Difference between revisions of "Xfig/C2/Feedback-diagram-with-Maths/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{|Border=1
 
{|Border=1
!Time
+
|'''Time'''
!Narration
+
|'''Narration'''
 
|-
 
|-
|0:00
+
|00:00
 
|గణితంను  Xfig లో అంతః  స్థాపన చేసే  స్పోకెన్ ట్యుటోరియల్  కు స్వాగతం
 
|గణితంను  Xfig లో అంతః  స్థాపన చేసే  స్పోకెన్ ట్యుటోరియల్  కు స్వాగతం
 
|-
 
|-
|0:05  
+
|00:05  
 
|ఈ  ట్యుటోరియల్ లో,  ఈ బొమ్మను ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం.
 
|ఈ  ట్యుటోరియల్ లో,  ఈ బొమ్మను ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం.
 
|-
 
|-
|0:11
+
|00:11
 
|రెండవ బ్లాక్ లో వున్న  గణితోక్తి ని    గమనించండి  
 
|రెండవ బ్లాక్ లో వున్న  గణితోక్తి ని    గమనించండి  
 
|-
 
|-
|0:16
+
|00:16
 
|ఈ ట్యుటోరియల్ నేర్చుకున్న తర్వాత    మీరు ఏ విధమైన గణితోక్తి ని అయిన అంతః  స్థాపన  చేయవచ్చు
 
|ఈ ట్యుటోరియల్ నేర్చుకున్న తర్వాత    మీరు ఏ విధమైన గణితోక్తి ని అయిన అంతః  స్థాపన  చేయవచ్చు
 
|-
 
|-
|0:23
+
|00:23
 
|“Feedback Diagrams through Xfig” అనే ట్యుటోరియల్  లో తయారు  చేసిన బొమ్మ నుండి మొదలు పెడదాం. నేను ఈ బొమ్మను ముందరి slide లోనే తయారు  చేయాలి   
 
|“Feedback Diagrams through Xfig” అనే ట్యుటోరియల్  లో తయారు  చేసిన బొమ్మ నుండి మొదలు పెడదాం. నేను ఈ బొమ్మను ముందరి slide లోనే తయారు  చేయాలి   
 
|-
 
|-
|0:36
+
|00:36
 
|ఈ ట్యుటోరియల్ మొదలు పెట్టే  ముందు మీరు  ముందరి ట్యుటోరియల్ నేర్చుకోవాలి   
 
|ఈ ట్యుటోరియల్ మొదలు పెట్టే  ముందు మీరు  ముందరి ట్యుటోరియల్ నేర్చుకోవాలి   
 
|-
 
|-
|0:42
+
|00:42
 
|ఈ ట్యుటోరియల్ కోసం నేర్చుకోవలసిన మూలవస్తువు లను నేను ఇప్పుడు మీకు వివరిస్తాను  
 
|ఈ ట్యుటోరియల్ కోసం నేర్చుకోవలసిన మూలవస్తువు లను నేను ఇప్పుడు మీకు వివరిస్తాను  
  
 
|-
 
|-
|0:48
+
|00:48
 
|నేను Xfig వెర్షన్  3.2, పాట్చ్ లెవెల్ 5 ఉపయోగిస్తున్నాను
 
|నేను Xfig వెర్షన్  3.2, పాట్చ్ లెవెల్ 5 ఉపయోగిస్తున్నాను
 
|-
 
|-
|0:52
+
|00:52
 
|LaTeX కూడా కావాలి మరియు దీని గురించి తెలిసి వుండాలి
 
|LaTeX కూడా కావాలి మరియు దీని గురించి తెలిసి వుండాలి
 
|-
 
|-
|0:56
+
|00:56
 
|image cropping software కూడా అవసరము
 
|image cropping software కూడా అవసరము
 
|-
 
|-
|1:01
+
|01:01
 
|Pdfcrop,  Linux మరియు Mac OS X లో పనిచేస్తుంది. నేను దీనిని ఈ  ట్యుటోరియల్ లో వివరిస్తాను
 
|Pdfcrop,  Linux మరియు Mac OS X లో పనిచేస్తుంది. నేను దీనిని ఈ  ట్యుటోరియల్ లో వివరిస్తాను
 
