Difference between revisions of "Xfig/C2/Feedback-control-diagram/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
!Time
+
|'''Time'''
!Narration
+
|'''Narration'''
 
|-
 
|-
| 0:00
+
| 00:00
 
| Xfig ఉపయోగించి " ఫీడ్బ్యాక్ డైయగ్ర్యామ్ " తయారు చేసే స్పోకెన్ ట్యుటోరియల్  కు స్వాగతం
 
| Xfig ఉపయోగించి " ఫీడ్బ్యాక్ డైయగ్ర్యామ్ " తయారు చేసే స్పోకెన్ ట్యుటోరియల్  కు స్వాగతం
 
  |-
 
  |-
| 0:07
+
| 00:07
 
| బ్లాక్ డైయగ్ర్యామ్ తయారు చేసే స్పోకెన్ ట్యుటోరియల్  లో క్రింద ఇవ్వబడిన  diagram తయారు చేసాము
 
| బ్లాక్ డైయగ్ర్యామ్ తయారు చేసే స్పోకెన్ ట్యుటోరియల్  లో క్రింద ఇవ్వబడిన  diagram తయారు చేసాము
 
  |-
 
  |-
| 0:14
+
| 00:14
 
| ఈ ట్యుటోరియల్ ను మనం  “blocks tutorial” అని  సూచిద్దాం .   
 
| ఈ ట్యుటోరియల్ ను మనం  “blocks tutorial” అని  సూచిద్దాం .   
 
|-
 
|-
| 0:18
+
| 00:18
 
| ఈ ట్యుటోరియల్ మొదలు పెట్టే ముందు “blocks tutorial” లో ప్రావిన్యత తెచ్చుకోండి
 
| ఈ ట్యుటోరియల్ మొదలు పెట్టే ముందు “blocks tutorial” లో ప్రావిన్యత తెచ్చుకోండి
 
|-
 
|-
| 0:22
+
| 00:22
 
| ఈ  ట్యుటోరియల్ లో, ఈ పేజీ లో ఇవ్వబడిన  బ్లాక్ డైయగ్ర్యామ్  రకమును ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం.
 
| ఈ  ట్యుటోరియల్ లో, ఈ పేజీ లో ఇవ్వబడిన  బ్లాక్ డైయగ్ర్యామ్  రకమును ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం.
 
|-
 
|-
| 0:31
+
| 00:31
 
| నేను Xfig వెర్షన్  3.2, పాట్చ్ లెవెల్ 5 ఉపయోగిస్తున్నాను  
 
| నేను Xfig వెర్షన్  3.2, పాట్చ్ లెవెల్ 5 ఉపయోగిస్తున్నాను  
 
|-
 
|-
| 0:37
+
| 00:37
 
| blocks tutorial లో తయారు చేసిన block.fig తో మొదలు పెడదాం
 
| blocks tutorial లో తయారు చేసిన block.fig తో మొదలు పెడదాం
 
  |-
 
  |-
| 0:43
+
| 00:43
 
| Xfig వద్దకు వెళ్దాం
 
| Xfig వద్దకు వెళ్దాం
 
|-
 
|-
|0:47
+
|00:47
 
| File ను ఎంపిక చేసి  ఓపెన్  చేద్దాం       
 
| File ను ఎంపిక చేసి  ఓపెన్  చేద్దాం       
 
|-
 
|-
|0:52
+
|00:52
 
| ప్రవేశ  పేటికలో, “బ్లాక్” అని  ప్రవేశపెట్టి  ఓపెన్  క్లిక్  చేయవచ్చు లేదా  “బ్లాక్.ఫి గ్” ను      రెండు సార్లు  క్లిక్    చేయవచ్చు  
 
| ప్రవేశ  పేటికలో, “బ్లాక్” అని  ప్రవేశపెట్టి  ఓపెన్  క్లిక్  చేయవచ్చు లేదా  “బ్లాక్.ఫి గ్” ను      రెండు సార్లు  క్లిక్    చేయవచ్చు  
 
|-
 
|-
| 1:04
+
| 01:04
 
| ఆప్షన్ తో ఈ  చిత్రాన్ని  feedback అని సేవ్ చేద్దాం
 
| ఆప్షన్ తో ఈ  చిత్రాన్ని  feedback అని సేవ్ చేద్దాం
 
"ఫైల్" పై "Save as" ఎంపికను ఉపయోగించి,  ఫీడ్బ్యాక్ గా  ఈ చిత్రాన్ని  సేవ్ చేద్దాం.
 
"ఫైల్" పై "Save as" ఎంపికను ఉపయోగించి,  ఫీడ్బ్యాక్ గా  ఈ చిత్రాన్ని  సేవ్ చేద్దాం.
 
|-
 
|-
| 1:24
+
| 01:24
 
| ఇప్పుడు  మన వద్ద  feedback.fig ఫైల్ వుంది.
 
| ఇప్పుడు  మన వద్ద  feedback.fig ఫైల్ వుంది.
 
|-
 
|-
| 1:28
+
| 01:28
 
| “Grids”  ఫై  క్లిక్  చే సి  grids ను  ఆన్ చేద్దాం .
 
| “Grids”  ఫై  క్లిక్  చే సి  grids ను  ఆన్ చేద్దాం .
 
