Difference between revisions of "Firefox/C2/Tabbed-Browsing-Blocking-Pop-ups/Telugu"
From Script | Spoken-Tutorial
Nancyvarkey (Talk | contribs) |
|||
Line 1: | Line 1: | ||
+ | |||
{|border=1 | {|border=1 | ||
||Time | ||Time | ||
Line 4: | Line 5: | ||
|- | |- | ||
− | ||00:00 | + | ||00:00 |
− | || | + | ||మొజిల్లా ఫయర్ ఫాక్స్ గురించి ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
|- | |- | ||
− | ||00:04 | + | ||00:04 |
− | || | + | ||ఈ ట్యుటోరియల్ లో మనము టాబ్డ్ బ్రౌజింగ్, కంటెంట్ను ఆఫ్లైన్ నిల్వ చేయడం, పాప్ అప్స్ ను నిరోధించడం గురించి నేర్చుకుంటాం |
|- | |- | ||
||00:13 | ||00:13 | ||
− | || | + | ||ఈ ట్యుటోరియల్లో, ఫయర్ ఫాక్స్ వెర్షన్ 7.0 ను ఉంబంటు 10.04 పై ఉపయోగిస్తున్నాం |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | ||00: | + | ||00:21Mozilla Firefox allows you to load multiple web pages into separate tabs within the same browser window. |
− | || | + | ||మొజిల్లా ఫయర్ ఫాక్స్ మీకు బ్రౌజర్ విండోలో వేరు వేరు టాబ్లతో అనేక వెబ్ పేజీలను లోడ్ చేయుటకు అనుమతిస్తుంది. |
|- | |- | ||
+ | ||00:29 | ||
+ | || టాబ్డ్ బ్రౌజింగ్ యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, అనేక బ్రౌజర్ విండోల ప్రదర్శన అవసరాన్ని తొలగిస్తుంది | ||
+ | |- | ||
||00:36 | ||00:36 | ||
− | || | + | ||అందుకే మీ డెస్క్టాప్ చిందరవందరగా లేకుండా ఉంచడానికి సహాయపడుతుంది. |
|- | |- | ||
||00:40 | ||00:40 | ||
− | || | + | ||ప్రతి ట్యాబు ప్రదర్శింపబడినప్పుడు బ్రౌజరు యొక్క మొత్తం కనిపించే ప్రాంతాని ఆక్రమిస్తుంది. |
|- | |- | ||
||00:45 | ||00:45 | ||
− | || | + | || ఇది తరచుగా తెరచి ఉన్న బ్రౌజర్ విండోల పరిమాణాన్ని మరియు స్థానాన్ని మార్చే అవసరాన్ని తొలగిస్తుంది. |
|- | |- | ||
||00:52 | ||00:52 | ||
− | || | + | ||టాబ్డ్ బ్రౌజింగ్, టైల్డ్ విండో బ్రౌజింగ్ కంటే తక్కువ మెమరీ మరియు ఆపరేటింగ్ సిస్టమ్ వనరులను ఉపయోగిస్తుంది. |
|- | |- | ||
||01:00 | ||01:00 | ||
− | || | + | ||కాకపోతే యూజర్ ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ట్యాబులను తెరవకూడదు. |
|- | |- | ||
− | ||01:05 | + | ||01:05 |
− | || | + | || మీరు ఒక నిర్దిష్టమైన వెబ్ పేజి లో ఉన్నారనుకోండి. |
|- | |- | ||
||01:08 | ||01:08 | ||
− | || | + | ||ఇక్కడ ఒక లింక్ ఉంది -'Firefox for Desktop'. |
|- | |- | ||
||01:11 | ||01:11 | ||
− | || | + | ||దీనిని మీరు కొత్త ట్యాబ్ లో తెరవవచ్చు |