|-
 
|-
|1:09
+
|01:09
 
|Briss, windows లో పనిచేస్తుంది. దీనిని  ఈ  ట్యుటోరియల్  లో కవర్ చేయడం లేదు
 
|Briss, windows లో పనిచేస్తుంది. దీనిని  ఈ  ట్యుటోరియల్  లో కవర్ చేయడం లేదు
 
|-
 
|-
|1:15
+
|01:15
 
|Xfig వద్దకు వెళ్దాం
 
|Xfig వద్దకు వెళ్దాం
 
|-
 
|-
|1:19
+
|01:19
 
|ఫైల్ ను ఎంపిక చేసి ఓపెన్ చేద్దాం
 
|ఫైల్ ను ఎంపిక చేసి ఓపెన్ చేద్దాం
 
|-
 
|-
|1:26
+
|01:26
 
|ఈ జాబితాను స్క్రోల్ చేస్తే “Feedback Diagrams through Xfig” అనే  స్పోకెన్ ట్యుటోరియల్ లో తయారు  చేయబడిన “feedback.fig” ఫైల్ ను చూడవచ్చు . మనం దీని పై క్లిక్ చేద్దాం
 
|ఈ జాబితాను స్క్రోల్ చేస్తే “Feedback Diagrams through Xfig” అనే  స్పోకెన్ ట్యుటోరియల్ లో తయారు  చేయబడిన “feedback.fig” ఫైల్ ను చూడవచ్చు . మనం దీని పై క్లిక్ చేద్దాం
 
|-
 
|-
|1:42
+
|01:42
 
|బాక్స్ లోపట బొమ్మను చూడవచ్చు
 
|బాక్స్ లోపట బొమ్మను చూడవచ్చు
 
|-
 
|-
|1:45
+
|01:45
 
|మనం దీనిని ఓపెన్ చేద్దాం
 
|మనం దీనిని ఓపెన్ చేద్దాం
 
|-
 
|-
|1:53
+
|01:53
 
|లోపటికి తీసుకొద్దాం.
 
|లోపటికి తీసుకొద్దాం.
 
|-
 
|-
|2:01
+
|02:01
 
|Zoom చేద్దాం.
 
|Zoom చేద్దాం.
 
|-
 
|-
|2:05
+
|02:05
 
|“File” లో నుండి “save as” ఐచ్ఛిక ను ఎంపిక చేసుకొని ఈ బొమ్మను maths అని “save” చేద్దాం
 
|“File” లో నుండి “save as” ఐచ్ఛిక ను ఎంపిక చేసుకొని ఈ బొమ్మను maths అని “save” చేద్దాం
 
|-
 
|-
|2:20
+
|02:20
 
|దీనిని Save చేద్దాం.
 
|దీనిని Save చేద్దాం.
 
|-
 
|-
|2:24
+
|02:24
 
|ఇప్పుడు మన వద్ద "maths.fig" అనే ఫైల్ వుంది  
 
|ఇప్పుడు మన వద్ద "maths.fig" అనే ఫైల్ వుంది  
 
|-
 
|-
|2:27
+
|02:27
 
|ఇప్పుడు మనం “Edit” ఎంచుకొని “Plant” మూలం పై క్లిక్ చేద్దాం.
 
|ఇప్పుడు మనం “Edit” ఎంచుకొని “Plant” మూలం పై క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
|2:34
+
|02:34
 
|మౌస్ ను ఇక్కడికి తీసుకెళ్ళి, దీనిని చెరిపి వేసి $G(z) = \frac z{z-1}$ ను ప్రవేశ పెడుదాం.
 
|మౌస్ ను ఇక్కడికి తీసుకెళ్ళి, దీనిని చెరిపి వేసి $G(z) = \frac z{z-1}$ ను ప్రవేశ పెడుదాం.
 
|-
 
|-
|2:50
+
|02:50
 
|టైపు చేసేటపుడు మౌస్ బాక్స్ లోపటే వుండే  విధముగా నిర్దారించుకోండి
 
|టైపు చేసేటపుడు మౌస్ బాక్స్ లోపటే వుండే  విధముగా నిర్దారించుకోండి
 
|-
 
|-
|2:56
+
|02:56
 
|“Flag” యొక్క డిఫాల్ట్ విలువ “normal” నుండి “special” కు మార్చండి.
 
|“Flag” యొక్క డిఫాల్ట్ విలువ “normal” నుండి “special” కు మార్చండి.
 
|-
 
|-
|3:01
+
|03:01
 
|“Done” పై క్లిక్ చేయండి.
 
|“Done” పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
|3:07
+
|03:07
 
|మూలము పెద్డగా  వుండడం వలన వేరే వాటి పై అతివ్యాప్తమవును.   
 
|మూలము పెద్డగా  వుండడం వలన వేరే వాటి పై అతివ్యాప్తమవును.   
 
|-
 
|-
|3:12
+
|03:12
 
|మూలమును బాక్స్ నుండి బయటికి తీసుకొచ్చి , దీనితో పని చేద్దాం.
 