|-
 
|-
| 1:34
+
| 01:34
 
| కుడి  భాగం లో వున్న  స్క్రోల్ బార్ తో canvas ను పై కి మరియి క్రిందికి  కదపవచ్చు
 
| కుడి  భాగం లో వున్న  స్క్రోల్ బార్ తో canvas ను పై కి మరియి క్రిందికి  కదపవచ్చు
 
|-
 
|-
| 1:41
+
| 01:41
 
| ఫై కుడి భాగం లో మౌస్ యొక్క అన్ని బటన్స్ చేర్యలు చూపబడినవి
 
| ఫై కుడి భాగం లో మౌస్ యొక్క అన్ని బటన్స్ చేర్యలు చూపబడినవి
|-
+
|-
| 1:46
+
| 01:46
 
| క్రియాశీలత ఫై చర్య ఆదారపడింది   
 
| క్రియాశీలత ఫై చర్య ఆదారపడింది   
 
|-
 
|-
| 1:49
+
| 01:49
 
| వివరణకు, మౌస్ ను నిలువుగానున్న “scroll bar” వద్దకు తీసుకుపొదాం.
 
| వివరణకు, మౌస్ ను నిలువుగానున్న “scroll bar” వద్దకు తీసుకుపొదాం.
 
|-
 
|-
| 1:55
+
| 01:55
 
| ఎడమ బటన్  ప్రక్కన comments ను గమనించండి  
 
| ఎడమ బటన్  ప్రక్కన comments ను గమనించండి  
 
|-
 
|-
| 1:59
+
| 01:59
 
| దీనిని చూపించడానికి నేను mouse ను కదపలేను ఎందుకంటే ఒకవేళ cursor ను scroll bar నుంచి కదిపితే మౌస్ బటన్స్ యొక్క చర్య మారుతుంది.
 
| దీనిని చూపించడానికి నేను mouse ను కదపలేను ఎందుకంటే ఒకవేళ cursor ను scroll bar నుంచి కదిపితే మౌస్ బటన్స్ యొక్క చర్య మారుతుంది.
 
|-
 
|-
| 2:08
+
| 02:08
 
| ఎడమ బటన్ తో  canvas ను పై కి మరియు కుడి బటన్ తో కిందికి కదపవచ్చు  
 
| ఎడమ బటన్ తో  canvas ను పై కి మరియు కుడి బటన్ తో కిందికి కదపవచ్చు  
 
|-
 
|-
| 2:17
+
| 02:17
 
| కుడి ఎడమ బటన్స్ బదులుగా మధ్య బటన్ క్లిక్ చేసి పట్టుకొనిలాగి canvas ను పై కి మరియు  కిందికి కదపవచ్చు
 
| కుడి ఎడమ బటన్స్ బదులుగా మధ్య బటన్ క్లిక్ చేసి పట్టుకొనిలాగి canvas ను పై కి మరియు  కిందికి కదపవచ్చు
 
|-
 
|-
| 2:31
+
| 02:31
 
| అలాగే పై న వున్న scroll bar తో canvas ను కుడి మరియు ఎడమకు కదపవచ్చు . ఎడమ, కుడి.
 
| అలాగే పై న వున్న scroll bar తో canvas ను కుడి మరియు ఎడమకు కదపవచ్చు . ఎడమ, కుడి.
 
|-
 
|-
| 2:44
+
| 02:44
 
| నేను ఇప్పుడు మధ్య బటన్ క్లిక్  చేసి  పట్టుకొని canvas  ను మధ్యలోకి లాగి బాక్స్ ని మధ్య లోకి తీసుకొస్తాను.
 
| నేను ఇప్పుడు మధ్య బటన్ క్లిక్  చేసి  పట్టుకొని canvas  ను మధ్యలోకి లాగి బాక్స్ ని మధ్య లోకి తీసుకొస్తాను.
 
|-
 
|-
| 2:57
+
| 02:57
 
| మౌస్ ని వదిలి వేయగానే  బాక్స్ మద్యలోకి వస్తుంది
 
| మౌస్ ని వదిలి వేయగానే  బాక్స్ మద్యలోకి వస్తుంది
 
|-
 
|-
| 3:03
+
| 03:03
 
| feedback diagram తయారు చేయడం ఈ block నుండి మొదలుపెడదాం
 
| feedback diagram తయారు చేయడం ఈ block నుండి మొదలుపెడదాం
 
|-
 
|-
| 3:08
+
| 03:08
 
| ఈ బాక్స్ ను కాపీ చేద్దాం   
 
| ఈ బాక్స్ ను కాపీ చేద్దాం   
 
|-
 
|-
| 3:13
+
| 03:13
 
| బాక్స్ పై క్లిక్  చేసి ఎంచుకుందాం
 
| బాక్స్ పై క్లిక్  చేసి ఎంచుకుందాం
 
|-
 
|-
| 3:16
+
| 03:16
 
| మౌస్  ను  కొత్త స్థానానికి తీసుకెళ్ళి క్లిక్ చేయండి
 
| మౌస్  ను  కొత్త స్థానానికి తీసుకెళ్ళి క్లిక్ చేయండి
 
|-
 
|-
| 3:27
+
| 03:27
 
| ఇప్పుడు  మూలం  రాద్దాం  
 
| ఇప్పుడు  మూలం  రాద్దాం  
 
|-
 
|-
| 3:29
+
| 03:29
 
| పానెల్ ఎడమ భాగం లో”T” తో సూచించబడిన “టెక్స్ట్ బాక్స్” పై క్లిక్ చేద్దాం
 
| పానెల్ ఎడమ భాగం లో”T” తో సూచించబడిన “టెక్స్ట్ బాక్స్” పై క్లిక్ చేద్దాం
 
  |-
 
  |-
| 3:37
+
| 03:37
 
| మూలం పరిమాణాన్ని ఎంచుకుందాం  
 
| మూలం పరిమాణాన్ని ఎంచుకుందాం  
 
|-
 
|-
| 3:43
+
| 03:43
 
| మౌస్ ను Value box వద్దకు తీసుకెళ్ళి 16 ను ప్రవేశపెద్డాం.
 
