Difference between revisions of "LibreOffice-Suite-Calc/C2/Working-with-Cells/Telugu"
From Script | Spoken-Tutorial
Line 4: | Line 4: | ||
|- | |- | ||
− | || 00:00 | + | || 00:00. |
− | || లిబ్రే ఆఫీస్ | + | || లిబ్రే ఆఫీస్ క్యాల్క్ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వగతం - సెల్ల్స్ తో పనిచేయుట |
|- | |- | ||
|| 00:06 | || 00:06 | ||
− | || ఈ ట్యుటోరియల్లో | + | || ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది: |
|- | |- | ||
− | || 00:08 | + | || 00:08 . |
− | ||ఒక స్ప్రెడ్షీటు లో సంఖ్యలు, టెక్స్ట్, సంఖ్యలను | + | ||ఒక స్ప్రెడ్షీటు లో సంఖ్యలు, టెక్స్ట్, సంఖ్యలను టెక్స్ట్ రూపంలో, తేదీ మరియు సమయములను ఎలా ఎంటర్చేయాలి. |
|- | |- | ||
|| 00:16 | || 00:16 | ||
− | ||Format Cells | + | ||''Format Cells'' (ఫార్మ్యాట్ సెల్స్) డైలాగ్బాక్స్ను ఎలా ఉపయోగించాలి. |
|- | |- | ||
|| 00:19 | || 00:19 | ||
− | || | + | ||సెల్స్ మధ్యలో మరియు షీట్ల మధ్య ఎలా సంచరించాలి |
|- | |- | ||
|| 00:23 | || 00:23 | ||
− | || | + | ||రోలు, కాలమ్స్ మరియు షీట్ల లోని అంశాలను ఎలా ఎంచుకోవాలి |
|- | |- | ||
|| 00:29 | || 00:29 | ||
− | || | + | ||మనము ఉబంటు(Ubuntu) 10.04 ను మన ఆపరేటింగ్సిస్టంగా మరియు లిబ్రే ఆఫీస్ వర్షన్ 3.3.4 ను ఉపయోగిస్తాము. |
|- | |- | ||
|| 00:39 | || 00:39 | ||
− | || | + | ||సెల్స్లోడేటాను ఎలా ఎంటర్ చేయాలో ముందుగా నేర్చుకుందాము. |
|- | |- | ||
|| 00:43 | || 00:43 | ||
− | || | + | || "personal finance tracker.ods"(పర్సనల్ ఫైనాన్స్ ట్రాకర్.ods) ఫైల్ను తెరుద్దం |
|- | |- | ||
|| 00:49 | || 00:49 | ||
− | || | + | || సెల్ పై క్లిక్ చేసి కీబోర్డ్ (keyboard) ఉపయోగిచి టైప్ చేయడం ద్వారా ఒక ప్రత్యేక సెల్ లో ఏదైన టెక్స్ట్ టైప్ చేయవచ్చు. |
|- | |- | ||
|| 00:59 | || 00:59 | ||
− | || | + | ||డిఫాల్ట్ గా టెక్స్ట్ ఎడమ వైపు అమారి ఉంటుంది. ఫార్మాటింగ్ బార్ లో అలైన్‌మెంట్ ట్యాబ్ ఏదైనా ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా సమలేఖనం మార్చవచ్చు. |
|- | |- | ||
|| 01:08 | || 01:08 | ||
− | || | + | || దీనిని undoచేద్దాం. |
|- | |- | ||
|| 01:11 | || 01:11 | ||
− | || | + | ||స్ప్రెడ్షీట్ లోని "A1" కు సంబంధించిన సెల్ క్లిక్ చేయండి. . |
|- | |- | ||
|| 01:15 | || 01:15 | ||
− | || | + | ||మీరు ఎంచుకున్న సెల్ హైలైట్ చేయబడుతుంది |
|- | |- | ||
|| 01:20 | || 01:20 | ||
− | || | + | ||ఇక్కడ ఇదివరకే కాలమ్ హెడింగ్స్ టైప్ చేసినము |
|- | |- | ||
|| 01:24 | || 01:24 | ||
− | ||"Items" | + | ||"Items" హెడ్డింగ్ క్రింద "Salary", "House rent", "Electricity bill", "Phone bill", "Laundry" మరియు "Miscellaneous" అనే కొన్ని అంశాల పేర్లను ఒకదాని క్రింద మరొకటి టైప్చేద్దాము. |
|- | |- | ||
|| 01:38 | || 01:38 | ||
− | || | + | || సెల్ లో సంఖ్యలను ఎంటర్ చేయుటకు సెల్ పై క్లిక్ చేసి టైప్ చేయండి. |
− | |- | + | |- |
|| 01:43 | || 01:43 | ||
− | || | + | ||రుణ సంఖ్య ఎంటర్, చేయుటకు, దాని ఎదురుగా ఒక మైనస్ గుర్తు టైప్ లేదా బ్రాకెట్ల లో ఉంచండి |
|- | |- | ||
|| 01:53 | || 01:53 | ||
− | || | + | ||డిఫాల్ట్ గా, సంఖ్యలు కుడివైపు సమలేఖనమై మరియు రుణాత్మక సంఖ్యలు మైనస్ గుర్తు కలిగి ఉంటాయి |
|- | |- | ||
|| 02:01 | || 02:01 | ||
− | || | + | ||మార్పులను అన్డూ చేద్దాము. |
|- | |- | ||
|| 02:04 | || 02:04 | ||
− | || మన | + | || మన ( “Personal finance traker.ods”)( "పర్సనల్ ఫైనాన్స్ ట్ర్యాకర్.ods") స్ప్రెడ్షీట్లో "SN" అని సూచించబడిన సీరియల్ నంబర్ హెడ్డింగ్ క్రింద ఒక దాని క్రింద ఉన్న ప్రతి అంశం యొక్క వరుస సంఖ్య కావాలి. |
|- | |- | ||
|| 02:17 | || 02:17 | ||
− | ||కాబట్టి "A2" | + | ||కాబట్టి "A2" కు సంబంధించిన సెల్ పై క్లిక్ చేసి, 1,2,3 సంఖ్యలను ఒక దాని క్రింద మరొకటి ఎంటర్ చేయండి. |
|- | |- | ||
|| 02:27 | || 02:27 | ||
− | || | + | || వరుస సంఖ్యలు ఆటో ఫిల్(Auto fill) చేయుటకు సెల్ "A4" పై క్లిక్ చేయండి. ఒక చిన్న బ్లాక్ బాక్స్ సెల్ క్రింది కుడి మూల వద్ద కనిపిస్తుంది. |
− | + | ||
+ | సెల్ "A7" వరకు డ్రాగ్ చేసి మౌస్ బటన్ ను వదిలివేయండి | ||
|| 02:42 | || 02:42 | ||
− | ||"A5 నుండి "A7" | + | ||"A5 నుండి "A7" వరకు తరువాత వరుస సంఖ్యలతో నిండాడం చూడగలరు |
|- | |- | ||
|| 02:51 | || 02:51 | ||
− | || | + | ||అంశాల వరుస సంఖ్య ఎంటర్ చేసిన తరువాత, హెడింగ్ "Cost”( "కాస్ట్") క్రింద ప్రతి అంశం యొక్క ఖర్చును ప్రవేశ పెద్దాం |
|- | |- | ||
− | || 02:59 | + | || 02:59 |
− | ||" | + | ||"C3” అని సూచించబడే సెల్ పై క్లిక్ చేసి "House rent" కొరకు ఖర్చు "Rupees 6000" అని టైప్ చేద్దాం. |
|- | |- | ||
|| 03:07 | || 03:07 | ||
− | || | + | || సంఖ్య ముందు రూపాయి చిహ్నము కనపడాలంటే ఎలా? |
|- | |- | ||
|| 03:11 | || 03:11 | ||
− | ||"Electricity bill" కొరకు "Rupees 800" | + | ||"Electricity bill" కొరకు "Rupees 800" ఎంటర్ చేయాలనుకుంటునరా, అయితే సెల్ “C4” పై రైట్ క్లిక్ చేయండి మరియు "Format cells" ఆప్షన్ పై క్లిక్ చేయండి |