|మూలమును బాక్స్ నుండి బయటికి తీసుకొచ్చి , దీనితో పని చేద్దాం.
 
|-
 
|-
|3:23
+
|03:23
 
|ఇక్కడ క్లిక్ చేద్దాం.
 
|ఇక్కడ క్లిక్ చేద్దాం.
 
|-
 
|-
|3:26
+
|03:26
 
|“Grid mode” ఎంచుకుందాం.
 
|“Grid mode” ఎంచుకుందాం.
 
|-
 
|-
|3:31
+
|03:31
 
|మనకు కావలసిన మార్పులు ఇక్కడ చేసిన తర్వాత దీనిని మళ్లీ బాక్స్ లోపట పెట్టవచ్చు.   
 
|మనకు కావలసిన మార్పులు ఇక్కడ చేసిన తర్వాత దీనిని మళ్లీ బాక్స్ లోపట పెట్టవచ్చు.   
 
|-
 
|-
|3:39
+
|03:39
 
|File ను save చేద్దాం.  
 
|File ను save చేద్దాం.  
 
|-
 
|-
|3:44
+
|03:44
 
|“Combined pdf and latex files “ను వుపయోగించి export చేద్దాం
 
|“Combined pdf and latex files “ను వుపయోగించి export చేద్దాం
 
|-
 
|-
|3:51
+
|03:51
 
|File>> Export>> Combined pdf and LaTeX >>Export చేద్దాం
 
|File>> Export>> Combined pdf and LaTeX >>Export చేద్దాం
 
|-
 
|-
|4:03
+
|04:03
 
|ఒక '''Error message''' వచ్చింది. మనం దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు
 
|ఒక '''Error message''' వచ్చింది. మనం దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు
 
|-
 
|-
|4:11
+
|04:11
 
|Terminal వద్దకు వెళ్దాం
 
|Terminal వద్దకు వెళ్దాం
 
|-
 
|-
|4:13
+
|04:13
 
|“ls -lrt” అని టైపు చేద్దాం
 
|“ls -lrt” అని టైపు చేద్దాం
 
|-
 
|-
|4:21
+
|04:21
 
|జాబితా వస్తుంది. ఇందులో కొత్తది చివరగా వుంది
 
|జాబితా వస్తుంది. ఇందులో కొత్తది చివరగా వుంది
 
|-
 
|-
|4:26
+
|04:26
 
|చివరి రెండు ఫైల్స్, "maths.pdf_t" and "maths.pdf"
 
|చివరి రెండు ఫైల్స్, "maths.pdf_t" and "maths.pdf"
 
|-
 
|-
|4:33
+
|04:33
 
|“Open maths.pdf” కమాండ్ ఇద్దాం
 
|“Open maths.pdf” కమాండ్ ఇద్దాం
 
|-
 
|-
|4:42
+
|04:42
 
|దీనిని లోపటికి తీసుకొద్దాం
 
|దీనిని లోపటికి తీసుకొద్దాం
 
|-
 
|-
|4:45
+
|04:45
 
|మనం ఇప్పుడు గణితోక్తి లేని block diagram  చూడవచ్చు
 
|మనం ఇప్పుడు గణితోక్తి లేని block diagram  చూడవచ్చు
 
|-
 
|-
|4:50
+
|04:50
 
|దీనిని మూసేద్దాం   
 
|దీనిని మూసేద్దాం   
 
|-
 
|-
|4:52
+
|04:52
 
|"maths.pdf_t"  ను ముందుగానే తెరిచివుంచిన "Emacs editor" లో చూద్దాం  
 
|"maths.pdf_t"  ను ముందుగానే తెరిచివుంచిన "Emacs editor" లో చూద్దాం  
 
|-
 
|-
|5:01
+
|05:01
 
|ఇది ఇక్కడే ఉంది . దీనిని తెరుద్దాం  
 
|ఇది ఇక్కడే ఉంది . దీనిని తెరుద్దాం  
 
|-
 
|-
|5:14
+
|05:14
 
|మీరు "Emacs" ను ఉపయోగించవలసిన అవసరం లేదు
 
|మీరు "Emacs" ను ఉపయోగించవలసిన అవసరం లేదు
 
|-
 
|-
|5:17
+
|05:17
 
|మీరు సౌకర్యవంతమైన editor ను ఉపయోగించవచ్చు
 
|మీరు సౌకర్యవంతమైన editor ను ఉపయోగించవచ్చు
 
|-
 
|-
|5:22
+
|05:22
 
|“picture” environment  ఉపయోగించబడినది. దీనిని మీరు చూడవచ్చు
 
|“picture” environment  ఉపయోగించబడినది. దీనిని మీరు చూడవచ్చు
 
|-
 
|-
|5:26
+
|05:26
 
|“includegraphics” మరియు “color” packages లను ఉపయోగించును. ఈ  అవసరము నకు Latex శ్రద్ధ చూపాలని మనం చెప్పాలి.
 
