Difference between revisions of "LibreOffice-Suite-Impress/C2/Creating-a-presentation-document/Telugu"
From Script | Spoken-Tutorial
Nancyvarkey (Talk | contribs) |
|||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
|Time | |Time | ||
− | + | |Narration | |
|- | |- | ||
|00:00 | |00:00 | ||
− | + | |లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ - క్రియేటింగ్ ఎ ప్రెజెంటేషన్ డాక్యుమెంట్ మరియు బేసిక్ ఫార్మాటింగ్ పై స్పోకన్ ట్యుటోరియల్ కు మీకు స్వాగతం | |
− | + | ||
|- | |- | ||
|00:08 | |00:08 | ||
− | + | |ఈ ట్యుటోరియల్ లో ఇంప్రెస్ విండో యొక్క భాగాలను మరియు స్లైడ్ ఇన్సర్ట్ చేయటం, స్లైడ్ కాపీ చేయటం, ఫాంట్ మరియు ఫాంట్ ఫార్మాటింగ్ గురించి నేర్చుకుందాం. | |
− | + | ||
|- | |- | ||
|00:21 | |00:21 | ||
− | + | |ఇక్కడ మనము ఉబంటు లైనెక్స్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వెర్షన్ 3.3.4 లను ఉపయోగిస్తున్నాము. | |
− | + | ||
|- | |- | ||
|00:29 | |00:29 | ||
− | + | |మునుపటి ట్యుటోరియల్ లో మనం సృష్టించిన స్యాంపుల్ ఇంప్రెస్స్ ప్రెజెంటేషన్. ఓపెన్ చేద్దాం. | |
− | + | ||
|- | |- | ||
|00:35 | |00:35 | ||
− | + | |తెరపై ఏముందో ఒకసారి చూద్దాం. | |
− | + | ||
|- | |- | ||
|00:39 | |00:39 | ||
− | + | |మధ్యలో కనిపిస్తున్న, వర్క్ స్పేస్, అనేదే మనం పనిచేసే ప్రదేశం | |
− | + | ||
|- | |- | ||
|00:44 | |00:44 | ||
− | | | + | |వర్క్ స్పేస్ లో వ్యూ బటన్స్ అనే 5 ట్యాబ్స్ ను మీరిపుడు చూస్తున్నారు. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|00:49 | |00:49 | ||
− | + | |ప్రస్తుతం నార్మల్ ట్యాబ్ ఎంపిక చేయబడి ఉంది. | |
− | + | ||
|- | |- | ||
|00:52 | |00:52 | ||
− | + | |ఇది ఇండివిడ్యువల్ స్లైడ్స్ ను క్రియేట్ చేయటానికి స్లైడ్ ముఖ్యమైన వ్యూ | |
− | + | ||
|- | |- | ||
|00:55 | |00:55 | ||
− | | | + | | విషయ శీర్షికలను, ఒక్కొక్క స్లైడ్ యొక్క బుల్లెటెడ్ మరియు నంబర్డ్ పట్టికలను, మనకు అవుట్ లైన్ వ్యూ, చూపిస్తుంది. |
− | + | ||
|- | |- | ||
|01:03 | |01:03 | ||
− | + | |ప్రెజెంటేషన్ చూపించబడుతున్నప్పుడు కనిపించని ప్రతీ స్లైడ్ కు నోట్స్ యాడ్ చేయటానికి Notes వ్యూ అనుమతిస్తుంది. | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|01:10 | |01:10 | ||
− | | | + | |హేండ్ అవుట్ కోసం స్లైడ్స్ ను ప్రింట్ చేయడానికి హేండవుట్ వ్యూ అనుమతిస్తుంది. |
− | హేండ్ అవుట్ కోసం స్లైడ్స్ ను ప్రింట్ చేయడానికి | + | |
− | + | ||
