Difference between revisions of "Tux-Typing/S1/Learn-advanced-typing/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 27: Line 27:
 
|-
 
|-
 
|00.28
 
|00.28
డ్యాష్ హోం(Dash Home) పై క్లిక్ చేయండి.|
+
|డ్యాష్ హోం(Dash Home) పై క్లిక్ చేయండి.
 
|-
 
|-
 
|00.31
 
|00.31

Revision as of 23:17, 1 July 2014

Time Narration
00.00 టక్స్ టైపింగ్ నిపరిచయం చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00.05 ఈ టుటోరియల్ లో మీరునేర్చుకోబోయే అంశాలు:
00.08 ఫ్రేజెస్(Phrases) టైప్ చేయడం, మీ సొంత పదాల జాబితాను తయారుచేయడం


00.12 టైపింగ్ భాషను ఎంపిక చేసేందుకు సమాచారాన్ని తెలుసుకుంటారు .
00.17 ఇక్కడ మనము టక్స్ టైపింగ్ ను(Tux Typing ) 1.8.0 ఉబున్టులినెక్స్ (Ubuntu Linux) 11.10 పై ఉపయోగిస్తున్నాం .
00.26 టక్స్ టైపింగ్ (Tux Typing) ను తెరుద్దాం.
00.28 డ్యాష్ హోం(Dash Home) పై క్లిక్ చేయండి.
00.31 సర్చ్ బాక్స్(Search Box) లో టక్స్ టైపింగ్(Tux Typing) అని టైప్ చేయైండి.
00.36 టక్స్ టైపింగ్ పై క్లిక్ చేయైండి.
00.38 మెయిన్ మెనులో (Main menu) ఆప్షన్స్(Options) పై క్లిక్ చేయండి.
00.42 ఆప్షన్స్ మెను కనపడును. మనం ఇప్పుడు ఫ్రేజెస్(Phrases) టైప్ చేయుట నేర్చుకుందాం
00.47 ఫ్రేజ్(Phrase) టైపింగ్ పై క్లిక్ చేయండి.
00.49 టీచర్స్(Teachers) వరసలో కనపడే వాక్యాని టైప్ చేద్దాం.
00.53 ఈ అంశంలోని వాక్యం The quick brown fox jumps over the lazy dog.
01.06 మనము ఇప్పుడు తరువాత వాక్యాన్నిటైప్ చేయాల్లి, ఔనా కాదా?
01.10 ఎంటర్ నొక్కండి. తదుపరి వాక్యము కనపడును.
01.14 ఇప్పుడు మనము వాక్యాలను టైప్ చేయుట నేర్చుకున్నాం.
01.17 మీరు వివిధ వాక్యాలతో అభ్యాసం చెయ్యవచ్చు.
01.21 వెనకటి మెనుకి వెళ్ళడానికి ఎస్కేప్(Escape) నొక్కుదాం .
01.26 ఇప్పుడు ఆప్షన్ మెనూ కనిపిస్తుంది.
01.29 ఇప్పుడు మనం కొత్త పాదాలను మరియు వాక్యాలను చేర్చడం నేర్చుకుందాం.
01.34 ఎడిట్ వర్డ్ లిస్ట్(Edit Word List) పై క్లిక్ చేయండి.
01.37 వర్డ్ లిస్ట్స్ ఎడిటర్ విండో (Word List Editor Window)కనపడును.
01.40 కొత్త పదాన్ని ఎంటర్ చేద్దామా?
01.42 ఈ వర్డ్ లిస్ట్ ఎడిటర్ విండోలో(Word List Editor Window), న్యూ(New) క్లిక్ చేయండి.
01.46 క్రియేట్ న్యూ వర్డ్ లిస్ట్ విండో (Create New Word List Window)కనపడను.
01.49 క్రియేట్ న్యూ వర్డ్ లిస్ట్ విండోలో(Create New Word List Window) మనం Learn to type అని టైప్ చేసి ఓకె(OK) పై క్లిక్ చేదాం.
02.01 వర్డ్ లిస్ట్ ఎడిటర్ విండో (Word List Editor Window) కనపడును.
02.04 టైప్ చేసిన పదాలను లేకా వాక్యాలను తొలగించడానికి రిమూవ్ (Remove) పై క్లిక్ చేయవచ్చు.
02.10 టైప్ చేసిన పదం లేకా వాక్యాన్ని సేవ్ ( Save) చేయుటకు మరియు ఇంటర్నల్ మెనుకు (Internal menu) వెళ్ళుటకు డన్(Done) పై క్లిక్ చేయండి.
02.17 ఆప్షన్ మెను(Option menu) కనపడును.
02.20 భాషను ఎంచుకోవుటకు ఇంటర్నల్ మెనులో (Internal menu)ఉన్న సెట్అప్ ల్యాంగ్వేజ్ (Setup Language ) ను క్లిక్ చేయండి.
02.26 టక్స్ టైపింగ్ ఇంటర్ఫేస్ మరియూ(Tux Typing Interface) పాఠాలు మీరు ఎంచుకున్న భాషలో కనపడును.
02.32 ప్రస్తుతం, టక్స్ టైపింగ్ (Tux Typing) ఇతర బాషలను సమర్థించదు.
02.38 ఇప్పుడు ఒక ఆట ఆడదాం.
02.40 మెయిన్ మెనూ(Main Menu) పై క్లిక్ చేయండి.