|“includegraphics” మరియు “color” packages లను ఉపయోగించును. ఈ  అవసరము నకు Latex శ్రద్ధ చూపాలని మనం చెప్పాలి.
 
|-
 
|-
|5:41
+
|05:41
 
|"maths-bp.tex" ఫైల్  ను తెరుద్దాం. ఈ ట్యుటోరియల్ కోసం నేను దీనిని ముందుగానే తయారు చేసాను.   
 
|"maths-bp.tex" ఫైల్  ను తెరుద్దాం. ఈ ట్యుటోరియల్ కోసం నేను దీనిని ముందుగానే తయారు చేసాను.   
 
|-
 
|-
|5:59
+
|05:59
 
|నేను "article class" ఉపయోగించాను.  
 
|నేను "article class" ఉపయోగించాను.  
 
|-
 
|-
|6:02
+
|06:02
 
|నేను color మరియు "graphicx" packages ఉపయోగించాను. వీటిని ముందుగా  మనం చుసిన "file pdf_t" లో కూడా వుపయొగించాము  
 
|నేను color మరియు "graphicx" packages ఉపయోగించాను. వీటిని ముందుగా  మనం చుసిన "file pdf_t" లో కూడా వుపయొగించాము  
 
|-
 
|-
|6:15
+
|06:15
 
|నాకు "Empty pagestyle" . కావాలి. నాకు  "page number" అవసరం లేదు  
 
|నాకు "Empty pagestyle" . కావాలి. నాకు  "page number" అవసరం లేదు  
 
|-
 
|-
|6:20
+
|06:20
 
|చివరగా "maths.pdf_t" file ను కల్పుతాను   
 
|చివరగా "maths.pdf_t" file ను కల్పుతాను   
 
|-
 
|-
|6: 27
+
|06: 27
 
|టెర్మినల్ లో “pdflatex maths-bp” command ఉపయోగిస్తాను
 
|టెర్మినల్ లో “pdflatex maths-bp” command ఉపయోగిస్తాను
 
|-
 
|-
|6:42
+
|06:42
 
|"maths-bp.pdf" తయారుచేయబడినది అని మనకు message  వస్తుంది
 
|"maths-bp.pdf" తయారుచేయబడినది అని మనకు message  వస్తుంది
 
|-
 
|-
|6:48
+
|06:48
 
|“open maths-bp.pdf” command ఉపయోగించి దీనిని తెరుద్దాం   
 
|“open maths-bp.pdf” command ఉపయోగించి దీనిని తెరుద్దాం   
 
|-
 
|-
|6:58
+
|06:58
 
|మనకు కావాల్సిన ఫైల్ మనవద్ద ఉంది . దీనిని Zoom చేద్దాం
 
|మనకు కావాల్సిన ఫైల్ మనవద్ద ఉంది . దీనిని Zoom చేద్దాం
 
|-
 
|-
|7:07
+
|07:07
 
|గణితోక్తి పనిచేస్తుందని మనకు ఇప్పుడు తెలుసు . ఇక  మూలమును block లోపటికి కదుపుదాం  
 
|గణితోక్తి పనిచేస్తుందని మనకు ఇప్పుడు తెలుసు . ఇక  మూలమును block లోపటికి కదుపుదాం  
 
|-
 
|-
|7:30
+
|07:30
 
|Save చేసి "Export" చేద్దాం. పూర్వమే కావలిసిన Language లో వుంది. Export
 
|Save చేసి "Export" చేద్దాం. పూర్వమే కావలిసిన Language లో వుంది. Export
 
|-
 
|-
|7:38
+
|07:38
 
|Warning ను dismiss చేద్దాం
 
|Warning ను dismiss చేద్దాం
 
|-
 
|-
|7:41
+
|07:41
 
|మళ్లీ compile చేద్దాం   
 
|మళ్లీ compile చేద్దాం   
 
|-
 
|-
|7:44
+
|07:44
 
|File ఉన్న "pdf browser" పై క్లిక్ చేద్దాం  
 
|File ఉన్న "pdf browser" పై క్లిక్ చేద్దాం  
 
|-
 
|-
|7: 49
+
|07: 49
 
|ఇప్పుడు మనం బాక్స్ లోపట మనకు కావలిసిన విధముగా గణితోక్తి వుండడం చూడవచ్చు
 
|ఇప్పుడు మనం బాక్స్ లోపట మనకు కావలిసిన విధముగా గణితోక్తి వుండడం చూడవచ్చు
 
|-
 
|-
|7:56
+
|07:56
 
|"Special flag" ను ఎంపిక చేసుకోనట్టయితే ఏమి జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం   
 