+ | |||
|- | |- | ||
|| 03:23 | || 03:23 | ||
− | || దీనితో "Format Cells" | + | || దీనితో "Format Cells"(ఫార్మ్యాట్ సెల్స్) అనే బాక్స్ ఓపెన్ అవుతుంది. |
|- | |- | ||
|| 03:27 | || 03:27 | ||
− | || | + | ||మొదటి టాబ్ "Numbers"(నంబర్స్) ఇదివరకు ఎంపిక చేయకపోతే, దాని పై క్లిక్ చేయండి |
|- | |- | ||
|| 03:32 | || 03:32 | ||
− | ||"Category" | + | ||"Category" (క్యాటగిరి ) క్రింద వివిధ క్యాటగరీలు చూడవచ్చు. అవి Number, Percent, Currency, Date, Time మరియు ఇంకా ఎన్నో ఉంటాయి. |
|- | |- | ||
|| 03:41 | || 03:41 | ||
− | || మనము | + | || మనము “Currency”(కరెన్సీ ) ని ఎంచుకుందాము. |
|- | |- | ||
|| 03:44 | || 03:44 | ||
− | || | + | ||Format(ఫార్మాట్ )ఎంపికలోని, డౌన్ ఆరో పై క్లిక్ చేయండి. |
+ | ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ కరెన్సీ చిహ్నాలు ప్రదర్శించబడతాయి | ||
|- | |- | ||
|| 03:53 | || 03:53 | ||
− | || | + | ||పైకి స్క్రోల్ చేసి, INR Rupees English India (INR రుపీస్ ఇంగ్లీష్ ఇండియా) ఎంచుకోండి. డిఫాల్ట్ గా, రూపాయి 1234 డ్రాప్ డౌన్ క్రింద ఎంపిక చెయ్యబడుతుంది. |
|- | |- | ||
|| 04:04 | || 04:04 | ||
− | || | + | ||దాని యొక్క ప్రీవ్యూను కుడి వైపున చిన్న ప్రీవ్యూ ప్రదేశములో చూడవచ్చు |
|- | |- | ||
|| 04:10 | || 04:10 | ||
− | || | + | ||''Options''(ఆప్షన్స్ ), క్రింద ''Decimal places''(డెసిమల్ ప్లేసస్) సంఖ్యను మరియు కావలసిన “Leading zeroes”(లీడింగ్ జిరోస్ ) సంఖ్యను జోడించడానికి అవకాశం ఉంది. |
|- | |- | ||
− | || 04:20 | + | || 04:20 |
− | || | + | || సున్నాల సంఖ్య పెంచినప్పుడు , Format(ఫార్మ్యాట్) క్రింద ఎంపిక Rupees 1,234 (రుపీస్ 1,234)దశాంశ సున్నా సున్నా సూచించే 2 దశాంశ స్థానాల వరకు మార్చబడిందని గమనించాలి. |
|- | |- | ||
|| 04:35 | || 04:35 | ||
− | || | + | ||మార్పు ప్రీవ్యూ ప్రదేశములో కనిపిస్తుందని గమనించండి. |
|- | |- | ||
|| 04:40 | || 04:40 | ||
− | || | + | ||ప్రతి వేయికి ఒక "comma" సెపరేటర్ను చేర్చుటకు Thousands separator (థౌసండ్స్ సెప్యారేటర్) పై క్లిక్ చేయండి తిరిగి ప్రీవ్యూ ప్రదేశములో మార్పును గమనించండి |
|- | |- | ||
|| 04:50 | || 04:50 | ||
− | || | + | || ఫాంట్ టాబ్ పై క్లిక్ చేసి ఫాంట్ శైలి మార్చవచ్చు. దానిలో ఫాంట్, టైప్ఫేస్ మరియు సైజు అనే వివిధ ఎంపికలు ఉన్నాయి. |
|- | |- | ||
|| 05:00 | || 05:00 | ||
− | || | + | ||వీటి గురించి మరింత నేర్చుకొనుటకు Font Effects( ఫాంట్ ఎఫెక్ట్స్) గురించి తెలుసుకోండి |
|- | |- | ||
− | || 05:05 | + | || 05:05 |
− | ||Alignment | + | || మనం మరొక ట్యుటోరియల్ లో Alignment టాబ్ లోని ఎంపికల గురించి నేర్చుకొందాం |
|- | |- | ||
|| 05:11 | || 05:11 | ||
− | ||OK | + | ||OK పై క్లిక్ చేద్దాం. |
|- | |- | ||
||05:15 | ||05:15 | ||
− | ||800 | + | ||800 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. 800 అనేసంఖ్య Rupees 800 లో 2 దశాంశ స్థానాలతో సూచించబడుతుందని గమనించండి |
|- | |- | ||
|| 05:26 | || 05:26 | ||
− | || | + | || C5 నుండి C7 వరకు సెల్స్ ని ఎంచుకోండి. CTRLకీ నొక్కి మరియు G2 సెల్ ని ఎంచుకోండి. ఎంచుకున్న సెల్స్ హైలైట్ చేయబడ్దాయని గమనించండి |
|- | |- | ||
|| 05:39 | || 05:39 | ||
− | || | + | || హైలైట్ చేయబడిన సెల్స్ పై రైట్ క్లిక్ చేసి Format(ఫార్మ్యాట్ ) సెల్స్ ఎంచుకోండి. |
|- | |- | ||
|| 05:46 | || 05:46 | ||
− | || | + | ||ఇంతకు ముందు మాదిరిగానే ఎంపికలను ఎంచుకోని, |
+ | |||
+ | OK పై క్లిక్ చేయండి | ||
|- | |- | ||
− | || 05:51 | + | || 05:51 ఇ |
− | || | + | || ఇతర అంశాలనిటి ఖర్చులు ఒక దాని తరవాత ఒకటి టైప్ చేద్దాం. |
+ | |||
+ | ఉదాహరణకు "రుపీస్ 600” “ఫోన్ బిల్” కొరకు ”రుపీస్ 300” “లాండ్ర్” చార్జస్ మరియు “రుపీస్ 2000” “మిసిలేనీయియస్” చార్జస్ అని టైప్ చేస్తాం | ||
|- | |- | ||
|| 06:06 | || 06:06 | ||
− | ||" | + | ||”Accounts”("అకౌంట్స్") హెడ్డింగ్ క్రింద "రుపీస్ ౩౦౦౦౦" నెల జీతం గా టైప్ చేద్దాం |
|- | |- | ||
|| 06:13 | || 06:13 | ||
− | || | + | ||క్యాల్క్ లో తేదీ ఏటెర్ చేయడానికి, సెల్ ని ఎంచుకొని తేదీ టైప్ చేయండి. |
|- | |- | ||
|| 06:18 | || 06:18 | ||
− | || | + | ||ఫోర్వోర్డ్ స్లాష్ లేక హైఫెన్ లేక ''10 అక్టోబర్ 2011'' లాంటి టెక్స్ట్ ఉపయోగించి తేదీ మూలకలను వేరు చేయవచ్చు. |
|- | |- | ||
|| 06:27 | || 06:27 | ||
− | || | + | ||క్యాల్క్ వివిధ తేదీ ఫార్మాట్ల్ లను గుర్తిస్తుంది. |
|- | |- | ||
|| 06:32 | || 06:32 | ||
− | ||ప్రత్యామ్నాయంగా, | + | ||ప్రత్యామ్నాయంగా, సెల్ పై రైట్ క్లిక్ చేసి Format cells( "ఫార్మ్యాట్ సెల్స్") ఎంపికను ఎంచుకోవచ్చు. |
|- | |- | ||
|| 06:38 | || 06:38 | ||
− | ||"Date" | + | ||వర్గం క్రింద "Date" మరియు "Format" క్రింద కావలసిన ఫార్మట్ను ఎంచుకోండి. నేను 12,31,1999 అనే దానిని ఎంచుకుంటాను. ప్రీవ్యూ ప్రదేశములో ప్రీవ్యూను చూడండి. |