|- | |- | ||
|01:14 | |01:14 | ||
− | + | |ఒక్కొక్క పేజ్ కొరకు ప్రింట్ చేయాలనుకున్న స్లైడ్స్ సంఖ్యను మనం ఎంపిక చేసుకోవచ్చు | |
− | + | ||
|- | |- | ||
|01:19 | |01:19 | ||
− | + | |స్లైడ్స్ యొక్క థంబ్ నైల్స్ ను, స్లైడ్ సార్టర్ లో వీక్షించవచ్చు. | |
− | + | ||
|- | |- | ||
|01:23 | |01:23 | ||
− | | | + | |నార్మల్ వ్యూ బటన్ పై మరలా క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
|01:26 | |01:26 | ||
− | + | |తెర యొక్క ఎడమవైపు, స్లైడ్స్ అనే పలక/ మీరు చూడవచ్చు. ఇందులో ఈ ప్రెజెంటేషన్ ప్రెజెంటేషన్‌లోని స్లైడ్స్ యొక్క థంబ్ నైల్స్ ఉంటాయి. | |
− | + | ||
|- | |- | ||
|01:34 | |01:34 | ||
− | + | |కుడివైపు, టాస్క్స్ అనే 5 భాగముల పలక/ న్ మీరు చూడవచ్చు | |
− | + | ||
|- | |- | ||
|01:40 | |01:40 | ||
− | + | |ఆకృతి విభాగము, ముందుగా నిర్ణయించబడిన ఆకృతులు కలిగి ఉంటుంది. | |
− | + | ||
|- | |- | ||
|01:43 | |01:43 | ||
− | + | |మన అవసరాలకనుగుణంగా మనం వీటిని నేరుగా లేదా మార్పులు చేసి ఉపయోగించవచ్చు. | |
− | + | ||
|- | |- | ||
|01:48 | |01:48 | ||
− | + | |ఈ ట్యుటోరియల్ సరళిలో ముందు ముందు మనం ఒక్కొక్క భాగాన్ని విపులంగా తెలుసుకోవచ్చు. | |
− | + | ||
|- | |- | ||
|01:53 | |01:53 | ||
− | + | |స్లైడ్ ను ఎలా చేర్చవచ్చో మనమిపుడు నేర్చుకుందాం. స్లైడ్స్ పలక/ లోని రెండవ స్లైడ్ ను క్లిక్ చేసి ఎంపిక చేసుకోండి. | |
− | + | ||
|- | |- | ||
|02:02 | |02:02 | ||
− | + | |మనమిపుడు ఇన్సర్ట్ మరియు స్లైడ్ పై క్లిక్ చేద్దాం. | |
− | + | ||
|- | |- | ||
|02:05 | |02:05 | ||
− | + | |రెండవ స్లైడ్ తరువాత ఒక ఖాళీ స్లైడ్ చేరబడడాన్ని మనమిపుడు చూడవచ్చు. | |
− | + | ||
|- | |- | ||
|02:10 | |02:10 | ||
− | + | |ఆ స్లైడ్ కు పేరు పెట్టాలంటే, టెక్ట్స్ బార్ లోని క్లిక్ టు ఆడ్ టైటిల్ పై క్లిక్ చేయండి. | |
− | + | ||
|- | |- | ||
|02:17 | |02:17 | ||
− | + | |ఇపుడు షార్ట్ టర్మ్ స్ట్రాటజీ అని టైప్ చేసి టెక్ట్స్ బాక్స్ వెలుపల క్లిక్ చేయండి. | |
− | + | ||
|- | |- | ||
|02:23 | |02:23 | ||
− | + | |ఈ విధంగా మనం ఒక పేరును జోడించవచ్చు. | |
− | + | ||
|- | |- | ||
|02:26 | |02:26 | ||
− | + | |మనం స్లైడ్ ను రెండు విధాలుగా కాపీ చేయవచ్చు | |
− | + | ||
|- | |- | ||
|02:30 | |02:30 | ||
− | + | |మొదటి పద్ధతిని చూద్దాం, ఇన్సర్ట్ మరియు డూప్లికేట్ స్లైడ్ పై క్లిక్ చేయండి. | |
− | + | ||
|- | |- | ||
|02:35 | |02:35 | ||