|"Special flag" ను ఎంపిక చేసుకోనట్టయితే ఏమి జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం   
 
|-
 
|-
|8:01
+
|08:01
 
|నేను ఇక్కడికి వస్తాను
 
|నేను ఇక్కడికి వస్తాను
 
|-
 
|-
|8:04
+
|08:04
 
|మూలమును edit చేసి “Special Flag” ను “normal” కు మారుస్తాను. "Done"
 
|మూలమును edit చేసి “Special Flag” ను “normal” కు మారుస్తాను. "Done"
 
|-
 
|-
|8:25
+
|08:25
 
|File>> Save>> Export చేస్తాను.
 
|File>> Save>> Export చేస్తాను.
 
|-
 
|-
|8:37
+
|08:37
 
|Compile చేస్తాను. నేను ఇక్కడికి వస్తాను.
 
|Compile చేస్తాను. నేను ఇక్కడికి వస్తాను.
 
|-
 
|-
|8:41
+
|08:41
 
|"Formula" మనకు కావలిసిన విధముగా లేదు.
 
|"Formula" మనకు కావలిసిన విధముగా లేదు.
 
|-
 
|-
|8:46
+
|08:46
 
|“special flag” ను “Special” కు మారుద్దాం.
 
|“special flag” ను “Special” కు మారుద్దాం.
 
|-
 
|-
|9:03
+
|09:03
 
|Save>>Export.  
 
|Save>>Export.  
 
|-
 
|-
|9:12
+
|09:12
 
|Recompile చేయండి! ఫైల్ మనకు కావలిసిన విధముగా వుంది
 
|Recompile చేయండి! ఫైల్ మనకు కావలిసిన విధముగా వుంది
 
|-
 
|-
|9:18
+
|09:18
 
|ఇప్పుడు మనం "formula" యొక్క ఆకారము మెరుగు పరుద్దాం
 
|ఇప్పుడు మనం "formula" యొక్క ఆకారము మెరుగు పరుద్దాం
 
|-
 
|-
|9:22
+
|09:22
 
|ఈ సందర్భం లో, "dfrac" ను ఉపయోగించి "fraction" ను మెరుగు పరచ వచ్చు
 
|ఈ సందర్భం లో, "dfrac" ను ఉపయోగించి "fraction" ను మెరుగు పరచ వచ్చు
 
|-
 
|-
|9:28
+
|09:28
 
|ఇందుకోసం "frac" ను "dfrac" కు మారుద్దాం  
 
|ఇందుకోసం "frac" ను "dfrac" కు మారుద్దాం  
 
|-
 
|-
|9:38
+
|09:38
 
|ఇక్కడ క్లిక్ చేసి మౌస్ ను బాక్స్ లోపట పెడుతాను
 
|ఇక్కడ క్లిక్ చేసి మౌస్ ను బాక్స్ లోపట పెడుతాను
 
|-
 
|-
|9:43  
+
|09:43  
 
|ఇక్కడ d పెట్టండి. Save, Export.
 
|ఇక్కడ d పెట్టండి. Save, Export.
 