|- | |- | ||
|| 06:51 | || 06:51 | ||
− | || | + | ||అలాగే, Format కోడ్ MM, DD మరియు YYYY క్రింది ప్రదర్శించబడుతుంది. కావలసిన విధంగా ఫార్మాట్కోడ్ను మార్చుకోవచ్చు. |
|- | |- | ||
|| 07:02 | || 07:02 | ||
− | ||నేను DD,MM మరియు YYYY | + | ||నేను DD,MM మరియు YYYY అని టైప్చేస్తాను. ప్రీవ్యూ ప్రదేశములో మార్పును గమనించండి. OK పై క్లిక్ చేయండి |
|- | |- | ||
||07:12 | ||07:12 | ||
− | || | + | ||క్యాల్క్ సమయమును ఎంటర్ చేయుటకు సెల్ను ఎంచుకొని, సమయమును టైప్ చేయండి. |
|- | |- | ||
|| 07:18 | || 07:18 | ||
− | ||10 కోలన్, 43 కోలన్ 20 | + | ||10 కోలన్, 43 కోలన్ 20 వంటి వాటిని ఉపయోగించి సమయము యొక్క అంశములను వేరు చేయవచ్చు |
|- | |- | ||
|| 07:24 | || 07:24 | ||
− | || | + | ||ప్రత్యామ్నాయంగా, సెల్ పై రైట్ క్లిక్ చేసి “Format cells”("ఫార్మ్యాట్ సెల్స్" )ఎంపికను ఎంచుకోవచ్చు. |
|- | |- | ||
|| 07:31 | || 07:31 | ||
− | || | + | ||క్యాటగరీ క్రింద "Time" ను మరియు "Format"(ఫార్మ్యాట్) క్రింద కావలసిన ఫార్మాట్ ఎంచుకోండి. |
+ | |||
+ | నేను 13,37,46 అనే దానిని ఎంచుకుంటాను. ప్రీవ్యూ ప్రదేశములొ ప్రీవ్యూను చూడండి. | ||
|- | |- | ||
|| 07:43 | || 07:43 | ||
− | ||ఇంకా, | + | ||ఇంకా, క్రింద ఫార్మాట్కోడ్ HH:MM:SS మరియు YYYY అనికనిపిస్తుంది. కావలసిన విధంగా ఫార్మాట్కోడ్ను మార్చుకోవచ్చు. నేను HH:MM అని టైప్ చేస్తాను |
|- | |- | ||
|| 07:57 | || 07:57 | ||
− | || | + | ||ప్రీవ్యూ ప్రదేశములో మార్పును గమనించండి. |
− | OK | + | |
+ | OK పై క్లిక్ చేయండి | ||
|- | |- | ||
|| 08:03 | || 08:03 | ||
− | || | + | ||మార్పులను అన్డూ చేద్దాము. |
|- | |- | ||
|| 08:06 | || 08:06 | ||
− | || కాల్క్లోటెక్స్ట్, | + | || కాల్క్లోటెక్స్ట్, సంఖ్యలు మరియు తేదీలను ఎలా వ్రాయాలో నేర్చుకున్న తరువాత, ఒక స్ప్రెడ్షీట్లో ఒక సెల్నుండి మరొక సెల్కు మరియు ఒక షీట్నుండి మరొక షీట్నకు ఎలా సంచరించాలో నేర్చుకుందాము |
|- | |- | ||
|| 08:17 | || 08:17 | ||
− | || | + | ||ముందుగా మనము ఒక స్ప్రెడ్షీట్లో ఒక సెల్ నుండి మరొక సెల్కు ఎలా సంచరించాలో చూద్దాం |
|- | |- | ||
|| 08:23 | || 08:23 | ||
Line 204: | Line 214: | ||
|- | |- | ||
|| 08:29 | || 08:29 | ||
− | || | + | ||ఆ సెల్ హైలైట్ అవడం మీరు చూడగలరు |
|- | |- | ||
|| 08:32 | || 08:32 | ||
− | || | + | ||ఒక సెల్లోనికి ప్రవేశించుటకు మరొక పద్ధతి సెల్ రిఫరెన్స్ ను ఉపయోగించడం |
|- | |- | ||
|| 08:38 | || 08:38 | ||
− | ||"Name Box" | + | ||"Name Box"(నేమ్ బాక్స్) యొక్క కుడి వైపున ఉన్న చిన్న నల్లటి డౌన్ఆరో పై క్లిక్ చేయండి |
|- | |- | ||
|| 08:43 | || 08:43 | ||
− | || | + | ||ఇప్పుడు మీరు వెళ్ళాలనుకుంటున్న సెల్ యొక్క రిఫరెన్స్ పై టైప్ చేయండి, తరువాత ఎంటర్ నొక్కండి |
|- | |- | ||
|| 08:49 | || 08:49 | ||
− | ||"Name Box" | + | ||మీరు "Name Box"(నేమ్ బాక్స్) లోకూడ క్లిక్ చేయవచ్చు. అక్కడ ఉన్న సెల్ రిఫరెన్స్ ను తొలగించి మీకు కావలసిన సెల్ రిఫరెన్స్ ను టైపు చేసి ఎంటర్ నొక్కండి |
|- | |- | ||
|| 08:58 | || 08:58 | ||
− | || | + | || తదుపరి మనం ఒక స్ప్రెడ్ షీట్ లో సెల్స్ మధ్య ఎలా సంచరించాలో నేర్చుకుందాము |
|- | |- | ||
|| 09:03 | || 09:03 | ||
− | || | + | ||సెల్ల్స్ మధ్య సంచరించుటకు మొదటి పద్ధతి కర్సర్ ను ఉపయోగించడం |
|- | |- | ||
||09:09 | ||09:09 | ||
− | || | + | ||కర్సర్ ఉపయోగించి ద్రుష్టి మలించడానికి, కేవలం కర్సరును మీకు కావాల్సిన సెల్ వద్ద కు కదలించి ఎడమ మౌస్ బటన్ క్లిక్ చేయండి. |
|- | |- | ||
|| 09:18 | || 09:18 | ||
− | || | + | ||ఇది దృష్టి ని కొత్త సెల్కు మార్చుతుంది. |
− | + | ||
|| 09:22 | || 09:22 | ||
− | || | + | ||ఈ పద్ధతి రెండు సెల్స్ చాలా దూరంగా ఉన్నపుడు ఉపయోగపడుతుంది |
|- | |- | ||
|| 09:28 | || 09:28 | ||
− | || | + | ||సెల్ల్స్ మధ్య సంచరించడానికి మరో పద్ధతి - ఒక రో లోని తరువాతి సెల్ వెళ్ళడానికి "Tab" |
|- | |- | ||
|| 09:35 | || 09:35 | ||
− | || | + | ||ఒక రో లోని మునుపటి సెల్ కు వెళ్ళడానికి, ”Shift + Tab” నొక్కండి |
|- | |- | ||
|| 09:39 | || 09:39 | ||
− | || | + | ||ఒక కాలంలోని తరువాతి సెల్కు వెళ్ళుటకు Enter నొక్కండి |
|- | |- | ||
|| 09:42 | || 09:42 | ||
− | || | + | ||కాలంలో మునుపటి సెల్కు వెళ్ళుటకు "Shift + Enter" నొక్కండి |
|- | |- | ||
|| 09:46 | || 09:46 | ||
− | || | + | ||తరువాత కీబోర్డును ఉపయోగించి కాల్క్ లోని వివిధ స్ప్రెడ్షీట్ల మధ్య ఎలా సంచరించాలో నేర్చుకుందాం |
|- | |- | ||
|| 09:53 | || 09:53 | ||
− | || | + | ||సక్రియ షీట్ కుడి షీట్ను ను యాక్సెస్ చేయడానికి " CTRL + PGDN” ( "కంట్రోల్ " ప్లస్ "పేజ డౌన్") కీలు ఏకకాలంలో నొక్కండి. |
|- | |- | ||
|| 10:00 | || 10:00 | ||
− | || | + | ||ప్రస్తుత షీట్యొక్క ఎడమ వైపు ఉన్న షీట్లోనికి వెళ్ళుటకు, "Control" + "Page Up"("కంట్రోల్ " ప్లస్ "పేజ ఉప్ ") కీలను ఏకకాలంలో నొక్కండి. |
|- | |- | ||