| మౌస్ ను Value box వద్దకు తీసుకెళ్ళి 16 ను ప్రవేశపెద్డాం.
 
|-
 
|-
| 3:51
+
| 03:51
 
| “set” క్లిక్ చేద్దాం
 
| “set” క్లిక్ చేద్దాం
 
|-
 
|-
| 3:53
+
| 03:53
 
| Attributes పనేల్ లో“Text Just”  బటన్ పై క్లిక్ చేద్దాం  
 
| Attributes పనేల్ లో“Text Just”  బటన్ పై క్లిక్ చేద్దాం  
 
|-
 
|-
| 4:02
+
| 04:02
 
| centre alignment ఎంచుకుందాం  
 
| centre alignment ఎంచుకుందాం  
 
|-
 
|-
| 4:05
+
| 04:05
 
| మొదటి బాక్స్ మధ్య స్థానం లో క్లిక్ చేద్దాం
 
| మొదటి బాక్స్ మధ్య స్థానం లో క్లిక్ చేద్దాం
 
|-
 
|-
| 4:11
+
| 04:11
 
| క్షమించండి, నేను  సరైన స్థానాన్ని ఎంచుకోలేదు  
 
| క్షమించండి, నేను  సరైన స్థానాన్ని ఎంచుకోలేదు  
 
|-
 
|-
| 4:15
+
| 04:15
 
| Cursor ను కదపడానికి వేరే ప్రదేశం లో క్లిక్ చేస్తాను  
 
| Cursor ను కదపడానికి వేరే ప్రదేశం లో క్లిక్ చేస్తాను  
 
|-
 
|-
| 4:19
+
| 04:19
 
| సరైన స్థానం లో క్లిక్ చేస్తాను  
 
| సరైన స్థానం లో క్లిక్ చేస్తాను  
 
|-
 
|-
| 4:27
+
| 04:27
 
| “control”అని టైపు చేసి మౌస్ ను క్లిక్ చేద్దాం  
 
| “control”అని టైపు చేసి మౌస్ ను క్లిక్ చేద్దాం  
 
|-
 
|-
| 4:35
+
| 04:35
 
| ఇప్పుడు బాణాల తో  మరిన్ని రేఖలను గీద్దాం  అనుకొంటే
 
| ఇప్పుడు బాణాల తో  మరిన్ని రేఖలను గీద్దాం  అనుకొంటే
 
|-
 
|-
| 4:40
+
| 04:40
 
| “polyline” బటన్ ని ఎంచుకుందాం.
 
| “polyline” బటన్ ని ఎంచుకుందాం.
 