− | | | + | |మునుపటి దశలో మనం క్రియేట్ చేసిన స్లైడ్ పక్కన ఒక డూప్లికేట్ స్లైడ్ ను మనం చూడవచ్చు |
− | మునుపటి దశలో మనం క్రియేట్ చేసిన స్లైడ్ పక్కన ఒక డూప్లికేట్ స్లైడ్ ను మనం చూడవచ్చు | + | |
− | + | ||
|- | |- | ||
|02:42 | |02:42 | ||
− | + | |ప్రత్యామ్నాయంగా, వర్క్ స్పేస్ పలక/ లోని స్లైడ్ సార్టర్ ట్యాబ్ పై క్లిక్ చేసి స్లైడ్ సార్టర్ వ్యూ ను చూడండి. | |
− | + | ||
|- | |- | ||
|02:50 | |02:50 | ||
− | | | + | |ఇపుడు 7 వ స్లైడ్ పై రైట్ క్లిక్ చేసి కంటెక్ట్స్ మెను లోని కాపీ ను ఎంపిక చేయండి. |
− | ఇపుడు 7 వ స్లైడ్ పై రైట్ క్లిక్ చేసి కంటెక్ట్స్ మెను లోని | + | |
− | + | ||
|- | |- | ||
|02:57 | |02:57 | ||
− | + | |లాస్ట్ స్లైడ్ >> క్లిక్ పేస్ట్ >> పై రైట్ క్లిక్ చేయండి. | |
− | + | ||
|- | |- | ||
|03:01 | |03:01 | ||
− | | | + | |ఆఫ్టర్ ను ఎంపిక చేసి, ఓకే ను క్లిక్ చేయండి. |
− | + | ||
|- | |- | ||
|03:04 | |03:04 | ||
− | + | |ఇప్పుడు, ఈ ప్రెజెంటేషన్ చివర, మీరు స్లైడ్ యొక్క నకలును క్రియేట్ చేసారు | |
− | + | ||
|- | |- | ||
|03:09 | |03:09 | ||
− | + | |ఇప్పుడు ఫాంట్స్ మరియు ఫాంట్స్ ఫార్మాట్ పద్ధతులను తెలుసుకుందాం | |
− | + | ||
|- | |- | ||
|03:15 | |03:15 | ||
− | | | + | |లాంగ్ టర్మ్ గోల్ స్లైడ్ పై రెండు మార్లు క్లిక్ చేసి దానిని ఎంపిక చేయండి. |
− | + | ||
|- | |- | ||
|03:20 | |03:20 | ||
− | | | + | |బాడీ టెక్ట్స్ బాక్స్ పై క్లిక్ చేసి, మొత్తం టెక్ట్స్ ను ఎంపిక చేయండి. ఇప్పుడు దానిని తొలగించండి. |
− | + | ||
|- | |- | ||
|03:24 | |03:24 | ||
− | + | |ఇప్పుడు వీటిని టైప్ చేయండి, రెడ్యూస్ కాస్ట్స్, రెడ్యూస్ డిపెండన్స్ ఆన్ ఫ్యూ వెండార్స్, | |
− | + | ||
|- | |- | ||
|03:37 | |03:37 | ||
− | + | |లిబ్రే ఆఫీస్ రైటర్ డాక్యుమెంట్స్ లో లాగానే ఫాంట్ టైప్ మరియు ఫాంట్ సైజ్ ను మార్చవచ్చు. | |
− | + | ||
|- | |- | ||
|03:43 | |03:43 | ||
− | + | |ఒక టెక్ట్స్ లైన్ ఎంపిక చేసుకోండి. టెక్ట్స్ ఫార్మాట్ టూల్ బార్ లో, ఫాంట్ ను అల్బనీ నుండి ఏరియల్ బ్లాక్ కు మార్చండి. | |
− | + | ||
|- | |- | ||
|03:52 | |03:52 | ||
− | + | |ఫాంట్ సైజ్ ను 32 నుండి 40 కు పెంచండి. | |
− | + | ||
|- | |- | ||
|03:56 | |03:56 | ||
− | + | |టెక్ట్ బాక్స్ వెలుపల ఎక్కడైనా క్లిక్ చేయండి. | |
− | + | ||
|- | |- | ||
|03:59 | |03:59 | ||
− | + | |ఫాంట్ మారడాన్ని గమనించండి. | |
− | + | ||
|- | |- | ||
|04:02 | |04:02 | ||
− | + | |మెయిన్ మెనూలోని ఫార్మాట్ మరియు క్యారెక్టర్ ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా కూడా మనం ఫాంట్ ను మార్చవచ్చు. | |