|- | |- | ||
||01:14 | ||01:14 | ||
− | || | + | || అలా చేయుటకు లింకు పై రైట్ క్లిక్ చేసి , |
|- | |- | ||
||01:17 | ||01:17 | ||
− | || | + | ||కాంటెక్స్ట్(context ) మెనూ లో ''Open link in new tab'' పై క్లిక్ చేయండి . |
|- | |- | ||
||01:21 | ||01:21 | ||
− | || | + | ||అదే బ్రౌజర్ విండోలో, ప్రస్తుతం ఉన్న ట్యాబ్ యొక్క కుడి వైపున ఒక క్రొత్త ట్యాబ్ తెరుచుకుందని మీరు చూడవచ్చు. |
|- | |- | ||
||01:28 | ||01:28 | ||
− | + | |కాబట్టి, మీ విండోను మూసివేయకుండా లేదా కదుపకుండా, మీరు అదే విండోలో మరొక వెబ్ పేజి ను తెరవవచ్చు. | |
|- | |- | ||
||01;34 | ||01;34 | ||
− | || | + | ||మీరు File (ఫైల్) మరియు New Tab (ను ట్యాబు ) పై క్లిక్ చేసి , కొత్త ట్యాబ్ ను తెరవవచ్చు. |
|- | |- | ||
||01:40 | ||01:40 | ||
− | || | + | ||దీని కొరకు షార్ట్ కట్ కీలు CTRL+T. |
|- | |- | ||
||01:40 | ||01:40 | ||
− | || | + | ||మీరు ఒక క్రొత్త ట్యాబ్ ను తెరచినప్పుడు, ఆ కొత్త ట్యాబ్ వెంటనే క్రియాశీలత పొందుతుంది. |
|- | |- | ||
||01:50 | ||01:50 | ||
− | ||ఇప్పుడు URL | + | ||ఇప్పుడు URL బార్ వద్దకు వెళ్ళి, 'www.google.com' అని టైపు చేయండి. |
|- | |- | ||
− | ||01:56 | + | ||01:56 |
− | || | + | || ఇప్పుడు మీ వద్ద భిన్నమైన వెబ్ పేజి ల తో 3 ట్యాబ్ లు ఉన్నాయి |
|- | |- | ||
||02:01 | ||02:01 | ||
− | || | + | ||మీరు అన్నిటి కన్న కుడి వైపున ఉన్నట్యాబ్ కు కుడి వైపున ప్లస్ ('+' ) బటన్ పై క్లిక్ చేసి , ఒక కొత్త ట్యాబ్ ను తెరవవచ్చు |
− | |- | + | |- |
||02:08 | ||02:08 | ||
− | || | + | ||మనము మన అవసరాలకు తగ్గట్టుగా ట్యాబ్ లను ఏర్పాటు చేసుకోవచ్చు.. |
|- | |- | ||
||02:11 | ||02:11 | ||
− | || | + | ||ఒక ట్యాబ్ పై క్లిక్ చేసి మౌస్ బటన్ వదలకుండా , అవసరమైన స్థానానికి ట్యాబ్ ను తరలించండి |
− | |- | + | |- |
+ | |||
||02:17 | ||02:17 | ||
− | || | + | ||ఇప్పుడు మౌజ్ బటన్ ను వదిలివేయండి |
|- | |- | ||
− | ||02:20 | + | ||02:20 |
− | || | + | ||ఇప్పుడు టాబ్ కావలసిన స్థానంలో ఉంది. |
|- | |- | ||
− | ||02:23 | + | ||02:23. |
− | || | + | ||మొజిల్లా ఫయర్ ఫాక్స్ మనము పని చేయుటకు అనుమతించిన కొన్ని ప్రాథమిక కార్యకలాపాలను చూద్దాం. |
|- | |- | ||
||02:29 | ||02:29 | ||
− | || | + | ||సర్చ్ ఇంజిన్ ను 'google' కు మార్చుదాం |
|- | |- | ||
||02:32 | ||02:32 | ||
− | || | + | ||సర్చ్ బార్ లో ‘email wikipedia’ అని టైపు చేసి, సర్చ్ బార్ కు కుడి వైపు ఉన్న మగ్నిఫ్యింగ్ గ్లాస్ క్లిక్ చేయండి |
|- | |- | ||