||10:08 | ||10:08 | ||
− | || | + | ||మీరు షీట్ల మధ్య సంచ్రించుటకు కర్సర్ ను ఉపయోగించివచ్చు |
|- | |- | ||
||10:13 | ||10:13 | ||
− | || | + | ||దీని గురించిన వివరణ "Working with Sheets"(వర్కింగ్ విత్ షీట్స్) అనే ట్యుటోరియల్లో ఇవ్వబడింది. |
|- | |- | ||
||10:19 | ||10:19 | ||
− | || | + | ||మీ వద్ద పెద్ద సంఖ్యలో షీట్లు కలిగి ఉంటే, కొన్ని షీట్ టాబ్లు స్క్రీన్ దిగువన గల సమతల స్క్రోల్ బార్ వెనుక దాగి ఉండవచ్చు. |
|- | |- | ||
||10:28 | ||10:28 | ||
− | || | + | ||ఆ సందర్భంలో, షీట్ టాబ్లు క్రింది ఎడమ వైపు లో ఉన్నా నాలుగు బటన్లు కదిలించడం ద్వారా వాటిని చూడవచ్చు. |
+ | |||
|- | |- | ||
||10:36 | ||10:36 | ||
− | || | + | ||మార్పులను అన్డూ చేద్దాము. |
|- | |- | ||
||10:39 | ||10:39 | ||
− | || | + | ||చాలా దగ్గరగా ఉన్న ఒక సెల్ల పరిధి ని కర్సర్ తో ఎంచుకోడానికి, మొదట ఒక సెల్ పై క్లిక్ చేయండి |
|- | |- | ||
||10:45 | ||10:45 | ||
− | || | + | ||ఇప్పుడు మౌస్ ఎడమ బటన్ నొక్కి పట్టుకోండి |
|- | |- | ||
|| 10:48 | || 10:48 | ||
− | || | + | ||కర్సర్ ను స్క్రీన్ చుట్టూ కదిలించి, కావలసిన సెల్ల్స్ హైలైట్ చేయబడిన తరువాత ఎడమ మౌస్ బటన్ వదలండి ఎంచుకున్న సెల్స్ హైలైట్ చెయ్యబడ్డాయని మీరు చూడవచ్చు. |
|- | |- | ||
|| 11:00 | || 11:00 | ||
− | || | + | ||పక్క పక్కనే అనేక రోలు లేదా కాలమ్ లను ఎంచుకోవడానికి, సమూహంలోని మొదటి కాలమ్ లేదా రో ను క్లిక్ చేయండి |
|- | |- | ||
|| 11:09 | || 11:09 | ||
− | ||ఇప్పుడు "Shift" | + | ||ఇప్పుడు "Shift" కీ నొక్కి పట్టుకోండి |
|- | |- | ||
|| 11:12 | || 11:12 | ||
− | || | + | ||సమూహంలోని చివరి కాలమ్ లేదా రోను క్లిక్ చేయండి. |
|- | |- | ||
|| 11:15 | || 11:15 | ||
− | || | + | ||పక్కపక్కన లేని అనేక కాలమ్స్ లేదా రోస్ ను ఎంచుకోవడానికి, సమూహంలోని మొదటి కాలమ్ లేదా రో ని క్లిక్ చేయండి |
|- | |- | ||
|| 11:23 | || 11:23 | ||
− | ||" | + | ||"కంట్రోల్" కీని నొక్కి పట్టుకొని , తదనంతరం ఉన్న కాలమ్స్ లేదా రోస్ ని క్లిక్ చేయండి “Control”("కంట్రోల్" )కీని పట్టుకుని ఉన్నప్పుడు. |
|- | |- | ||
|| 11:31 | || 11:31 | ||
− | || | + | ||పక్కపక్కన ఉన్న అనేక షీట్లను ఎంచుకొనుటకు, మొదటి కావలసిన షీట్ కోసం షీట్ టాబ్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|| 11:39 | || 11:39 | ||
− | || | + | ||ఇప్పుడు కర్సర్ ను కావలసిన చివరి షీట్ కొరకు షీట్ టాబ్ వరకు కదిలించండి . |
|- | |- | ||
|| 11:43 | || 11:43 | ||
− | ||"Shift" | + | ||"Shift" కీ నొక్కి పట్టుకొని , షీట్ టాబ్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|| 11:48 | || 11:48 | ||
− | || | + | ||ఈ రెండు షీట్ల మధ్య ఉన్న అన్ని టాబ్లు అవి ఎంచుకోబడ్డాయని సూచించుటకు తెల్లగా మారతాయి. |
|- | |- | ||
|| 11:56 | || 11:56 | ||
− | || | + | ||మీరు చేసే ఏ పని అయినా ఇప్పుడు అన్ని హైలైట్ చేయబడిన షీట్ల పై ప్రభావం చూపుతుంది |
|- | |- | ||
|| 12:01 | || 12:01 | ||
− | || | + | ||పక్కపక్కన లేని అనేక షీట్లను ఎంచుకొనుటకు, మొదటి షీట్ కొరకు షీట్ టాబ్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|| 12:08 | || 12:08 | ||
− | || | + | ||ఇప్పుడు మూడవ షీట్ టాబ్ పై కర్సర్ను కదిలించండి. |
|- | |- | ||
|| 12:12 | || 12:12 | ||
− | ||"Control" | + | ||"Control" కీ నొక్కి పట్టుకొని , షీట్ టాబ్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
|| 12:16 | || 12:16 | ||
− | || | + | ||ఎంచుకోబడిన టాబ్లు తెల్లగా మారతాయి మరియు మీరు చేసే ఏ పని అయినా హైలైట్చేయబడిన ఈ షీట్ల పై ప్రభావము చూపుతుంది. |
− | |- | + | |- |
|| 12:24 | || 12:24 | ||
− | || | + | ||దీనితో మనము లిబ్రే ఆఫీసు కాల్క్ స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
|- | |- | ||
|| 12:30 | || 12:30 | ||
− | ||సారాంశముగా, | + | ||సారాంశముగా, మనము ఈ క్రింది విషయాలను నేర్చుకున్నాము: |
|- | |- | ||
|| 12:33 | || 12:33 | ||
− | || | + | ||క్యాల్క్ లో సంఖ్యలు, టెక్స్ట్, సంఖ్యలను టెక్స్ట్రూపములో, తేదీ మరియు సమయమును ఎలాఎంటర్చేయాలి. |
|- | |- | ||
|| 12:40 | || 12:40 | ||
− | ||Format Cells | + | ||Format Cells (ఫార్మాట్ సెల్ల్స్ ) డైలాగ్బాక్స్ను ఎలా ఉపయోగించాలి. |
|- | |- | ||
|| 12:43 | || 12:43 | ||
− | || | + | ||సెల్ల్స్ మధ్య మరియు షీట్స్ మధ్య ఎలా సంచరించాలి |
|- | |- | ||
|| 12:47 | || 12:47 | ||
− | ||రోస్, | + | ||రోస్ , కాలమ్స్ మరియు షీట్స్ లోని అంశాలను ఎలా ఎంచుకోవాలి |
|- | |- | ||
|| 12:52 | || 12:52 | ||
− | || | + | || కాంప్రెహెన్సివ్ అసైన్‌మెంట్ |
|- | |- | ||
|| 12:55 | || 12:55 | ||
− | ||"SpreadsheetPractice.ods" | + | ||"SpreadsheetPractice.ods" తెరవండి |
|- | |- | ||
|| 12:58 | || 12:58 | ||
− | ||"Serial Numbers" క్రింద 1 నుండి 5 | + | ||"Serial Numbers" క్రింద 1 నుండి 5 వరకు వరుస సంఖ్యలను ఒక దాని క్రింద మరొకటి టైప్ చేయండి. |
|- | |- | ||
|| 13:04 | || 13:04 | ||