− | + | ||
|- | |- | ||
|04:09 | |04:09 | ||
− | + | |ఈ డైలాగ్ బాక్స్ లో మనకు కావలసిన ఫాంట్, స్టైల్ మరియు సైజ్ లను చూడవచ్చు. | |
− | + | ||
|- | |- | ||
|04:14 | |04:14 | ||
− | + | |డైలాగ్ బాక్స్ ను మూసివేద్దాం. | |
− | + | ||
|- | |- | ||
|04:19 | |04:19 | ||
− | + | |ఫాంట్ రంగు మార్చటానికి, 'డెవెలప్మెంట్ అప్ టు ప్రెజెంట్' పేరుతో ఉన్న స్లైడ్ ను మనం ఎంపిక చేస్తాం. | |
− | + | ||
|- | |- | ||
|04:25 | |04:25 | ||
− | + | |బాడీ టెక్ట్స్ పై క్లిక్ చేసి, మొత్తం టెక్ట్స్ ను ఎంపిక చేయండి. | |
− | + | ||
|- | |- | ||
|04:30 | |04:30 | ||
− | + | |ఫాంట్కలర్ ఆప్షన్‌లోని డౌన్యారో మీద క్లిక్‌చేసి, మీకు కావలసిన రంగును ఎంచుకోండి | |
− | + | ||
|- | |- | ||
|04:37 | |04:37 | ||
− | + | |టెక్ట్ బాక్స్ వెలుపల ఎక్కడైనా క్లిక్ చేయండి. | |
− | + | ||
|- | |- | ||
|04:40 | |04:40 | ||
− | + | |రంగులోని మార్పును గమనించండి. | |
− | + | ||
|- | |- | ||
|04:43 | |04:43 | ||
− | + | |బోల్డ్, ఇటాలిక్స్ మరియు అండర్ లైన్ చేయడం వంటి ఫార్మాటింగ్, లిబ్రే ఆఫీస్ రైటర్ డాక్యుమెంట్స్ లో లాగానే ఉంటుంది. | |
− | + | ||
|- | |- | ||
|04:50 | |04:50 | ||
− | | | + | |రెకమెండేషన్స్ అనే స్లైడ్ ను ఎంపిక చేయండి. |
− | + | ||
|- | |- | ||
|04:53 | |04:53 | ||
− | | | + | |బాడి టెక్ట్ బాక్స్ పై క్లిక్ చేసి, టెక్ట్ లైన్ ను ఎంపిక చేయండి. |
− | + | ||
|- | |- | ||
|04:58 | |04:58 | ||
− | + | |ఇప్పుడు బోల్డ్ ఇటాలిక్స్ మరియు అండర్ లైన్ ఐకాన్స్ పై క్లిక్ చేయండి | |
− | + | ||
|- | |- | ||
|05:03 | |05:03 | ||
− | + | |టెక్ట్ బాక్స్ వెలుపల ఎక్కడైనా క్లిక్ చేయండి. | |
− | + | ||
|- | |- | ||
|05:06 | |05:06 | ||
− | + | |టెక్ట్ లోని మార్పును గమనించండి. | |
− | + | ||
|- | |- | ||
|05:08 | |05:08 | ||
− | + | |మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. | |
− | + | ||
|- | |- | ||
|05:11 | |05:11 | ||
− | + | |సంక్షిప్తంగా చెప్పాలంటే మనం ఇంప్రెస్ విండో భాగాలను, స్లైడ్ ఇన్సర్ట్ చేయటం, స్లైడ్ కాపీ చేయటం మరియు ఫాంట్స్, వాటి ఫార్మాటింగ్ గురించి నేర్చుకున్నాం. | |
− | + | ||
|- | |- | ||
|05:24 | |05:24 | ||
− | + | |ఈ సంగ్రహ పరీక్షా అభ్యాసాన్ని చూద్దాం. | |
− | + | ||
|- | |- | ||
|05:28 | |05:28 | ||
− | + | |ఒక కొత్త విధానాన్ని సృష్టిద్దాం. | |
− | + | ||
|- | |- | ||
|05:31 | |05:31 | ||