|-
 
|-
| 4:43
+
| 04:43
 
| attributes పానెల్ లో నుండి  “Arrow Mode”ఎంచుకొని రెండో ఎంపికను  ఎంచుకుందాం  
 
| attributes పానెల్ లో నుండి  “Arrow Mode”ఎంచుకొని రెండో ఎంపికను  ఎంచుకుందాం  
 
|-
 
|-
| 4:53
+
| 04:53
 
| “Arrow Type” బటన్ మరియు arrow head ను క్లిక్ చేద్దాం  
 
| “Arrow Type” బటన్ మరియు arrow head ను క్లిక్ చేద్దాం  
 
|-
 
|-
| 5:00
+
| 05:00
 
| రేఖ ను ఎక్కడ మొదలు పెట్టాలో ఆ బిందివు వద్ద క్లిక్ చేద్దాం  
 
| రేఖ ను ఎక్కడ మొదలు పెట్టాలో ఆ బిందివు వద్ద క్లిక్ చేద్దాం  
 
|-
 
|-
| 5:08
+
| 05:08
 
| కావలసిన రేఖ యొక్క అంతిమ  బిందువు వరకు మౌస్ ను కదుపుదామ్  
 
| కావలసిన రేఖ యొక్క అంతిమ  బిందువు వరకు మౌస్ ను కదుపుదామ్  
 
|-
 
|-
| 5:14
+
| 05:14
 
| అక్కడ  మౌస్  యొక్క  మధ్య  బటన్తో  క్లిక్  చేద్దాం  
 
| అక్కడ  మౌస్  యొక్క  మధ్య  బటన్తో  క్లిక్  చేద్దాం  
 
|-
 
|-
| 5:20
+
| 05:20
 
| బాణం తో రేఖ సృష్టించబడింది  
 
| బాణం తో రేఖ సృష్టించబడింది  
 
|-
 
|-
| 5:25
+
| 05:25
 
| నేను వృత్తం ను గీస్తాను  
 
| నేను వృత్తం ను గీస్తాను  
 
|-
 
|-
| 5:27
+
| 05:27
 
| ఎడమ వైపు ప్యానల్ నుండి ఎడమవైపు ఉన్న "సర్కిల్" ఎంచుకుందాం  
 
| ఎడమ వైపు ప్యానల్ నుండి ఎడమవైపు ఉన్న "సర్కిల్" ఎంచుకుందాం  
 
|-
 
|-
| 5:33
+
| 05:33
 
| మొదటి బాక్స్ ఎడమ భాగం లో దాన్ని  పెడదాం  
 
| మొదటి బాక్స్ ఎడమ భాగం లో దాన్ని  పెడదాం  
 
|-
 
|-
| 5:37
+
| 05:37
 
| మౌస్ ని క్లిక్ చేయండి. నేను మౌస్ ని కదుపుతుంటే వృత్తం పెద్దది గా అవుతుంది  
 
| మౌస్ ని క్లిక్ చేయండి. నేను మౌస్ ని కదుపుతుంటే వృత్తం పెద్దది గా అవుతుంది  
 
|-
 
|-
| 5:47
+
| 05:47
 
| వృత్తం సరైన  పరిమాణం లో వచ్చాక మౌస్ ను వదిలి వేయండి  
 
| వృత్తం సరైన  పరిమాణం లో వచ్చాక మౌస్ ను వదిలి వేయండి  
 
|-
 
|-
| 5:54
+
| 05:54
 
| అయ్యో, వృత్తం పరిమాణం నేను అనుకున్నదాని కన్నా పెద్దదిగా వుంది
 
| అయ్యో, వృత్తం పరిమాణం నేను అనుకున్నదాని కన్నా పెద్దదిగా వుంది
 
|-
 
|-
| 5:57
+
| 05:57
 
| పై భాగం లో వున్న edit బటన్ సహాయంతో,  ఈ క్రియను రద్దు చెస్తాను.
 
| పై భాగం లో వున్న edit బటన్ సహాయంతో,  ఈ క్రియను రద్దు చెస్తాను.
 
|-
 
|-
| 6:02
+
| 06:02
 
| పానెల్ ఎడమ భాగం లోనున్న Delete బటన్ తో ఈ object ను తొలగించవచ్చు  
 
| పానెల్ ఎడమ భాగం లోనున్న Delete బటన్ తో ఈ object ను తొలగించవచ్చు  
 
|-
 
|-
| 6:10
+
| 06:10
 
| ఆ పని చేద్దాం  
 
| ఆ పని చేద్దాం  
 
|-
 
|-
| 6:14
+
| 06:14
 
| Cross hairs తో ఒక రేఖాకృతి కనిపిస్తుంది  
 
| Cross hairs తో ఒక రేఖాకృతి కనిపిస్తుంది  
 
|-
 
|-
| 6:18
+
| 06:18
 
| అన్నిobjects కు సంబంధించిన అన్ని కీలకమైన అంశాలు కూడా చూడవచ్చు
 
| అన్నిobjects కు సంబంధించిన అన్ని కీలకమైన అంశాలు కూడా చూడవచ్చు
 
|-
 
|-
| 6:22
+
| 06:22
 
| వృత్తమును సూచించే ముక్య బిందువు వద్దకు  ఈ cross hairs ను కదుపుదాం   
 
| వృత్తమును సూచించే ముక్య బిందువు వద్దకు  ఈ cross hairs ను కదుపుదాం   
 
|-
 
|-
| 6:32
+
| 06:32
 
| ఒకవేళ వేరే object చెరిపివేయబడితే భయపడకండి
 
| ఒకవేళ వేరే object చెరిపివేయబడితే భయపడకండి
 
|-
 
|-
| 6:35
+
| 06:35
 
| ఈ క్రియ ను రద్దు చెయ్యవచ్చు:, "edit" బటన్ క్లిక్ చేసి,పట్టుకొని, "అన్డు" వద్దకు వెళ్లి మౌస్ ను వదలండి.   
 
| ఈ క్రియ ను రద్దు చెయ్యవచ్చు:, "edit" బటన్ క్లిక్ చేసి,పట్టుకొని, "అన్డు" వద్దకు వెళ్లి మౌస్ ను వదలండి.   
 
|-
 
|-
| 6:44
+
| 06:44
 
| ఒక వేళ కొన్నిobjects చాలా దగ్గరగా వుంటే వాటిని ఎంచుకోవడం కష్టమవుతుంది  
 
| ఒక వేళ కొన్నిobjects చాలా దగ్గరగా వుంటే వాటిని ఎంచుకోవడం కష్టమవుతుంది  
 
|-
 
|-
| 6:49
+
| 06:49
 
| “zoom” లక్షణము ద్వారా దీనిని పరిష్కరించవచ్చు
 
| “zoom” లక్షణము ద్వారా దీనిని పరిష్కరించవచ్చు
 
|-
 
|-
| 6:55
+
| 06:55
 
| ఫై ఎడమ భాగం లో వున్న”view” బటన్ ఫై క్లిక్ చేసి పట్టుకొని ”zoom” ఒప్షన్స్ లోనుండి ఒకదాన్ని ఎంచుకోండి  
 
| ఫై ఎడమ భాగం లో వున్న”view” బటన్ ఫై క్లిక్ చేసి పట్టుకొని ”zoom” ఒప్షన్స్ లోనుండి ఒకదాన్ని ఎంచుకోండి  
 
|-
 
|-
| 7:00
+
| 07:00
 
| “Zoom to fit the canvas” వద్ద మౌస్ ను వదిలేద్దాం  
 
| “Zoom to fit the canvas” వద్ద మౌస్ ను వదిలేద్దాం  
 
|-
 
|-
| 7:04
+
| 07:04
 
| ఇప్పుడు objects మద్య అంతరం చూడడం సులభం  
 
| ఇప్పుడు objects మద్య అంతరం చూడడం సులభం  
 
|-
 
|-
| 7:08
+
| 07:08
 
| వృత్తాన్ని తొలగిద్డాం
 
| వృత్తాన్ని తొలగిద్డాం
 
|-
 
|-
| 7:12
+
| 07:12
 
| “unzoom” చేస్తాను  
 
| “unzoom” చేస్తాను  
 
|-
 
|-
| 7:20
+
| 07:20
 
| స్క్రోల్ బటన్స్ ఉపయోగించి బొమ్మను మధ్యలోకి తీసుకొస్తాను  
 
| స్క్రోల్ బటన్స్ ఉపయోగించి బొమ్మను మధ్యలోకి తీసుకొస్తాను  
 
|-
 
|-
| 7:35
+
| 07:35
 
| “delete” గుర్తును on చేయదల్చుకోలేదు . ఎందుకంటే, పొరపాటున వేరే వాటిని చెరిపేసే అవకాశాలున్నాయ్
 