− | || | + | ||కీలను ఉపయోగించి సెల్ల్స్ మధ్య సంచరించండి. |
|- | |- | ||
|| 13:09 | || 13:09 | ||
− | || | + | ||సీరియల్ నంబర్స్ క్రింద అన్ని అంశములను ఎంచుకోండి. |
|- | |- | ||
|| 13:13 | || 13:13 | ||
− | || | + | ||తేదీ మరియు సమయము కొరకు ఒక కాలం చేర్చండి. |
|- | |- | ||
|| 13:16 | || 13:16 | ||
− | || | + | ||ఫార్మాట్ సెల్స్ డైలాగ్ బాక్స్ ఎంపికలను ఉపయోగించి వాటిలో కొన్ని విలువలను ఎంటర్ చేయండి |
|- | |- | ||
|| 13:21 | || 13:21 | ||
− | ||* | + | ||*ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
|- | |- | ||
|| 13:24 | || 13:24 | ||
− | ||* | + | ||*ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది |
|- | |- | ||
|| 13:27 | || 13:27 | ||
− | ||* | + | ||*మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు |
|- | |- | ||
|| 13:32 | || 13:32 | ||
− | || | + | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం |
− | |- | + | |-జెక్ట్టీం |
|| 13:35 | || 13:35 | ||
− | ||* | + | ||*స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది |
|- | |- | ||
|| 13:38 | || 13:38 | ||
− | ||* | + | ||*ఆన్లైన్ పరీక్షలు ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది |
|- | |- | ||
|| 13:41 | || 13:41 | ||
− | ||* | + | ||*మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. org కువ్రాసిసంప్రదించండి. |
|- | |- | ||
|| 13:48 | || 13:48 | ||
− | ||* | + | ||*స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ లో ఒక భాగము |
|- | |- | ||
|| 13:52 | || 13:52 | ||
− | ||*ICT, MHRD, | + | ||*ICT, MHRD,భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారు దీనిని సహకరిస్తున్నారు |
|- | |- | ||
|| 14:00 | || 14:00 | ||
− | ||* | + | ||*ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఇక్కడ అందుబాటులో ఉంది |
|- | |- | ||
|| 14:03 | || 14:03 | ||
− | ||* | + | ||*స్పోకెన్-ట్యుటోరియల్ డాట్ org NMEICT హైఫెన్ఇంట్రో |
|- | |- | ||
|| 14:11 | || 14:11 | ||
− | || | + | ||ట్యుటోరియల్ తెలుగు లోకి అనువదించింది చైతన్య |
|- | |- | ||
|| 14:16 | || 14:16 | ||
− | ||* | + | ||*చేరినందుకు ధన్యవాదములు |
|- | |- | ||
|} | |} |
Revision as of 17:25, 23 June 2014
VISUAL CUE | NARRATION | ||
00:00. | లిబ్రే ఆఫీస్ క్యాల్క్ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వగతం - సెల్ల్స్ తో పనిచేయుట | ||
00:06 | ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది: | ||
00:08 . | ఒక స్ప్రెడ్షీటు లో సంఖ్యలు, టెక్స్ట్, సంఖ్యలను టెక్స్ట్ రూపంలో, తేదీ మరియు సమయములను ఎలా ఎంటర్చేయాలి. | ||
00:16 | Format Cells (ఫార్మ్యాట్ సెల్స్) డైలాగ్బాక్స్ను ఎలా ఉపయోగించాలి. | ||
00:19 | సెల్స్ మధ్యలో మరియు షీట్ల మధ్య ఎలా సంచరించాలి | ||
00:23 | రోలు, కాలమ్స్ మరియు షీట్ల లోని అంశాలను ఎలా ఎంచుకోవాలి | ||
00:29 | మనము ఉబంటు(Ubuntu) 10.04 ను మన ఆపరేటింగ్సిస్టంగా మరియు లిబ్రే ఆఫీస్ వర్షన్ 3.3.4 ను ఉపయోగిస్తాము. | ||
00:39 | సెల్స్లోడేటాను ఎలా ఎంటర్ చేయాలో ముందుగా నేర్చుకుందాము. | ||
00:43 | "personal finance tracker.ods"(పర్సనల్ ఫైనాన్స్ ట్రాకర్.ods) ఫైల్ను తెరుద్దం | ||
00:49 | సెల్ పై క్లిక్ చేసి కీబోర్డ్ (keyboard) ఉపయోగిచి టైప్ చేయడం ద్వారా ఒక ప్రత్యేక సెల్ లో ఏదైన టెక్స్ట్ టైప్ చేయవచ్చు. | ||
00:59 | డిఫాల్ట్ గా టెక్స్ట్ ఎడమ వైపు అమారి ఉంటుంది. ఫార్మాటింగ్ బార్ లో అలైన్‌మెంట్ ట్యాబ్ ఏదైనా ఒక దానిని క్లిక్ చేయడం ద్వారా సమలేఖనం మార్చవచ్చు. | ||
01:08 | దీనిని undoచేద్దాం. | ||
01:11 | స్ప్రెడ్షీట్ లోని "A1" కు సంబంధించిన సెల్ క్లిక్ చేయండి. . | ||
01:15 | మీరు ఎంచుకున్న సెల్ హైలైట్ చేయబడుతుంది | ||
01:20 | ఇక్కడ ఇదివరకే కాలమ్ హెడింగ్స్ టైప్ చేసినము | ||
01:24 | "Items" హెడ్డింగ్ క్రింద "Salary", "House rent", "Electricity bill", "Phone bill", "Laundry" మరియు "Miscellaneous" అనే కొన్ని అంశాల పేర్లను ఒకదాని క్రింద మరొకటి టైప్చేద్దాము. | ||
01:38 | సెల్ లో సంఖ్యలను ఎంటర్ చేయుటకు సెల్ పై క్లిక్ చేసి టైప్ చేయండి. | ||
01:43 | రుణ సంఖ్య ఎంటర్, చేయుటకు, దాని ఎదురుగా ఒక మైనస్ గుర్తు టైప్ లేదా బ్రాకెట్ల లో ఉంచండి | ||
01:53 | డిఫాల్ట్ గా, సంఖ్యలు కుడివైపు సమలేఖనమై మరియు రుణాత్మక సంఖ్యలు మైనస్ గుర్తు కలిగి ఉంటాయి | ||
02:01 | మార్పులను అన్డూ చేద్దాము. | ||
02:04 | మన ( “Personal finance traker.ods”)( "పర్సనల్ ఫైనాన్స్ ట్ర్యాకర్.ods") స్ప్రెడ్షీట్లో "SN" అని సూచించబడిన సీరియల్ నంబర్ హెడ్డింగ్ క్రింద ఒక దాని క్రింద ఉన్న ప్రతి అంశం యొక్క వరుస సంఖ్య కావాలి. | ||
02:17 | కాబట్టి "A2" కు సంబంధించిన సెల్ పై క్లిక్ చేసి, 1,2,3 సంఖ్యలను ఒక దాని క్రింద మరొకటి ఎంటర్ చేయండి. | ||
02:27 | వరుస సంఖ్యలు ఆటో ఫిల్(Auto fill) చేయుటకు సెల్ "A4" పై క్లిక్ చేయండి. ఒక చిన్న బ్లాక్ బాక్స్ సెల్ క్రింది కుడి మూల వద్ద కనిపిస్తుంది.
