాం నెరవేర్చపడుతుందని(Program Execution) సూచిస్తుంది.
02.58 ఓపనింగ్ మరియు క్లోసింగ్ బ్రాకెట్ (opening and closing bracket)లను పరేంథసిస్ (parenthesis) అంటారు.
03.04 ఉపయోక్తకు మెయిన్(main ) ఒక క్రియ (function) అని తెలియపరుచుటకు మెయిన్ తరువాత పరేంథసిస్ (parenthesis) అనుసరిస్తుంది.
03.11 ఇక్కడ ఇంట్ (int) మెయిన్ క్రియ (main function) ఆర్గ్యుమెంట్ (argument) లను స్వీకరించదు.
03.15 ఇది పూర్ణాంక (Integer) విలువను తిరిగిస్తుంది.
03.18 మనం డాటా టైప్(Data Type) గురించి మరొక తరగతిలో నేర్చుకుందాం.
03.23 మనం మెయిన్ క్రియ గురించి ఇంకా ఎక్కువ తెలియపరిచేస్లయిడ్ లను చూద్దాం . తదుపరి స్లయిడ్ కు వెళ్దాం.
03.29 ప్రతీయొక్క ప్రోగ్రాంకు(Program) మెయిన్ క్రియ ఉండితీరాలి.
03.33 ఒకటి కన్నా ఎక్కువ మెయిన్ క్రియలు ఉండకూడదు.
03.36 లేకపోతేకంపైలర్ (compiler) ప్రోగ్రాం (program) ఆరంభాన్ని కనిపెట్టలేదు.
03.41 ఖాళీ పరేంథసిస్, మెయిన్ కు ఆర్గ్యుమెంట్స్ (arguments) లేకుండుట సూచిస్తుంది.
03.46 ఆర్గ్యుమెంట్స్ ఉద్దేశం గురించి వచ్చే తరగతులలో వివరంగా చర్చిద్దాం.
03.52 మరలామన ప్రోగ్రాంకు తిరిగి వద్దామ్.
03.55 ఎంటర్ నొక్కండి.
03.58 కర్లి బ్రాకెట్ ను తెరవండి{.
04.00 తెరుచుకొని ఉన్నకర్లి బ్రాకెట్ మెయిన్ (main) క్రియ ప్రారంభాన్ని సూచిస్తుంది.
04.04 తదుపరి క్లోసింగ్ కర్లి బ్రాకెట్ } టైప్ చెయండి.
04.08 క్లోసింగ్ కర్లి బ్రాకెట్ (curly Bracket ) మైన్ (main) క్రియ ముగింపు నుసూచిస్తుంది.
04.13 ఇప్పుడు బ్రాకెట్ లో రెండు సార్లు ఎంటర్ నొక్కండి.
04.16 కర్సర్ (cursor)ను ఒక్క వరస పైకి తీసుకొనివెళ్ళండి.
04.20 ఇండెంటేషన్ కోడె(code) ను చదవడానిక అనుకూలంగా చేస్తుంది
04.23 ఇది త్వరగా తప్పులను కనిపెట్టడానికి సహాయప్డుతుంది.
04.25 అందుకె ఇక్కడ మూడు స్పేస్లు (space) ఇద్దాం.
04.29 తరువాత printf ఓపెనింగ్ మరియు క్లోసింగ్ బ్రాకెట్ () టైప్ చేయండి.
04.34 printf ఫలితాంశను టెర్మినల్ (terminal) పై ముద్రిచుటకు ఉపయోగించే ఒక ప్రామాణిత క్రియ.
04.39 ఇక్కడ బ్రాకెట్స్ లోపు , డబల్ కొట్స్(Double quotes) లో,
04.43 printf లోపూ ఉన్న డబల్ కొట్స్(Double quotes) లో ఉన్నవన్నీ టెర్మినల్(టెర్మినల్) పై ప్రదర్శింపబడుతాయి
04.50 టాక్ టు ఏ టీచర్ (Talk to a Teacher) బ్యాక్ స్లాష్ n (Back Slash n) అని టైప్ చేయండి.
04.59 బ్యాక్ స్లాష్ n (Back Slash n) కొత్త వరసను సూచిస్తుంది.
05.03 ఫలితంగా, printf క్రియ ఎక్జిక్యూషన్ తరువాత, కర్సర్ (Cursur) తరువాత వరసకు వెళ్తుంది.
05.10 ప్రతిఒక సి (C )వాక్యము సెమీకోలన్ (semicolan) తోనే ముగించాలి.
05.15 అందుకే,దీన్ని వరస చివరిలో లో టైప్ చేయండి.
05.19 సెమికాలన్ ఒక వాక్యాన్ని ముగిస్తుంది.
05.24 ఇప్పుడు ఎంటర్ (enter) నొక్కి ఇక్కడ మూడు స్పేస్ (space) ఇవ్వండి.
05.27 మరియు return స్పేస్ '0 ' సెమీకోలన్ (semicolon) టైప్ చేయండి.