| “delete” గుర్తును on చేయదల్చుకోలేదు . ఎందుకంటే, పొరపాటున వేరే వాటిని చెరిపేసే అవకాశాలున్నాయ్
 
|-
 
|-
| 7:41
+
| 07:41
 
| వేరే ఎ  బటన్ అయిన ఎంచుకొని  దీన్ని మార్చవచ్చు  
 
| వేరే ఎ  బటన్ అయిన ఎంచుకొని  దీన్ని మార్చవచ్చు  
 
|-
 
|-
| 7:44
+
| 07:44
 
| ఎడమ వృత్తం ఎంచుకుంటాను  
 
| ఎడమ వృత్తం ఎంచుకుంటాను  
 
|-
 
|-
| 7:47
+
| 07:47
 
| వృత్తాని మళ్లీ గీస్తాను  
 
| వృత్తాని మళ్లీ గీస్తాను  
 
|-
 
|-
| 8:00
+
| 08:00
 
| ఈ రేఖ నుండి మరొక రేఖను గీస్తాను  
 
| ఈ రేఖ నుండి మరొక రేఖను గీస్తాను  
 
|-
 
|-
| 8:04
+
| 08:04
 
| ఇందు కోసం నేను రేఖ ఫై  ఒక బిందువును పెడతాను  
 
| ఇందు కోసం నేను రేఖ ఫై  ఒక బిందువును పెడతాను  
 
|-
 
|-
| 8:07
+
| 08:07
 
| పానెల్ ఎడమ భాగం లో వున్న”library”  ఫై క్లిక్ చేద్దాం  
 
| పానెల్ ఎడమ భాగం లో వున్న”library”  ఫై క్లిక్ చేద్దాం  
 
|-
 
|-
| 8:11
+
| 08:11
 
| లైబ్రరీ పుస్తకాల రాశిని సూచిస్తుంది.
 
| లైబ్రరీ పుస్తకాల రాశిని సూచిస్తుంది.
 
|-
 
|-
| 8:15
+
| 08:15
 
| ఒక  “dialog window” తెరుచుకుంటుంది  
 
| ఒక  “dialog window” తెరుచుకుంటుంది  
 
|-
 
|-
| 8:17
+
| 08:17
 
| Library ప్రక్కన “None Loaded” అని వస్తుంది  
 
| Library ప్రక్కన “None Loaded” అని వస్తుంది  
 
|-
 
|-
| 8:20
+
| 08:20
 
| దీనిని క్లిక్ చేసి పట్టుకుందాం  
 
| దీనిని క్లిక్ చేసి పట్టుకుందాం  
 
|-
 
|-
| 8:22
+
| 08:22
 
| అందుబాటులోని librariesజాబితా కనిపిస్తుంది.
 
| అందుబాటులోని librariesజాబితా కనిపిస్తుంది.
  
|-
 
|-
| 8:25
+
| 08:25
 
|“Logic library” వద్దకు మౌస్ ని కదిపి వదిలేయండి
 
|“Logic library” వద్దకు మౌస్ ని కదిపి వదిలేయండి
 
|-
 
|-
|8:31
+
|08:31
 
|“small dot” ఫై రెండుసార్లు క్లిక్ చేసి దాన్ని ఎంచుకుందాం
 
|“small dot” ఫై రెండుసార్లు క్లిక్ చేసి దాన్ని ఎంచుకుందాం
 
|-
 
|-
| 8:36
+
| 08:36
 
|“dialog window” మూసుకుంటుంది     
 
|“dialog window” మూసుకుంటుంది     
 
|-
 
|-
| 8:38
+
| 08:38
 
| ఎంచుకున్నచిన్న  బిందువు తో పాటు క్రాస్ హెయిర్ చూడవచ్చు.
 
| ఎంచుకున్నచిన్న  బిందువు తో పాటు క్రాస్ హెయిర్ చూడవచ్చు.
 
|-
 
|-
| 8:42
+
| 08:42
 
| ఇప్పుడు క్లిక్ చేసి బిందువును రేఖ ఫై పెడుదాం   
 
| ఇప్పుడు క్లిక్ చేసి బిందువును రేఖ ఫై పెడుదాం   
 
|-
 
|-
| 8:51
+
| 08:51
 
| వీటిని వేరే స్థానంలో కూడా  పెట్టవచ్చని తెలియచేయడానికి  కర్సర్ మరియు చిన్న బిందువు మళ్లీ ఒకసారి కనిపిస్తాయి
 
| వీటిని వేరే స్థానంలో కూడా  పెట్టవచ్చని తెలియచేయడానికి  కర్సర్ మరియు చిన్న బిందువు మళ్లీ ఒకసారి కనిపిస్తాయి
 
|-
 
|-
| 8:57
+
| 08:57
 
| మనం బిందువును ఏ ఇతర స్థానంలో పెట్టదల్చుకోలేదు  
 
| మనం బిందువును ఏ ఇతర స్థానంలో పెట్టదల్చుకోలేదు  
 
|-
 
|-
| 9:00
+
| 09:00
 
| మౌస్ కుడి బటన్ క్లిక్ చేసి దాన్ని మూసివేద్దాం  
 
| మౌస్ కుడి బటన్ క్లిక్ చేసి దాన్ని మూసివేద్దాం  
 
|-
 
|-
| 9:05
+
| 09:05
 
| కుడి బటన్  చర్య ను "రద్దు" చేస్తుంది.
 