సెల్ "A7" వరకు డ్రాగ్ చేసి మౌస్ బటన్ ను వదిలివేయండి |
02:42 | "A5 నుండి "A7" వరకు తరువాత వరుస సంఖ్యలతో నిండాడం చూడగలరు |
02:51 | అంశాల వరుస సంఖ్య ఎంటర్ చేసిన తరువాత, హెడింగ్ "Cost”( "కాస్ట్") క్రింద ప్రతి అంశం యొక్క ఖర్చును ప్రవేశ పెద్దాం | ||
02:59 | "C3” అని సూచించబడే సెల్ పై క్లిక్ చేసి "House rent" కొరకు ఖర్చు "Rupees 6000" అని టైప్ చేద్దాం. | ||
03:07 | సంఖ్య ముందు రూపాయి చిహ్నము కనపడాలంటే ఎలా? | ||
03:11 | "Electricity bill" కొరకు "Rupees 800" ఎంటర్ చేయాలనుకుంటునరా, అయితే సెల్ “C4” పై రైట్ క్లిక్ చేయండి మరియు "Format cells" ఆప్షన్ పై క్లిక్ చేయండి | ||
03:23 | దీనితో "Format Cells"(ఫార్మ్యాట్ సెల్స్) అనే బాక్స్ ఓపెన్ అవుతుంది. | ||
03:27 | మొదటి టాబ్ "Numbers"(నంబర్స్) ఇదివరకు ఎంపిక చేయకపోతే, దాని పై క్లిక్ చేయండి | ||
03:32 | "Category" (క్యాటగిరి ) క్రింద వివిధ క్యాటగరీలు చూడవచ్చు. అవి Number, Percent, Currency, Date, Time మరియు ఇంకా ఎన్నో ఉంటాయి. | ||
03:41 | మనము “Currency”(కరెన్సీ ) ని ఎంచుకుందాము. | ||
03:44 | Format(ఫార్మాట్ )ఎంపికలోని, డౌన్ ఆరో పై క్లిక్ చేయండి.
ఈ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ కరెన్సీ చిహ్నాలు ప్రదర్శించబడతాయి | ||
03:53 | పైకి స్క్రోల్ చేసి, INR Rupees English India (INR రుపీస్ ఇంగ్లీష్ ఇండియా) ఎంచుకోండి. డిఫాల్ట్ గా, రూపాయి 1234 డ్రాప్ డౌన్ క్రింద ఎంపిక చెయ్యబడుతుంది. | ||
04:04 | దాని యొక్క ప్రీవ్యూను కుడి వైపున చిన్న ప్రీవ్యూ ప్రదేశములో చూడవచ్చు | ||
04:10 | Options(ఆప్షన్స్ ), క్రింద Decimal places(డెసిమల్ ప్లేసస్) సంఖ్యను మరియు కావలసిన “Leading zeroes”(లీడింగ్ జిరోస్ ) సంఖ్యను జోడించడానికి అవకాశం ఉంది. | ||
04:20 | సున్నాల సంఖ్య పెంచినప్పుడు , Format(ఫార్మ్యాట్) క్రింద ఎంపిక Rupees 1,234 (రుపీస్ 1,234)దశాంశ సున్నా సున్నా సూచించే 2 దశాంశ స్థానాల వరకు మార్చబడిందని గమనించాలి. | ||
04:35 | మార్పు ప్రీవ్యూ ప్రదేశములో కనిపిస్తుందని గమనించండి. | ||
04:40 | ప్రతి వేయికి ఒక "comma" సెపరేటర్ను చేర్చుటకు Thousands separator (థౌసండ్స్ సెప్యారేటర్) పై క్లిక్ చేయండి తిరిగి ప్రీవ్యూ ప్రదేశములో మార్పును గమనించండి | ||
04:50 | ఫాంట్ టాబ్ పై క్లిక్ చేసి ఫాంట్ శైలి మార్చవచ్చు. దానిలో ఫాంట్, టైప్ఫేస్ మరియు సైజు అనే వివిధ ఎంపికలు ఉన్నాయి. | ||
05:00 | వీటి గురించి మరింత నేర్చుకొనుటకు Font Effects( ఫాంట్ ఎఫెక్ట్స్) గురించి తెలుసుకోండి | ||
05:05 | మనం మరొక ట్యుటోరియల్ లో Alignment టాబ్ లోని ఎంపికల గురించి నేర్చుకొందాం | ||
05:11 | OK పై క్లిక్ చేద్దాం. | ||
05:15 | 800 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. 800 అనేసంఖ్య Rupees 800 లో 2 దశాంశ స్థానాలతో సూచించబడుతుందని గమనించండి | ||
05:26 | C5 నుండి C7 వరకు సెల్స్ ని ఎంచుకోండి. CTRLకీ నొక్కి మరియు G2 సెల్ ని ఎంచుకోండి. ఎంచుకున్న సెల్స్ హైలైట్ చేయబడ్దాయని గమనించండి | ||
05:39 | హైలైట్ చేయబడిన సెల్స్ పై రైట్ క్లిక్ చేసి Format(ఫార్మ్యాట్ ) సెల్స్ ఎంచుకోండి. | ||
05:46 | ఇంతకు ముందు మాదిరిగానే ఎంపికలను ఎంచుకోని,
OK పై క్లిక్ చేయండి | ||
05:51 ఇ | ఇతర అంశాలనిటి ఖర్చులు ఒక దాని తరవాత ఒకటి టైప్ చేద్దాం.
ఉదాహరణకు "రుపీస్ 600” “ఫోన్ బిల్” కొరకు ”రుపీస్ 300” “లాండ్ర్” చార్జస్ మరియు “రుపీస్ 2000” “మిసిలేనీయియస్” చార్జస్ అని టైప్ చేస్తాం | ||
06:06 | ”Accounts”("అకౌంట్స్") హెడ్డింగ్ క్రింద "రుపీస్ ౩౦౦౦౦" నెల జీతం గా టైప్ చేద్దాం | ||
06:13 | క్యాల్క్ లో తేదీ ఏటెర్ చేయడానికి, సెల్ ని ఎంచుకొని తేదీ టైప్ చేయండి. | ||
06:18 | ఫోర్వోర్డ్ స్లాష్ లేక హైఫెన్ లేక 10 అక్టోబర్ 2011 లాంటి టెక్స్ట్ ఉపయోగించి తేదీ మూలకలను వేరు చేయవచ్చు. | ||
06:27 | క్యాల్క్ వివిధ తేదీ ఫార్మాట్ల్ లను గుర్తిస్తుంది. | ||
06:32 | ప్రత్యామ్నాయంగా, సెల్ పై రైట్ క్లిక్ చేసి Format cells( "ఫార్మ్యాట్ సెల్స్") ఎంపికను ఎంచుకోవచ్చు. | ||
06:38 | వర్గం క్రింద "Date" మరియు "Format" క్రింద కావలసిన ఫార్మట్ను ఎంచుకోండి. నేను 12,31,1999 అనే దానిని ఎంచుకుంటాను. ప్రీవ్యూ ప్రదేశములో ప్రీవ్యూను చూడండి. | ||
06:51 | అలాగే, Format కోడ్ MM, DD మరియు YYYY క్రింది ప్రదర్శించబడుతుంది. కావలసిన విధంగా ఫార్మాట్కోడ్ను మార్చుకోవచ్చు. | ||
07:02 | నేను DD,MM మరియు YYYY అని టైప్చేస్తాను. ప్రీవ్యూ ప్రదేశములో మార్పును గమనించండి. OK పై క్లిక్ చేయండి | ||
07:12 | క్యాల్క్ సమయమును ఎంటర్ చేయుటకు సెల్ను ఎంచుకొని, సమయమును టైప్ చేయండి. | ||
07:18 | 10 కోలన్, 43 కోలన్ 20 వంటి వాటిని ఉపయోగించి సమయము యొక్క అంశములను వేరు చేయవచ్చు | ||
07:24 | ప్రత్యామ్నాయంగా, సెల్ పై రైట్ క్లిక్ చేసి “Format cells”("ఫార్మ్యాట్ సెల్స్" )ఎంపికను ఎంచుకోవచ్చు. | ||
07:31 | క్యాటగరీ క్రింద "Time" ను మరియు "Format"(ఫార్మ్యాట్) క్రింద కావలసిన ఫార్మాట్ ఎంచుకోండి.
నేను 13,37,46 అనే దానిని ఎంచుకుంటాను. ప్రీవ్యూ ప్రదేశములొ ప్రీవ్యూను చూడండి. | ||
07:43 | ఇంకా, క్రింద ఫార్మాట్కోడ్ HH:MM:SS మరియు YYYY అనికనిపిస్తుంది. కావలసిన విధంగా ఫార్మాట్కోడ్ను మార్చుకోవచ్చు. నేను HH:MM అని టైప్ చేస్తాను | ||
07:57 | ప్రీవ్యూ ప్రదేశములో మార్పును గమనించండి.
OK పై క్లిక్ చేయండి | ||
08:03 | మార్పులను అన్డూ చేద్దాము. | ||
08:06 | కాల్క్లోటెక్స్ట్, సంఖ్యలు మరియు తేదీలను ఎలా వ్రాయాలో నేర్చుకున్న తరువాత, ఒక స్ప్రెడ్షీట్లో ఒక సెల్నుండి మరొక సెల్కు మరియు ఒక షీట్నుండి మరొక షీట్నకు ఎలా సంచరించాలో నేర్చుకుందాము | ||
08:17 | ముందుగా మనము ఒక స్ప్రెడ్షీట్లో ఒక సెల్ నుండి మరొక సెల్కు ఎలా సంచరించాలో చూద్దాం | ||
08:23 | కర్సర్తోసెల్పైక్లిక్చేయడముద్వారాఒకసెల్లోనికిమీరుప్రవేశించగలరు. | ||
08:29 | ఆ సెల్ హైలైట్ అవడం మీరు చూడగలరు | ||
08:32 | ఒక సెల్లోనికి ప్రవేశించుటకు మరొక పద్ధతి సెల్ రిఫరెన్స్ ను ఉపయోగించడం | ||
08:38 | "Name Box"(నేమ్ బాక్స్) యొక్క కుడి వైపున ఉన్న చిన్న నల్లటి డౌన్ఆరో పై క్లిక్ చేయండి | ||
08:43 | ఇప్పుడు మీరు వెళ్ళాలనుకుంటున్న సెల్ యొక్క రిఫరెన్స్ పై టైప్ చేయండి, తరువాత ఎంటర్ నొక్కండి | ||
08:49 | మీరు "Name Box"(నేమ్ బాక్స్) లోకూడ క్లిక్ చేయవచ్చు. అక్కడ ఉన్న సెల్ రిఫరెన్స్ ను తొలగించి మీకు కావలసిన సెల్ రిఫరెన్స్ ను టైపు చేసి ఎంటర్ నొక్కండి | ||
08:58 | తదుపరి మనం ఒక స్ప్రెడ్ షీట్ లో సెల్స్ మధ్య ఎలా సంచరించాలో నేర్చుకుందాము | ||
09:03 | సెల్ల్స్ మధ్య సంచరించుటకు మొదటి పద్ధతి కర్సర్ ను ఉపయోగించడం | ||
09:09 | కర్సర్ ఉపయోగించి ద్రుష్టి మలించడానికి, కేవలం కర్సరును మీకు కావాల్సిన సెల్ వద్ద కు కదలించి ఎడమ మౌస్ బటన్ క్లిక్ చేయండి. | ||
09:18 | ఇది దృష్టి ని కొత్త సెల్కు మార్చుతుంది. | 09:22 | ఈ పద్ధతి రెండు సెల్స్ చాలా దూరంగా ఉన్నపుడు ఉపయోగపడుతుంది |
09:28 | సెల్ల్స్ మధ్య సంచరించడానికి మరో పద్ధతి - ఒక రో లోని తరువాతి సెల్ వెళ్ళడానికి "Tab" | ||
09:35 | ఒక రో లోని మునుపటి సెల్ కు వెళ్ళడానికి, ”Shift + Tab” నొక్కండి | ||
09:39 | ఒక కాలంలోని తరువాతి సెల్కు వెళ్ళుటకు Enter నొక్కండి | ||
09:42 | కాలంలో మునుపటి సెల్కు వెళ్ళుటకు "Shift + Enter" నొక్కండి | ||
09:46 | తరువాత కీబోర్డును ఉపయోగించి కాల్క్ లోని వివిధ స్ప్రెడ్షీట్ల మధ్య ఎలా సంచరించాలో నేర్చుకుందాం | ||
09:53 | సక్రియ షీట్ కుడి షీట్ను ను యాక్సెస్ చేయడానికి " CTRL + PGDN” ( "కంట్రోల్ " ప్లస్ "పేజ డౌన్") కీలు ఏకకాలంలో నొక్కండి. | ||
10:00 | ప్రస్తుత షీట్యొక్క ఎడమ వైపు ఉన్న షీట్లోనికి వెళ్ళుటకు, "Control" + "Page Up"("కంట్రోల్ " ప్లస్ "పేజ ఉప్ ") కీలను ఏకకాలంలో నొక్కండి. | ||
10:08 | మీరు షీట్ల మధ్య సంచ్రించుటకు కర్సర్ ను ఉపయోగించివచ్చు | ||
10:13 | దీని గురించిన వివరణ "Working with Sheets"(వర్కింగ్ విత్ షీట్స్) అనే ట్యుటోరియల్లో ఇవ్వబడింది. | ||