− | + | |3వ మరియు 4వ స్లైడ్ మధ్య ఒక స్లైడ్ ను ఉంచండి. | |
− | + | ||
|- | |- | ||
|05:35 | |05:35 | ||
− | + | |ఈ ప్రెజెంటేషన్ చివర నాల్గవ స్లైడ్ యొక్క కాపీ ను క్రియేట్ చేయండి. | |
− | + | ||
|- | |- | ||
|05:39 | |05:39 | ||
− | + | |రెండవ స్లైడ్ లో ఒక టెక్ట్స్ బాక్స్ ను క్రియేట్ చేయండి. ఇందులో కొంత సమాచారం టైప్ చేయండి. | |
− | + | ||
|- | |- | ||
|05:45 | |05:45 | ||
− | + | |టెక్ట్స్ లోని ఫార్మాట్ యొక్క ఫాంట్ సైజ్ ను 32 కు మార్చండి. | |
− | + | ||
|- | |- | ||
|05:49 | |05:49 | ||
− | + | |టెక్ట్స్ ను బోల్డ్, ఇటాలిక్, అండర్ లైన్డ్ మరియ్ నీలి రంగుగా చేయండి | |
− | + | ||
|- | |- | ||
|05:56 | |05:56 | ||
− | + | |ఈ దిగువ లింకు వద్ద లభ్యమయ్యే వీడియోను వీక్షించండి. | |
− | + | ||
|- | |- | ||
|05:59 | |05:59 | ||
− | + | |ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్‌ను సంక్షిప్తీకరిస్తుంది. | |
− | + | ||
|- | |- | ||
|06:02 | |06:02 | ||
− | + | |మీకు సరైన బ్యాండ్విడ్త్లేనట్లయితే, మీరు దానిని డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. | |
− | + | ||
|- | |- | ||
|06:07 | |06:07 | ||
− | + | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్,స్పోకెన్ ట్యుటోరియల్స్‌ను వినియోగించి వర్క్‌షాపులను నిర్వహిస్తుంది. | |
− | + | ||
|- | |- | ||
|06:12 | |06:12 | ||
− | + | |ఆన్లైన్ టెస్టు పాసైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి. | |
− | + | ||
|- | |- | ||
|06:16 | |06:16 | ||
− | + | |మరింత సమాచారం కొరకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చేయండి. | |
− | + | ||
|- | |- | ||
|06:23 | |06:23 | ||
− | + | |స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్టూ టీచర్ ప్రాజెక్ట్ లో భాగం. | |
− | + | ||
|- | |- | ||
|06:27 | |06:27 | ||
− | + | |ఇది ICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్చే సపోర్ట్చేయబడినది. | |
− | + | ||
|- | |- | ||
|06:35 | |06:35 | ||
− | + | |ఈ మిషన్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని http://spoken-tutorial.org/NMEICT-Intro లో పొందవచ్చు. | |
− | + | ||
|- | |- | ||
|06:45 | |06:45 | ||
− | + | |ఈ రచనకు సహాయపడిన వారు దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. | |
− | + | ||
|- | |- | ||
|06:51 | |06:51 | ||
− | + | |ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదములు | |
− | + | ||
|- | |- | ||
|} | |} |