02.44 ఫిష్ క్యాస్కేడ్ బటన్ ను(Fish Cascade button) నొక్కండి.
02.47 గేమ్ మెనూ (Game menu) కనిపిస్తుంది.
02.50 ఆట ప్రారంభిచుటకు ముందు ఎలా ఆడాలో, సూచనలు చదువుదాం, ఇన్ స్ట్రక్ షన్(Instruction) క్లిక్ చేయండి.
02.57 ఆట ఆడుటకు సూచనలను చదవండి.
03.03 ముందుకు సాగడానికి, స్పేస్ బార్ (Space Bar) నొక్కండి.
03.07 ఒక సులబమైన అటను అభ్యసిద్దామ్. ఈసీ(Easy) పై క్లిక్ చేయండి.
03.13 వివిధ ఎంపికలు కలిగిన విండో కనిపిస్తుంది.
03.18 కలర్స్, ఫ్రూట్స్,ప్లాంట్స్ తదితర ఎంపికలు కనిపిస్తాయి. కలర్స్ పై క్లిక్ చేయగలరు.
03.26 చేపలు ఆకాశంనుండి క్రింద పడును. ప్రతీ చేపపైన ఒక అక్షరం ఉన్నది.
03.32 చేపతోఉన్న పదాన్ని సరిగ్గా టైప్ చేసినచో, పదం ఎర్ర రంగులోకి మారి అదృశ్యం ఆవుతుంది.
03.38 అలాగే, చేప క్రింద పడగా, పెంగ్విన్ (Penguin) తినడానికి పరిగెడుతుంది.
03.42 చేప పై ఉన్న అక్షరం బదులుగా వేరే అక్షరాన్ని టైప్ చేస్తే ఎమౌతుందో చూద్దాం.
03.47 అక్షరం తెల్లగానే మిగలడం సరైన అక్షరం టైప్ చెయ్యమని సూచిస్తుంది.
03.52 మీరు ఆడాలనుకున్నంతవరకు ఈ అటను ఆడవచ్చు.
03.55 ఎస్కేప్ బటన్ ( button) రెండు సార్లు నొక్కి గేమ్స్ మెనుకు తిరిగి వెళ్లగలరు.
04.00 మీకోక అస్సైంమెంట్ (Assignment) ఉన్నది.
04.02 దిఫ్ఫికల్టీ లెవెల్ (difficulty level)ను మీడియం(Medium) లేదా హార్డ్ (Hard) ఎంచుకొని ఆటను ఆడండి.
04.09 ఇంతటితో టక్స్ టైపింగ్ టూటోరియల్ (Tux typing tutorial) సమాప్తం.
04.14 ఈ టుటోరియల్(Tutorial) లో మనం ఫ్రేసస్ టైప్ చేయుటను, మన సొంత పదాలను చేర్చుట మరియు ఆటలాడుట నేర్చుకున్నాం.
04.21 ఈ లింక్ లోఉన్న వీడియొ చూడగలరు http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial.
04.24 ఇది స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశం.
04.27 మీవద్ద మంచి బ్యాండ్ విడ్త్ (bandwidth)లేనిచో, మీరు డౌన్ లోడ్ (download) చేసి చూడగలరు.
04.32 స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్ట్ టీం(Spoken Tutorial Project Team).
04.34 స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్స్ (workshops) నిర్వహిస్తుంది.
04.36 ఆన్ లైన్ (online) పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి వారికి సర్టిఫికేట్(certificates) ఇవ్వబడును.
04.41 మరిన్నివివరాలుకు, దయచేసి స్పోకెన్ హైఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి (spoken hyphen tutorial dot org) సంప్రదించండి .
04.47 స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్ట్ (Spoken Tutorial Project) టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ (Talk to a Teacher project) లో ఒక భాగము.
04.52 ఐ సి టి (ICT) , ఎమ్ హెచ్ ఆర్ డి (MHRD), బారత ప్రభుత్వము, ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్( National Mission on Education) వారి సహకారంతో ఈ ప్రాజెక్ట్ నిర్వహించపడినది .
04.59 ఈ మిషన్ గురిచి మరిన్ని వివరాలు స్పోకెన్ హైఫన్ టుటోరియల్ డాట్ ఓ ఆర్ జి స్లాష్ ఎన్ ఎమ్ ఈ ఐ సి టి హైఫన్ ఇంట్రో(spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro ) లో ఉన్నవి.
05.11 ఈ ట్యూటోరియల్ ని తెలుగు లో అనువదించింది శ్రీహర్ష ఏ. ఎన్ .

సహకరించినందుకు ధన్యవాదములు

Contributors and Content Editors

Madhurig, Sreeharsha