|-
 
|-
|9:52
+
|09:52
 
|“pdflatex” ను ఉపయోగించి మళ్లీ compile చేద్దాం   
 
|“pdflatex” ను ఉపయోగించి మళ్లీ compile చేద్దాం   
 
|-
 
|-

Revision as of 11:20, 16 July 2014

Time Narration
00:00 గణితంను Xfig లో అంతః స్థాపన చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం
00:05 ఈ ట్యుటోరియల్ లో, ఈ బొమ్మను ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం.
00:11 రెండవ బ్లాక్ లో వున్న గణితోక్తి ని గమనించండి
00:16 ఈ ట్యుటోరియల్ నేర్చుకున్న తర్వాత మీరు ఏ విధమైన గణితోక్తి ని అయిన అంతః స్థాపన చేయవచ్చు
00:23 “Feedback Diagrams through Xfig” అనే ట్యుటోరియల్ లో తయారు చేసిన బొమ్మ నుండి మొదలు పెడదాం. నేను ఈ బొమ్మను ముందరి slide లోనే తయారు చేయాలి
00:36 ఈ ట్యుటోరియల్ మొదలు పెట్టే ముందు మీరు ముందరి ట్యుటోరియల్ నేర్చుకోవాలి
00:42 ఈ ట్యుటోరియల్ కోసం నేర్చుకోవలసిన మూలవస్తువు లను నేను ఇప్పుడు మీకు వివరిస్తాను
00:48 నేను Xfig వెర్షన్ 3.2, పాట్చ్ లెవెల్ 5 ఉపయోగిస్తున్నాను
00:52 LaTeX కూడా కావాలి మరియు దీని గురించి తెలిసి వుండాలి
00:56 image cropping software కూడా అవసరము
01:01 Pdfcrop, Linux మరియు Mac OS X లో పనిచేస్తుంది. నేను దీనిని ఈ ట్యుటోరియల్ లో వివరిస్తాను
01:09 Briss, windows లో పనిచేస్తుంది. దీనిని ఈ ట్యుటోరియల్ లో కవర్ చేయడం లేదు
01:15 Xfig వద్దకు వెళ్దాం
01:19 ఫైల్ ను ఎంపిక చేసి ఓపెన్ చేద్దాం
01:26 ఈ జాబితాను స్క్రోల్ చేస్తే “Feedback Diagrams through Xfig” అనే స్పోకెన్ ట్యుటోరియల్ లో తయారు చేయబడిన “feedback.fig” ఫైల్ ను చూడవచ్చు . మనం దీని పై క్లిక్ చేద్దాం
01:42 బాక్స్ లోపట బొమ్మను చూడవచ్చు
01:45 మనం దీనిని ఓపెన్ చేద్దాం
01:53 లోపటికి తీసుకొద్దాం.
02:01 Zoom చేద్దాం.
02:05 “File” లో నుండి “save as” ఐచ్ఛిక ను ఎంపిక చేసుకొని ఈ బొమ్మను maths అని “save” చేద్దాం
02:20 దీనిని Save చేద్దాం.
02:24 ఇప్పుడు మన వద్ద "maths.fig" అనే ఫైల్ వుంది
02:27 ఇప్పుడు మనం “Edit” ఎంచుకొని “Plant” మూలం పై క్లిక్ చేద్దాం.
02:34 మౌస్ ను ఇక్కడికి తీసుకెళ్ళి, దీనిని చెరిపి వేసి $G(z) = \frac z{z-1}$ ను ప్రవేశ పెడుదాం.
02:50 టైపు చేసేటపుడు మౌస్ బాక్స్ లోపటే వుండే విధముగా నిర్దారించుకోండి
02:56 “Flag” యొక్క డిఫాల్ట్ విలువ “normal” నుండి “special” కు మార్చండి.
03:01 “Done” పై క్లిక్ చేయండి.
03:07 మూలము పెద్డగా వుండడం వలన వేరే వాటి పై అతివ్యాప్తమవును.
03:12 మూలమును బాక్స్ నుండి బయటికి తీసుకొచ్చి , దీనితో పని చేద్దాం.
03:23 ఇక్కడ క్లిక్ చేద్దాం.
03:26 “Grid mode” ఎంచుకుందాం.
03:31 మనకు కావలసిన మార్పులు ఇక్కడ చేసిన తర్వాత దీనిని మళ్లీ బాక్స్ లోపట పెట్టవచ్చు.
03:39 File ను save చేద్దాం.
03:44 “Combined pdf and latex files “ను వుపయోగించి export చేద్దాం
03:51 File>> Export>> Combined pdf and LaTeX >>Export చేద్దాం
04:03 ఒక Error message వచ్చింది. మనం దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు
04:11 Terminal వద్దకు వెళ్దాం
04:13 “ls -lrt” అని టైపు చేద్దాం
04:21 జాబితా వస్తుంది. ఇందులో కొత్తది చివరగా వుంది
04:26 చివరి రెండు ఫైల్స్, "maths.pdf_t" and "maths.pdf"
04:33 “Open maths.pdf” కమాండ్ ఇద్దాం
04:42 దీనిని లోపటికి తీసుకొద్దాం