||02:40 | ||02:40 | ||
− | | | + | |సంబంధిత వికీపీడియా పేజీ యొక్క మొదటి శోధన ఫలితం. |
|- | |- | ||
||02:44 | ||02:44 | ||
− | || | + | ||ఈ పేజీ ను తెరవడానికి లింకు పై క్లిక్ చేయండి |
|- | |- | ||
− | ||02:48 | + | ||02:48 |
− | ||ఇప్పుడు | + | || ఇప్పుడు File( ఫైల్ ) మరియు ఆపై “Save Page As” పై క్లిక్ చేయండి |
|- | |- | ||
− | ||02:52 | + | ||02:52 |
− | ||'search html' | + | ||'search.html' పేరుతో ఫైల్ ను మనము డెస్క్టాప్ పై సేవ్ చేద్దాము. |
|- | |- | ||
− | ||02:59 | + | ||02:59 |
− | ||ఇప్పుడు, File మరియు New Tab | + | ||ఇప్పుడు, File మరియు New Tab ల పై క్లిక్ చేసి బ్రౌజర్ విండోలో ఒకకొత్త ట్యాబ్ను తెరవండి |
|- | |- | ||
− | ||03:05 | + | ||03:05 |
− | || | + | ||మనము సేవ్ చేసిన పేజ్ ఈ కొత్త ట్యాబ్ విండోలో తెరుద్దం |
|- | |- | ||
||03:10 | ||03:10 | ||
− | ||File | + | ||File(ఫైల్) మరియు Open File(ఓపెన్ ఫైల్ ) పై క్లిక్ చేయండి |
|- | |- | ||
− | || | + | ||03:12 |
− | || | + | ||బ్రౌస్ చేసి సేవ్ చేసిన ఫైల్ ను తెరవండి . |
|- | |- | ||
− | ||03:17 | + | ||03:17 |
− | + | |URL బార్ లోని చిరునామా ఇంటర్నెట్ చిరునామా కాకుండా మీ కంప్యూటర్ లోని స్థానిక స్థాననిదని చూడగలరు. | |
|- | |- | ||
− | ||03:25 | + | ||03:25 |
− | || | + | ||ఇప్పుడు మీరు ఆఫ్లైన్లో ఉన్నపటికీ, ఈ పేజీ ను చదువుకోవచ్చు. |
|- | |- | ||
||03:29 | ||03:29 | ||
− | ||పాప్ | + | ||పాప్ అప్స్ మీ అనుమతి లేకుండా స్వయంచాలకంగా కనిపించే విండో లు. |
|- | |- | ||
||03:34 | ||03:34 | ||
− | || | + | ||ఫయర్ ఫాక్స్ పాప్-అప్స్ మరియు పాప్-అండర్స రెండిటిని ప్రిఫరేన్సుస్ విండో లోని కంటెంట్ ట్యాబు ద్వరా నియంత్రించుటకు అనుమతిస్తుంది. |
|- | |- | ||
− | ||03:42 | + | ||03:42 |
− | || | + | ||విండోస్ పై ఇది Options(ఆప్షన్స్ ) విండో లో ఉంటుంది |
|- | |- | ||
− | ||03:46 | + | ||03:46 |
− | ||పాప్ | + | ||డిఫాల్ట్ గా, పాప్ అప్ బ్లాకింగ్ ప్రారంభమవుతుంది. |
|- | |- | ||
− | ||03:50 | + | ||03:50 |
− | || | + | ||ఎడిట్ మరియు ప్రిఫరెన్సెస్ పై క్లిక్ చేయండి. |
|- | |- | ||
− | ||03:52 | + | ||03:52 |
− | || | + | ||విండోస్ వినియోగదారులు దయచేసి టూల్స్ మరియు ఆప్షన్స్ పై క్లిక్ చేయండి |
|- | |- | ||
||03:56 | ||03:56 | ||
− | || | + | ||కంటెంట్ ట్యాబు లోని మొదటి ఎంపిక 'Block pop-up windows' డిఫాల్ట్ గా తనిఖి చేయబడుతుంది |
|- | |- | ||
− | ||04:02 | + | ||04:02 |
− | ||లేకపోతే, | + | ||లేకపోతే, దయచేసి ఈ ఎంపిక పై క్లిక్ చేయండి |
|- | |- | ||
− | ||04:05 | + | ||04:05 |
− | || | + | ||ఈ డైలాగ్ బాక్స్ లోని వివిధ ఎంపికలను మరొక ట్యుటోరియల్ లో చేర్చిద్దాం |
|- | |- | ||
− | ||04:11 | + | ||04:11 |
− | + | |క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి. | |
|- | |- | ||
− | ||04:13 | + | ||04:13 |
− | || | + | ||దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికు వచ్చాము. |
|- | |- | ||
− | ||04:16 | + | ||04:16 |
− | || | + | ||మనము నేర్చుకున్న దాని సారాంశము: |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
+ | ||04:19 | ||
+ | ||టాబ్డ్ బ్రౌజింగ్, కంటెంట్ ను ఆఫ్లైన్ లో నిల్వ చేయడం, పాప్ అప్స్ ను బ్లాక్ చేయడము | ||
+ | |- | ||
||04:25 | ||04:25 | ||
− | || | + | ||సమగ్రమైన ఈ అసైన్మెంట్ ను ప్రయత్నించండి. |
|- | |- | ||
− | ||04:29 | + | ||04:29 |
− | || | + | ||ఒక కొత్త ట్యాబు ను తెరవండి |
|- | |- | ||
− | ||04:30 | + | ||04:30 |
− | || | + | ||సర్చ్ ఇంజిన్ 'google'కు మార్చండి. |
|- | |- | ||
− | ||04:33 | + | ||04:33 |
− | ||'The history of email' | + | ||'The history of email' కొరకు వెతకండి. |
|- | |- | ||
||04:36 | ||04:36 | ||
− | || | + | ||మొదటి ఫలితం సేవ్ చేసి మరియు , దానిని ఒక ఆఫ్లైన్ డాక్యుమెంట్ గా చూచుటకు ఒక కొత్త ట్యాబ్ ను తెరవండి. |
|- | |- | ||
− | ||04:43 | + | ||04:43 |
− | || | + | ||సర్చ్ ఇంజిన్ ను 'bing' కు మార్చండి. |
|- | |- | ||
− | ||04:46 | + | ||04:46 |
− | || | + | ||మళ్ళి 'The history of email' కొరకు వెతకండి. |
|- | |- | ||
− | ||04:49 | + | ||04:49 |
− | || | + | ||‘History of Email & Ray Tomlinson’ అనే లింకును సేవ్ చేసి , ఒక ఆఫ్లైన్ డాక్యుమెంట్ గా చూచుటకు ఒక కొత్త ట్యాబ్ ను తెరవండి. |
|- | |- | ||
||04:58 | ||04:58 | ||
− | || | + | ||ఈ క్రింది లింకు వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. |
|- | |- | ||
||05:02 | ||05:02 | ||
− | || | + | ||ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని తెలుపుతుంది. |
|- | |- | ||
||05:04 | ||05:04 | ||
− | || | + | ||మీకు మంచి బాండ్ విడ్త్ లేకపోతె, వీడియోని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు. |
|- | |- | ||
||05:09 | ||05:09 | ||
− | || | + | ||స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాపులను నిర్వహిస్తుంది. |
|- | |- | ||
||05:14 | ||05:14 | ||
− | || | + | || |
+ | ఆన్లైన్ పరీక్షలలో ఉత్తిర్ణులైన వారికి సర్టిఫికెట్లు జారిచేస్తుంది | ||
|- | |- | ||
||05:18 | ||05:18 | ||
− | || | + | ||మరిన్ని వివరాల కొరకు దయచేసి '''contact@spoken-tutorial.org''' కు వ్రాయండి. |
|- | |- | ||
||05:25 | ||05:25 | ||
− | || | + | ||ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము |
|- | |- | ||
||05:29 | ||05:29 | ||
− | ||ICT, MHRD, | + | ||దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది |
|- | |- | ||
||05:37 | ||05:37 | ||
− | || | + | ||ఈ మిషన్ గురించి మరింత సమాచారము '''Spoken Hyphen tutorial dot org slash NMEICT hyphen Intro''' లో అందుబాటులో ఉన్నది. |
|- | |- | ||
||05:48 | ||05:48 | ||
− | || | + | ||ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి |
|- | |- | ||
||05:53 | ||05:53 | ||
− | || | + | || మాతో చేరినందుకు ధన్యవాదములు. |
+ | |- | ||
+ | |} |
Revision as of 13:03, 14 August 2014
Time | Narration |
00:00 | మొజిల్లా ఫయర్ ఫాక్స్ గురించి ఈ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం. |
00:04 | ఈ ట్యుటోరియల్ లో మనము టాబ్డ్ బ్రౌజింగ్, కంటెంట్ను ఆఫ్లైన్ నిల్వ చేయడం, పాప్ అప్స్ ను నిరోధించడం గురించి నేర్చుకుంటాం |
00:13 | ఈ ట్యుటోరియల్లో, ఫయర్ ఫాక్స్ వెర్షన్ 7.0 ను ఉంబంటు 10.04 పై ఉపయోగిస్తున్నాం |
00:21Mozilla Firefox allows you to load multiple web pages into separate tabs within the same browser window. | మొజిల్లా ఫయర్ ఫాక్స్ మీకు బ్రౌజర్ విండోలో వేరు వేరు టాబ్లతో అనేక వెబ్ పేజీలను లోడ్ చేయుటకు అనుమతిస్తుంది. |
00:29 | టాబ్డ్ బ్రౌజింగ్ యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, అనేక బ్రౌజర్ విండోల ప్రదర్శన అవసరాన్ని తొలగిస్తుంది |
00:36 | అందుకే మీ డెస్క్టాప్ చిందరవందరగా లేకుండా ఉంచడానికి సహాయపడుతుంది. |
00:40 | ప్రతి ట్యాబు ప్రదర్శింపబడినప్పుడు బ్రౌజరు యొక్క మొత్తం కనిపించే ప్రాంతాని ఆక్రమిస్తుంది. |
00:45 | ఇది తరచుగా తెరచి ఉన్న బ్రౌజర్ విండోల పరిమాణాన్ని మరియు స్థానాన్ని మార్చే అవసరాన్ని తొలగిస్తుంది. |
00:52 | టాబ్డ్ బ్రౌజింగ్, టైల్డ్ విండో బ్రౌజింగ్ కంటే తక్కువ మెమరీ మరియు ఆపరేటింగ్ సిస్టమ్ వనరులను ఉపయోగిస్తుంది. |
01:00 | కాకపోతే యూజర్ ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ట్యాబులను తెరవకూడదు. |
01:05 | మీరు ఒక నిర్దిష్టమైన వెబ్ పేజి లో ఉన్నారనుకోండి. |
01:08 | ఇక్కడ ఒక లింక్ ఉంది -'Firefox for Desktop'. |
01:11 | దీనిని మీరు కొత్త ట్యాబ్ లో తెరవవచ్చు |
01:14 | అలా చేయుటకు లింకు పై రైట్ క్లిక్ చేసి , |