| కుడి బటన్  చర్య ను "రద్దు" చేస్తుంది.
 
|-
 
|-
| 9:08
+
| 09:08
 
| ఈ స్థితి లో బిందువు ఎంపిక తొలగించబడింది  
 
| ఈ స్థితి లో బిందువు ఎంపిక తొలగించబడింది  
 
|-
 
|-
| 9:10
+
| 09:10
 
| ఈ బిందువు నుండి వృత్తానికి ఒక రేఖను గీద్దాం  
 
| ఈ బిందువు నుండి వృత్తానికి ఒక రేఖను గీద్దాం  
 
|-
 
|-
| 9:15
+
| 09:15
 
| polyline ఎంచుకుందాం  
 
| polyline ఎంచుకుందాం  
 
|-
 
|-
| 9:18
+
| 09:18
 
| ఇంతకు ముందు ఎంచుకున్న  “arrow mode” and “arrow type” జ్ఞాపకము చేసుకోబడ్డవి  
 
| ఇంతకు ముందు ఎంచుకున్న  “arrow mode” and “arrow type” జ్ఞాపకము చేసుకోబడ్డవి  
 
|-
 
|-
| 9:24
+
| 09:24
 
| ఒక సెషన్ లో, Xfig పారామీటర్ విలువల గుర్తుపెట్టుకుంటుంది   
 
| ఒక సెషన్ లో, Xfig పారామీటర్ విలువల గుర్తుపెట్టుకుంటుంది   
 
|-
 
|-
| 9:28
+
| 09:28
 
| బిందువు ఫై క్లిక్ చేయండి  
 
| బిందువు ఫై క్లిక్ చేయండి  
 
|-
 
|-
| 9:34
+
| 09:34
 
| మౌస్ ను కిందికి  జరిపి క్లిక్ చేయండి  
 
| మౌస్ ను కిందికి  జరిపి క్లిక్ చేయండి  
 
|-
 
|-
| 9:41
+
| 09:41
 
| వృత్తం కిందివరకు మౌస్ ను ఎడమ వైపుకు జరిపి క్లిక్ చేయండి  
 
| వృత్తం కిందివరకు మౌస్ ను ఎడమ వైపుకు జరిపి క్లిక్ చేయండి  
 
|-
 
|-
| 9:47
+
| 09:47
 
| మౌస్ ను వృత్తం వైపు జరిపి “middle mouse button” క్లిక్ చేయండి
 
| మౌస్ ను వృత్తం వైపు జరిపి “middle mouse button” క్లిక్ చేయండి
 
|-
 
|-
| 9:54
+
| 09:54
 
| వృత్తం ఎడమ వైపుకు మరొక రేఖను కాపీ చేసి  గీద్దాం  
 
| వృత్తం ఎడమ వైపుకు మరొక రేఖను కాపీ చేసి  గీద్దాం  
 
|-
 
|-

Revision as of 17:23, 15 July 2014

Time Narration
00:00 Xfig ఉపయోగించి " ఫీడ్బ్యాక్ డైయగ్ర్యామ్ " తయారు చేసే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం
00:07 బ్లాక్ డైయగ్ర్యామ్ తయారు చేసే స్పోకెన్ ట్యుటోరియల్ లో క్రింద ఇవ్వబడిన diagram తయారు చేసాము
00:14 ఈ ట్యుటోరియల్ ను మనం “blocks tutorial” అని సూచిద్దాం .
00:18 ఈ ట్యుటోరియల్ మొదలు పెట్టే ముందు “blocks tutorial” లో ప్రావిన్యత తెచ్చుకోండి
00:22 ఈ ట్యుటోరియల్ లో, ఈ పేజీ లో ఇవ్వబడిన బ్లాక్ డైయగ్ర్యామ్ రకమును ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం.
00:31 నేను Xfig వెర్షన్ 3.2, పాట్చ్ లెవెల్ 5 ఉపయోగిస్తున్నాను
00:37 blocks tutorial లో తయారు చేసిన block.fig తో మొదలు పెడదాం
00:43 Xfig వద్దకు వెళ్దాం
00:47 File ను ఎంపిక చేసి ఓపెన్ చేద్దాం
00:52 ప్రవేశ పేటికలో, “బ్లాక్” అని ప్రవేశపెట్టి ఓపెన్ క్లిక్ చేయవచ్చు లేదా “బ్లాక్.ఫి గ్” ను రెండు సార్లు క్లిక్ చేయవచ్చు
01:04 ఆప్షన్ తో ఈ చిత్రాన్ని feedback అని సేవ్ చేద్దాం

"ఫైల్" పై "Save as" ఎంపికను ఉపయోగించి, ఫీడ్బ్యాక్ గా ఈ చిత్రాన్ని సేవ్ చేద్దాం.

01:24 ఇప్పుడు మన వద్ద feedback.fig ఫైల్ వుంది.
01:28 “Grids” ఫై క్లిక్ చే సి grids ను ఆన్ చేద్దాం .
01:34 కుడి భాగం లో వున్న స్క్రోల్ బార్ తో canvas ను పై కి మరియి క్రిందికి కదపవచ్చు
01:41 ఫై కుడి భాగం లో మౌస్ యొక్క అన్ని బటన్స్ చేర్యలు చూపబడినవి
01:46 క్రియాశీలత ఫై చర్య ఆదారపడింది
01:49 వివరణకు, మౌస్ ను నిలువుగానున్న “scroll bar” వద్దకు తీసుకుపొదాం.
01:55 ఎడమ బటన్ ప్రక్కన comments ను గమనించండి
01:59 దీనిని చూపించడానికి నేను mouse ను కదపలేను ఎందుకంటే ఒకవేళ cursor ను scroll bar నుంచి కదిపితే మౌస్ బటన్స్ యొక్క చర్య మారుతుంది.
02:08 ఎడమ బటన్ తో canvas ను పై కి మరియు కుడి బటన్ తో కిందికి కదపవచ్చు
02:17 కుడి ఎడమ బటన్స్ బదులుగా మధ్య బటన్ క్లిక్ చేసి పట్టుకొనిలాగి canvas ను పై కి మరియు కిందికి కదపవచ్చు
02:31 అలాగే పై న వున్న scroll bar తో canvas ను కుడి మరియు ఎడమకు కదపవచ్చు . ఎడమ, కుడి.
02:44 నేను ఇప్పుడు మధ్య బటన్ క్లిక్ చేసి పట్టుకొని canvas ను మధ్యలోకి లాగి బాక్స్ ని మధ్య లోకి తీసుకొస్తాను.
02:57 మౌస్ ని వదిలి వేయగానే బాక్స్ మద్యలోకి వస్తుంది
03:03 feedback diagram తయారు చేయడం ఈ block నుండి మొదలుపెడదాం
03:08 ఈ బాక్స్ ను కాపీ చేద్దాం
03:13 బాక్స్ పై క్లిక్ చేసి ఎంచుకుందాం
03:16 మౌస్ ను కొత్త స్థానానికి తీసుకెళ్ళి క్లిక్ చేయండి
03:27 ఇప్పుడు మూలం రాద్దాం
03:29 పానెల్ ఎడమ భాగం లో”T” తో సూచించబడిన “టెక్స్ట్ బాక్స్” పై క్లిక్ చేద్దాం
03:37 మూలం పరిమాణాన్ని ఎంచుకుందాం
03:43 మౌస్ ను Value box వద్దకు తీసుకెళ్ళి 16 ను ప్రవేశపెద్డాం.
03:51 “set” క్లిక్ చేద్దాం
03:53 Attributes పనేల్ లో“Text Just” బటన్ పై క్లిక్ చేద్దాం
04:02 centre alignment ఎంచుకుందాం
04:05 మొదటి బాక్స్ మధ్య స్థానం లో క్లిక్ చేద్దాం
04:11 క్షమించండి, నేను సరైన స్థానాన్ని ఎంచుకోలేదు
04:15 Cursor ను కదపడానికి వేరే ప్రదేశం లో క్లిక్ చేస్తాను
04:19 సరైన స్థానం లో క్లిక్ చేస్తాను
04:27 “control”అని టైపు చేసి మౌస్ ను క్లిక్ చేద్దాం
04:35 ఇప్పుడు బాణాల తో మరిన్ని రేఖలను గీద్దాం అనుకొంటే
04:40 “polyline” బటన్ ని ఎంచుకుందాం.
04:43 attributes పానెల్ లో నుండి “Arrow Mode”ఎంచుకొని రెండో ఎంపికను ఎంచుకుందాం
04:53 “Arrow Type” బటన్ మరియు arrow head ను క్లిక్ చేద్దాం
05:00 రేఖ ను ఎక్కడ మొదలు పెట్టాలో ఆ బిందివు వద్ద క్లిక్ చేద్దాం
05:08 కావలసిన రేఖ యొక్క అంతిమ బిందువు వరకు మౌస్ ను కదుపుదామ్
05:14 అక్కడ మౌస్ యొక్క మధ్య బటన్తో క్లిక్ చేద్దాం
05:20 బాణం తో రేఖ సృష్టించబడింది
05:25 నేను వృత్తం ను గీస్తాను
05:27 ఎడమ వైపు ప్యానల్ నుండి ఎడమవైపు ఉన్న "సర్కిల్" ఎంచుకుందాం
05:33 మొదటి బాక్స్ ఎడమ భాగం లో దాన్ని పెడదాం
05:37 మౌస్ ని క్లిక్ చేయండి. నేను మౌస్ ని కదుపుతుంటే వృత్తం పెద్దది గా అవుతుంది
05:47 వృత్తం సరైన పరిమాణం లో వచ్చాక మౌస్ ను వదిలి వేయండి
05:54 అయ్యో, వృత్తం పరిమాణం నేను అనుకున్నదాని కన్నా పెద్దదిగా వుంది
05:57 పై భాగం లో వున్న edit బటన్ సహాయంతో, ఈ క్రియను రద్దు చెస్తాను.
06:02 పానెల్ ఎడమ భాగం లోనున్న Delete బటన్ తో ఈ object ను తొలగించవచ్చు
06:10 ఆ పని చేద్దాం
06:14 Cross hairs తో ఒక రేఖాకృతి కనిపిస్తుంది
06:18 అన్నిobjects కు సంబంధించిన అన్ని కీలకమైన అంశాలు కూడా చూడవచ్చు
06:22 వృత్తమును సూచించే ముక్య బిందువు వద్దకు ఈ cross hairs ను కదుపుదాం
06:32 ఒకవేళ వేరే object చెరిపివేయబడితే భయపడకండి
06:35 ఈ క్రియ ను రద్దు చెయ్యవచ్చు:, "edit" బటన్ క్లిక్ చేసి,పట్టుకొని, "అన్డు" వద్దకు వెళ్లి మౌస్ ను వదలండి.