Latest revision as of 15:49, 23 March 2017
Time | Narration |
00:00 | లిబ్రే ఆఫీస్ ఇంప్రెస్ - క్రియేటింగ్ ఎ ప్రెజెంటేషన్ డాక్యుమెంట్ మరియు బేసిక్ ఫార్మాటింగ్ పై స్పోకన్ ట్యుటోరియల్ కు మీకు స్వాగతం |
00:08 | ఈ ట్యుటోరియల్ లో ఇంప్రెస్ విండో యొక్క భాగాలను మరియు స్లైడ్ ఇన్సర్ట్ చేయటం, స్లైడ్ కాపీ చేయటం, ఫాంట్ మరియు ఫాంట్ ఫార్మాటింగ్ గురించి నేర్చుకుందాం. |
00:21 | ఇక్కడ మనము ఉబంటు లైనెక్స్ 10.04 మరియు లిబ్రే ఆఫీస్ సూట్ వెర్షన్ 3.3.4 లను ఉపయోగిస్తున్నాము. |
00:29 | మునుపటి ట్యుటోరియల్ లో మనం సృష్టించిన స్యాంపుల్ ఇంప్రెస్స్ ప్రెజెంటేషన్. ఓపెన్ చేద్దాం. |
00:35 | తెరపై ఏముందో ఒకసారి చూద్దాం. |
00:39 | మధ్యలో కనిపిస్తున్న, వర్క్ స్పేస్, అనేదే మనం పనిచేసే ప్రదేశం |
00:44 | వర్క్ స్పేస్ లో వ్యూ బటన్స్ అనే 5 ట్యాబ్స్ ను మీరిపుడు చూస్తున్నారు. |
00:49 | ప్రస్తుతం నార్మల్ ట్యాబ్ ఎంపిక చేయబడి ఉంది. |
00:52 | ఇది ఇండివిడ్యువల్ స్లైడ్స్ ను క్రియేట్ చేయటానికి స్లైడ్ ముఖ్యమైన వ్యూ |
00:55 | విషయ శీర్షికలను, ఒక్కొక్క స్లైడ్ యొక్క బుల్లెటెడ్ మరియు నంబర్డ్ పట్టికలను, మనకు అవుట్ లైన్ వ్యూ, చూపిస్తుంది. |
01:03 | ప్రెజెంటేషన్ చూపించబడుతున్నప్పుడు కనిపించని ప్రతీ స్లైడ్ కు నోట్స్ యాడ్ చేయటానికి Notes వ్యూ అనుమతిస్తుంది. |
01:10 | హేండ్ అవుట్ కోసం స్లైడ్స్ ను ప్రింట్ చేయడానికి హేండవుట్ వ్యూ అనుమతిస్తుంది. |
01:14 | ఒక్కొక్క పేజ్ కొరకు ప్రింట్ చేయాలనుకున్న స్లైడ్స్ సంఖ్యను మనం ఎంపిక చేసుకోవచ్చు |
01:19 | స్లైడ్స్ యొక్క థంబ్ నైల్స్ ను, స్లైడ్ సార్టర్ లో వీక్షించవచ్చు. |
01:23 | నార్మల్ వ్యూ బటన్ పై మరలా క్లిక్ చేయండి. |
01:26 | తెర యొక్క ఎడమవైపు, స్లైడ్స్ అనే పలక/ మీరు చూడవచ్చు. ఇందులో ఈ ప్రెజెంటేషన్ ప్రెజెంటేషన్‌లోని స్లైడ్స్ యొక్క థంబ్ నైల్స్ ఉంటాయి. |
01:34 | కుడివైపు, టాస్క్స్ అనే 5 భాగముల పలక/ న్ మీరు చూడవచ్చు |
01:40 | ఆకృతి విభాగము, ముందుగా నిర్ణయించబడిన ఆకృతులు కలిగి ఉంటుంది. |
01:43 | మన అవసరాలకనుగుణంగా మనం వీటిని నేరుగా లేదా మార్పులు చేసి ఉపయోగించవచ్చు. |
01:48 | ఈ ట్యుటోరియల్ సరళిలో ముందు ముందు మనం ఒక్కొక్క భాగాన్ని విపులంగా తెలుసుకోవచ్చు. |
01:53 | స్లైడ్ ను ఎలా చేర్చవచ్చో మనమిపుడు నేర్చుకుందాం. స్లైడ్స్ పలక/ లోని రెండవ స్లైడ్ ను క్లిక్ చేసి ఎంపిక చేసుకోండి. |
02:02 | మనమిపుడు ఇన్సర్ట్ మరియు స్లైడ్ పై క్లిక్ చేద్దాం. |
02:05 | రెండవ స్లైడ్ తరువాత ఒక ఖాళీ స్లైడ్ చేరబడడాన్ని మనమిపుడు చూడవచ్చు. |