10:19 | మీ వద్ద పెద్ద సంఖ్యలో షీట్లు కలిగి ఉంటే, కొన్ని షీట్ టాబ్లు స్క్రీన్ దిగువన గల సమతల స్క్రోల్ బార్ వెనుక దాగి ఉండవచ్చు. | ||
10:28 | ఆ సందర్భంలో, షీట్ టాబ్లు క్రింది ఎడమ వైపు లో ఉన్నా నాలుగు బటన్లు కదిలించడం ద్వారా వాటిని చూడవచ్చు. | ||
10:36 | మార్పులను అన్డూ చేద్దాము. | ||
10:39 | చాలా దగ్గరగా ఉన్న ఒక సెల్ల పరిధి ని కర్సర్ తో ఎంచుకోడానికి, మొదట ఒక సెల్ పై క్లిక్ చేయండి | ||
10:45 | ఇప్పుడు మౌస్ ఎడమ బటన్ నొక్కి పట్టుకోండి | ||
10:48 | కర్సర్ ను స్క్రీన్ చుట్టూ కదిలించి, కావలసిన సెల్ల్స్ హైలైట్ చేయబడిన తరువాత ఎడమ మౌస్ బటన్ వదలండి ఎంచుకున్న సెల్స్ హైలైట్ చెయ్యబడ్డాయని మీరు చూడవచ్చు. | ||
11:00 | పక్క పక్కనే అనేక రోలు లేదా కాలమ్ లను ఎంచుకోవడానికి, సమూహంలోని మొదటి కాలమ్ లేదా రో ను క్లిక్ చేయండి | ||
11:09 | ఇప్పుడు "Shift" కీ నొక్కి పట్టుకోండి | ||
11:12 | సమూహంలోని చివరి కాలమ్ లేదా రోను క్లిక్ చేయండి. | ||
11:15 | పక్కపక్కన లేని అనేక కాలమ్స్ లేదా రోస్ ను ఎంచుకోవడానికి, సమూహంలోని మొదటి కాలమ్ లేదా రో ని క్లిక్ చేయండి | ||
11:23 | "కంట్రోల్" కీని నొక్కి పట్టుకొని , తదనంతరం ఉన్న కాలమ్స్ లేదా రోస్ ని క్లిక్ చేయండి “Control”("కంట్రోల్" )కీని పట్టుకుని ఉన్నప్పుడు. | ||
11:31 | పక్కపక్కన ఉన్న అనేక షీట్లను ఎంచుకొనుటకు, మొదటి కావలసిన షీట్ కోసం షీట్ టాబ్ పై క్లిక్ చేయండి. | ||
11:39 | ఇప్పుడు కర్సర్ ను కావలసిన చివరి షీట్ కొరకు షీట్ టాబ్ వరకు కదిలించండి . | ||
11:43 | "Shift" కీ నొక్కి పట్టుకొని , షీట్ టాబ్ పై క్లిక్ చేయండి. | ||
11:48 | ఈ రెండు షీట్ల మధ్య ఉన్న అన్ని టాబ్లు అవి ఎంచుకోబడ్డాయని సూచించుటకు తెల్లగా మారతాయి. | ||
11:56 | మీరు చేసే ఏ పని అయినా ఇప్పుడు అన్ని హైలైట్ చేయబడిన షీట్ల పై ప్రభావం చూపుతుంది | ||
12:01 | పక్కపక్కన లేని అనేక షీట్లను ఎంచుకొనుటకు, మొదటి షీట్ కొరకు షీట్ టాబ్ పై క్లిక్ చేయండి. | ||
12:08 | ఇప్పుడు మూడవ షీట్ టాబ్ పై కర్సర్ను కదిలించండి. | ||
12:12 | "Control" కీ నొక్కి పట్టుకొని , షీట్ టాబ్ పై క్లిక్ చేయండి. | ||
12:16 | ఎంచుకోబడిన టాబ్లు తెల్లగా మారతాయి మరియు మీరు చేసే ఏ పని అయినా హైలైట్చేయబడిన ఈ షీట్ల పై ప్రభావము చూపుతుంది. | ||
12:24 | దీనితో మనము లిబ్రే ఆఫీసు కాల్క్ స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. | ||
12:30 | సారాంశముగా, మనము ఈ క్రింది విషయాలను నేర్చుకున్నాము: | ||
12:33 | క్యాల్క్ లో సంఖ్యలు, టెక్స్ట్, సంఖ్యలను టెక్స్ట్రూపములో, తేదీ మరియు సమయమును ఎలాఎంటర్చేయాలి. | ||
12:40 | Format Cells (ఫార్మాట్ సెల్ల్స్ ) డైలాగ్బాక్స్ను ఎలా ఉపయోగించాలి. | ||
12:43 | సెల్ల్స్ మధ్య మరియు షీట్స్ మధ్య ఎలా సంచరించాలి | ||
12:47 | రోస్ , కాలమ్స్ మరియు షీట్స్ లోని అంశాలను ఎలా ఎంచుకోవాలి | ||
12:52 | కాంప్రెహెన్సివ్ అసైన్‌మెంట్ | ||
12:55 | "SpreadsheetPractice.ods" తెరవండి | ||
12:58 | "Serial Numbers" క్రింద 1 నుండి 5 వరకు వరుస సంఖ్యలను ఒక దాని క్రింద మరొకటి టైప్ చేయండి. | ||
13:04 | కీలను ఉపయోగించి సెల్ల్స్ మధ్య సంచరించండి. | ||
13:09 | సీరియల్ నంబర్స్ క్రింద అన్ని అంశములను ఎంచుకోండి. | ||
13:13 | తేదీ మరియు సమయము కొరకు ఒక కాలం చేర్చండి. | ||
13:16 | ఫార్మాట్ సెల్స్ డైలాగ్ బాక్స్ ఎంపికలను ఉపయోగించి వాటిలో కొన్ని విలువలను ఎంటర్ చేయండి | ||
13:21 | *ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. | ||
13:24 | *ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సరంశంను ఇస్తుంది | ||
13:27 | *మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియో ని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు | ||
13:32 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం | ||
13:35 | *స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది | ||
13:38 | *ఆన్లైన్ పరీక్షలు ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది | ||
13:41 | *మరిన్ని వివరాలకు , దయచేసి contact@spoken-tutorial. org కువ్రాసిసంప్రదించండి. | ||
13:48 | *స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టాక్ టు ఎ టీచర్ లో ఒక భాగము | ||
13:52 | *ICT, MHRD,భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారు దీనిని సహకరిస్తున్నారు | ||
14:00 | *ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఇక్కడ అందుబాటులో ఉంది | ||
14:03 | *స్పోకెన్-ట్యుటోరియల్ డాట్ org NMEICT హైఫెన్ఇంట్రో | ||
14:11 | ట్యుటోరియల్ తెలుగు లోకి అనువదించింది చైతన్య | ||
14:16 | *చేరినందుకు ధన్యవాదములు |