06:44 ఒక వేళ కొన్నిobjects చాలా దగ్గరగా వుంటే వాటిని ఎంచుకోవడం కష్టమవుతుంది
06:49 “zoom” లక్షణము ద్వారా దీనిని పరిష్కరించవచ్చు
06:55 ఫై ఎడమ భాగం లో వున్న”view” బటన్ ఫై క్లిక్ చేసి పట్టుకొని ”zoom” ఒప్షన్స్ లోనుండి ఒకదాన్ని ఎంచుకోండి
07:00 “Zoom to fit the canvas” వద్ద మౌస్ ను వదిలేద్దాం
07:04 ఇప్పుడు objects మద్య అంతరం చూడడం సులభం
07:08 వృత్తాన్ని తొలగిద్డాం
07:12 “unzoom” చేస్తాను
07:20 స్క్రోల్ బటన్స్ ఉపయోగించి బొమ్మను మధ్యలోకి తీసుకొస్తాను
07:35 “delete” గుర్తును on చేయదల్చుకోలేదు . ఎందుకంటే, పొరపాటున వేరే వాటిని చెరిపేసే అవకాశాలున్నాయ్
07:41 వేరే ఎ బటన్ అయిన ఎంచుకొని దీన్ని మార్చవచ్చు
07:44 ఎడమ వృత్తం ఎంచుకుంటాను
07:47 వృత్తాని మళ్లీ గీస్తాను
08:00 ఈ రేఖ నుండి మరొక రేఖను గీస్తాను
08:04 ఇందు కోసం నేను రేఖ ఫై ఒక బిందువును పెడతాను
08:07 పానెల్ ఎడమ భాగం లో వున్న”library” ఫై క్లిక్ చేద్దాం
08:11 లైబ్రరీ పుస్తకాల రాశిని సూచిస్తుంది.
08:15 ఒక “dialog window” తెరుచుకుంటుంది
08:17 Library ప్రక్కన “None Loaded” అని వస్తుంది
08:20 దీనిని క్లిక్ చేసి పట్టుకుందాం
08:22 అందుబాటులోని librariesజాబితా కనిపిస్తుంది.
08:25 “Logic library” వద్దకు మౌస్ ని కదిపి వదిలేయండి
08:31 “small dot” ఫై రెండుసార్లు క్లిక్ చేసి దాన్ని ఎంచుకుందాం
08:36 “dialog window” మూసుకుంటుంది
08:38 ఎంచుకున్నచిన్న బిందువు తో పాటు క్రాస్ హెయిర్ చూడవచ్చు.
08:42 ఇప్పుడు క్లిక్ చేసి బిందువును రేఖ ఫై పెడుదాం
08:51 వీటిని వేరే స్థానంలో కూడా పెట్టవచ్చని తెలియచేయడానికి కర్సర్ మరియు చిన్న బిందువు మళ్లీ ఒకసారి కనిపిస్తాయి
08:57 మనం బిందువును ఏ ఇతర స్థానంలో పెట్టదల్చుకోలేదు
09:00 మౌస్ కుడి బటన్ క్లిక్ చేసి దాన్ని మూసివేద్దాం
09:05 కుడి బటన్ చర్య ను "రద్దు" చేస్తుంది.
09:08 ఈ స్థితి లో బిందువు ఎంపిక తొలగించబడింది
09:10 ఈ బిందువు నుండి వృత్తానికి ఒక రేఖను గీద్దాం
09:15 polyline ఎంచుకుందాం
09:18 ఇంతకు ముందు ఎంచుకున్న “arrow mode” and “arrow type” జ్ఞాపకము చేసుకోబడ్డవి
09:24 ఒక సెషన్ లో, Xfig పారామీటర్ విలువల గుర్తుపెట్టుకుంటుంది
09:28 బిందువు ఫై క్లిక్ చేయండి
09:34 మౌస్ ను కిందికి జరిపి క్లిక్ చేయండి
09:41 వృత్తం కిందివరకు మౌస్ ను ఎడమ వైపుకు జరిపి క్లిక్ చేయండి
09:47 మౌస్ ను వృత్తం వైపు జరిపి “middle mouse button” క్లిక్ చేయండి
09:54 వృత్తం ఎడమ వైపుకు మరొక రేఖను కాపీ చేసి గీద్దాం
10:08 Xfig యొక్క ఫై ఎడమ కొనలో “file” బటన్ లోనుండి “save”ఎంపిక చేసుకొని ఈ బొమ్మను సేవ్ చేద్దాం
10:19 ఇప్పుడు ఫైల్ ను “export”చేద్దాం
10:22 మళ్లీ ఒకసారి “file” బటన్” లో నుండి “export”ఎంచుకుందాం
10:30 “language”తర్వాత “PDF” ను ఎంచుకుందాం
10:36 ఇప్పుడు మన వద్ద “feedback.pdf” ఫైల్ వుంది
10:43 “open feedback.pdf” command ద్వారా ఈ ఫైల్ ఓపెన్ చేద్దాం
10:56 ఇప్పుడు కావాల్సిన block diagram మన వద్ద వుంది
11:00 మన ఉద్దేశం నిరవేరింది
11:04 మీ కోసం నా వద్ద ఒక అభ్యాసం వుంది
11:08 ఈ బాక్స్ ను వేరే objects తో బదిలీ చేయండి
11:13 Rotate మరియు flip క్రియలను ప్రయత్నించండి
11:19 feedback.fig ను editor లో చూసి వివిధ భాగములను గుర్తించండి
11:24 Library ఉపయోగించి వేరే విధమైన block diagram ను సృష్టించండి
11:31 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
11:43 ఈ మిషన్ గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది.
11:48 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య . మాతో చేరినందుకు కృతజ్ఞతలు

Contributors and Content Editors

Chaithaya, Madhurig, Pratik kamble