02:10 | ఆ స్లైడ్ కు పేరు పెట్టాలంటే, టెక్ట్స్ బార్ లోని క్లిక్ టు ఆడ్ టైటిల్ పై క్లిక్ చేయండి. |
02:17 | ఇపుడు షార్ట్ టర్మ్ స్ట్రాటజీ అని టైప్ చేసి టెక్ట్స్ బాక్స్ వెలుపల క్లిక్ చేయండి. |
02:23 | ఈ విధంగా మనం ఒక పేరును జోడించవచ్చు. |
02:26 | మనం స్లైడ్ ను రెండు విధాలుగా కాపీ చేయవచ్చు |
02:30 | మొదటి పద్ధతిని చూద్దాం, ఇన్సర్ట్ మరియు డూప్లికేట్ స్లైడ్ పై క్లిక్ చేయండి. |
02:35 | మునుపటి దశలో మనం క్రియేట్ చేసిన స్లైడ్ పక్కన ఒక డూప్లికేట్ స్లైడ్ ను మనం చూడవచ్చు |
02:42 | ప్రత్యామ్నాయంగా, వర్క్ స్పేస్ పలక/ లోని స్లైడ్ సార్టర్ ట్యాబ్ పై క్లిక్ చేసి స్లైడ్ సార్టర్ వ్యూ ను చూడండి. |
02:50 | ఇపుడు 7 వ స్లైడ్ పై రైట్ క్లిక్ చేసి కంటెక్ట్స్ మెను లోని కాపీ ను ఎంపిక చేయండి. |
02:57 | లాస్ట్ స్లైడ్ >> క్లిక్ పేస్ట్ >> పై రైట్ క్లిక్ చేయండి. |
03:01 | ఆఫ్టర్ ను ఎంపిక చేసి, ఓకే ను క్లిక్ చేయండి. |
03:04 | ఇప్పుడు, ఈ ప్రెజెంటేషన్ చివర, మీరు స్లైడ్ యొక్క నకలును క్రియేట్ చేసారు |
03:09 | ఇప్పుడు ఫాంట్స్ మరియు ఫాంట్స్ ఫార్మాట్ పద్ధతులను తెలుసుకుందాం |
03:15 | లాంగ్ టర్మ్ గోల్ స్లైడ్ పై రెండు మార్లు క్లిక్ చేసి దానిని ఎంపిక చేయండి. |
03:20 | బాడీ టెక్ట్స్ బాక్స్ పై క్లిక్ చేసి, మొత్తం టెక్ట్స్ ను ఎంపిక చేయండి. ఇప్పుడు దానిని తొలగించండి. |
03:24 | ఇప్పుడు వీటిని టైప్ చేయండి, రెడ్యూస్ కాస్ట్స్, రెడ్యూస్ డిపెండన్స్ ఆన్ ఫ్యూ వెండార్స్, |
03:37 | లిబ్రే ఆఫీస్ రైటర్ డాక్యుమెంట్స్ లో లాగానే ఫాంట్ టైప్ మరియు ఫాంట్ సైజ్ ను మార్చవచ్చు. |
03:43 | ఒక టెక్ట్స్ లైన్ ఎంపిక చేసుకోండి. టెక్ట్స్ ఫార్మాట్ టూల్ బార్ లో, ఫాంట్ ను అల్బనీ నుండి ఏరియల్ బ్లాక్ కు మార్చండి. |
03:52 | ఫాంట్ సైజ్ ను 32 నుండి 40 కు పెంచండి. |
03:56 | టెక్ట్ బాక్స్ వెలుపల ఎక్కడైనా క్లిక్ చేయండి. |
03:59 | ఫాంట్ మారడాన్ని గమనించండి. |
04:02 | మెయిన్ మెనూలోని ఫార్మాట్ మరియు క్యారెక్టర్ ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా కూడా మనం ఫాంట్ ను మార్చవచ్చు. |
04:09 | ఈ డైలాగ్ బాక్స్ లో మనకు కావలసిన ఫాంట్, స్టైల్ మరియు సైజ్ లను చూడవచ్చు. |
04:14 | డైలాగ్ బాక్స్ ను మూసివేద్దాం. |
04:19 | ఫాంట్ రంగు మార్చటానికి, 'డెవెలప్మెంట్ అప్ టు ప్రెజెంట్' పేరుతో ఉన్న స్లైడ్ ను మనం ఎంపిక చేస్తాం. |
04:25 | బాడీ టెక్ట్స్ పై క్లిక్ చేసి, మొత్తం టెక్ట్స్ ను ఎంపిక చేయండి. |
04:30 | ఫాంట్కలర్ ఆప్షన్‌లోని డౌన్యారో మీద క్లిక్‌చేసి, మీకు కావలసిన రంగును ఎంచుకోండి |
04:37 | టెక్ట్ బాక్స్ వెలుపల ఎక్కడైనా క్లిక్ చేయండి. |
