Difference between revisions of "Digital-Divide/D0/First-Aid-on-Fever/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 || ''Time''' || '''Narration''' |- |00:05 | మీనా అనే ఒక ఊరి బాలిక బడి నుంచి చలితో వణుకు…')
 
Line 120: Line 120:
 
|-
 
|-
 
|  02:11
 
|  02:11
|  మనం మన ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం
+
|  మనం ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం
  
 
|-
 
|-
 
| 02:16
 
| 02:16
|  క్రింద వున్నా లింక్ లో లభించే వీడియో చుడండి
+
|  క్రింద వున్న లింక్ లో లభించే వీడియో చుడండి
  
 
|-
 
|-
Line 132: Line 132:
 
|-
 
|-
 
| 02:23
 
| 02:23
| ఒక వేల మీకు మంచి bandwidth లేకపోయినట్టయితే మీరు దీనిని download చేసి చూడవచ్చు
+
| ఒక వేల మీకు మంచి bandwidth లేకపోయినట్టయితే download చేసి చూడవచ్చు
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28

Revision as of 18:00, 22 January 2014

Time' Narration
00:05 మీనా అనే ఒక ఊరి బాలిక బడి నుంచి చలితో వణుకుతూ నీరసంగా ఇంటికి తిరిగి వచ్చింది
00:13 బాలిక తలనొప్పి మరియు ఒంటి నొప్పులు కూడా ఉన్నవని ఫిర్యాదు చేసింది
00:18 బాలిక వద్దకు ఆందోళన తో వచ్చిన తల్లి, ఉష్ణోగ్రత ఎక్కువగా వుండడం గమనించింది
00:25 digital divide కు వారధి కట్టే స్పోకెన్ ట్యుటోరియల్ కి స్వాగతం
00:30 ఇక్కడ మనం జ్వరం యొక్క లక్షణాలు, ముందు జాగ్రత్తలు మరియు వైద్యుడిని సంప్రదించే విషయాల గురించి చర్చిద్దాం


00:37 ఏ వ్యక్తి దైన ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రత, అనగా 96.8-100.4ºF కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే దానిని జ్వరంగా పరిగణించవచ్చు.


00:51 ఇప్పుడు జ్వరం యొక్క లక్షణాలను చూద్దాం
00:54 ఉష్ణోగ్రత లో పెరుగుదల
00:57 నొప్పులు మరియు బాధలు
00:59 వణుకుట మరియు చలి
01:02 తీవ్రమైన తలనొప్పి మరియు
01:04 గొంతునొప్పి
01:06 బాలిక వణుకుట గమనించిన తల్లి, వెచ్చగా ఉంచడానికి బిడ్డను దుప్పటితో తో చుట్టినది
01:14 ఒకవేళ జ్వరం వచ్చినతట్లాతే ఏమి చేయాలో మరియు ఏమి మానాలో తనిఖీ చేద్దాం
01:20 రోగిని గోరు వెచ్చని నీటితో తుడవండి.
01:24 రోగికి చాల ఎక్కువగా నీళ్ళు తాగించాలి
01:28 ఆ వ్యక్తిని దుప్పటితో లేదా మందపాటి బట్ట తో కాని చుట్టవద్దు.
01:33

మీ సొంత మందులు ఇవ్వద్దు.

01:36 యెల్లప్పుడు వైదున్ని సంప్రదించిన తర్వాతనే మందులు ఇవ్వాలి
01:41 చల్లనిగాలి అడ్డగించవద్దు
01:43 వాస్తవానికి చల్లని గాలి జ్వరం తగ్గించడానికి సహకరిస్తుంది.
01:48 ఒకవేళ రోగి కింద పేర్కొన్న లక్షణాలను కనపరుస్తే వెంటనే వైద్య సహాయం కోసం ప్రయత్నించండి
01:55 క్రమరహిత ఊపిరితీయటం


01:58 కుత్తిక పట్టుకొనుట
02:00 నిరంతర గొంతునొప్పి
02:03 దద్దుర్లు.
02:04 * వాంతిచేయుట
02:06 నొప్పిగా ఉన్న మూత్ర విసర్జన మరియు అతిసారము


02:11 మనం ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం
02:16 క్రింద వున్న లింక్ లో లభించే వీడియో చుడండి
02:20 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ గురించి సంగ్రహముగాచెప్పును
02:23 ఒక వేల మీకు మంచి bandwidth లేకపోయినట్టయితే download చేసి చూడవచ్చు
02:28 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క బృందం స్పోకెన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి శిక్షణ శిభిరాలను నడిపిస్తుంది
02:35 ఆన్లైన్ పరిక్ష లో ఉత్తీర్ణు లైన వారికీ యోగ్యతాపత్రము లను ఇస్తుంది
02:40 మరిన్ని వివరాలకు, contact@spoken-tutorial.org కు వ్రాయండి
02:49 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము
02:54 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
03:02 ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది.
03:15 Script లో తోడ్పడిన వారు Ashwini Patil , Animation చేసిన వారు Arthi


03:22 చిత్రలేఖనము చేసినది Saurabh Gadgil
03:25 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య .
03:29 సహకరించినందుకు ధన్యవాదములు

Contributors and Content Editors

Chaithaya, Madhurig, PoojaMoolya, Yogananda.india