01:17 | కాంటెక్స్ట్(context ) మెనూ లో Open link in new tab పై క్లిక్ చేయండి . |
01:21 | అదే బ్రౌజర్ విండోలో, ప్రస్తుతం ఉన్న ట్యాబ్ యొక్క కుడి వైపున ఒక క్రొత్త ట్యాబ్ తెరుచుకుందని మీరు చూడవచ్చు. |
01:28 | కాబట్టి, మీ విండోను మూసివేయకుండా లేదా కదుపకుండా, మీరు అదే విండోలో మరొక వెబ్ పేజి ను తెరవవచ్చు. |
01;34 | మీరు File (ఫైల్) మరియు New Tab (ను ట్యాబు ) పై క్లిక్ చేసి , కొత్త ట్యాబ్ ను తెరవవచ్చు. |
01:40 | దీని కొరకు షార్ట్ కట్ కీలు CTRL+T. |
01:40 | మీరు ఒక క్రొత్త ట్యాబ్ ను తెరచినప్పుడు, ఆ కొత్త ట్యాబ్ వెంటనే క్రియాశీలత పొందుతుంది. |
01:50 | ఇప్పుడు URL బార్ వద్దకు వెళ్ళి, 'www.google.com' అని టైపు చేయండి. |
01:56 | ఇప్పుడు మీ వద్ద భిన్నమైన వెబ్ పేజి ల తో 3 ట్యాబ్ లు ఉన్నాయి |
02:01 | మీరు అన్నిటి కన్న కుడి వైపున ఉన్నట్యాబ్ కు కుడి వైపున ప్లస్ ('+' ) బటన్ పై క్లిక్ చేసి , ఒక కొత్త ట్యాబ్ ను తెరవవచ్చు |
02:08 | మనము మన అవసరాలకు తగ్గట్టుగా ట్యాబ్ లను ఏర్పాటు చేసుకోవచ్చు.. |
02:11 | ఒక ట్యాబ్ పై క్లిక్ చేసి మౌస్ బటన్ వదలకుండా , అవసరమైన స్థానానికి ట్యాబ్ ను తరలించండి |
02:17 | ఇప్పుడు మౌజ్ బటన్ ను వదిలివేయండి |
02:20 | ఇప్పుడు టాబ్ కావలసిన స్థానంలో ఉంది. |
02:23. | మొజిల్లా ఫయర్ ఫాక్స్ మనము పని చేయుటకు అనుమతించిన కొన్ని ప్రాథమిక కార్యకలాపాలను చూద్దాం. |
02:29 | సర్చ్ ఇంజిన్ ను 'google' కు మార్చుదాం |
02:32 | సర్చ్ బార్ లో ‘email wikipedia’ అని టైపు చేసి, సర్చ్ బార్ కు కుడి వైపు ఉన్న మగ్నిఫ్యింగ్ గ్లాస్ క్లిక్ చేయండి |
02:40 | సంబంధిత వికీపీడియా పేజీ యొక్క మొదటి శోధన ఫలితం. |
02:44 | ఈ పేజీ ను తెరవడానికి లింకు పై క్లిక్ చేయండి |
02:48 | ఇప్పుడు File( ఫైల్ ) మరియు ఆపై “Save Page As” పై క్లిక్ చేయండి |
02:52 | 'search.html' పేరుతో ఫైల్ ను మనము డెస్క్టాప్ పై సేవ్ చేద్దాము. |
02:59 | ఇప్పుడు, File మరియు New Tab ల పై క్లిక్ చేసి బ్రౌజర్ విండోలో ఒకకొత్త ట్యాబ్ను తెరవండి |
03:05 | మనము సేవ్ చేసిన పేజ్ ఈ కొత్త ట్యాబ్ విండోలో తెరుద్దం |
03:10 | File(ఫైల్) మరియు Open File(ఓపెన్ ఫైల్ ) పై క్లిక్ చేయండి |
03:12 | బ్రౌస్ చేసి సేవ్ చేసిన ఫైల్ ను తెరవండి . |
03:17 | URL బార్ లోని చిరునామా ఇంటర్నెట్ చిరునామా కాకుండా మీ కంప్యూటర్ లోని స్థానిక స్థాననిదని చూడగలరు. |
03:25 | ఇప్పుడు మీరు ఆఫ్లైన్లో ఉన్నపటికీ, ఈ పేజీ ను చదువుకోవచ్చు. |
03:29 | పాప్ అప్స్ మీ అనుమతి లేకుండా స్వయంచాలకంగా కనిపించే విండో లు. |
03:34 | ఫయర్ ఫాక్స్ పాప్-అప్స్ మరియు పాప్-అండర్స రెండిటిని ప్రిఫరేన్సుస్ విండో లోని కంటెంట్ ట్యాబు ద్వరా నియంత్రించుటకు అనుమతిస్తుంది. |