05.34 ఈ వాక్యము పూర్ణ సంఖ్య (Integer) సున్నాను తిరిగి ఇస్తుంది.
05.38 ఈ క్రియ ఇంట్ (int) రకం కాబట్టి ఈ క్రియకు పూర్ణ సంఖ్యనుతిరిగి ఇవ్వాలి.
05.45 రిటర్న్ వాక్యం, ఎక్సెకుటబల్ స్టేట్మెంట్ల ముగింపు సూచిస్తుంది.
05.51 తిరిగి ఇవ్వపడే విలువల గురించి మరొక తరగతిలో నేర్చుకుందాం.
05.55 ఫైల్ సవే చేయుటకు Save బట్టన్ పై క్లిక్ చేయగలరు .
06.00 తరచుగాఫైల్ లను సేవ్ చేసే అలవాటు మంచిది.
06.03 ఇది ఆకస్మికంగా అయ్యే విద్యుత్ వైఫల్యాల నుండి రక్షిస్తుంది.
06.05 అప్లికేషన్ (application) క్రాష్(crash) అయ్యే సంధర్భంలో ఉపయోగపడుతుంది.
06.10 ప్రోగ్రాం ను కంపైల్(Compile) చేయుటకు టెర్మినల్(terminal) కు తిరిగి రాగలరు.
06.15 gcc స్పేస్ talk.c స్పేస్ హైఫాన్ ఓ - o స్పేస్ myoutput అని టైప్ చేయండి.
06.24 gcc ఒక్ కంపైలర్.(Compiler).
06.27 talk.c మన ఫైల్ పేరు.
06.30 -o myoutput ఎక్సెకుటబల్ (executable) myoutput అనే ఫైల్ కు వెళ్లాలని చెబుతుంది.
06.37 ఇప్పుడు ఎంటర్ నొక్కండి.
06.39 ప్రోగ్రాం కంపైల్ అయిందని కనిపిస్తుంది.
06.42 ls స్పేస్ హైఫన్ lrt (-lrt) టైప్ చేస్తే , myoutput అనేది సృష్టించబడినచివరి ఫైల్ అని తెలుస్తుంది.
06.54 ప్రోగ్రాం ను ఎక్సెక్యూట్(Execute) చేయుటకు డాట్ స్లాష్ మయ్ ఔట్ పుట్ (./myoutput) అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
07.01 ఇక్కడ ఔట్పుట్ Talk To a Teacher అని ప్రదర్శిపబడినది.
07.06 నేను ఇంతకు ముందు చేప్పినట్టు ఎక్సెక్యూట్ అయ్యే చివరి వాక్యంరిటర్న్.
07.10 రిటర్న్ స్టేట్మెంట్ తరువాత ఇంకేమీ ఎక్సెకూటే కాదు. పరీక్షించి చిచూద్దాం.
07.15 మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం,
07.17 రిటర్న్ వాక్యంతరువాత ఇంకొక printf వాక్యమును జతచేద్దాం.
07.22 ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చి printf ఓపెనింగ్ బ్రాకెట్, క్లోసింగ్ బ్రాకెట్. టైప్ చేయండి.
07.27 బ్రాకెట్ లో డబల్ కొటేషన్ (double quotation) లో Welcome బ్యాక్ స్లాష్ n, టైప్ చేసి, చివరిలో సెమీ కోలన్ టైప్ చేయండి.
07.35 సేవ్ (save) పై క్లిక్ చేయండి.
07.37 టెర్మినల్ కు వెనకొచ్చి కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేద్దాం.
07.41 అప్ యారో (up arrow) ఉపయోగించుకొని ఇదివరకు ఉపయోగించిన కమాండ్స్ (commands) తెలుసుకోగలరు.
07.46 నేను ఇప్పుడు చేయబోయేది అదే.
07.51 రెండవ వాక్యము Welcome ఎక్సెక్యూట్ కాలేదని కనిపిస్తున్నది.
07.58 మన ప్రోగ్రాం కు తిరిగొద్దాం.
08.00 వెల్ కామ్ వాక్యని రిటర్న్ వాక్యము పై రాద్దాం.
08.06 సేవ్ పై క్లిక్ చేయగలరు.
08.09 కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చెద్డాం,
08.15 రెండవ ప్రింట్ఎఫ్ (printf) వాక్యము వెల్కం (welcome) కూడా ఎక్సెకూటే (execute) చేయపడినది.
08.23 ఇప్పుడు మనం సామాన్యంగా చేసే తప్పుల గురించి చూద్దాం. మన ప్రోగ్రాం కు తిరిగొద్దాం.
08.29 ఇక్కడ stdio.h లో డాట్ పెట్టకపోయాననుకోండి. సవే పై క్లిక్ చేయండి.
08.36 కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చెద్డాం.
08.41 మనకిలా కనిపిస్తుంది.
08.42 మన talk.c ఫైల్ లోని రెండవ వరసలో తీవ్రమైన తప్పుంది. (There is a fatal error at line no.2 in our talk.c file)
08.48 కంపైలర్ కు stdio.h అనే పేరున్న హెడ్డర్ ఫైల్ (header file) దొరకలేదు. అందుకే no such file or directory ఎర్రర్ సూచన ఇస్తుంది.
08.59 మరియు కంపైలేషన్ ఆగిపోతుంది.
09.03 ఇప్పుడు తప్పును సరి చేయుటకు ప్రోగ్రాం కు తిరిగి వెళ్ళి డాట్ . పెట్టండి. సవే పై క్లిక్ చేయండి.
09.11 కంపైల్ మరియు ఎక్సెకూటే చెద్డాం. చూశారా సరిపోయింది.
09.19 ఇంకొక సాధారణంగాచేసే తప్పు చూపిస్తాను.
09.22 ప్రోగ్రాం కు వెళ్దాం.
09.25 ఇప్పుడు, ఇక్కడ వాక్యం అత్యంలో సెమీ కోలన్ లేదనుకోండి.
09.31 సవేపై క్లిక్ చేయండి. కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చెద్డాం.
09.41 మన talk.c ఫైల్ లో ఆరవ వరసలో తప్పుందని కనిపిస్తున్నది. ప్రింట్ ఎఫ్ ( printf) ముందు సెమీకోలన్ ఆశిస్తుందని చూపిస్తుంది.
09.51 మన ప్రోగ్రాం కు తిరిగి వెళ్దాం
09.54 నేను ముందే చేప్పినట్టు సెమీ కోలన్ వాక్యమును ముగించుటకు ఉపయోగపడుతుంది .
09.58 అందుకే ఐదవ వరస చివరిలో మరియు ఆరవ వరస ముందు వెతుకుతుంది.
10.06 ఇది ఆరవ వరస.
10.09 ఇది సెమీకోలన్(Semicolon) వేయుటకు చివరి స్థానం.
10.12 కంపైలర్ ఆరవ వరసలో కూడా ఎర్రర్ సందేశాన్ని(Error message) ఇస్తుందని గుర్తుంచుకోండి.
10.18 ఇక్కడ సెమీకోలన్ పెడితే ఎమౌతుందని చూద్దాం.
10.23 సేవ్ క్లిక్ చేయండి.
10.26 కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేద్దాం.
10.30 చూశారాసరిపోయింది.
10.32 ఇప్పుడు మన ప్రోగ్రాం కు తిరిగి వద్దాం. ఇక్కడ ఈ వరస చివర సెమీకోలన్ పెద్దాం.
10.40 సెమీ కోలన్ వరస చివర పెట్టుట అలవాటు కాబట్టి ఇలా చేద్దాం.
10.46 సవే పై క్లిక్ చేయండి.
10.49 కంపైల్ మరియు ఎక్సెక్యూట్ చేద్దాం. పనిచేస్తున్నది.
10.54 ఇప్పుడు మన స్లైడ్స్ (slides) కి తిరిగి వెళ్దాం.
10.57 ఒక అసైన్మెంట్ లా
10.59 "Welcome to the World of C" ప్రదర్శించుటకు ప్రోగ్రాంరాయండి.
11.02 printf లో స్లాష్ ఎన్ లేకపోతే పరిణామము ఎమౌతుందో చూడండి.
11.08 ఇంతటితో మనం తరగతి ముగింపుకు వచ్చాం.
11.12 ఈ లింక్ లోఉన్న వీడియో(video) చూడగలరు
11.15 ఈ వీడియో(video) టుటోరియల్ఒక సారాంషం.
11.18 మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, మీరు డౌన్ లోడ్ (download) చేసి చూడగలరు.
11.22 స్పోకెన్ టుటోరియల్ ప్రొజెక్ట్ టీం(Spoken Tutorial Project Team)
11.24 స్పోకన్ టూటోరియల్స్ ద్వారావర్క్ షాప్స్ (workshops) నిర్వహించును.
11.28 ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి యోగ్యతా పత్రం(certificates) ఇవ్వబడును.
11.31 మరిన్నివివరాలుకు, దయచేసి స్పోకెన్ హఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి (spoken hyphen tutorial dot org) సంప్రదించండి.
11.38 స్పోకెన్ టూటోరియల్ ప్రాజెక్ట్ (Spoken Tutorial Project) టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ (Talk to a Teacher project) లో ఒక భాగము.
11.42 ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), భారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది .
11.47 ఈ మిషన్ గురిచి మరిన్ని వివరాలు స్పోకెన్ హైఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి స్లాష్ ఎన్ ఎమ్ ఈ ఐ సి టి హైఫన్ ఇంట్రో(spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro ) లో చూడగలరు.
11.51 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లో అనువదించింది శ్రీహర్ష ఏ.ఎన్. పాల్గొన్నందుకు ధన్యవాదములు

Contributors and Content Editors

Sreeharsha