04:45 మనం ఇప్పుడు గణితోక్తి లేని block diagram చూడవచ్చు
04:50 దీనిని మూసేద్దాం
04:52 "maths.pdf_t" ను ముందుగానే తెరిచివుంచిన "Emacs editor" లో చూద్దాం
05:01 ఇది ఇక్కడే ఉంది . దీనిని తెరుద్దాం
05:14 మీరు "Emacs" ను ఉపయోగించవలసిన అవసరం లేదు
05:17 మీరు సౌకర్యవంతమైన editor ను ఉపయోగించవచ్చు
05:22 “picture” environment ఉపయోగించబడినది. దీనిని మీరు చూడవచ్చు
05:26 “includegraphics” మరియు “color” packages లను ఉపయోగించును. ఈ అవసరము నకు Latex శ్రద్ధ చూపాలని మనం చెప్పాలి.
05:41 "maths-bp.tex" ఫైల్ ను తెరుద్దాం. ఈ ట్యుటోరియల్ కోసం నేను దీనిని ముందుగానే తయారు చేసాను.
05:59 నేను "article class" ఉపయోగించాను.
06:02 నేను color మరియు "graphicx" packages ఉపయోగించాను. వీటిని ముందుగా మనం చుసిన "file pdf_t" లో కూడా వుపయొగించాము
06:15 నాకు "Empty pagestyle" . కావాలి. నాకు "page number" అవసరం లేదు
06:20 చివరగా "maths.pdf_t" file ను కల్పుతాను
06: 27 టెర్మినల్ లో “pdflatex maths-bp” command ఉపయోగిస్తాను
06:42 "maths-bp.pdf" తయారుచేయబడినది అని మనకు message వస్తుంది
06:48 “open maths-bp.pdf” command ఉపయోగించి దీనిని తెరుద్దాం
06:58 మనకు కావాల్సిన ఫైల్ మనవద్ద ఉంది . దీనిని Zoom చేద్దాం
07:07 గణితోక్తి పనిచేస్తుందని మనకు ఇప్పుడు తెలుసు . ఇక మూలమును block లోపటికి కదుపుదాం
07:30 Save చేసి "Export" చేద్దాం. పూర్వమే కావలిసిన Language లో వుంది. Export
07:38 Warning ను dismiss చేద్దాం
07:41 మళ్లీ compile చేద్దాం
07:44 File ఉన్న "pdf browser" పై క్లిక్ చేద్దాం
07: 49 ఇప్పుడు మనం బాక్స్ లోపట మనకు కావలిసిన విధముగా గణితోక్తి వుండడం చూడవచ్చు
07:56 "Special flag" ను ఎంపిక చేసుకోనట్టయితే ఏమి జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం
08:01 నేను ఇక్కడికి వస్తాను
08:04 మూలమును edit చేసి “Special Flag” ను “normal” కు మారుస్తాను. "Done"
08:25 File>> Save>> Export చేస్తాను.
08:37 Compile చేస్తాను. నేను ఇక్కడికి వస్తాను.
08:41 "Formula" మనకు కావలిసిన విధముగా లేదు.
08:46 “special flag” ను “Special” కు మారుద్దాం.
09:03 Save>>Export.
09:12 Recompile చేయండి! ఫైల్ మనకు కావలిసిన విధముగా వుంది
09:18 ఇప్పుడు మనం "formula" యొక్క ఆకారము మెరుగు పరుద్దాం
09:22 ఈ సందర్భం లో, "dfrac" ను ఉపయోగించి "fraction" ను మెరుగు పరచ వచ్చు
09:28 ఇందుకోసం "frac" ను "dfrac" కు మారుద్దాం
09:38 ఇక్కడ క్లిక్ చేసి మౌస్ ను బాక్స్ లోపట పెడుతాను
09:43 ఇక్కడ d పెట్టండి. Save, Export.
09:52 “pdflatex” ను ఉపయోగించి మళ్లీ compile చేద్దాం
10:03 “Undefined control sequence” "\dfrac" , Error message వస్తుంది
10:11 \dfrac కమాండ్ “Amsmath” package లో నిర్వచించబడినది.కాని మనం దీనిని ఇందులో కలుపలేదు. అందువల్ల Latex complain చేస్తుంది
10:21 "maths-bp.tex" ఫైల్ లో దీనిని కలపాలి
10:27 ఈ పని చేద్దాం. "Emacs" వద్దకు వెళ్దాం
10:35 “\usepackage{amsmath}” ను ప్రవేశ పెడుదాం.
10:41 ఫైల్ ను సేవ్ చేసి మళ్లీ compile చేద్దాం. మొదట exit అవుతాను
10:49 ఇప్పుడు recompile చేస్తాను . ఇప్పుడు ఇది compile అవుతుంది. దీనిని క్లిక్ చేద్దాం
10:59 ఇప్పుడు భిన్నము మెళకువగా రావడం గమనించండి
11:03 గణితోక్తి ని Xfig లో అంతఃస్థాపన చేయడం నేర్చుకునే ఉద్దేశం నిరవేరింది
11:11 ముక్యమైన గమనిక, xfig Latex Commands ను interpret చేయదు
11:16 “pdflatex” command ద్వారా interpretation అవుతుంది
11:20 Compilation సమయములో Latex commands తప్పులేమి లేకుండా నిలకడగా వుండాలి
11:25 బొమ్మ చుట్టూ వున్నా తెల్లని ప్రదేశాన్ని ఎలా తొలగించాలో ఇప్పుడు నేను మీకు వివరిస్తాను.
11:31 Terminal వద్దకు వెళ్దాం
11:33 “pdfcrop maths-bp.pdf” command టైపు చేస్తాను- ఈ ఫైల్ ను మనం “maths-out.pdf” లో తయారు చేసాం.
11:53 "one page written on this file" అని "Pdfcrop" తెలియచేస్తుంది
11:57 “pdfcrop” input ఫైల్ ని తీసుకొని, బొమ్మచుట్టు వున్న ఖాళీలను తొలగించి "cropped file" ను output fileలో రాస్తుంది
12:09 “pdfcrop” ను ముందుగానే నా సిస్టం లో install చేశాను.
12:12 ఒకవేళ మీవద్ద ఇది లేకపోతే దీనిని install చేయండి.
12:15 “open maths-out.pdf” command వుపయోగించి output file ను చూద్దాం.
12:29 దీనిని లోపటికి తీసుకొస్తాను
12:31 ఇప్పుడు ఈ బొమ్మ అమితముగా యిమిడికైనది
12:34 ఇక్కడ వున్న తెల్లని ప్రదేశం అంత పూర్తిగా తొలగించబడినది
12:38 ఇపుడు మనం దీనిని documents లో చేర్చవచ్చు
12:42 దీనిని ముసేస్తాను. దీనిని కూడా ముసేస్తాను.దీనిని కూడా ముసేస్తాను.
12:52 మళ్లీ slides వద్దకు వస్తాను.
12:57 “briss” సాఫ్ట్వేర్ ఉపయోగించి కూడా తెల్లని ప్రదేశాన్ని తొలగించవచ్చు.
13:01 ఇది Linux, Mac OS X మరియు Windows లో కూడా పనిచేస్తుంది
13:08 Mac OS X లో నేను దీనిని తనిఖీ చే సాను. కాని దీనిని నేను ఇక్కడ నిరూపించడం లేదు.
13:17 ఇప్పుడు మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం
13:20 మీ కోసం నా వద్ద ఒక అభ్యాసం వుంది. ఈ బొమ్మను మరింత సుష్ఠుగా మరియు అందముగా తయారుచేయండి
13:27 వివిధ రకముల గణితోక్తి లను ప్రయత్నించండి
13:30 ఈ ట్యుటోరియల్ లో కవర్ కాని flip, rotate మరియు వివిధ ఇచ్చలను ప్రయత్నించండి
13:36 వివిధ రకముల బొమ్మలను నిర్మించడానికి ప్రయత్నించండి. Library ని శోధించండి
13:41 Xfig కు సంబంధించిన వివరాలు ఇంటర్నెట్ లో వెతకండి
13:47 "spoken-tutorial.org" లో ఉపయోగకరమైన సామాగ్రి వుంది. ఇది ఇక్కడ వుంది.
14:02 "What is a Spoken Tutorial" లో స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క భావములు వివరించబడ్డాయి
14:09 ఇక్కడ వున్న స్పోకెన్ ట్యుటోరియల్ ద్వారా మీరు Latex ను నేర్చుకోవచ్చు . నేను దీనిని ఈ tab లో డౌన్లోడ్ చేశాను
14:19 "Mathematical Typesetting" అనే ట్యుటోరియల్ గనితమును Latex లో ఎలా తయారు చేయాలో వివరిస్తుంది
14:29 "Tables and Figures" ట్యుటోరియల్ ను వుపయోగించి ఈ ట్యుటోరియల్ లో తయారు చేసిన బొమ్మను documents లో ఎలా కలుపాలో నేర్చుకోవచ్చు
14:38 ఈ వెబ్సైటు లో చాలా అవసరమైన సమాచారం వుంది . Xfig కు సంబందించిన ట్యుటోరియల్ కూడా వుంది. మళ్లీ స్లైడ్స్ వద్దకు వద్దాం.
14:53 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
15:03 ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది.
15:12 మీ భాగరికానికి(participation) మరియు ప్రతిపుష్టి(feed back) కి స్వాగతం
15:16 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య .

సహకరించినందుకు ధన్యవాదములు

Contributors and Content Editors

Chaithaya, Madhurig, Pratik kamble