03:42 | విండోస్ పై ఇది Options(ఆప్షన్స్ ) విండో లో ఉంటుంది |
03:46 | డిఫాల్ట్ గా, పాప్ అప్ బ్లాకింగ్ ప్రారంభమవుతుంది. |
03:50 | ఎడిట్ మరియు ప్రిఫరెన్సెస్ పై క్లిక్ చేయండి. |
03:52 | విండోస్ వినియోగదారులు దయచేసి టూల్స్ మరియు ఆప్షన్స్ పై క్లిక్ చేయండి |
03:56 | కంటెంట్ ట్యాబు లోని మొదటి ఎంపిక 'Block pop-up windows' డిఫాల్ట్ గా తనిఖి చేయబడుతుంది |
04:02 | లేకపోతే, దయచేసి ఈ ఎంపిక పై క్లిక్ చేయండి |
04:05 | ఈ డైలాగ్ బాక్స్ లోని వివిధ ఎంపికలను మరొక ట్యుటోరియల్ లో చేర్చిద్దాం |
04:11 | క్లోజ్ బటన్ పై క్లిక్ చేయండి. |
04:13 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరికు వచ్చాము. |
04:16 | మనము నేర్చుకున్న దాని సారాంశము: |
04:19 | టాబ్డ్ బ్రౌజింగ్, కంటెంట్ ను ఆఫ్లైన్ లో నిల్వ చేయడం, పాప్ అప్స్ ను బ్లాక్ చేయడము |
04:25 | సమగ్రమైన ఈ అసైన్మెంట్ ను ప్రయత్నించండి. |
04:29 | ఒక కొత్త ట్యాబు ను తెరవండి |
04:30 | సర్చ్ ఇంజిన్ 'google'కు మార్చండి. |
04:33 | 'The history of email' కొరకు వెతకండి. |
04:36 | మొదటి ఫలితం సేవ్ చేసి మరియు , దానిని ఒక ఆఫ్లైన్ డాక్యుమెంట్ గా చూచుటకు ఒక కొత్త ట్యాబ్ ను తెరవండి. |
04:43 | సర్చ్ ఇంజిన్ ను 'bing' కు మార్చండి. |
04:46 | మళ్ళి 'The history of email' కొరకు వెతకండి. |
04:49 | ‘History of Email & Ray Tomlinson’ అనే లింకును సేవ్ చేసి , ఒక ఆఫ్లైన్ డాక్యుమెంట్ గా చూచుటకు ఒక కొత్త ట్యాబ్ ను తెరవండి. |
04:58 | ఈ క్రింది లింకు వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి. |
05:02 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని తెలుపుతుంది. |
05:04 | మీకు మంచి బాండ్ విడ్త్ లేకపోతె, వీడియోని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు. |
05:09 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాపులను నిర్వహిస్తుంది. |
05:14 |
ఆన్లైన్ పరీక్షలలో ఉత్తిర్ణులైన వారికి సర్టిఫికెట్లు జారిచేస్తుంది |
05:18 | మరిన్ని వివరాల కొరకు దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి. |
05:25 | ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము |
05:29 | దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది |
05:37 | ఈ మిషన్ గురించి మరింత సమాచారము Spoken Hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో అందుబాటులో ఉన్నది. |
05:48 | ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి |
05:53 | మాతో చేరినందుకు ధన్యవాదములు. |