04:40 | రంగులోని మార్పును గమనించండి. |
04:43 | బోల్డ్, ఇటాలిక్స్ మరియు అండర్ లైన్ చేయడం వంటి ఫార్మాటింగ్, లిబ్రే ఆఫీస్ రైటర్ డాక్యుమెంట్స్ లో లాగానే ఉంటుంది. |
04:50 | రెకమెండేషన్స్ అనే స్లైడ్ ను ఎంపిక చేయండి. |
04:53 | బాడి టెక్ట్ బాక్స్ పై క్లిక్ చేసి, టెక్ట్ లైన్ ను ఎంపిక చేయండి. |
04:58 | ఇప్పుడు బోల్డ్ ఇటాలిక్స్ మరియు అండర్ లైన్ ఐకాన్స్ పై క్లిక్ చేయండి |
05:03 | టెక్ట్ బాక్స్ వెలుపల ఎక్కడైనా క్లిక్ చేయండి. |
05:06 | టెక్ట్ లోని మార్పును గమనించండి. |
05:08 | మనం ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. |
05:11 | సంక్షిప్తంగా చెప్పాలంటే మనం ఇంప్రెస్ విండో భాగాలను, స్లైడ్ ఇన్సర్ట్ చేయటం, స్లైడ్ కాపీ చేయటం మరియు ఫాంట్స్, వాటి ఫార్మాటింగ్ గురించి నేర్చుకున్నాం. |
05:24 | ఈ సంగ్రహ పరీక్షా అభ్యాసాన్ని చూద్దాం. |
05:28 | ఒక కొత్త విధానాన్ని సృష్టిద్దాం. |
05:31 | 3వ మరియు 4వ స్లైడ్ మధ్య ఒక స్లైడ్ ను ఉంచండి. |
05:35 | ఈ ప్రెజెంటేషన్ చివర నాల్గవ స్లైడ్ యొక్క కాపీ ను క్రియేట్ చేయండి. |
05:39 | రెండవ స్లైడ్ లో ఒక టెక్ట్స్ బాక్స్ ను క్రియేట్ చేయండి. ఇందులో కొంత సమాచారం టైప్ చేయండి. |
05:45 | టెక్ట్స్ లోని ఫార్మాట్ యొక్క ఫాంట్ సైజ్ ను 32 కు మార్చండి. |
05:49 | టెక్ట్స్ ను బోల్డ్, ఇటాలిక్, అండర్ లైన్డ్ మరియ్ నీలి రంగుగా చేయండి |
05:56 | ఈ దిగువ లింకు వద్ద లభ్యమయ్యే వీడియోను వీక్షించండి. |
05:59 | ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్‌ను సంక్షిప్తీకరిస్తుంది. |
06:02 | మీకు సరైన బ్యాండ్విడ్త్లేనట్లయితే, మీరు దానిని డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. |
06:07 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్,స్పోకెన్ ట్యుటోరియల్స్‌ను వినియోగించి వర్క్‌షాపులను నిర్వహిస్తుంది. |
06:12 | ఆన్లైన్ టెస్టు పాసైన వారికి సర్టిఫికేట్లు ఇవ్వబడతాయి. |
06:16 | మరింత సమాచారం కొరకు, దయచేసి contact@spoken-tutorial.org కు మెయిల్ చేయండి. |
06:23 | స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్టూ టీచర్ ప్రాజెక్ట్ లో భాగం. |
06:27 | ఇది ICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్చే సపోర్ట్చేయబడినది. |
06:35 | ఈ మిషన్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని http://spoken-tutorial.org/NMEICT-Intro లో పొందవచ్చు. |
06:45 | ఈ రచనకు సహాయపడిన వారు దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. |
06:51 | ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదములు |